నంద్యాలలో మళ్లీ ఇలాంటివి జరగకూడదు అంటే చేయాల్సిందే Roadshow కాదూ ..అక్కడికక్కడే ఊరి తీయాలి
@nattalasekhar33184 ай бұрын
నిక్కరుమీద కొట్టుకుంటూ తీసుకెళ్లాలి ఇలా తీసుకోని వెళితే ఎవ్వడికి భయం ఉండదు
@ashoklavanya62374 ай бұрын
ఇప్పుడూ నంద్యాల ఒన్ టౌన్ పోలీస్ వారి మీద వున్న మచ్చ ఈ సీఐ సార్ తుడిచేశారు,,,ఇలాగే అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్న సార్🎉🎉🎉🎉
@RAGAEntertainment4 ай бұрын
Central Reserve Police Force power adi😄
@ashoklavanya62374 ай бұрын
@@RAGAEntertainment బ్రదర్ వాలు వచ్చింది ఎలక్షన్ కోడ్ డ్యూటీ మీద వీలు చంపినారు అని అదే పని గా రాలేదు వున్నారు కనుక అండ్ 144 సేక్షన్ అమలులో వుంది కనుక వచ్చారు
@josephmagi37694 ай бұрын
@@RAGAEntertainment CRPF ilaanti model lo kaani diff ga untundi. Vaalu BSF staff......
@jayapaul96663 ай бұрын
ఆ సంఘటన చూస్తూ ఎవరూ ఆపకుండా వుండడం చాలా దారుణం
@Vijayanu1404 ай бұрын
నంద్యాల ప్రశాంతంగా మారాలంటే ఎన్కౌంటర్ చేయక తప్పదు ముందు ఎన్కౌంటర్r చేయండి సామీ
@HARI-rk5vw3 ай бұрын
Good message
@busiest75783 ай бұрын
ఎన్కౌంటర్ నీవు లేదా నీ కుటుంబ సభ్యులకి ఎదురైతే తెలుస్తుంది త్వరలో నీ ఎన్కౌంటర్ జరఘలి
@Vijayanu140Ай бұрын
@@busiest7578 నేనేం తప్పు చేశానని ఎన్కౌంటర్ నన్ను చేయాలనుoటున్నావు రా తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పా హంతకులను శిక్షించడం తప్పా రా
@veeraballisreenivasulu59713 ай бұрын
పోలీస్ Supar 👍
@alidformer11444 ай бұрын
ఎందుకు బతికి ఉన్నాను అనిపించాలి అలా శిక్షించాలి
@g.keshalukeshalu46193 ай бұрын
Super first adi cheyali
@modelhuntingtroller59303 ай бұрын
Avarini ninnnah
@IsmailShaikh-xb1xy2 ай бұрын
ప్రజలందరూ ఫోటోలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ విడుదల అయిన తర్వాత రోడ్డుమీద చేసే అన్ని కాదు ఇప్పుడు మర్డర్ దాకా వచ్చారంటే వాళ్ల మీదకి రావడానికి పిల్లల మీదకు రావడానికి ఎంతో సమయం పట్టదు వంటి వారిని రోడ్ల పైన తిరగనివ్వకూడదు అది ఏ కులస్తుడైన సరే
@gopisharmavaranasi3104 ай бұрын
ముందు తల్లిదండ్రులకు పనిష్మెంట్ ఇవ్వాలి
@mabbubalavenkataiah2333 ай бұрын
చంపిన చోటికి తీసుకెళ్ళు చూపించడం కాదు సార్ ఎన్కౌంటర్ చేయాలి
@HR-Roy3 ай бұрын
Excellent job by police. True investigation, Practically Visualised how criminals done crime and awareness to people that not to do crimes
@shaik58564 ай бұрын
Enta chesina 1 or 2 monts lo batiki vachestaru ante gaa
@vedaprakashbabu53173 ай бұрын
బట్టలు విప్పి డ్రాయర్ల మీద ఊరేగించాలి, రాజకీయ ప్రమేయం తగ్గించాలి.
@akabdul30134 ай бұрын
అక్కడ అంత సీన్ ఏం జరగలేదు, వాళ్ళను ఎంత్రగేషన్ కోసం తీసుకొచ్చారు అంతే, మేమూ లైవ్ లో చూశాం
@syedgulam83243 ай бұрын
వారి తలి దండ్రు లకు పిలిచి. కౌన్సెలింగ్ ఇవ్వాలి
@chakrin14254 ай бұрын
Media antha live chupinchi encounters chasaindi appudu rowdy sheeters antha bayapadtharu
@shaikmurthuzavali66914 ай бұрын
Tdp vaste elanivi undau
@babugarivishnu4 ай бұрын
Encounter cheyandi apudu bayam vasthundi
@user-fq7li9rb2cАй бұрын
Superpolice
@sivaprasad-ff3ei4 ай бұрын
Anchor ni maarchandi mari dharunamga news ni chaduvuthunnaru telugu raani vaarila
@pallavi35414 ай бұрын
😂😂😂
@SulemanBhai-pd9kx4 ай бұрын
Please sar enkonter chaeyandi sar please sar i respat police sar please sar
@jayalakshmi24332 ай бұрын
Elante Nakodulani champali sar
@pavanamathnak52874 ай бұрын
Past encounter cheyali❤
@bashashaik67864 ай бұрын
Super ci sir
@user-uo6bi7ln3d4 ай бұрын
Batttalu udadeesi drayar meeda kottukuntu povala adi ankusham style sir
@smartvlogs80324 ай бұрын
Super police
@MadhuMadhu-is9kx4 ай бұрын
Sir mondu okkane..vuritiyandi..sir
@avulavenkatnarayana3083 ай бұрын
It is not correct so for this case perfect investigation for implementation further re-invstigation suspicious bar management.
@vJayasri-s8s2 ай бұрын
Jayasri
@lookingfors25 күн бұрын
@@vJayasri-s8s hi Jaya
@pruthvimani9774 ай бұрын
Anchor ni marchandi first
@hazmathhussainkodavandla64213 ай бұрын
3Rd digree evvali
@psubbarayudu72074 ай бұрын
ముందుగా ఎన్కౌంటర్ చేసేయండి సార్ తర్వాత చూసుకోండి
@user-be9rd5qd5r4 ай бұрын
Vallani encounter cheyandi sir appudu gaani elanti di verovokaru vheyakunda vuntaru
@thememerpro44594 ай бұрын
Murder chesetappudu em peekaru police lu...
@shaiksaddamhussain85054 ай бұрын
TDP win kavali
@venkatasivareddymunagala66584 ай бұрын
Sunday m l a rajyam lo anthey
@josephmagi37694 ай бұрын
YCP mla and mp ni pattukuni gattiga thanthey appudu baaguntadi
@ishwaru40263 ай бұрын
Public ga shoot cheyyali appude ilantivi cheyyadaniki jadustaru. Veellaku jail lo petti mepadam dandaga
@pmadhukrishna40463 ай бұрын
Nandyal a lo allari ,chala yekuvaidi,
@T.GuruswamyTalluri3 ай бұрын
Elanti rawodi technical shute chayali
@madanmohan7702 ай бұрын
K
@kalavatalajayamma87564 ай бұрын
Vallanu uri tiyandi sir sp garu inkokaru cheyaru nadi vidulo ala chestunte police yemi chestharu 3 nelalu vidichutaru dayachesi sp garu ilanti varini uri tiyandi sir
@IshtamshettyVenkateswarlu-u7rАй бұрын
Encounter cheyandi 10 mandini andaru maritharu
@lakshmir61434 ай бұрын
Champandni kantri nakodukulani chi am manushulu raaa
@user-uo6bi7ln3d4 ай бұрын
Okappudu prashantsataku nilayam nandyal eppudu y c p govt lo marderlaku nilaya m aindi