గ్రేట్, ఈ రోజు ఈ గంగై కొండ చోళ పురం చూసాను, అక్కడ గైడ్ లు ఎవరు explain చేసే వారు ఎవరు లేకపోవడం తో యూ tube ఓపెన్ చేసి, మీ వీడియో చూసాను, చాల సంతోషం అనిపించింది, గుడి చూసిన ఆనందం రెట్టింపు అయింది.
@naren.k23823 жыл бұрын
🙏 మీరు అందించిన సమాచారం అమూల్యమైనది.. నాస్తికులు కూడా ఆస్తికులు గా మారగల అపురూపమైన దేవాలయాలు ఉండడం మన మహద్భాగ్యం..
@kmrsong3 жыл бұрын
Thank you brother, for your educative Video on Gangai Konda Cholapuram Temple in Telugu. Please do on more different great temples of south India and orissa.
@sundarprasadmanda36494 жыл бұрын
సార్ ఈ వీడియో చాలా బాగుంది మీ వీడియో చూస్తుంటే చాలా ట్రావెల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు
@avramanamycoid3984 жыл бұрын
Excellent speech
@ksrguptakota78804 жыл бұрын
చాలా ఉపయోగకరమైన సమాచారం, ధన్యవాదములు బ్రదర్.
@vijayakitchens Жыл бұрын
Super anaa meru post chesina video s anii chusthanu chala bhaga vivaristharu
@snrajan774 жыл бұрын
Good work by you, I am basically from Trichy Srirangam, don't forget to cover Trichy lot of temples.... Also don't forget to cover Navagraha temple around Kumbakonam... I know both Tamil and Telugu... If any help required pls be in touch with me....
@NandasJourney4 жыл бұрын
Thank you
@narasimhareddykotte28472 жыл бұрын
చాలా సార్లు చూసాను చూస్తాను కూడా అయిన చరిత్ర తెలియదు.. చాలా సంతోషంగా ఉంది మీకు భగవంతని ఆశ్శీసులు
@Sravanthiunique3 жыл бұрын
Sthala puranam gurinchi andhulo people gurinchi baga explain chesaru sir anni vedios elage cheyandi sir please for knowledge
I like historical temple i will subscribe great information
@pasupuletimeenakshi21602 жыл бұрын
చాల చాలా అందమైన వీడియో నాకు చాల బాగా నచ్చింది.. తాక్యూ ధన్యవాదాలు 🇮🇳🙏
@bhimashankaramyeddanapudi65183 жыл бұрын
Very fine commentary ,also attractive pronounsation in telugu. Chala manchi photography.....not necessary to see physically. Super..👌👌👌
@mnarasimharao71403 жыл бұрын
బృహదేశ్వర్ శివుని ఆలయం గత వెయ్యి సంవత్సరాలుగా పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం యొక్క అద్భుత కథను అద్భుతంగా చెబుతోంది. చెన్నై నుండి 310 కి.మీ. చాలా తంజావూరు (తంజావూరు) లోని కావేరి నది ఒడ్డున ఉన్న బృహదేశ్వర్ శివాలయం గత 1000 సంవత్సరాలుగా ప్రాచీన భారతీయత యొక్క గొప్పతనాన్ని చెబుతు చోళ రాజవంశానికి చెందిన రాజరాజా చోళు డుఈ ఆలయాన్ని నిర్మించాడు.ఈ ఆలయంలో ఉన్న దాదాపు 29 అడుగుల (8.7 మీ) ఎత్తైన లింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిఈ బృహదీశ్వర శివాలయానికి సంబంధించిన మొదటి ఆశ్చర్యం. ఆలయానికి పునాది లేదు. ఇంత భారీ భవనం పునాది లేకుండా నిర్మించబడింది. రెండవ ఆశ్చర్యం ఏమిటంటే, పునాది లేకుండా నిర్మించిన ఈ భారీ ఆలయ నిర్మాణంలో, రాళ్ళు ఒకదానికొకటి అంటించడానికి ఏ రకమైన సున్నం,సిమెంట్ ఉపయోగించ లేదు. మూడవ ఆశర్యం88 టన్నుల భారీ గోపురం ఈ ఆలయం పై ఉంచబడింది. రాతితో చెక్కబడిన ఈ గోపురం రాయి యొక్క పరిమాణం మరియు సాంద్రత ఆధారంగా, శాస్త్రవేత్తలు దాని బరువును కనీసం 88 టన్నులుగా నిర్ణయించారు. ఈ 88-టన్నుల గోపురం (క్యాప్ స్టోన్) ను 216 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా ఏ టెక్నాలజీని వ్యవస్థాపించారు అనేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణ శాస్త్రవేత్తలకు ఈ పజిల్ పరిష్కరించబడలేదు. ఎందుకంటే ఈ రోజు వెయ్యి సంవత్సరాల ముందు, క్రేన్లు లేదా అలాంటి ఇతర యంత్రాలు కనుగొనబడలేదు. అయినప్పటికీ, 88 టన్నుల బరువును 66 మీటర్ల ఎత్తుకు ఎత్తే సామర్థ్యం ఉన్న క్రేన్ ఇప్పటికీ ప్రపంచంలో నిర్మించబడలేదు. విలక్షణమైన వాస్తుశిల్పానికి పేరుగాంచిన బృహదీశ్వర శివాలయం 1,30,000 టన్నుల గ్రానైట్ నుండి నిర్మించబడింది. ఈ ప్రాంతం చుట్టూ గ్రానైట్ కనిపించకపోగా, ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ ఎక్కడ తీసుకువచ్చారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.
@mnarasimharao71402 жыл бұрын
@ʝɨʟʟǟ ʏօɢɛֆɦ ఆయన వీడియోలో ఆగుడి గురించి ప్రస్తావించారు అందుకే ఈ వివరణ.
Tamilnadu Ariyalur distict Ariyalur ....Chennai to Trichy and madurai train root chennai to Ariyalur 245km Ariyalur to this temple 45km east. This is very currect way.Ariyalur to Thanjavur 45km to south (bus).
@jvk309563 жыл бұрын
Memu srirangam temple nundi e three temples cover chesamu
@boddupalliseshukumar73153 жыл бұрын
తమ్ముడు చాలా ధన్యవాదములు మేము చూడలేని ఎన్నో మీరు చూపిస్తూ న్నారు
@vivekaluru3634 жыл бұрын
Now I know the meaning of word ANACONDA 😜......Thanks Dude 💖 🥰
@madhubabu8334 жыл бұрын
Exlent ana సూపర్
@gaddamnaveenkumarkumar35554 жыл бұрын
Woooooooow. Super anna
@subbareddyvaddi98009 ай бұрын
చాలా బాగా చెప్పారు నంద గారు👌👍👍
@rajammak68173 жыл бұрын
Thanks for showing this
@babu.galivedubabu.galivedu7453 жыл бұрын
చాలా బాగా చెప్పారు అది తెలుగు లో
@muralimohan8103 жыл бұрын
మీ వీడియోస్ చాలాబాగున్నవి......
@bunnyreddy37974 жыл бұрын
Osm template good information 💁♀️ i am from odisha annaya keep rocking 😎
@bubbly7843 жыл бұрын
Varsham lo temple inka adbuthamga vundi..visit cheyalani undi
@kishorekishorekumar37034 жыл бұрын
Chala baga chupincharu thammudu
@kothasarathbabuАй бұрын
Nice presentation-
@saikrishna7773 жыл бұрын
Sir nijanga chala manchi informative videos sir.. Chala thanks.. Background music manchiga edaina pettandi sir.. Adhi video ni highlight chestundi
@nagarajudevarashetty2923 жыл бұрын
Good బాగుంది
@TemplesGuide3 жыл бұрын
విలువైన సమాచారం అందించారు
@NandasJourney3 жыл бұрын
Thank you
@ivnarasimharao89123 жыл бұрын
@@NandasJourney 989
@vipboys96143 жыл бұрын
Save Hindus save our temple save please please 🚩🚩
@shivajiyadav9133 жыл бұрын
Jai Shri ram
@Kumar.saravana09 Жыл бұрын
Is it under attack?
@barurisantharam85222 жыл бұрын
నా సనాతన ధర్మం 🙏🙏
@askpnn4 жыл бұрын
Chala baaga chepparu bro..
@annadath692 жыл бұрын
Thank you sir, superb.
@m.v.sudeshnadevi59833 жыл бұрын
Ammo, no history textbook mentions about these historical HINDU sites, chola pandyas are really great bcoz they defeated the mughals to protect their state
@Sathankulam.3 жыл бұрын
Actually the history of north indians are our history.It depicts only akbar,ashok,etc only not ours,Chozhan gone to malaysia Cambodia indonesia even Korea no history book shown or reached us.Even they doesn't shown our freedom fighters too.
@satyajit20073 жыл бұрын
Blame the left communists and the people who support those groups
@satyajit20073 жыл бұрын
@@Sathankulam. because congress gave a bunch of communists from Punjab to Romila thapar and habib to write history books . These left thugs thinks India is Punjab and surrounding areas . Hinduism is evil for them . They would everything to project Islamic looters in good light and hindus in bad light . Modi govt is also not doing enough to rectify those history texts books
@selvanveeyes62862 жыл бұрын
Correct, our people r like to read mughals victory, none of our books teaches Rajendra chola's victory
@Sarav17112 жыл бұрын
What???????!!!!!! 😂🤣 Chola kingdom was loosed due to the fight between the siblings of the emperor of cholas, so the pallava took the advantage and cholas were defeated and migrated to different parts of tn as a chief tains, actually in south Indian later pallavas and vijayanagar empire opposed the Mughals, and then Mughals little chieftains and other small rulers opposed the Britishers
@gowrikota65573 жыл бұрын
Good n valuable information sir thank you
@happyherop89284 жыл бұрын
Hi Anna me video's Chala baginnai Anna TQ anna
@RADHAKIRAN_CREATOINS6587 Жыл бұрын
Bro your videos are awesome 👍👍👍
@nagajyothi20493 жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏 very good information 👌
@raghuanumula73164 жыл бұрын
హాయ్ నంద బ్రో 😄 వీడియో సూపర్ 👍
@samathareddy75534 жыл бұрын
Really super... Asalu e place peruvenaledhu... Super
@samathareddy75534 жыл бұрын
@NAGS WORLD CONNECTING sure
@kadarlarajendar2744 жыл бұрын
Nanda garu super.
@rajasekhar40584 жыл бұрын
good info and great experience
@ravindrababuuppalapu95094 жыл бұрын
Wonderful 👍☺️ Explore,, Nice 👌
@Vinodkumar-tf3sd4 жыл бұрын
Bro thank you
@mnarasimharao71403 жыл бұрын
నా దేశ వయసు ఎంత 🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
@venkataveerraju38722 жыл бұрын
Superrr
@narasimharaokusuma2568 Жыл бұрын
Mirusuper 😎👌
@rajuvenkat74853 жыл бұрын
Bro.nice information..bro..
@suryam64672 жыл бұрын
Nice bro .keep it up
@Mahesh-eh3mv4 жыл бұрын
About delhi trip bye nice explained all your videos super
@NandasJourney4 жыл бұрын
Brother state wise cover chesthuna
@srinivasbolli74764 жыл бұрын
Nice information, mee helth bagunda swamy
@NandasJourney4 жыл бұрын
Bagundhi andi
@srinivasbolli74764 жыл бұрын
🕉 Arunachala Shiva 🙏 Jai Gurudev Swamy
@someshmangena4 жыл бұрын
Excellent
@machasiva69274 жыл бұрын
Bro.. E sari Maaldivels tour plan cheyyu broo plzzz
@harikrishnamaakam96542 жыл бұрын
గుడి చాలా బాగా ఉంది 🙏🙏🙏🙏🙏 28/11/2022🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺😀🌹🌹🌹
@ANILISHA3 жыл бұрын
Super video Anna 😍
@Sri123-g2c4 жыл бұрын
Super👌👌👏
@tharunkumar53783 жыл бұрын
Nice temple 👍
@maheshkurellaofficial7834 жыл бұрын
Super anna nice information 👌👌👌
@vishwanathar35873 жыл бұрын
Super explanation
@dasariayyappa989 Жыл бұрын
Super sir.
@gowtham_yt64434 жыл бұрын
Bro temple super ga vunde
@Rockie_Vzg3 жыл бұрын
Thanks a lot sir..
@samudralasrinivas73183 жыл бұрын
Nice capture sir 👌
@sridharbehera45674 жыл бұрын
excellent video
@sureshsugurappa1684 жыл бұрын
Tanjore bruhadeshwara temple ela vundo choodali please
Daily vlogs cheyochu, complete details ivvatani thesukuntundhi, try to understand.
@radhayadav75364 жыл бұрын
Nice Video bro😳
@daditejaakhil5943 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Congratulations 🎉 🎉 🎉
@yamanaraghavareddy29163 жыл бұрын
Thank you
@ramudu123b63 жыл бұрын
Very nice video brother
@sureshthota13233 жыл бұрын
Nice ♥️👌😍
@kmchidambaramkmchidambaram97643 жыл бұрын
Nice vedio in telugu done by u.👍 The exact meaning of gangaikonda = invaded + win and acupaid ganes vally. Rajendra shifted his capital from Thanjavur to gangaikonda cholapuram. Because of his military convenience. Each and every time of his invasion towords North India the revar kaveri is a bigest chalange to his army . So he deside and select the place of gangaikonda cholapuram to his new capital. This place is situated North side to revar kaveri.
@yeshwanthb23272 жыл бұрын
I thought konda means malai
@dumpetisrinivas25223 жыл бұрын
Super 👍
@schinnam0094 жыл бұрын
Super
@siddeshwarsiddeshwar34053 жыл бұрын
Anna vaideshwaram loyal chupandi plse bro
@NandasJourney3 жыл бұрын
okay
@vijayasrid22152 жыл бұрын
Har har Mahadev 🙏
@rakeshrak62543 жыл бұрын
Nice
@husenvlogsygr19934 жыл бұрын
Nice video
@dayasankarneelam26364 жыл бұрын
Tq bro
@parvathibai9488 Жыл бұрын
Thank-you somuch but want to see chandrakantha mani
@karthikeya42283 жыл бұрын
Brother please do vedio on kailasa maanasarovar yatra.....
@NandasJourney3 жыл бұрын
it's very costly, will take time
@narayanaraomurapaka9617 Жыл бұрын
Chidambaram to gangaikonda cholapuram direct bus availability is there?
@selva0005 Жыл бұрын
Yes
@ghantasoban65654 жыл бұрын
👌👍
@bhaskararaodesiraju89146 ай бұрын
Nanda garu ikkada Nandi Lepakshi nandi laga eka sila .kadu. rendu silalanu kaiparu
@asandeep81363 жыл бұрын
Pancharamam temples full tour plan video cheyyand sir
@NandasJourney3 жыл бұрын
okay
@arockiasamy63314 ай бұрын
Rajandr chola best Tamil empire 58 countries 198 years rolling capital of gangaikonda cholapuram
@venkateshe98933 жыл бұрын
Hi Nanda Garu na peru Venkatesh, me channel good, naku please information evandi. Memu arunachalam velli Alana unna chidambaram, thanjvur, srirangam, Madurai, palani temples chudalani anukuntunamu,6daystrip by train. Please suggest
@NandasJourney3 жыл бұрын
already tamilnadu temples tour plan chesanu, channel lo check cheyandi.
@nbhaskarcherry59274 жыл бұрын
Supper
@nbhaskarcherry59274 жыл бұрын
@NAGS WORLD CONNECTING 👍
@onlyfasak14893 жыл бұрын
coimbatore lo lord shiva temple ki ala velallo video chaye bro plz bro