అన్నా నువ్వు ఐడ్రీమ్ నుండి ఇంటర్వ్యూలన్ని పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర తీసుకో ఎందుకంటే వాళ్ళు ప్రజ సేవకోసం వస్తున్నారా లేక సంపాదనకోసం రాజకీయల్లోకి వస్తున్నారా బ్లాక్మనీ అంతా వాళ్ళదగ్గరనే ఉంది. నక్సల్స్ దొరలపాలననుండి విముక్తి కల్పించారు ప్రెస్ వాళ్ళు దొంగనాయకుల నుండి దేశానికీ విముక్తి కల్పించండి