అది మాకు బాగా గుర్తు, 2005 లో వైస్సార్ గారు సీఎం గా ఉన్న రోజులు, నల్లమల అడవుల్లో సీఎంకి హోమ్ మినిస్టర్ ద్వారా RK దొరికాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాని వైస్సార్ గారు ఆయన్ని వదిలి పెట్టమని ఇన్స్ట్రుక్షన్ ఇచ్చాడని TV news ద్వారా రానే వచ్చింది, లేకపోతే ఆ రోజు RK గారు ఎన్కౌంటర్ అయ్యేవాడే, ఆ తరువాత RK ని CHATISHGARH దండ కారుణ్య అడవుల్లో కి SHIFT చేసారు 😂😂😂
@AkhilaReddyGade8 ай бұрын
Ee visheyam ysr ki kuda teluyadu emo
@apsarathi18 ай бұрын
those days still talks were going on with Govt . So they could not do anything. When the idea of Telangana going to come into discussions, talks were called off
@srinivasaraotalluri14548 ай бұрын
R K. DORAKALEDU KANI CHUTTUMUTTINAPPUDU V V. TADITARULU MEDIA MITRULU FORCEES , FORCES RETREAT AVATANIKI CHALA KASTAPADDARU.
@srinugoud60867 ай бұрын
మీరు grehounds ఉన్నారా
@srikanthgone36797 ай бұрын
అవును, అది మోస్ట్ confidential news, మాకు Intelligence report ద్వారా తెలిసింది.
@nageswararaokondamuri86502 ай бұрын
God bless you Akka
@Telangana_Maanchaala8 ай бұрын
మీరు చాలా తెలివి గా ఇంటర్వ్యూ చేసి వాల్ల జీవన విధానం తెలుసుకుంటు వాల్లు ఏఏ ప్రాంతాల్లో ఉంటారని తెలుసుకుంటు నక్సలైట్లను పట్టించేందుకే మీరు ఇంటర్యూ లు చేస్తున్నారు 😮😮😮😮
@mannavaprasadu8 ай бұрын
మంచిదేగా దేశానికి
@yusufyusuf-cp4df8 ай бұрын
నక్సలైట్లు ఉంటేనే రాజకీయ నాయకులు భయపడతారు వాళ్ళ భలే ఏది నక్సలైట్లు పోలీసులు రాజకీయ నాయకుడు చేయబట్టి
@pillirajinikanth850106 ай бұрын
Haa auvnu
@kshankar21319 ай бұрын
🏹🚩🚩✊✊✊🙏🙏💪🙏
@RamakrishnaSigilipalli8 ай бұрын
Mr.akka garu.no.inpermeasine.no
@piprevinodpipre72933 ай бұрын
Lal salam
@sudhakartekumalla51574 ай бұрын
రాజశేఖర్ రెడ్డి ని అప్పట్లో కమ్యూనిస్టు తో పొత్తు వున్నింది, అందుకే వదిలేశారు
@BhsnMnzfbsk5 ай бұрын
సార్ మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు . కానీ. సార్. ప్రత్యేకంగా మీరు. మాజీ నక్సలైట్లు కోసం.ప్రభుత్వాలు. కలెక్టర్లు. పోలీసులు. జనజీవన స్రవంతిలో కలిస్తే. లొంగిపోయిన వాళ్లకి ఇస్తామని. చెప్పినవన్నీ. ఇచ్చినార లేదమీరు ఒక్కసారి వాళ్ళని ఇంటర్వ్యూ. చేయండి. సార్