Nanuganna Naa Thalli Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna

  Рет қаралды 3,681,109

ETV Cinema

ETV Cinema

Күн бұрын

Пікірлер: 366
@lavanyach176
@lavanyach176 3 жыл бұрын
రాయలసీమ గురించి తెలంగాణ కవులు రయండం సూపర్ తెలుగువాళ్ళు అందరూ ఎప్పుడు బాగుండాలి..
@mlrajumlraju4640
@mlrajumlraju4640 2 жыл бұрын
Haa hby Mee thathadi khadaga karoonl rja dhani maku appududaina
@vishnuraff2581
@vishnuraff2581 2 жыл бұрын
Tq anna.. 🙏🏼 🙏🏼 gorati venkanna rasina pata anna.. 🙏🏼🙏🏼🙏🏼
@boyinaanil5175
@boyinaanil5175 2 жыл бұрын
@@mlrajumlraju4640 q
@bhargavgopoji9694
@bhargavgopoji9694 2 жыл бұрын
Good cament బ్రో
@abrahamtalluri8913
@abrahamtalluri8913 2 жыл бұрын
Telangana vallaki antha seenu ledule
@Thammimenivenkatanaidu
@Thammimenivenkatanaidu 2 жыл бұрын
మోహన్ బాబు సౌందర్య వీరి నటన చాలా అద్భుతం రచన సంగీతం గానం మరపు రానిది ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపించే పాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇక మాటలు చాలవు.
@mahenderbikani1030
@mahenderbikani1030 Жыл бұрын
ఒక తెలంగాణవన్ని అయిన నేను ఈ పాటను సార్లు వింటాను..... 🫂
@Lakshmichennakesava
@Lakshmichennakesava 8 ай бұрын
Tnq bro
@mahenderbikani1030
@mahenderbikani1030 8 ай бұрын
@@Lakshmichennakesava welcome 🤗
@hkmadhusudan4443
@hkmadhusudan4443 6 ай бұрын
2024లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@mahenderbikani1030
@mahenderbikani1030 2 жыл бұрын
రాయలసీమ గొప్పదనం గురించి ఇంత కన్నా గొప్పగ చెప్పే వాళ్ళు ఎవరు లేరు... ఉండదు..
@yuvasaireddymylarpu4785
@yuvasaireddymylarpu4785 Жыл бұрын
Lp
@nageswararaoammanaboina6704
@nageswararaoammanaboina6704 Жыл бұрын
Q,zzzzssss
@manjukammagiri8992
@manjukammagiri8992 3 жыл бұрын
జై రతనాల సీమ - జయహో రాయలసీమ ... జైజై రైతన్నల సీమ
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
పరిటాల సునీత గారు నిర్మాతగా యన్.శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గోరేటి వెంకన్న గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@mniranjan3479
@mniranjan3479 4 жыл бұрын
9640418033
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Nice...song
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@mniranjan3479 గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ధన్యవాదాలు.
@CnulaxmishamanthulaCnulaxmi
@CnulaxmishamanthulaCnulaxmi 3 жыл бұрын
సూపర్
@arunkumar-gk4sg
@arunkumar-gk4sg 3 жыл бұрын
రాయలసీమ లో పుట్టినందుకు గర్వపడుతున్న
@molugusandilya
@molugusandilya 4 жыл бұрын
రాయలసీమలో పుట్టకపోయినా నాకు రాయలసీమ అంటే వల్లమాలిన అభిమానం
@ysrreddy382
@ysrreddy382 4 жыл бұрын
Thank you brother from tadipatri
@molugusandilya
@molugusandilya 3 жыл бұрын
@@ysrreddy382 సాక్షాత్తు ఏడుకొండలస్వామి కి సేవ చేసే గడ్డ అయ్యా రాయలసీమ అంతకన్నా భాగ్యవంతులు అదృష్టవంతులు భువిలో ఎవరు ఉంటారు?? 🙏🙏🙏
@mohanraoveeragottapu8377
@mohanraoveeragottapu8377 3 жыл бұрын
@@ysrreddy382 be too too
@satyanarayanasatyanarayana2628
@satyanarayanasatyanarayana2628 3 жыл бұрын
అన్నా మాది విశాఖపట్నం జిల్లా ఎంవిపి కాలనీ నేను రాయలసీమలో పుట్టకపోయినా నాకు రాయలసీమ అంటే వల్లమాలిన ప్రేమ ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళవి ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర రాయలసీమ ఈ మూడు డిస్ట్రిక్ట్ లు శివుడు త్రిశూలం లో ఉన్న వంటివి శివుడు మూడో కన్ను అంటివి కాకపోతే మనలో మనకే రెచ్చగొట్టి మన పాలకులు మనల్ని పరిపాలిస్తున్నారు కావున ఈ మూడు ప్రాంతాల వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండవలెను ఉండాలని నేను కోరుకుంటున్నాను అది
@m.rameshram1807
@m.rameshram1807 3 жыл бұрын
@@satyanarayanasatyanarayana2628 🙏🏻🙏🏻🙏🏻
@padmajanagendran
@padmajanagendran 4 жыл бұрын
సౌందర్య గారి అందం కి , రాయలసీమ చరిత్ర కి చిత్ర అమ్మ గొంతు కి వందనాలు 🙏🙏🙏
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
🤗🤗🤗🤗
@sudhakarreddy1576
@sudhakarreddy1576 3 жыл бұрын
Super
@CRMS1975
@CRMS1975 2 ай бұрын
ప్రతిభకు కులం అవసరం లేదని తేలింది. హ్యాట్సాఫ్ గోరేటి వెంకన్న. అతను మాల కులం. ఈ పాటను బ్యాన్ చేయాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా?
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Жыл бұрын
నను కన్న నా తల్లి రాయలసీమ...❤🙏🙏
@CRMS1975
@CRMS1975 Жыл бұрын
పాట యొక్క అందం పదాలు , ఇది చరిత్ర మరియు వ్యవసాయంతో కనిపిస్తుంది.గోరేటి వెంకన్నకు హ్యాట్సాఫ్
@shathalasrikanth3148
@shathalasrikanth3148 4 жыл бұрын
రాయలసీమ గోపదనం ఈపాట లో చూపించారు.
@venkatakhasimjanardhan2661
@venkatakhasimjanardhan2661 4 жыл бұрын
రాయలసీమ గొప్పతనాన్ని ఒక్క పాట లో ఎంత బాగా చెప్పారు 🙏🙏🙏
@GANGADHARKANCHANI
@GANGADHARKANCHANI 4 жыл бұрын
నా రాయలసీమ గొప్పతనం వర్ణనాతీతం
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 Жыл бұрын
నాకెందుకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి... నేను తెలంగాణీయుడిని... అయినా ఇవన్నీ చూడాలనిపిస్తుంది ఇప్పుడే
@rameshreddyvenkata7257
@rameshreddyvenkata7257 2 жыл бұрын
Nijanga rayalaseema vallu rasina intha andhanga rayaleremo yee paata intha baga thank you goreti venkanna garu
@sanjureddys320
@sanjureddys320 2 жыл бұрын
మా సీమా మా కర్నూల్ అంటూ మా లాంటి తెలుగు దేశాన్ని ప్రేమించు వారి మనోభావాలను దయచేసి దెబ్బెతియకండి..
@shivaanindian...4453
@shivaanindian...4453 4 жыл бұрын
నను కన్న నా తల్లి రాయలసీమ....🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@balakrishna_jagarlamudi231
@balakrishna_jagarlamudi231 4 жыл бұрын
Goreti Venkanna garu chala baga raasaru .Nice composing by Vandemataram Srinivas .
@suraramsailu1136
@suraramsailu1136 4 жыл бұрын
ఎంతైనా రాయలసీమ లీడర్స్ స్టైలే వేరుగా ఉంటాది
@koriviajaykumar5191
@koriviajaykumar5191 2 жыл бұрын
❤️❤️❤️ రాయలసీమ ఫ్రమ్ మహబూబాబాద్, తెలంగాణ ( ఆధ్యాత్మిక కేంద్రం రాయలసీమ)
@mergunagabushanam1291
@mergunagabushanam1291 3 жыл бұрын
గి రాయలసీమ వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడతారు నాకు రాయలసీమ వెళ్ళాలని ఉంది కాని నాకు తెలిసిన వాళ్ళు అక్కడ లేరు
@bindrasenareddy3407
@bindrasenareddy3407 3 жыл бұрын
Ur from dear
@ramanapabbati9874
@ramanapabbati9874 2 жыл бұрын
Tq bro
@nareshkammalapally1205
@nareshkammalapally1205 2 жыл бұрын
@@bindrasenareddy3407 hyderabad
@bindrasenareddy3407
@bindrasenareddy3407 2 жыл бұрын
Ok randee
@nareshkammalapally1205
@nareshkammalapally1205 2 жыл бұрын
@@bindrasenareddy3407 మీది ఎక్కడ అన్న
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడిని అయినప్పటికి నాకు రాయలసీమ ఎక్కువ మక్కువ.
@sanjureddys320
@sanjureddys320 2 жыл бұрын
ఎన్ని ప్రాంతాలుగా విస్తరించినా తెలుగు పందిరి ఒక్కటే గా
@surenderraju
@surenderraju 5 жыл бұрын
Singing.. Ks chitra Amma garu.. SP balu garu ..music ..vandhemataram Srinivas garu super hit song
@nareshvattipalli831
@nareshvattipalli831 6 жыл бұрын
గోరటి వెంకన్న కలం నుండి జాలువారిన ఆణిముత్యం.....
@lakshmiraajamsunke2111
@lakshmiraajamsunke2111 5 жыл бұрын
No, I it's gaddar song
@yellareddyurumadla2076
@yellareddyurumadla2076 5 жыл бұрын
Supe r so
@ramojusiva6147
@ramojusiva6147 4 жыл бұрын
It’s true
@satish12d
@satish12d 4 жыл бұрын
@@lakshmiraajamsunke2111 it's gorati venkanna song
@maheshchinthala2150
@maheshchinthala2150 3 жыл бұрын
@@lakshmiraajamsunke2111 గద్దర్ కాదు గోరెటి వెంకన్న
@c.viswanathreddy6243
@c.viswanathreddy6243 3 жыл бұрын
E song lo total royala seema greatness and facts chepparu writer ki director ki satakoti vandanalu
@mlrajumlraju4640
@mlrajumlraju4640 2 жыл бұрын
🧦
@1055-abc
@1055-abc 4 жыл бұрын
hats off to writer poet Goreti Venkanna.
@satishchowdary4047
@satishchowdary4047 2 жыл бұрын
Ever green actor mohan Babu garu
@nareshkammalapally1205
@nareshkammalapally1205 2 жыл бұрын
గోరేటి వెంకన్న..🙏
@Lakshmichennakesava
@Lakshmichennakesava 8 ай бұрын
Seema lo puttinanduku chala anandanga vundi naaku tnq God
@joginaik2946
@joginaik2946 5 жыл бұрын
మన దేశం మన రాయల సీమ చరిత్ర........ఇల🙏🙏🙏🙏 ఉంటాది
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Avunu mitrama
@MadhuMadhu-zr2rw
@MadhuMadhu-zr2rw 3 жыл бұрын
Yes Bro
@mdkhaja9914
@mdkhaja9914 3 жыл бұрын
Avunu mitrama..
@vikramkummari7135
@vikramkummari7135 3 жыл бұрын
Q
@akhilateena6478
@akhilateena6478 3 жыл бұрын
Love from Telangana❤️❤️
@cbcbkeerthi6576
@cbcbkeerthi6576 6 жыл бұрын
i love this song and my rayalaseema
@kompellyprashanth5008
@kompellyprashanth5008 3 жыл бұрын
❤❤
@yalalaray3233
@yalalaray3233 2 жыл бұрын
Great sis
@prasadmadala8838
@prasadmadala8838 2 жыл бұрын
Hi
@srinugoud4857
@srinugoud4857 4 жыл бұрын
గోరేటి నీకు సాటి ఎవరు 🙏🙏🙏🙏🙏
@srinusir2952
@srinusir2952 3 жыл бұрын
3:16 to music extraordinary...... This is the janapada
@habeebtg
@habeebtg 6 жыл бұрын
వెంకన్న హైట్సాఫ్
@KiranKumar-iq5lz
@KiranKumar-iq5lz 3 жыл бұрын
Rayalaseema people are sooo lucky..😍
@kriskary2
@kriskary2 6 жыл бұрын
Excellent lyrics and good song
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 жыл бұрын
ఎంత గొప్పగా పాడారో బాలసుబ్రహ్మణ్యం గారు మరియు చిత్రమ్మ గారు 👌👌👌
@addakularamesh6539
@addakularamesh6539 2 жыл бұрын
2022 lo Vintuna Vallu E Song Like Cheyandi
@hgd-bs3hy
@hgd-bs3hy Жыл бұрын
@ 2:52 soundarya mam's expression 👌
@hareesh5049
@hareesh5049 4 ай бұрын
Emi కఠిన తరువాత నేను ఎక్కడికైనా వెళ్తా
@mamathareddy7326
@mamathareddy7326 7 жыл бұрын
Jai rayalasema
@harikrishnareddy6459
@harikrishnareddy6459 4 жыл бұрын
జై రాయలసీమ
@vishnuraff2581
@vishnuraff2581 2 жыл бұрын
Nadhi telangana aina naku rayalaseema ante.. Entho abhimanam ee song vintunte.. Asalu.. 🙏🏼🙏🏼 matallo cheppalenu.. 🤗
@anandm5206
@anandm5206 3 жыл бұрын
Gorati venkanna rashina super song👌👌👌👌👌
@muraleedharmedipally8662
@muraleedharmedipally8662 4 жыл бұрын
పరిటాల రవి anna ni champindi avadu
@chowdepallisureshkumar99
@chowdepallisureshkumar99 3 жыл бұрын
Be proud to be from rayalaseema
@kattaveerareddy336
@kattaveerareddy336 2 жыл бұрын
సాంగ్ సూపర్ ఇలాంటి పాటలు మళ్ళీ ఎప్పుడు రావు
@dthdigital8323
@dthdigital8323 Жыл бұрын
అనంతపురం జిల్లా గొప్ప తనం అలాంటిది
@gayithrimailugani873
@gayithrimailugani873 Жыл бұрын
I have goosebumps when I hear this so many times since 15 years.
@Lifeofram-g3m
@Lifeofram-g3m 3 жыл бұрын
ఆహా...అద్భుతమైన సాంగ్....
@gaykavadanilgaykavadanil75
@gaykavadanilgaykavadanil75 5 жыл бұрын
సూపర్ సాంగ్
@CRMS1975
@CRMS1975 Жыл бұрын
మోహన్ బాబును నటుడిగా, విజయవంతమైన 2 సినిమాలు, మేజర్ చంద్రకాంత్, శ్రీరాములయ్య, రెండు పాటలు సూపర్ హిట్, 1. పుణ్యభూమి నాదేశం, పాట, నను గన్నా రాయలసీమ, రెండు పాటల సాహిత్య రచయితలు దళితులే. ఇప్పుడు మీరు దళితుల జ్ఞానాన్ని నిర్ణయించండి, దేశభక్తి కూడా ఎక్కువ
@naralapotharaju8534
@naralapotharaju8534 Жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీరావు గుస్ బమ్స్ సాంగ్స్
@dhawanyadav4206
@dhawanyadav4206 4 жыл бұрын
I love this song
@ARALLUMAHESH
@ARALLUMAHESH 3 жыл бұрын
Nenu telangana nundi...but e pata vinte nanu kanna na thalli Rayalaseema antanu adi e pata goppathanam and seema gopathanam
@janasenajanasena6639
@janasenajanasena6639 4 жыл бұрын
I am proud of kurnool
@profitheight6754
@profitheight6754 3 жыл бұрын
this is my darling genuinue rebel song,REAL HARD WORKER MY MOHAN BABU DARLING
@mlrajumlraju4640
@mlrajumlraju4640 2 жыл бұрын
🧦
@shaiksaif3225
@shaiksaif3225 5 жыл бұрын
నను కన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
@sgangadri578
@sgangadri578 5 жыл бұрын
👌👌👌👌👌
@mykitchensindia
@mykitchensindia 7 жыл бұрын
best writer Goreti Venkanna
@gllovers1964
@gllovers1964 Жыл бұрын
Mind cool ❤️ I love rayalasema🇮🇳💚
@Reelworld-s6i
@Reelworld-s6i 9 ай бұрын
Mohan babu. no1 actor in tollywood
@pkpk2546
@pkpk2546 2 жыл бұрын
గోరేటి వెంకన్న నీకు లాల్ సలాం అన్న
@dilleshwarraosurada841
@dilleshwarraosurada841 3 жыл бұрын
Soundarya garu ni chustunte naaku yedupastundi...meeku ilane anipiste like cheyyandi 😂😂😂😂
@kids2storieslearns376
@kids2storieslearns376 Жыл бұрын
2023 lo vine vallu oka like vesukondi ❤
@pramodchakravarthymsc1151
@pramodchakravarthymsc1151 5 жыл бұрын
మన రాయలసీమ
@chittibabuable
@chittibabuable 4 жыл бұрын
Venkanna garu paata ane prathima chesthe, Balu garu ,Chitra garu pranam posaru.....
@venkateshjvk8464
@venkateshjvk8464 3 жыл бұрын
Nannu kanna rayalaseemaki..vandanam🙏🙏🙏. That's great ness of rayalseema
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
Vandemataram srinivasu gaariki 🙏🙏🙏🙏
@nagabushnanagabusha2956
@nagabushnanagabusha2956 4 жыл бұрын
Super song never before and ever after
@ACS917
@ACS917 2 жыл бұрын
Entha manchi movie entha manchi songs nijanga Handsaoff
@mahenderreddy4537
@mahenderreddy4537 2 жыл бұрын
Charitra rayalasimadi, padindhi ap vadu, rasindi telangana vadu
@rajunaik689
@rajunaik689 2 жыл бұрын
Vandemataram Srinivas sir mi music ee movie ki pranam posindhi
@hareesh5049
@hareesh5049 4 ай бұрын
నా లైఫ్ నాకు ఉంది. మీ పని మీరు చూసుకోండి
@rameshreddy5589
@rameshreddy5589 3 жыл бұрын
గొరటి వెంకన్న నీకు సలం
@Narutouzmaki143
@Narutouzmaki143 2 жыл бұрын
Thanksvandemataramsrinivasgaru
@maheshchinthala2150
@maheshchinthala2150 3 жыл бұрын
గోరెటి వెంకన్న సాంగ్ సూపర్
@hareesh5049
@hareesh5049 4 ай бұрын
నేను హిందూ మతం లో ఉండా కూడదు అని అంబానీ నా మీద కక్ష పెంచుకున్నారు
@dhanudhanunjaya9753
@dhanudhanunjaya9753 Жыл бұрын
I love you Rayalasima Jai Andra Pradesh ❤️❤️ Jai Telugu Talli
@srija8031
@srija8031 7 жыл бұрын
1st commenter i love this song very much
@naidunimmakayala8437
@naidunimmakayala8437 2 ай бұрын
I like the song very much.
@hareesh5049
@hareesh5049 4 ай бұрын
ప్రస్తుతు తనికి ఎవరి అవసరం లేదు iam హ్యాపీ
@sayyedhasan8678
@sayyedhasan8678 2 жыл бұрын
Muveekeeyy---dhanyywadmlu
@ramdaryknt123
@ramdaryknt123 Жыл бұрын
Ravi ante rayalaseema ... Rayalaseema ante Ravi ..., No body can reach him. ., He was the political and cultural champion of Rayalaseema.
@nandamreddy5477
@nandamreddy5477 18 күн бұрын
All time Hits
@maddivenkatreddy65
@maddivenkatreddy65 4 жыл бұрын
Vandhe matharam srinivas u r music is super
@nagendrar9101
@nagendrar9101 5 жыл бұрын
Super nice songs Rayalasimma 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@srikanthgoodguy
@srikanthgoodguy Жыл бұрын
Goreti venkanna gaaru 🥰 tq for this song
@mandavenkat6269
@mandavenkat6269 2 жыл бұрын
Jai goreti venkanna 👌💐
@vaddemallikadevi8290
@vaddemallikadevi8290 2 жыл бұрын
Soundarya very very good yaktar👍
@SrinivasSrinivas-oo8qm
@SrinivasSrinivas-oo8qm 4 жыл бұрын
మంచి పాట
@Shiva-qm3mp
@Shiva-qm3mp 3 жыл бұрын
Rayalaseema gurinchi Telanganalo puttina Goreti garu enta baga rasaru.Aina konta mandi hatred spread chestaru
@thirumudiraj1523
@thirumudiraj1523 6 жыл бұрын
Very very nice song i like it
@shivakanththarkam2946
@shivakanththarkam2946 Жыл бұрын
రాయల సీమ గురించి తెలంగాణ వారు పొగిడితే ఇలా వుంటుంది
@kss9407
@kss9407 3 жыл бұрын
Hats off to goreti venkanna garu to wrote good song on rayalaseema
@sriramp5582
@sriramp5582 3 жыл бұрын
Jai rayaleema
@Kalyanid2
@Kalyanid2 8 ай бұрын
Sudha bhava ramachandruni
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН