అమ్మ తల్లి నీకు నిజంగ నాగ శక్తులువుంటె, ఆ విగ్రహాలను బయటకి తీయడం కాదమ్మా, మనదేశంలో అక్రమంగా ధూర్మార్గంగా నల్ల డబ్బు సంపాదించుకున్న పంది కొక్కుల నుండి నల్లడబ్బు బయటకి తీయమ్మ నీకు పుణ్యముంటుంది. 😊లేదా పౌర్ణమి నాడు నువ్వు పాములాగా మారినప్పుడు వాళ్ళని 🐍కాటు వేసిన పర్వలేదు.యెందుకంటే ఆ డబ్బులతో మనదేశంలో ఉన్న ప్రతివొక్కడికి మూడు పూటలు భోజనం ధోరుకుతది, ఆ సాయం చేయమ్మా, మేమంధరం నిన్ను కలియుగ దేవతగా పూజిస్తాం🙏.
@anilkumar-jq5vf4 ай бұрын
దేవుణ్ణి నమ్ముతాం కానీ మనిషికి దేవుడు శక్తులు ఉన్నాయి అనేది అబద్ధం అలా ఉంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అందర్నీ ఆడుకోవచ్చు దయచేసి మీలాంటి వాళ్ళ హిందూ మతం మీద ఉన్న గౌరవం పోతుంది జనాలకి
@Vinayaka-sr8pw4 ай бұрын
@ChandrashekarTallapallyS,Rajinikanth baba movie lo cheppindhi nijame
@Vinayaka-sr8pw4 ай бұрын
@ChandrashekarTallapally ☺️S
@srn69173 ай бұрын
దయచేసి వీళ్లకు ప్రచారం కల్పించవద్దు
@ManiashikAyyappa25 күн бұрын
Ha avunu bro nijam
@mohangoudreddypally4 ай бұрын
దేవుడు లేడనే కొంత ప్రభువులు ఉన్నారు కదా మన దేశంలో వారిని తీసుకువెళ్లి తెరవమనిచెబితే ,ప్రభుత్వానికి ఖర్చు మిగులుతోందికాదా ?(ఉదాహ-భైరి ,రెంజర్ల ,ఇంకాకొంతమంది)
అమ్మ బిడ్డ ఇద్దరు నెస్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ 🙏సూపర్ యాక్టింగ్
@ManiashikAyyappa25 күн бұрын
It is real 😂😂
@prathap15864 ай бұрын
దైవశక్తి తోడైనవారు ఈ ప్రపంచానికే వేరుగా జీవిస్తారు...మనుషులకు దూరంగా ఉంటారు... కఠోరంగా జీవిస్తారు... ఈ లోఖానికే వేరుగా ఉంటారు... జరగాలి అని ఉంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు... జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం జరగకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం విఫలమైంది....
@bharathreddy94394 ай бұрын
😊ఏది ఏమైనప్పటికీ మంచి ఆలయాల జాబితాను ఎంచుకున్నారు, కానీ చివరకు, కేరళ పద్మనాభస్వామి ఆలయం ఆరవ గదిపై కన్ను పడింది,అంత జగన్నాటకం😂
Ok andharu namali antey powrnami roju ame maruthundhiga video petandi
@KrishnaKumariKuchibhotla4 ай бұрын
ఇప్పటివరకు ప్రచారం చేసుకుంది ఇప్పుడిక రంగంలోకి దిగింది అస్సలు ఈ రిపోర్టర్ లే ఈమని ఇక్కడివరకు తీసుకొచ్చారు ఎవరు పట్టింకకోకుండా ఉంటే కాముగా ఇంట్లో నే ఉండేది
@tpavan86324 ай бұрын
Yes ❤
@SravaniB-hy5cf4 ай бұрын
Yes
@padmajaelamarthi4 ай бұрын
Correct nenu ide cheppali anukunna, mere rasaru. Now mooda nammakalu namme vaalaki eme inko devatha ani media ne paikekistharu.
@varalaxmi46964 ай бұрын
Yes
@kantharao53094 ай бұрын
వీళ్ళకి అడవిలో ఒక హౌస్ కట్టండి అక్కడ నే ఉంటారు
@knaveenkumar984 ай бұрын
😢😢 ఎలాంటి వాళ్ళు ఉండే ఇండియా ఇంక్క అభివృద్ధి కావట్లే
@tharunroyal-wo7ot2 ай бұрын
Corrupted officers valla kadu Failed politicians valla kadu Talent una reservation valla jobs ranandhuku kadu Kevalam Villa Valle country develop itha ledu kada sir 😢😢
@tgffarmyytgamer96454 ай бұрын
ఇదేం డ్రామా మొదలు పెట్టావు తల్లి ఇప్పుడు కంప్యూటర్ యుగం నీ మాటలు ఇప్పుడు నమ్మే వారెవరు లేరు
@arunaanu22654 ай бұрын
mental prblm
@supparstar0074 ай бұрын
కంప్యూటర్ యుగం అనకూడదు కలి యుగం అనాలి కల్కి సినిమా చూడలేదా
@Laxmirajan26-qr9vr4 ай бұрын
నాగ బిడ్డ దేవుడి బిడ్డ అన్నప్పుడు మ్యాచింగ్ చెవులకు మెడలకు చేతులకు మ్యాచింగ్ డిజైనర్ డ్రెస్సులు వేయాల్సిన అవసరం లేదు దేవుడి బిడ్డ అంటే సాదాసీదాగా ఉండాలి అందరూ ఆ మాటలు నమ్మ కండి మీడియా వాళ్ళు మీరు డబ్బులు సంపాదించాలంటే ఎంతో మంచి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ నిజానికి ప్రజలకు తెలపండి ఇకనైనా ఆపండి ఇవన్నీ
@srivanit38904 ай бұрын
మీ న్యూస్ వాళ్ళు అడగాల్సింది, ముచ్చుమర్రి లో పాప ఎక్కడుందో చెప్పండి అని,,😞
@srayyansrayyan4 ай бұрын
Correct bro Super msg
@knrvprasadarao80544 ай бұрын
@@srayyansrayyan¹ Q Mam
@rockingstarraj1234 ай бұрын
Yess adhi chepleru endhukate maa Pani adee kadu Ane escape aitharuu broo
ఈ పిల్ల .... Nageen serials బాగ చూసి.... అలా అంటుంది...
@MounikaVankadothu3 ай бұрын
😂😂😂
@amruthalasukanya74782 ай бұрын
😂😂
@sathishtadikonda56624 ай бұрын
కామెంట్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ...... వాళ్లూ ఎవరైనా అబద్ధం చెప్పడం వల్ల వారికి ఏమి కలిసి వస్తుంది ...ఎక్కడైనా డబ్బులు అడగటం లేదు కదా వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న మీరు ఏమి అర్హత వుందని కామెంట్ చేస్తున్నారు.....పిచ్చా సంన్సులరా....😮
చెప్పేది ఒక్కటి నిజం అనేలా ఉంది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అన్నావు తర్వాత సినీ ఫీల్డ్ అంటున్నరు
@chennamoniaravind70904 ай бұрын
First army tharvatha cinima
@VanajaVanaja-e5k4 ай бұрын
అవును బ్రో వీడు మరి ఓవర్ చేస్తుండ్.. ముసలోడు జాబ్ చేసా అంటాడు, సినిమా చేశా అంటాడు ప్రపంచములో నేను చెప్పినవి జరుగుతున్నాయి అంటున్నాడు..వ్యాపారం కు రెడీ అయి పోతున్నాడు. ఈ ముసలోడు
@manidevi66434 ай бұрын
, ,, అయితే ముచ్చు మర్రి లో ఆ పాప ఎక్కడ ఉందో చెప్పు చూద్దాం
జనాలు ఇలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది రోజు కొక స్వామి జి వస్తాడు మధ్య మధ్య లో ఇలాంటి వారు
@ayyorinarasimharau53144 ай бұрын
🙏🙏🙏.... Om Nama sivaiah... 👍.... N.Rauu....
@devershettyrajeshwari4 ай бұрын
జై గురుదత్త
@VenuNagarapu-de6rt4 ай бұрын
భూమెందుకు అంతమవ్వాలి రాజులు కొల్ల గొట్టిన బంగారాన్ని దాచినది తీయడానికి ఎన్ని డ్రామాలురా బాబూ..
@anjillreddy4194 ай бұрын
రాజులు కొల్లగొట్టా లేదురా మన దేశ సంపద దోంగిలించ బడుతుంటే ఏవడు ఏత్తుక పోలేనంత పరి జ్ఞాణముతో దాచి పేట్టారు, మన కోసము,ముందు తరాల కోసము, ని దేశ చరత్ర తెలుసుకో ముందు నీవు ముస్లీమ్ అయిన ఓకప్పటి నివూ...హిందువే, రాజులు దాచి పేట్టినది ఐతే రాజ మందీరములో పేడుతారు, ప్రజలకు అక్కరకు వచ్చేది దేవాలయాలలో పేడుతారు
@anjillreddy4194 ай бұрын
పాపాలు ఏక్కువ ఐతే సాదుసంతులు చూడలేక. ప్రపంచము అంతమవ్వాలి సత్య యుగము రావాలి వస్తుంది వాటికోసము జ్ఞాణులు లక్షల సంవత్సారాలు హిమలయాలలో బ్తుకి వున్నారు
@siripuramramachandram12534 ай бұрын
కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి చాలు?
@bubbly91404 ай бұрын
😅😅😅😅
@sureshpatnaik87904 ай бұрын
Chasina thappulu, Scams anni oppukunta automatic ga Bail vasthade Jagan laga Jivitham kalam bayata vundochu meru MLA or MLC ga galepestharu kadha popam
@sairaj62624 ай бұрын
😂😂😂😂😂
@mohangoudreddypally4 ай бұрын
@@siripuramramachandram1253 AaPruvalga Marali ,Kontha Daya Talise Chans Undi.
@GoneLavanya-hu8rr4 ай бұрын
😂😂
@LathaEshwargoud4 ай бұрын
ఫస్ట్ వీరిని సైకాలజిస్ట్ తోటి చూపించాలి
@praveenreddymilkuri4364 ай бұрын
Money and fame kosam chesthunnaru edantha mental kadu
@Ramadevi-k9c4 ай бұрын
😅😅😅😅@user-vf3je2id1r
@esl813 ай бұрын
Yes
@shivakumar-eq6zv4 ай бұрын
Bhavitha manchi planning hey famous avadaniki.. Target direct Anantha padmanabha Swamy kaa..
@akulavasanthkumar3 ай бұрын
Address to get ur blessings
@passivassi14334 ай бұрын
యాక్టింగ్ బాగుంధీ యెల్కేజిలో పడేయండి
@rajashekaryadavs15083 ай бұрын
అమ్మ తల్లి దీవించు 🙏🙏🙏🙌🙌🙌
@bangarunageshwarrao37564 ай бұрын
Jai Nagamma thalli
@Sscgdtsapjobsadda3 ай бұрын
No words..... Em cheppalo em vinalo em nammalo telitle...vallemo dhevudu antarru... Comments lo emo mental hospital antaru endho emo 😮
@ssplifestyle32434 ай бұрын
అయ్య పిచ్చా జియర్ సామి ,, మీకు ఒక మాట చెప్పనా చెప్పితే అవక్ ఔతారు ,, నాకు తెలిసినా ఒక పాప ఈ భూమి మీద పుట్టినప్పుడు నుండి ఒక కాలు కి నగా రాజు ఒక కాలు కి నగా రాణి ,, పొట్ట మీద ఒక పక్క అరిచెయ్యి అంత చెక్రం ఒక పక్క సెంకం ఉన్నవి పాప పెరిగే కొంద్ది అవి పెరుగుతున్నవి కానీ ,, నాకు చెల మంది చెప్పేరు దేవ కన్య విష్ణు అవతారం అని నేను ఇండియా లో అన్ని టెంపుల్స్ కి వెళ్లి అడిగెను అదే చెప్పేరు కానీ ,, భగవంతుడు ఏమి ఎప్పుడు చెయ్యాలో ఆయనకి తెలుసు ,, డబ్బు కోసం ఇలాంటి నాటకాలు చెయ్యొద్దు 🙏🙏🙏🙏
@krishnaguduru74824 ай бұрын
Phychological problem amie ki Nijam ga God Ela bayata vachi interview llu estara ??
@ILovemyindianss4 ай бұрын
😂😂😂😂
@pandatelugu57134 ай бұрын
Brambham garu cheppinattu donga swamulu putukostunnaru chala jagrathaga undali
@Sushmutha4 ай бұрын
That is already there in other religious books that things will happen like this...
@rajarapuswamy4 ай бұрын
ఈమెకు అంత సీన్ లేదు, పబ్లిసిటీ కోసం
@Jayapadala054 ай бұрын
అంత ధైర్యాం ఎలా వస్తాది. నిజమో అబద్దామో తెలిట్లేదు. 😢😢
@anjillreddy4194 ай бұрын
ని దర్మము మిద నికే నమ్మకము లేనప్పుడు నీకు నిదర్మానికి ఏవడు విలువ ఇస్తాడు, ద్వాపర యుగము లో శ్రీ కృష్ణుని గొల్లవాడు ఏర్రి వాడు అనుకున్నారు అందరు. అనుకున్నా వాలంత సంకనాకి పోయినంత వరకు దేవదేవుడని వారికి తేలియదు జ్ఞాణులకు తప్పా....
@Sandy03-t7k4 ай бұрын
This is called social media begging and veellu andulo ari tereru idi vipputundanta enti vippedi 😂😂😂😂😂
@HarleyHarley-f2n4 ай бұрын
Correct ga chepparu swami 🙏🙏🙏🙏🙏
@balrajugoudloves65594 ай бұрын
నమో వెంకటేశాయ అందరి నువ్వే కాపాడు
@dhorababusr75744 ай бұрын
హాస్పిటల్ కి తీసుకెళ్ళు జాయిన్ చేయండి
@muppidianjaneyulu42053 ай бұрын
Yess
@bithumickyvlogs4 ай бұрын
Chala fast ga matladuthundhi ammai
@skarthik517813 ай бұрын
🙏🙏👏👏👏👏👏. జై హింద్
@jyothisreetenneti61494 ай бұрын
Anantha padmanabha swamy powerful. We have ancestral carry foward. Puja on ganesh nimmajanam day
@ashokbadugu84824 ай бұрын
అష్టాంగ మార్గం గౌతమ్ బుద్ధుడు థాంక్యూ గౌతమ్ బుద్ధ ధ్యానం ఆ నా ప్రాణస్థితి ఇంటర్నేషనల్ హీరో
@rkschanel19814 ай бұрын
యాక్టింగ్ సూపర్
@upparajaswanth16444 ай бұрын
ఇలాంటి డ్రామాలు ఎన్ని వస్తాయి ఏమో పికప్ జనాలు ఎంతమంది నమ్ముతారు ఇట్లాంటి అనే ఆడాలని
Ayite tananu anantapadmanamam temple lo 1 St door teesimmani cheppandi
@Smartworld93954 ай бұрын
Avuna nijama ayetey poye anathapadmanamam secret door open cheye poye
@korimianil74914 ай бұрын
ఫస్ట్ అడ్డమైన కామెంట్స్ పెట్టడం బంద్ చెయ్యండి . ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం లేదు అని ఎందుకు అనుకుంటున్నారు .. అస్సలు సమాధానాలు ఉండవు కానీ కామెంట్స్ మాత్రం ఫాస్ట్ గా పెడుతరు.. 100% నిజం ఉంది ఆమె చెప్పే దాంట్లో
@SanjayYadav-le6lb4 ай бұрын
Bayya ninu nagaraju ammay fother ni plz bayya kalapandi ma krupaku pathrulukandi
@Drvenuyadav4 ай бұрын
Background dargah endhi Front emo nagamma temple
@anjillreddy4194 ай бұрын
ఓక్కడయిన తమ సానాతన దర్మాని విలువ ఇవ్వడము లేదు అవతలి వాడు మన దర్మాని నిందించినప్పుడు నోర్లు తేరువరు కిందా మిదా ముసుకుంటారు ఇప్పడు కామేంట్లు పేడుతున్నారు నిదర్మాని కించ పరిచినప్పుడు కళ్ళు ముసుకున్నారా? చేతికి గాజులు వేసుకున్నారా? మికూ కావాలి రోట్టలు దోరకని పాకిస్తాన్, వస్తది దగ్గరలోనే ఉంది, మోది జరగనీ మరోక్కా ఐదు వందల ఏండ్లు చిప్పా కూడు తిందురుకాని
మరి రేపు ఏమి జరుగుత్న్దో చెప్పండి.భవిత పేరు ఇంకొకరిని అడిగారు మరి కాలజ్ఞానం చెప్పే మీకు ఆ అమ్మాయి పేరు తెలియదా.అందరూ ఒకటే గ్యాంగ్.ప్రజలు బాగా ఆలోచించాలి.మాయలో పడకండి
@kirrakukiran71904 ай бұрын
ఈవిడ మిత్రవింద, కాలభైరవుడు సీన్లో ఇంకా ఎంటర్ అవ్వలేదు......
@crazycreativekomali27464 ай бұрын
😂😂😂
@Cutiesworld074 ай бұрын
🤣🤣🤣
@madhaviv45463 ай бұрын
😂😂😂
@raghumudhiraj75773 ай бұрын
Ne acting super anni chepakudadhu anu
@grithikteluguvlogs34134 ай бұрын
Munigipothunavi hani chepparu oka hadhi munigipokutha vudhali hatha am cheyali chepaledha
@DatlaKesava2 күн бұрын
అమ్మ పూర్వ జన్మ స్వర్గం నరకం ఇంతవరకు ఆధారాలు లేవు పాపని మంచి డాక్టర్ గారికి చూపించు
@kvsubramanyam82504 ай бұрын
గురువు గారు జమ్మూ కాశ్మీర్ లో ఏమి జరగ బోతోంది చెప్పండి. ఈ గోలకన్నా అది ముఖ్యం
@hemanthreddyjanga4 ай бұрын
Nijamaina sadhuvulu ilantivi chepparu
@ramrajsai9644 ай бұрын
Mana povan kalyan vachhadu anduke mana aandraki manchi rojulu vachayi❤❤❤❤❤❤❤❤❤❤❤❤జై శ్రీమన్నారాయణ❤❤❤❤❤❤❤❤❤
@ranemmaranemma4564 ай бұрын
Repulu cheyinchataaniki,hathyalu cheyinchataaniki
@ramrajsai9644 ай бұрын
@@ranemmaranemma456 avunu anna ma amma ki teliyatkedu Naku chala badaga undi last 5years lo ilantivi nenu అంతగా చూడలేదు చంపదలు రేపులు చిన్న చిన్న పిల్లలు అన్నా పాపం చి దేవుడు ఆ బిడల యందు ఉంది ఇంకా ఎవరికీ ఇలా జరగకూడదు అసలు దేవ ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో 😭😭
@BhavaniBandaru-jp3qy2 ай бұрын
Om namah shivay 🙏🏼
@chirralavanyaprashanth4 ай бұрын
Monnati varaku yerravaram pandu gaadu ippudu ikkada idhi abbo super
@UchantyUchanty-x3s4 ай бұрын
Wow bramham garu miry na swami mari nijamaina bramaham garu evaru
@HiRKS4564 ай бұрын
Caret bro
@SunilKumar-gj2iy4 ай бұрын
వీళ్లకు పశువులు హాస్పిటల్ లో వైద్యం చెయ్యించండి
@MRREDDY949Ай бұрын
స్వామి కరెక్ట్ చెబుతున్నట్టు ఉంది
@keerthi7414 ай бұрын
Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏
@luckybabu39754 ай бұрын
ఒక దైవ కార్యం గురించి వాళ్ళు చెప్తుంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మీ రోగం బయట పెట్టకండి రా నాయనా....
@sandhyabadugu34264 ай бұрын
ఇలానే భతుకు జట్ కా భండి లో యేసు క్రీస్తును భర్త అంది
@suma173384 ай бұрын
😂😂 ఎస్
@RayalaSulochana10 күн бұрын
😮😮😮
@Venkataramanamma-c7f4 ай бұрын
A sadhubu ku cheppandi jana me jaya clan varu matrame telustaru ani cheppandi. Sarpa yaga phalam variki matrame.
@gundapuharishbabu90192 ай бұрын
E స్వామి ఎక్కడ ఉంటాడు adress చెప్పారా
@ragimanohar5954 ай бұрын
Address please
@siriprakash14584 ай бұрын
మీరు పంచభూతాలను ఆవాహనం చేయగలరా స్వామి
@bunnyh18114 ай бұрын
నాగ బంధనం అనేది నాగులే తీయగలుగుతారు లేదా ఆ బంధనం వేసిన రక్త సంబంధికులు మాత్రమే తీయగలుగుతారు 🙄
@kancherlanagendrarao65664 ай бұрын
ఇంత చెప్పినారు ఆడపిల్లలామీద జరుగుతున్న అత్యాచారాలు ఎవరు చేస్తున్నారు అది చెప్పండి
@CRIATEVERD4 ай бұрын
అమ్మ భవిత గారు ఉన్నా బంధాలు అన్ని తీసి మీరు ఏమీ ఎలాగ బెట్టాలి భక్తి వలన భయం వలన ఇలాంటివి మిగిలి ఉన్నవి మీరు ఆ సంపదను తీసి జగన్ చేతిలో పెడితే రాబోయే కాలంలో జీవిత కాల ముఖ్య మంత్రిగా ఉండి మిమ్మను అడ్రస్ లేకుండా చేసి మరో జన్మ ఎత్తేలా చేస్తాడు భక్తి నలుగురికి పాంచాలి ఇది ధర్మం నిధులు తీసి రాజకీయ నాయకులకు ఇస్తే వాళ్ళు వాళ్ళు బాగుండాలి కోరుకుంటారు కానీ నువ్వు బాగుండాలి కోరుకోరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు మీరు మీ గురుగారు
ఉన్నా జన్మ కే దిక్కు లేదు పూర్వ జన్మ 😂😂😂😂😂😂 దీని amazon ఆడువల్లు కీ తీసుకు వెళ్లి వదిలేయండి
@DruthiK-m8v4 ай бұрын
😂😂😂😂😂😂
@MamathaSalwadi4 ай бұрын
According to psychology abbadallu chepevallu bavithala ardamkakunda matladatharu thanu a video lo chusna same speedlo matladthundi nd prathidi think chesi chpthundi true ga cheppevaladagara prathidaniki samadanam untundi vallu spiritual values akkuva untay karanajamuralu ante ilantivi emi emelo kanipinchatlev common ga manala kakunda ame verela undali ame chpkundane chusevallaki telsi povali ame karanajamuralu ani
@MamathaSalwadi4 ай бұрын
Vallaki em aythe visuals vasthunayo 1st ha visuals oka artist tho draw cheyinchali akkadaleni kothadi adaina undali nd inka mundu jarigaboyevi anni mundu chpli media lo appudu andaru nammutharu
@pallavilatha80154 ай бұрын
Maa tammudu kanipinchakunda poai 9 years aitundi yekkada unnadu yem ainado cheppandi
@sirajuddinmd9434 ай бұрын
ఒక ఛాన్స్ ఇచ్చి చూడడం అందరికీ దేవుడిచ్చిన వరం సో అందరూ ఒక ఛాన్స్ ఇచ్చి చూడం
@bhuvanachembolu10874 ай бұрын
Pakana chapamnate chptndi...lkpote chapdu.... confidence chuste lines baga chadvinatu undi talli..news valu nka baga popular chestnru ah amai ki ...😮