This video is all about prank on brother about weed plant hope you all enjoy this video don't forget to like and share
Пікірлер: 193
@user-wp8cq9pq6b5 ай бұрын
శివ కామెడీ టైమింగ్ సూపర్ శివ అభిమానులు ఎంతమంది
@puramsubbu49845 ай бұрын
ఒక్క క్యారక్టర్ పెట్టి సినిమా తీయడం ఎంత కష్టమో.... రెండు క్యారక్టర్ లో కామెడీ చేయడం అంత కష్టం!!! Nimesh Anna నీకూ సెల్యూట్ ❤❤❤❤
@vamsiveenaveena59955 ай бұрын
హాయ్ నిమ్మీ బాస్ 💐🎈..................నువ్వు ఎవరి దగ్గరకైనా పోయి కొంచం నటించండి అంటే వాల్లేమో నటనలో జీవిస్తన్నారు మాకేమో ఇది ప్రాంక్ లేక కామెడీ వీడియోస్ అని అర్థంకాక మైండ్ పోతంది..........ఏది ఏమైనా మీ వీడియోస్ కి ఐతే 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍................
@akulakrishnaakulakrishna50345 ай бұрын
నిమేష్.. మనపోట్టిశివాగాడు కాంబినేషన్ లో వచ్చే వీడియోస్ ఆహ్లాదకరంగా ఇంటిల్లపాది చూసే విధంగా ఉంటాయి అని నమ్మే ప్రతిఒక్కరు ఒక లైక్ వేసి👍👍👍మన నిమేష్ కీ పొట్టి శివగాడికి మన సపోర్ట్ ఉంటుంది అని నిరూపించండి 👍😂👍🤣👍🤣👍😂🤣🤣👍👍👍👍👍
@Nalamallavillege5 ай бұрын
గంజాయి కేస్ లొ దొరకవు అని next vedio Lo కానిస్టేబుల్ నీ పిలిపించి qwestions వేయమను బ్రో
@pappulakishore13785 ай бұрын
మీ ఇంటి పక్కన వాతావరణం బాగుంది ..❤
@gknews61635 ай бұрын
ఇద్దరి కబినేషన్ సూపర్ ❤
@Mallesh7288-nm6yj5 ай бұрын
దేవుడా కామెడీ కింగ్స్ అన్న మీరు
@treddisekharnaidu78965 ай бұрын
Siva fans like vesukondi❤❤❤
@ShivaM-vz1fr5 ай бұрын
శివ సూపర్ కామెడీ❤
@tejavlogs41475 ай бұрын
నిమేషా ఈ వీడియో సూపర్ గా ఉంది నీ ఐడియాలు శివకు తెలియక ప్రతిసారి బోన్లో పడుతున్నాడు గురువును మించిన శిష్యుడు ఎప్పుడు అవుతాడు థాంక్స్
@madavaramkiran24625 ай бұрын
Shiva timeing comedy super bro😅
@bsaikumar79175 ай бұрын
Simply superb 😀😀😁😂😂 Shiva super 👍👍 twist echav anna 😂😂
@BLACK_DOGG935 ай бұрын
Underrated KZbinr ❤
@vinodvionod47155 ай бұрын
స్వచ్ఛభారత్ ❤ స్వచ్ఛ ఆంధ్ర 😅😅😅
@SurprisedBasket-zt8ix5 ай бұрын
Wow Superb Comedy Bangalore fan's😅😅😅❤😂🎉🌹🌹💐💐
@supermanyt86035 ай бұрын
1st like anna love you from kalyandurg❤❤
@sumanthvlogs4735 ай бұрын
God bless you 😊keep going on 🎉
@bhaskar143ish5 ай бұрын
Super comedy..shiva best support nimesh anna
@venkatarathnamneelam42283 ай бұрын
Super super bro nice good comedy siva &Nemsha Anna 👍👍👍😀
@prakashharijana-kl7wn5 ай бұрын
అన్న నీ వీడియో చూడక ముందే like చేస్తాను యెందుకు అంటే ఫుల్ కామెడీ యెలాగో వుంటాది కబ్బటి
@ntrvenky12855 ай бұрын
Super comedy nimmi anna 😂😂😂 love u anna ❤️❤️❤️
@sampathsamrat16145 ай бұрын
Super comedy Anna love from Bangalore 🤣🤣🤣
@kullayappasarva79543 ай бұрын
Siva performance super ra babuuu all the best bro 🎉🎉
@user-ju3by4mx7c5 ай бұрын
Super funny nimmy annaya 😊❤Shiva bro comedy timing super,👌👌 simply superb funny 🤣😂😅😊 Love from banglore 💝💝💝💝💝💝💝
@kanakaakhila47805 ай бұрын
Super nimmy antha bagundo edharu super
@user-xu9gg5mv4v5 ай бұрын
అన్నయ్య శివాని భలే నచ్చింది
@palakondajayasurya26245 ай бұрын
Anna last ki police vallu seen petti unte inka pichha comedy. .......❤
@rafimohammad87375 ай бұрын
Nice bro super comedy Fake gun to chie video with siva.
@harshareddy49015 ай бұрын
Tqu uploading
@kullayappasarva79543 ай бұрын
Siva gaadi comedy super 🎉🎉😅😅
@srikanthbarigala5665 ай бұрын
Double shot single shot 😂😂😂
@RaviKumar-ri5pr5 ай бұрын
Frst like broo
@jayashalicreation8405 ай бұрын
Waiting next video😂😊
@maheshnani35285 ай бұрын
Nimesh.....rayalasema Kamal hasan🎉🎉
@DharmaTej-nl3sl5 ай бұрын
😂 super Anna 😂😂
@Govardhan-vz3hf5 ай бұрын
Super annaya 😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤
@srinivasulukadem32785 ай бұрын
అబ్బో శివ కు చాలా తెలివి ఉంది. నిమేష్ ను కూడా బుక్ చేసినాడు 😅😅