ఏవండీ ఒక కుటుంబం కోసం చర్చలు పెట్టి, మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇటు ఇంటర్వ్యూ చేస్తున్న వారి కైనా అటు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న వారికైనా నిజంగా కొద్దో గొప్పో వారి కుటుంబాలలో ఇలాంటి సమస్యలు లేవా, ఏదో మనకి వ్యూస్ కోసమో లేదంటే, మన పాపులారిటీ కోసమో ఒక కుటుంబం గురించి ఇలా రచ్చగా మాట్లాడడం చాలా పొరపాటు, మీ ఊహాజనిత భావాలను వాళ్ళ కుటుంబంలో జరిగినట్టు చెప్పడం మరొక పొరపాటు, ఎవరికి కావాలండి మోహన్ బాబు గారి కుటుంబంలో ఏ రచ్చ జరిగితే, అది వాళ్ళ ఆస్తులు, వాళ్ళ డబ్బులు గొడవలు వాళ్ళు కొట్టుకుంటారు, రేపు మళ్ళా కలుస్తారు. పనికిమాలిన ప్రశ్నలు, పనిలేని సమాధానాలు, ఇలాంటివి చేసే ముందు మన కుటుంబంలో పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకోండి.