NANU KALUGAJESINA I నను కలుగజేసిన I Latest Telugu Christian Song I Dr. A R Stevenson

  Рет қаралды 86,157

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

Пікірлер: 180
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 9 ай бұрын
Lyrics:- నను కలుగ జేసిన - విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున అ.ప: స్తుతులు చెల్లించుచున్నా అందువలన 1. తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన దేవుడు తనకంటే కొంతే నను తక్కువగాను చేసెను ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన 2. మంటిదేహమున మహిమను నింపిన శ్రేష్టమైన వైభవమును ధరియింపజేసిన దేవుడు తన గ్రంధమునందు నా దినములు రాసియుంచెను ఇంత ప్రేమానురాగం ఏలనో నాపైన 3. ఘనపరచదగిన మన ప్రభువు చేసిన దివ్యమైన ఆకసమును తారలను చూచిన దేవుడు నను దర్శించుటకు నరుడను ఏపాటివాడను ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోన
@kunapamulaveerraju9567
@kunapamulaveerraju9567 9 ай бұрын
Praise the god
@krupakrupa1838
@krupakrupa1838 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rameshbabu6676
@rameshbabu6676 9 ай бұрын
What a wonderful song Praise the lord 🙏🙏🙏 Our God is great
@Esteru8858
@Esteru8858 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏అన్నయ్య గారు.... Good song🎉🎉🎉🎉
@rajuarasankula3570
@rajuarasankula3570 9 ай бұрын
Vandhanalu annaya garu manchi song good lyrics good music good editing 👌 👏 👍.
@K2708.
@K2708. 9 ай бұрын
వందనాలు uncle. నేను hepatitis వచ్చి వారం నుంచి హాస్పిటల్ లో ఉంటున. మీ పాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. దయచేసి నాకోసం prayer చేయండి uncle🙏.
@anandpinipey4396
@anandpinipey4396 9 ай бұрын
You too pray yourself Amen
@mrcute5966
@mrcute5966 9 ай бұрын
May God bless you
@devallajosephbarnabas6371
@devallajosephbarnabas6371 9 ай бұрын
May God heal you.i pray for you
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 9 ай бұрын
God bless you
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 9 ай бұрын
దేవుడికి మానవుడికి ఉన్న సంబంధాన్ని మీ మధురగానంతో అందరి హృదయాల్లో ఉండిపోయేలా అందించిన మీకు కృతజ్ఞతలు
@immanueluswaramumapathy8303
@immanueluswaramumapathy8303 9 ай бұрын
ఇంత కృప పొందుటకు నాలో ఏముంది జీవము పోసి రక్షణ ఇచ్చి ,తన గ్రంధములో రాసిన దేవునికి స్తాత్రం
@ranipolagangu
@ranipolagangu 9 ай бұрын
క్రైస్తవ సంగీతంలో మకుటం లేని మహారాజు అన్నయ్య మీరు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య పాట చాలా బాగుంది...
@satyakondaveeti3376
@satyakondaveeti3376 9 ай бұрын
దేవుడు మాకు ఇచ్చిన గొప్ప బహుమానం మా అన్నయ్య ,మీ పాటలు వింటుంటే తెలియని అనుభూతి,ప్రతి అంశం మీద చక్కగా ప్రాస చేకూర్చి,మంచి స్వరకల్పన చేసి,అద్భుతమైన సంగీతం ఇచ్చి మాకు దేవునిలో మరింత ఎదిగేలా చేస్తున్నారు,వందనాలు అన్నయ్యా... బాధలలో ఉన్న వారికి ధైర్యం ,ఓదార్పు దేవుడు నన్ను విడిచి పెట్టడు అనే ధైర్యం మీ పాటల ద్వారా కలుగుతుంది అన్నా..దేవుడు మరింతగా మిమ్మల్ని తన సేవలో వాడుకోవాలని ,మంచి ఆరోగ్యం దయచేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ,దేవునికే మహిమ కలుగును గాక మీ పాటలు మాసంఘము లో ఎక్కువగా పాడుతాము tq అన్నయ్యా...
@battuskprakash4332
@battuskprakash4332 9 ай бұрын
సప్తస్వర బేధముల సంకలనమే కాదు ఈ సంకీర్తన అసాధారణమైన అద్బుతం కావాలి అనంతం
@bonamprabhudasu-te6pt
@bonamprabhudasu-te6pt 7 ай бұрын
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అన్న గారు 🎉🎉🎉🎉🎉
@bs1530
@bs1530 5 ай бұрын
దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా పాటల రూపంలో పాడుట మీకే సాధ్యం.ఇటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవునికి స్త్రోత్రములు❤
@GBNVlogsRangasthalam
@GBNVlogsRangasthalam 9 ай бұрын
నన్ను కలుగజేసిన విధము .....భయం ఆశ్చర్యము పుట్టును... అద్భుతమైన లిరిక్స్ అన్నయ్యా..❤
@LamnaniLampremchand-dj9dg
@LamnaniLampremchand-dj9dg 9 ай бұрын
మరెన్నో ఇలాంటి పాటలు మీ నుండి రావాలని ప్రభువును ప్రార్థిస్తున్నాము సూపర్ సాంగ్ అన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothikanaparthi9884
@jyothikanaparthi9884 7 ай бұрын
దేవునీకే మహిమ కలుగును గాక 🙏🏻
@dasuhindi5689
@dasuhindi5689 9 ай бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుని నామంలో వందనములు. సార్🙏🎤🙏 సింఫనీ గాస్ఫెల్ టీం. నుంచి మరో సంగీత సాహిత్య ఆత్మీయమైన దేవుని మాటలను చక్కనైన పదాల అమరిక అర్ధవంతమైన పాట. అందించిన మీకు మా హృదయపూర్వక వందనములు. సార్ 🎤🙏🎤 సృష్టి. మరియు దేవుడు మానవుడు. కలుగజేసిన విధమును. సవివరంగా తెలియజేశారు పాట రూపంలో వందనం అభివందనం.... ఇట్లు మీ. అభిమానులు యస్. దాసు. హిందీ మాస్టర్ పలాస. శ్రీకాకుళం. జిల్లా
@suraganamanibhushan7039
@suraganamanibhushan7039 9 ай бұрын
అధ్భుతమైన పాటను రచించి ,పాడివినిపించిన మీకు ధన్యవాదములు సార్.దేవునికి మాత్రమే మహిమ కలుగు గాక.
@joshnalatha
@joshnalatha Ай бұрын
తల్లి గర్భములో లేనప్పుడు నారూపమును తెలుసుకున్న నామంచి యేసయ్య🌲🎷🎸🎤✍️ అందుకే ఆశ్చర్యముగా వుంది. నను కలుగచేసిన విధము చాలా అద్భుత ము వుంది.🙏👌👍🌾❤️🌲🌲🌲🎸🎸🎸
@vijaykumarpagadala1377
@vijaykumarpagadala1377 9 ай бұрын
Your dedication towards your passion to serve the god is increasing day by day. Your a blessed man by the god, your songs showing right path for us. Song is amazing lyrics are very nice, good subject... thank you sir.
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 9 ай бұрын
👐
@novaenduru1234
@novaenduru1234 8 ай бұрын
Thank you god for creating me has a i am feeling .fear and surprise 😭😭 due to I praises to God in everyday
@sandhyaranit-nu8tv
@sandhyaranit-nu8tv 2 ай бұрын
Nice song
@ranimarlapudi5667
@ranimarlapudi5667 8 ай бұрын
😣😭నా నిర్మాణకుడానీకే మహిమ తెచ్చేవిధంగా బ్ర తుకుదునుగాక ఆమేన్ 🙏 🥺🥺
@Vsk-c5z
@Vsk-c5z 9 ай бұрын
Melody and music... Especially words of god.... Ultimate
@parvathidevi9212
@parvathidevi9212 9 ай бұрын
What.. a.. song??? Wonderful, beautiful❤❤❤ Super music, lyrics Praise the Lord Almighty🙏
@Manovikas-h2o
@Manovikas-h2o 3 ай бұрын
My favourite song 🎵 ❤️
@botchasreeniksha1896
@botchasreeniksha1896 8 ай бұрын
Tq అన్నయ గాడ్ బ్లెస్స్ యు నా మనసు కి నెమ్మది గా ఉంటది మీ సాంగ్స్ దేవునికి మహిమ ఘనత కలుగును గాక బట్ మీలాంటి వారిని ఎంతో మంది ని చేయాలి నా మనవి మీ పాటలు వేంటేనా నా hurdayamu కు నెమ్మది ఒంటరి అనే ఫీలంగ్ రాదు దేవుడు నా దగ్గర ఉన్నాడు అనేది నా అనుభూతి tq అన్నయ లవ్ యు సో మచ్ గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️🙏
@dondapatikotipaul4950
@dondapatikotipaul4950 Ай бұрын
Praise the lord brother 🙏🏼
@p.vijayalakshmi9169
@p.vijayalakshmi9169 9 ай бұрын
Praise The LORD 🙏 Annayya
@paparao5634
@paparao5634 5 ай бұрын
వందనాలు అన్న 🙏 వాక్యధారమైన పాట
@ratnajyothi2483
@ratnajyothi2483 9 ай бұрын
Praise the Lord Anna🙏 I'm so Blessed by this song...Each line based on Word of God. It touches to the Heart. My Heart filled with joy when I realised that we are the Art of His Hand. This life is God's Gift 😇
@subbuyelubandi8251
@subbuyelubandi8251 9 ай бұрын
Priesd the lord 🙏
@maryjone6622
@maryjone6622 8 ай бұрын
Marvelous song anna
@surekhapagudala974
@surekhapagudala974 5 ай бұрын
Glory to God
@dasariswarnakumari2334
@dasariswarnakumari2334 9 ай бұрын
మనిషి మనుగడకు అవసరమైన జీవిత సత్యాన్ని గుర్తు చేశారు ఈ భూమ్మీద ఎప్పుడూ నా అంతటి వాళ్ళు లేరు అని నిశ్చయించుకొని మాట్లాడే వారికీ మంచి కనువిప్పు కలిగేలా సృష్టిని గుర్తు చేశారు have a great day 💘💕💓 brother...🙌🙌💐💐
@arepogucharan9103
@arepogucharan9103 9 ай бұрын
వందనాలు సార్ చాలా అద్భుతంగా ఉంది పాట సంగీతం ప్లేసు వీడియో చాలా క్లారిటీగా భావిస్తున్నారు సార్ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వారం గాని దేవుని కృప వలన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ మీ టీం అంతటికి మా కుటుంబం తరఫున వందనములు తెలియజేస్తున్నాను సూపర్ పాట అద్భుతంగా ఉంది కొత్త పాట
@CHANDRASEKHAR-yn3jj
@CHANDRASEKHAR-yn3jj 9 ай бұрын
Good song Good singing thank you sir 🙏🙏
@suggu.yerrannareddy1045
@suggu.yerrannareddy1045 9 ай бұрын
Praise the lord brother in Jesus name andariki paatalu easy ga ardham ayyela raayadam Lo meeku meere saati Christian music history lo you are the king me paatalu nenu roju vintune vuntaanu pada prayogam cheyadamlo meeku meere saati leru verevvaru saripati. Me prati paatallo videos. Music lyrics voice I'm big fan of your voice brother god bless symphony ministry and your team and your family 🎉🎉🎉🎉🎉
@kumarmortha7604
@kumarmortha7604 6 ай бұрын
అద్బుతం
@nandigamsuresh4533
@nandigamsuresh4533 7 ай бұрын
Praise the lord Anna ❤
@premchandsavara11
@premchandsavara11 9 ай бұрын
Yes.. మనల్ని నేలమట్టితో నిర్మించి, నాసిక రంద్రములో జీవవాయువును ఉదగా అయనవలే జీవత్మా అయ్యాము.. అయన కృప, creativity ఎంత గొప్పది....మనం దేవునికి స్తుతింపబద్దులమై ఉన్నాము.... మంచి రచన బ్రదర్. Stevenson గారు 🎵🎵🎤🎼🎸🙏🙏 Praise to be God..
@jmalko9152
@jmalko9152 9 ай бұрын
Amen 🙏🙏🙏 Hallelujah praise the Lord 🙌🙌🙌
@raisingrevivalministries
@raisingrevivalministries 9 ай бұрын
All the glory to god ❤Anna devudu ninu enka balamuga vadukonugaka
@wonderstv1694
@wonderstv1694 9 ай бұрын
వాక్య ఆధారం రచన లు అన్నయ్య గారు మీకే సాధ్యం విన్నవారు ధన్యులు ❤❤❤❤❤
@pnpthought
@pnpthought 5 ай бұрын
క్రైస్తవ లెజెండ్ర్ 🙏🙏🙏
@danepaul8402
@danepaul8402 9 ай бұрын
సూపర్ అన్నయ్య 🙏🏿ఈ సాంగ్ ద్వారా నేను ఎంతో దేవునిలో ఆనందించటం జరిగింది ♥️❤️
@edwardstephen8437
@edwardstephen8437 9 ай бұрын
Presia the lord brother 🙏 ఇలాంటి పాటలు మరెన్నో క్రైస్తవ లోకానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎడ్వర్ట్ god bless you brother💐
@Chapala.poliraju..........
@Chapala.poliraju.......... 8 ай бұрын
Praise the lord.anna
@johnmarkkeys4117
@johnmarkkeys4117 9 ай бұрын
Chala bagundi annaya❤😊... WONDERFUL 😊
@vineethbp777
@vineethbp777 9 ай бұрын
Masterpiece ❤❤❤
@kalakuntlapraveen188
@kalakuntlapraveen188 8 ай бұрын
🙏 అన్నయ్య పాట 🎉 బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@sorlangisumathi3600
@sorlangisumathi3600 8 ай бұрын
🙏🙏🙏 praise the Lord annayya. Maarumanassu pondukovalanukuntunnanu na kosam na family kosam prayer cheyyandi annayya.
@GorresandhyaraniSandhya
@GorresandhyaraniSandhya 9 ай бұрын
Vandhanaalu annaya naice song annaya
@ramakrishnaprk3028
@ramakrishnaprk3028 7 ай бұрын
beautiful song
@KingJoshua
@KingJoshua 8 ай бұрын
Hearth touching Anna
@ManjuvaniMolla
@ManjuvaniMolla 9 ай бұрын
పాట చాలా బాగా వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@evangeliner4364
@evangeliner4364 9 ай бұрын
Melodious song brother. Sceneru superb
@AnushaRani-uq9tb
@AnushaRani-uq9tb 8 ай бұрын
Super sir🎉🎉🎉
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 9 ай бұрын
Praise the Lord.Wonderful Song On psalm 139.Fear of Creator leads to Wisdom.Amazing.
@anandpinipey4396
@anandpinipey4396 9 ай бұрын
Glory to God Jesus AMEN🙏🙏
@AustralianPrayerGroup
@AustralianPrayerGroup 6 ай бұрын
The music of this song has a quality that makes your head space filled even after it's finished ....is it more lengthy than usual .xxx
@AnooshaB-pg3ri
@AnooshaB-pg3ri 8 ай бұрын
Thanks
@puruar782
@puruar782 9 ай бұрын
భయము కలుగు వేళలో కూడా స్థుతి చెల్లించవచ్చు
@moses4371
@moses4371 8 ай бұрын
Thank you Jesus 🙏🙏🙏 super awesome beautiful singing ❤
@VijayKumar-ez8li
@VijayKumar-ez8li 9 ай бұрын
Brother i am fond of your voice.
@gundetiprabhakar2457
@gundetiprabhakar2457 8 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@dyratnam544
@dyratnam544 9 ай бұрын
Anna Song chala bagundhi...meaning ful song Anna ...God bless you ..and ilanti songs marenno meenunchi ravalani..aa sarvashakthudini prardhisthunna... Amen
@sai19196
@sai19196 9 ай бұрын
గాడ్ బ్లెస్ సర్ శుభోదయం అన్న గారూ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది Sir
@nanikoppaka2282
@nanikoppaka2282 9 ай бұрын
Praise the lord pastr garu
@krishnagoriparthi4570
@krishnagoriparthi4570 9 ай бұрын
Praise the lord
@wonderstv1694
@wonderstv1694 8 ай бұрын
నేను విన్నాను.. ❤❤❤❤❤
@YavvanudaGospalTeam
@YavvanudaGospalTeam 9 ай бұрын
Godblase you Anna my favorite most singer in 20 years plase
@kumariprasanthi4171
@kumariprasanthi4171 9 ай бұрын
praise the Lord brother nenu meepaatalu roju vintanu naaku chaala istam meeru inka chala paatalu rayalani prayer chestunnau sir
@chintubudijaggula7391
@chintubudijaggula7391 9 ай бұрын
Everything is so awesome sir...❤
@thalariratnamary223
@thalariratnamary223 9 ай бұрын
Your songs are a powerful message by themselves, praise be to God
@subbuyeddula5255
@subbuyeddula5255 9 ай бұрын
Praise the lord annaiah
@SwathiNallamelli-e2c
@SwathiNallamelli-e2c 9 ай бұрын
Chala baga padaru anaya mi patalani chusi inspire ayanu anaya
@raisingrevivalministries
@raisingrevivalministries 9 ай бұрын
Wonderfull song anna
@rameshbabu6676
@rameshbabu6676 9 ай бұрын
Praise the lord Anna Wonderful song Excellent Song Our God is great
@DaraDeva
@DaraDeva 9 ай бұрын
Praise the LORD స్టీవెన్ గారు..
@vinoddarga7794
@vinoddarga7794 9 ай бұрын
Praise the lord Annaya I am so Blessed to this song anna meru pade prate song chala meaning full ga untaye me patalla dhara chala Mandi adarincha badutunaru annaya
@ranichiluvuri5281
@ranichiluvuri5281 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏 🙌🙌🙌🙌 Anna very nice song
@S.RathnaSomesetti-ti8ef
@S.RathnaSomesetti-ti8ef 9 ай бұрын
Nice Aanna night metholivelo unnaa Aanna🎉🙏🏻🎊
@mpaul3514
@mpaul3514 9 ай бұрын
Praise the lord annaya song excellent wanderful super
@mrajakumari
@mrajakumari 9 ай бұрын
Wow wonderful lyrics brother beautiful 👌👌👌💐💐💐 glory to God 🙌🙏 God bless you 🙌🙌😍
@HolySpiritPrardhanaMandhiram
@HolySpiritPrardhanaMandhiram 9 ай бұрын
Praise the lord Annaya... This is 'Issac 'from devulapalli..... Song Chaala chaala bagundhi Annaya...devuniki mahima...✝️
@yesubabukanparthi5393
@yesubabukanparthi5393 9 ай бұрын
Prise the lord sir మంచి పాటను అందించారు
@RajuAdavikatla
@RajuAdavikatla 9 ай бұрын
Exllent......మాటలు లేవు....
@katturiadilakshmi510
@katturiadilakshmi510 9 ай бұрын
Praise the lord annayya super song
@RamaraoTulluri
@RamaraoTulluri 9 ай бұрын
Fabulous song..,... and blast every one heart's with lyrics How great our God for creating us in his own image and for that only we can prise him for his great Love ..... That you clearly explained in song..bro
@vijayaraman4116
@vijayaraman4116 9 ай бұрын
Exllent,Amcheppali sir,ur musical LEJED.❤
@Jessicasisters
@Jessicasisters 8 ай бұрын
నాకు చాలా బాగుంది
@sureshp9162
@sureshp9162 9 ай бұрын
Praise the lord br Very Very nice song with God words & good lyrics This is one of yr top songs God bless u br
@vijayrajukatturi
@vijayrajukatturi 9 ай бұрын
praise the lord annaya garu devuni ki mahima kalugunu gaka amen
@sirrasatyanrayana4205
@sirrasatyanrayana4205 9 ай бұрын
Paise the lord.anna lyrics so related to the Bible amen
@sudhakarunnamatla516
@sudhakarunnamatla516 9 ай бұрын
Wonderful melody song annaya tq soooomuch
@Kalyan948
@Kalyan948 9 ай бұрын
Super song ❤❤❤anna
@bouidivenking3692
@bouidivenking3692 9 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య 👌👍🙏💐
@yakobuchinnam9412
@yakobuchinnam9412 9 ай бұрын
ప్రతి ఒక్క లిరిక్ చాలా బాగుంది అన్నయ్యా
@madhub1527
@madhub1527 9 ай бұрын
Praise the Lord Anna, Wonderful song
@nireekshanaratti2488
@nireekshanaratti2488 9 ай бұрын
Wonder ful song anna your singing so beautiful lyrics is toooo gooood .. God bless you anna
@ShanthiDaki
@ShanthiDaki 4 ай бұрын
❤❤❤❤
@omegamelodies15
@omegamelodies15 9 ай бұрын
🎉❤Glory to god..🎉❤
@Rani-sl1ww
@Rani-sl1ww 9 ай бұрын
Praise the lord bro
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,8 МЛН