Congratulations santhu bhai 2M views for this song from Akcreations
@santumunjeti14312 күн бұрын
Tnq bro
@balakrishnaanupoju35927 ай бұрын
మా శ్రీకాకుళం oppo అట్ట ఉంటుంది మరి సంతన్న సూపర్ చాలా బాగుంది ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.... మన శ్రీకాకుళం వాళ్ళు లైక్ కొట్టండి..
@vinuraavema997 ай бұрын
సూపర్ బ్రదర్ చాల బాగుంది ఈ సాంగ్ తో మీరు తప్పకుండా శ్రీ దేవి డ్రామా కంపీనీ కి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍
@shekmastan47177 ай бұрын
సంతు తమ్ముడు మన శ్రీకాకుళం జిల్లా ఊపు చూపించావు ఈ విధంగా కంటిన్యూ చేస్తే నీకు లైఫ్ ఉంటుంది
@balashowry198119 күн бұрын
సంతు కంగ్రాట్స్ సూపర్ 🌹🌹🌹🌹❤❤❤
@tirunatural7 ай бұрын
మామూలుగా లేదు సంతు ఇంత మల్టీ టాలెంట్ ఉన్న శ్రీకాకుళం కుర్రోడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను❤
@MaleshMalesh-e2x7 ай бұрын
Mee comedy videos బాగున్నాయి mee అభిమాని nenu ఇంతకి మీది vooru పేరు
@PadalaRavi-b8u7 ай бұрын
మీ కామెడీ సూపర్ అన్న.
@rameshjaggina98567 ай бұрын
సంతు గారు గిబ్, గిబ్ అనిపించారు
@SangaruSanthosh2 ай бұрын
Super bro
@chinnakasi68417 ай бұрын
సంతు అన్న నువ్వు కష్టపడిన కష్టం e రోజు అందరకీ కనిపిస్తుంది మరియు నీకు ఎంతవరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు నీతో పాటు వాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్
@chinnakasi68417 ай бұрын
అన్నయ్య ఇంకో విషయం డాన్స్ కొరియోగ్రఫీ సూపర్ మరియు డాన్స్ బాగా చేశావు 🎉🎉🎉🎉🎉
@mohamadabdulkhuddus66377 ай бұрын
ఈ దెబ్బతో సంతు లైఫ్ ఛేంజ్. 👌👌
@k.malyadri91525 ай бұрын
సినిమాలలో లక్షలు కోట్లు పెట్టి తీసే సాంగ్ కంటే. ఈ సాంగ్ సూపర్ bro
@chinnavanjila64057 ай бұрын
వినాయక చవితి డాన్సలకు ఊపు ఉన్న సాంగ్ దొరికేసిందోచ్ 🥳🥳🥳👌👌👌🙏🙏🙏
@svlpadmak7 ай бұрын
Dance suberb santu
@SanjeevaPuppala-h1n4 ай бұрын
Item songs kakunda bakthi songs cheyandi Ganesh perumidha anno songs unnavi Vatini Dj style lo neeve okka album cheyu
@SanjeevaPuppala-h1n4 ай бұрын
Santhu elanti. Song vinayaka Chavthiki nivu dance,cheyandi ani encourages chesthunnava This is shame make some special songs for Vinayaka Chavthi
@kadagalanarayanarao86237 ай бұрын
అన్నా కొరియోగ్రాఫర్ మాత్రం మామూలుగా లేదు సూపర్
@rithikchoreographer7 ай бұрын
❤
@spydireels7 ай бұрын
శ్రీకాకుళం ఊపు సూపర్... బ్రదర్. చాల బాగుంది సాంగ్ .డాన్స్ అందరు అదరగొట్టేసారు సూపర్ కొరియోగ్రాఫర్స్ భలే చూపించారు వీడియో & డాన్స్ ని హ్యాట్సాఫ్ టు యువర్ టీం సంతు బ్రో
@sankarkaraka94777 ай бұрын
కంగ్రాట్స్ తమ్ముడు సంతూ.... ఇ వీడియో song వెనుక నీ కష్టం కసి.. రెండు కనిపిస్తున్నాయి... ఇక్కడ నుండి నీ.. Success.. ప్రారంభం ఐయ్యిన్ది.... ఇలానే కష్ట పడు... మంచి పేరు.సంపాదించు కుంటావ్.. పాట హిట్ అనుకుంటే.. నీ డాన్స్ తో దాన్ని సూపర్ హిట్ చేసేసావ్... అదిరిపోయింది అంతే..... God bless you తమ్ముడు... 👌👌👌👌👌👌💯💯💯... కరక. శంకర్.. హిరమండలం..
@illaputatinaidu45557 ай бұрын
ఉత్తరాంధ్ర నుంచి ఒక ఊపు ఊపుతుంది అన్న e song. Ne hard work super bro.
@mpcharandhone80987 ай бұрын
సంతు గారు నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున మీరూ చాలా కష్టపడి పైకి వచ్చారు. మీరు కామెడీ మాత్రమే చేయగలరు అనుకునే వాణ్ణి, కానీ మీరు ఈ సాంగ్ ని మీరే రాసుకొని మీరే పాడీ మీరే హీరోగా చేయడం, అంటే మామూలు విషయం కాదు అందులో ప్రొడ్యూసర్ గా చేసుకొని చాలా చాలా బాగా కష్టపడ్డారు❤ సాంగ్ నీ రీతిక్ మాష్టర్ గారు సినిమా సాంగ్ లాగా కోరియోగ్రఫీ చేశారు❤ సంతు గారూ మీరు ఫ్యూచర్ లో ఒక మంచి స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🎉🎉 మి అభిమాని Mp Charan.S కర్నూల్ ❤❤❤ మిరు ఇలాగే ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤
@rithikchoreographer7 ай бұрын
❤
@kotababurao84657 ай бұрын
Superb 🎉🎉🎉🎉🎉
@explorewithveera66807 ай бұрын
Cherry mawa 😍
@jaligapuravikumar86787 ай бұрын
Nice big changa life ప్రౌడ్ give srikakulam distric
చాలా బాగుంది తమ్ముడు ....డ్యాన్స్ కూడా బాగా చేసావు బాగా కష్టపడుతున్నావు నీకు మంచి రోజులు రావాలి అని కోరుకుంటున్న
@DanieChalamcharlaАй бұрын
సంతు Super తమ్ముడు మంచిగా వుంది manchi ఊపుమీద ఉంది ఈ పాట god bless you
@venkatareddykarri41177 ай бұрын
👍👍👍 super 👌👌👌, మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@Mrmaisi7 ай бұрын
అందరూ ఫుల్ వీడియో చూడండి 100k likes మర్చిపోవద్దు
@venugopalsandhi24527 ай бұрын
సూపర్ అన్న డాన్స్, సాంగ్ మన శ్రీకాకుళం అంటే ఏంటో ఈ పాట తో నిరూపించావ్ 👌🏻All the best team
@kv222777 ай бұрын
మన గురండి గ్రామం..లో kevvu కేక లు ❤❤❤ కొరియోగ్రాఫర్ బాగా కొరియోగ్రాఫ్ చేశాడు సూపర్ సాంగ్ సంతు అమ్మాయి కూడా బాగా డాన్స్ చేసింది. మీ ఊరు వస్తా
@ArunaMunagavalasaАй бұрын
Annaya nv super. Song mataram adhuras
@balusiragam79227 ай бұрын
అదిరింది సాంగ్..అండ్ డ్యాన్స్... ఇంత బాగా డ్యాన్స్ వేస్తారు అనుకోలేదు. బ్రదర్...❤❤..keep it up
@ajaybabulovely94797 ай бұрын
Srikakulam ani pinchav mama super nuvvu keka anthey all actors kummesaru anthey.... heroin కరెక్ట్ గా సెట్ అయింది నీ స్పీడ్ కి ❤....సాంగ్ మాత్రం కిర్రాక్ ❤❤🎉🎉🎉
@kalyankoduru45637 ай бұрын
Super rithik master❤❤
@rithikchoreographer7 ай бұрын
❤
@Devi.19997 ай бұрын
Super...... కొరియగాఫర్ excellent. సంతు గారి డాన్స్ సూపర్. సాంగ్ అదుర్స్.
@ramubangaram0067 ай бұрын
Song లో ఊపుంది... ఖచ్చితంగా హిట్ అవుద్ది.. 👍👍👍
@Ashokkumar-vr3kc7 ай бұрын
ఒక ఊపు పుసారు డ్యాన్స్.... అదిరింది.......all the best bro 💐💐💐💐💐
@manicreativescenes7 ай бұрын
బ్రో డాన్స్ అందరు అదరగొట్టేసారు సూపర్👌👌👌👌👌👌🤩 కొరియోగ్రాఫర్స్ భలే చూపించారు వీడియో & డాన్స్ ని హ్యాట్సాఫ్ టు యువర్ టీం సంతు బ్రో
@SureshKumar-ji1hj7 ай бұрын
నైస్ తమ్ముడు 👍🏻👍🏻👌🏻👌🏻👌🏻
@mangarajurajarao7 ай бұрын
నైంటీ వేస్తే మాకు కిక్కు వస్తుందో లేదో తెలియదు కాని మా సంతు అన్న నైంటి సాంగ్ చూస్తే మాకు ఫుల్ జోష్ వస్తుంది అన్న..👍🍾📺🤳🤳
సంతు ఏమి ఇరగదేశవయ్య...రోజుకి ఎన్నిసార్లు చూశానో...60 ఏళ్ల నా వయసు 30 ఏళ్లకు వెలిపోతుంది ఈ పాట వింటుంటే....❤❤❤
@santumunjeti1437 ай бұрын
🤣🤣🤣 tnq
@rebalboy97667 ай бұрын
Anta ok brother....but lady charector nighty ayyinte Inka adiredi @@santumunjeti143
@chintuhemachandra49707 ай бұрын
😅l 0:51 0:52
@Chalapakaananthkumar6 ай бұрын
@@santumunjeti143to wo bhi nahi 🎉😊😊❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@aketisatish93606 ай бұрын
All the best anna @@santumunjeti143
@erothuchiranjeevi9627 ай бұрын
Super bro.... May God bless you.... Eee song ekkuva millions views raavalani koru tunnanu.... Jai srikakulam...
@naveenrocks1707 ай бұрын
Super super superrrrrrr superrrrrooooooooooo superrrrrrr santu bavaaaaa ki ....... excellent 👌👌👌👌👌👌👌
@dunnavenkatesh22697 ай бұрын
Superrrrrrr santhu bro,
@mokshitha53367 ай бұрын
గ్రేట్ తమ్ముడు మల్టీ టాలాంటెడ్ సంతు bro … ఐ ❤శ్రీకాకుళం 🥰🥰🥰
@vempadapugollababugollabab307 ай бұрын
లాస్ట్ లో డాన్స్ అదిరిపోయింది 👍👍👏👏👏 ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటాం ఇలాంటి వీడియోలు ఎన్నో రావాలి 👍👍
@satishjonnada49197 ай бұрын
Super santhu bro....❤❤❤
@C.P.Ravi7867 ай бұрын
I am a waiting bro this song blockbuster hit of years full energy song 2024
@Atozvideos6947 ай бұрын
All' the best annaya nuv happy ga undalli ❤❤❤❤❤❤
@balumallampet32357 ай бұрын
Super excellent dance santhu is really great
@gudepuvenkateshwarlu99472 ай бұрын
సంతు ఎక్స్లెంట్ సూపర్ డాన్స్ తమ్ముడు ఎన్ని రోజులు చూడలేదు ఈరోజు చూశాను సూపర్ సూపర్
@madhuvankala49117 ай бұрын
అన్న సాంగ్ కి తగ్గట్టుగా డాన్స్ సెట్ చేసావు...సూపర్ అన్న...నువ్వు ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను...
@xmtxiyctx7 ай бұрын
Anna choreography super🎉 and song kuda super❤
@rithikchoreographer7 ай бұрын
❤
@Somak-l5i7 ай бұрын
శ్రీకాకుళం కింగ్.. మన సంతు.... బ్రో
@balumallampet32357 ай бұрын
Super super super exlent song
@raaaju7 ай бұрын
super Santu garu ,,,baaga chesaru👌👌👌
@ravikumarmuddada92407 ай бұрын
Literally I didn't expect this kind of stuff from santhu... Awesome just go ahead Proud to be born in Srikakulam
@RajaiahSavara7 ай бұрын
సూపర్ గురు...
@maheshjaddu86727 ай бұрын
చాలా బాగుంది
@MUSICMAMA-mv9fk7 ай бұрын
చాలా బాగుంది brother...🎉🎉 all' the best
@Manasa_Official_7 ай бұрын
కొరియో గ్రాపి సుపర్ and song super Santu munjeti super dance... కింద మీద ఊపు మ rithik అన్న తోపు..❤😊..
@BhupathiraoYagati-sf8jm7 ай бұрын
Super Tammudu santhu best of luck
@PallaviLotugadda7 ай бұрын
Srikakulam ke hero❤❤❤❤ santu munjeti
@boranaidu15507 ай бұрын
Waiting bro..
@naidupaila40407 ай бұрын
సంతు సూపర్ డేన్స్
@sirishapennapu32097 ай бұрын
Super santhu bro i enjoyed
@akrambashas41857 ай бұрын
Like from Bangalore....🎉🎉🎉.. congratulations 🎉🎉🎉
@BGH_CRICKET_457 ай бұрын
Super duper choreography🎉 and super duper dance🕺💃 choreographer is great👌 and best🤙. Ritik master is super 👏 Chreography is excellent 👍 100k like❤ pakka ga Vastai😇
@xmtxiyctx7 ай бұрын
Super❤
@facts_in_telugu_0017 ай бұрын
Super❤
@rithikchoreographer7 ай бұрын
TQ very much for your support ❤
@gopimarra75797 ай бұрын
Super Santhu🎉
@bendiswapna29957 ай бұрын
Superrrr ferpormance santhu keep it up👏
@Ruthwik1Ch7 ай бұрын
Thammudu dance superrrrrrrrrrrrrrr❤❤❤❤❤
@gudepuvenkateshwarlu99472 ай бұрын
సంతోష్ సూపర్ డాన్స్ సూపర్ సాంగ్ నేను ఇన్ని రోజులు నీ వీడియో చూడలేదు ఈరోజు చూశాను సూపర్ సూపర్ తమ్ముడు
@PraveenKumar-wf1tn7 ай бұрын
Lyrics 🔥 Dance 🔥 Beat 🔥 Concept 🔥 Location 🔥 Costumes 🔥 What not everything impressed 👍
@Damurelarerela7 ай бұрын
Super brother dancers all and santhu anna kuda 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍
@bairibhaskar68787 ай бұрын
సూపర్ బ్రదర్ఇటువంటి సాంగ్స్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు మంచి రిదము👌👌 మంచి సాంగ్స్ ఎక్స్ల్లెంట్ 👌👌
@NENINTHE-Surya7 ай бұрын
enti santhu bayya....Aa energy chala baga chesav....ALL THE BEST👍👍👍👍👍
@rameshdara96267 ай бұрын
తమ్ముడు సూపర్బ్ గా చేసావు all the best may god bless you సంతు దుమ్ము లేపేశావ్ సాంగ్ మొత్తం
@nageshyadav23187 ай бұрын
Srikakulama ante ento Chupinchavu anna e song chusthe inka apudu srikakulam ki takkuva chesi matalaadaru I love you anna life lo Nv manchi sthayi ki vellali ani na manadu purthiga korukuntunanu ❤❤❤
@kesavarao16897 ай бұрын
Congratulations 🎉🎉 Santu and whole team
@RAJA-ny3qm7 ай бұрын
We are so proud of you santhu bro Bcoz we are telling with everyone you are living in my locality .....good luck keep it well 🎉🎉🎉
@kingarapurajasekhar86147 ай бұрын
Super santhu bro I am also srikakulam ❤
@ganeshmiriyala52497 ай бұрын
సంతోష్ చాలా బాగా చేసావు తమ్ముడు ❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌
@kurmaraolanda63977 ай бұрын
nice santhu bro❤
@gulipallilakshmi65987 ай бұрын
Song nd dance background setting anni super ammayi kuda neetho equal ga chesindi dance all the best 🎉🎉🎉🎉🎉🎉 God bless you thammudu😊😊😊😊😊
@palliraviteja96187 ай бұрын
Choreography and Santu Anna dance super all the best for your future 🎉🎉🎉
@santoshsiri26287 ай бұрын
Super ra santhu
@kesup48037 ай бұрын
చాలా బాగుంది అన్నయ్య నువ్వు మంచి స్థాయిలో ఉండాలి అని ఆ భగవంతుడు నీకు ఆశీర్వాదం అడుగుతున్నా ను
@BalaRaju-bh2uo7 ай бұрын
Super santhu
@Rajithaekkelly7 ай бұрын
Super anna song and choreography kuda chala bagundi and full clarity undi picture camera man good job and e song hit avali ani manaspurtjiga korukuntuna chala kasta padaru kastaniki palitham untadi
@gayaganeswararao.supersir20217 ай бұрын
Super brother.....baga dance chesavu.❤you bro
@indian.jaiindian7 ай бұрын
సూపర్ రా సంతు ❤️
@kocharalahemanth59657 ай бұрын
కుమ్మేసావ్ రా కుర్రోడా ❤❤❤.మన శ్రీకాకుళం దెబ్బ చూపించేసావ్🎉❤❤