నేను ఇ పాట వింటూ ఏడ్చేసా అన్నా నేను నిజంగా చాలా గొప్పగా రాశారు పాటని ప్రేమ లో విడిపోయిన వాళ్ళు ఎవరైనా వింటే ఏడ్చని వాళ్ళు వుండరు ఈ పాటని వింటే రచన లో బాధా ఆ వాయిస్ లో బాధా చాలా గొప్పగా చూపించారు నిజంగా సూపర్ అన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sriu65384 жыл бұрын
Super
@manjulameda27164 жыл бұрын
avunu bro
@cherycreation3554 жыл бұрын
Sss
@raagammusic4 жыл бұрын
Sri u tq...
@jashwanthjashwanth52594 жыл бұрын
Avunu bro super very nice song heart 💜💜💜💜💙💙💙💙💙 touching
@rkmudhira4 жыл бұрын
ఈ సుందరమైన గొంతుకు ఒక లైక్ కొట్టండి ఎంత బాగుందంటే వింటున్నంత సేపు ప్రపంచాన్ని మర్చిపోతాం అంత బాగుంది
@m.jeevithaarjuna46994 жыл бұрын
Super voice
@gaddalakrishnaiah33644 жыл бұрын
Super
@lavanyaumentala50464 жыл бұрын
RK Mudhiraj vy
@lavanyaumentala50464 жыл бұрын
RK Mudhiraj.
@PremPrem-yh7lr4 жыл бұрын
Supar
@vishnupatel85474 жыл бұрын
ఎన్ని కామెంట్స్, ల్తెక్స్ కొట్టిన తక్కువే........ సూపర్ 😍
@vykuntaraochinnala13124 жыл бұрын
Chinnarao love❤❤❤❤❤❤
@narashimhakovuru50014 жыл бұрын
Hii
@jrajkumarminn97543 жыл бұрын
Nzgd
@jrajkumarminn97543 жыл бұрын
NTR
@ShivaVijjuentertainments3 жыл бұрын
S
@KrishnaReddy-uo4cl4 жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ ఈ జనరేషన్ లో దొరకటం చాలా కష్టం. బట్ దొరికినవాలు చాలా అదురుష్టవతులు
@laxlaxman17534 жыл бұрын
Haa
@arunchinnakotnaka63674 жыл бұрын
Yes bro I'm lucky..my love complete 12years... Fainlly engaged.
@saicreationsandedits123 жыл бұрын
నాకు దొరికంది అన్న march 2ki ma marriage anna love
@KrishnaReddy-uo4cl3 жыл бұрын
All the best bro sai lifelong happyga undu
@amulbabydiddela84663 жыл бұрын
Avunu andi
@sharathpower36734 жыл бұрын
మగవాడి కన్నుల్లో👁️🗨️ నుంచి కన్నీరు💦 వస్తే అది ఘోరమైన బాధ వుంటేనే తప్ప కన్నీళ్లు 💦రాదు నిజంగా దేవుడు బాయ్స్ కి బాధను తట్టుకొనే శక్తిని ఇచ్చాడు గ్రేట్ tq god 🙏
@srujansrujan40964 жыл бұрын
True bro
@jagadishyallapu19544 жыл бұрын
Correct ha chepparu bro
@grambabu42404 жыл бұрын
Correct Anna
@vaddemonisaikumar84664 жыл бұрын
Really excellent ga cheppavu bro
@shasthrirathod45964 жыл бұрын
Hi
@sureshchary28165 жыл бұрын
ఈ పాట వింటే ప్రతి ఒక్కడికి లవర్ ఉంటే గుర్తుకొచ్చేలా చేశారన్న ఈ సాంగు నేను ఏ వంద సార్లు విన్నాను Delip anna super songs thanks
@rithikasriofficials87034 жыл бұрын
Yes
@priyamudhiraj13894 жыл бұрын
niku lover ladha mari
@sureshchary28164 жыл бұрын
@@priyamudhiraj1389 మేడం వుండేది కానీ ఇపుడు లేదు
@rakeshprince47754 жыл бұрын
ఆ నీలి నింగి లోన నువు యాడ ఉన్నవే ,, ఆ నల్ల మబ్బుల్లోనా నా చందమామ నువ్వే నా సావు చివరిలోనా నే తలచుకున్నా నిన్నే 😰😰😰
@bigboss7telugu7145 жыл бұрын
ఎట్లా రాస్తారు అన్న ఇలాంటి సాంగ్స్ excellent, సూపర్ దిలీప్ అన్న వాయిస్ 👌👌👌
@daravathnarsimha27705 жыл бұрын
Nice
@rajurajuraju56534 жыл бұрын
Hii
@rajurajuraju56534 жыл бұрын
Siyu
@shivabolka944 жыл бұрын
Yes
@satyanarayanagollavilli93094 жыл бұрын
Venkat nbbbbb but I'm
@SANTHOSHVLOGSSk4 жыл бұрын
నా ప్రాణం మా మరదలు గుర్తుకొస్తుంది అన్న ఈ పాట వింటుంటే.తను నాకు దూరం అయ్యి 3 years avutundhi..4-6-2017 ni nenu marcipolenu nenu.. tanu chanipoindhi
@kotthacharuvurajesh44894 жыл бұрын
So sad brother
@AnilAnil-lt5gz4 жыл бұрын
Same to u bro
@SANTHOSHVLOGSSk4 жыл бұрын
@Venky Bangudapu chethAbadi chesaru Anna
@diskoravi55943 жыл бұрын
I love you bro
@SANTHOSHVLOGSSk3 жыл бұрын
@@diskoravi5594 tq bro.
@shyamalasinger72693 жыл бұрын
ఈ సృష్టిలో ప్రేమకు చావు లేదు ఎంతో మంది ప్రేమలో ఓడిపోయినా వాళ్ళకి ఈ పాట అంకితం సూపర్ వాయిస్, సూపర్ లిరిక్స్ దిలీప్ అన్న 👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️
@yallachandrakala8751 Жыл бұрын
నాకు కూడ same to you aannayya
@bamanindlabakkaiah73124 жыл бұрын
నా బంగారం పెళ్లి చేసుకొని పోయంది ఐ లవర్ యూ మమ్మీ. ఐ లైక్ మై సాంగ్ సూపర్ anna 😂😂😂😂😂
@kaleshm74784 жыл бұрын
మరో జన్మ అంటూ నాకుంటే నిజంగా ప్రేమించి మోసపోను... పోయిన ప్రేమ తిరిగి రాదు... కానీ, కన్నీళ్లు మాత్రం రోజు వస్తుంటాయి... ఇదేనా ప్రేమంటే... Fantastic song... I m addicted to this love failure song..
@kurumurthin51444 жыл бұрын
Don't worry
@drvennela17724 жыл бұрын
Baga chepparu
@munnavinay66784 жыл бұрын
Super Brother 😍
@kadegouthamgoutham16404 жыл бұрын
Kalesh M 9666781523
@madhuriramakrishna59244 жыл бұрын
Same my feeling
@rajashekarsirra71964 жыл бұрын
అన్నా నమస్తే నా పేరు శేఖర్ నేను ఈ పాట ఈరోజే విన్నాను అన్న అమ్మ తోడుగా చెబుతున్నాను ఈ పాట నువ్వు నా కోసమే పడినట్లు ఉంది చాలా చాలా బాగుంది
@nayaksaabtv99724 жыл бұрын
అన్న అందరు సాంగ్ లో లిరిక్ మాత్రమే చూస్తున్నారు కానీ బ్రదర్ యాక్టింగ్ చూస్తుంటే నాకు మాత్రం కన్నీళ్లు ఆగలేకపోఇంది
@Ganivisionevents4 жыл бұрын
Thank you bro
@nayaksaabtv99724 жыл бұрын
@@Ganivisionevents నా youtube ఛానల్ గని భాయ్ ""My villege&my contry show"" 9000683314
@Ganivisionevents4 жыл бұрын
@@nayaksaabtv9972 k
@meesalasrinu51854 жыл бұрын
😂😂😂😂😂😍😍😍😍😂😂😍😍😂😂😂😂😂😂😍😍😍🥰😂😂😂😍😍😍😍😍😂😂😂😂😂
@cheri14393 жыл бұрын
Naku kuda
@rajugoudmuthyamwar19124 жыл бұрын
నా సావు చివరిలోన నే తలుచుకున్నా నిన్నే......❤️❤️❤️
@karnanani13563 жыл бұрын
కరిగిపోయే కాలం లో మర్చిపోలేని గొప్ప బంధం ప్రేమ ఆ ప్రేమను పాట రూపం లో అద్భుతంగా రచన చేసి ఇంత గొప్పగా పడిన మీకు🙏. నిజంగా ప్రేమలో ఉన్న సంతోషం ప్రేమలో వున్న బాధ మరి ఏ బంధం లో వుండదు లవ్ యూ టూ ఆల్ చల్ మంచి పాటను అందించారు ❤️
@shyamalasinger72693 жыл бұрын
Love is not a word it thousands of emotions Karna👆👌👌♥️♥️♥️
@naresh49934 жыл бұрын
మనసు కు నచ్చిన వాళ్ళు దూరమైతే అంత కన్నా బాధ వేరేది ఏమీలేదు ,
@rameshpower-ph7nl4 жыл бұрын
Love you nice song
@guddeluguwarraju13393 жыл бұрын
Avnu bro
@cheri14393 жыл бұрын
Havunu
@luckyrohit69305 жыл бұрын
దిలీప్ అన్నా నీ voice ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తది అన్నా and song మాత్రం గుండెని పిండేసింది....🙏🙏🙏💖💖
@ShivaBoddupally-wl1dc4 жыл бұрын
నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే.. కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే… మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే.. ఓ.. మళ్ళీరా ఇలా.. గుండె ఆగిపోయేలా ఉందే.. నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే.. కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే… నిలుసున్న సోటే నాకు నేనే.. నిప్పై మండేనా.. తప్పు నాదే.. నా కన్నీరు జారేటి దారుల్లోన.. బాధంతా రగిలింది గుండెల్లోనా… నన్ను వీడను అంటూనే. నా నీడను ధాటినావే.. కన్ను సూడకుంట నిన్ను నే.. ఊపిరి ఉండలేను అన్నదే.. ఆ నీలి నింగిలోనా.. నువ్వు ఏడ ఉన్నావే.. నే కన్నా కలలోన ఎడబాటైనావే… నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే.. కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే… నా గుండెల్లో ఆయువు నువ్వే కదా.. సావు లేని ప్రేమ నాదే కదా ఇది దేవుడు ఆడేటి ఆట కదా.. నుదుటిపై రాసేటి రాత కదా.. నువ్వు వీడి వెళ్ళిపోతావే.. నా గుండె ఘోష చూడవే.. నువ్వు తోడు లేని చావులో.. నేను ఒంటరిని అయ్యానే… ఆ నల్ల మబ్బులోన.. నా చందమామ నువ్వే.. నా సావు సివరిలోన.. నే తలసుకున్న నిన్నే… నాదే నాదే తప్పంతా.. నిను వీడి ఉండలేనే.. కలతే ఉంది కళ్ళల్లో.. కన్నీరు కల కాదే…
@pottipeli60284 жыл бұрын
Supar
@bommisetydasaiah47874 жыл бұрын
@@pottipeli6028 suppar
@bommisetydasaiah47874 жыл бұрын
@@pottipeli6028 ef hi cx
@venkataiahm88404 жыл бұрын
Manasuni kadilinche lyrics...
@HariKrishna-gb7cn2 жыл бұрын
Ilove anitha naaptamam iam Love filover
@himajalucky93044 жыл бұрын
Na life lo jarigindhi dhi😢 love failure vallu okka like kottandi ee song vinna tharvatha😭 agaledhu
@boggadaparameswara15614 жыл бұрын
Ekada 14 years failure 💔💔💔love
@indlathriveni56064 жыл бұрын
Avadu love Chaya manadu. Bro love chadam chanipoyadam fassion Ani kuntunnara
@rajendrachavan92674 жыл бұрын
Same situation edupu agalekunna
@swethamahanty71324 жыл бұрын
Same bhaya love cheste elage untadi nejam prem apudu odipotundi
@swethamahanty71324 жыл бұрын
6 years love anaa nadi gani Na bujji happy ga unadu
@sairahul6423 жыл бұрын
I never forget this na bamadri .....e song cheyasi chanipoendu....😥😥😥1yr avuthundhi i am.always miss u ra bamadri😥😥
@laxminagi65584 жыл бұрын
E song lo jariginattu mi life lo kuda ala jarigite e song ki okka like kottani song vintunte 😭 agadam ledu
@kachuanil65745 жыл бұрын
సూపర్ సాంగ్ నాకు బాగా నచ్చింది మీకు నచ్చితే ఒక్క లైక్ కోటండి
@naveenvolga61524 жыл бұрын
Super
@thirupathiyadav143thirupat64 жыл бұрын
Super bro
@k.dastaiahk.dastaiah37324 жыл бұрын
D.s.1.4.3
@k.dastaiahk.dastaiah37324 жыл бұрын
D.s.1.4.3.supper.anna
@user-ow2le4ti7m4 жыл бұрын
Super 👌 bro
@panduyashdancer49082 жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు కూడా కళ్ళు నుంచి నీళ్లు వస్తున్నాయి ఏదో తెలియని బాధ అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది ఈ పాట వింటుంటే ..ఈ పాట నా కోసమే రాసారేమో అనిపిస్తుంది అన్న అంత బాగా రాశారు ఈ పాట రాసిన అన్నకు చాలా ధన్యవాదములు
@dad_s__kutty25674 жыл бұрын
Super సాంగ్ బ్రో నేను మొదటి సారి ఈ సాంగ్ ని విన్నప్పుడు ఏడ్చేసాను బ్రో నా ఇసాంగ్ నీ వింటుంటే నా లవర్ గుర్తుకొస్తుంది బ్రో నన్ను మోసం చేసి నాదే తప్పు అంటూ నన్ను వదిలివెళ్ళిపోయేది బ్రో నేను మీ సాంగ్ నీ రోజు వింటున్న 💔💔🖤🖤😔😭😭
@darlinglokesh34455 жыл бұрын
చచిపోవలని వుంది ఈ సాంగ్ వింటు నా లవర్ కూడా చనిపోయింది😭😭😭😭
@bharathgoud12895 жыл бұрын
Anna vadina yalla chani poinde😭
@darlinglokesh34455 жыл бұрын
@@bharathgoud1289 murder
@kothallaprabhudas6395 жыл бұрын
Super
@sridharchokkala42935 жыл бұрын
Neku kastam bro😭😭😭
@chin23v565 жыл бұрын
Ayoo anna
@gprbrothers74333 жыл бұрын
ఇ పాటాతో కోన్ని జివితాలే ముడిపడి వున్నాయి అందులో నా జివితం కుడా ఎడ్పస్తుంది 😂😂
@vyshnavisiddam20824 жыл бұрын
Acters and dillip Anna voice ki oka like vesukondi
@devadasdeva31423 жыл бұрын
Hello
@devadasdeva31423 жыл бұрын
💓💕💕💟:-D
@ejhukjagadhesh55613 жыл бұрын
@@devadasdeva3142 q
@TFIBanisa-285 жыл бұрын
Tqqq Anna song Nakosm rasinattu undhi Anna song 😭
@venkatvenky74815 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తోంది
@JayanthinomulaJayanthinomula4 жыл бұрын
Avnuu
@srniusrinu70364 жыл бұрын
Super
@gangaraju92764 жыл бұрын
Super anna
@kumuramsidhu61304 жыл бұрын
Super anna
@shankarejjagiri22164 жыл бұрын
Super
@amgothgowri99604 жыл бұрын
Ento ee love asalu ardam kadu asalu love chesina papaniki devudu vesina siskha enduko ee life anipistundi 😥😥😥😭😭😭😭😭😭
@cparusharamudu5653 жыл бұрын
Same feeling bro
@vemulayadagiri35343 жыл бұрын
S bro sem feeling
@chinnashekar51053 жыл бұрын
Sachipovale bepikar kadha
@Priya_hari4493 жыл бұрын
Hmm bro
@rajbunny14324 жыл бұрын
Song Singer Nachinavaallu Oka Like Veskondi 👍💚
@nagasuryaneelima86104 жыл бұрын
నాదే నాదే తప్పంత నిన్ను విడి వుండలేనే. కలతె వుంది కళ్లలో కన్నీరు కల కాదే మళ్లీ రా ఇలా,... గుండె ఆగిపోయేలా వుందె ఒ మళ్లీ రా ఇలా గుండె ఆగిపోయేలా వుందె నాదే నాదే తప్పంత నిన్ను విడి వుండలేనే కలతె వుంది కళ్లలో కన్నీరు కల కాదే నిలుసున్న చోటే నాకు నేనే నిప్పై మండిన తప్పు నాదే నా కన్నీరు జారేటి దారుల్లోనా బాధాంత రగిలిందే గుండెల్లోనా నన్ను వీడను అంటూనే నా నీడను దాటినవే కన్ను సుడకుంటె నిన్ను నే ఊపిరి వుండలెను అన్నదే ఆ నీలి నింగిలోనా నువ్వు ఎడవున్నవే నే కన్న కలలోన ఎడబాటై నావే నాదే నాదే తప్పంత నిన్ను విడి వుండలేనే..., కలతె వుంది కళ్లలో కన్నీరు కల కాదే..., నా గుండెల్లో ఆయువు నువ్వే కాద చావు లేని ప్రేమ నాదే కాద ఇది దేవుడు ఆడేటి ఆట కాద నిదిటిపై రాసేటి రాత కాద నువ్వు విడి వెళ్లిపోతావె... నా గుండె గోషా చూడవే నువ్వు తోడు లేని చావులో... నేను ఒంటరినయ్యనే ఆ నల్ల మబ్బులోన నా సందమామ నువ్వే నా సావు సివరిలోన నే తలచుకున్న నిన్నె నాదే నాదే తప్పంత నిన్ను విడి వుండలేనే..., కలతె వుంది కళ్లలో కన్నీరు కల కాదే...,
@alladirajashekar1183 жыл бұрын
❤❤❤❤❤❤అతిగా దేని మీద ఆశపడొద్దని చెప్పారు కానీ❤❤❤❤ మానవ జెన్మా శాశ్వతం కాకపోవచ్చు కానీ❤❤❤❤❤❤ నీ జ్ఞాపకాలు ఎప్పటికి శాశ్వతంగా❤❤❤❤❤❤ నిలిచిపోతాయ్ ❤❤❤❤❤❤❤❤❤❤
@samudralaneeraja91833 жыл бұрын
Avunu
@SatishSatish-du3wc3 жыл бұрын
😂😀😎😭😭😭😭😭❤️🔥🎉👍👍🎉❤️❤️❤️🔥🎉🎉
@suganarameswarapu72992 жыл бұрын
😔😔😔😭♥️miss you
@kirankumarkommu2664 жыл бұрын
ఈ సాగ్ వింటే ని పిల్లా గుర్తుకు వస్తే లైక్ చేయి
@rakkimegrahiwasa54184 жыл бұрын
Kirqn has
@suryakalasreenu92954 жыл бұрын
Yes anna
@priyamudhiraj13894 жыл бұрын
andhuku niku pila lada
@kirankumarkommu2664 жыл бұрын
@@priyamudhiraj1389 ledu medam miru okkasari fb lo kommu kiran kumar chusi reply chye
@priyamudhiraj13894 жыл бұрын
avaridhi fb
@chinthamadhu26685 жыл бұрын
Dilip devagan voice & song ki oka like vesukondi.. DARLING'S
@kurubagowthami31834 жыл бұрын
Goode!ekeksmeiek!o!vdtkp S!sorkor!e 😳😒😦😟😘😳😞😦😟😦
@ammamahimahesh33084 жыл бұрын
అన్నయ్యా వీడియో ఎన్ని సార్లు చూసినా కన్నీళ్లు .....వస్తున్నవి అన్నయ్య.... ని యాక్టింగ్ కి ఫిదా ఐనా అన్నయ్య..
@nareshnani69744 жыл бұрын
2020 Lo chusena valu like cheandi 😢♥♥♥♥♥
@vykuntaraochinnala13124 жыл бұрын
Chinnarao love❤❤❤❤❤
@priyamudhiraj13894 жыл бұрын
chudani valu mari
@lingamaiahmoguthala77873 жыл бұрын
మనసుకు నచ్చిన వారు ఎంత దూరంలో ఉన్న వారి స్ధానం ఉండేది మాత్రం మన మనసులోనే బంధం,భార్య&భర్తల&బంధం 🤍💙❤️👫 భార్య&భర్తలబంధం కోసం ప్రైవేట్ సాంగ్ పాడావ్ దిలీప్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పిల్స్ అన్నయ్య కరోనాతో చనిపోవాడు భర్త
@NagendraNani-ui3bf2 жыл бұрын
Super song bro nanu maa bava love marriage chasukunnamu chala happy ga vunnamu 2years ayyipoyindhi maku Babu and ippudu mari pragnant love marriage chasukunta a prama Varu ........ng.........
@ulparanarendar33454 жыл бұрын
Dilp devagan ki oka like vesukondi
@mr.coolvenu26324 жыл бұрын
దిలిప్ అన్న ఏం పాడారు అన్న ఫిదా అన్న చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది😚💙💙
@sk86tyytttr5razak74 жыл бұрын
💑❤️💓💔💕💖💗💙💞
@bmunemm33084 жыл бұрын
Hiiiiiiiiiiiiiiii
@rrrntr73674 жыл бұрын
Sure
@gunanaik25294 жыл бұрын
Nice
@pujarisankara96344 жыл бұрын
C no on NJ jkbbkk
@venuvenuvenugoud75484 жыл бұрын
Nijamga estamaina vallu lekapothe ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ aa badha cheppukolem na life lo kuda😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔
@kallaguntasai34443 жыл бұрын
Hai
@saravanasai47033 жыл бұрын
Same
@mohammedhymadh47833 жыл бұрын
Full pain
@MaheshMahesh-nm8hg3 жыл бұрын
Nijamga estamaina vallu lekapothe aa badhacheppukolem na life lo kuda😭😭😭😭😭❤❤❤❤❤😭😭😭😭😭 RM
@shakershaker40103 жыл бұрын
Do do TF
@rajmunnamusiclover8644 жыл бұрын
I am watching this song..only for dileep devagan Anna voice.. magical voice Anna
@bhavaniproductions11225 жыл бұрын
సూపర్ బ్రో, బాగా నటించారు,పాట బాగా రాసారు,బాగా టేకింగ్ చేశారు,ఎడిటింగ్ బాగా చేశారు,మొత్తానికి అంత బాగానే వుంది, ఇంకా మంచి వీడియోస్ తీయాలని మా ప్రొడక్షన్స్ తరుపున, మీ గోల్ రిచవ్వాలని కోరుకుంటున్నాము,,all the best bro👌👌✊
@SaiRam-yr5ex5 жыл бұрын
సూపర్ గా లవ్ స్టోరీ టెల్లింగ్ ఎమోషన్ సూపర్ కింగ్స్
@lovelyboypradeepdarlingpra63875 жыл бұрын
Super anna song😭😭😭😭
@ramuaudiosandvideos4 жыл бұрын
Nice
@sweetysmily49634 жыл бұрын
super bro song
@madhufoodie14323 жыл бұрын
అన్న నిజంగా సూపర్ గా రాశారు అన్న నేను ఈ పాట రోజు వింటాను💔💔విన్న ప్రతిసారీ బాగా ఏడుపు వస్తుంది 😭😭
@naanicreations64244 жыл бұрын
మోసపోయిన ప్రతి గుండెలోను ఉన్న ప్రేమను, బాధను కన్నీళ్ల ద్వారా బయటకి వస్తున్నాయ్ అంటే..దానికి ఒకటే కారణం....(.Dileep Devagan) Nv great bro..😢😢😢😢😢😢
@sruthitattukuri4944 жыл бұрын
Love you annay
@naanicreations64244 жыл бұрын
@@sruthitattukuri494 Love u 2
@hanumeshbigil44064 жыл бұрын
😥😥😥 ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఈ కరోనా టైం లో ఎంతమంది లైక్ కొట్టండి
@priyamudhiraj13894 жыл бұрын
anti antha mandhi
@hanumeshbigil44064 жыл бұрын
@@priyamudhiraj1389 Priya garu how tell me
@priyamudhiraj13894 жыл бұрын
hi sir
@priyamudhiraj13894 жыл бұрын
hello sir
@priyamudhiraj13894 жыл бұрын
hello
@harshaharsha1614 жыл бұрын
Love you ra ❤hari...e song vinte nuvve gurthuvasthunavu .akada vuna happy ga undu 😭😭😭
@kartikshetty21094 жыл бұрын
Hi🌷7899909259 Super sing miru love Felver ra!!!!??
@gorukantivamshi14384 жыл бұрын
ఎలా పాడి నావు అన్నా గుండె కరిగిపోయిన అన్న సూపర్ అన్నా సూపర్ అన్న
@venkataramana32285 жыл бұрын
థాంక్యూ థాంక్యూ అన్నయ్య సూపర్ సాంగ్స్ సూపర్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యూ థాంక్యూ
@bakishankarofficial86823 жыл бұрын
ఎంతైనా ప్రేమ అనేది ఈ లోకంలోనే పవిత్రమైనది అది హృదయం తో కలిసి కలకాలం ఇష్టమైన వారిని పదే పదే గుర్తుచేస్తూ ఎడిపిస్తూ ఉంటుంది
@kumarkumar-vk7ne2 жыл бұрын
Haa
@darlingashok77594 жыл бұрын
💔😭అన్న సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే న ప్రియురాలు గుర్తొచ్చింది😭😢
@sambarajusridhar48735 жыл бұрын
👌🏻super music 👌🏻super lyric 👌🏻super acting hero 👌🏻super DOP 👌🏻super concept 👌🏻super editing Finally Direction 👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@sivaganesh5981 Жыл бұрын
❤
@sivaganesh5981 Жыл бұрын
😂❤😂
@sarkartvnews25214 жыл бұрын
ఈపాట నాకు ఒకప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసింది..
@sharma..83274 жыл бұрын
ఒక్క అమ్మయి ఒక్క బాబాయి నీ వదిలివెస్టె ఆ బాధ చాల కఠినంగా వుంటది అన్ని బాధలు మరిచిపొథము కాని అమ్మయి ప్రేమ బాధ మరిచిపొలెము
@neerajaneeru16573 жыл бұрын
Very nice song good anna awesome chala harte touch song very butifull
@cheri14393 жыл бұрын
Chachina marichipolem
@gonaashok53314 жыл бұрын
కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరూ లవ్ లో ఫెల్ అయినవలే
@ladduraj3294 жыл бұрын
No yar just listening
@mevsrikanth9634 жыл бұрын
Iam journey in the love but it's I will be reaches my achievement...
@anjanayyaanjanayya75524 жыл бұрын
@@ladduraj329 j
@cheri14393 жыл бұрын
Yes anna
@rameshboss68843 жыл бұрын
Yes
@santhusmile3593 жыл бұрын
నాది కూడా లవ్ ఫెయిల్యూర్ అన్న ఈ సాంగ్ వినిన ప్రతి సారి ఆ బాధ నే గుర్తు వస్తూంది..😭😭😭😭
@ShivaVijjuentertainments3 жыл бұрын
Sam
@muneendra76143 жыл бұрын
@@ShivaVijjuentertainments hi
@vamsisake81933 жыл бұрын
Vamsi
@brkpk21503 жыл бұрын
😭😭
@SunilNayak-ge1fx4 жыл бұрын
నీ వెంట నడిచిన అడుగులు నా గతం నువ్వు మిగిల్చి వెలిన ఙ్ఞపకాలు నా జీవితం I miss you ''S''
@rakshithk44764 жыл бұрын
❤s
@madhuthalluri37864 жыл бұрын
💚S
@sukendersong26434 жыл бұрын
Super song
@pandupoojari41524 жыл бұрын
S
@madhums52574 жыл бұрын
I'm also same. I miss you. .S
@mk-hl2xp5 жыл бұрын
My fevaret singer 1st sid sriram 2 deelip devan ann
@dondon26485 жыл бұрын
Na favaret singers kuda same sd srm. Dlp dvgn
@bestiam9674 жыл бұрын
Nejam hey bro 💞 boys ke endhi😭😭 baddha vastey ney 😭😭😭edustarru tq god entha shakti echenadhuku❤️❤️
@rishithreddy21374 жыл бұрын
Love failures like... Kottandi guys entha mandhi chusthunnaro chuddham
@isrts-q5g4 жыл бұрын
𝒪𝓀
@boggadaparameswara15614 жыл бұрын
Ekada 14 years 💔💔💔failure
@shankarchaple40234 жыл бұрын
@@boggadaparameswara1561 omg
@shankarchaple40234 жыл бұрын
Iam not love failure but i like this song
@cheri14393 жыл бұрын
Kachithaga chudama
@tejavutti87374 жыл бұрын
ఇది నా జీవితంలో జరిగిన కథ.. పెళ్లి చేసుకొని హ్యాపీ ఉన్న టైం లో కులం పేరుతో నా నుంచి తనను వేరుచేశారు...
@sykomunna55804 жыл бұрын
Same bro
@abhiloveyou21514 жыл бұрын
Sem to sem.
@laxlaxman17534 жыл бұрын
Nadhi kuda 💔💔💔
@cheri14393 жыл бұрын
Havuna malli Ami cheyaleka poyara meru Amina help kavala
@tejavutti87373 жыл бұрын
@@cheri1439 Tnq brother but thanu ipudu ledu
@crazy_creatives333 жыл бұрын
నిజంగా చాలా ఏడుపు వచ్చింది💔😢😢😢
@undatishivaji94344 жыл бұрын
E song konni 1000 la sarlu chusanu anna nuv ekkadunna bhagundalanna love you Anna and ilaanti songs inka inka rayealani ahaa devudi saakshiga korukuntunnanu anna love you Anna 😍💐🎉❤️🙏
@GoodVideos0-95 жыл бұрын
Anna tnkxx anna ma lanti love failure valla kosam songs rastubnaduku 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@GoodVideos0-94 жыл бұрын
Algear sabitha dnt feel sabitha garu
@saichinna-pk5ch4 жыл бұрын
ఆ..బాధ... అనుభవించిన. వాళ్లకి. మాత్రమే. తెలుస్తుంది. 😢😢😢😫😫🤧🤧🤧
@gshirisha48664 жыл бұрын
Super
@pusaanji40343 жыл бұрын
😭😭😭Nijamaina Prema andhariki dhorakadhu😭😭😭
@rclover915511 ай бұрын
Yes brother nenu Anto namukuna aka ammay 2 years love chesi epudu tanu vala bawa to engegment aipoi chala chala santosam ga undi bro kani akada migilindi Nene chi na west life
@bacreations80552 жыл бұрын
A devudhi ki jali ledu bro kaluputhadu appude vidadhistadu .....😭true ga love chesukune valane vidadhistadu anduku a devudhiki manasu ledu nenu prananga preminchina athani naku anyayanga duram chestaadu a devudu 😭😭😭😭😭😭
@nithinaudiosandvideos5 жыл бұрын
super
@nagamaniv24054 жыл бұрын
Super ,By listening the way you sung we can understand your pain,really superb, don't even know how many times will listen to this song per day
@mahendergoud20183 жыл бұрын
మళ్లీ రాయిలా... గుండె ఆగిపోయేలా ... ఉందే..wah ఈ యొక్క లిరిక్స్ దగ్గర ప్రతి ఒక్కడి "x" గుర్తుకు రావాల్సిందే...m line rasnarura ,,musth rasnar atlane padinar...💔👏👏👌
@mdpashapasha40745 жыл бұрын
Mali inko song tho hart toch chesav 😢😢😥😥😥😥😥😥😥😥
@alwayssiva47724 жыл бұрын
Naku tanu gurtostundi antee...nii pate valle anna thanks anna ilanti patalu maa lantolla kosam padinamduku ....ilanti videos upload chestunnamduku...Ragam music kuu thanks alot
@mode.padhma58154 жыл бұрын
Super song.. na kanniru jareti darullona badhantha ragilindhe gundellona ABBA next mottham keka 🔥super super super comments ki kdhu vdeo ki like kottandi🤞🔥
@kartikshetty21094 жыл бұрын
Hi🌷🌷7899909259 S s super songs
@shaikmoula95474 жыл бұрын
Hi👌🏻👌🏻💖💖💖💘
@mahigonidhalamahigonidhala16634 жыл бұрын
Mind blowing song💗💞 naaku ma bava gurthosthunnadu l miss😭😞 you bava 🧡💜❤️
@tgovindu36504 жыл бұрын
2020 lo chusina varu like kottandi and vallaki em vastayi ra liketho
@sujathasujatha26412 жыл бұрын
ఈ మాట entunte చాలా బాధగా ఉంది లవ్ దిస్ సాంగ్ దిలీప్ అన్న 😭😭😭😭😞
@rajendrachavan76122 жыл бұрын
Feel avakandi sis
@suriyavamshisaijiran60924 жыл бұрын
Em pata bro rojuku ok 10 times vunta bro e song Ni 👌 Na jhaNu gurthuku vasthadi bro naku e song rasinavariki padinavariki andhariki 🙏🙏🙏🙏🙏
@dasarisudhakar41194 жыл бұрын
Supper bro
@govulamanju83094 жыл бұрын
Daily vinta e song .... lyrics music 😍👌
@chilukurijyothi33504 жыл бұрын
Superb....lyrics excellent.... Acting lo full ga jivinchesaru totally superb....feel tho song vinnavallu evarayina edvakunda undaranukunta
@arathiyadav92394 жыл бұрын
Boy personality super....👌👌 Super lyrics....
@swarnalathachirra45543 жыл бұрын
❤️❤️❤️❤️
@shaikanifa10633 жыл бұрын
hi
@KickImran3 жыл бұрын
Nijam ga enni sarlu chusina edupu rakunda undadu really super song Anna 😔😔😭😭
@VickyNayakBANJARA5 жыл бұрын
Super....Anna nice song upcoming star 👈 Shankar Anna......👌👌👌👌👌
@janglijangli90584 жыл бұрын
Super song like
@TEAMERROR19193 жыл бұрын
రాతి శిలకైనా జీవం పొసే ప్రేమ నీది ప్రాణం ఉండి నీ ప్రేమని పొందలేని శిల్పాన్ని నేను 💔 మనికృష్ణ
@siddusiddarth834 жыл бұрын
Aa nalla mabbulona na chandamama nuvve this line is my best
@manisunil69553 жыл бұрын
Yes
@vinnu_pawar31185 жыл бұрын
Super song As naik Anna..... Congratulations...... Indrajith bro super music Dilip bro osm voice..........
@KrishnaKrishna-ex3ob4 жыл бұрын
Annnnnna... Superrrr ga rasaru song.... Naku mathram Chala Picchi.... I love this song ❤️
@సాయిపండు4 жыл бұрын
అందుకు రా లవ్ ఫెల్ అయి మేము బాధపడుతుంటే ఈ లాంటి పాటలు పాడి మమల్ని ఇంకా బాధ పెడుతున్నారు
@psamuelraju70064 жыл бұрын
Yes😟😟😟
@gunipudisaigangabhavani96774 жыл бұрын
Painful song👌 ....🥺💔
@sharukafreen4 жыл бұрын
23 times wactch chesa, something misss avtunna e song vini miss you my rowdy...😭😭
@pramdaryan51304 жыл бұрын
4:10... Osm lyric bro
@shaikchand31325 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 😱😱😱😱😱😱😱😱😱😱😱
@sathibabugundi20925 жыл бұрын
S
@kadegouthamgoutham16404 жыл бұрын
Shaik Chand 9666781523
@alakuntarajmallu40944 жыл бұрын
Dilip anna ni vocies chala ante chala istam chala baga padutharu songs super sng acting sprrrrr
@raghuerugu19364 жыл бұрын
ఈ సాంగ్ నా లైఫ్ కు చాల దగ్గర గ వుంది సూపర్👌👌
@praveenkumargoud70354 жыл бұрын
చాలా బాగుంది అన్న. చాలా బాగా పాడారు
@telugubiddamattimaadda91244 жыл бұрын
Love lo mosapoyeena valluku thattukoleni song andhinchi valla jivitham lo unna happy moments ... alanee sad moments... maroka sari gurthuchesavuu.. bro e song rasina writter ku na danyavadhaluu... bro...