నన్ను అవమానించిన ఆ వ్యక్తి ఎవరంటే ? Actress Manju Bhargavi Exclusive Full Interview | iDream Latest #actressmanjubhargavi, #manjubhargavi, #manjubhargavilatest, Please Follow Our Channel For More Videos : / @idladieslife
Пікірлер: 22
@aparnajags86162 ай бұрын
తెలుగు ఇంటర్వ్యూనా,లేక ఇంగ్లీషా,ఎందుకీ బాధ, ఇద్దరూ శుధ్ధమైన తెలుగు వాళ్లేగా
@vani89872 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ, todays generation should inspired from these legends
@vudayagiribharathi35582 ай бұрын
ఇద్దరూ తెలుగువారే కదా మరి ఎందుకు ఈ ఇంగ్లీష్ జబ్బు ఎవరికీ వారు ఇద్దరు గొప్ప వ్యక్తులే మరెందుకు మాలాంటి వారితో చెప్పించుకొంటారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పింది తప్పంటారా.
@modugulavanisri429518 күн бұрын
Thappu ledu andari abhi prayam ade
@mantharivenkateswararao67222 ай бұрын
తెలుగోళ్ళేగా. ఏందుకు ? అంత ఆంగ్లలం మీద గు--.' అమ్మ బాష .తెలుగు భాష. " తెలుగు భాషకు న్యాయం చేయండి. చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడే మీరు కూడ ఆంగ్లం మీద మోజు ఏమిటో? అందరికీ ఆదర్శంగా ఉండాలి.
@vijay74152 ай бұрын
Shobha Madam is a Telugu music artist. She introduced Annamayya to the Telugu community way back in the 80s. There is no reason to use English when the artist M.B. knows Telugu well. However, both of them are comfortable in English it seems.
@ramaraoy1722 ай бұрын
Superb programme. Namskars to both great artists.
@swathidurgaraju97912 ай бұрын
సంభాషణ అంతా ఎక్కువగా ఇంగ్లీష్ లో సాగడం బాగోలేదు
@MurthyASN-ed9si2 ай бұрын
తెలుగు బాగుంటదిగా
@venkatagirija93002 ай бұрын
తెలుగు మాట్లాడి వుంటే బాగుండేది, ఇద్దరు తెలుగు తెలిసిన వారే కదా, ఇంగ్లీష్ ఎందుకు
Iddaru lezands english avasarama atranga pettukunna naku english radu andaruvinalanikada chesaru vasanta hyd
@subrahmanyambandi212 ай бұрын
Meeru iddaru telugu bhaasha kanna aamglam baagaa palukutunnare ! Please try to speak in telugu, why 20:01 because , both of you know telegu very well. Pls try to give your 20:01 interview in our Telugu language . Pls give minimum respect to our mother language (teligu) Annamayya keerthanalu telugu low paadataaru. Telugu cinema low natimchi naaru. Daya vumchi mana telugu baasha vinnatiki paatu padadaam 🎉🎉🎉🎉🎉
@varanasisuryamani86912 ай бұрын
Iddaru devatalu
@bhavanipatiballa32912 ай бұрын
Amma meeeddariki telugu vacha? maakibaadha enduku?