మన ప్రకాశం లో మీరు తప్ప ఇంకెవ్వరూ ఇలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు Thank you 🎉
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి ఇలానే మీ సలహాలు సూచనలు మీ ప్రోత్సాహం ఉంటే నేను మరెన్నో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది
@shaiknayabrasool4913 ай бұрын
తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది @@haricreations5067
@Sanath4273 ай бұрын
Pattalani tractor dwara tesukellatam chusanu first time thanks for showing how to bring tracks
@kesavaraochakka70243 ай бұрын
You have covered the progress of the work in a clear way.
@Sanath4273 ай бұрын
Miru chala kastapadi update icharu thanku sir❤
@murthypulugundla45873 ай бұрын
Thanks for the update brother
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి
@bkvenktesh38603 ай бұрын
Thank u.original my dist nellore but since 30 years my residence in mount abu rajastan.omshanti....by venkataramanaiah.
@pidathalaprasad9373 ай бұрын
266 km kadhu , bridge number
@sreelathakondru69833 ай бұрын
Yes
@haricreations50673 ай бұрын
తెలియని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి
@haricreations50673 ай бұрын
@@sreelathakondru6983తెలియని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి
@kondraguntaprasad90823 ай бұрын
Hi sir nenu me student Darsi Vikas school sir
@haricreations50673 ай бұрын
హాయ్ బాబు ఎలా ఉన్నావ్
@kondraguntaprasad90822 ай бұрын
Bagunna sir
@chennababua96593 ай бұрын
Tq for ur updates sarma jii
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి
@Remix_Judge3 ай бұрын
Small correction andi 265 or 266 meru Kilo meter stone antunnaru avi kilometer stones kavu, bridges numbers avi
@haricreations50673 ай бұрын
ఓ...ధన్యవాదాలు అండీ...తెలియదు మన్నించగలరు
@Remix_Judge3 ай бұрын
@@haricreations5067 No problem Andi
@gurubramhachari3 ай бұрын
Hi sir This is Chari from vikas publick school at Darsi
@haricreations50673 ай бұрын
ఎలా ఉన్నారు
@haribabukallagunta21253 ай бұрын
Manchiga chupincharu Sharma garu
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు సార్
@Sanath4273 ай бұрын
Sarma garu piduguralla venkatagiri ani pettandi title
@rahamtullasowdagar9213 ай бұрын
పంతులు గారు పెండింగ్ ల్యాండ్ పొదిలి స్టేషన్ నుండి కనిగిరి వైపా లేక దర్శి వైపా తెలుపగలరు సర్
@haricreations50673 ай бұрын
సార్ పొదిలి రాజుపాలెం నుంచి పొదిలి స్టేషన్ మధ్యలో ఒక అండర్ పాస్ బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి దాటగానే కట్టగాని నిర్ర్మాణం చేయలేదు.
@rahamtullasowdagar9213 ай бұрын
అంటే దర్శి నుండి పొదిలి స్టేషన్ వరకు ల్యాండ్ క్లియర్ గానే ఉంది, పొదిలి స్టేషన్ వరకు ట్రైన్ వెళ్ళవచ్చు
@haricreations50673 ай бұрын
సార్ !పొదిలి స్టేషన్ కి వెళ్ళాలి అంటే రాజుపాలెం ఆ పెండింగ్ స్టలం మీద గుండా వెళితేనే స్టేషన్ వద్దకు చేరుకుంటాము. పొదిలిలో పెండింగ్ స్టలం అది ఒక్కటే. ఆ ఒక్కటి లైన్ క్లీయర్ ఐతే పొదిలి స్టేషన్ కి రైలు చేరుకుంటుంది
@rahamtullasowdagar9213 ай бұрын
Ok sir
@paulmarikanty37003 ай бұрын
Kilometres rayi kadhu sir, Avi bridge/Calvert numbers
@haricreations50673 ай бұрын
తెలియని విషయాన్నీ తెలిపారు ధన్యవాదాలు అండీ
@onlyhadoopadmin31893 ай бұрын
సూపర్ బావ
@haricreations50673 ай бұрын
బావ....ఎవరు స్వామి బావ...
@onlyhadoopadmin31893 ай бұрын
@@haricreations5067 naa peru rakesh ch gandipalem
@haricreations50672 ай бұрын
హే...రాకీ...ఫ్రొఫైల్ లో ఫోటో లేకపోవడంతో గుర్తుపట్టలేదు. సారీ.. ఆప్యాయంగా బావ అని మెసేజ్ చేశావ్ ధన్యవాదాలు రాకేష్
@onlyhadoopadmin31892 ай бұрын
Thanks బావ, నీ ఛానల్ మంచి విజయం సాధించాలి
@peterkandi3 ай бұрын
🎉thank for your information
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి
@paulmarikanty37003 ай бұрын
Very nice video
@peterkandi2 ай бұрын
Next vedeo yapudu sir
@venkatm85143 ай бұрын
Super sir🎉🎉🎉🎉🎉
@rajashalom54133 ай бұрын
excellent work
@tagoor1003 ай бұрын
Super
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి
@sreelathakondru69833 ай бұрын
Thank u sharma
@haricreations50673 ай бұрын
ధన్యవాదాలు అండి
@PurnaPrakashV2 ай бұрын
Anna madhi pamuru nenu guntur lo vuntunna nu guntur nunchi pamuru trains untaya dhini taruvatha😢
@haricreations50672 ай бұрын
సార్ ప్రస్తుతం కనిగిరి వరకు రైలు కట్ట నిర్మాణం జరిగింది ఒక మూడు చోట్ల మినహాయించి పొదిలి స్టేషన్ వరకు ట్రాక్ వేశారు పామూరు కి ఇంకా ఎలాంటి పనులు జరగలేదు పామూరు కి ట్రైన్ రావాలంటే చాలా సమయం పడుతుంది అప్పుడు నేను మీకు ట్రైన్ టైమింగ్స్ తెలియజేస్తాను