మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@Sanathan_Reddy99992 жыл бұрын
Super bro
@aonestrong52 жыл бұрын
Super 👊 explaining bro 🙏
@rajsthantodelhi97632 жыл бұрын
Super spech sir
@Ramana-uc1ir Жыл бұрын
@Lakshmi Chinmaya A. P Vundadu bro
@apparaobellamkonda9532 жыл бұрын
ఈ వంకతో.. డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి.. రేషన్ బియ్యం నువ్వు వాడటం లేదు కాబట్టి.. నువ్వు రేషన్ కార్డు అవసరం లేదు..ఇది.. జగ్గయ్య ఎత్తు
@m.nagarjuna60492 жыл бұрын
అనట్టు చెప్పడం మర్చిపోయా రేషన్ బియ్యం అక్రమ రావణకు కూడా శ్రీకారం చూడతనట్టు ఉన్నారు పాపం ap అభివృద్ధి ki మనీ లేక జగన్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు...జగనయ్య నువు మీ అయ్యకు మించిన తోపయ్య...
@dontamsettyrenusrinivasara35432 жыл бұрын
ప్రజలు బియ్యం తింటారో అమ్ముకుంటారో మీకు అనవసరం. ఎప్పటినుండో అమలవుతున్న బియ్యం పధకం మీ వైసీపీ పాలనలో అమలుచేయలేకపోవడం కచ్చితంగా మీ వైఫల్యమే.
@kameshk53792 жыл бұрын
మరి కోట్లు ఖర్చుపెట్టి కొన్న వాహనాల పరిస్థితి ఏంటి.దీన్ని బట్టి అర్ధం అవుతోంది వీళ్లు తీసే నిర్ణయం ఎలా ఉన్నాయో.
@Gjnaidu18532 жыл бұрын
పరిపాలించే వారికి సరిఅయిన అవగాహన లేకుంటే ఇలానే ఉంటది, ఇంతకుముందు 10 రోజుల్లో ఎదో టైం లొ డిపోకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే వారు, ఇప్పుడు పరిస్థితి అలాలేదు నెలకు ఒకసారి వీధికి రేషన్ బండి వస్తాది , ఆ టైంలో లేకపోతే ఇంతే సంగతులు, డిపోలో తరువాత ఇవ్వట్లేదు, ఇంత ఖర్చు పెట్టి రేషన్ వాన్, దానికి పరివారం ఇంత హంగామా అవసరమా, అదేదో మంచి బియ్యం రెషన్ డిపోలో పేదవారికి ఇవ్వొచ్చుగా
@rajyalakshmimalempati29892 жыл бұрын
Ycp కార్యకర్తలకు van కొని ఇవ్వాలి. వాళ్ళ పెత్తనం ఉండాలని
@nandyalasukanya91492 жыл бұрын
Nijam chyparu 100%
@nandyalasukanya91492 жыл бұрын
Van appeysty batter kadha save outhmdi kadhaa
@tikaremalleswarrao89732 жыл бұрын
@@nandyalasukanya9149 nkooo
@Ramana-uc1ir Жыл бұрын
@@rajyalakshmimalempati2989 Ante bro
@choragudichandra60542 жыл бұрын
పేదలకు బియ్యం ఇవ్వాలి ఆహారభద్రత అంటే అర్థం ఏమిటి? నగదు బదిలీ సరియైన ఆలోచనకాదు ఎన్నికల మేనిఫెస్టో లో తెలిపిన విధంగా నేరుగా ప్రజల ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యం ఇవ్వాలి ఎవరైతే రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారో వారిపై నిఘా పెట్టి వారికి కార్డు రద్దు చేయాలి
@chandramoulipuranapanda37202 жыл бұрын
అమ్మా బయట కేజీ 15 రూపాయిల కే అమ్ముకుంటున్నారు , వీడి నగదుకి అసపడి ఒప్పుకుంటే రెండు నెలల్లో వీడు బియ్యం తినడు కాబట్టి వీడికి రేషన్ కార్డ్ కేన్సిల్ అన్నా ఆశ్చర్య పొనక్కర్లేదు ప్రజలు తెలివైన వాళ్ళు అస్సలు అమ్మరు నిజం గా ప్రజలమీద అభిమానం ఉంటే రేషన్ డిపో లో బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వాలకి ఎంత ఖర్చు అవుతుందో ఇవ్వమనండి
@vankadarakrishnaiah87502 жыл бұрын
మరి ఎవడు పెట్టామన్నారు మొబైల్ వాహనాలు లెక్క కర్చు పెట్టినావు కదా ఇప్పుడు ఆ నష్టం ఎవరు బరిస్తారు
@dsirfanroyal37962 жыл бұрын
జగన్ ఆక్సిజన్ కి కూడా ట్యాక్స్ వేసేలా ఉన్నాడు😂😂😂
@durgaprasadnandyala50222 жыл бұрын
రేషన్ బియ్యం ఎలాగో ఇవ్వరు కనీసం కేజీకి 500 రూపాయల చొప్పున ఇస్తే మాలాంటి లేబర్ జీవితాలు అన్న కనీసం బాగుపడతాయని చిన్న ఆశ
@ravikumarcheekala88992 жыл бұрын
Nee house sale chyali kg 500 aaa. half brandy & water bottle lays packet vastai
@sivaramisetty57582 жыл бұрын
ఇవే తగ్గించుకుంటే మంచిది....
@apparaobellamkonda9532 жыл бұрын
ఆశ..దోశ...అప్పడం..ఆ డబ్బలేదో 500 రూపాయలు వస్తాయి అనుకుంటే.. మన జలగన్నే.. కొట్టేయడానికి ముందుంటాడు..
కొత్త జాతి రత్నం వచ్చినప్పుడు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడం కొత్త ఏమి కాదు డబ్బులు ఇస్తాం అని చేపి రేషన్ కార్డ్ లు తీసేస్తారు జాగ్రత్త ఆశకు పోతే అంతే సంగతులు
@naveenkumararava39592 жыл бұрын
420 పరిపాలన చూడలేక chadtunnam
@mahantysuresh40622 жыл бұрын
కేంద్రం నిర్ణయం అనుకుంటా, ఒక మాట వాళ్ళకు కూడా అనే యండి
@Kurugundla.Chiranjeevulu99992 жыл бұрын
రేషన్ పతకం కూడా గోవిందా......
@laxminarayanapagadala73872 жыл бұрын
Kg బియ్యం కు ఓ quarter బాటల్ పధకం 😀😊😁
@tupakulamuralikrishna19752 жыл бұрын
డబ్బులు ఇచ్చి తీసుకునే వారిని కనిపెట్టి nex రేషన్ కార్డు తీసివేస్తారు జాగ్రత్తగా ఉండాలి బియ్యం తీసుకోండి డబ్బులు తీసుకున్నారో అంతే మీ కార్డు అస్సాం మే ఇంకా
@mahalaxmimahalaxmi26892 жыл бұрын
నెక్స్ట్ 175 కి 175 తెచ్చుకోవడమే మన సీఎం కర్తవ్యం 30 సంవత్సరాల సీఎం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దటీజ్ జగన్
@7hillsyadavdega8762 жыл бұрын
మెంటల్ హస్పిటల్ లో బెడ్స్ లేవేమో?
@republicindiacoins2 жыл бұрын
బియ్యం వద్దు అంటే అవి వాళ్ళు తినరు అని అలాంటి వళ్ల కి డబ్బు ఎందుకు ఇవ్వాలి. అర్దం కాలేదు
@srinuvasarao92752 жыл бұрын
ఈ మాత్రం దానికి రెేషన వహనాలు ఎ౦దుకు సార్ మనీ ద౦డగ
@narayanasettychakrapani98842 жыл бұрын
దిక్కుమాలిన ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది చాలామంది రేషన్ బియ్యం కూడా కరెక్ట్ ఎవరు వాడుతున్నారు ఎవరు వాడలేదు చూసుకొని వారిని బియ్యము ఇవ్వకుండా ఆపేసి డబ్బులు ఇస్తే మంచిదే లేకపోతే అసలు బియ్యం కట్ చేసిన మంచిదే కానీ ఆ బియ్యం తిన్నవారు ఎన్నో లక్షల మంది ఉన్నారు వారికి డబ్బులు ఇస్తే పేదవాడు కేజీ 50 రూపాయలు బియ్యం ఎలా పడుకుంటారు 14 రూపాయలు బిల్లు డబ్బులు ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు ఎవరైతే ఎవరైతే బియ్యము కొంటున్నారా డిపోల దగ్గర వాలెంటర్ల్లు పెట్టి ఎవరు తింటున్నారా ఎవరు అనుకుంటున్నారు చూడమని చెప్తే పేద ప్రజలకి మంచి జరుగుతాయి
@childrensworld18952 жыл бұрын
Aa volunteer vallane jagan prabhutvaniki chala debba tagilindi Marala vallane service cheyamante ela
@NidikondaSiva99Kumar.2 жыл бұрын
వారు ఇచ్చే బియ్యం ఎవరూ తినడం లేదు అమ్మేస్తున్నారు ప్రజలు
@m.nagarjuna60492 жыл бұрын
Ya uru nidi
@madhukaraka9792 жыл бұрын
Yes
@V.Samson Жыл бұрын
Ration van లు తీసెయ్యాలి. Volunteer లను తీసేస్తే, పదివేలు ఇవ్వటం మానేస్తే సరి అవుతాయి
@Padmavathipeddi126522 жыл бұрын
It is good dessishon
@mallibabu262 жыл бұрын
Good decision. Bcz people also trying to sell others. instead of selling others they sell government directly.
@shamarmoogala1162 жыл бұрын
Good 👍
@shyamkumararisetty83662 жыл бұрын
కిలో 5 కి ఎవడు ఇస్తున్నారు
@udaynathgudiya2 жыл бұрын
17 Rs 20 Rs
@santhaborra33932 жыл бұрын
Mari ration rice kosam bags ki crores of rupees company ki ichindi kada ? Aa money govt ki return vastunda ?
@truthiwillsay18632 жыл бұрын
keep more rules then AP will save.
@ENTERTAINMENT-ls8ox2 жыл бұрын
All Indians Please maximum use cycles or other alternative way , & decrease the petrol desel usage.. Thanks!!!
@amarshankar49412 жыл бұрын
What happens to paddy procurement from farmers
@srinivasaraonuthalapati6752 жыл бұрын
బహిరంగ మార్కెట్ లో బియ్యం రేటు 10 రూపాయలు
@vtr43092 жыл бұрын
నగదు బదిలీ పథకం ప్రకటించి కార్డు హోల్డర్ ఖాతాలో వేసి ఇస్తే దాన్ని ఎవరు వ్యతిరేకించరు ఇది ఒక్కటి మాత్రం మంచి నిర్ణయం.
@gudipatipavankumar9122 жыл бұрын
Amma evaru tinatledu aa annam
@sivakrishna61602 жыл бұрын
Nuvvu tinatatamledu Chala mandhi thintinaru
@radhakrishnaboppana76142 жыл бұрын
Aiena. Padakalu. Marchatam. Kuudadu
@bonamnehru41732 жыл бұрын
Government pay 5000 rs per 100kg rice rice card holders agreed
@DheerajKumar-uz3pf2 жыл бұрын
Why 14 rs?. At least they have to pay 30 rs for 1kg
@mikebanning16482 жыл бұрын
Government each 5 kg Each kg 28 rupess
@kthirupathirao13562 жыл бұрын
Ee rajakeya nayakula world Bank lalo deposit lu chestunnaremo anumanam ga undi. Oka sari Ed cross check che su kovali.
@ravichandrag82422 жыл бұрын
CBI datta Putrudi thoughts yevadikii andavu. Vadiki ilanti thuglaq aalochanalu night time atma latho matladuthu, unnappudu vastayemo
@vijaylanka8982 жыл бұрын
Vehicles cancle cheyavayya
@MRchandrasekharpspk1232 жыл бұрын
ఇది 420 కొత్త డ్రామా? పవన్ పోటీ చైయి ప్రాతం లో మాత్రమే చేస్తున్నారు? మిగతా వాళ్ళు ప్రాతం లో చైయి లైదు? అనకాపల్లి, గాజువాక, బీమవరం, కాకినాడ, లో మాత్రమే 😂😂😂 ఇ ఆలోచన పవన్ గారు యాపోడో పెట్టారు? మాకు డబ్బులు వద్దు బియ్యం మాత్రమే కావాలి?
@tentusurinaidu21552 жыл бұрын
RATION BADULU NAGADU EVVALI
@ssp027072 жыл бұрын
Kg Rs.15 in our mandal head quarter
@zaimzaim32472 жыл бұрын
15.. కేజీ
@mylapallivasu21512 жыл бұрын
Sir u r great. Jai jagan .
@ChanduSaketi2 жыл бұрын
consequences gurinche alochinchakundaa chesey inko thingari panii.. dhini valaa farmers pyna pressure pedathadhi.. vala dagiraa rice government konakapovadam valaa, rice yekuva vundipothadhi formers dagiraa, so demend thagipovadam vala prvt organization yentha rate chepthey aa rate key valaki evalsi vosthadhi 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
@rajyalakshmimalempati29892 жыл бұрын
Correct.
@phaneendranagella2 жыл бұрын
Thuglaq brother..vaadu Thuglaq
@ChanduSaketi2 жыл бұрын
@@phaneendranagella inko Sri Lanka chesthunaduu bro . Elaa loss avuthundhi ane telesthey farmers rice veyakundaa verey di vestharuu. Then food crisis start avuthadhi. Orelse rice bayata nunchi techukovali so rate perigipothadhi..
@asraju93852 жыл бұрын
ration rice given by central
@muralikrisha8382 жыл бұрын
Dabhu tesukunte white ration cards tesestharemo, meru biyam tesukovatam ledhu ani white ration card cut chestharemo, yemi burra sir medhi
@balashowrimandagiri20482 жыл бұрын
Biyy ఎంత మంది ఇంటికి తీసుకెళ్లుతున్నారు. 10 అమ్ముతున్నారు ఇది జనం తప్పుకాదా. ABN
@ramanakumarbejjipuram53652 жыл бұрын
Thinavalisina biyyam isthe endhuku ammutharu idi thappu kadha.
@veeruudatha54092 жыл бұрын
Volenteers job, vehicles paristhithi, kata basins ralla paristhithi yenti. All these things making loss for public & now these are wasting. If u think all it is public money. All these vehicles were bought from megha group. Now they are going to be scrap. Megha can not take them back. So it is all loss for public. Govt don't mind, it is not loss for govt.
@krishnaraomamidipalli30962 жыл бұрын
WHERE IS MONEY
@pandusatishkumar2 жыл бұрын
Preavate employees ki (two lakhs per year ) white ration card cancel chayali
@krishna2109-s2o Жыл бұрын
Jagan CM garu ipudu ration rice evatamledu kada Modi rice kada free ga istunnaru
@skpatel4332 жыл бұрын
One day will come for money....there will be..🍾🍾🍾🍾🍾🍾....any way money goes to them...........??????
Every month one lakh salary personal kuda white ration card use chasthunnaru , govt please anilasis for right persons .
@jyotsnajyotsna85jyotsnajyo312 жыл бұрын
Month ki 2 times evvadam valla migilenavi ammuthunnaru , meeru chesara andaru ammadam. Memu tintunam. Dabbulu tisukunte taruvatha market lo rice kg 100 avvudi
Tondaralona AP Behar la prajalu valuable kulilu ga martaru.
@swarupyelchoori57312 жыл бұрын
Zach
@shivaswamy42902 жыл бұрын
A rice export chesi 35-40rs ki aneystharu antey
@srinivasgonugunta6492 жыл бұрын
Prathi hotel lo ration rice vadutunnaru
@truthiwillsay18632 жыл бұрын
Amma vaddy tesukunta they are poor family Kada .Then how poor family will consume 300 units. Means they are not poor family if they will consume 300 units.
@bolemmallikarjun73752 жыл бұрын
Ap ni em cheddamanukuntunnara, jananni bathakanivvara,meeru me chetta padakalu
@suryadevi76142 жыл бұрын
Maku dabbulu vaddu reshan kavali memu pedavallam maa kadupulu kottoddu mammalini bratakanivvandi maku aa patharojulu kavali meerichy pathakalu vaddu babooooooyyyy
@pdnvprasadarao4332 жыл бұрын
నగదు బదిలీ మంచి నిర్ణయం
@madhukaraka9792 жыл бұрын
Yes
@ramanakumarbejjipuram53652 жыл бұрын
Wrong
@bonamnehru41732 жыл бұрын
Prajalu ke ya vidhanga Mausam cheyalani anukuntunnaru
@dhulimunibhaskar74562 жыл бұрын
bahiranga market Lo 12/- amkutunnaru...
@VarunGamini2 жыл бұрын
Worst governance
@bkishore36552 жыл бұрын
govarnament 28 ki raitu daggara kontundi rais eppudu manam dabbulu tesukunte 14 estaru appudu 14 rupes seve avutae jaganannaki adi jagan gari plane
@mbmujammil45102 жыл бұрын
Abn chauhan achanal
@m.n.r.electrician46752 жыл бұрын
ఏబీఎన్ సార్ మీరు ఏమనుకున్నా ఈ రేషన్ బియ్యం ఎవరు తినట్లేదు మీరు ఏదో చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే దీనిని ప్రజలు తినే తక్కువ తిప్పేది ఎక్కువ దీనివల్ల రేషన్ డీలర్స్ మిల్లర్ లు చాలా బాగుపడుతందని అనుకుంటా ప్రజల సొమ్ము వృధా ఇక్కడ ఇంక ఏ పాలసీ కూడా లేదు న్యూస్ ఛానల్స్ కి ఏం తెలుసు దీని అక్రమంగా దోచుకు తినే లోతు ఎంత నిది
@HARISH21532 жыл бұрын
మరి వరి పండించే రైతులను ఏమీ చేస్తారు వారి వద్ద ప్రభుత్వం వరి కొనుగోలు చేయదా?
@m.n.r.electrician46752 жыл бұрын
కొంటుంది ఎక్స్పోట్లి వెళుతుంది
@madhukaraka9792 жыл бұрын
Tdp Brokar anna
@ramanakumarbejjipuram53652 жыл бұрын
Thine biyyam isthe endhuku ammutharu nayana?..
@chinthanarsimhulu6662 жыл бұрын
Madyam aadaayam penchukoovaali kadandee.
@Telanganacinepride2 жыл бұрын
Neeku emi kavali ration central government kada
@muralikrishnanarra13742 жыл бұрын
Ratíon biyyaniki prabhuthwame dabbu ichchi boom boom mandhu thagandi ani pracharam chesi,thindi kuda lekunda pedalni aakalitho maadusthundanna maata.