PATHAPATNAM NEELAMANI DURGA SONGS JUKEBOX BY KIRANMAYI SAMSKRUTI SAMSTHA NEELAMANI DURGA SONGS ALBUM DO SUBSCRIBE SUPPORT US LIKE COMMENT SHARE OUR VIDEO
Пікірлер: 28
@manjudhar1439 ай бұрын
కిరణమయి సంస్కృతి సంస్థ ఏర్పాటు చేసిన శ్రీ తూలుగు తిరుపతిరావు మాస్టర్ గారు.. పాటలు రాసిన వారి లో శ్రీ చంద్రభూషణ్ రావు మాస్టర్ మరియు విశ్వనాధం మాస్టర్ గారు మా గురువులు.. ఈ పాటలు composing వైజాగ్ లో జరిగాయి.. అప్పుడు ఈ samrt ఫోన్ లు లేవు.. ఇప్పుడు u ట్యూబ్ లో ప్రతి రోజు ఉదయం 5 గంటలకు వింటాను.. చాలా అద్భుతం..
@mmcreations658521 күн бұрын
జై నీలమణి దుర్గా
@jagalinkibangari473527 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@kunderapudevendararao6585 Жыл бұрын
🙏🙏🙏
@ramadevipalli7266 Жыл бұрын
Namamimatha Nilamani ki naa padabhi vandanamulu Very nice songs
@saisaralarao59123 жыл бұрын
Jai jagath janani...rakshamaam thalli🙏🙏🙏 om sri mathre namah🙏🙏🙏
@IAMRajniK3 жыл бұрын
Doosi dharmarao Garu rasina paata na all time hit list song ....paadina varu kooda chaala adbhutam ga paadaru ..music composition chaala adbhutam ga undhi ...thank u
@dontamdharmarao75182 жыл бұрын
Kiranmayi mathaa namamimathaa neelamani
@jalendharpadala10183 жыл бұрын
Jai dhurgamma
@DrBSK3 жыл бұрын
Very nice sir..excellent..
@kamesh3122 жыл бұрын
nice songs. Jai neelamani durga.
@krishnaraopatro14773 жыл бұрын
Chala bgunnaIpatalu
@tamminanaravi20263 жыл бұрын
Amma karuna tho inka yennenno patalu padalani asistu. 🙏🙏🙏
@prasadtulugu16603 жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి నీలమణి దుర్గమ్మ తల్లి మీద పాటలు తిరుపతి రావు మాస్టర్ పాడించారు అని తెలిసింది వాటిని ఇప్పుడు విన్నాను చాలా ఆనందం గా ఉంది
@SangeetaChekati8 ай бұрын
kiranmayi college in pathapatnam
@maheshallu52042 жыл бұрын
Amma assilu unte anta jayinchinantle idi satyam
@sbujji45892 ай бұрын
Ammmalaganna Amma patapatnamma jai ho talli
@ShanmukravuLatchubhukta-kx1wl Жыл бұрын
చక్కని పాట రాయడం... పాటగా పాడటం.. అవే చిరకాలం పాతపట్నం అమ్మవారిని గుర్తు తెచ్చే విధంగా జనాల్లో నాటుకుపోవడం.. అమ్మ దయ..చంద్ర భూషణం మాస్టర్ రచన అద్భుతం... సాటి లేదు అంతే
@rajeshkumarbehara79743 жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి. మా తిరుపతిరావు మాస్టారు రాసిన పాట వినడం మా అదృష్టం. దూసి ధర్మారావు గారు రాసిన పాట నిజముగా అమ్మ పాదపద్మములు కన్నులముందు సాక్షాత్కరించాయి