అదృష్టం ఏమిటంటే ఇలాంటి పాటలను వినడం దురదృష్టం ఏమిటంటే ఇక ముందు ఇలాంటి పాటలను రాసేవారు ఇలా పాడే వారు లేక పోవడం.
@chviswaprakasharao244 Жыл бұрын
తెరమీద అంత graceful గా present చేసే వాళ్ళు గూడా లేరు, ఇకముందు రారని గూడా సెలవియ్యండి.
@rajyaniceidealakshmi9047 Жыл бұрын
Chala chakkaga chepperu
@polaniraghuram5105 Жыл бұрын
TRUE STATEMENT.
@aroundtheglobe.3022 Жыл бұрын
Agreed.
@prathizna97 Жыл бұрын
నిజమే కదా
@DussaRajanna9 ай бұрын
Askar award kante .....goppa award vunte ee song ki ...ivvvali.....🙏🙏🙏👌👌👌👌👌
@MARAO-o6d3 ай бұрын
"Askar" kaadura mudarasthpoda " OSCAR" is correct Eppudu nerchu kuntaavara
@sisindrisisu...55613 ай бұрын
@@MARAO-o6d😮 hu usse to go ka thu Ji
@rsrinivas729 Жыл бұрын
జమునమ్మా! ఏమి ఆ అందం. మానవ మాత్రురాలివా? దేవతవా?
@Reddys85558 күн бұрын
అవును నాకు అయితే సావిత్రి గారి కంటే కూడా వాణి శ్రీ జమున గారు అందం అభినయం ఇష్టం
@chviswaprakasharao244 Жыл бұрын
"ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం" - నిజమే. ఘంటసాల, NTR, జమున ల ఈ కాంబినేషన్ ఎన్ని యుగాలైనా ఇగిరిపోదు.
@SridharJangapalli-ib9sr Жыл бұрын
మీరందరికంటే ఎక్కువగా నేను చూసింటా, గంటసాల అన్ని పాటలు వింటాను, దేవుడు పంపించిన వారు గంటసాల 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ckamalakanth9532 Жыл бұрын
గంట కాదురా తండ్రీ, ఘంటసాల.
@nanjundarao27845 ай бұрын
ఈ నటనా కౌశలము,పాటలోని పదాలకు తగిన హావభావాలు,ముఖకవళికలు,అభినయనం చూపగలిగిన నటుడు ఏ భాషా సినీ రంగములోనే లేడు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికే చెల్లు దేశభాషలందు తెలుగు లెస్సలాగ అది మన తెలుగు జాతికే గర్వకారణం కాదా...
@skkarimunneeshabhegam56632 жыл бұрын
నన్ను దోచుకుందువటే.....నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నుల్లో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.. న్నను దోచుకుందువటే తరివించును నీ చల్లని చరణముల నీడలోన(2) పూలదండవోలే కర్పూర కలీక హోలే ఎంతటి నేరజానవు నా అంతరంగమున నీవు.. (2) కలకాలం వీడని సంకెళ్లులను వేసినావు.. సంకెళ్లులు వేసినావు నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.. నన్ను దోచుకుందువటే నా మదియే మందిరమై ఇవే ఒక దేవతవై(2) వెలసినావు నాలో నీ కలిసిపోదు నీలో కలిసిపోదు నీలో.. ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం(2) ఎన్ని యుగాలైనా ఇది విగిరిపోని గంధం విరిగిపోనిగంధం.. నిన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.. నన్ను దోచుకుందువటే..
@maheshmahe86472 жыл бұрын
Super aa
@dstulasisubbarayadu45972 жыл бұрын
@skkareemunnesh gaaru, Meeraithe ee paata saahityaanni rachinchi YUTUBE lo add chesinanduku chaala santosham, kaakapote meeru akkadakkada chinna chinna grammer mistakes unnayi kaastha check chesukoni YUTUBE ki add cheyandi. Saahityanni "PALLAVI" & "CHARANAM" prakaaramga raasi YUTUBE ki add chesinte inka baagundedi. Meeku telisina Inka vere ye patalaina sare kaasta jagratha padi raaste NTR fans antha santushtulaitharu. Thanks. Wish you happy "CONSTITUTION DAY" Dated 26/11/2022.
@brahmaiahdibbamadugu53092 жыл бұрын
Super
@dsrenusrenu40922 жыл бұрын
అన్న గారికి అభినందనలు
@navya_vlogs5240 Жыл бұрын
Telugu talli, telugu nela bratiki unnanntha kaalam anna gaaru untaru legendary se ntr gaaaru johar ntr gaaaru miss u sir
@satyasrinivasgolla481910 ай бұрын
ఏ కాలమై నా అద్భుతమైన పాట
@b.nageshraavan304 Жыл бұрын
ఏంత పవిత్రమైనా ప్రేమో ఆప్పట్లో చాలా మిస్ అయ్యాము..❤ ఎప్పుడు అయ్యతే అన్ని దొంగ ప్రేమలు..
@satyacreations28103 ай бұрын
😂
@Anjali_96769 Жыл бұрын
My age 18 but eppudu kuda nenu old songs vintunnanu because... old is best
@ganeshbandi2668 Жыл бұрын
i like u
@SHASHIKUMAR-lf4ko Жыл бұрын
Nen kuda old songs vinta songs ante chaala istam ❤
@pradeept423410 ай бұрын
Your gud girl 👍
@Naresh-ng7nk4 ай бұрын
❤
@AshrafAli-g8wАй бұрын
I think NTR gari ni chustundhe malli elanti hero elanti gopa vekthi putatadhu emmo 😢
@brahmaiahchinna69662 жыл бұрын
ఈ పాటలో ఈ పాటలో నీవే ఒక దేవత వై ఈ వాక్యము జ్ఞాన మార్గానికి సంబంధించిన పదము చాలా సమ్మతంగా వ్రాయగలిగారు వ్రాశారు వెరీ గుడ్ ఇంకా తర్వాత దీని పరిశీలించేద్దాం అవును ఆ దేవి దేవత దేవీలు అంటే స్త్రీ శరీరాన్ని తీసుకునే వాళ్ళు దేవత అంటే పురుష శరీరాన్ని తీసుకునే వాళ్ళు అందువల్ల ఆజ్ఞానానికి సంబంధించిన పదం ఇక్కడ వాడారు కాబట్టి వెరీ గుడ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి మరియు మరియు పాడినటువంటి నటించినటువంటి ప్రతి ఒక్క ఆత్మలకు సంగీతం అందించినటువంటి వారికి కూడా ఆత్మకు పరమాత్మ తరఫునుంచి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు సదా నిండుగా మెండుగా దండిగా ఎల్లవేళలా మీ వెంట నీడలాగా వెని వెంట ఉండాలని సదా కోరుకుంటూ హృదయపూర్వక ఓం శాంతి 🙏🙏🙏👍
ఆనాటికి, ఈనాటికీ ఇంకా ఏనాటికైనా అందరి మనసును దోచుకున్న ఆణిముత్యం ఈ పాట. Sr.N.T.R garu, జమున గారు ఈ పాట కు జీవం పోశారు వారి నటనతో. Love this song for ever and ever. జమున గారికి నివాళి. 🙏🙏
@evinodkumar7497 Жыл бұрын
సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు రాసింది
@verrachaitanya Жыл бұрын
All time super
@narayanj921 Жыл бұрын
Nannu Dochukundavate Vennela Dorasani
@HMVENKATASWAMY-su4bz Жыл бұрын
👍 good eversong
@chilukakarthik4600 Жыл бұрын
Yes
@Chinnak1411 ай бұрын
2024 ఎవరు చుసారున్నారు ఒక్క లైక్ వెయ్యండి
@peddaboinaravikumar27028 ай бұрын
Song baagunnappu eppudyna chudavachu
@chandrukanchgar3358 ай бұрын
,.,.,,,,,.,,.,..,y....,..,,.g. u7
@shaiksharif99375 ай бұрын
❤సుపర్❤🎉
@పోతలయ్య4 ай бұрын
అటువంటి పాటలు శిలో మాణిక్యమున్నట్లు తెలుసునా మీకు
@syamaladama92754 ай бұрын
Q@@peddaboinaravikumar2702
@srikanthchary93210 ай бұрын
మా అమ్మ కి చాలా ఇష్టం ఐనా పాట మిస్ యూ అమ్మ 😭😔🙏
@rajamouli9395 Жыл бұрын
ఒక గొప్ప సాహిత్యం, సంగీతం, గానం, అభినయం, ఆహార్యం, ఛాయాగ్రహణం అన్నింటి అద్భుత మేళవింపు ఎన్నితరాలకైనా నిలిచి ఉండేది.
@satyanarayanavuppu6310 Жыл бұрын
ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న మహానటులు ఇలాంటి నటులు ఎన్ని జన్మలెత్తినా పుట్టరు.! 💐💐
@rajeswariyannamani9605 Жыл бұрын
A Z 🔝♑♎♑♎♎♑🔜⌛AT the
@rajeswariyannamani9605 Жыл бұрын
I'm not ? Otto x I saw stern a r for the * 2 at any Z zero,
@rajeswariyannamani9605 Жыл бұрын
C macaw OK * of? of not ♎😯🔜⏰⌛😇
@rajeswariyannamani9605 Жыл бұрын
A . @Zee to Look tap wrong nor zero was of October Oct 1st
@rajeswariyannamani9605 Жыл бұрын
A*. 3 30
@chrakeshchrakesh1032 жыл бұрын
అలనాటి ఆణిముత్యాలు అయిన ఈ సాంగ్స్ కి ఆ సినిమా నటీనటులకి అందరికీ వందనాలు ఎందుకంటే అప్పుడికి ఇంకా ఈ యువతరం ఎవరు పుట్టనే లేదు
@rockesong66252 жыл бұрын
BB
@gurrayamma1234-uy1zg Жыл бұрын
7
@dj__inu__remix1614 Жыл бұрын
2023 విన్న వాళ్ళు ఉన్నారా ఎన్ని సర్లు విన్న మల్లి మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట That's why is Old Ice Gold Annaru
@ANILKUMAR-op8gw11 ай бұрын
2024 లో. కుడా
@kanjerivaradarajulu25308 ай бұрын
@@ANILKUMAR-op8gwk.v.r.ptt.
@kanjerivaradarajulu25308 ай бұрын
Super.songs.
@hariprasadpattel6558 Жыл бұрын
ఇప్పటికి ఈ సాంగ్స్ విన్నే వాళ్ళు చాలా మంది వున్నారు 🥳🥳 బ్రదర్
@kannamarun2530 Жыл бұрын
Ha
@bbctravel9035 Жыл бұрын
2024
@sb-ot5mm8 ай бұрын
మా ఊరు రాయచోటి ఇప్పుడు అది అన్నమయ్య జిల్లా పాట చెప్పలేనంత కొనుకున్న లేనంత డబ్బులు 1 రూపాయికి పాటల పుస్తకం వస్తది 7 క్యాసెట్ వస్తది అప్పుడు విలువ తెలియదు ఇప్పుడు నేను కోటీశ్వరడిని కాని అప్పుడు డబ్బుకు విలువ వుంది old is gold నా వయసు 42, ❤️❤️
@devikarani1573 Жыл бұрын
పశ్చిమగోదావరి జిల్లా...తాతయ్య తర తర ము నిన్ను మరువ leemu అద్భుతంగా ఉంది 👍👍👍👍💐💐💐💐😎
@dabbabatch911 Жыл бұрын
పాత పాటలే బాగున్నాయి,,,వినసొంపుగా ఉంటాయి అర్థం కూడా బాగుంటుంది....ఇప్పుడు పాటలలో అర్థాలే veru....ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అనే లాగా ఉన్నాయి
@ksreddy115 Жыл бұрын
రామారావు ఎంత అందంగా ఉన్నాడు.
@king-ob2sv10 ай бұрын
ఇలాంటి పాటలు మధురమైన గీతాలు ఎప్పుడు విన్నా కొత్తగానే
@rajugadda73411 ай бұрын
2024 లో ఒక లైక్ వేస్కొడి
@ANILKUMAR-op8gw11 ай бұрын
నేనూ ప్రతి వారం వింటా నే. ఈ పాటని.. పెళ్ళిళ్ళలో. బుసండ్ మేళం వారు. యీ పాటకు. కొడుతుంటే. చెవులు. అదృష్టం చేసుకుంటయి
@VamshikrishnaChengala Жыл бұрын
Aggipetti macha e song padaka... nenu e song vintunna
@Saambgrm9 күн бұрын
2025 lo chusina Vallu unnara
@chandupanga3606 Жыл бұрын
2024 lo kuda supar song annagaru❤
@ravikanthsarma9341 Жыл бұрын
ఈ పాట అందరి మనసులను దోచుకుంది. Dr. C. నారాయణ Reddy గారి తొలి యుగళగీతం..
@ranjithgouda2603 Жыл бұрын
S
@RamuRamu-md2fb Жыл бұрын
kzbin.info/www/bejne/m2jSpGmIqsR2q7c
@RamuRamu-md2fb Жыл бұрын
ళణ🎉య🎉
@nishtalabharathi1852 Жыл бұрын
Is it.
@Naresh-ng7nk Жыл бұрын
❤❤❤
@Python123-o6d8 күн бұрын
ఎంత అదృష్టం ఉండాలి అయ్య ఇలాంటి పాటలు వినాలి అంటే❤
@king.of.Thumram10 ай бұрын
2024 and 2025 వినేవాళ్ళు vunara pin this comment ❤pls like all pls
@govardhannani279210 ай бұрын
2024 lo vintunna vallu ok like....
@freejunk12 жыл бұрын
భగవంతుడ్ని జమునగరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను 🙏
@NaveenKumar-yo5rc Жыл бұрын
2024 లో విన్నవాల్లు ఒక like వేసుకోండి..... నన్ను దోచుకుందు వటే వెన్నెల దొరసాని, .....
@shaikimam7867 Жыл бұрын
Ntr గారు 🙏🙏🙏👌👌👌లిరిక్స్.... అద్భుతమైన Song, మనసు కి హత్తుకొనే song.... Ever green Song👌👌👌
@kspraiyekula Жыл бұрын
లిరిక్ సీనారే
@aroundtheglobe.3022 Жыл бұрын
అయ్యారు ఇద్దరూ స్వర్గస్తులు. కానీ ఎప్పటికీ చిరస్మరణీయులు మన మనసులలో. అజరామరము ఈ అమర గీతం.
@dineshgoud982511 ай бұрын
2024 లో చూసిన వాళ్ళు ఉన్నారా
@Thumojuvivekachary10 ай бұрын
2044 లో కూడా చూస్తాం..
@arudramani92369 ай бұрын
Haa😊
@rajeshkanna52028 ай бұрын
2050 lo kuda vintaru choostharu
@Harshaentertainments8 ай бұрын
2224 లో చూసేవాళ్ళు కూడా వుంటారు...
@chellareddy41698 ай бұрын
Present sir
@sheelammovies Жыл бұрын
ఈ రోజుల్లో కూడా మరపురాని పాట నాకు ఇష్టమైన పాట నన్ను దోచుకుందువటే❤ సూపర్ సాంగ్
@SUJIKUMARNY Жыл бұрын
E patani 2024 chusthunnavallu oka like........
@RajKumar-dp5fp Жыл бұрын
🌺🙏2023 lo chusthunna vaallu vunnara💞 90kids💞 a kaalam, a prajalu, malli thirigi raaru 🌺🌹Johar SR NTR gaaru🙏🌺🌹🌺🌺 Johar Jamuna gaaru🌺🌹🙏
@srikanthmaturu Жыл бұрын
మా నాన్న గారికి ఇష్టమైన.. పాట..... Miss you నాన్న.....
@anthonybala8508 Жыл бұрын
Same brother, ee paata ante maa naanaku entho is tam....
@aroundtheglobe.3022 Жыл бұрын
మీ నాన్న గారు ఈ పాటలో నిక్షిప్తమై ఎప్పుడూ నీతోనే ఉంటారు తమ్ముడు శ్రీకాంత్.
@nagavishnusai.k20 күн бұрын
2025 lo chuse vallu unnara 😅❤...
@RahulMudavath19-so5dd16 күн бұрын
Yes bro
@prathizna97 Жыл бұрын
అధ్భుతమైన సాహిత్యం అందించిన Dr C నారాయణ రెడ్డి గారూ...! ఈ పాటతో ఆనాటి అభిమానులతో పాటు, ఈనాటి అభిమానుల మనసుల్ని దోచారు.... మీకు జోహార్లు.
@ranganathswami5990 Жыл бұрын
2024 లో విన్ వల లో నేను ఒకడను జై NTR
@ranganathswami5990 Жыл бұрын
2124 కూడా
@shivanooriMaruthi8403 Жыл бұрын
2024 లొ వింటున్నవారు లైక్
@ChakreNayak5 ай бұрын
❤
@jagadish73553 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@bhupalreddygoli68911 ай бұрын
ఇంత అందమైన ఇంపయిన పాట బహుశా రాదేమో
@kanneboinasubbaiah7733 Жыл бұрын
రామారావు గారు,జమున గారు కనులతో చూపిన హావ భావాలు ,నటన అద్భుతం.
@rajaindhustani5993 Жыл бұрын
"మాటల్లో చప్పలేని ఆనందం ఈ పాట విన్నప్పుడు " 🙋♂️రాజ ఇందుస్తాని🌹🙎♀️జీవితాంతము....
@AyyaVu-bo4jn Жыл бұрын
❤❤
@nandakishoreb1519 Жыл бұрын
నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండ వోలే కర్పూర కళిక వోలే ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై వెలసినావు నాలో..నే కలిసిపోదు నీలో..కలిసిపోదు నీలో.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..ఇగిరిపోని గంధం.. నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే..
@lakshmannaachakkagari9502 Жыл бұрын
మనసు ని దోచే పాట.
@ravindrababu90169 ай бұрын
Super
@rajinisreerama1146 ай бұрын
❤
@gajavellisrinivasachary436010 ай бұрын
సినారె రాసిన మొదటి సినీగీతం … మధురాతిమధురం
@chviswaprakasharao244 Жыл бұрын
NTR, జమున, ఘంటసాల, సుశీల కాంబినేషన్ తో, నన్ను దోచుకుందువటే అనే విలక్షణమైన ఎత్తుగడతో ఈ పాట అజరామరంగా పరిపుష్టమైంది. ఇంకొకలాగ ఈ పాట వినలేము. దయచేసి వేరే వాళ్ళు stage మీద ఈ పాట పాడవద్దు.
@chandrashekharravulapally315210 ай бұрын
2024 lo kuda vintunnam🎉🎉
@bunnymadhu8842 Жыл бұрын
ఏమున్నాయి అక్కడ సంగీత పరికరాలు ఒక తబలా, వేణువు, వీణ అంతే! పాడిన వారు గంధర్వ సామానులు
@chunathkar_prabhas Жыл бұрын
2024 lo విన్నా వాళ్ళు యెంత మంది ఉన్నరు
@gurunadhrao1903 Жыл бұрын
ఎప్పుడు విన్న మనసు ఆహ్లాదముగా ఉంటుంది
@anandtelugutv Жыл бұрын
నాను దోసుకునవతి వెనెల దొరసాని కనులలో దాసుకున నేనె నా స్వామి నాను దోసుకునవతి
@KrishnareddyPeddakama2 жыл бұрын
Emthati nerajaanuvu… naa amtharamgamandu nilichi…. Each word is a beautiful pearl.
@shivakalagoni2051 Жыл бұрын
Yes,,
@nareshsurya4046 Жыл бұрын
2024 lo vinnavalu vunnara
@ajaybabu6666 Жыл бұрын
Ntr గారు భగవంతుని అనుగ్రహం తో మళ్లీ జన్మించిన ఈ ప్రపంచంలో వున్న నటులు అంత ఆయన కాలి గోటికి సరిపోరూ That is ntr
@villegefarmeranjiyadav22165 ай бұрын
చెవిలో హెడ్‌సెట్ పెటుకుని ఎనిసర్లు వినాలనిపించే పాట 2024 లో కాదు ఎంక.........❤
@rkfriendschannel235711 ай бұрын
2035 lo vintunnavaru unnara... 1:38
@ByreddymaheshАй бұрын
Bro RCB cup kottundha
@kallepalliramarao85085 күн бұрын
Enduku lemu.enni janmalettina,ilanti songs malli ravu
@chviswaprakasharao24411 ай бұрын
ఆ పాత మధురాల్ని ఈ రోజూ వింటూ ఆహా ఓహో అనుకుంటున్నాం గాని ఒక్కరి కైనా ఆ రోజుల్లో గంధర్వ గాయకుడు ఘంటసాల పాడుతున్నపుడు live video recording చేద్దామనే ధ్యాస లేకపోయింది.
@satyamsiddamsetti43842 жыл бұрын
జమున గారు రామారావు గారు మీరు చనిపోలేదు మి విలచన నటన ఇంకా బతికే ఉంది
@fun-with_knowledge10 ай бұрын
2024 vine vallu vunnara ❤
@natarajraj6452 Жыл бұрын
2024 lo విన్నవాల్లు ఉన్నారా
@mahaboobbasha-uv8yn11 ай бұрын
2024 లో కూడా వినగలుగుతున్నాం అంటే …ప్రాణం పెట్టి పాట రాసింటారు..జోహార్ అన్న గారు
@ravinagarajarao4653 Жыл бұрын
This song makes me to listen frequently . Congratulations to the creator of the song , singers . Thanks for uploading this song .
@NSnaidu7s9 Жыл бұрын
మనసును ఆనందంగా ఉంచే ఈ సాంగ్స్ 👍👍👍👍👍👍👍🌹👍❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍🌹🌹👍🌹👍🌹👍👍🌹👍👍👍🌹🌹👍🌹🌹👍🌹🌹👍🌹🌹👍🌹🌹🌹ఇలాంటివి సాంగ్స్ ఇంకెప్పుడు రావు
@laddustar527110 ай бұрын
2024 lo vine vallu unnara
@bossofallbossofffАй бұрын
2025 lo chusea valu like vesukondee 😮
@dastageer6563 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇక రావు 🙏🙏🙏🙏
@anjaliswarna691010 күн бұрын
2025 లో చూసిన వాళ్ళు ఉన్నారా
@vsrinivas6115 Жыл бұрын
ఎప్పటికి మధుర geetame❤❤👌👌
@maheshbandaru290110 ай бұрын
2024 FEB lo vinnavaru vunnara
@suryanarayanabadidha Жыл бұрын
ఇటువంటి పాటలు వింటుంటే ఎంతబాగుందో
@Dhanudsp999 Жыл бұрын
it is 2024 but still im enjoying to listen this masterpiece
@rameshpawarrameshpawat29012 күн бұрын
2025 లో చుసిన వాళ్ళు ఉన్నారా.
@gowthamravi7298 Жыл бұрын
2024 vunna vallu vunaraa friends
@varaprasadkaruturi62113 ай бұрын
మంచి సాహిత్యానికి ఏ కాలం లో నైనా విలువ ఉంటుంది.
@kannurirao5903 Жыл бұрын
తెలుగు ప్రజలు చాలా చాలా అదృష్టవంతులు. NTR గారు ఒక అద్భుతమైన వరం 🙏
@ckamalakanth9532 Жыл бұрын
ఘంటసాల?
@gummanurugovindappa971023 күн бұрын
ఘంటసాల మాస్టర్ గారి పాట వెయ్యి ఏండ్లు అజరామరమై వెలుగుతుంది మన తెలుగు జాతి ఉన్నంతవరకు ఉంటుంది
@sekharkuruva5394 Жыл бұрын
తెలుగు బాష గొప్పతనం
@prabhakardevagupthapu31433 ай бұрын
ఘంటసాల మాస్టారు గానం, ఎన్టీఆర్ జమున గార్ల అభినయం.. వారికి వారే సాటి..
@manjunathzk4686 Жыл бұрын
ఇలాంటి వారు మళ్ళి మళ్ళి రావాలి
@sravanvari6325 Жыл бұрын
My List Lo One Off The Best Song
@sravanvari6325 Жыл бұрын
Me
@srsphotography-l8n11 ай бұрын
2025 lo evaru vintaaru
@vani7346 Жыл бұрын
ఈ సంవత్సరం అని చెప్పను ప్రతి సంవత్సరం ప్రతినెల ప్రతి రోజు వింటాను ఈ పాట
@aquans1751 Жыл бұрын
Hiii gd evng plz reply vani
@darlaadinarayana779811 ай бұрын
సరస్వతి దేవి శాపం కారణంగా భూలోకం లో జన్మించిన గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి వర్ధంతి సందర్బంగా అశృనివాళి 🙏
@NewUserIndian Жыл бұрын
Abbabba super paata
@maheshgoudburra3061 Жыл бұрын
2024 lo vinevallu like
@RaghuAkkinipalli-zo1iy Жыл бұрын
ఇద్దరు చాలా బాగా అభినయం చేశారుసంగీతంసాహిత్యంచాలాబాగున్నాయి
@seetharamayyabn37692 жыл бұрын
Hats off to Dr. C Narayana Reddy garu. Very melodious and sweet song. My salute to the great poet,DR. C. Narayana Reddy garu.
@kvgangadhar1992 жыл бұрын
Rightnow me f AZ dt
@nareshbujji3898 Жыл бұрын
P
@nayak.b17399 ай бұрын
This is evergreen song
@ravisankarnaidu7163 Жыл бұрын
Beautiful Ntr beautiful jamuna beautiful song beautiful composition and ever green duit.
@venkateswararaovetcha760423 күн бұрын
🌹వచ్చి కాలానికిగూడ మరువ రాని పాట. ఎవర్ని మరవ లేదు. 🌹
@lingamdinnebalanarayanared5104 Жыл бұрын
Very wonderful song. Handsup for both including singers