నూతన వస్త్ర బహుకరణ మహోత్సవం || Nandu's World || CRAZY Family || Tamada Media

  Рет қаралды 558,454

Nandu's World

Nandu's World

Күн бұрын

Outfits designed by savithri gari from s3 boutique :
Smt.Savithri
D.Savi3
D.no.60-7-7/1
4th line, opp lane to siddhartha hotel management college, siddharthanagar, moghalrajpuram vijayawada-520010.
9866073287
8434354549
What’s app
chat.whatsapp....
chat.whatsapp....
Follow this link to join my WhatsApp group:
chat.whatsapp....
Instagram
www.instagram....
***************
Location :
www.instagram....
Event organiser srushti weddings :
...
Food planner :
/ talasilacaterers
Photography by
www.instagram....
**********************
Nandu's World official For Brand Enquiries
/ nandusworldofficial
Vlog edited by :Aman khan
amankhanfilm
Thumbnail designer : jay
/ mr_jay_the_hater
Powerd By : #TamadaMedia
Hi All
Welcome to Nandu's World CRAZY Family Web Series
***********************
Follow me in Instagram:
www.instagram....
Facebook :
www.facebook.c...
************************
Child Artist : Rohan
/ rohan.smart.j
Reena:
/ reena.gem
*************************
Hope you like it ..!!!
Thank you for Watching & Subscribing too …. XOXO
#Nandusworld #TeluguVlog #Dhotifunction #Panchalafunction
Please contact me by Email : info.saree.2020@gmail.com.

Пікірлер: 1 600
@Sarayeleti1972
@Sarayeleti1972 14 сағат бұрын
బన్ను కి తెలుగు బాగా వచ్చింది నందు గారు ఇద్దరు చాలా క్యుట్ గా ఉన్నారు god bless you 🎉
@seshukumari5024
@seshukumari5024 14 сағат бұрын
Super బావుంది ప్లాన్డ్ గా చేశారు ముచ్చటగా వుంది మీ ఫ్యామిలీ god bless you bannu & ఫ్యామిలీ
@muthyamveena9994
@muthyamveena9994 15 сағат бұрын
ఇద్ధరి పిల్లలకి, ఆరోగ్య, అష్టఐశ్వర్య ప్రపిరస్తు🙌🙌🍫🍫 నందు గారు, మీరు మీ భర్త సూపర్😍😍🌹💐🌹 మంగళస్నానాలు, ఈ పూజ కార్యక్రమం చాలా చాలా బాగున్నాయి, 👌👌😍😍 మీ పెద్ద ఫంక్షన్ కోసం waiting nandhu మీకు మీ కుటుంబానికి all the best 👍👍
@NandusWorld
@NandusWorld 14 сағат бұрын
Thank you so much andi 🙏
@muthyamveena9994
@muthyamveena9994 14 сағат бұрын
@@NandusWorld ☺️
@sailajanivas8161
@sailajanivas8161 10 сағат бұрын
సూపర్ నందు గారు ఇలానే మన సంప్రదాయాన్ని ఎక్కడ ఉన్నా మర్చిపోకూడదు పిల్లలకి ఇలాంటివి నేర్పించి నందుకు ధన్యవాదాలు
@ushasastry1358
@ushasastry1358 15 сағат бұрын
బన్ను కి మా ఆశీర్వాదాలు అందచేయండి. చాలా అందంగా ఉన్నాడు. బిట్టు బంగారు తల్లి ఎంత ముద్దుగా చిన్నారి పెళ్లికూతురు లాగా undi❤️❤️
@NandusWorld
@NandusWorld 14 сағат бұрын
Thank you so much andi 🙏
@ksrguptakota7880
@ksrguptakota7880 10 сағат бұрын
సంప్రదాయ, సనాతన వస్త్రధారణ, పచ్చటి పరిసరాలు, నూతన సంప్రదాయ ఈవెంట్, ఫోటో స్టిల్స్ అన్నీఅద్భుతంగా వున్నాయి.
@narsummurty
@narsummurty 15 сағат бұрын
వడ్డించే వారు కూడా పంచ కట్టు వేసుకున్నారు సిస్టర్ చాలా బాగుంది మీ ఫంక్షన్ తర్వాత చిట్టి తల్లి ఫంక్షన్ కూడా ఇంకా గ్రాండ్ గా చేయాలి ఆ దేవుడు ఆశీస్సులతో
@NandusWorld
@NandusWorld 14 сағат бұрын
Aah devudi blessings vunte ade chalu 🙏anni cheyyataniki 😊
@Latha-zr3nb
@Latha-zr3nb 14 сағат бұрын
Miru super andi
@srivanimushkam151
@srivanimushkam151 13 сағат бұрын
Hi nandu garu I first time nenu comment chesthuna Very much happy chala bha chesaru function,i was very emotional ayanu bha connect ayyanu..blessings to bannu and bitty🎉❤❤​@@NandusWorld
@simhadriaruna9855
@simhadriaruna9855 11 сағат бұрын
God Bless u nanna .....🌹🌹.❤❤
@radhikachinna8460
@radhikachinna8460 15 сағат бұрын
Mee saree chala baavundi akka.saree ki thaginattu undi makeup.meeku baaga sute indi.very nice.bittu so cute 🥰
@hariniakula2272
@hariniakula2272 16 сағат бұрын
దిష్టి తీసుకోండి మీ నలుగురు ❤️
@bhanusrinu4227
@bhanusrinu4227 12 сағат бұрын
మీ అబ్బాయి ధోతి ఫంక్షన్ వీడియో మీ ప్రతి ఒక్క వీడియో ని మేము చూస్తాము సూపర్ గా చేస్తారు మీ అమ్మాయికి ఓణీలు ఫంక్షన్ కూడా ఇండియాలో చేయాలి మీ బాబు ధోతి ఫంక్షన్ వీడియో చాలా బాగుంది
@ranganathgaranganath901
@ranganathgaranganath901 15 сағат бұрын
ನಿಮ್ಮ ಮನೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಚೆನ್ನಾಗಿತ್ತು ನಿಮ್ಮ ಮಗನಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಮತ್ತು ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ❤❤❤❤❤❤ ಕರ್ನಾಟಕದಿಂದ ರಂಗನಾಥ
@jeevanireddy3948
@jeevanireddy3948 14 сағат бұрын
Super akka……❤ Two eyes saripovadam ledu chudaniki …… ❤ super 👌
@arunaprameelaranik6121
@arunaprameelaranik6121 16 сағат бұрын
evaru em anukunna miru pattinchukonavasaram function chala baga chesaru. pillalu ista paddaru kabatti miru happy ga chesukunnaru good 👍 god bless you bannu ❤❤❤
@bhanusrinu4227
@bhanusrinu4227 12 сағат бұрын
Miru chala Bagunaru madam mi family members super ga support u videos chestaru మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ గ్లామర్ అండ్ డ్రెస్సెస్ స్ సూపర్
@aruunareddy1810
@aruunareddy1810 16 сағат бұрын
🤗🤗🤗🤗🤗 ఇంకో 15 ఏళ్ళకు ఇట్లా ఇండియా వచ్చి అబ్బాయి పెళ్ళి ఇంతకంటే అంగరంగ వైభవంగ జరిపించాలని , అప్పుడు రెండు తెలుగు రాష్టాల చేనేత పట్టు చీరలు కొనాలని , అబ్బాయి చదువు లో బాగా రాణించి ఉన్నతంగా ఎదగాలని మీ కుంటుంబానికి ఆశీస్సులు .
@NandusWorld
@NandusWorld 16 сағат бұрын
😅 god wish ela vunte ala andi 🙏
@mohammadshefie8284
@mohammadshefie8284 15 сағат бұрын
Super andii asalu god bless you your family ❤❤
@naveenmittapalli9111
@naveenmittapalli9111 15 сағат бұрын
After 15years he become 30+
@Durgaarts_147
@Durgaarts_147 15 сағат бұрын
@@aruunareddy1810 yeah I wish the same
@venusvlogs3032
@venusvlogs3032 15 сағат бұрын
Superb
@Akshaya12Malyala
@Akshaya12Malyala 12 сағат бұрын
All looking there dressing style super your sree was nice 🙂 keep smiling akka garu have a nice day's ❤
@userparvin
@userparvin 16 сағат бұрын
Mashallah 🥰 నందు, మీరు పాత కాలం హీరోయిన్ లాగ, ముద్దుగా వున్నారు......బిట్టు, కాబోయే హీరో లాగా వున్నాడు
@userparvin
@userparvin 16 сағат бұрын
🧿
@kavithakumar9600
@kavithakumar9600 9 сағат бұрын
దేవుడు మీ కుమారునికి ఐశ్వర్యం మరియు సంతోషాన్ని ప్రసాదిస్తాడు
@hariniakula2272
@hariniakula2272 16 сағат бұрын
పాపం బిడ్డని మంత్రాలతో ఇబ్బంది పెట్టారు. But cute గా చెప్పాడు అండి.
@corinnedeshule1998
@corinnedeshule1998 12 сағат бұрын
Akkada panthulugaru koodaa chaalaa ibbandi padi untaaru babutho paatu, Dakshina ekkuva chellinchaara Nandugaaru ? Panthulugari Opikaki mecchukuni 😂😂just kidding. God Bless your Family Nandu
@nehamahanthi687
@nehamahanthi687 8 сағат бұрын
సాంప్రదాయాన్ని ఇబ్బంది అంటారేంటి? అందుకే ముందు కాస్త చిన్న చిన్న శ్లోకాలు దేముడి దగ్గర చెప్పించాలి... Meaning చెప్పాలి... Google asst ఉండనే ఉంది... పాపం పంతులు గారు ప్రతీది రెండు సార్లు చెప్పారు సహనంగా...
@pranithareddy8969
@pranithareddy8969 13 сағат бұрын
Highlight of the event. Dad and son eating banana from mandap.😊 stay blessed.
@mounikagade1887
@mounikagade1887 16 сағат бұрын
సూపర్ సూపర్👌👌👌👌 బన్ను మంత్రాలు చెపుతు ఉంటే చాలా quite గా ముద్దుగ ఉంది😊😊😊😊❤❤❤❤ బిట్టు Iove U❤❤❤❤నందు అక్క వీడియో సూపర్ ఉంది😊😊😊😊😊
@ragahaigarinarsimhareddy192
@ragahaigarinarsimhareddy192 13 сағат бұрын
మీ బాబు కి ఆ మహాదేవుని ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలి ఉద్యోగరీత్యా ఏ దేశంలో ఉన్న పుట్టిన దేశం మన సంస్కృతి సంప్రదాయం వదలకూడదు అని మీరు వాటికీ ఇచ్చిన విలువ చాలా గొప్పది మన సంస్కృతి ని మర్చిపోతున్నా వాళ్లకు మీరు మంచి దారి చూపించారు 👏👏👏
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@bhagyalakshmi7925
@bhagyalakshmi7925 16 сағат бұрын
God bless you both Bittu and bannu❤❤
@Shravyareddy0301
@Shravyareddy0301 11 сағат бұрын
ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఇలానే డ్రీమ్ ఉంటుంది తన పిల్లలకి ఇష్టం అయినా వాటిని చేయాలి అని మీరు పిల్లల ఇష్టాని గౌరవించడం చాల బాగుంది అక్క ...మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది అక్క..next టైం subscribers నీ కూడా పిలవండి అక్క ఫంక్షన్స్ కి 😅
@ChaithanyaChowdary-fo8ed
@ChaithanyaChowdary-fo8ed 16 сағат бұрын
Hii akka bagunaru super family ❤❤❤
@rplbmmaster6017
@rplbmmaster6017 11 сағат бұрын
S sure definately blessings
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 16 сағат бұрын
హలో నందన గారు మీ బన్ను కి ఎన్ని కష్టాలు వచ్చాయి రాని తెలుగు ని బలవంతంగా మంత్రాలు చెప్పించారు మీ ఇష్టాన్ని బన్ను ఇష్టం గా జరిపించుకున్న సంప్రదాయ పంచెల సందడి చాలా బాగుంది చిరంజీవ చిరంజీవ బన్ను ఆల్ ది బెస్ట్ 🎉
@suekandula1909
@suekandula1909 13 сағат бұрын
God bless you Nandu and your beautiful family. ❤️🥰💕👍💐🌷🌸
@ramireddypavani3620
@ramireddypavani3620 15 сағат бұрын
చాలా బాగా చేసారండి ఫంక్షన్ మాది గుంటూరు మా వాళ్ళు ఇలాగే చేస్తారు బన్ను బన్ను నువ్వు ఇక్కడ పుట్టకపోయినా నీకు ఇక్కడ ట్రెడిషనల్ అంటే ఎంత ఇష్టమో నీ ఫేస్ లో చూసాను నాన్న నువ్వు బాగా చదువుకొని ముందు స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ నీ పెళ్లి ఇట్లాగే ఇండియాలో మంచి అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ❤
@NandusWorld
@NandusWorld 14 сағат бұрын
Thank you so much andi 🙏
@ramireddypavani3620
@ramireddypavani3620 14 сағат бұрын
@@NandusWorld ur welcome andi
@lavanyareddy9386
@lavanyareddy9386 8 сағат бұрын
👌👌😍
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 14 сағат бұрын
Excellent Video god bless you Children 🎉🎉🎉
@ammajikandula4095
@ammajikandula4095 15 сағат бұрын
పంచె ల ఫంక్షన్ బాగుంది ,మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
@ChanduPachigolla-en9yd
@ChanduPachigolla-en9yd 13 сағат бұрын
God bless you bannu Naana keep smile enjoy your life 🌹💗🌷
@mounikajampala2722
@mounikajampala2722 10 сағат бұрын
అక్కగారు బాబు కి ఎన్ని సంవత్సరాలు వచ్చాక అబ్బాయిలకు ఓనీ ఫంక్షన్ చేయొచ్చు కొంచెం చెప్పండి అక్క నాకు తెలీదు
@sreechandra1663
@sreechandra1663 9 сағат бұрын
Gents ki panchullu estaruu for year 11 or 15 depending on janma nakshatram
@lakshmichilumuru9136
@lakshmichilumuru9136 12 сағат бұрын
God bless you Bannu ❤ very traditional decor 👌
@padmatatini3181
@padmatatini3181 16 сағат бұрын
Funcition chala baga chasaru Naodhana garu bannu bittu super ga uaaru Andi మీ Sarry kuda chala bagundhi Andi 👌👌👌👌 me family oka 👍👍👍🎊🎊💐💐🙏😊
@sirishavalakonda1365
@sirishavalakonda1365 7 сағат бұрын
God bless you nana you have great lovable parents 🎉🎉🎉
@vardhanReddy-qw3bu
@vardhanReddy-qw3bu 13 сағат бұрын
Miku mee kutumbani sakala asta aiswaryalu sakala vaibhogalu kalagalani manaspurthi ga korukunnamandi 😊 bittu and bannu may god bless you 😊may all your dreams come true nana 🥳👐👐🫰🫰
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@saiyesaswini3084
@saiyesaswini3084 12 сағат бұрын
Ur sister daughter is looking like youuuu 🤗🤍💯🫂
@venkatraopopuri7119
@venkatraopopuri7119 16 сағат бұрын
Excellent akka chala Baga chyparu God bless u Bañnu
@DurgadeviYenumula
@DurgadeviYenumula 15 сағат бұрын
బన్ను కి మా ఆశీర్వాదం అండి❤❤❤❤❤, బిట్టు అయితే చిన్న పెళ్లికూతురు లో చాలా అందంగా ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤
@varalakshmi5039
@varalakshmi5039 16 сағат бұрын
Akka me son manthralu chadhavataniki chala kashta paduthunadu 😅
@SahithiTummala-rs1dv
@SahithiTummala-rs1dv 14 сағат бұрын
This is indeed very nice to see ,felt so good seeing this video and we even wished to celebrate the same way u did ,eye fiest literally ❤
@padmak40
@padmak40 12 сағат бұрын
కన్ను ల పండుగ గా వుంది వేడుక. ఆనందము గా చూస్తూ subhasisulu. వీడియో చూస్తున్నట్టు గా కాకుండా మేము అకకడే వునటు గా ఎంజాయ్ చేసాము. తృప్తిగా. కుటుంబం అంతా మరి ఎన్నో వేడుకలు జరుపుకోవాలి అని blessings from the core of my heart!
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@padmak40
@padmak40 12 сағат бұрын
@@NandusWorld Thanks Miku cheppali Andi!
@NandusWorld
@NandusWorld 11 сағат бұрын
@@padmak40 🙏
@Vijaya-rd5tj
@Vijaya-rd5tj 15 сағат бұрын
Akka u r looking like princess ... Function next level lo undi ga ... 🎉🎉
@crt164jmounika3
@crt164jmounika3 15 сағат бұрын
Don't mind negative comments Go on with positive comments..😊 Maku me videos Baga nachutayi... Vere country ki vellina paddatulu marchipokunda Baga chestunnaru ....
@NandusWorld
@NandusWorld 15 сағат бұрын
🙏Thank you so much andi
@Moulitha-i6g
@Moulitha-i6g 11 сағат бұрын
God bless you nandugaru and family 🎉❤
@Lakshmi-d5s
@Lakshmi-d5s 16 сағат бұрын
Hi akka Bittu ki Bannu ki Baga set ayyayi outfits both are looking good❤😊
@bbharathi2054
@bbharathi2054 10 сағат бұрын
బన్ను,బిట్టు చాలా బాగున్నారు .బన్ను కి నా శుభాశ్శీస్సులు.వేడుక అంతా కన్నుల పండుగ లాగ ఉంది.మీ కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు .
@raghuvignesh2722
@raghuvignesh2722 16 сағат бұрын
హలో నందన గారు మీ అబ్బాయికి ఆయురారోగ్యాభివృద్దిరస్తు 🙏👏👏👍
@NandusWorld
@NandusWorld 16 сағат бұрын
🙏
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 14 сағат бұрын
దీర్ఘాయుష్మాన్ భవ Congratulation🎉bannu🎉
@Lucky_abhi_youtuber
@Lucky_abhi_youtuber 12 сағат бұрын
ప్రతి విషయం దేవుని ఆశీస్సులు ఉంటే చేద్దాం అంటున్నా మీ రిప్లై చుస్తే నాకు మీరు నచ్చారు డబ్బు ఉంటే అన్నీ చేయొచ్చు అనుకునేవారు చాలా మంది వుంటారు డబ్బు కన్నా ముందు దేవుడు ఆశీస్సులు ఉండాలి అని గుర్తించారు, దీన్ని బట్టి మీరూ చాలా కష్టపడి పైకి వచ్చారు అనుకుంటా 👍
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@ganjinagaraju9065
@ganjinagaraju9065 10 сағат бұрын
Iam vyshnavi from warangal all of traditional family very hai. God bless you bittu. bannu . super ❤
@annapurnakrishna4209
@annapurnakrishna4209 13 сағат бұрын
పాతకాలం సంప్రదాయం గురించి ఎతబాగా చెప్పారు మీరు అంటాడోరంలో వున్న మన సంప్రదాయం కి విలువ ఇచ్చారు సంతోషం నందుగారు i like your famly
@pardhud2482
@pardhud2482 7 сағат бұрын
ముందు మీ నలుగురు పెద్ద వారి చేయ డిస్టి తీపించుకోండి నందు అండ్ మధు గారు ❤❤❤
@Venkatede
@Venkatede 13 сағат бұрын
మీరు ఏ దేశంలో స్థిరపడినా మన ఆచారాన్ని పాటించడానికి మన దేశానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసుకొన్నందుకు మీకు శుభాకాంక్షలు.
@kusumalatha5073
@kusumalatha5073 13 сағат бұрын
పాప చూడ ముచ్చటగా ఉందండి నందన గారు .....పిల్లలు ఇద్దరు చాలా బాగున్నారు ఇద్దరికీ బాగా దిష్టి తీశారా 😊
@taraniadhyatmika
@taraniadhyatmika 12 сағат бұрын
మాది తెలంగాణ మా ఊర్లో కూడా పంచెల ఫంక్షన్ చేస్తారు ఓనిల ఫంక్షన్ ను చీర ఫంక్షన్ అంటారు చీర కట్టిస్తారు అమ్మాయి కి సేమ్ అమ్మాయికి, అబ్బాయికి 9,11,15 ఏళ్లలో చేస్తారండి ముహూర్తం చూసి చేస్తారు.. సూపర్ అండి మీ ఫంక్షన్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది మన భారతీయ సంస్కృతీ నీ దేశ దేశాలకు చటుతున్నందుకు మీ దంపతులకు బిట్టుకి, బన్నుకి శుభాకాంక్షలు🌹😊🌺
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Happy to hear this andi 🙏
@snbalajiskm7601
@snbalajiskm7601 14 сағат бұрын
హాయ్ అక్కా మీ ఫంక్షన్ చాలా బాగున్నది God bless you bannu
@RathnaKodhandan
@RathnaKodhandan 10 сағат бұрын
Super sister 🤩🤩 God bless u ❤
@krishnaVeni-t9g
@krishnaVeni-t9g 9 сағат бұрын
Panchkattu function challa bagundi mem kuda put thata function chestammu Super akka function
@vijayakiran3881
@vijayakiran3881 8 сағат бұрын
Hi Nandu, bagunnara. Bannuki my best wishes. Function chaala baga celebrate chesharu. Bannu chala cute boy. Bittu also very pretty girl. So cute family. Nandu your way of presentation is marvelous. My best wishes to your. God bless you with good health and wealth.
@NandusWorld
@NandusWorld 5 сағат бұрын
Thank you so much andi 🙏
@rojaramani1900
@rojaramani1900 9 сағат бұрын
Hi akka enthaa baga chesaro function mee function ni maa function laga enjoy chaisamu bannu chala chakkaga vundu tridetional wearlo bittu thalli chala bagundhi bannu acham na kodukulaga vunnadu eddarini twines anukuntarru ❤❤
@srigurudevadattan8193
@srigurudevadattan8193 12 сағат бұрын
వాటర్ రైట్ సైడ్ పెట్టాల్సింది లెఫ్ట్ సైడ్ పెట్టారు అది మర్చిపోయారు
@Varshini-q2e
@Varshini-q2e 7 сағат бұрын
Bangaramrallu God bless you ra yapudu ilane happyga undali akka mee family love you ❤
@sirianusha2380
@sirianusha2380 10 сағат бұрын
Bitu cuteness overloaded
@reshmafarheen9415
@reshmafarheen9415 14 сағат бұрын
Mehendi pettikoledu anti madam Nice happy vastara vedika bannu
@annapurnae396
@annapurnae396 15 сағат бұрын
Nandana garu mee abbayi Chala chuda muchhataga unnadu 👌👌Dristi salt to tiyyandi function Chala bagundi 🙏🙏
@VattiMadhavi-sd2cs
@VattiMadhavi-sd2cs 15 сағат бұрын
Hi Nandu garu chala bhala chesaru good bless u Bannu Bittu so cute thanks u so much vlog ❤❤❤🎉
@veniveni2437
@veniveni2437 13 сағат бұрын
బాబు కి తెలుగు నేర్పండి పాపం అసలు రావటం లేదు
@ShamuBegum-w4h
@ShamuBegum-w4h 13 сағат бұрын
🎉🎉🎉🎉❤❤❤ God bless you all
@Akshayakn
@Akshayakn 14 сағат бұрын
God bless you Bannu Chala bagundi function
@kolagotlavasavi5002
@kolagotlavasavi5002 11 сағат бұрын
Chala bagundi nandu garu. God bless ur family
@Swathi1754
@Swathi1754 12 сағат бұрын
Very nice andi👌👏
@NoorRuksana
@NoorRuksana 15 сағат бұрын
First comment akka 😊
@tulasiKalaga
@tulasiKalaga 9 сағат бұрын
Nice andi❤❤❤
@kishorekappagantu6481
@kishorekappagantu6481 11 сағат бұрын
Great parents
@renukav5442
@renukav5442 8 сағат бұрын
Super rrrrr
@manikanta2441
@manikanta2441 13 сағат бұрын
God bless you both bittu ❤ bannu
@rplbmmaster6017
@rplbmmaster6017 11 сағат бұрын
Great andi
@lagudumadhu7734
@lagudumadhu7734 12 сағат бұрын
Super idea mam
@rplbmmaster6017
@rplbmmaster6017 11 сағат бұрын
Thankyou
@ShirdiSaibaba-r9m
@ShirdiSaibaba-r9m 12 сағат бұрын
Video chala chala bagundhi akka😊
@JyothiSubbu-bt7gg
@JyothiSubbu-bt7gg 14 сағат бұрын
Function చాలా బాగా చేసారు ♥️♥️😍 గాడ్ బ్లేస్ టూ and బిట్టు నోరు వుంది కదా అని చాలా మంది నెగెటివ్ గా మాట్లాడుతారు అవి మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు మీ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూస్తుంటాను, I love your family ముఖ్యంగా nandu గారిని 💐💐💐💐💐💐
@NandusWorld
@NandusWorld 14 сағат бұрын
Thank you so much andi 🙏
@manjulapuppala682
@manjulapuppala682 14 сағат бұрын
Super
@sumanisindhupriya.nsindhu3978
@sumanisindhupriya.nsindhu3978 10 сағат бұрын
Hii my cute family Bannu is just like Mahesh Babu,,, cute Bittu super...I LOVE YOUR FAMILY,,,, ❤ 😍 💖 ❣ 💕 💘 ❤ 😍 ❤❤❤❤❤❤❤❤❤
@sreelakshmi5537
@sreelakshmi5537 6 сағат бұрын
The beautiful and traditional function you made it madam. God bless you son. ALL THE BEST FOR THE FUTURE
@madhurikumpati4844
@madhurikumpati4844 10 сағат бұрын
Perfect family,most lovable family...........very happy to see u people like this and happy tears ❤️ 🧿🧿🧿🧿🧿🧿
@rojaramani1900
@rojaramani1900 9 сағат бұрын
Naa koduki 13 years akka
@sujathaganguri4540
@sujathaganguri4540 12 сағат бұрын
అబ్బ అన్నిటికీ వెతుక్కుంటూ వుంటారు అంటనికి మీరు పట్టించుకో వద్దు చాలా బాగా చేశారు ❤❤
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@lakshmi_sreesworld9479
@lakshmi_sreesworld9479 12 сағат бұрын
ఫంక్షన్ చాలా బాగా చేసారు బన్ను కూడా చాలా బాగా మంత్రాలు చెప్పాడు ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది కానీ కుదరడంలేదు god bless you Bannu & Bittu
@NandusWorld
@NandusWorld 12 сағат бұрын
Thank you so much andi 🙏
@kirankumari-mq9wf
@kirankumari-mq9wf 12 сағат бұрын
Clipping from 11.52 to 12.40 👏👏👏👏👏👏👌 Congratulations to all of you once again 💐💐💐💐
@naveentogaru9554
@naveentogaru9554 8 сағат бұрын
Rohan is looking very cute and superb outfits..Of course theme and decor is awesome..
@shwethavasist9200
@shwethavasist9200 6 сағат бұрын
All the very best for your future endeavors Bannu. I am really happy Nandu and Madhu to see your parenting with full our tradition. Lots of love to Nandu, Madhu Bannu n Bittu❤
@nirmalasrinivas7087
@nirmalasrinivas7087 7 сағат бұрын
Very nice nandu
@SukanyaGujju-cd1xx
@SukanyaGujju-cd1xx 11 сағат бұрын
Very nice nandhu garu
@DrRC25
@DrRC25 8 сағат бұрын
Ur sister in law is damn pretty Nandu gaaru! Like I mean her features are so striking man🫶🏻 Everyone is looking good 😌 God bless Rohan🥰
@harshitha5374
@harshitha5374 Сағат бұрын
Like I always mention. You are a very good Mom Nandu..
@sreechandra1663
@sreechandra1663 9 сағат бұрын
Really very nice and some words are heart touching ❣️ god bless you Decoration idea was toooo good very pleasant greenary theem.... from Srivalli Vijayawada
@sunithababu8906
@sunithababu8906 5 сағат бұрын
Thank you Nandu, u really inspired me to do this to my son as well. U gave us great ideas ❤. God bless your family dear👍
@sunithareddy6719
@sunithareddy6719 13 сағат бұрын
Negative comments ela pedtaru.seeing your happiness iam feeling happy.god bless your family.
Trip To Abu Dhabi || Sreemukhi
24:34
Sreemukhi
Рет қаралды 184 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 52 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 69 МЛН
మంగళ స్నానాలు  || Nandu's World || Tamada Media
12:36