నమస్తే మాస్టర్ 🙏 అద్భుతమైన జ్ఞాన విషయాన్ని చక్కగా వివరిస్తూ మంచి క్వాలిటీ మోడ్యులేషన్ తో ఆడియోబుక్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు మాస్టర్!! న్యూ ఏజ్ జ్ఞానం చాలా ఇతిహసలను ఎలా వక్రీకరించారు అన్న విషయాన్ని బహిర్గతం చేసారు. పిరమిడ్ ధ్యానులందరికీ ఇదొక వరం మాస్టర్. ఇప్పటిదాకా మన హిందూ దేవుళ్లు, జీసస్ క్రిస్ట్, బుద్ధుడు వేరు వేరు అనే దృష్టి లోంచి వీరంతా ఒకే కార్యక్రమంలో ఉన్నారు అని తెలుసుకోవడం సత్యం మాత్రమే. నేను మొదటిసారి పౌర్ణమి రోజు మహేశ్వర పిరమిడ్ సందర్శించి ధ్యానం చేసుకుని వచ్చాను మాస్టర్. బృహర్షి పత్రిజీ సర్ వారి అధిష్టానం ( సమాధి) దగ్గర నాకు ధ్యానం మొదటిసారి బాగా కుదిరింది మాస్టర్. మళ్లీ మళ్లీ పోవాలని ఆకాంక్ష. సరస్వాతి మాత మాటల్లో యాంగ్ శక్తి అని చెప్పారు. ఈ ఎనర్జీ ఏమిటి మాస్టర్? స్వాధ్యయం లో మాస్టర్ వరలక్ష్మి గారి ద్వారా ఈజిప్ట్ యాత్ర , జ్ఞానాంగాలు జూమ్ క్లాస్ విన్నాను మాస్టర్. అద్భుతమైన జ్ఞానం. నాకు కొన్ని స్వవిషయంలో సందేహాలు గురించి మీ గూడెన్స్ ఎలా తీసుకోగలను మాస్టర్ పర్సనల్గా. ఏదైనా మార్గం సూచించండి. నాది జీమెయిల్ మాస్టర్. ధన్యవాదములు మాస్టర్ 🙏💐
@JAMEELAJPSWisdom13 күн бұрын
You R Great 'Master 💅💐 వీలైనప్పుడల్లా వెళ్ళండి శక్తిస్థల్ కి! పత్రి సర్ కి -వరలక్ష్మి మేడం కి మాత్రమే అన్నీ సీక్రెట్స్ తెలుసు గిజా పిరమిడ్ గురించి.. Key కూడా మేడం దగ్గరే ఉండింది.. ఇప్పటిదాకా! మనం థయూబా గ్రహయాత్ర బుక్ లో చెప్పుకున్నాం కదా.. జీసస్ - బుద్ధుడు చైనా లో ఫ్రెండ్స్ లా జన్మ తీసుకున్న గ్రేట్ మాస్టర్స్.... Lao Tzu- Chuang Tzu అని! అదే థావోయిజం లో వస్తుంది Yin & Yang! యిన్ అంటే వెలుగు.. యాన్ అంటే చీకటి.. అంటే స్త్రీ.. పురుషుల కలయిక.. రెండూ కలిస్తేనే పరిపూర్ణం! ఈ సృష్టి రెండు విరుద్ద స్వభావాల కలయిక! వెలుగు - చీకటి..అడా - మగ..మంచి - చెడు.. తప్పు - ఒప్పు ఆలా.... ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి అని మాస్టర్! ఛానల్ డెస్క్రిప్షన్ లో FB లింక్ ఉంది.. కొంతమంది అక్కడే చేస్తున్నారు మెస్సేజెస్ ధన్యవాదములు మాస్టర్ 😇🪔