అద్భుతమైన గాయనీ గాయకులు మీరు 'ఎంతో హాయిగా అనిపించింది మీ ఇరువురి గాత్రం
@hindudharmamargam2136 Жыл бұрын
ఈ వయస్సులో ఇంత అద్భుతమైన పాట పాడడం నిజంగా అభినందనీయం. ఇద్దరూ చక్కగా పాడారు.
@chviswaprakasharao244 Жыл бұрын
అవును. ఏదో ఇష్టమైన పాట అని పాడారనుకున్నాను గానీ ఇద్దరూ దంచేసారు. అయితే సుబ్బారావు గారు ప్రత్యేకంగా అభినందనీయులు. ఈ వయసులో సంగీతాభిలాష+స్వయంగా పాడగలగడం నిజంగా ఒక యోగం. అందరికీ ఆ అదృష్టం ఉండదు.
@Kishore-i2k Жыл бұрын
these people just acted.
@irenekumar6794 Жыл бұрын
@@chviswaprakasharao244 madam ypur voice very very sweet voice I am your fan May god bless you
@NaveenmuntaMunta-xz4ge Жыл бұрын
Veryverysweetvolice oalad manhaveing
@radhakammara5844 Жыл бұрын
Madam cutega unaru.expressions baaga istunaru
@mangikamaraju37546 ай бұрын
సుబ్బారావు గారికి మరియు జ్యోతిక గారికి నా హృదయపూర్వక అభినందనలు ఒకరికొకరు పోటీపడి యుగళ గీతాన్ని వినిపించారు ధన్యవాదములు.
@doddapaneniramesh8962 Жыл бұрын
Super gaa paaderu Amna garu 🙏 God bless you talli
@isukapallisakunthala6874 Жыл бұрын
ఈ వయసులో ఇంత చక్కగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని ఆశించుచున్నాము మీ ఫ్యాన్
@ivysubbarao Жыл бұрын
Thank you.
@Muralisvlog-123 Жыл бұрын
మీరు ఈ వయసులో ఇంత స్ప్రష్టమైన గాత్రం తో ఆనందంగా ఉన్నారంటే కారణం songs పాడడమే అనుకుంట. నిత్యం సంగీత సాధనా, songs పాడేవారికి ఎటువంటి రోగాలు, వృధాప్యం దరి చేరదని చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ.. గంటసాల మాస్టారు ని గుర్తు చేశారు సార్ 👌👌
@gaffoorsk5948 Жыл бұрын
మిమ్మల్ని ఎవరు తాకారో లేదో...కానీ మీ గాన సౌరభాల తన్మయాలు..నన్ను మాత్రం తాకాయండి..చక్కగా పాడారు..
@kondalrao9759 Жыл бұрын
చూస్తూ ఉన్నా కూడా నమ్మలేక పోతున్నాం. పెద్దాయనకు నిజంగా వందనాలు.
@yeddulapadmaja7801 Жыл бұрын
ఈ వయస్సు లో మీ గాత్రం చాలా బాగుంది సార్ beautiful song and beautiful voice super super.
@Raghava1277 Жыл бұрын
ఇద్దరూ చాలా బాగా పాడారు. సుబ్బారావు గారికి ఇంత మధురమైన గాత్రం ఉండడం ఆ దేవుడిచ్చిన వరం. లేడీ సింగర్ హావభావాలు చాలా బాగున్నాయి
@NarasimhaRaochintapalli Жыл бұрын
జ్యోతిక పాట పాడేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ చాలాబావున్నాయి. పాట పాడిన విధానం కూడా చాలా Baavundammaa 👏👏👏👏
@bhaskarsharmap6051 Жыл бұрын
పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి వందనాలతో కూడిన అభినందనలు..వయసు రీత్యా గళ మాధుర్యం లో పెద్దగా తేడా లేకుండా చక్కగా పాడి వినిపించారు. వారి ప్రతిభకు జోహార్లు. ఇక పోతే సోదరి జ్యోతిక గారు అవల వైపు ఎవరు పాడుతున్న సరే చక్కటి ముఖ కవళికలు తో పాటలో లీనమై పాడుతారు. నిజమైన గాయక కళాకారిణి జ్యోతిక గారు. ఎందరో గాయకుల సరసన పాడి వినిపించారు తన గళామృతాన్ని చిలికిస్తూ. ఎక్కువ గా ప్రేక్షకుల మనసును రంజిప చేసేది సోదరి జ్యోతిక స్వరము , ముఖాభినయనం . రెండూ ఒక దానితో నొకటి పోటీపడుతూ వీక్షించే ప్రేక్షకుల మనసును అనందపరుస్తారు. సోదరి జ్యోతిక గారికి దీవెనలతో🎉. All the best.
@ramonkasturi5486 Жыл бұрын
*సుబ్బారావు గారూ మీ ఇద్దరి కలయిక సూపర్* 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 నేను మీ చానెల్ లో చూసిన పాటలన్నింటిలో ఈ పాట నా దృష్టిలో నెంబర్ వన్.. ఇద్దరి కాంబినేషన్ బాగుంది.. మీరు ఇద్దరూ పాడటంలో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి పాటకే అందం తెచ్చారు.. ఇద్దరూ కలిసి మరిన్ని పాటలు పాడితే బాగుంటుందని నా అభిప్రాయం.. 👍
@dandaravindrababu9995 Жыл бұрын
పెద్దాయన వాయిస్ బాగుంది..ఇద్దరికి నా అభినందనలు....
@sankojusridhar1688 Жыл бұрын
ఇద్దరూ చాలా బాగా పాడారు. ముఖ్యం గా పెద్దాయన వాయిస్ సూపర్ 👌👌
@devivalavala2357 Жыл бұрын
బాబాయ్ గారు వాయిస్ ఎక్ససులెంట్. గా ఉంది మీ వాయిస్ వినే కొద్దీ వినాలని ఉందాండి మీకు జ్యోతిక గారికి వందనాలు 👌👌r👍🙏🙏💐
@dasaradharamsigili4758 Жыл бұрын
నీ ఫేస్ రీడింగ్ సూపర్ బంగారు. పెద్దాయన నీకు పాదాభివందనాలు సార్.
@speakthetruth8886 Жыл бұрын
పెద్దాయన అపశృతులు లేకుండా చక్కాగా పాడారు. ఆమెకూడా మిగటపాటల్లోమాదిరిగా కులుకులుచుపిస్తూ అన్నీ అపశృతులుపాడకుండా, ఈ పాట చక్కగా పాడింది.
@ameerbasha615 Жыл бұрын
హాట్స్ up పెద్దాయన ఏమి energy ఇంత వయసులో అప్సృతులు లేకుండా శ్రావ్యంగా పాడారు. చక్కని కంట్స్వ రం వినుసొంపుగా.
@vasanthasai5869 Жыл бұрын
చాలా చక్కగా పాడారు ఇద్దరూ. ఈ వయసులో సుబ్బారావు గారు అధ్భుతంగా పాట పాడారు. ఈ పాట మొత్తం నేను కూడా పాడుకుంటూ చూశాను. పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@manaintipanta7730 Жыл бұрын
ఇద్దరూ ఎంతో చక్కగా పాడారు.సుబ్బారావు గారి గాత్రం,నీ హావ భావాలతో,గాత్రం తో కట్టిపడేసారు.మీకు ఆ భగంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.
@murthyvedula2746 Жыл бұрын
నమస్కారం 🙏 సుబ్బారావు గారు. ఈ వయస్సులో ( అది కేవలం నెంబర్ వరకే 😀)ఎంత అద్భుతంగా పాడేరు సార్. ఎక్కడా తోనకకుండా, బెనకకుండా, వనకూకుండా మీ ప్రెసెంటేషన్ కి జోహారు 🙏🙏🙏🙏🙏🙏🙏 సార్. మూర్తి. వేదుల.
@vijayasamavedula342 Жыл бұрын
Yes, really great
@lingamurthy3596 Жыл бұрын
అధ్భుతం ,అమృతం నిజంగా ఆ పెద్దాయన పాడుతుంటే ఘంటసాల గారు పాడినట్లు వుంది ఈ వయసులో ఇంత బాగా పాడటమంటే నిజంగా అద్భుతమే సార్ కి కళాభి వందనాలు ఇక మేడం గురించి చెప్పక్కర్లేదు ఒక్క నవ్వుతో పాటకి ఆకర్షణ కలిగిస్తారు చాలా చాలా బాగా పాడారు🙏🙏🙏👍👍👍
ఇరువురి గాత్రం అద్భుతంగా ఉందండీ. ప్రతీ పాటలో జ్యోతిక గారి నవ్వు చాలా అందంగా ఉంటుంది👍😊👌👏💐
@drdayanandswamykadari4091 Жыл бұрын
అత్యంత అద్భుతమైన పాటకు మీరు మమ్ములను కూడ ఆనాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. 🤎👍💘🙏
@pariseramanjaneyulukshatri5019 Жыл бұрын
ఇద్దరూ కలిసి చాలా బాగా పాడారు. వారికి నా ధన్యవాదములు.👌👌👌🙏🙏🙏
@narasimharao1204 Жыл бұрын
హలో సార్ @ మేడం మీరు పాడిన పాట, పాడిన విధానం అద్భుతంగా ఉంది
@sistlasrkmurthy1300 Жыл бұрын
పాప బాగా పాడావు. గురువుగారు అద్భుతం సృష్టిస్తున్నారు ఈ వయసులో. పాదాభివందనం
@sriragaranjani41786 ай бұрын
WOW..What a beautiful expression while singing by both especially Sri .I.V.Y.S.Rao garu.. Singing 100% pure & perfect..🙏💐💐💐💐👏👏👏👏
@dogiparthinagamalleswarara4845 Жыл бұрын
నిజంగా ఇలా పాడే వాళ్ళు ఉంటే ఇంకా ఎన్నాళ్ళు ఐన బ్రతకాలి అనిపిస్తుంది, జయహో సుబ్బారావు గారు
@venkatalakshmibommu2916 Жыл бұрын
X lent performance both of u, the body is old, the tone, lyric n song is young, almost all are morethan young Sri Subbarao garu. U r ever great, her performance, action, tone n beauty are an unique. God made many beauties to enjoy, this is also give healthiness. Thank God for your creation like this melodies in universe.
@usharaanikandala4412 Жыл бұрын
ఈ మధ్య కాలంలో ఇలాంటి సింగర్స్ ను వినలేదు. Enjoying the song 🙂💐💐
@drsreedevisreekanth8457 Жыл бұрын
ఈ వయసు లో మీ గాత్రం మహాద్భుతం. అమ్మాయి బాగుంది. Voice expressions are so nice. ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచిందేమో! Beautiful lyrics... Nice song. Congratulations to both. Dr. Sreedevi Sreekanth Clinical Psychologist Botswana
@SR_Channel2024 Жыл бұрын
వయసు శరీరానికి మాత్రమే గాత్రానికి రాలేదు బాబాయ్ అభినందనలు 👏👏👏
@uppalapativenkatarathnam5381 Жыл бұрын
Congrats to both singers, Iv , వయసున్న, తగ్గేదెలే! మిత్రుడు రత్నం
@vignya8856 Жыл бұрын
ఉహీంచలేను మీరీంతని My friend. Lady Sis చాల,చాల బాగాపాడారు keep it up.
@viswampuranam2281 Жыл бұрын
అద్బుత మైన చిరునవ్వు హవ బావాలు
@naomihyd.6845 Жыл бұрын
Chala chakkaga padarandi👍💞 Uncle Mee voice chala bagundhi
@abdulaleem3182 Жыл бұрын
Old is gold అంటే ఇదేనేమో...సీనియర్ సింగర్ ను, మెచ్చుకోక తప్పదు..
@madhusudhanrao20949 ай бұрын
Fantastic performance by both Very naturally sung both. Wishes you both good luck 🎉🎉🎉🎉🎉
@sudhakarmothadaka9535 Жыл бұрын
అద్బుతం.. కాసేపు సమయం ఎంతో హిగాగడిచింది... మీ ఇద్దరిలో హుషార్ ఉన్నది
@sreedevig1126 Жыл бұрын
Aa ammayi patatho paatu expressions super. Hats off guruvu gaaru 🙏
@srinivaskasturi786 Жыл бұрын
చాలా అద్భుతమైన అద్భుతంగా పాట పాడారు.... మీ గొంతు లో ఉంది ఏదో ...... సూపర్బ్
@rankurichandrasekhar6092 Жыл бұрын
మీరు ఇద్దరు పాటను చాలా అద్భుతంగా పాడారు, పాడుతూ మీరు చూపించిన అభినయం చాలా అద్భుతంగా ఉంది తల్లీ
@gadeelaravi2389 Жыл бұрын
Ahaa yentha madhuranga paadaru sir medome gaaru sooper amma gorumuddalu3kosarithinipisthunnattu naannagaaru velupatti nadipinchinattu madhuraanubhoothi kaliginchaaru 🎉🎉🎉🎉
@Muralisvlog-123 Жыл бұрын
ఆహా ఏమీ voice అండి.ఈ వయసులో ఇంత అద్భుతం గా పాడుతున్నారు.. మీరు మరో 100 ఏళ్ళు ఇదే మనో నిబ్బరంతో పాడుతుండా లని కోరుకుంటున్నాం ❤❤❤
@tjayaramreddy2588 Жыл бұрын
మీరు అలా మెస్సేజ్ పెట్టకూడదు ఆయనను అభినందించాలి
@nirmalapediredla7882 Жыл бұрын
🙏 adbhutam,amogham lovely singing
@BaburaoP-lf1cz Жыл бұрын
సుబ్బారావు గారు మీరు మీ గాత్రం మీ కాంబినేషన్ అస్సలు అదుర్స్.20.30 సార్లు పాటని వీన్న హృదయం తాకుతుంది. God blass both 👌💐🙏🏼
@sudhakarmallavarapu64027 ай бұрын
Babai garu n Amma Mee gaanam thou maa hrudayaalu thaakindhi..chaala chakkaga n adbhuthamuga padaaru..vayyasu thou nimmitamu n Pani ledhu Ani nirupinchaaru ee babai gaaru
@malreddypedabali Жыл бұрын
Super sir meeru...Mee Janma dhanyam ... Mee noti nundi vinnanduku maa janma pavanam .. so sweet
@bvkrao9095 Жыл бұрын
Totally surrendered by her expressions. Real challenge for professional singers by these two respected ameture singers. God bless you both
@pallekoilammamusicchanelpk18056 ай бұрын
కళకు వయసుతో సంబంధం లేదు. గ్రేట్ బాబాయ్ 🙏💐
@sambasivaponnuru936320 күн бұрын
Hello dear friend super beautiful song nice singing performance
@bvramana6332 Жыл бұрын
Amazing అద్భుతమైన వీడియో! - - - - BVRamana (Retd.IRSE), HYD, T.
@malreddypedabali Жыл бұрын
Wow. ..vSir, What a tone you ve ... Mesmerising tone...you ve God is Great... Great creation
@vedalavenimaruthi9652 Жыл бұрын
My Dear Blessed Daughter Mee paatalu Marala Marala Vinalane Anipistundi Meeku Sahrudayapurvaka Krutagnatalu
@safemakerreddy7255 Жыл бұрын
అయ్యా, పెద్దాయనా 🙏ఈ వయసులో చిన్న కుర్రోడిలా,ఇంత మధురంగా పాడారు, నిజానికి మీరు కుర్రోడి వయసులో,మీ ఫైర్ మామూలు కాదేమో, అనిపిస్తుంది!!!!నీటి లోపట అగ్గి రాజేసి ఉంటారు. ఇద్దరూ చాలా బాగా పాడారు వీనుల విందుగా ఉంది,పెద్దాయన గొంతులో ఇంకా చిలిపితనం పోలేదు,🙏❗
@bhaktitejam2226 Жыл бұрын
Wonderful magical music . We enjoyed a lot. Thanks both of you. Sir your activeness mesmerising us. Baby you also did well. God bless you. Soooooper jodi
@anjinaenulubn6727 Жыл бұрын
చాలా బాగా పాడారు మేడమ్ సర్ కూడా స్వరం బాగుంది మీకు ధన్యవాదాలు
@ramnathraodkp8219 Жыл бұрын
సార్ నమస్కారములు చక్కగా పాడారు సార్ మంచి వాయిస్ మధురంగా ఉంది ఇద్దరు చక్కగా పాడారు సార్ పెద్దాయనకునమస్సులు
@suryateja2402 Жыл бұрын
మేడమ్ గారు మీ expressions చాలా బాగున్నాయి
@jyothika2039 Жыл бұрын
TQ andi 🙏
@krishnakuruvada1242 Жыл бұрын
నిజమే.. మోహములో పడరాదు, అది మాయ అని ఎరుకలో వుండాలి.అట్లు కానిచో దుఃఖం.
@ramjeelukka1128 Жыл бұрын
Wonder full Song Beautiful Singers Mr.Ankul garu & Jhyothi gariki Na Abhinandanulu....
@jyothika2039 Жыл бұрын
TQ andi 🙏
@ammapatalu2704 Жыл бұрын
చాలా బాగా పాడారు,తాతగారు,మనవరాలు🙏
@RAMALINGAMAIHABILLU4 ай бұрын
సార్ మీరు ఈ వయస్సులో మంచి స్వరం తో గానం ఆ ల పిస్తున్నారు మీకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viswanathannapragada6348 Жыл бұрын
Excellent sir and also lady 👌👍🌹
@banothshankar24073 ай бұрын
Really subbarao garu very great &mdm voice very good
@drsusarlaramesh7755 Жыл бұрын
Really wonderful..great...sir you are great....amma meru kuda chala baga padaruu...expression superb
@narasimharaovallabhajosyul3030 Жыл бұрын
Ayya I V S Rao garu , dear friend, dearest one really ,it is a pleasure listening to this .yr singing is crediting u increments of Life.Complinens to u and that bubbling young lady who partnered in this song.Hats off .
@ivysubbarao Жыл бұрын
THANK YOU SO MUCH MY DEAR FRIEND NARASIMHARAO. VERY HAPYY💐💕💐💕💐
@ramakrishnasastrysastry3528 Жыл бұрын
NRK SASTRY Gopalapatnam sir & అమ్మాయి మీ మీద high కోర్టు లో కేసు నమోదు chestaanu యెందుకంటే మాకు ఈ ఆనందాన్ని intavaraku kaliginchananduku. ఇంత టాలెంట్ ఉంది ఇన్ని సంవత్సరాలు గా యేమీ చేస్తున్నారు. కనీసం ఇప్పుడు అయినా రెండు మూడు సినిమా లలో పాడి అందరికీ ఆనందాన్ని కలిగించటం ధర్మం. సినిమా అన్నది strong మీడియం కదా.
@p.samueldevaratnam7914 Жыл бұрын
Sir Voice Excellent Ghantasala garini gurthuku techaru Wonderful
@p.samueldevaratnam7914 Жыл бұрын
Wonderful sir Jyothigaru kooda baga paduthunnaru cbination bagundhi
@venkatalakshmibommu2916 Жыл бұрын
Expressions by jyothika heart touched a lot, very enjoyed marvelous.
@akanasatyanarayana5950 Жыл бұрын
సిర్ మీకు హృదయపూర్వక ధన్యవాదములు.ఇంత పెద్దవారు అయ్యి వుంది అద్భుతంగా పడుతున్నారు అంటే hreat sir
@mallikarjunay9185 Жыл бұрын
ఆనందంగా హాయిగా ఉంది.సూపర్
@varaprasad7735 Жыл бұрын
చాలా అద్భుతం గా పాడారు ఈ 👌👌👌👏👏👏🎉🎉🎉🙏🙏🙏
@Geeth3007 ай бұрын
Oosssmm presentation Guruji both of u 👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐
@ಸನಾತನರಾವ್ Жыл бұрын
తాత మనుమారాల సవాల్, ఇద్దరు బాగా పాడారు hatsoff
@murali7009 Жыл бұрын
Awesome duet. Excellently sung..😃😃💯💯👌👌🌹🌹
@raghavachary140 Жыл бұрын
Excellent Sweet..Melody TONE Sri Subbarao garu..Great singing I am really seeing Ghatasala Master in You..Swatchamina..clarity Vucharana ..Congrats...MvRaghavacharys..AdvocayeHyd.
@ravisdasappa9035 Жыл бұрын
Music has no age and language. Wonderful presentation. Keep it up
@perisatyanarayana8177 ай бұрын
సుబ్బారావు గారు మీరు చాలా బాగా పాడేరు.ఈ వయసు లో కూడా ఎక్కడా తొనకకుండా జ్యోతిక తో సమానం గా పాడేరు.జ్యోతిక నువ్వు కూడా బాగా పాదేవమ్మా.ఇంకా కొన్ని ఓల్డ్ సాంగ్స్ మీ ద్వారా ఆశిస్తున్నాం.
@sekharchandra8543 Жыл бұрын
Unbelievable voice of the senior man. Superb expressions by the lady.
@prabhakararaothanikella1760 Жыл бұрын
ఈ వయసులో కూడా ఆయన గళం బాగుంది. అమ్మాయి సొగసైన స్వరం తో పాటు హావ భావాలు మరీ మరీ బాగున్నాయి.
@rhythmforall5212 Жыл бұрын
పాట చాలా బాగా పాడారు..... పెద్దాయనకు వందనాలు
@sudhakarbandaru1402 Жыл бұрын
మీ గాత్రం బాగుంది. ఈ వయసులో కూడా మీ ఇంట్రస్ట్ 👌👌👌👌
@rajesh80ful Жыл бұрын
You are great babai
@jyothika2039 Жыл бұрын
TQ andi chaala baa paadaru babai 👌👌👌👏👏😊❤️
@udayvenna8109 Жыл бұрын
aunty గారూ ! మీ expressions అదిరాయి .
@VijayashankaraKrishnarao9 ай бұрын
Sir మీ పాత పాట అద్బుతం, అమ్మాయి కూడ సూపర్ గా padindi గమకలు అదుర్స్
@sureshbabusuresh1843 Жыл бұрын
Wonderful singing and lady feelings is very good.
@likamusicchannel Жыл бұрын
చాలా బాగా పాడారు సార్ 🙏 చాలా అద్భుతంగా ఉంది సార్ 🙏 మా అమ్మాయి గురుంచి చెప్పనవసరం లేదు అద్భుతంగా పాడుతుంది మా చెల్లమ్మ 👌👌👌
@pavant8761 Жыл бұрын
ఇదీ కదా.... అద్భుతం ఆంటే.
@j.manoharmanohar605510 ай бұрын
Super performance excellent tones sir in this age also very great God bless you both 💐🙏🙏🎉🎉
@AnuRadha-wp5tc Жыл бұрын
Very nice song mee voice chala bagundi sir iddsri combination superb sir danyavadalu❤
@jagannadhacharyulu9116 Жыл бұрын
No words to say. Antha age lo a voice ?Babu excellent. 🙏🌹Eddaru chala Baga padaru..Bale combination.old is gold anipincharu
@gannavarapuprabhakararatna4743 Жыл бұрын
Her voice as well as moments are heart touching.Besides to that his voice is fascinating.
@Manoj-lg5zc Жыл бұрын
😜😜😜
@syamsundar3395 Жыл бұрын
Iddaru super ga padaru....expressions chaala bagunnai...
@Venugopal-ju9sc Жыл бұрын
సంగీత కళకు జీవం పోసి మీ హావభావాలు ఒలక బోసి పాడారు."మీకు కృతాజ్ఞతలు"
@sankeertanamusicylm6864 Жыл бұрын
Very nice singing .you both are looking very pretty and beautiful. Singing
@ankaiahgummadidala1371 Жыл бұрын
What a wonderful combination!!! She is so beautiful and so kind.
@subbaraonidamanuru3842 Жыл бұрын
ఏజ్ ఐస్ నాట్ ఇంపార్టెంట్ యూవార్ర్ వాయిస్ సూపర్ తాత గారు ఠాట్ గర్ల్ అల్సొ గుడ్ సింగర్