నమ్మదగిన నా యేసునాథా l Telugu Christian Song l Bro Ajay.

  Рет қаралды 402

Sujay Gara

Sujay Gara

Күн бұрын

Thanks for Watching 🙏
Please Subscribe This Channel 🙏
Bro Ajay Kumar
Mob No : 9933273323
9679570795
Song Lyrics in Telugu :-
నమ్మదగిన నా యేసు నాథా
నమ్మినాను నీ చరణములే (2)
విముఖత చూపక కృప చూపు దేవా
విడువక నన్ను కాపాడుమయ్యా
1. నిన్ను పోలిన దేవుడు లేడు
నీకు సాటి ఎవరున్నారయ్యా
నిత్యము ఇలలో నివసించువాడా
నిరతము మమ్ము కాపాడుమయ్యా
2. సర్వాంతర్యామి నీవే దేవా
సకల సృష్టికి కర్తవు నీవు
స్తుతులకు కారణభూతుడ నీవే
సతతము నిన్ను స్తుతియింతునయ్యా
3. పాపవిమోచక నా ప్రాణనాథా
పరమపవిత్రుడ పరలోకరాజా
పొగడెదనయ్యా నీ నామం నిరతం
నిలిచెదనయ్యా నీ కొరకు నేను
songs#teluguchristiansongs​#teluguworshipsong​#goodfridaysong​#worshipsongs​#sujaygara #ajaysudha#jesuschrist
#newchristiansong2021​#JesusChrist​#teluguchristians​#goodfriday​#teluguchristiansongs​ #teluguworshipsong​#goodfridaysong​#worshipsongs​
#newchristiansong2021​#JesusChrist​#teluguchristians​#sandhadi​#goodfriday​ #teluguchristiansongs​#teluguworshipsong​#goodfridaysong​#worshipsongs​ #newchristiansong2021​#JesusChrist​#teluguchristians​#hosannasongsnew​#jkchristophersongs​ #sharonsisters​#Cross​#Siluva​

Пікірлер: 26
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 66 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 7 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 72 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 66 МЛН