యేసుని నమ్మీన వారు ఎప్పుడు చేడిపోరు.దేవునికి మాహిమ కలుగునుగాక.ఆమేన్❤❤❤
@gangadharmentimi3289 Жыл бұрын
2023 లో ఎంత మంది వింటున్నారు ..ఒక లైక్ చెయ్యండి
@ashokkumarboggula8531 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤
@edukondaluvallala261 Жыл бұрын
❤
@murikipudiyesubabu7571 Жыл бұрын
😅@@ashokkumarboggula8531to 😅😅send 😅😅k kokokkkooooookoioojjk كي iioojov طيب oh0hojiiiiiiiiiiiiiissaiiijjiboo00ooooihho😊😊😊
@kotramurali700 Жыл бұрын
❤❤❤❤❤❤
@avygaming1873 Жыл бұрын
@@ashokkumarboggula8531😊😊o
@wonderstv1694 Жыл бұрын
ప్రభు నడిపించే స్వర రత్నం,... స్టీవెన్ సన్ అన్న... మాకు.మంచి వాక్య ఆధార పాటలును అందించడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు... 🙏🙏🙏🙏
@Bujjijasmitha6 ай бұрын
ఎన్నిసార్లు వినిన మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ ఇవి 😍😍😍😍
@RajeshTadepalli-k2s5 күн бұрын
Praise. The. Lord. Anna
@prasadtatipaka5121 Жыл бұрын
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా నా మది నీ కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా
@venkatramanvenkatram1949 Жыл бұрын
😊
@venkatramanvenkatram1949 Жыл бұрын
P
@venkatramanvenkatram1949 Жыл бұрын
😊
@bhavyasribhimaneni19517 ай бұрын
సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా - యేసులో బలపడుమా జడియకుమా - యేసుకే పరుగెడుమా 1.జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలం యేసుకే వాడినా జీవితమే ఫలవంతం ||యువ|| 2.ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించి సాగిన చేరదవు పరలోకం ||యువ|| 3.దేవునితోటయే సంగం పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం ||యువ||
@MAD_EDITS230 Жыл бұрын
ఈ ఒక్క పాట మా అమ్మ జీవితాన్ని మార్చివేసింది మా అమ్మ ఇప్పుడు దేవుని లో ఇంత బలంగా ఉన్నారు అంటే ఈ పాట మరియు నిన్ను నమ్మిన చో పాట లే పునాది❤❤❤
@NAVEENS-k7r4 ай бұрын
Amen❤
@bhavyasribhimaneni19517 ай бұрын
వేదనతో గుండె రగులుచున్నది ఆదరణే లేక కుములుచున్నది బాధల వలయాన చిక్కి - రోదనచే బహుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది అప: న్యాయాధిపతి యేసయ్యా - న్యాయము తీర్చగ రావయ్యా 1. పగవారిముందు ఘనమైన విందు సిద్ధము చేసేదనంటివే పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే నా పక్షమందు నిలిచి పగతీర్చుము నెమ్మది కలిగించి నా స్థితిమార్చుము 2. నీ సేవకులను ప్రత్యేకించితివే వారిని హెచ్చించెదనంటివే నీ సేవకులనే వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే అవమానమునే వారికి కలుగజేయుము నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము 3. అరచేతియందు నను చెక్కుకుంటివే కీడేమి రానీయనంటివే చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే నమ్మదగిన దేవా నను ఎడబాయకము విరోధుల చేతిలో నను పడనియ్యకుము
@ganeshganesh5409 Жыл бұрын
నిరీక్షణ అనుభూతిని అందించిన మిమ్మల్ని మీ పాటలకు మరియు ఆయన వాడుకొనుటకై దేవునికి వందనాలు
@prasadtatipaka5121 Жыл бұрын
నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా - అలసట పైబడినా (2) చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
Nadi pesttadu na duvudu saamalo nyana nanu vedavadu
@munnabhai46226 ай бұрын
😢😢
@chinnijosephmatiki61423 ай бұрын
Nadipitha.naadeudu
@chinnijosephmatiki61423 ай бұрын
Nadipitha.naadeudu
@kasimkalakasimkala1235 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@bhavyasribhimaneni19517 ай бұрын
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద ఎంత ఘోర పాపులనైన మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో యేసు రక్త ధారలే క్షమా సహితము కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం హింసయైన బాధయైన లేదు యే భయం యేసు మథుర నామమే రక్షణ కారణం
@guntrusrinivasarao69182 ай бұрын
Amen
@bhavyasribhimaneni19517 ай бұрын
అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం 1.పడిపోయియుండగా నను తిరిగి లేపితివి స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి పోగొట్టుకున్నదంత ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి 2.నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా నూరంతల దీవెనలు పంపెదవు - సమృద్ధితో నను నింపెదవు
@commonmanchannelpydikondas518 Жыл бұрын
ఈ పాటలు ముందు మీరు మాట్లాడే మాటలు కూడా ఎంతో బలపరిచాయి ఆధ్యాత్మికంగా ఎంతో బలపరిచిన ఈ ఈ పాటలను ఎలా అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము
@vasundarani68712 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్
@venkaoffical933 Жыл бұрын
Praise the lord annayya 🙏🙏🙏 ఇ పాటలు ఎప్పుడు విన్న ఆత్మను బలపరిచే విదముగా వుంటాయ్ అన్నయ్యా upload చేసినందుకు చాల ఆనందకరముగా వుంది tq annayya 🙏🙏🙏వందనాలు
@yesuraju5999 Жыл бұрын
Mmm
@harshasaiannafans43189 ай бұрын
111111111@@yesuraju5999
@SamuelRaju-rk1sl9 ай бұрын
8@@yesuraju5999
@pandupandu5839 ай бұрын
❤😂😂😂🎉😅
@mummiidivarapusandeep45868 ай бұрын
.Nv6@@pandupandu583
@Brovaraprasad Жыл бұрын
Excellent Album... ఎంతో బాధ లో ఉన్నపుడు ఈ పాటలు వింటే చాలా నెమ్మది కలుగుతుంది
@MRajashekar-jx5uw10 ай бұрын
Happy ga, udhi, anya
@jyothijyothika2319 Жыл бұрын
నేను బాధలో ఉన్నప్పుడు ఓదార్పును ఇచ్చే పాట అన్నయ్య thanks annaya
@rameshtejavath7291 Жыл бұрын
హృదయానికి హత్తుకునే పాటలు పాడి నందుకు మీకు వందనాలు బ్రదర్ god bless you.
@BhupalR-zu3ib6 ай бұрын
Annaya ki baat baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu vidi Poenaru vavri cosam paryar chyadi praise the Lord 🏠✝️🛐🙏🏿😭
@PunyamantulaKornelubabu2 ай бұрын
Jesus very power full గాడ్ devunike mahima kalugunu gaka halleluya
@fawazdarling33242 ай бұрын
Amen ❤
@divyasagarsagar14222 ай бұрын
Pristha lard brthar 🙏🙏
@sureshjakka42485 ай бұрын
ఘోర పాపులను గుణపరచే ప్రేమ వైద్యుడు నా యేసయ్య....
@vijaykumarunnam17362 ай бұрын
అన్న వింటే వనాలి అనిపిస్తుంది అన్న wow🥳🥳🥳❤❤❤❤❤❤❤❤❤
@nippulapallirameshvarma47765 ай бұрын
ఎన్నిసార్లు వినిన మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ ఇవి
@jyothimekala393011 ай бұрын
Praise The Lord Anna Super Song Anna Jagan Anna CM Ga Ravalani Dayachci Prayer Chyandi Anna Please
@VedamSatyam9 ай бұрын
Vastadu....God is with him ❤
@ManishaGaddala7 ай бұрын
God bless you Brother Stevenson 🙏❤️
@ChandrakalaNaidu-w1i Жыл бұрын
Hallelujah hallelujah hallelujah
@vaddeadi63411 ай бұрын
Maranatha❤❤❤❤❤amen
@simhasimha713 ай бұрын
Deva nuvu unnav thandri
@adbuthkumar3795 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ❤❤❤
@JohnMahesh.Official Жыл бұрын
ఏలూరు సంగీత సుధ మ్యూజిక్ స్టోర్ లో ఈ క్యాసెట్ కొని మా చర్చి లో వేసాను... అద్భుతమైన లిరిక్స్ అండ్ మ్యూజిక్ 🙏🏼🙏🏼🙏🏼
యేసయ్యా నాకు తెలుసు మీరు నన్ను, మమ్ములను ఎప్పుడు విడువరు అని😢😢
@dakegangaratnam128110 ай бұрын
Amen 🙏🙏🙏
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD A. R . STEPHEN SON GARU HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 💅👋🤝👌👍🤗🙌📖⛪🏳️🌈🕎👏🛐🧎🙇💯🙏✝️
@tangil461 Жыл бұрын
Praise the lord annayya
@GeethaBaby-t5r5 ай бұрын
Thankyou, Jesus praise the lord brother
@chaitanyafiresafety869 Жыл бұрын
Old is gold songs
@gangumallaravi9348 Жыл бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏
@ganjiPranathi Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@sandaragirisujatha169 Жыл бұрын
Hallelujah
@suneelathamuppidi586 Жыл бұрын
PRAISE THE LORD
@kuwaitstar6787 Жыл бұрын
🙏🙏
@bhavyasribhimaneni19517 ай бұрын
ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా 2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా 3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
@murtyjanapareddy739 Жыл бұрын
దేవునికి స్తోత్రములు. ఆమేన్
@BroDSolomonRaju Жыл бұрын
thank you brother
@sathayapalivela58519 ай бұрын
😭😭😭😭🙏🙏
@sanamalaRamasubbaiah-jd7wz Жыл бұрын
Amen praise the lord Jesus
@padalaMohanMuraliKrishna Жыл бұрын
I love this song praise the loard I love my "LOARD JESUS CRIST "LOARD was died for Me thank you myloard. Thank you Stevenson sir
@kiranaluri6873 Жыл бұрын
Praise the Lord sir very good songs sir God bless you sir
@RameshMachitti-h6v3 ай бұрын
Praise the god jisus 😂😂😂👋👋👋🙌🙌🙌🙏🙏🙏✝️✝️✝️♥️♥️♥️🪔🪔🪔🪔🪔🪔
@vimalvenne68173 ай бұрын
Heart touching voice brother and words are highly blessed.
@sudhirbabu7133 Жыл бұрын
You are truly a blessing 🙏
@stevebillygraham4543 Жыл бұрын
Thank you so much for the jukebox ...Best album ever...Blessed ❤❤
@SYMPHONYMUSIC Жыл бұрын
Our pleasure!
@PrabhukumarJesusmessages Жыл бұрын
Glory to Jesus
@crazyactors566 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటలను ఎంతో ఆనందంగా ఉంది ఆత్మీయంగా బలపరచిన ఈ పాటలు అందిచునందుకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BUSHANKRKL Жыл бұрын
19 year's completed .this album .but still future music. Thank you lord ...
@ranejanu6624 Жыл бұрын
Song.super
@devipampana9447 Жыл бұрын
7 song exlent
@henaudayasree6075 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏 adbhuta maina pàtalu🙏🙏🙏🙏
@deenachilaka4386 Жыл бұрын
Mind go peace when i listen these songs Praise the lord
@vijaykumar-fr8ph Жыл бұрын
I & my family very comfort with the songs and before your words are really encouraging thanks bro
@CHANDRASEKHAR-yn3jj Жыл бұрын
Good song Good singing thank you sir 🙏🙏
@Oramvinodkumar Жыл бұрын
Beautiful songs brother
@syambabu8462Ай бұрын
God bless you
@creator692 Жыл бұрын
Ee album songs chala baguntai thanks for uploading sir 🙏
@bujjikumar6262 Жыл бұрын
Thanks brother God bless you
@dkrishnakumari59136 ай бұрын
Prizethe lord ayyagaru vandanamulu gobbles u
@arunbabu3955 Жыл бұрын
wonderful songs anna its blessed to me i listen I pray God use more more more like ur father, for His Kingdom... God bless you and your family Phillip 4;4 Ps 150 ... Amen
@paparao5634 Жыл бұрын
Praise the lord anna 🙏
@jagadeeshimandi6423 Жыл бұрын
I bought this cassette on kkd shop
@ranirani5555 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏 amen
@lellasudharani3664 Жыл бұрын
Thank you lord
@robinsonkalla858411 ай бұрын
Mansu hai ga undi patalu vintuntya
@santhosikumari5219 ай бұрын
Santhoshi
@santhosikumari5219 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@santhosikumari5219 ай бұрын
🙏🙏🙏🙏
@sanamalaRamasubbaiah-jd7wz Жыл бұрын
Amen praise the lord Jesus and God bless you brother
@SireeshaKothimera-bq9si Жыл бұрын
Vandanalu annaiah badalo nemmadinisthundi ee patalu
@AshaJaikumar-ck7dm Жыл бұрын
🙏🙏👏🏼👏🏼👍👍🌹🌹
@RamaBollepalli-fi4yh Жыл бұрын
Tq so much for this valueble songs
@aparnagowripentakota-rr5ph5 ай бұрын
ఎన్నడు విడువని దేవడవు
@preethimonteiro48808 ай бұрын
Praise the Lord...wonderful song of encouragement and joy to the soul.
@DrRaviRajKumar Жыл бұрын
Thank you brother Praise the Lord
@panduvishnuprasad4461 Жыл бұрын
praise the Lord sir very good Song .God bless you.
@manjubranson3837 Жыл бұрын
Sir your songs r simple and very soft touching hearts..
@prakash_kandela Жыл бұрын
@symphonymusic నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము సాంగ్ upload sir
@satyadaaruna955320 күн бұрын
Hiii sir just ippude Meeto pic teesukunna thank you so much sir