చాల రోజుల తర్వాత మీ నుంచీ full వీడియో వచ్చింది స్వామీ గజేంద్ర మోక్షం పద్యాలు నేర్చుకుంట జై శ్రీ రామ
@pragna25006 сағат бұрын
ఈ ప్రవచనం ప్రత్యక్షంగా విన్నాను. గురువు గారిని చూసే భాగ్యం కలిగింది. చాలా సంతోషంగ అనిపించింది. , 🙏🙏💐💐
@gurajalavenubabu487620 сағат бұрын
ప్రభూజీ మీ ప్రవచనం ప్రత్యక్షముగా విని తరించే భాగ్యం మాకు రావాలని ఆశిస్తున్నాను...
@JonnaSuresh10 сағат бұрын
ఈ ప్రవచనం నేను ప్రత్యక్షంగా చూసి తరించాను అన్నయ్య సాక్షాత్తు నా అనుభూతి భగవంతుని చూసినట్టు అనిపించింది
@SitamadhuriAitharaju17 сағат бұрын
గురువు గారికి పాదాభివందనం....నేను ఎప్పటినుండో చాలా ఆశ గా చూస్తున్నా....ఇప్పుడు నా ఆశ తీరింది...ఇది మీ నోట వినాలని చూస్తున్నా....నా జన్మ ధన్యం.... కృతజ్ఞతలు గురువుగారు... ఇంకొక ఆశ కూడా ఉంది గురువుగారు.... లలితా సహస్ర నామాలకు తెలుగులో భాష్యం మీ నోట వినాలని ఉంది గురువుగారు...దయచేసి అది కూడా చెయ్యగలరు గురువుగారు....🙏🙏🙏🙏
@k.b.tsundari210616 сағат бұрын
అయ్యా గజేంద్రమోక్షం లోని నాకిష్టమైన పద్యాలు లావొక్కింతే లేదు అల వై వైకుంటపురంలో సిరికింజెప్పడు శంకు చక్ర యుగము ఇటువంటి పద్యాలు నా మనసా ఆనందంలో మీకు సహస్రకోటి నమస్కారాలు తండ్రి 🙏🙏🙏
@c.lakshminarayanaswamy590519 сағат бұрын
మీ గురువు గారు, మాకు కూడా గురువే కదా! వారిని ముఖ పరిచయం ప్రతిసారి చేయండి. చూడనివారు చూసి తరిస్తారు🎉
@padmajacheethirala860417 сағат бұрын
మాకు ఇంతటి చక్కని గజేంద్ర మోక్షం ప్రవచనం వినే భాగ్యాన్ని కలిగించి నందుకు గురువు గారికి ధన్యవాదాలు.
@prasanthmullangi16 сағат бұрын
మీరు చెప్పింది కరెక్ట్ గురువు గారూ..మీలాగే మేము కూడా సాఫ్ట్‌వేర్ కష్టాలు అనుభవిస్తున్నాం కానీ సంతోషంగా ఎందుకుంటే జీవితం గడపాలి కాబట్టి. 😊నాకు మనసు బాగాలేనప్పుడు మీ వీడియోలు చూస్తు ఉంటాను..మరియు meeru cheppina health example అద్భుతమైన మరియు నిజము .... ఈరోజు చాలా చక్కటి ప్రచారం ఇచ్చారూ ధన్యవాదాలు.
@shashigade45319 сағат бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
@jayasrijujare40955 минут бұрын
గురువు గారికి నమస్కారములు . మీ ప్రవచనాలు వేనే భాగ్యం కలిగినందుకు చాల సంతోషం
@Vijayalakshmi042216 сағат бұрын
అత్యద్భుతం గురువుగారు చాలా రోజులు అయ్యిందీ మీ నుంచి ఇటువంటి వీడియో గజేంద్ర మోక్షం ప్రవచనం వినడంవల్ల మా జన్మ దన్యం అయ్యిందీ గురువుగారు 🙏🙏🙏🙏
@bhagyalatha62962 сағат бұрын
Pravachanam adbhutham ga undi 🏵️🙏🙏🏵️
@bogi_talks17 сағат бұрын
స్వామి మీరు ఒకసారి వరంగల్ విచ్చేసి వేయి స్థంభముల ఆలయం, రామప్ప, భద్రకాళి ఆలయం, మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి అని కోరుకుంటున్న
@bhavanibhavani732620 сағат бұрын
నమస్కారం గురువుగారు
@23-cm20 сағат бұрын
వేంకటేశ్వర స్వామి వ్రతకల్పం కోసం వీడియో చేయండి.
@kamalsrishailam793919 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏 present కుంభమేళా జరుగుతుంది కదా . అక్కడికి వెళ్ళాక స్నానం సమయంలో చెప్పుకునే సంకల్పం ఏమిటి ఎలా చెప్పాలనే వీడియో కానీ లిరిక్స్ కానీ చేసి పెట్టండి . ఎందుకంటే అక్కడికి చాలామంది మన వాళ్ళు వెళ్తున్నారు కానీ సరైన అవగాహన లేక సత్ఫలితాలను పొందే విధం గా చేస్తే బాగుంటుంది అని నా కోరిక . మీరు అనచ్చు అక్కడే వుండే బ్రాహ్మణులకి ఏదో కొంత డబ్బు ఇచ్చి చెప్పించుకోవచ్చు కదా అని కొంత మంది అయితే అలాగే చేసే వాళ్ళం కానీ వచ్చేది కొన్ని కోట్లల్లో భక్తులు వస్తున్నారు ఇది అసంభవం కదా అందుకే మీద్వార చెప్తే బాగుంటుంది అని చిన్న నా కోరిక వీలుంటే చేసి పెట్టండి .🙏🙏 శివార్పణం
Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha 🙏🙏🙏🙏
@k.b.tsundari210617 сағат бұрын
నమస్కారం అయ్యా శ్రీ పద్ భాగవతం లో గజేంద్రమోక్షం చెప్తు చెప్తున్నారు శ్రీ పోతన గారి భాగవతం మీ ముఖతః వినటం ఎంతో అదృష్టం తేట తెలుగు పద్యాలు విని అదృష్టం నాకు కలిగింది మీ మీరు నాకు ఆ భాగ్యం కలిగించినందుకు నా హృదయపూర్వక నమస్కారములు మీకు ఇవే నా ధన్యవాదములు🙏🙏🙏😂.
@venkatreddygudimetla237420 сағат бұрын
Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🙏🙏🙏
@mahalilly29436 сағат бұрын
Namaskaram guruvu garu. Nenu hidhu darmam vatiki sambhandinchina kathala gurinchi telsukunetappudu baga telsukovallana katha gadenra moksham . Thank you so much andi 🙏🙏
@kamalakotrike17 сағат бұрын
Thanks for guiding us to guide our children in right direction
@venkataramanakota884917 сағат бұрын
Very clear presentation sir
@prasannavishnu3372 сағат бұрын
Chala chala telisuku nnamu,,
@AshwiniVuppala-v2s17 сағат бұрын
Adbhutam 🙏🙏🙏andi prasangam...a Narayanudu Daya valla memu e prasangam vinalane alochana kaligindi...ilanti vi vinali ...aacharinchalane alochanalu vacche vidhamga anugraham ivvmani Narayananu ni korukutnna....sarvam Sri Krishna pada charanaravindarpana mastu...🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru bhagavatham motham ela vinali? E book fallow avvvali nenu discprolapse tho padukuni. Mi pravachanam vinnanu roju pain tho bada paduthu vunnanu bed mida kadalatam entho pain full kani vinatha sepu pain feel avvaludu entho relaxing ga vunnadi .. kanisam 14 padulaina teliya cheppali show me the way. 🙏
@SarithasriСағат бұрын
Sir yoga lo chese 108 suryanamaskaras గురించి చెప్పండి
@jyothis.65702 сағат бұрын
Sir anno veshayalu telusukogalugu thunnanu.. baja govindam vinadaniki morning vintanu but without meaning . Miru eppudu cheppaka meanings telusukovali anipistundi.. pls mere enlightenment cheyandi🙏
@k.b.tsundari210617 сағат бұрын
అయ్యా మీ ప్రసంగాల్లో హాస్యరసం బాగా పండిస్తున్నారు😂ధన్యవాదాలు 🙏
@bhunedrikeshavisowjanya294517 сағат бұрын
Guruvugaru 16 flowers Pooja gurinchi chepandi pls
@mamidipakachandrarao29673 сағат бұрын
❤ vasudeva 🎉
@sunithagarrepelly699417 сағат бұрын
Om sai ram 🙏🙏🙏
@gopalcreations861518 сағат бұрын
Guru garu devadasi vyavastha gurinchi video cheyandi.mana sanathana dharmaniki samadhanam chepaleni oka machala ipatiki vundhi.
@mbalaji31286 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathshankar-fn4cb10 сағат бұрын
Swamy aa padhnaalugu padhyala pdf unte share cheyagalaru, 🕉️ namah shivaya swamy.
@subbunittala201214 сағат бұрын
Gurubhyonamaha
@VVenkatesh-m3w50 минут бұрын
గురువు గారు మీతో మాట్లాడాలనిఉంది తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న నంబర్ సెండ్ చేయగలరా ప్లిస్ గురువు గారు
@msnmurthy2119 сағат бұрын
Vasudeva 🙏🙏🙏
@balasimha777716 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻.gurudevulaku naa pranaamamulu 🙏🏻.
@kmanitej5037 сағат бұрын
Madam inthaka mundu virata parvam pravachanam chesaru kada kani ipudu aa video master ek gari channel loo darakatledu, adi upload cheyinchandi