భోగి, సంక్రాంతి రోజుల్లో ఇవి తప్పక చేయాలి | Must DOs on Bhogi & Sankranthi | Nanduri Srinivas

  Рет қаралды 595,550

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 770
@bujji9095
@bujji9095 2 жыл бұрын
Guru garu ma generation కీ మేము ఇలా వీళ్ళ గురించి చెప్పలేదు చేపెవలు లేరు అపుడు మాకు కాని .. మా next generation కీ మీ videos చూపిస్తాం మేము చేపలేకపాయిన వాలైన తెలుసుకుంటున్నారు మహనీయులు గురించి వాల గొప్పతనం గురించి ఇది కలియుగం మంచి అనేది లేదు అంతా చెడు నే వుంది మంచి గురువు నీ పటుకొవలి అంటున్నారు మా అదృష్టం నాకు భక్తి వుంది కని మీ ఛానల్ నీ 1year nunchi follow అవుతున్న నాకు తెలిసి మంచి గురువు నే ఎంచుకునే అనీ అర్దం ఇంది థాంక్స్ గురువు గారు 🙏🙏 మా అదృష్టం మేము ఇపుడు వింటునం వాల గురించి మేము బ్రతికి వునంతకలం వలని మంచి మరగం లో నడిపిస్తాం మా పిల్లలు మీ videos ద్వారా ఈ జన్మ కి మా గురువు ఎవరు అంటే మీ పేరు చేపుకుంటం మాకు ఒక గురువు వున్నారు అనీ 🙏🙏 చిన్నప్పటి నుంచి గురువు వుంటేనే భక్తి మార్గం లో నడుస్తరు మీ పదాలు కి మా జన్మ అంకితం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@Sweetybittu673
@Sweetybittu673 2 жыл бұрын
Same feeling ☺️
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
Same feeling here....
@pusarlaswapna7707
@pusarlaswapna7707 2 жыл бұрын
S correct🙏🙏
@Maruthi543
@Maruthi543 2 жыл бұрын
Maa abhipraayam kuda ade Andi move
@ramap3425
@ramap3425 2 жыл бұрын
👍👍👍👍
@samudralajagadeesh1246
@samudralajagadeesh1246 2 жыл бұрын
ఇటువంటి విషయాలు మాకు తెలియటం వలన అసలు మన పండగల వెనుకనున్న రహస్యాలను మేము తెలుసుకోవటమే కాకుండా... కొంత మంది పషండ మతాల వాళ్ళు మన మీద చేసే వెటకారపు వికృత చేష్టలకు చాలా సౌమ్యంగా సమాధానం చెప్పటానికి కావలసిన ప్రజ్ఞ మీ వీడియోల రూపం లో మాకు లభిస్తుంది అండి.
@yashram8054
@yashram8054 2 жыл бұрын
ఈ కలియుగంలో కూడా సనాతన ధర్మంని పాటిస్తూ ,ఆ మార్గంలో నడిచేందుకు ప్రయత్నించే వారందరి కోసం భగవంతుడు మీలాంటి సరియైన గురువులను మాలాంటి వారి కోసం పంపి చెయ్యి పట్టి నడిపిస్తాడు.ఆ మార్గంలోకి మేము రావడమే మా అదృష్టం. ఏదో జన్మలో కాసింత పుణ్యం చేసుకుని ఉండి ఉంటాము.గురుదేవులు సామవేదం షణ్ముఖశర్మ గారు,చాగంటి కోటేశ్వరరావు గారు,మీలాంటి సరియైన గురువులు మార్గంలో నడిచే భాగ్యం దొరికింది🙏🙏🙏
@UshaRaniNallapati
@UshaRaniNallapati 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు గురువు గారు meelanti వారు చెప్పే మంచి విషయాలు తెలుసుకోవడం మా అందరికీ అందిన భాగ్యం
@chayajyothi3941
@chayajyothi3941 2 жыл бұрын
Boge roju maga pilalike viyocha Gru garu
@kirankumargubba8942
@kirankumargubba8942 2 жыл бұрын
మీ లాంటి వారి వల్ల చాలా ధర్మసందేహం తెలుసుకోగలుగుతున్నము మీకు చాలా ధన్యవాదాలు.
@chandu_talks
@chandu_talks 2 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు 🙏🌸🌺🌹🏵️ 🌸
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu 2 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు.. మీ ప్రతి వీడియో ఒక ఆణిముత్యం. ఈ ముత్యాలన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని కోరుకుంటూ నా చిన్న మనవి. ఈ పుస్తకం మన హిందూ బంధువులందరికీ ఉపయోగపడుతుందని రాబోయే తరాలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటారు. జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై.
@Kanna2323
@Kanna2323 2 жыл бұрын
అయ్యా నమస్కారం 🙏..మానసిక బాధలు భయాలు పోవటానికి ఏదైనా దేవుడి మంత్రం చెప్పగలరు..🙏
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు మీరు తరువాత చెప్తాను అన్న విషయాలలో వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి అన్నారు కదా ఆ విషయాల కోసం ఎదురుచూస్తున్నా అన్నగారు.చాలా రోజుల క్రిందట మీరు మన ప్రతి పండుగకు ప్రకృతి కి మధ్య ఉన్న అనుసంధానం గురించి చెబుతానని అన్నారు. అలాంటి విషయాలు తెలియడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు మీద గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. 🙏🌹
@suribabu246
@suribabu246 2 жыл бұрын
గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకి ఛానెల్ కుటుంబ సభ్యులకి అందరికి ముందుగా బోగి, సంక్రాతి, కనుమపండుగ శుభాకాంక్షలు 🙏🙏🙏
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
జై జవాన్ 🇮🇳 జై కిసాన్ 🌾సంక్రాత్రి🐄🐂 పండగ 🌾గురించి చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు మీ👣 పాదపద్మములకు నమస్కారములు 🌹🌹
@kasturilakshmi2914
@kasturilakshmi2914 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః....పండగ ఆచరణలు... విశేషాలు..దాని వేనకనున్న science అన్ని చక్కగా వివరించి ఆత్మీయంగా అర్థవత్తంగా పండగ చేసుకునే సౌభాగ్యంమాకు కలిగించినందుకు ధన్యోస్మి గురుగారు
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 2 жыл бұрын
చక్కటి ధర్మాలు చెప్పారండి.... తప్పక అన్నీ పాటించటానికి ట్రై చేస్తాం. శ్రీ మాత్రే నమః!! 🙏🙏🙏
@anithapodila574
@anithapodila574 2 жыл бұрын
I love my culture, I'm proud to b hindu, jai sanatana dharmam
@GayatriSahityalayam
@GayatriSahityalayam 2 жыл бұрын
మీరు చెప్పీనట్టు ఆవు నెయ్యి తో శివుడికి అభిషేకం చేసుకున్నాము.అలాగే మా పనిమనిషికి పెరుగు ప్యాకెట్ ఇచ్చాము మీకు ధన్యవాదాలు.
@anuradhaidury8855
@anuradhaidury8855 2 жыл бұрын
మాకు తెలియని, ప్రతి హిందువు తప్పక తెలుసుకోవలసిన విషయాలు చక్కగా వివరించినందుకు గురువు గారికి అనేక ధన్య వాదములు 🙏 మన పండుగలను ఎలాగ జరుపుకోవాలి, దాని ప్రాముఖ్యతలు ఏమిటో వివరంగా తెలియచేసినందుకు మరొకసారి ధన్యవాదములు 🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మన ఛానెల్ టీమ్ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు 💐 సార్ 🙏🙏🙏
@civilashokkumar282
@civilashokkumar282 2 жыл бұрын
రైతుల విలువ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు పాదాభివందనాలు గురువు గారు
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. ప్రతి క్షణం సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక త, భక్తి, ప్రవాహం జ్ఞాన ప్రవాహం, అందరికి అందచేయాలనే తపన, అందరు బాగుండాలనే కోరిక, ఇంత మంచి గురువులు దొరకడం మా పూర్వజన్మ సుకృతం. మీ కు శతకోటి 🙏🙏🙏
@rvmr5759
@rvmr5759 2 жыл бұрын
గురువుగారికి నమస్కారములు చాల చక్కగా వివరించారు , ఈ మధ్య జ్యోతిష్యులు కొందరు రక రకాల కాల సర్ప దోషములని , పితృదోషములని 20 నుండి 60 వేల వరకు పూజలు నిమిత్తము ఛార్జ్ చేస్తున్నారు .మీరు దయచేసి వీటిని గూర్చి అపోహలను తొలగించాలని వినయముగా కోరుచున్నాము 🙏🙏🙏
@KrishnaReddy-md1ug
@KrishnaReddy-md1ug 2 жыл бұрын
కాల సర్ప,పితృ దోషము ఉంటే తప్పకుండా వాటికి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది..మీకు కనుక ఆ దోషాలు ఉంటే మీకు అందుబాటులో ఉన్న పితాధి పతులని ఒక సారి సంప్రదించి వారి సలహా తీసుకోండి..
@kedharivuppala5256
@kedharivuppala5256 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏🙏 ఇప్పుడు పరిస్థితి పండుగ అంటే తాగడం,తినడం అదే పండుగ సంక్రాంతి పండుగ అంటే ఎంటో బాగా చెప్పారు ఇది విని కొంతైనా మార్పు వస్తే చాలా సంతోషం🙏🙏🙏🙏
@chandrasekharnimmagadda7158
@chandrasekharnimmagadda7158 2 жыл бұрын
స్వామీ, మీకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు.... చాలా బాగా చెప్పారు...
@dinakaraprasadpuli9498
@dinakaraprasadpuli9498 2 жыл бұрын
గురువుగారికి శతకోటి నమస్కారాలు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏First view of this video....
@AnanthaLaxmi-q6g
@AnanthaLaxmi-q6g 12 күн бұрын
Thankyou gurugaru sankranthi gurinchi Baga chepparu good evening
@tirupatistars8215
@tirupatistars8215 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏సంతోషంతో మా కాళ్ళ నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి స్వామీ 🙏🙏🙏
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 2 жыл бұрын
గురువుగారు సంక్రాంతి పండుగ గురించి మీరు వివరించిన తీరు ఎంతో బాగుంది ఎన్నో తెలియని విషయాలు తెలియచేశారు మీరు చేసిన సూచనల మేరకు ఈ సంక్రాంతి పండుగను ట జరుపుకుంటాము. మీకు శతకోటి వందనాలు.
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
ఒక్క వీడియో ఎన్ని ఉపయోగకర విషయాలు చెప్తారు గురువుగారు....నిజంగా మీరు అపర సరస్వతి పుత్రులు🙏
@purnaram1948
@purnaram1948 2 жыл бұрын
🙏👍Nanduri srinivas gaari online sishyullara intha manchi videos manam choosi taristhunnanduku oka like👍 kottandi...paapam aayana aasistharu ani kaadu...
@swethamedaramati7135
@swethamedaramati7135 2 жыл бұрын
నమస్తే గురువుగారు🙏 ఈరోజు మీరు చెప్పిన విధంగా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నాము. ఎంతో సంతోషంగా ఉంది. మేము UK లో ఉంటాం. ఇక్కడ ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీకు పాదాభివందనాలు.....సర్వేజనా సుఖినోభవంతు,🙏
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన గ్రూప్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🙏🙏🚩
@raghup4482
@raghup4482 2 жыл бұрын
గురుగారు నేను రఘురామ్ కానీ నా వత్తిడి లో అన్నీ వీడియో లు చూడలేక పోతున్నాను కానీ మీ వీడియో లు చాలా బాగుంటాయి 🙏🙏🙏🙏
@harishar9114
@harishar9114 2 жыл бұрын
guruvugaru EYE SIGHT problem ki manthram cheppandi. chaala badha paduthunnanu. soundarya laharilo ye slokam chadavali. yennisarlu
@vijayasrangoli
@vijayasrangoli 2 жыл бұрын
మీ ద్వారా ముఖ్య మైన విషయాలు తెలుసుకుంటూ వున్నాం మా అదృష్టం
@sujathaadapala2363
@sujathaadapala2363 2 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు, ముక్కనుమ వివరించడం మరిచి నట్లు వున్నారు 🙏🙏🙏
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. గురువుగారు మాకు. తెలియని చాలా. చెప్పారు నమస్కారము
@MsVinod87
@MsVinod87 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻 సంక్రాతి పండుగ గురించి చాలా బాగా చెప్పారు, ముఖ్యంగా రైతు గురించి అద్భుతంగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻
@sailajacreations7185
@sailajacreations7185 2 жыл бұрын
గురువుగారు భోగి గురించి సంక్రాంతి గురించి కనుమ గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పుడు దాకా అవన్నీ ఉంటాయని కూడా మాకు తెలియదు గురువుగారు
@umadevicharepalli1142
@umadevicharepalli1142 2 жыл бұрын
స్వామీ మీరు చెప్పేవి బాగున్నాయి. దయచేసి గో సంరక్షణ చెయ్యండి.
@HomeQueenTelugu
@HomeQueenTelugu Жыл бұрын
Very Useful andi thank you so much 🙏
@pavithramaniapavithraman-vb2lb
@pavithramaniapavithraman-vb2lb 12 күн бұрын
Very well explanation thank you so much sir
@devi--3154..
@devi--3154.. 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌺🌺🙏🙏
@prasadalapati6270
@prasadalapati6270 2 жыл бұрын
MANA SAMPRADAYAM future generations ki carry forward cheyadam lo meeru chestunna krushi aparam. Raboye rojullo mee videos chusi cheppukune rojulostai. Mee kalam lo memundadam ma adrushtam ga bhavistam. Sree matrenamaha.🙏🌷🌷🌷🌷🌷🙏
@mekasravanthi485
@mekasravanthi485 2 жыл бұрын
మంచిని వ్యాప్తిస్తున్నారు మీకు కృతజ్ఞతలు 🙏
@shailaja16
@shailaja16 2 жыл бұрын
Chala dhanyavadaalu guruvugaru 🙏🏻 Maadi nijanga adhrushtam endukante maa tallidandrulaku kuda teliyani vishayalu maku ento baaga teliya chestunnanduku meeku shata koti vandanalu guruvugaru 🙏🏻
@sridhariit1
@sridhariit1 2 жыл бұрын
Wonderful Explanation, Nanduri Srinivas Garu has explained in a very very vivid manner. I would say every one who is a hindu on this earth, must follow and watch all the videos his channel.
@suryaraograndhi6470
@suryaraograndhi6470 2 жыл бұрын
చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు
@tejasvinibannai6723
@tejasvinibannai6723 2 жыл бұрын
I wish all the happiness and growth to your kids. They are really lucky to have you as parents. Padabivandanalu 🙏🙏
@lakshmisarojinibollu5769
@lakshmisarojinibollu5769 2 жыл бұрын
Thanq for sharing valuable information. Also tq for sparing ur valuable time
@saikumarms411
@saikumarms411 2 жыл бұрын
గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@dumpalagovinadarao1774
@dumpalagovinadarao1774 2 жыл бұрын
Your concern on culture and farmers is highly appreciable
@jaisukrajjai
@jaisukrajjai 2 жыл бұрын
Guruvugaru 🙏🙏🙏🙏 aatalama vachinapudu vategurinchi sapradhaya niyamaku patinchavalasina vidhanam gurinchi chepandi guruvugaru. A samayamlo pujalu cheyavadu Ani. Antunaaru vategurinchi chepandi 🙏🙏🙏🙏 please 🙏🙏🙏🙏🙏
@arjunreddy3978
@arjunreddy3978 2 жыл бұрын
9:36 fantastic message
@venkateshu682
@venkateshu682 10 күн бұрын
Thank you🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
🚩🌴🌺🕉️🔱🌿 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🔱🌴🚩🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
🚩🌴🥭🌺🌸🌼💮 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 సంవత్సరం మొత్తం లో నాకు చాలా ఇష్టం అయిన మాసం ధనుర్మాసం అంటే చాల చాలా ఇష్టం శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏
@nethraaj7557
@nethraaj7557 2 жыл бұрын
Namaskara Guruji,,..Many thanks for the excellent information on Sankranthi festival and please add subtitles , it would be really helpful.🙏🙏 ... Looking forward for the next video..
@ffguthamlegend65
@ffguthamlegend65 2 жыл бұрын
Namaskaram guru garu Farmer goppatanam chypinaduku santsham Oka rytu biddaga garvapadutunanu Rytu & soldiers manaku back bone lanti Vallu Jai jawan,jai kisan
@prkmaruti836
@prkmaruti836 2 жыл бұрын
చాలా మంచి విషయాన్ని గురించి తెలిరజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు అలాగే రైతు గురించి చెప్పినందుకు కూడా
@BokkaShanmukharao
@BokkaShanmukharao Жыл бұрын
Sir ma konasima 500years ekadasa rudrula prabalatirdam gurichi cheppandi
@kirans4857
@kirans4857 2 жыл бұрын
Sir can you make veadio on andal kalayanam how to do at home
@madhavs4439
@madhavs4439 2 жыл бұрын
Sir, mee vedios vintunte naaku time assalu teliyadu, edo tanmayatvam lo velli poddi manasu, chala goppa varu meeru, thank you
@siribeautyandfoods
@siribeautyandfoods 2 жыл бұрын
గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యుల లకు అలాగే రిషి గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏🏻🙇🏻‍♀️
@hemalathapottigari4772
@hemalathapottigari4772 2 жыл бұрын
Dhanyavaadaalu Srinivas garu 🙏 cheyyaalani unna em cheyyaalo theliyani vaalla kosam amoghamaina video andi ilage mammalni sanmaargam py ikamundu kuda nadipinchaalani maa hrudayapurvaka manavi 🙏
@manvitharecipes8991
@manvitharecipes8991 2 жыл бұрын
గురువుగారికి నమస్కారములు మాకు తెలియని చాలా విషయాలు తెలియచేసారండీ ధన్యవాదములు అండి 🙏🙏🙏
@devirk665
@devirk665 2 жыл бұрын
ఏటి సూతకము లో ఈ అభిషేకం చేస్కోవచ్చా గురువుగారు దయచేసి తెలియచేయండి 🙏🙏🙏🙏🙏
@LakshmiAdduri-w8c
@LakshmiAdduri-w8c 6 күн бұрын
Mukunda mala stotram gurinchi cheppandi pls
@pachipalaravimuneendrakuma572
@pachipalaravimuneendrakuma572 2 жыл бұрын
Last Ward Is Super Sir SriMatra Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vnagamani9674
@vnagamani9674 2 жыл бұрын
Yes Happy to watch this vedio Thq Sir. Happy Sanktanthi..
@RashmiPriyaR
@RashmiPriyaR 12 күн бұрын
Thanks for the related pictures when explaining because I am from karnataka, kannadiga, I don't understand some words in telgu, this related images, better to understand me admin sir
@prathyushabobba3825
@prathyushabobba3825 2 жыл бұрын
Namaste andi,bhogi mantallo cheepurlu,biyyam cherige chaatalu veyyocha..!
@padmalavanya8392
@padmalavanya8392 2 жыл бұрын
Thank you very much guruvu gaaru🙏🙏🙏🙏🙏pandaga vishishtatha gurinchi maku teliya chesinanduku
@kitchenpedia
@kitchenpedia 2 жыл бұрын
nice information thank you
@swapnapriyamartha9612
@swapnapriyamartha9612 2 жыл бұрын
Namaskaram andi, enno poojalu chesthuna na kashtalu Anni melli melliga thiruthunaye, kani okka santhanam vishayam lo ah devudu nanu chala kashtapedthunadu, miru cheppina Bala Kanda Ramayana prakriya kuda chesa chala treatments thiskuntuna Inka na karma thagatledhu sir miru okka sari na gurinchi pray cheyandi plzz sir 🙏🙏
@nagalakshmisuresh8613
@nagalakshmisuresh8613 2 жыл бұрын
Guru gariki namaskaram 🙏 ramayana 15,16 sargalu pdf,ivvagaru, santhanam kosam parayana chylanukunamu, wife and husband eddaru chyala?? Ma husband ki kudaradu,,,emchyalo cheppandi guru garu🙏🙏
@venkatajyothiyama1286
@venkatajyothiyama1286 2 жыл бұрын
Amma susila gaariki namaskaram.Ninna thiryvannamalai giri valayam chesaamu,,kili gopuram mida chilukalu nizmainavi kanipinchayi,entho happy,guruvu garu videos anni choosi giri valayam vellanu,anduke yaatra ni baaga chesaanu,mohini ,moksha dwaram,chitragupthula vaaru,inka aruna yogi star gate,sthamodhbhava kumara swami,ilaa anni choosi naatho vachina vaariki kooda anni viseshaalu vivaram gaa cheppanu,intha baaga maaku videos chesi andinchina maa guruvu gaaru chaala karunamaylu..Oka namaskaram cheyatam thappa guruvu gaariki emi ichi guru runam thirchukogalam.susila amma ki prema tho mi kutumba sabhyuraalu,,venkata jyothi..
@rajeshg7622
@rajeshg7622 2 жыл бұрын
Guruvu gariki padabhi vandanam. Mee prayatnam chala vuthamam. Dayachesi aadivaram ki vunna visishtathanu vivaristu oka video chesi, mana jathi ni vudharinchavalasindi ga prardhana.
@suseelasri5830
@suseelasri5830 2 жыл бұрын
Excellent guruvu gaaru....chala manchi vishayalu chepparu.🙏🙏
@JYOTHIVENURAOVIBES
@JYOTHIVENURAOVIBES 2 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేసారు గురువుగారు 🙏
@ramaniartstudio9983
@ramaniartstudio9983 2 жыл бұрын
నమస్కారాలు గురువుగారు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు 🙏🙏🙏🙏🙏🙏💐😇
@anadi6530
@anadi6530 2 жыл бұрын
Thanks for sharing 🙏 Dinesh Mysore. Happy Shankranti to you all .
@ushagundimeda591
@ushagundimeda591 2 жыл бұрын
Thank you for all your videos and directing us in right path
@master-fm8xx
@master-fm8xx 2 жыл бұрын
Guruvugaru 🙏...Beeshmastami Gurunchi chepandi plss
@hemalathamutyala2711
@hemalathamutyala2711 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻
@hymavathia280
@hymavathia280 2 жыл бұрын
Andariki manchi matalu cheputhunaru ma danyavadalu tq tq happy sankranti
@padmatheepireddy1032
@padmatheepireddy1032 2 жыл бұрын
Meeru chebutunte Inka vinalanipistuntadi namaste guruvu garu🙏
@pprathyusha5383
@pprathyusha5383 2 жыл бұрын
Tq swamy
@arunapendyala4737
@arunapendyala4737 2 жыл бұрын
Anhishekam tarwatha neyyi em cheyali guruvu gaaru cheppandi please
@rameshgarihemambika3487
@rameshgarihemambika3487 2 жыл бұрын
Chala chakkaga chepparandi guruvu gaaru
@satyajyothi4397
@satyajyothi4397 2 жыл бұрын
Chala chakkaga vivarincharu guruvu garu🙏
@hymajavvaji
@hymajavvaji 2 жыл бұрын
Thank u very much sir make enno vishayalu chepthunaru
@raviranjanchourasia8570
@raviranjanchourasia8570 2 жыл бұрын
I got the knowledge that I was lacking in , you are a guru who gives light of knowledge to people and devotees , I have gained much from your very early videos that had English subtitles , but from last 4-5 months your videos are not coming with the facility of English subtitles in CC . I am requesting by my heart and soul to you please Add English subtitles 🙏 Don't ignore the request sir that i am making again and again . Like me there are many others too from other states that are dependent on the subtitles in English . So please guru ji Bless us with the knowledge as you continue to do so . Please look into this sir Pranaam 🌸🙏
@santoshsangani5971
@santoshsangani5971 2 жыл бұрын
Thank you for such a nice video. Especially your last words for farmers I agree with you 100%.
@navyanarlaksh
@navyanarlaksh 2 жыл бұрын
Thanku somuch andi 🙏
@palaswathi3737
@palaswathi3737 2 жыл бұрын
Thank you so much sir chala chala baga chepparu
@manavantelu2936
@manavantelu2936 2 жыл бұрын
Thankq vare mach gureji🙏🙏🙏
@chethanauk3417
@chethanauk3417 2 жыл бұрын
🙏 gurugaru Ma atharillo e panduga roju Epudo keedu jarigindani cheyaru naku e panduga chala eshtam. Malli manamandaru paduga cheskovali ante em cheyali Pls pls pls theliyachayandi
@anupamapolisetty3290
@anupamapolisetty3290 2 жыл бұрын
Chala chala important vishayalu chepparu guruvugaru
@sailajacreations7185
@sailajacreations7185 2 жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు మీరు మాకు వీడియోలు ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో చెప్పడానికి పెద్ద వాళ్ళు కూడా ఎవరూ లేరండి మీరే మా పెద్దవాళ్లుగా మేము భావిస్తున్నాం గురువుగారు
@savithachaduvula2949
@savithachaduvula2949 2 жыл бұрын
Guruvu garu meeku mee kutumba sabhyulaku manahpoorvaka sankranthi subhakankshalu.....
@bhagyalaxmi1829
@bhagyalaxmi1829 10 күн бұрын
sir good morning sir swami Narayana story pls
@vijayalakshmi3234
@vijayalakshmi3234 2 жыл бұрын
Guruvu gariki namaskaramulu.meeku kudirithe goda devi kalyanam video pettagalaru.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН