ప్రజలలో నటుడిగా గోప్ప స్థానం ఉంది మీకు వాళ్ళ అభిమానం మీ పైన చెరగానిది ఇక ఆ మంత్రి పదువులు మీకు ఓక జుజుబీ.
@konjetisudheer60722 ай бұрын
ఆంధుకే జై అంటారు ఆంధరు
@AppalarajuPaisala2 ай бұрын
Jai baalayya super 🎉🎉🎉
@mathikanaramesh74042 ай бұрын
Congratulations balakrishna sir 🎉❤🎉
@mathikanaramesh74042 ай бұрын
World wide number one hero balakrishna sir 🎉❤🎉
@gangadhara67992 ай бұрын
Congratulations Balakrishna sir ❤❤❤❤❤❤❤❤
@mohankrishna96882 ай бұрын
Anna jai balayya
@middevenkateswarlu27702 ай бұрын
Jai balayya 🐅
@chandrasekhar85862 ай бұрын
That is our balaiah padavulu balaiah ki avasaramledu amyna cheyyagala satta vundi Jai balaiah
@lakshmikoduru52802 ай бұрын
Jai balaya
@haribabu78402 ай бұрын
జై జై బంగారం బాలయ్య one more
@kotthakotanagesh78992 ай бұрын
Jai balayya
@JaganmohanraoJaganmohanrao-s9q2 ай бұрын
JAYHO. Balakrishnan. Garu
@tirumalaiahkamanuru86222 ай бұрын
Jai balaiah super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dilliraja11962 ай бұрын
జై బాలయ్య ✊
@usefullforhumans59852 ай бұрын
Balaiah great in senior heros no 1
@anandbalusu11642 ай бұрын
హిందూపూర్ లో ఏం జరిగిందో ఇంకా ఏం జరగాలో కూడా పేపర్ చూడకుండా చెప్పడం గ్రేట్....
@guruprasad-ts8sv2 ай бұрын
HE IS NOT A SCRIPT ACTOR OR LEADER NATURAL MAN
@anandbalusu11642 ай бұрын
@@guruprasad-ts8sv అవును నిజమైన లీడర్... స్క్రిప్ట్ చూసి కూడా బుడమేరు వాగు గురించి జగన్ చెప్పింది వింటే నవ్వు వస్తుంది... గేట్స్ ఎత్తకుండా ఉంటే అంట వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది అట.. కొంచెం కూడా సోయి లేకుండా...
Ante. Vere vallu kavalani tisukunnaru. Ani ardham. Baga cheppadu.
@VikramPillarisetty2 ай бұрын
Is he the same anchor who made Chiranjeevi angry?
@tammisetyveeranjaneyulu27532 ай бұрын
✌️💐💪💪💪🚴🚴🚴🚴👍❤️♥️🙏👌
@VykuntaraoMajji2 ай бұрын
బాలయ్య ను వాడుకొని వదిలేస్తారు మంత్రి ఎందుకు ఇస్తారు
@sivajoshiarts4182 ай бұрын
బాలయ్యే వొద్దన్నాడు పుల్లలు పెట్టొద్దు bro
@sathyanarayana8492 ай бұрын
Jai nbk
@guruprasad-ts8sv2 ай бұрын
already industries growth center kuda hindupur lo undi,daanni inka develop cheyali
@Sreekanth-DevАй бұрын
Hindupur lo hospitals petara baliga
@balajibalaji22522 ай бұрын
అయ్యా మాది హిందూపూర్ మా ముద్దిరెడ్డి పల్లి లో రోడ్లు వేసి 17 ఇయర్స్ అయింది ఫస్ట్ మాకు రోడ్లు వేయండి స్వామి
@Guube132 ай бұрын
Did any body identify Anchor , he is the one asked Chiru about his younger daughter,and made chiru Angry.
@vpssms70442 ай бұрын
Aayana em adigindu Meeru emi cheputunnaru?
@attadasrinu66442 ай бұрын
నిన్ను వాడుతున్నారు బాలయ్య, నువ్వు మినిస్టర్ అడుగు చూడు తెలుస్తుంది చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నిస్థాయి ఏమిటో ప్రజలు చూసారు నీకు అంత సీన్ ఇవ్వరు
@SivaPrasadBandla2 ай бұрын
Ade kada teda. Kontha mandhi kavalani pressurise chesi mari tisukuntaru. 3 sarlu gelichadu cm bammardhi ayina korukoledu minister post
@dimbalashok31632 ай бұрын
Jai Balayya, but balayya kadupu thagginchuko,movies lo yelaa?
@sriksrik81842 ай бұрын
😂
@naistam71182 ай бұрын
Nuvvu CM avvu, each and every day comedy vuntundi 😂
@pavanc80792 ай бұрын
Legend nbk
@balajibalaji22522 ай бұрын
మా ముద్ది రెడ్డి పల్లి లో రోడ్లు వేసి 17 ఇయర్స్ అయింది ఫస్ట్ మాకు రోడ్లు వేయండి అన్న
@mandakantharao88172 ай бұрын
ఎమ్మెల్యే గా ఉంటే సినిమాలు చేసుకోవచ్చు మినిస్టర్ గా ఉంటూ సినిమాలు చేయాలంటే కుదరదు కాబట్టి ఎమ్మెల్యేగా ఉంటూ తమ దూతలను హిందూపురంలో పెట్టి పరిపాలన చేస్తూ ఎమ్మెల్యేగా మా బాలయ్య సినిమాలు చేస్తాడు
@RAJAraja-ly1ie2 ай бұрын
నీ మాటలు తోపు మాటలు ఐనా నీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వచ్చు కదా ఇవ్వమని చేప్పాలి
@sravantalari39352 ай бұрын
బాలక్రిష్ణ గారికి మంత్రి పదవి ఇస్తే వైకాపా వాళ్ళు ఊరుకుంటారా ఒకే కుటుంబంలో 3 మంత్రి పదవులు అని ఆగం చేస్తారు అందుకే లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాలని బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోలేదు..
@MURALIKRISHNA-rb7hm2 ай бұрын
Balayya ki padhavula pichhi dabbu pichhi ledhu chala mandhi kantey balayya 100 times better
@prasadwants2 ай бұрын
Same anchor … Chiranjeevi ni srija gurinchi adigithe cut chei annaaru chiru ee anchor tho
@rammohanyenugula84422 ай бұрын
Tdp party na midi balaya garu
@satishk13752 ай бұрын
నీకు మంత్రి పదవి జన్మలో రాదు.. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరు పార్టీలో ఉన్నాడు అని చెప్పటానికి చంద్రబాబు నీకీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు తప్ప నువ్వేదో సేవ చేసి పేరు తెస్తావని కాదు… నువ్వు అయితే చంద్రబాబుకి సేఫ్, ఏమి చేసినా ఎదురు చెప్పవు ఎందుకంటే లోకేష్ అల్లుడు కాబట్టి. ఆటలో అరటిపండు మీరు. ఆదే పురంధరేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరావు ని తెలుగుదేశంలోక్ తీసుకువచ్చి వాళ్లకు ఎమ్మెల్యేలను చేయమను అప్పుడు తెలుస్తుంది. లోకేష్ కి ఎవరు అడ్డుఉండకూడదు అని బాబు గారు jrఎన్టీఆర్ ని 2009 తరవాత పార్టీ దరిదాపులలోకి రాకూడా చేశారు.
@abhitutorials54432 ай бұрын
Anta bagane undi gaani, maha aite inko 5 years aa tarvata ntr enter aite may b scene reverse avachu, cheppalem. Y Bcoz of god's plan