సప్త శనివార (7 Saturday) వ్రతం Demo వీడియో | Saptha Sanivara vratham demo video | Nanduri Srinivas

  Рет қаралды 1,760,755

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 600
@prasadneeluster
@prasadneeluster 3 жыл бұрын
What a confidence levels... ఇలా పూజ చేస్తే వడ్డీ కాసుల వాడే మనకి వడ్డీలు కట్టేలా ఉంది. Thrilled to see you both...సాక్షాత్ అమ్మవారే చెప్తున్నట్టుంది.
@rameshvantipalli2363
@rameshvantipalli2363 3 жыл бұрын
Guruvu Gariki padarti vandanamulu daya checi e pooja vidanam PDF lo pondu parichi ivvagalaru
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 3 жыл бұрын
@@rameshvantipalli2363 మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూశారా? - Rishi Kumar, Channel Admin
@rameshvantipalli2363
@rameshvantipalli2363 3 жыл бұрын
@@NandurisChannelAdminTeam Thank you very much @Rishi Kumar garu i got the link
@rameshvantipalli2363
@rameshvantipalli2363 3 жыл бұрын
@@NandurisChannelAdminTeam Guruvu gari to okkasari matlade avakasam kalpinchagalugutara please..
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
👌👌👌👌👍
@srilaxmi1825
@srilaxmi1825 10 ай бұрын
గురువు గారు నేను ఈ శనివారవ్రతం జనవరి 20శనివారం 2024 నాడు మొదలు పెట్టాను స్వామి నేను వ్రతం ఉదయం 7:30 వరకు చేశాను మద్యాహ్నం వరకు నాకు ఆ శ్రీనివాసుడు,అయ్యప్ప స్వామి కాణిపాక సిద్ది వినాయకుడు, వేములవాడ రాజలింగేశ్వరా స్వామి, వారి ప్రసాదలు కంకణాలు దండాలు వచ్చాయి మా ఇంటికి సాయంకాలం అన్ని పూజలో పెట్టుకున్నాను సండే రోజు మద్యాహ్నం సాక్షాత్తు పసుపు కుంకుమలు గాజులు గవ్వలతో నాకు లక్ష్మి దేవి అమ్మవారి వెండి ప్రతిమ కూరగాయలతో సహా వచ్చాయి గురువు గారు చాలా చాలా చెప్పలేనత్తగా ఆనందం గా వంది గురువు గారు 🙏🙏🙏ఓం నమో వెంకటేశాయనమః తండ్రి శ్రీనివాస నువ్ వున్నావయ్య 🙏
@varikutidhanalakshmi9555
@varikutidhanalakshmi9555 3 жыл бұрын
వీళ్లు ఇద్దరు ఎంత అద్రుష్టవంతొలొ మీకు జన్మించారు ఈపూజ చూస్తె మనసు యంతొప్రశాంతంగవుంది
@umaramani7688
@umaramani7688 3 жыл бұрын
👌🙏🙏🙏
@ranikoochipudi6079
@ranikoochipudi6079 3 жыл бұрын
Avunu andi ..
@bhanusrinu8869
@bhanusrinu8869 3 жыл бұрын
👍👍👌👌👏👏
@Vjlhyd09
@Vjlhyd09 8 күн бұрын
Nenu kuda ee video chuse April lo Sapta Sanivara Vratham chesukunnanu. August lo Tirumala ki velli swamy ni darshinchukunnaamu. September lo illu konnamu. Thank you Thank you Venkatesha 🙏🙏
@lakshmanaraokoneti8284
@lakshmanaraokoneti8284 3 жыл бұрын
గురువు గారి పాదాలకి వందనాలు నేను ఎ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు వివరిస్తున్న పూజాకార్యక్రమాలు వీక్షించే బాగ్యం కలిగింది.
@krishnapriyaadumala3856
@krishnapriyaadumala3856 3 жыл бұрын
🙏🙏🙏
@athivafashionsvlogs
@athivafashionsvlogs 3 жыл бұрын
మా అబ్బాయి వయసు 2 yrs. ఖచ్చితంగా బాబు కి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, వైదిక తత్వం bhodistanu🙏🙏
@prasadinfoTV
@prasadinfoTV 3 жыл бұрын
మీ పిల్లలు ఆణిముత్యాలు స్వామి..మీ మార్గం లో నడిపిస్తున్నారు..🙏🙏
@swapnamogulla937
@swapnamogulla937 2 жыл бұрын
E pooja cheyalante ila mantralu chaduvuthu cheyala
@saraswathinenavath6658
@saraswathinenavath6658 3 жыл бұрын
Thank you guruvu garu Mee valla Puja Ela cheyalo nerchukunna E vratham chesamu a Swamy deevenalu maaku labhinchayi Na marriage ayyi 5 yrs avtundi okkasari kuda pregnancy positive raledu anni hospitals ki thirigamu kani upayogam ledu Anukokunda Mee videos chusanu meeru cheppina vrathalu 🙏🙏chesamu a Swamy varine anukshanam thalachukuntu e vratham nenu ma vaaru chesam Naa korika theerindi a Swamy Varu mammalni karunincharu chala santhosham 🙏 maaku e pujalu explain chesinanduku meeku paadaabhivandanali 🙏🙏
@bodramonisindhu5338
@bodramonisindhu5338 3 жыл бұрын
Em vratham chesaru chepandi please 🙏🙏
@Narahari_collections
@Narahari_collections 3 жыл бұрын
Yanni weeks cheyali andi e pooja.. Only married vallu chylaa..
@rajithaogge8714
@rajithaogge8714 3 жыл бұрын
M vratalu chesaru konchem cheppandi plzz..we are also..kids kosam chusthunnamu
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
ఇప్పుడున్న ఈ యువతీ యువకులకు మీరు ఆదర్శం కావాలి.పిల్లలను ఇలాంటి మార్గంలో నడిపించగలగాము అంటేనే మన పిల్లల భవిష్యత్ కు పునాది సరిగా వేసినట్టే🙏🙏🙏
@sreevallikavya
@sreevallikavya 3 жыл бұрын
పూజ బాగా అర్థం అయ్యేలాగూ చేసి చూపించారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. చాలా అలోచించి పెడుతున్న కామెంట్ గురువుగారు, కొందరు పూజారుల వల్ల నే హిందూ ధర్మం ప్రమాదం లో పడిందన్నది నా అభిప్రాయం.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
తప్పు చేసే వాళ్ళు ఏ రంగంలో లేరు? విద్య, వైద్యం, పూజ, భోజనం, ప్రకృతి - ఇలా ఏ రంగం తీసుకోండి, తప్పు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్ళతో పాటు ఆదర్శవంతులూ ఉంటారు. తప్పుచేసే వాళ్లపైనే మన దృష్టి ఉంటే, Half glass is empty అని కనిపిస్తుంది మంచి వాళ్లని ఆదర్శంగా తీసుకొంటే Half glass is full అనిపిస్తుంది. లోపం సృష్టిలో లేదు, మన దృష్టిలో ఉంటుంది!
@KrishnaVeni-nd9qs
@KrishnaVeni-nd9qs 3 жыл бұрын
గురువుగారికి పాదభివందనలు చాలా రోజులనుంచి ఈ పూజ కోసం wait చేస్తున్నాను గురుగారు. Thanku గురువుగారు మీ పిల్లలు చాలా అదృష్టం చేసుకున్న రూ
@kavithavlogsanddivotional
@kavithavlogsanddivotional 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం, నేను అసలు వెంకటేశ్వర స్వామి వారిని పూజించే దానిని కాదు, తిరుపతి వెళితే ఆ స్వామి నాకు దర్శనం అవ్వలేదు , నేను ఏడు శనివారాల వ్రతము చేశాను, నేను నా స్నేహితురాలికి చెప్పి తనతో కూడా ఈ వ్రతము చేయించాను , మా ఇద్దరికీ వేరు వేరుగా స్వామి వారి దర్శనం కలిగింది. ఒకసారి ఒక క్షణం కాలం స్వామి వారు తెల్లని పంచె నల్లని నవ్వు వదనం తో నాకు కనిపించారు, నేను రోమాంచిత్తం అయ్యాను, మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు గురువు గారు, ఏ ముహూర్తం లో మీ వీడియో నా కళ్లలో పడింది, వ్రతము చేసే 5 వ వారం లో నా తీరని కోరిక తీరింది, ఆ ఆనందాన్ని నా కళ్లలో చూడాలి, ఆనందబాష్పములు తో నిండిపోయింది, మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువు గారు 🥲🥲🙏🙏🙏
@srisareekuchulu
@srisareekuchulu Жыл бұрын
Hi akka pooja vidanam chepagalara
@shreekrishna3693
@shreekrishna3693 3 жыл бұрын
Lucky children ,to have NANDURI SRINIVAS sir as their father 😄
@annapurnas2249
@annapurnas2249 3 жыл бұрын
Sri Maduri Srinivas garu kuda chala lucky Ratanala lanti biddalu Danam koddi biddalu 👍
@sreelakshmi9188
@sreelakshmi9188 3 жыл бұрын
@@annapurnas2249 antha adrushta vatulu me pillalu guru vu Garu
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
మీ పిల్లలు పూజ చేస్తున్నంత సేపు మనసుకు ఆహ్లాదంగా వుంది మరి ముఖ్య ముగా మీ పాప లక్ష్మి దేవి లా ఉంది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన విదంగా మీరు మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రులు ఋణం తీర్చుకున్నారు మీరు ఎన్నో ఆధ్యాత్మిక గొప్ప విషయాలు తెలియజేసారు అవి తు. చ. తప్పకుండ పాటించి మీ ఋణం మేము తీర్చు కుంటాము అండీ మీరు ధన్యులు గురువు గారు 👌👍🌹🌹
@udayasrivenkat8053
@udayasrivenkat8053 3 жыл бұрын
చాలా అద్భుతం గా చేసి చూపించారు పిల్లలు 🙏...గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏
@swathij7671
@swathij7671 3 жыл бұрын
Aa iddharu pillalu entha chakkaga pooja chesthunnaroo.....valla mantrocharana entha bavundho....aa positive vibes nenu feel avthna...😇😇God bless you both.... And God already blessed you with such a great FATHER 👍👏👏
@Suresh_T07
@Suresh_T07 3 жыл бұрын
మీకు ధన్యవాదములు ...గొప్పగా తెలియ చేసారు...గురూజీ...
@rupanagudisreelathashankar1571
@rupanagudisreelathashankar1571 3 жыл бұрын
గురువుగారు శ్రావణ మాసం వస్తోంది కదా వరలక్ష్మి వ్రతం వీడియో దయచేసి చేయగలరు
@rupanagudisreelathashankar1571
@rupanagudisreelathashankar1571 3 жыл бұрын
మీకు శాష్టాంగ నమస్కారములు
@ramalepakshi1498
@ramalepakshi1498 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు.నేను మీ పిల్లల help తో 7 వారాల వ్రతం చేశాను స్వామి. ఫలత ము కోసం చూస్తున్నాను స్వామి.సలహా ఇవ్వగలరు
@lathahoney3853
@lathahoney3853 3 жыл бұрын
Mee pillalu chala bagunnaru guruvu Garu. Mee papa acham laxmi devi la undi. God bless them 🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 3 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనం మీ అమ్మ గారికి మీ తండ్రి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ లాంటి వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేసినందుకు మేము ఏమి ఇచ్చినా సరిపోదు. మీ పిల్లలు నీ ఎంత చక్కగా తీర్చి దిద్దారు గురువు గారు. 🙏🙏🙏🙏🙏
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
చాలామంది పుజారులకంటే చాలా చాలా బాగుంది మీ స్పష్టమయిన ఉచ్ఛారణ ....
@sk-xp1el
@sk-xp1el 3 жыл бұрын
Iddaru pooja chala chakkaga chesaru. Mee ammayini chusthunte mee ammagarini chusinatle undi. God bless you both.
@santummsn8788
@santummsn8788 3 жыл бұрын
Sir , Meeru chesthunna ee pooja la videos really a very good concept... Enduku ante eavarinaa poojalu chesukovataaniki chaala useful ga untunnayi....
@mokshithabarli2566
@mokshithabarli2566 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు. నాదొక చిన్న సందేహం. స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకం నీరు తీసేసిశుద్ధ జలం తో స్వామిని శుద్ధి చేసిన తర్వాత పూజ చెయ్యాల.లేక అభిషేకజలం.ఉండగానే పూజ చేయాల తెలుపగలరు
@khalvalasrujaan5490
@khalvalasrujaan5490 3 жыл бұрын
బలవాక్కు బ్రహ్మవాక్కు,...ఈ వారసత్వం ఇంటిటిలోను వెళగాలని వెంకటేశ్వరున్ని వేడుకుంటున్నాను 🙏🙏🕉🕉🚩
@prasannalakshmi2467
@prasannalakshmi2467 2 жыл бұрын
Sir namaste Firstly thank you. God bless both ur children. I have completed sapta sanivara vratam today seeing this vedio. I did this for my only daughter. She is struggling with infection, not getting job, nor she is getting any good alliance they come close but not materializing. I have completed this vratam now I leave it to my devine father n mother to dhow ur the right path. Once again thanks. Om Namah Shivaya
@sathirajumoturi5074
@sathirajumoturi5074 3 жыл бұрын
విశిష్టమైన పూజ విధానాన్ని తెలియచేసారు. ధన్య వాదాలు
@maheshvemula9680
@maheshvemula9680 2 жыл бұрын
గురువు గారికి నమ్కారములు .. మేము కూడా ఈ వ్రతం చెయ్యగలిగే ఆ స్వామి కృప కలగాలని కోరుకుంటున్నాము..
@venkannakancharla22
@venkannakancharla22 3 жыл бұрын
Repu idi pettukoni Pooja chestamu 🙏 Thank you both bangaaraalu🙏🙏🙏🙏🙏
@gmjyothsna
@gmjyothsna 2 жыл бұрын
Namaskaram Guru garu🙏 ivala first time sapta sanivara vratam puja cheskuna. E video chala baga help ayindi.God bless u and ur kids. Miru cheppina padhati lo pooja anta cheskuna.chala santosham ga undi🙏
@love__z
@love__z 3 жыл бұрын
ఈ రోజు తో 5వ సప్త శనివారం వ్రతము కూడా బాగా జరిగింది.. చాల హ్యాపీ గా ఉంది, గురువు గారుకీ, మీ ఫ్యామిలీకీ చాల ధన్యవాదములు
@sreedeviseekala3858
@sreedeviseekala3858 2 жыл бұрын
Kalasam varaniki okati pettala..cheppandi
@swathimaddegalla9952
@swathimaddegalla9952 Жыл бұрын
E video lo chusi chasara akka plz cheppandi
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 жыл бұрын
Excellent guruvu garu....mee pillalu ratnalu guruvu garu nijamga ...soooooo proud feeling .....manchi manchi poojalu chesukovadam yelago chala clear ga n easy ga chesi chooputunnaru.....thq so much for your valuable n spiritual pooja vidhanam.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jahnavikhiremath7384
@jahnavikhiremath7384 3 жыл бұрын
Great to hear them spelling words so perfectly💯 and also it's great to see someone who does all these religious things at such an early age in this (kali) modern era I'm so grateful to Nanduri srinivas garu🙏
@entirestuff9883
@entirestuff9883 2 жыл бұрын
Papa babu me iddari ki deergaayushmanbava. nanu puja chasukundam anukuntunna puja vidhanam naku taledu inta clarity ga sastoktamga chappi chasaru thanku so much🙏🙏🙏
@sric2210
@sric2210 3 жыл бұрын
Extraordinary ,iddari pooja vidhanam, om namo venkateshaya ,parents first guruvulu children's ki .srinivasgaru meeku padabhivandanalandi.
@shivashivaraj6704
@shivashivaraj6704 3 жыл бұрын
Sir explain it in Kannada sir
@श्रमिकसारथी
@श्रमिकसारथी 3 жыл бұрын
धन्यवाद सर
@srujanarayalu
@srujanarayalu Жыл бұрын
Tq for this video sir. నేను 7 Saturdays ఈ kids చేసిన పూజ చూసుకుని , ఇంట్లో చేసుకున్నాను. Tq sooo much sir
@reddimachumadhavi8835
@reddimachumadhavi8835 3 жыл бұрын
మీకు ధన్యవాదాలు గురువు గారు పూజ విధానము తెలియజేసి నందుకు🙏🏻🙏🏻🙏🏻
@pasalapudirevathi2146
@pasalapudirevathi2146 2 жыл бұрын
గూరువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻 tq గూరువు గారు నాకు వెంకటేశ్వర స్వామి హృదయపూర్వకంగా పూజ చేసుకునే విధానం నేర్పినందుకు.....
@aparnapuvvada6495
@aparnapuvvada6495 Жыл бұрын
Sir chala సంతోషంగా ఉంది sir mee valla nanu puja happy ga chasu kunnanu god bless you children ❤
@revathicollections9901
@revathicollections9901 Жыл бұрын
నమష్కారం గురువుగారూ🙏... మీరు నాలాంటి వాళ్లకి భయం లేకుండా చాలా సులువుగా చేసుకునేలా వ్రత విధానాన్ని ఇచ్చారూ.. ఈకు నా పాధాభివందనాలు...🙏
@rameshram-gc4sm
@rameshram-gc4sm 3 жыл бұрын
this video while watching I observe both kids they did so devotional way 👌👌
@komalakovuri8551
@komalakovuri8551 3 жыл бұрын
పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది ❤️ ఏదైనా ఒకదాంట్లో శ్రద్ధ పెడితే అది దానివరకే కాదు చేసీ ప్రతి పనిలోను కనపడుతుంది అంటారు . . చిన్నారులు అన్నిట్లోనూ ఇలాగే excel చెయ్యాలని ఆశిస్తున్నాను 🙏
@abcsworld4195
@abcsworld4195 3 жыл бұрын
పిల్లల్ని doctor lu engineer lu చేస్తే చాలు అనుకోకుండా ఇలా భక్తి మార్గం వైపు వారికి ఆసక్తి పెంచటం వల్ల వారిలో ఒక తేజస్సు నిండి ఉంటుంది వారి భవిష్యత్తు ఎంతో అందంగా తీర్చిదిద్దుతాడు ఆ పరమేశ్వరుడే......... నండూరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు
@umaramani7688
@umaramani7688 3 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
Nijam andi vaallu chestunte ala chustu undi povaali anipistundi antha baaga chesaru 👍
@padmasriba3260
@padmasriba3260 3 жыл бұрын
Yes that's true 1000 percent right u said
@pavanivlogsnamana3921
@pavanivlogsnamana3921 3 жыл бұрын
ఇల్లు గురుంచి, సంతానం గురుంచి కోరుకుని e పూజ లో kavalasilna వస్తువులు దొరకపోతే ఏమి పెట్టాలి మరి చెప్పండి భోజనం tinadaniki ఎవరు రారు. Kovid కారణంగా పనిమనుషులు రావట్లేదు మరి ఎలా చెయ్యాలి పూజ. ఒక్కసారి పెట్టిన కలశం 7వారలు ki ఒక్కే కలశం పెట్టాలా. లేకపోతే ఒక్కో వారం ఒక్కో కలశం పెట్టాలా. Pls reply evvandhi
@nagamanitirumani6658
@nagamanitirumani6658 3 жыл бұрын
Meepillalaku kuda ento baganerparu eevishayamu endariko aadarsamwotundi aadarsamaina aacharana kaligina meeku hrudayapoorwaka namaskaramulu
@UmaDevi-os3ke
@UmaDevi-os3ke 2 жыл бұрын
స్వామి 7 శనివారాలు పూజ మేము చేసుకున్నాము చాలా చక్కగా అయింది ధన్యవాదములు గురువుగారు నమస్కారం 👍🙏🙏🙏🙏🙏
@sreedeviseekala3858
@sreedeviseekala3858 2 жыл бұрын
Varaniki oka kalasam pettala reply ivvani
@anusjourney5861
@anusjourney5861 2 жыл бұрын
Hi andi 🙏🙏 Pasupu Ganapathi ni em cheyali. Kalasam loni tenkayanu varanikokati pettaala? Today am started saptha shanivara vratham. * so, Plz reply ivvandi*
@sai4186
@sai4186 3 жыл бұрын
🌹"కారణము లేకనే ఇతరులను సుఖపెట్టువాడు, కారణము లేకనే సుఖపడును - మాస్టర్ EK "🌹
@ramyavedantam2301
@ramyavedantam2301 3 жыл бұрын
Vasudeva..🙏🙏
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@hariprasad2436
@hariprasad2436 3 жыл бұрын
Challa bhagunnaru dhanuvadhamullu
@raisingstars6899
@raisingstars6899 2 жыл бұрын
Thank u so much nandurigaru....ee vratham chesanu vrathamchesaka na kashtalu thirindhi.....om namo venkatesaya.... really it works
@susheelas6487
@susheelas6487 3 жыл бұрын
Guruvu garu both children are performing pooja very nicely, correctly with concentration, devotion and dedication, both children are lucky to be blessed to have parents like you, both children took part in doing social service by building our sanathana dharmam hatsoff, Datta swamy bless your family.
@mansanianuradha8507
@mansanianuradha8507 2 жыл бұрын
Venkateswara vratham pillalu chaala baaga vivaramuga chesi chooparu. Guruvu garu meeku shatasahasra vandanamulu. Video is self-explanatory and guiding us in religious matters and your other spiritual videos also inspire us. pillalu chaala voddikaga vunnaru. PUja baaga chesaru.
@durgakolluri7239
@durgakolluri7239 3 жыл бұрын
ఆ ఎదుకొండలవాని కృప వీరికి ఎల్లప్పుడూ వుంటుంది. God bless u both
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
మీరూ.. మీ కుటుంబ సభ్యులు గొప్ప వారు అని తెలుస్తోంది.👌. గురువు గారు 🙏🙏🙏
@neeratisumanth507
@neeratisumanth507 3 жыл бұрын
Prathi panduga, parvadinamulaki mundu ila a devi devathala pooja vidhanam meeru post chesthey maaku chaala upayuktham ga untadii ,pedtharaani ashisthunaam🙏
@devivegesna5464
@devivegesna5464 3 жыл бұрын
Thank you గురువు గారు , మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి
@kushalgorli2878
@kushalgorli2878 3 жыл бұрын
sister just like u r name vani godess vani (saraswathi devi )blessed u a great voice and to do all these videos it takes lot of time and effort . u r doing this free of cost , not only srinivas sir u both also inspiring me and many of our generation by walking in the way of sanatana dharma which was great knowledge given by srinivas sir thank u srinivas sir for this great initiative step . 🙏🙏🙏
@videeshacutevideos6789
@videeshacutevideos6789 3 жыл бұрын
Pillalu chestunte chala santhosham ga undi chala clear ga confident ga chesaru .
@love__z
@love__z 2 жыл бұрын
గురువు గారు కి నమస్కారములు 7వారములు పూర్తి చేసుకొని నిన్న (02-01-2022) తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారినీ దర్శించుకున్నాను. చాల ఆనందంగా ఉంది గురువు గారు.vip బ్రేక్ దర్శనమ్ స్వామీ వారిదర్శనమ్ చాల బాగా జరిగింది.M.L.A గారు లెటర్ ఇవ్వడం, ట్రైన్ టికెట్స్ వెంటెనే వెంటనే దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. ఇదీ అంతా స్వామి వారి లీలా 🙏🙏🙏🙏
@Sreematrenamaha7919
@Sreematrenamaha7919 3 жыл бұрын
A big thanks to Nanduri gari family…. Thank you so much to these kids. With the help of your video I completed ✅ my 7 weeks puja today….
@vardhinipokala9815
@vardhinipokala9815 2 жыл бұрын
Lucky sir let me know how can turn my son
@love__z
@love__z 2 жыл бұрын
ఈ రోజు తో సప్త శనివారం వ్రతము పూర్తీ అయ్యింది గురువు గారు చాల ఆనందంగా ఉంది అండి
@dramaleswari5793
@dramaleswari5793 3 жыл бұрын
Chala santhosham andi. Meri chese videos chusi chala nerchukunamu. Manasu ki chala prasantham ga undi andi. Thank u so much.
@santummsn8788
@santummsn8788 3 жыл бұрын
Sir , Meeru chesthunna ee poojala related concept videos really a very nice concept. Chaala mandiki poojalu chesukovaali kaani eala chesukovaali anedi teliyadu.... Alagae chesukovataaniki chaala useful ga untunnayi....
@laxmipagoti3968
@laxmipagoti3968 2 жыл бұрын
చాలా సంతోషం బాబు గారు ఈ పూజ విధానం నాకు చాలా బాగా నచ్చింది
@srinivaskunjam8226
@srinivaskunjam8226 3 жыл бұрын
గురువుగారు సప్త శనివారం వ్రతం ప్రారంభించినపుడు పెట్టిన కలశం, పీఠం ఏడు శనివారాలు అవే ఉంచాలా లేక ఏ శనివారం కా శనివారం మార్చాలా. తెలియచేయగలరు.
@venkateswararao9856
@venkateswararao9856 2 жыл бұрын
Thank you Guruvugaru. 🕉 namo venkatesaya. We are able to perform Puja.
@sangojusreelatha9214
@sangojusreelatha9214 3 жыл бұрын
చాలా బాగుంది. ఇలాగే వరలక్ష్మీ వ్రతం కూడా తెలియజేసి పుణ్యం కట్టుకోండి గురువు గారు. 🙏🙏🙏🙏🙏
@sailajalakshmi4290
@sailajalakshmi4290 2 жыл бұрын
I saw your pooja and i did it thankyou. The work that i thought was done because of you . 7 saturdays pooja was done with your help. Thankyou so much.
@karthikakarthikeyan
@karthikakarthikeyan 3 жыл бұрын
Thank you so much for this video even though am belongs to kerala I like telugu traditional mainly the way they do pooja.
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 3 жыл бұрын
మంచి పిల్లలు 🙏 గోవిందా
@umadeviachar3268
@umadeviachar3268 3 жыл бұрын
I am Bangalorean I can understand little Telugu.morethan looking at the God I was looking at the kids and I felt as sitting in front of the God and offering pooja to God 🙏🙏.sir nijavagivu intha makkaliruva neeve punyavantharu🙏🙏
@mattavenkatesh4186
@mattavenkatesh4186 3 жыл бұрын
Amma Mee valla Govinda ki direct ga pujja chesinatundhi 🙏🙏 Govinda Govinda 🙏
@gedeladevisree2575
@gedeladevisree2575 3 жыл бұрын
Me video sahayam tho nenu puja baga cheskunanu...thank you so much🙏🙏🙏
@sumap8842
@sumap8842 3 жыл бұрын
Like father like daughter, God bless....
@gouthamiavula1235
@gouthamiavula1235 2 жыл бұрын
Pillalu chakkagaa puja chesi chupincharu andi...excellent andi 🙏🙏🙏
@saikiranchennupalli5776
@saikiranchennupalli5776 3 жыл бұрын
అరుణాచల మహత్యం అక్కడ చూడవలసినవి వాటి గురించి తెలియజేయగలరు గురువుగారు
@veerakumari_
@veerakumari_ 2 жыл бұрын
Tq srinivas garu ee vedio valla nenu saptha sanivara vratam nirvighnamga purti chestanu ee roju tho Tq soomuch
@iQ-wg4ei
@iQ-wg4ei 3 жыл бұрын
Great Devotional Morales Great Children Om Namo Venkatesaya 🙏
@s.nandini2948
@s.nandini2948 9 ай бұрын
Pooja videos are really very very useful and easy to follow 🙏🙏🙏 Thank you for this
@vijayalakshmikrishna6265
@vijayalakshmikrishna6265 3 жыл бұрын
అమ్మా ఈరోజు ల్లోఇలా‌పూజచేయడం మీ తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం.
@sudheer596
@sudheer596 3 жыл бұрын
Excellent. Aa pooja vintuntaene aedho theliyani aanandham. Jai Shree Krishna.
@vijayalakshmidamarla3261
@vijayalakshmidamarla3261 3 жыл бұрын
Happy tears .. Overwhelming...
@sridevi640
@sridevi640 3 жыл бұрын
Chaala dhanya vadamulu andi Srinivas Garu ... Vratha Kadhalu link add chesaru description lo choosamu ivale .. :) chaala chaala thanks andi :)
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
మంచి పిల్లలు మన సాంప్రదాయాన్ని కాపాడడానికి నండూరి వారు వారి కుటుంబం చేస్తున్న కృషి అభినందనీయం 🙏
@lakshmidevisetti7171
@lakshmidevisetti7171 2 ай бұрын
అసలు ఆ గొంతుకు శతకోటి అభినందనలు తల్లీ, నిజంగా పాప ఎంత దైవానుగ్రహంతో జన్నించిందో కదా👏👏👏🙏🙏🙏👌👌👌
@learningwithtonee7733
@learningwithtonee7733 3 жыл бұрын
Excellent confidence levels 😃😃😃😃
@komalik9774
@komalik9774 4 ай бұрын
Venkateswara swamy chala powerful eeee vratham chala gopadhi kachithamga miku manchi result vuntadhi
@rishithanaidu5896
@rishithanaidu5896 2 жыл бұрын
Thank you 2week loo naa korika neraverindhi
@flowers8575
@flowers8575 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Guru garu intha varaku Ila demo ichi chupina varu evaru leru..meeru okkare.. meeku padabhi vandanam... Memu antho intho punyam chesukunnamemo Mee videos maaku kanipinchi regular ga chusthunnam 🙏
@bhuvanahoney9273
@bhuvanahoney9273 3 жыл бұрын
No words to say God gifted children
@sreeraamaautomotives8146
@sreeraamaautomotives8146 11 ай бұрын
గురువు గారికి ప్రణాములు, అయ్యప్ప మాలలో ఉండగా ఈ వీడియో చూసాను. మాల పూర్తి అయిన తరవాత కూడా నేను విధిగా ఈ వీడియో చెప్పిన ప్రకారం శ్లోకాలతో సహా ప్రతి రోజు పూజ చేస్తున్నాను. అయితే చాలా వాటికి నాకు అర్ధాలు తెలియటం లేదు. మొట్ట మొదటి సారి నాకు సంస్కృతం రానందుకు బాధపడుతున్నాను. PDF లో సంస్కృత శ్లోకాలకు తెలుగు అర్థం ఇస్తే బాగుంటుందని మనవి. కొన్ని websites లొ దొరికిన శ్లోకాలకు అర్థం తెలుసుకుని పూజ చేస్తున్నప్పుడు వచ్చిన అనుభూతి వర్ణించలేము.
@priyankalingala942
@priyankalingala942 Жыл бұрын
Guruvu gariki na namaskaralu. Me valla e pooja yela cheyalo nerchukunannu. Swami vari deevenalu andukoni oka sontha flat konamu. Ma lanti alupulanu swami varaki meru degara chesthunaru. Meku me kutumbaniki shatha koti Dhanyavadamulu 🙏. Meru cheyinche poojala dwara yenno kastalu gattekke margam maku dorukuthundi. Meku yepatiki runapadi untamu. Namaste 🙏
@gayathritamada7443
@gayathritamada7443 11 ай бұрын
Thank you so much for this vedio sir🙏🙏 Children hv done really very well.I will start this puja immediately.
@nagendrameda2452
@nagendrameda2452 3 жыл бұрын
Well done kids. Awesome. God bless you both of you.
@UmaDevi-os3ke
@UmaDevi-os3ke 3 жыл бұрын
అడగాలే వీడియో పంపించినందుకు ధన్యవాదాలు స్వామి 👌👍🙏🙏🙏🙏
@anandkumarnandu3148
@anandkumarnandu3148 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు దయచేసి సంధ్యావందనం ఎలా చేయాలో నేర్పించండి
@sirishakuruhuru5884
@sirishakuruhuru5884 3 ай бұрын
ఎంత అద్భుతంగా చేశారు ఇద్దరు😊
@padmajaJuloori
@padmajaJuloori 3 жыл бұрын
చాలా బాగా, అందరికి ఉపయోగం అయ్యే వీడియోలు చేస్తున్నారు , మీరు చేసే వీడియోలకు (ప్రయత్నానికి, శ్రమకి) శతకోటి వందనాలు🙏🙏, అలాగే దయ చేసి సంధ్యావందనం వీడియో కూడా చేయండి, మీకు మా నమస్కారాలు🙏🙏🙏🙏.
@satyaainavalli6186
@satyaainavalli6186 3 жыл бұрын
Guruvu garu mi pilallu chala baga puja chesaru adariki adaram ayela chala detail ga cheparu pilallu voice chala cute ga vonadhi thanks children's
@chupichupi5159
@chupichupi5159 3 жыл бұрын
🙏 గురువుగారు మీ వీడియోలన్నీ చూస్తుంటాము మీ వీడియోలు చాలా.. బావుంటాయి... చిన్న మనవి..🙏 సంతోషిమాత పూజ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టండి ప్లీజ్ 🙏
@lakshmikotamarthy2101
@lakshmikotamarthy2101 3 жыл бұрын
Mee pillalu yentho Vinaya vidheyetala tho, athyantha bhakti shradhathalatho yee video chesaru. 👍🙏🙏
@spandanar6057
@spandanar6057 2 жыл бұрын
Thank you... With the help of this vedio, I was able to perform 1st shanivara pooja 😊.. felt blessed.. thank you for your hard work😊
@anilkumartaduvai
@anilkumartaduvai 5 ай бұрын
Started today 7 Saturday vratham,I am very happy to do this
@VSRMURTHY1407
@VSRMURTHY1407 3 жыл бұрын
Performed very very nice pooja
@aranibalaji9122
@aranibalaji9122 Жыл бұрын
Aa devuday ee pillalu rupam lo vachi chabutunnattu undi om namo sri వేంకటేశాయ నమః గురువు గారి కి నా పాధభి వందనాలు🙏🙏🙏🙏
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 20 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 254 МЛН