ఆ నలుగురు అనుభవిస్తారు! | Gopi krishna Sharma Sensational Comments on Pawan Kalyan | Tirumala Issue

  Рет қаралды 67,705

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 184
@pawananand7742
@pawananand7742 Ай бұрын
జై హిందూ
@rameshravi1019
@rameshravi1019 Ай бұрын
అవును అందరూ స్పందించండి 🙏
@venkateshks231
@venkateshks231 Ай бұрын
Om Namo Venkateshaaya.Sri GopiKrishna Sharmagaariki abhivandanamulu.🙏🙏🙏
@massofdevil2496
@massofdevil2496 Ай бұрын
శర్మ గారు నమస్కారం, మీరుచెప్పినది నిజం. చాలా చక్కగా చెప్పారు.
@krishnamacharjwalapuram2261
@krishnamacharjwalapuram2261 Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p
@sarayugenny8125
@sarayugenny8125 Ай бұрын
Yes jaihind
@SudharaniSirigiri-dp3lu
@SudharaniSirigiri-dp3lu Ай бұрын
శర్మగారు మీరు చెప్పేది చాలా బాగుంది కానీ మన దేవాలయంలో అన్య మతస్తులు ఉండకూడదు ఎందుకంటే వారి మత పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు అందుకే ఉండకూడదు పెద్ద పని కాడ నుంచి చిన్న పని వరకు అంటే కసువు ఊడ్చే వారు కూడా హిందువుల అయ్యే ఉండాలి కులాలు ఏదైనా పర్వాలేదు వారు హిందువుల అయ్యే ఉండాలి ఇది కచ్చితంగా దేవాలయాల్లో ఈ నియమం తప్పకుండా పెట్టాలి జైహింద్
@arjun10423
@arjun10423 Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Ай бұрын
జై పవన్ కళ్యాణ్ గారు జైహింద్ జై భారత్
@SamsungSamsung-p5o
@SamsungSamsung-p5o Ай бұрын
మన కర్మ ఏంటి అంటే ప్రతి వాడికి మన మతం అంటే లోకువ... ఇకపై హిందూ ధర్మాన్ని తూలనాడాలి అంటే వెన్నులో వణుకుపుట్టాలి... పొక్సో లాగా, ఎట్రాసిటీ లాగా హిందూ మతానికి కూడా ఒక చట్టం రావాలి... బ్రహ్మణులని వేటకరించడం, దేవుళ్ళమీద జోకులు వెయ్యడం ఆగాలి... సనాతన బోర్డ్ రావాలి... కళ్యాణ్ 🙏గారి నోటి నుండి వచ్చిన మాట భగవంతుడే చెప్పించాడు... ఓట్లు కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి..🚩పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని రక్షించుకుని సమయం వచ్చింది..
@kadiyalasrinivasarao2308
@kadiyalasrinivasarao2308 Ай бұрын
ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షతి రక్షితః
@rambabubathula7557
@rambabubathula7557 Ай бұрын
జై పవన్ ❤️🚩🚩🚩🙏🙏🙏
@padmarao6083
@padmarao6083 Ай бұрын
👌👍👏👏👏🙏🙏
@rajagopalptm6968
@rajagopalptm6968 Ай бұрын
అవును
@GopalaKrishna-ge2yo
@GopalaKrishna-ge2yo Ай бұрын
Jai shree Ram 🙏 Very good swamy Baagaa. Chepparu Bharath maathaaki jai
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 Ай бұрын
Janasena Janasenani Kalyan Garu Excellent Decision Sanatana Darama Rakshitha Board Very Important in Bhartha looo unnna Temples and All Temples Lands Along with So many cros of properties kabbatti As Kalyan Garu said is Right ✅️
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
Jai sri ram support pawan anna
@krishnaprasad3562
@krishnaprasad3562 Ай бұрын
Nuvu muyara sharma
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
@@krishnaprasad3562 undura muyyara converted goree
@RamaKrishna-hn5mz
@RamaKrishna-hn5mz Ай бұрын
మూపిస్తున్నం కదరా ​@@krishnaprasad3562
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Ай бұрын
హిందువులు అని చెప్పుకునే వాడు కానీ హిందువు అని మీ సర్టిఫికెట్లో ఉన్నవాడు కానీ ప్రతి ఒక్క హిందువు రోడ్డు మీదకు వచ్చి ఎలుగెత్తి చాటాలి జైహింద్ జై భారత్🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 Ай бұрын
Wonderful explanation. Indebted to the Pundit.
@veeraraghavaiahvuppu3778
@veeraraghavaiahvuppu3778 Ай бұрын
గోపీకృష్ణ శర్మ గారు చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు.
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Ай бұрын
భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా వెలుగెత్తి బయటకు రావాలి జై హిందు జై భారత్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gkrgiftgallery8845
@gkrgiftgallery8845 Ай бұрын
Jai HIND ❤❤❤❤
@avprasadreddyanjireddy5834
@avprasadreddyanjireddy5834 Ай бұрын
ఎన్ని సంప్రోష్ణాలు చేసిన తప్పు చేసిన పూజారులు పాలకమండలి వారు ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ నెత్తురు కక్కుకొని చావాలి అది ముందు లైవ్.లో చెప్పండి సారు 😢
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
Okavela tappu chesina varu evaraina chavali yendukante party kanna oka hindu darmam chala goppadhi taloy chedina vanni hinduvulaki appaginchalu
@rathnakumari1380
@rathnakumari1380 Ай бұрын
Pitch mundakodular.
@NarsingPulligilla
@NarsingPulligilla Ай бұрын
YSRCP.A1.420.40.YSRCP.A2.420.40.YSRCP.A8.420.40.YSRCP.MLC.420.40.YSRVP.151.11.420.40.
@pradeepkumarkaipa1427
@pradeepkumarkaipa1427 Ай бұрын
Jai Sri ram
@ChiruKavalla
@ChiruKavalla Ай бұрын
Save Sanathan Dharmamu
@SaiKrishana-p1m
@SaiKrishana-p1m Ай бұрын
తులసీదళం మనకు దేవతతో సమానం ఆ తులసీదానం తిరుపతిలో ఆ ఏ కాలంలో ఆ నెయ్యి తీసుకు ఆ టైంలో ఇచ్చిన లడ్డూలు ఇలిగగానే తెలుసుగాని తిన్నవారికి తులసీదళం ఒక తోసేదళం ఒక చిన్నది చిన్న రెండు రెమ్మలు నోట్లో వేసుకొని నవ్విలి ఆ రసాన్ని మింగితే ఒక గ్లాస్ వాటర్ తాగండి మీరు చేసిన ఆ పాపం పోతుంది తెలిసి చేసిన తెలుగు చేసిన మీ పాపం పోతుంది ఆ శ్రీనివాసుడు మిమ్మల్ని కరుణిస్తాడు శ్రీకృష్ణుడిని తులాభారం వేసేటప్పుడు శ్రీకృష్ణుడి బరువుని చూద్దామని సత్యవతి సత్య దేవి ఆనాడు తన దగ్గర ఉన్న బంగారమంతా తీసుకోవచ్చి స్వామిని పూచింది కానీ పూచింది కానీ స్వామివారు ఆ బంగారానికి తోగలేదు అప్పుడు రుక్మిదేవి తన నమూనా తులసమ్మని నమస్కరించి రెండు రెమ్మలను తీసుకువచ్చి స్వామివారి తులాభారంలో వేయగా స్వామివారు ఆ తులాభారంలో తూగారు కాబట్టి లడ్డు తెలుసు గాని తెలుగు గాని తిన్నవారికి ఈ తులసి రమ్మే వాళ్ల పాపాన్ని తీసేస్తుంది పరమాత్మ గురువుగారు అడ్డతీగల
@NeelapuRamunaidu
@NeelapuRamunaidu Ай бұрын
Sir you are great sir
@symalaraomadhurapantula9569
@symalaraomadhurapantula9569 Ай бұрын
Om Namo Venkatesaya Namostute, Dhanyavadalu, chala santhosham,theliyani vishayalu enno savivaranga thelisukunnamu
@sunkaralishivsonuprakash9307
@sunkaralishivsonuprakash9307 Ай бұрын
Good 👍
@raghavendrahariprasad5676
@raghavendrahariprasad5676 Ай бұрын
Om namo venkatesaya
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 Ай бұрын
Yes correct
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 Ай бұрын
Yes. I am a brahmin, to some extent practicing brahmin. I would voljntarily submit myself to Pawan Kalyan for the sake of protection of Santana Dharma.
@nagendrababusavara4596
@nagendrababusavara4596 Ай бұрын
జై జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై జనసేనాని జై జనసేన ................ 🔥🔥🔥🔥✨✨✨✨👑👑👑👑🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl Ай бұрын
Jay TDP BJP Om 🚩💯 Jay janasena
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 Ай бұрын
జై శ్రీ రామ్
@srinivasarao8357
@srinivasarao8357 Ай бұрын
Yes
@VeeranarappaG
@VeeranarappaG Ай бұрын
@WellWish-fk9xk
@WellWish-fk9xk Ай бұрын
Priest Venu Gopala Krishna garu manchi sangathulu chepparu.
@RatanBala-d4k
@RatanBala-d4k Ай бұрын
Jay shree Ram 🙏🙏🙏
@bathinaps6225
@bathinaps6225 Ай бұрын
An absolute necessity for the formation of sanatana dharm board to continue moral values in india
@syamalammab4699
@syamalammab4699 Ай бұрын
Jai hind
@vhpsarma9693
@vhpsarma9693 Ай бұрын
❤ Avunu
@RameshDudde
@RameshDudde Ай бұрын
Yes🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yelchurisubbarao8422
@yelchurisubbarao8422 Ай бұрын
🙏🌹Om namo venkatesh aaya🌹🙏
@loveshbhimala796
@loveshbhimala796 Ай бұрын
🙋‍♂🙏🙏🙏
@satyalakshmi7398
@satyalakshmi7398 Ай бұрын
Swamyvariki 👏👌🌹
@deviSaripalli-t2u
@deviSaripalli-t2u Ай бұрын
Om namo venkateswaraya namaha
@AnjeeraChannel
@AnjeeraChannel Ай бұрын
అసలు.జరగలేదు అంటూ శాంతి అగమటవెంట్
@RamaKrishna-hn5mz
@RamaKrishna-hn5mz Ай бұрын
కధంటళధఛజనటఠబషవధప నీది నాది ఒకటే భాష
@shivareddychegireddy1894
@shivareddychegireddy1894 Ай бұрын
క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకుందాం సహోదరుడు హిందూ ధర్మాన్ని నిష్టగా పాటిస్తున్నాడు అంటే అది అద్భుతమే
@krishnareddy4172
@krishnareddy4172 Ай бұрын
అంంతేకాదుపవన్అన్నచిరంజీవిదేవుడేలేడన్నాడు ముందుతనకుటుంబాన్నిసనాతనధర్మాన్నిఆచరించేటట్లుమొదలుపెట్టండి
@WellWish-fk9xk
@WellWish-fk9xk Ай бұрын
TDP board members and all public servants should be Hindus whose are vegetarians or turned into vegetarians, no drinking, no smoking and no drugs and do prayers daily that is living a Sathvika life, devotees of Lord Balaji who are energised positively. They can only take proper decisions and do supportive actions required for the Tirumala Kshethram and Lord Balaji. When Bhaktulu go there they should get energy from these public servants and Priests good behaviour and actions. All the shop owners and vendors should have the same energy and behaviour. When we go to a vendor, he should say Govinda. The sound waves from reverburance of Govinda not only from mikes (don't have heart) but also from all the devotees on Tirumala especially from sthanikulu, is required to provide positive energy to Bhakta koti on Tirumala.
@mrangacharyulu8164
@mrangacharyulu8164 Ай бұрын
చాలా బాగా చెప్పారు . అన్యమతస్తులను TTD నుంచి వెళ్ళగొట్టాలి.
@RamanakumariPithani
@RamanakumariPithani Ай бұрын
Jai 7 hills
@mnagaraja8959
@mnagaraja8959 Ай бұрын
ఓం వెంకటేశ్వర 🙏
@ChinniChinnu-v1q
@ChinniChinnu-v1q Ай бұрын
🙏🙏🙏🙏🙏
@manepallisrenu3914
@manepallisrenu3914 Ай бұрын
ఓం నమోవేంకటేశాయ
@chandrachandra5-5-5-5
@chandrachandra5-5-5-5 Ай бұрын
Varadha and super 6
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 Ай бұрын
He is the only leader to stand for sanatan dharma
@AK_789
@AK_789 Ай бұрын
SNATHANA DHARMA PARIRAKSHANA BOARD is need of the hour.
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 Ай бұрын
Entire YSRCP should listen to this pravachanam. The father trusted Jesus , but he himself couldn't save him , hence the present lot has no chance.
@sathinapallinagaraj8798
@sathinapallinagaraj8798 Ай бұрын
Swamy vaaru chaala baga chepperu 🙏 eppudu Pavan Kalyan hindhuvu lu kosam vacheru matalaaduthunnaru , inka elaanti vekthulu ravaali.. Jai Sri Ram 🚩🚩 Jai Sri Hanuman 🚩🚩 Jai Pavan Kalyan 🇮🇳🔯🚩 Jai Varaahi 🚩🚩 Jai Hind 🇮🇳🔯🚩
@apparaok3868
@apparaok3868 Ай бұрын
Yes correct if every Hindhu becomes like Pavan , there would be Shortage of Brides.
@SrinivasS-um9mr
@SrinivasS-um9mr Ай бұрын
Yes all Hindu will be like Pawan Kalyan
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 Ай бұрын
HINDUS SHOULD WAKEUP to Protect Sanatan Dharma , rites and rituals .
@santakumaritrikutam5116
@santakumaritrikutam5116 Ай бұрын
పవన్. లాగా అన్ని మతాల అమ్మాయిలను ప్రతిహిందువువివాహమాడాలా అశుద్దిజరగడంమీరు చూశారా ఎందుకండీ బ్రాహ్మణులు ఇలా ప్రతిదాన్నివిమర్శించడం యుక్తాయుక్త విచక్షణ కొరవడి ందా
@Reddy231
@Reddy231 Ай бұрын
ఒరే శుంఠ నీ అమ్మ మొగుడు రా పవన్ కళ్యాణ్
@krishnaachari7914
@krishnaachari7914 Ай бұрын
వాని chusi మరవలసిన అవసరము లేదు
@vanisekhar723
@vanisekhar723 Ай бұрын
Jai hinduisam
@GirishChandapu
@GirishChandapu Ай бұрын
Ap baga development authundi last ki ippudu hindu, christian and. Muslims kottuku chavandi.. manasulu ani marichipondi
@TheKinnuin
@TheKinnuin Ай бұрын
NB team ki dhanyavadalu, thanks for the content, but I am very disappointed that BJP who claims champions of Sananthana Dharma, why either Modi or Amitshah has not come up to media n said anything about it?? Vaali notlo Jagan gadidi pettukuni cheekuthunnara??? Those double standards by these idiots are killing Hinduism… y BJP is still covering up indirectly, trying to save him n his party?? Y Telangana BJP is mum in this issue?? Y no Hindus are coming on to streets n trying to highlight our disent in public??? Why Brahmins who are the main pillar for Sananthana dharma for being still active, y no Brahmin priests or big Brahmin leaders not talking about it ?? Y all pandits n Danathana gurus not coming n doing a big bucks on this??? Y bloody RSS is mum not taking to streets n say anything against YSC party??? Y RSS n BJP trying to cover up with anti Hindu YCP?? All these RSS are against TDP, to be frank only the TDP has developed both states, in TDP rule only the Tirumala has developed n running great?? Y u alll against CBN but love Yagan?? Y these double standards??? By the way, I am a Brahmin not a kamma or kaapu or reddy, these things y u never talk n highlight???
@seemarayan5029
@seemarayan5029 Ай бұрын
అందరు పవన్ కళ్యణ్ ల క్రిస్టియన్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలా
@KandibandaSathyanarayana
@KandibandaSathyanarayana Ай бұрын
Prasad gurinchi mukhymantri cheppina Dhaka meeku Telayada meeru devane ki yantra bhaktitho kankriya lo chestunna ardham how to nadi
@sathyamtv4721
@sathyamtv4721 Ай бұрын
Super six avi chepparu swamy. okkatikuda ivvaledu. idi ovvala poyuna. Hindubula meeda jananiki nammakam potundi swamy. Hindu darmanni kapadalani korukondi
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 Ай бұрын
Andharamu bayataku raavaali.
@Seshu227
@Seshu227 Ай бұрын
ఓ.ఎం నమో శ్రీ రామ చంద్ర పర బ్రాహ్మణే నమహ జై శ్రీ వేంక తే సాయ నమహ లడ్డు పై స్వర్ధం KOSAM NINDA VESINA VEDAVALANU anthaMONDINSHU
@sudhakark8370
@sudhakark8370 Ай бұрын
Gopikrishna sarma garu meru inni rogulu akkada poyi navu
@srinivasraomuddineni4125
@srinivasraomuddineni4125 Ай бұрын
Pl Dont Talk Vaasthu & remedies
@bhavani791
@bhavani791 Ай бұрын
పంతుల్లు మాత్రం mararu
@Asoka-great
@Asoka-great Ай бұрын
Bs
@apparaok3868
@apparaok3868 Ай бұрын
With out Apacharam, Happend, Performing Shanthi , to god or to Naidu
@ushamovva3693
@ushamovva3693 Ай бұрын
Stupid logic. Listen to sarma garu carefully if you can
@kavithajakka8122
@kavithajakka8122 Ай бұрын
A4papulukondaakakudadumalimalinamaetundi
@nukashravan2633
@nukashravan2633 Ай бұрын
wow antey 4 marriages cheskvalaaa
@harinathp8386
@harinathp8386 Ай бұрын
Why kalyan sir Laga me laga ne kalyan sir vunnadu. Difference me mind set lo vundi . Anni vunna aku anigi manigi vunte yemi leni .... You know
@SubbaReddy-uh5uw
@SubbaReddy-uh5uw Ай бұрын
Don't use Pawan Kalyan as Hindu and give importance to him n
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
Mejority hinduvulundi cristians ni ttd chairmsn ni cheyyadam devalayallo jokyam , udyogalo cristians tolaginchali, asalu cristian cm ni ennukokudadu
@karthik4445
@karthik4445 Ай бұрын
Devalayamlo devude ledane udyogalanu tolaginchandi, enni yagalu chesina waste..malli jarugutunnayi..mundu oka committee vesi non hindhu udyogulanu tiseyali..devudu avasaram ledu kani devufi sommu kavali alanti udyogulanu valla devudu kuda kshaminchadu.
@UshaKiran1965
@UshaKiran1965 Ай бұрын
Samanuyudiki kuda laddu ruchi ledani
@mohnishdevada7425
@mohnishdevada7425 Ай бұрын
ఎందుకు ANDI పంతులు గారు మూడు పెళ్లిళ్లు చేసుకొని ,VYABHICHARI AVVADANIKAA.
@sachisoch2545
@sachisoch2545 Ай бұрын
Pellillu chesukunte vyabhichari avvaru raa sunta. Chesukokunda sambandam pettukunte vyabhichari antaru
@mohnishdevada7425
@mohnishdevada7425 Ай бұрын
@@sachisoch2545 AA అందుకు 100 పెళ్లిళ్లు చేసుకుంటే ఇంకా మంచిది SUNTA NARAA SUNTA .GOORILU ఏమీ చెప్ప LEMU.
@sachisoch2545
@sachisoch2545 Ай бұрын
@@mohnishdevada7425 ore moorkhuda!!! Neeku ingitha gnanam emi ludu anukunta. Akkada issue enti, nuvvu matladedi emiti. Manishi puttuka pudithe, nuvvila matladavu.
@KattaSujata
@KattaSujata Ай бұрын
Daridrulu mandiranigurinchi mataladak pendligurinchimataladuthar
@AdinarayanaSanam-v5t
@AdinarayanaSanam-v5t Ай бұрын
Manamu jaagratthagaa vediolu chusthe vinte yentho aascharymgaa vundi videsaalayina russia america lanti videsaallo iscon aayaa videsasthulu velaadigaa krishnabhakthilo paalgontu nrutyaalu chesthunnaaru aanandmugaa rome parliamentulo krishnabhakthi paatalu krishnuni gurinchi vupanyaasamulu jarigaayi mari jagan sreevaari darsanamunaku vaddanatamu baagundaa ledu ledu yevarayinaa darsanamu chesukovacchunu anaali bhakthitho
@YelluSunaeevareddy
@YelluSunaeevareddy Ай бұрын
ఈ పవన్ గాడు నీకు హిందువు లెక్క అనిపించిందా
@Asoka-great
@Asoka-great Ай бұрын
They should get multiple marriages
@sivajiv4352
@sivajiv4352 Ай бұрын
Great pavan sir 🙏🙏🙏🙏
@krishnaprasad3562
@krishnaprasad3562 Ай бұрын
Lofar
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
పవన్ కళ్యాణ్ మాట మీద పవన్ కళ్యాణ్ ని నిలబడరు కదా? 14 లో రాష్ట్ర నష్టపోయిందని బిజెపికి మద్దతుగా గుజరాత్ వెళ్లి మద్దతు పలకారు. బిజెపి పితకీ మద్దతు పడటం వలన బిజెపి వాళ్లతో టీడీపీ మద్దతు టిడిపి ఏలియన్స్ పెట్టుకుందాం సపోర్ట్ ఇచ్చారు . 2019 ముందు పాచిపోయిన పోరాటాన్ని మొదలెట్టారు. దానిని ఆపి అదే ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులతో ప్రభుత్వం అవినీతి చేస్తుందని ఒక పుస్తకాన్ని వైసిపి ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేశారు. అమరావతిని కట్టనివ్వను టిడిపి నీ ఉండనివ్వను అన్నారు. రామ్ మాధవని హోటల్లో పవన్ కళ్యాణ్ ని కలిశాడు అని వార్తలు వేసినందుకు ఏబీఎన్ కారుని పగలగొట్టించాడు ఫ్యాన్స్ చేత. అమరావతి కంచెలు దాటుకొని వెళ్ళాను అన్నాడు. ఆ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లి ఎలియన్స్ కి వెళ్ళాక రాజధాని నిర్ణయం రాస్తాంది అన్నారు . చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుని సంక్రాంతికి భోగిమంటలు వేసే వరకు ఆయన అమరావతి వైపు అడుగు కూడా పెట్టలేదు. ఈ మధ్యలో సెంటు భూములు లాంటి అనేక అడ్డంకులు వచ్చినా కూడా . బిజెపితో ఏలియన్స్ పెట్టాక అమరావతి విధ్వంసం అనుకూలంగా కaffidavit ఇచ్చిన పార్టీ వేరు ప్రభుత్వం వేరన్నారు. అదే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేనే ముందుగా స్పందించాను. కానీ దాన్ని ఏలియన్స్ లోనే ఉంటాను ఎందుకంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఒక సంవత్సరం తర్వాత వెళ్లి తెలుగు జాతికి రోషం లేదు లా మాట్లాడాడు. కల్తీ లడ్డు గురించి ఎలా మాట్లాడాడో( జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేసిన 150 విగ్రహాలు పగలగొట్టిన అంతర్వేది రథం తగలబెట్టిన ఇంత స్పందించలేదు .కారణం బిజెపితో సనాతన ధర్మ రక్షకులైన బిజెపితో ఎలియన్స్ లో ఉండటం వలన అని ఆయన సమర్థించి ఉంటారు)) అలాగే మాట్లాడాడు ఈరోజు వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతుంది. దాని గురించి రాజకీయ నాయకుడిగా ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ లో లేదు కదా? తాను బిజెపి ఎలియన్స్ తో ఉండి మరి దొంగ ఓట్లు పైగాని . జీవో నెంబర్ వన్ పైగా చంద్రబాబు గారి అక్రమ రక్షకుడు ప్రపంచంలో తెలుగు జాతి అంతా దీక్ష చేసింది గాని ఒక్కరోజు కూడా దీక్షలో పాల్గొనలేదు పవన్ కళ్యాణ్. ఒక్క దీక్షలో పాల్గొనక పోయినా చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ప్పుడూ పొత్తు ప్రకటించారు. సీట్లు పదవులు పొందారు . టిడిపి నాయకులు అధికార ప్రతినిధులు తటస్థలతో కలిసి చేసిన పోరాటానికి ఫలితం పొందాడు సీట్ల రూపంలో ఉప ముఖ్యమంత్రి పదవి రూపంలో మరియు ఇప్పుడు నామినేటెడ్ పదవి రూపంలో. ఎన్నో అక్రమ అరెస్టులు దాడులు విధ్వంసాలు ఎదుర్కొని జెండా మోసిన వాళ్ళని కంటే ఎక్కువ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ కి ఇచ్చి సీట్లు ఇచ్చి దగ్గరుండి గెలిపించారు టిడిపి నాయకత్వం మరియు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. పదవితో వరద బాధితులను పరామర్శించారు అంటే? అక్కడ నా ఫాన్స్ గుమ్ము కొడతారు అన్నారు. అదే సనాతన ధర్మ రక్షించడానికి డైలాగ్స్ చెప్పటానికి మటుకు దుర్గమ్మ గుడికి రావడం వేరు. అక్కడ ప్రతి ఒక్కలని తాటతీస్తా అని అనటం వేరు నువ్వు బాధితులు నా ఆదుకోలేవు. మీరు డొనేట్ చేస్తే సరిపోతుం? సోను సూది నుంచి ది చిన్నపిల్లలు వాళ్లకు ఉన్నదాంట్లో వాలు డొనేషన్ చేశారు . అసలు మీరు నిష్కామ కర్మగా పనిచేయకుండా మీకిచ్చిన అధికారంతో . లేదా గోడమీద కాలువ వెడల్పు చేయకపోయినా కాదంబరి నీ అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడమంటే నేను వాటిపై మాట్లాడను అన్నారు. మరి ఎన్నికల ముందు జగన్ అవినీతిపై పోరాటమన్నారుగా ఇప్పుడు మాట్లాడనన్నారు. సరే మీ ఇష్టం. . సరే జగన్ లో బలమైన అవినీతి నాయకులు అందర్నీ చేర్చుకుంటున్నారు . అంటే ఈ అవినీతిని జనసేన రూపం లో మరలా బతికిద్దామని సరే అది కూడా మీ ఇష్టం . అలాంటప్పుడు ఆయన మాట మీద నిలబడరు చెప్పింది చేయరు పై కారణాల వల్ల ఆయనే నిలబడ్డడు . ఇంకా సనాతన ధర్మం గురించి ఎవరు నిలబడతారు ఆయనతో? ఎందుకు అంటే సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ ముందుగా గుర్తుకొచ్చేది జగత్మ మారుతుంది మీ ద్య అని. శాశ్వతం కాదని కదా. అలాగే పవన్ కళ్యాణ్ మాట కూడా మీ ద్య. ఆయన మాట మీద నిలబడరు. పోరాటం చేయరు . ఆవేశ పూరితమైన డైలాగ్స్ చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి మరి అని . అందరికీ అర్థమైంది .అందుకే ఎవరు ఆయనతో నిలిచి కాలం వ్యర్థం చేసుకోరు. ధర్మాన్ని ఆచరించడం ముఖ్యము అని
@seshireddykoppula5779
@seshireddykoppula5779 Ай бұрын
Akkada thappu jaragaledu ani Supreme Court comment chesindi. Ippudu ee thappudu pracharam chesina vyakthulanu vuri thiyyamani chepthaara, nijam poorthiga theliyaka munde ituvanti karyakramaalu chesina variki yetuvanti siksha veyyali.Prathivadu entho thelisinatlu matlaaduthunnaru,vedhava chanallu prasaaram chrsthunnaru. Meerantha dourbhagyule endukante thappudu samachaaranni prerepisthunnaru
@mohannarava8207
@mohannarava8207 Ай бұрын
Meeru korcho pettina aadhyathmika vethalu manalaga maanavulaki janmisthara Lekunte puraanaalalo prasthuthinchina paddathulalo pudathara ?
@ravitejasurisetty162
@ravitejasurisetty162 Ай бұрын
Antey Pawan laga 3 marries chesukovala swamy
@NeelapuRamunaidu
@NeelapuRamunaidu Ай бұрын
Oray nuvvu muslim va
@greenpeace1474
@greenpeace1474 Ай бұрын
Please don’t vote for ysr
@nukashravan2633
@nukashravan2633 Ай бұрын
hindu sentiment use cheskoni politics chestharu enduku ra miru
@KrishnaKattula-df4hk
@KrishnaKattula-df4hk Ай бұрын
PelluChyi chuKovLa Pathullugaru pathulluAntyi Gvaram maku Merumatallu Bbaledu
@suryagsn10gsn31
@suryagsn10gsn31 Ай бұрын
గోవు నుండి బయటకి వచ్చేవి స్వాములు భుజిస్తారు.ముస్లింలేమో దాన్నే తినేస్తారు. ఎవరి సాంప్రదాయం వారిది. ఈ డిబేట్ లు ఎందుకు రా బాబూ వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయం జరగడం ఏమిటి? ఆయనని ఆయన కాపాడుకుంటాడు.దోషులను ఆయన శిక్షించుకుంటాడు.భగవంతుడు పేరు చెప్పుకుని ఈ భూమి పై ఒక్క చెమటి బిందువు కార్చకుండా, ప్రజలు యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ బ్రతికేస్తున్నారు.
@iyengaryoga4061
@iyengaryoga4061 Ай бұрын
Wat ever u have keept beef fat pork fat to Lord venkateshwar form of ladu
@pittalagangadhararao5450
@pittalagangadhararao5450 Ай бұрын
ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారి లాగా క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తే నేమో నాకు నేను బాప్తిసం తీసుకున్నాను బైబిల్ అంటే ఇష్టం బైబిల్ నమ్ముతాను ఖురాన్ దగ్గరకి వెళ్ళినప్పుడు లేదా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బీఫ్ అంటే చాలా ఇష్టం తప్పు కాదు అని అంటాం తర్వాత ఆయనకి ఆయనకి రాజకీయం ముఖ్యం కాబట్టి ఓడిపోతున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకుని మోడీ గారు సపోర్ట్ కోసం దీక్షలు చేపట్టటం ఇలాంటి నేర్చుకోమని ఈ శాస్త్ర శాస్త్రవేత్తలు లేదా మహా మహా పూజలు మన ఆంధ్రప్రదేశ్కి హితవు పలుకుతున్నారు
4:30 PM | ETV Telugu News | 13th November" 2024
13:49
ETV Andhra Pradesh
Рет қаралды 10 М.
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 1,8 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН