Sir.. We r blessed to hv u... Naaku childhood nundi istam mana hindu sanathana dharama... Oka ten years nundi chahanti gaari videos vintunnam.. Baaga interst vuntundi but puja mantralu niyamalu thelivu.. Cheyalani telusu.. But chese procee thelidhu... But meerochaka every festival ela cheyalooo vivaram ga chepparu... Mee valla ammavaari mida full prema vachindi... Manaspurthi ga daily poojisthunna... Feeling amazing... Thank so so much.. I can't type here about you
@fanofjanakamma44543 жыл бұрын
20 నిమిషాలు కాదు మహానుభావా 2 గంటలు ఐనా వినడానికి మేము సిద్దం మా మహద్భాగ్యం
@anuradhatallapragada12973 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తూ మీరు మానవాళికి చేస్తున్న సేవ ఎనలేనిది. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 24 ఏకాదశుల గురించి చాలా చక్కగా వివరించారు. మొదటి సారి ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలనుకునేవాళ్ళు ఏ ఏకాదశి తో ప్రారంభించాలో తెలుపగలరు.
@adityarompella39663 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️
@manthrarajamkrishnarjun81553 жыл бұрын
చాలా చక్కగా విడమర్చి అందరికీ అర్థమయ్యే విధంగా మెచ్చెవిధంగా చెప్పారు.గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@kranthikranti95243 жыл бұрын
గురువుగారు ఏకాదశీ నాడు పూజ ఎలా చేయాలి, దాని నియమాలు గురించి చెప్పగలరు, మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@maheshbathika55553 жыл бұрын
Anna sriman narayana naam Jaapamu cheyu, inka swamy avatar Chritamu chaduvu Leda sri chaganti koteswara Gari videos chudu, night 🌙 lo bajana cheyali, next morning varku, jai sriman narayana any doubt ask me, #kranthi
@sri15833 жыл бұрын
నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు ..2020 జూలై నుండి మీ videos చూస్తున్నాను.. నాకు చాలా బాగా నచ్చాయి.. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో జ్ఞానమును ఇంచి ఇలాంటి సనాతన ధర్మానికి , భగవంతుని వి ఇంకా చేయాలి... నేను మిమల్ని కలవాలి... ఆ రోజు తప్పక రావాలి.. నాకు ఏకాదశి పూజ విధానం,ఉపవాసం ఎలా చేయాలి, నేను ఒక్కో సరి కాఫీ తాగుతాను.. ఇంకోసారి అసలేం తాగాను.. దయచేసి మీరు నాకు ఏకాదశి పూజ, వ్రత విధానం, ఏకాదశి నియమాలు,ఉపవాసం నియమాలు.. తెలియ చేయండి.. ఇట్లు మీ శ్రేయోభిలాషి శ్రీ..
@శారద-న1ఙ3 жыл бұрын
🙏 మీరు చాలా ఓపిక తో చెప్తున్నారు గురువుగారు మాకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@sreeramsreeram6623 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారి పాద పద్మములకు లక్షల కోట్ల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yasaswini18192 жыл бұрын
మీ వీడియో చూసి శనివార వ్రతం, చేసుకొన్నాము గురువుగారు, వసంత నవరాత్రులు, శరణవరాత్రులు, ఇంకా ఎన్నో పూజలు ఇది వరికి కంటే మనసు నిండుగా bagavdharapanam తో చేసుకొంటున్నాం చాలా, చాలా ధన్యవాదములు గురుదేవా 🙏🙏🙏మేము ఆధ్యాత్మికం గా ముందుకు వెళ్ళాలి అని దీవించండి 🙏🙏🙏
@blaxmanpa3 жыл бұрын
గురువు గారికి 24 సార్లు పాదాభినమస్కారాలు.. 24 బొకేలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@maheshgorle52227 күн бұрын
💐ఓం నమో నారాయణాయ నమః శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩
@lpen3122 жыл бұрын
I used to always think that fasting was difficult for me. I started ekadasi fasting after watching this video (phalahaaram, with milk and fruits) and it was a delightful experience on mukkoti ekadasi. Now I am so eagerly waiting for ekadasi days. I am following the vratham demonstrated by the chinnaaris. God bless their hearts, enta chakkaga chupinchaaro, with eevery detail, inclduing naivedyam lo arati pandu volichi pettaali ani... pranayama mudra idi ani (puja lo pranayamam chestunnappudalla mee ammayini taluchukuntunnaanu 🙂) idanta maa adrushtam. 🙏🙏🙏
@Sushma652 жыл бұрын
నమస్కారం లక్ష్మీ గారు, నేను ఈ మధ్యే ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకున్నాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, plz దయ చేసి నాకు కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తారా...
@nagaravindrag38583 жыл бұрын
గురువు గారు నమస్కారాలు,🙏🙏🙏 ప్రశ్న: ప్రతి పూజకు ప్రధానమైన అంశాల లో ఒకటి శుభ్రత అంటే మన దృష్టిలో స్నానం అలాంటి స్నానాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేయాలి అనే విషయం ను మాకోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి చెప్పవలసింది గా ప్రార్థన
@ravisankar8253 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు అయితే ఒక కోరిక దీనిని ఒక text రూపంలో pdf పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది
@NandurisChannelAdminTeam3 жыл бұрын
It is shared as PDF in the video description. You can Download - Rishi Kumar , Channel Admin
@ushaputtam3 жыл бұрын
@@NandurisChannelAdminTeam it is not there in description sir
@ponchanikeshavareddy3803 жыл бұрын
Oka boxlo Result waiting Rayadi SIR
@bhunedrikeshavisowjanya29453 жыл бұрын
@@NandurisChannelAdminTeam sir rada devi upasana gurinchi oka video cheyamanandi sir please sir chala sarlu adigam
@manaswinijanaswamy3 жыл бұрын
@@NandurisChannelAdminTeam ఏకాదశి ఉపవాసం, నియమాలు, పూజ విధానము కూడా దయచేసి పెట్టగలరు
@prajjukiran1495 Жыл бұрын
Na marriage ayyi 4 years ayyindi sir pillalu leru me videos chusi ekadashi cheskunnanu papa putindi ippudu papaki 7 months thank u so much sir
@SaiRam-ru3vg3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajyalakshmiputcha13413 жыл бұрын
గురువుగారికి నమఃసుమాంజలి💐💐💐🙏🙏 మీరు మాకు encyclopedia.. మీరు మాకు ఈ విశేషాల గురించి చెప్పడానికి ఎంత పరిశోధన,పరిశీలన చేస్తున్నారో 🙏🙏🙏మీ వీడియోస్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాము.
@Lavanya.123 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Ishwarya11083 жыл бұрын
Entha long video aina parvaledu guruvu garu memu chudadaniki ready 🙏🏻🙏🏻🙏🏻
@NagarajNalla3 жыл бұрын
Dhanyosmi Guruvarya. యే జన్మ లో మేము చేసుకున్న పుణ్యమో మీ ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకున్నా ము 🙏
@dorasatishkumar3 жыл бұрын
గత మూడేళ్లుగా మీ నుండి ఈ వీడియో expect చేస్తున్నాను. ఇంకా వివరంగా ఇంకో వీడియో చేయండి.
@salluriajaykumar82473 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@balajipraveenkumar8563 жыл бұрын
గూరువు గారు మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు .. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శతకోటి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chanduchandu9273 жыл бұрын
మా అందరి కోసం ఇంత శ్రమపడిన మీకు మా ధన్యవాదములు🙏🙏
@yamunamedi3 жыл бұрын
Mee vedios chustu nenu naa life style ni marchukunnanu guruvu garu.meru chaptunte naku goose bumps vastaye meru chape pratidi naku naa kallamundu kanipestundi i feel it. Nenu story lo anta involve ipotanu Thank you maa mind set motham maripoyendi mee valla. mee vedio suggested lo vaste okka vedio chusa next ala chudadam start chesi non stop ga one week nundi chustune unnanu meru maa kosam vedios cheyadam maa lanti valla adrustam maa purvajanma sukrutam naku teliyali enni vishayalu telusunnano nenu thank you🙏
@అల్లరిబటానీలు3 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు గురువు గారు చాలా వివరంగా చెప్పారు ఎలా చెయ్యాలి video కోసం వేచి చూస్తాo
@kesavamurthy92432 жыл бұрын
మీ లాంటి గురువు గారు దొరికితే చాలా అదృష్టం
@lokeshkarri20343 жыл бұрын
Meku వేల వేల ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఏకాదశి, గోవు, తులసి, దానం మనల్ని samsaram నుండి taristayi
@anushavallem80623 жыл бұрын
It is highly impossible to gain such knowledge or awareness on any spiritual aspects in our lives even after reading thousands of scriptures and grasp in one go. What can we do to pay our respects to you sir ??except following your valuable suggestions and attain a life with great human values. Humble Pranams at all our Master’s lotus feet and Srinivas garu. 🙏🙏🙏
@Lucky-ub9md3 жыл бұрын
The entire mankind is blessed and we all owe you for the great divine knowledge you are teaching us and the service you are doing.. jai sri krishna!
@chandrikaneelisetty15563 жыл бұрын
Maku teliyakunda ipati varaku yekadasi ki pooja chesthunna kani ipudu meru cheppaka chala santhosham ga vundhi guruvu garu Nenu roju meru cheppina sthothralu konni chadhuvukuntu na work chesukuntunna chala happy ,🙏🙏🙏🙏
@shanthimnp65933 жыл бұрын
చాలామంది కి తెలియని విషయాలు తెలియచేసారు🙏గురువుగారు .
@lakshmiyvl11323 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@kosurumaheshwari52043 жыл бұрын
Next video కోసం ఎదురు చూస్తూ వుంటాము గురువు గారు కృతగ్నతలు🙏🙏🙏
@fiverozes66613 жыл бұрын
just ippudu mahasamudram movie chuathunna sir.... aaa movie lo oka goppaa vishayam cheppaaru sir..mimmalni chudagane edo teliyani manchi anubhuthi manasuku anipinchindi sir....chala manchi devuni sukthi cheppaaru.......anduke ventane msg chesa sir tq sir.⚘⚘⚘⚘
@parameshpenikelapati32173 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@salluriajaykumar82473 жыл бұрын
గురువు గారు తమరి పాదాలకు నమస్కారం
@Prathyusha-rk2rl3 жыл бұрын
Guruvu Gari video inka raledhu ani wait chestunna. Thank you ☺️. Spiritual knowledge chala enlightening undhi 💐
@nagasuresh7893 жыл бұрын
I will follow your videos Guruvu Garu.your videos will change my life and I will learn so many unknow Fact and I will Get Answers of my questions.Thanks Guruvu Garu Om Srimatranamaha🙏
@vijayalakshmikarekar40523 жыл бұрын
Namaste Guruji. I do ekadashi upvas but don't know the correct procedure. Thank you very much for sharing so valuable information. Anxiously waiting your next video.
@parvathipecheti46293 жыл бұрын
గురువు గారు మీకు వందనము లు🙏🙏🙏
@mounikap37403 жыл бұрын
As always I feel happy after hearing you talk sir. Your words have power to make us feel light, irrespective of the topic. May God bless you and your family with good health and happiness always. Namo narayanaya
@yasaswini18192 жыл бұрын
మీ దయవల్ల ఏకాదశి వ్రతం చేయటానికి నా మనసు సంకల్పం చేసుకొంది గురువుగారు గురు దేవ నమో నమః 🙏🙏🙏
@yasaswini18192 жыл бұрын
మీ వీడియో చూసి శనివార వ్రతం , వసంత నవరాత్రలు, శరణవరాత్రులు, ఇంకా చాలా పూజలు ఇది వరికి కి కంటే మనసు నిండు గా పరమాత్మ ని నింపుకొని చేసుకొన్నాం. చాలా, చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
Sir me video chuse nenu ekadashi roju upavasam untuna thank you for your information
@Chitti198 Жыл бұрын
Thankyou sir. Ivala emi tinaledu cofee tea taganu. Water taganu. Inka ivala emi tinanu taganu. Thankyou right time lo chepparu
@vsunitha11613 жыл бұрын
Chala manchivishayalu chepparu.. Gurugaruku padabivandam. Next video kosam wait chestunamu
@appikatlarajeswari98133 жыл бұрын
ధన్యవాదాలు చక్కగా చెప్పారు🙏🙏🙏
@priyapotti92433 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
@pholeashwini30252 жыл бұрын
Tq so much guruvu garu 🙏🙏🙏 mi vedios valla chala nerchukunna inkenno nerchukovalani ashisthunna
@amandeepkaur16253 жыл бұрын
you have soo much knowledge in Depth. Thanks for the subtitles sir I am native Punjab and your subtitles make it easy to understand and follow the path🙏🏻
@pavanpatwari163 жыл бұрын
Srinivas Garu please mention Ekadhashi terms and conditions
Sir meeru cheppa last words chala happyga anipisthundhi sir maku TQ very much sir 🙏🙏🙏🙏🙏🙏
@jessimadhavi5462 жыл бұрын
Ahaaaaaa 🙏🙏🙏🙏👌👌👌 Chinnapillaki cheppinatlu maku chepthunnaru guruvugaru mi adhalaku sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏enno janmala punyam valla mi video chudagaluguthunnam 🙏🙏🙏🙏 chala chala thank you so much guruvugaru 🙏🙏🙏🙏
@madhavagamingteluguyt63683 жыл бұрын
Namaskaram guruvu garu nenu ekadasi upavasam chestunnanu mee vedio chusaka chala adbhutanga anipinchindi tq so much .
mi videos chiose bhagyam , aayushu devudu naaku ichinanduku devudiju satakoti namaskaaramulu, God bless You forwver
@udayasrivenkat80533 жыл бұрын
🙏🙏 chaala vivaranga ekadasi gurinchi chepparu Guruvugaru....meeku koti koti vandanalu.....demo video gurinchi eduruchustuntaamu 🙏🙏 Sri Vishnu roopaya Namah Sivaya 🙏🙏 Sri maatre namaha
@vijayakumarsetic71263 жыл бұрын
Namaste sir What an ocean of knowledge
@ravikamal93 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఏకాదశి వ్రతం ఏవిధంగా చేయాలి దయచేసి వివరించగలరు వస్తున్న ముక్కోటి ఏకాదశి మీరు చెప్పిన విధంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మాపై దయ చూపి ఆ విధానం తెలుపగలరు అని ప్రార్థిస్తున్నాను
@HumbleMan783 жыл бұрын
I have done upavasa on nirvana ekadashi many times in my life... I want to share my experiences here... 1. Your first upavasam is difficult.. you should have lot of will power to do nirvana ekadashi.. practice eating food once/twice in a day before doing this... 2. Obviously, you might face issues like dry mouth, headache , tingling sensation in your feet/palm.. your bhakti alone will help you... 3. You will feel very sleepy.. try to avoid sleeping in daytime.. 4. Have full devotion to God.. I have experienced so many times that when your mind and heart is devoted to God, physical pain reduces.. 5. Watch devotional movies... annamayya Ramadasu.. this will elevate your mood. Do bhajan and chant vishnu name always..
@DileepKumar-bh7lt3 жыл бұрын
So nice sir thnk you
@sheshadrimkrishnakarthik92073 жыл бұрын
😭yes sir very true!! I suffered a lot today by feeling headache today!!I couldn't complete properly today 😭
@maheshbathika55553 жыл бұрын
@@sheshadrimkrishnakarthik9207 first time same but last ekadashi lord Narayan helped Me soo much like not even I felt hunger also u know lord Narayan given me a Great job, after ekadashi vrat, please only worship lord Narayan, jai sriman narayana ❤
@maheshbathika55553 жыл бұрын
Bro lord Narayan gonna helps u this ekadashi, vijaya ekadashi do it, don't forgot, jai sriman narayana #humbleman
@PratGa142 жыл бұрын
Today I saw Aquila constellation. 🙏with fasting 🙏🙏🙏.
@kommanagarajakumari41163 жыл бұрын
Guruv garu miku sathakoti namaskararalu maku Anni vishayalu chepthunaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshwarlal77683 жыл бұрын
గురు దక్షిణామూర్తి స్వామి గురించి వివరించ గలరు 🙏🙏
@venkatkaarthi3 жыл бұрын
Waiting for Ekadashi vratha vidhanam video Please make it as soon as possible. Thank you very much Guruji!
@HellonihaoJohnnyHola Жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు. మోహినీ ఏకాదశి (2023 ఆంగ్ల సంవత్సరం) మీకు శోబకృత సంవత్సర శుభాకాంక్షలు
@madhavaramveena31253 жыл бұрын
Good information guruvu garu
@Jishnu_Rocks3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏first comment is mine and first like also. Thank you guru garu
@Veda9203 жыл бұрын
Thank you guruvugaru nenu mansulo anukunnu Ekadashi vratham upvasam Ela cheyali Ani anthalo me video vachindi. 2 video waiting
@mythreyekaligi88523 жыл бұрын
Very good description about Ekadashi
@ushavirat74042 жыл бұрын
Chaala baaga vivarincharu sir 🙏🙏🙏🙏🙏
@venugopalkaza23133 жыл бұрын
Guruvugaru Meku శతకోటి వందనాలు
@pavanigupta63 жыл бұрын
Inam waiting for this video and ekadashi vrat Ram guruji
@appumalli5153 жыл бұрын
Chala chala tqs Andi manchi manchi video lu pedutunnaru andi
My guru is u only sir, my many doughts are clarified by u only sir ji I am adore u.... Thz for all videos and i hearing to wait abt bhagavatham videos
@bbhavya-eq4kc3 жыл бұрын
Chala bagundi gurugaru intanti information icchnanduku vratam yela cheyalo twaraga video chesi pettandi
@ushakalva42393 жыл бұрын
Thank you 🙏 guruvugaru Chala baga chapparu. Meru maaku god gift
@saivenkat8243 жыл бұрын
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Jai Sitha Rama Jai Jai Sri Rama 🙏🏻🙏🏻🙏🏻
@sandhyarani82293 жыл бұрын
Master garu compititive exam ki prepar ayavalla kosam yamina video chayandi
@bhargavign98853 жыл бұрын
Chala bagundi guruvugaru video 🙏
@DurgaDevi-xc5hz3 жыл бұрын
తిరుపతి ఇస్కాన్... తితిదే సంయుక్తంగా పుస్తకరూపంలో మనలాంటి వాళ్ళ కోసమే అనుగ్రహించారు గోవిందా
@sanjeevkosanapu42712 жыл бұрын
గురువుగారు నమస్కారం దైవం మానుష రూపేణ అంటారు ఇందుకేనేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా ఉంటాను దైవం డైరెక్టుగా రాలేక మీ రూపంలో వచ్చాడేమో మరెన్నో మరెన్నో ధర్మసందేహాలను నివృత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ మీరు ఇంకా ముందుకు సాగాలని మా యొక్క కోరిక