These are very rarely found stories. Thank you to you for sharing Naag Devi Manasa's story in such a beautiful manner. More people need to know about such seemingly minute but very necessary things🙏🏼
@varanasikrishna5894 жыл бұрын
గుడి కి వెళ్లి దండం పెట్టుకొని రావటమే కానీ , కనీసం ఆ విగ్రహాలు ఎంటో కూడా చూడని నేను, రేపటి నుండి ఎంతో భక్తి తో కొలిచేలా చాలా గొప్పగా చెప్పారు
@GlobalCitizen9994 жыл бұрын
ధన్యోస్మి 🙏 మానసామాత అనుగ్రహం ఉంటేనే ఇది వినగలుగుతారు.
@spandanapatha6678 Жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను ధ్యానం లో మానస దేవి దర్శనం చేసుకున్న, నాకు అసలు అలాంటి ఒక దేవత ఉందని కూడా తెలియదు. ఒక దేవత నాగులను ఆభరణాలుగా కలిగి ఎంతో ప్రసన్నంగా కనిపించింది. నాకు అస్సలు ఆలా ఎవరుంటారు ఇదంతా naa భ్రమనేమో అనుకున్న. మరిసటి రోజు ఒక గ్రూప్ లో మానస దేవి అని ఎవేరో ఫోటో పెట్టారు, అది చూసి సంతోషపడి అసలీ దేవి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాను. మీ వీడియో దొరికింది. ఇంత అమూల్యమైన జ్ఞాన నిధిని పంచుతున్న మీకు ఏమిచ్చి ఋణం తేర్చుకోగలము.🙏😊🙇♀️🙇♀️సదా మీ అత్యున్నత శుభాన్ని కోరడం తప్ప.😊
@amatapusyamalarao88824 жыл бұрын
నేను ఈ మధ్యనే ఈ ఛానల్ చూశాను ....చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను..మీకు ఎప్పూడూ కూడా ఆ దేవుడు కృప మరియు గురువులా దయా ఉండాలి అని కోరుకుంటూ నాను
@hiranmayi62704 жыл бұрын
అడగందే అమ్మయినా పెట్టదంటారు ... కానీ మీరు మాకు అడగకుండా నే జీవితానికి అత్యంత అవసరమయిన జ్ఞానాన్ని ఇస్తున్నారు....
@ouruniverse21294 жыл бұрын
Avunu.. He is great
@BirdieHappy4 жыл бұрын
Mana karma paripakvam aithe kaani ilaanti vaallu dorakaru, mana budhdhi vaalla maata vinu ani protsaahinchadu, really this man is God-sent for people like me.
@tejaswinimettelu47604 жыл бұрын
@@BirdieHappy I agree with you sis 👍 100% Correct
@sujithamyla1854 жыл бұрын
Sir 🙏, na word ....sir
@indusri70903 жыл бұрын
S really
@kavtilya15513 жыл бұрын
ఇంతవరకు నేను ఎవరిని గ్రేట్ అని చెప్పలేదు సార్ ఎవరిలోనూ ఆత్మ సంతోషం కనిపించలేదు నాకు ,కానీ నేను మీ లో చూశాను మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను సార్
@sireeshajasti56354 жыл бұрын
గురువు గారికి నమస్కారములు,ఉరుకు పరుగులతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ఈ రోజుల్లో ,మన భారతీయ సంస్కృతి ని ,ఆధ్యాత్మికత ను మాకు అందించటం లో మీరు చేస్తున్న కృషి అభినందనీయం గురువు గారు
@padmakarkakumanu81464 жыл бұрын
బ్రహ్మశ్రీ వై.వి శాస్త్రి గారు రచించిన మానసా దేవి స్తోత్రమాలిక ఆ book lo కంటే మీరు చాలా వివరంగా చెప్పారు.గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thinktoyourthoughtss56903 жыл бұрын
Jai manasa devi
@mettapallimahendra43224 жыл бұрын
అద్భుతమైన చరిత్ర మానసా దేవిది.. గురువు గారు... మీకు ధన్యవాదాలు...
@prince_premkumar4 жыл бұрын
చాలా రోజులనుండి ఉన్న నా doubts క్లియర్ అయ్యాయి. థాంక్స్ అండి
@manjuanth82754 жыл бұрын
I am unmarried and depressed but after watching your video feeling peaceful.... Thanks Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Manastotralu214 жыл бұрын
దారి తెలియని మకు దారి చూపే దెవుడు మీరు 🙏🙏🙏🙏🙏🙏
@sreekanthb38554 жыл бұрын
శ్రీనివాస్ గారికి నా మనఃపూర్వక నమఃసుమాంజలి.మీరు పంచే ఆధ్యాత్మిక జ్ఞానం అపూర్వం,అజరామరం.నాకు మీ నోటివెంట పెరియపురాణం మొత్తం వినాలనుంది.అవి కూడా వీడియోస్ సిరీస్ చేయమని నా సూచన.
@prasanthannamreddy65024 жыл бұрын
గురువు గారు మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం .......... !!!🙏🙏🙏🙏🙏
@nvbsmurthy4253 Жыл бұрын
🙏🙏🙏 మానసాదేవి అమ్మవారి గురించి వివరంగా తెలిపిన మీకు ఇవే మా నమస్కారములు.
@navaneethaiahm10554 жыл бұрын
1987 సం. నా అదృష్టవశాత్తు హరిద్వార్ లో గంగ స్నానం చేసి హిమాలయాల్లో పర్వత సానువుల్లో కొలువై ఉన్న మానసాదేవి దర్శనం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మానసాదేవి చరిత్ర వినడం నాఅదృష్టము భావిస్తున్నాను.కృతజ్నతలు నండూరి శ్రీనివాస్ గారికి.ఇది మానసాదేవి అనుగ్రహముతో పాత్రుడను
@krishnarao93064 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏 ఓం శ్రీ మానసా దేవి నమః 🙏🙏🙏 Sri Gurubhyo namah 🙏🙏🙏 అవును... నిజంగా గొప్ప తల్లి... నేను గత ఐదు సంవత్సరాల నుండి ఉపాసన చేస్తున్నాను.. ఎన్నో బాధలు నుండి ఆ తల్లి కాపాడింది... ఆ తల్లి కాలసర్ప దోష నివారిణి కూడా.... అద్భుతం.. ఈ తల్లి గురించి గురువుగారు ఎప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూశాను.. ధన్యవాదాలు గురువుగారు... జై మానస మాత🙏🙏🙏
@anju2094 жыл бұрын
ఉపాసన చేసే విధానం తెలియజేయ మనవి 🙏🙏
@krishnarao93064 жыл бұрын
@@anju209 ఒక సద్గురువు దగ్గరికి వెళ్లి మానసా దేవి మంత్రం ఉపదేశం పొందండి.. శ్రీ సిద్దేశ్వరి పీఠం కుర్తాళం, లేకపోతే ఆ పీఠాని కి సంబంధించిన పీఠాలు గుంటూరు లో ఉన్నాయి, లేక విశాఖపట్నం లలితా పీఠం కు వెళ్లి సంప్రదించండి..🙏🙏🙏
@Bangaram-t2g3 жыл бұрын
@@krishnarao9306 krishna rao garu కొని బుక్స్ లో మనసా అని వుందీ కొని బుక్స్ లో మానసా అని వుందీ ఏది ,కరెక్ట్ pronuciation . నార్త్ ఇండియా లో మనసా pronunciation chestunaru ఏది కరెక్ట్ చపార.
@Bangaram-t2g3 жыл бұрын
@krishna rao krishna rao garu కొని బుక్స్ లో మనసా అని వుందీ కొని బుక్స్ లో మానసా అని వుందీ ఏది ,కరెక్ట్ pronuciation . నార్త్ ఇండియా లో మనసా pronunciation chestunaru ఏది కరెక్ట్ చపార
@Bangaram-t2g2 жыл бұрын
క్రిష్ణా రావు గారు మీరు మానస దేవి మంత్ర ఉపసాన చేసారా. దయచేసి సమాధానం ఇవ్వండి. నాకు చాలా కష్టలు ఉన్నాయి, నేను కూడా ఉపాసనా చెయ్యాలి అనుకుంటూ నాను. Thankyou
@pandurangaraokonduru81674 жыл бұрын
అయ్యా తమరు సరస్వతి పుత్రులు కోటి కోటి నమస్కరములు
@hiranmayi62704 жыл бұрын
అస్సలు మాటలు లేవండి ..కృతజ్ఞతలు అనేది చాలా చాలా చిన్నమాట ...
@Mahil-shrivatsa4 жыл бұрын
Nijam no words
@naveenkota994 жыл бұрын
Avunu
@gaythribellamkonda93614 жыл бұрын
Nenu kuda ade rasanu kritagnathalu anedi eeyana vishyam lo chinna mata antakanna pedda word emundo naku teledam ledu
@వీరభద్ర-డ7ఘ4 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు. ప్రదోష వేళ అంటే ఎప్పటి నుంచీ ఎప్పటి వరకో నిమిషాల్లో తెలియ చేయగలరు.
@srisuryatetali90552 жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలు, మనసాదేవి అమ్మ చరిత్ర చాలా బాగా వివరించారు. 🙏🏼
@suvarnamena64 жыл бұрын
...అందుకే మీ ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి ........మీకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా..👨👨👧👧🕉️🤚🕉️🔱🍇🌾🌹🍎🍊🌺💮🌸🌴🇮🇳🙏
@gupthaa67913 жыл бұрын
మానసా దేవి ఆలయం లో ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తులచే స్వయంగా మానసా దేవి కి పాలాభిషేకం చేసుకొనవచ్చును
@darknesstolight33454 жыл бұрын
మనసా దేవి మందిరం హృషికేష్ లో చూసాము కానీ, ఆవిడ మహిమ తెలియదు. తలకిందులు తపస్సు చేస్తున్న ఋషుల కథ గరుగ్మంతుని చరిత్రలో కూడా వస్తుంది. ధన్యవాదములు.
@tve5telugunewsentertainmen9444 жыл бұрын
పాముల నర్సయ్య మంత్రం ఉపాసన చేసిన మహా భాగ్యం నాకు దొరికింది ధన్యోహం
@tataraod4 жыл бұрын
సర్.. మంచి విషయాలు చెప్పుచున్నారు... ధన్యవాదాలు
@naveenreddy79504 жыл бұрын
సిద్ద యోగుల గురించి ఒక వీడియో చేయండి గురువు గారు
@mudirajchalapathi83834 жыл бұрын
ఏంత అద్భుతమైన మాటలు మంత్రాలు ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి ఓ గురుదేవ🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@నందకమ్ఛానల్4 жыл бұрын
గురువుగారు, కాకినాడ దగ్గర సర్పవరం గ్రామం లో "సర్పయాగం" జరిగింది అని అంటారు. దాని యొక్క చరిత్ర వివరిoచ గలరు.
@chimakurthyudayabhaskarara94902 жыл бұрын
వీరు చాలా చక్కగా చెపుతారు. అద్భుతంగా ఉంటది. వీరు స్పీచ్
@gshanmugam55524 жыл бұрын
I don't have words to express the way of your explaining stories really hatsoff to you sir . Heart touching.
@ramaraobonagiri93654 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేశారు, అనేక ధన్యవాదాలు.
@omshanthee93224 жыл бұрын
మనలో ఉండే కుండలిని శక్తియే జగన్మాత మానసాదేవి 🙏🙏🙏🙏🙏
@shaktisena32623 жыл бұрын
Jai mansa matha🙏🙏🙏
@glnraja4 жыл бұрын
గురుదేవులకు వందనాలు. చాలా అద్భుతమైన, తెలియని విషయం చెప్పారు. ఏదో బాగా దేవతలు అనుకున్న కానీ విషయం తెలీదు. హరిద్వార్ లో మానస దేవి దేవాలయం లో కూడా ఈ విషయం చెప్పలేదు. ధన్యవాాలండీ గురువుగారు.
@raisingsun14684 жыл бұрын
respected sir you are spreading hidden knowledge about our hinduism and solving many problems thank you so much for your great service
చాలా చక్కగా వివరణ తో చెప్పారు గురువు గారు చాలా ధన్యవాదములు గురిజీ గారు 🙏🙏
@ErukulaNeelima4 жыл бұрын
పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🏻🙇🏻♀️ ఇంత కంటే ఏమి చెప్పగలను అండీ
@yerranaagulasriraamulu13344 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనములు. చాలా మందికి మాకు తెలియని మానస దేవి గురించి చక్కగా తెలిపారు. ధన్యవాదాలు. గురువు గారు చాలా రోజులుగా మీకు ...తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆ లయం గురించి తెలపండి గురువు గారు.
@veenkateshwar71344 жыл бұрын
1.Sarpa sarpa Maha sarpa Gachcha Sarpa Maha Vishaha Janamejayascha Yagnanthe Asthikha Vachanam Smarath.
@PSSahasra2011 Жыл бұрын
Excellent story , I thought it's lord subrahmanya under the tree, but never ever knew that this beautiful story of manasa Devi.🙏🙏🙏
@sivasankar2743 Жыл бұрын
మీలాంటి గొప్ప వారంతా లోక కళ్యాణం కోసం వచ్చిన వారు మీకు పా దా భి వందనం 🙏🙏🌹🌹
@bhimesh19824 жыл бұрын
సర్ప సర్ప మహా సర్ప గచ్ఛ సర్ప మహా విషః జనమేజయశ్చ యజ్ఞాంతే అస్థీక వచనం స్మరామి
@nareshvarakavi4 жыл бұрын
మానసా దేవ్యై స్వాహా మానసా దేవ్యై నమః 🙏🙏🙏
@rajeshwerch15724 жыл бұрын
భక్తిని పెంచుకోవడానికి ఏదైనా మంత్ర సాధన ఉంటే చెప్పగలరు. నమస్కారం. శ్రీమాత్రే నమః
@crazyUtters4 жыл бұрын
ధన్యవాదాలు నేను మానస దేవి temple కి వెళ్ళాను, నాకు ఏమి తెలియదు అమ్మ గురుయించి. బాగా చెప్పారు... 🙏🙏🙏
@arunaanuarunaanu58603 жыл бұрын
Temple ekkadunde chepande
@sharmilareddy88935 ай бұрын
🙏🙏🙏 So blessed listening to all these stories . Thank you Sir 🙏
@parameshpenikelapati32174 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@shilpasomashekar18654 жыл бұрын
Thank you very much on brining this video on Naga devathas. I have been visiting temples and prayed to nagara katte but never knew the importance or the story.
@neeru8884 жыл бұрын
What a great explanation of the ManasaDevi Ammmaa God!!!....God bless you and thank you Guruji 🙏🙏
@bharathn52153 жыл бұрын
ధన్యవాదాలు అనేది చాల చిన్న పదం మీకు మా శతకోటి వందనాలు
@hiranmayi62704 жыл бұрын
Rarely discussed subject...but very very essential... thanks a lot Sir..
@surekhapandit61574 жыл бұрын
Very nicely explained so much deeper knowledge very thankful to you Guruvugaru We are very proud of your vedic knowledge and your sincere service attitude to serve the people selfless... The people like you very rare I am grateful to your service.thank you sooo much. Keep it up. 🙏🙏🙏🙏
@shivanandalaharisowndaryal19763 жыл бұрын
కర్కోటకుడు, దమయంతి దేవి, నలమహారాజు, రుతుపర్నుడు , మీకు ప్రణామములు
@Praveen_833 жыл бұрын
Really thank you so much sir. Okappudu ma grandmother cheppevaaru ilaanti stories. Ippudu meeru ee videos cheyyadam valla enno generations ki mana samskruti vaati yokka goppatanam telustundi. Meelanti goppa vaaru entho goppa initiative ga ee kaaryakramaanni chepattinanduku thanks.
@devarashettysrikanth71002 жыл бұрын
Guruvu garu, u gave great information...we came to know about the greatness of manasa devi, who relieves us from sarpa dosham, from u.. Thank you very much sir.... 🙏🙏
@sridevikulkarni15494 жыл бұрын
ఇది మా నాన్న గారు గూడా రాసి పెట్టారు నాకు పాము లంటే చాలా భయం తిరుపతి లో మీ దర్శనం అయిన తరువాత తిరుత్తణి వెళ్ళాం తరువాత ఇంటి ముందు పాము వచ్చింది కాని భయం వేయలేదు అస్తికా మహాముని వస్తున్నాడు అని 11సార్లు అన్నాను వెళ్ళి పోయింది నిజమండీ గురువు గారు తిరుపతిలో మిమ్మల్ని చూసి చాలా సంతోషం అయింది ఈసారి లేపాక్షి రామ స్థూపం చూస్తాము
@రామారామా-ఖ9థ4 жыл бұрын
అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు
ఆంధ్ర ప్రదేశ్ తణుకులో ముక్కామల లో మానసా దేవి క్షేత్రం ఉన్నది అక్కడ నాగ ప్రతిష్ట చేసిన వారికి తప్పక సంతానం కలుగుతుంది. మనసా దేవి మహా మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసా దేవ్యై స్వాహా ||
@thinktoyourthoughtss56903 жыл бұрын
Meeru pooja chesara
@balajipraveenkumar8564 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mnvsaikiran2 жыл бұрын
Thanks Srinivas garu 🙏, I wanted to understand about the Naga devata idols since few years. I tried asking several people including priest in the temples and I could not get clear information on this. After seeing your video i could understand about maatha Manasa Devi. Today I recite the names in my prayers. Thanks for building our knowledge about our Dharma 🙏🙏🙏
Miru cheppindi Akshara satyam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐👍 very effective and powerful goddess itsproven to me tq so much sharing some precious gems from ur knowledge treasure
@jagataeswari96492 жыл бұрын
Chaala baga chepparu guruvugaru me paadhalaku vandhanam i eammavari mahima nenu na jeevitham loe anubhavinchanu ma ammagaru kalam chese mundu manas devi mantranni japinchanu result manasa devi guruvugaru na dream loe ki vachhi Amma chanipoetundi ani cheppi maayamayyaru andi mana saadhana elanti dhaivanni itna palikistundi ani ardam ayyindi om manasadevie namaha🙏🙏🙏🙏🙏🙏🙏
@ha-pb6gs4 жыл бұрын
Thank you so so much for adding english subtitles. 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@indira.d.nnanjappa67294 жыл бұрын
Swamy unknown facts about all our puranas. Thanks for improving our little knowledge 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Great way of telling the facts.
@SVL.Tejasri3 жыл бұрын
Encyclopedia of Great HIndu Dharam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏾
@srinithotakura16284 жыл бұрын
Swamy, mee prathi video vintunte, amrutham ruchi chustunnattu undhandi. Mee ichhe ee knowledge dwara memu (all viewers) spiritually incline avvali and intha goppa vishayalu andhinche meeku aa Sivayya Janma janmalaku sukham, Shanti kalagajeyaduru gaaka
@swathysamala4 жыл бұрын
Thanks for imparting your great knowledge 🙏
@sridevikulkarni15494 жыл бұрын
చాలా బాగా చెబుతారు ధన్యవాదములు స్వామి
@venkatasaiteja4 жыл бұрын
Guruvu gaaru me jeevitham lo jarigina koni miracles gurinchi oka video cheyandi guruvu gaaru...🙏
@ramaacr7774 жыл бұрын
🙏 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ ಧನ್ಯವಾಗಳು ನಿಮ್ಮಗೆ
@gupthaa67913 жыл бұрын
మానసా దేవి గుడి మా ఊరిలో ఉన్నది చిరునామా రాయకుదురు వీరవాసరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా పోతురాజు స్వామి మానసా దేవి ఆలయం
@Varadati4 жыл бұрын
Om Sri Gurubyonamah 🙏చాలా బాగా చెప్పారు🙏
@bthulasinadhamthulasi83744 жыл бұрын
చాలా ధన్యవాదములు sir
@butchibabu9211 Жыл бұрын
విజయనగరంజిల్లా చీపురుపల్లి దగ్గర పూర్రేయవలస లో టెంపుల్ ఉంది
@ArunSaigaddam3 жыл бұрын
Thank you Gurugaru… Hyd, Bolarum area lo Mahakali Devalayam lo ee Naga Devata Prathishta jarigindi. Devotees velli Darshanam & puja chesukovachu.
@lavanyabandla70284 жыл бұрын
Thank you for this valuable information 🙏 chala manchi vishayalu teliparu🙏
@munitharunseemakurthi70844 жыл бұрын
కావ్యకంఠ గణపతి స్వామి గారి చరిత్ర తెలుపండి
@sridevichavali19534 жыл бұрын
Sankatamadev
@rovererash5 ай бұрын
we have blessed to get this information…🙏🙏🙏
@purnimaburra93304 жыл бұрын
Sir, recently we watched don't keep birds in cage. They need freedom video. We realized our mistake. So immediately we left birds. We gave freedom to them. Thank u
@swathinagavolu74162 жыл бұрын
Thank you sir.. Monna temple Lo manasa Devi idol chusi, Evaro telsukundam ani, search chesi nee video chusa.. Got a good idea about the three idols..
@apparaoallada4 жыл бұрын
Thank you for the valuable information
@madhurvarma37963 жыл бұрын
Emta baga chepparu.eppatinuncho una doubt clear chesaru.thank u guruvu garu
@sunithas94614 жыл бұрын
Annayya gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏
@lokeish94172 жыл бұрын
Jai Sri Yadhava Guruji lots of thanks for real storys in Hinduism ur way of explanation wonderful also ur giving tittls in English it is also help full for every one Lord Sri Gatti Subramanian kukkeSri Subramanian bless u with good health
@ravijrb4 жыл бұрын
Thank you sir. It was a great information.
@susanthinarayana4844 Жыл бұрын
Thank you sir. After so many days & praying of above with out knows. Today has come to know exactly what has to pay & how to pray. We are fortunate have this video & you belongs to telugu language