రేఖా గారు చాలా చక్కగా నటిస్తున్నారు నిజం చెప్పాలంటే ఆమె కి మంచి అవార్డ్ ఇవ్వాలి ఎప్పుడూ మరువలేనిది ❤❤❤
@sankaribanda330710 ай бұрын
ఇద్దరు గ్రేట్ నటీ మనిమానిక్యాలను.. అవార్డ్ కు ఎన్నుకున్నందుకు మీరు చాలా గ్రేట్ అన్న.
@SRINIVASRaoNaidu8 ай бұрын
నాగార్జున అన్న నాన్నగారి పేరు మీద అవార్డ్స్ అవి మంచి పని కానీ మీరు చేయవలసింది నాన్నగారు పుట్టిన ఊర్లో ప్రతి సంవత్సరం పేదలకి సాయం చేయండి నాన్న గారి పేరు మీద ఉన్న ఊరు కన్నతల్లి నాన్నగారు ఆత్మ ఎంతో శాంతిస్తా పేద పిల్లలకు చదువులు పెట్టించండి ఇది నా చిన్న మనవి నేను ఒక పల్లెటూరు వాడిని ఈస్ట్ గోదావరి కొత్తపేట
@bettyaparna270610 ай бұрын
Rekhaji's Telugu is superb
@rajigummaraju96757 ай бұрын
Nagarjuna garu మీరంటే నాకు చాల చాల ఇష్టం. మాటలలో చెప్పలేనంత ఇష్టం.మీ స్పీచ్ చాల బాగుంది.
@kollimadhavi90825 ай бұрын
Nagarjuna Garu Meerante Naku Chala Istam Meetho Matladali Anukunnanu Mee Phone Num ledu Naku Geetanjili Movie Ante Chala Chala Istam 🎉🎉🎉🎉🎉🎉🎉
@ajayasamanthula62959 ай бұрын
బోనీకపూర్ గారు శ్రీదేవి లైఫ్ లోకి రాకుంటే ఆమె జీవించి వుండేది.
I Like Nagarjunagaru..! Simplicity reality, Family affection, Telugu and English Pronunciation .. Everything special with him.
@priyanaidu845910 ай бұрын
మీరు చాలా గ్రేట్ సార్ సూపర్ తెలుగు మాట్లాడు తున్నారు నాన్న గారు చాలా గొప్ప వారు నమస్కారం సార్ మీకు మీ కుటుంబం సభ్యులుకు అభినందనలు నేను మీ అభిమానిని సార్
@srinivasamurthykamaraju63134 ай бұрын
తెలుగు వాళ్ళు మాత్రుభాష లో మాట్లాడితే గొప్ప
@kakarlajhansi13411 ай бұрын
Ssoo cute nd రెస్పెక్టెడ్ పర్సన్ 👌👍
@HARSHA_717910 ай бұрын
Nag sir..ur speech wonderful sir..👍
@rambabupenumala45877 ай бұрын
వ్యాపారం చేసుకునే వాళ్ళు జీవితంలోకి వస్తే జీవితమే ఒక వ్యాపారం అవుతుంది శ్రీదేవి జీవితం వ్యాపారం కోసం ముగిసింది
@etikalababjan75823 ай бұрын
నువ్వు శ్రీ దేవి అభిమాని అయి ఉండచ్చు కానీ వ్యాపారాస్తులు అందరిని కలిపి చెప్పడం తప్పు వ్యాపార సంస్థ అంత చీప్ గా అనిపిస్తుంధ్య నీకు కాస్త అలోచించి మాట్లాడు తమ్ముడు
@kalpanachintareddy37510 ай бұрын
Nagarjunasir ur speech wonderful sir ❤
@nagarathna174410 ай бұрын
యంగ్ యువ హీరో మా నాగార్జున గారు... చాలా చాలా ❤... రాజు కింగ్ యువరాజు. వంద సంవత్సరాలు జీవన విధానం సాగించాలని మనస్సు నిండా దేవుని ప్రార్థన🙏 చేస్తూ ఉంటా నూ... సూపర్ సూపర్ యంగ్ హీరో.. యువ కు ని లా.... అమృతం దేవతల అమృతం. తాగి న యువత ఆరోగ్యం
@VerrattejSatyavolu5 ай бұрын
Naagaarjuna gaaru nenu mee abhimaanini mee voice super meeru hansome ❤❤❤ santoshinarasimhaarao❤❤❤childrens
@nagarathna174410 ай бұрын
చాలా చాలా మంచి గ... నాగార్జున
@thirumalapudela5788 ай бұрын
Sri devi ante chala ishtam nag garu
@inguvavenkatalaxmi885111 ай бұрын
Dignified stage,dignified people
@karthikkarthik30884 жыл бұрын
60years young boy nuvvu
@KanakadurgaChimalapati-g4b5 ай бұрын
నాన్నగారు .అంటే.మాకు.చాల.అభిమానం.. ఆయన పేరుమీదే.మాకు.ఏదైనా.సహాయం.చెయండిసార్
@umadevilingam45110 ай бұрын
Sooo cute and respect person sir
@Sreedevi-c5pАй бұрын
Nijameee sridevi Garu Miss u 😥😥😔
@anukrish65112 ай бұрын
Cute nagarjuna garu and chiranjeevi garu
@naznee7864 ай бұрын
శ్రీ దేవి గారు నాకు చాలా ఇష్టం మరువలేని యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా నచ్చింది ❤❤అలగె నాగేశ్వరరావు గారు కూడా
@gangaramarmulla27974 жыл бұрын
రేఖా గారు తెలుగు మాట్లాడగా మొదటి సారి విన్నాను , నేను కూడ ముంబయి లో ఉంటాను , చిన్నప్పటి నుండి ఆమె సినిమాలు చూసినాను.
@Raja-rm2ip2 жыл бұрын
Rekha mother from Tenali
@kbabujibhogaraju3594 жыл бұрын
Wow! Rekha! So wonderful English and Telugu excellent eloquence and extemporaneous.
@Srinivas.v8984 жыл бұрын
Nice speech .. Nag
@swapnachakraborty19305 ай бұрын
Very nice 👍 super sweet buttifly Miss you mam ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@shobhadv94737 ай бұрын
❤❤❤❤❤❤ love you ❤❤❤❤❤❤ sridevi miss all God bless you
@srinivasusridhara868811 ай бұрын
It's great pleasure to have both Sridevi and Rekha from Telugu as gorgeous Indian Super Stars.
@బంగారం-LG9 ай бұрын
Rekaji meeru chala baga telugu matladinaru ❤😮
@SreeRamaChandraKatta-w2d6 ай бұрын
రేఖాగారు మీ మొదటి సినిమా ఇంటి గుట్టు అని మీరు చెప్పారుచాలసంతోషము అప్పుడు మీ వయసు 5yrs.అనిచెప్పారు చాల సంతోషము. బారతి రాఘవ కట్టా. పె .పాపయ్యపల్లె ప్రస్తుతం హన్మకొండ. గోపాల పురము. కృతజ్ఞతాస్తుతులు.
@shirishshirish848010 ай бұрын
Super.... King
@padmaraokommu16854 жыл бұрын
Rekha madem so beautiful. We are so miss u srideviji
@VandanaVandana-qf7kk2 ай бұрын
JAI AKINENNI ❤❤❤TO KING 🤴
@ramam46376 ай бұрын
Nagarjuna sir miru ante naku 8th class nundi estam sir
@thogitivenkatachary1522Ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు, నట సామ్రాట్, మరిచిపోని మరపురాని,, వారి నటన అపరావీణ్యం, తెలుగువారి హృదయాలలో,, నిలిచిపోయిన, చిరంజీవి అక్కినేని గారు, ఆయన నటన సామ్రాజ్యంలో, తనను తను సినిమాలలో నటించిన పాటలు వింటూ, వారి ఇంకా బ్రతికే ఉన్నారని, మా మనసుకు అనిపిస్తున్నది, ప్రేక్షకుల హృదయాలు ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు, రోజు మేము చూస్తూనే ఉన్నాము స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన ఏ లోకంలో ఉన్న చిరస్మరణీయులే ,
World glamor king of the maa super star Krishna garki son ante mamulga undhadu jai jai Mahesh Babu ❤❤❤❤❤🎉🎉🎉🎉
@krishnamurthyrajyamvenkata162711 ай бұрын
That was an emotional speech from akkineni nagarjuna the hero regarding the legendary actress sreedevi.hats off to you sir which shows how much you value talent and really talented people my applauds. Rajinipriya
Asalu ANR gari movies chustunte, inthati goppa natudu mana Ap lo puttatam manam nijamga chestukunna adrustam anipistuntadi, jai Anr garu, jai nagarjuna garu
@anjanbhuvan36469 ай бұрын
Rekha ji Telugu is Very cute and And Natural..
@radhapolavarapu67958 ай бұрын
బోనికపూర్ ఆమె జీవితానికి అంతం, శాపం.
@arundhathimahilajanasena2924 жыл бұрын
Reallyanr national award great nenukuda pranamilluthunna cinema thalliki
@rupakumarikota4924 ай бұрын
Nagarjun garu minannagaru Ante appatlo atanipatalu savitrigarito Ave cinema Lani nadipistunnayi yevayennicheppina edi nijam varu karanajanmulu❤❤❤❤❤😢
@varijanath119911 ай бұрын
Rekhaji. You are really ssoooo sweet. I love your films. I like your actions. 🎉🎉🎉
@craftsworld67094 жыл бұрын
Final punch chiru.. Super
@goparajusatyavathi374027 күн бұрын
8
@srikrishnavijayakolatabrundham7 ай бұрын
నాగ్ అన్నా మీరు నాకు చాలా ఇష్టం ❤❤❤❤❤
@usharanibandla128711 ай бұрын
60 years young hero hats of you
@ChandrakumariGovindu-qm1wh9 ай бұрын
., ,,
@NatureAndDogLove3 ай бұрын
రేఖా గారు superb
@jramanajramana545610 ай бұрын
Super.my.hiro🙏🙏🙏
@giridhararaju.k3509 ай бұрын
Rekhe garu really Telugu super super heroin and one of the best old and great............ .
Chiranjeevi is super about Rekha acting beside Nagarjuna.
@rupakumarikota4924 ай бұрын
Nice speech❤
@Naacinemanaaistam3 жыл бұрын
Rekha jii....I admire her a lot.. ❤️❤️❤️
@sreeram87522 ай бұрын
రేఖ నాగార్జున గారిని వాయించేసింది. అన్నిటికి తలవూపి భజన చేయకుండా ఫ్రాంక్ గా మాట్లాడారు.
@Supraja_reddy0007 ай бұрын
❤sir
@purvikakitchen80544 жыл бұрын
I love you nag💘
@KSai-w3v8 ай бұрын
శ్రీదేవి ante ఛాలా ఛాలా estam
@VenkateswarluKarakambaku10 ай бұрын
Nag.speech.veryhighlevel
@sriharigusidi512411 ай бұрын
Supar rekha garu❤
@anasuyammab50994 жыл бұрын
After going through these comments I would like to say this hello friends don't get emotional about this kind of situation it is quite natural because here we are given the opportunity to recollect certain sweet memories about some leading super stars now sreedevi Garu so we should give respect to the departed personalities please better not to pass on negative comments hope you have understood my opinion
@krishnaveniburra104811 ай бұрын
Super rekhagaru
@SureshKumar-tv4ws7 ай бұрын
Good speaking
@arundhathimahilajanasena2924 жыл бұрын
Great bavagaaru me words me words
@lathams33014 жыл бұрын
నేచురిల్ బ్యూటీ రేఖా గారూ ఇప్పటికి శ్రీదేవీ కంటె...
@lakshmisetti17406 ай бұрын
Good.nanu
@juniorANR-99498 ай бұрын
👌👌👌💯🙌🙏🙏🙏🙏🙏JnA anr
@sreevedarangappa54632 ай бұрын
Really great Rekha ma'am ur Telugu is awesome 🎉
@vijayasudha50097 ай бұрын
Nagarjuna garu meeru chalabaga speach yicharu
@dilippatra-z6x8 ай бұрын
Rekhajis telugu is superb
@desavathujaramnaik66803 ай бұрын
👏👏👏😍😍
@seethay72014 жыл бұрын
andala devata sreedevi andala apsra rekha
@suseelaanusuri56465 ай бұрын
నాగార్జున సార్. మీ్వాయిస్. సూపర్. 👌👌మీనన్నగారు. అంటే. గౌరవం నాకు. మై. స్వీట్. హాట్. ప్రేమనగర్. ప్రేమభిషేకం. ఎన్నో సార్లు. సూచి. మానాన్న గారుతో. సివాట్లు. తిన్నాను. దెబ్బలు కూడా. అంటే. మీ. ఫ్యామిలియాంటీ. అంత. లైక్
@siva_0014 жыл бұрын
Emotional and nice nag sir
@padmapadmavati88534 жыл бұрын
Supperrrrrr
@manjulavanka71864 жыл бұрын
What a action boney babu what a action
@dinapaul414210 ай бұрын
rehka gari mother native from tadepalligudem andrapradesh
@swarnamurthy8359 ай бұрын
My love nag
@sujathagoriparthi82098 ай бұрын
Where is nagarjuna songdidnt come
@sujathasuresh98467 ай бұрын
True
@goodnewsprayerhall96229 ай бұрын
మీ ,,మన అందరినీ సృజించిన దేవుడు JESUS ఆయన కు మీరు కావాలి అందారిని రక్షించుటకే ఆయన బలియయ్యారు
@mohammedabdulraheem92397 ай бұрын
Anna rang carekt ga grandahlu cadawandi ? God gurinche research cheyandi?
@devireddysreedevi11802 ай бұрын
Jesus🙏 ki chappimaku help chayagalara
@saikiranladdu123Ай бұрын
@@devireddysreedevi1180chestava help
@kanakadurgamahalakshmilaks83799 ай бұрын
bony husband avvatam sridevi DURADRUSHTAM
@daphnephillips35009 ай бұрын
Very nice God bless Rekha ji Nsgarjuna Chiranjeevi n Boney Sir.
@brrao38097 ай бұрын
You are right.
@davidraj45935 ай бұрын
Manchu Manoj sir oka dilogue chepparu Telugu hero nu nammukondi nagupadatatu correct 💯
@jyothichilka24084 жыл бұрын
Was very interesting,to be frank, lovely actors ,open minded