No video

Nara lokesh Responds to Common People: లోకేష్ మరో అద్భుతం! వారం రోజుల్లో ట్రెండ్ మార్చారు.. AP 175

  Рет қаралды 109,152

AP 175

AP 175

Күн бұрын

#naralokesh
Nara lokesh Responds to Common People: లోకేష్ మరో అద్భుతం! వారం రోజుల్లో ట్రెండ్ మార్చారు.. AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 311
@maddilababurao4959
@maddilababurao4959 Ай бұрын
మంచి నిర్ణయం లోకేష్ గారు తీసుకుంటున్నారు మంచి లీడర్ యంగ్ లీడర్ 🫡🫡🫡
@AnilKumarVootla
@AnilKumarVootla Ай бұрын
ఒక పాలకుడు కావలసిన అన్ని అర్హతలు లోకేష్ ఉన్నాయి
@udaykumarkoramanchi2833
@udaykumarkoramanchi2833 Ай бұрын
లోకేష్ అన్న....ఏపీ భవిష్యత్తుకి భరోసా 🎉🎉🎉
@kalyankumarreddy4455
@kalyankumarreddy4455 Ай бұрын
ఉళి దెబ్బకు బాధపడితే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే భూమి కడుపున బంగారం పండదు. ఈ సామెత నారా లోకేష్ అన్నకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, అత్త ఒకప్పటి కేంద్ర మంత్రి, మామ అగ్ర కథానాయకుడు, శాసనసభ్యుడు ఇంతటి బలగం ఉన్నా సరే ఎక్కడా విర్రవీగ లేదు. పది సంవత్సరాలుగా కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీ కోసం పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ఎప్పుడో పాతికేళ్ల క్రితం గెలిచిన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకొని స్వల్ప తేడాతో ఓడిపోయిన కృంగిపోకుండా, ఎందరో నోటి దురుసు మంత్రులు, శాసనసభ్యులు వ్యక్తిగతంగా, శారీరకంగా హేళన చేసినా ఓడిన చోటే గెలవాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగి తన పార్టీ కోసం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి పార్టీని విజయతీరాలకు చేర్చాడు. గెలిచిన తర్వాత కూడా ఎక్కడా ఎటువంటి అలసతత్వం చూపించకుండా తన శాఖకు సంబంధించిన విషయాలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకే నారా లోకేష్ అన్న భావితర తెలుగుదేశం పార్టీకి పరిపాలకుడు, అధినాయకుడు ...
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 Ай бұрын
నేను రాయాలనుకున్న ప్రతీ అక్షరాన్ని మీరు రాసేసారు.. 🎉🎉🎉🎉🎉🎉🎉
@kalyankumarreddy4455
@kalyankumarreddy4455 Ай бұрын
@@fathimunnishabegum6478 ధన్యవాదములు 🙏🙏🙏
@Prahas_Ram
@Prahas_Ram Ай бұрын
👍🙏
@Hindu.4442
@Hindu.4442 Ай бұрын
We'll said
@chandrasekhar-kr2uu
@chandrasekhar-kr2uu Ай бұрын
Good is not good enough... Good mr. lokesh
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
ఏపీ సమగ్రాభివృద్ధికి లోకేష్ బాబు కృషి చేస్తారు, ఏపీ భవిష్యత్తు పాలకుడు.
@JayaraMappa-gj4uz
@JayaraMappa-gj4uz Ай бұрын
లోకేష్ రియల్ లీడర్
@venkatmadabattula96
@venkatmadabattula96 Ай бұрын
లోకేష్ ను చూసి కెటిఆర్ చాలా నేర్చుకోవాలి, ఇద్దరు సమకాలికులు కాబట్టి పోలుస్తున్నాము, లోకేష్ భవిష్యత్తులో పర్ఫెక్ట్ లీడర్ గా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. God bless him
@interstellar2583
@interstellar2583 Ай бұрын
Lokesh kanna Ktr chalaa pedda age lo
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది 100%✔️
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 Ай бұрын
నారా లోకేష్ అనృ ఇప్పుడు ఒక లెజెండ్ ❤👍✌️
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 Ай бұрын
లోకేష్ బాబు గారి లీడర్ షిప్ చాలా బాగా పనిచేస్తున్నారు మంత్రి అంటే ఇలా ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు కదా
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 Ай бұрын
లోకేష్ గురించి ఇంతకుముందు వాగిన వాళ్లంతా ఇప్పుడు మాట్లాడమనండి గత ప్రభుత్వం ఎలాంటి బాధలు ఎవరికైనా ఒక్కళ్ళ కైనా తీర్చరా
@koteswararao726
@koteswararao726 Ай бұрын
లోకేశ్ బాబు, ట్విట్టర్ నీ ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తానికి వాడితే, పండు కోతి ఆ ట్విట్టర్ నీ ఏవిధంగా దుర్వినియోగం చేశాడో గుర్తు తెచ్చుకో వాలి.
@venkatarao1973
@venkatarao1973 Ай бұрын
నారా లోకేష్ గారు నిజమైన ప్రజానాయకుడుగా ప్రజల మనస్సులోకి చొచ్చుపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.గత ప్రభుత్వ హయంలో నేరుగా వెళ్లి సమస్యలు చెప్పుకున్నా స్పందించిన పాపాన పోలేదు...రియల్ పీపుల్స్ లీడర్ లోకేష్ గారు...💐💐💐
@SurendraReddyAbhiram
@SurendraReddyAbhiram Ай бұрын
🤣😂🤣🧔🎻🎺🎻😎💘🎇🤣👌🙏
@Nanichowdaryofficial
@Nanichowdaryofficial Ай бұрын
​@@SurendraReddyAbhirammiru mararu raa mii bratukulu marav chi
@rajeevchowdary4463
@rajeevchowdary4463 Ай бұрын
​@@SurendraReddyAbhirameddi sorry reddy uncle 11 saripoledha inka navvunthunnaru parledhu next time avi kooda migalavu le
@dev.6654
@dev.6654 Ай бұрын
ముఖ్యమంత్రి, మంత్రులు,ఉన్నత అధికారులు సమస్యలు పై స్పందిస్తే ప్రజల సమస్యలు తీరుతాయి
@umamrao8346
@umamrao8346 Ай бұрын
ఉపాధ్యాయులకు కి 23 నెలల జీతం కూడా ఒక్క కంప్లయింట్ తో ఇప్పించి ఇంకో అద్భుతం కూడా చేసారు. ప్రజా సమస్యలకు స్పందిస్తున్నారు. మీరు ఇలా దిన దినాభివృద్ధి చెందుతూ ప్రజాభిమానాన్ని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
@annajipusarla2680
@annajipusarla2680 Ай бұрын
లోకేష్ గారు ఇలానే నడిస్తే కొత్త పొలిటికల్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు ✌️♥️
@user-vo5lv1mm4z
@user-vo5lv1mm4z Ай бұрын
మానవత్వం తో లోకేష్ చేసే పనులు గుండెని తాకా యి
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
బుద్దీకలవారికి అధికారం ప్రజారంజకంగా ఉంటుంది జగన్ లాంటి వారి చేతిలో అధికారం వ్యవస్థల నిర్వీర్యం విద్వంసం మనకు ప్రత్యక్ష ఉదాహరణ
@siverimadhavarao7363
@siverimadhavarao7363 Ай бұрын
మంచి మనస్సు ఉన్న ప్రజ నాయకుడు..... మన లోకేష్ గారు❤❤
@nageswararaom6757
@nageswararaom6757 Ай бұрын
జగన్ గారు మీ జీవితం లో ఇలాంటి మంచి పని ఒక్కటి ఐన చేసారా?.... జై లోకేష్ జై టీడీపి...
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Ай бұрын
BESTWISHES LOKESH BABU GARU
@Sigma_sanjay
@Sigma_sanjay Ай бұрын
Lokesh upcoming CM❤
@archana5020
@archana5020 Ай бұрын
Yep
@KkRamanjineyuluKkRamanjineyulu
@KkRamanjineyuluKkRamanjineyulu Ай бұрын
Coming in south indian best ledar lokesh Babu 👍👍👍👍🙏🙏🙏🙏
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Ай бұрын
అతి పిన్న వయస్సు మంత్రి వర్యులు.
@dsreekrishna
@dsreekrishna Ай бұрын
🎉 వికలాంగుల కోసం ఇచ్చిన GO తో భవిషత్తు లో కూడా ఎందరికో ఉపయోగం.
@prasadbolla4579
@prasadbolla4579 Ай бұрын
Yes
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Ай бұрын
Like no 1 chinababu🎉🎉🎉
@ramaraojoga8930
@ramaraojoga8930 Ай бұрын
Thanku srinivasu garu
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤❤🎉 Jai Lokesh Jai Jai Lokesh 🎉❤❤
@Saitmagameplay
@Saitmagameplay Ай бұрын
Jai Lokesh ❤🎉🎉🎉🎉✌️✌️
@yogiaanandam4964
@yogiaanandam4964 Ай бұрын
మనసుంటే మార్గం ఉంటుంది అని నిరుపిస్తున్నారు.
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 Ай бұрын
Excellent Response Excellent Timing Timely Help Kind support
@velladurganaresh5214
@velladurganaresh5214 Ай бұрын
నారా లోకేష్ నెక్స్ట్ సీఎం అవుతారు అవ్వాలి అనుకునలి వారు లైక్ కొట్టండి
@srinurajana2837
@srinurajana2837 Ай бұрын
Jai Lokesh Anna❤❤❤❤
@kkNari-fd9cw
@kkNari-fd9cw Ай бұрын
అతడు ఒక ఆణిముత్యం.. ఒక గొప్ప నాయకుడు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి.. ఇన్నాళ్లు వజ్రాన్ని బండరాయితో పోల్చారు..
@donakondagangulappa2609
@donakondagangulappa2609 Ай бұрын
మంచి మనసున్న మనిషి లోకేష్ గారు
@dnagoor9399
@dnagoor9399 Ай бұрын
ఇలాంటివిగత5సమర్సరాల్లోఎక్కడైనాచూచామా.కానీచూడకూడనవీచూడలేనివీ.గతప్రబుత్వంచూచాం.
@user-xn8kn2wv3z
@user-xn8kn2wv3z Ай бұрын
ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరి సి కేటగిరి సీట్లు రద్దుచేసి ఏ కేటగిరి లో సీట్లను భర్తీ చేస్తే విద్యార్థులకు మేలు చేసినట్లు అవుతుంది దీని మీద కూడా నారా లోకేష్ గారు దృష్టి పెట్టి విద్యార్థులకు మేలు చేస్తే నారా లోకేష్ గారి ఇమేజ్ ఇంకా భారీగా పెరుగుతుంది జగన్ గారు కొత్త కాలేజీలు తెచ్చిన విద్యార్థులకు పెద్దగా ఉపయోగపడలేదు అదే ఇప్పుడు ప్రభుత్వం బి కేటగిరి సి క్యాటగిరి సీట్లను రద్దుచేసి కొత్త మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది
@srinusirgopisetti1576
@srinusirgopisetti1576 Ай бұрын
2028. AP. CM. LOKESH BABU
@venkatesh9501
@venkatesh9501 Ай бұрын
Lokesh sir is very powerful and good person
@sairamanisankarsra
@sairamanisankarsra Ай бұрын
Lokesh garu work is like UNBELIEVABLE 😊 and he is like UNSTOPPABLE. Kotta Trend create chesaru very impressive 👏
@sskprl
@sskprl Ай бұрын
🎉 A role model 🎉
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z Ай бұрын
ధన్యవాదాలు లోకేష్ ఫ్రమ్ కువైట్
@user-zr6xl8cj3e
@user-zr6xl8cj3e Ай бұрын
Good evening stinivasu garu
@varalakshmi4703
@varalakshmi4703 Ай бұрын
లోకేష్ గారు చేసిన ఇంకో అద్భుతం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని aided స్కూల్ ని కాలేజీలు మూసి వేయించాడు. అందువల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు. అలాగ అన్నమయ్య జిల్లాల అనుకుంటున్న ఒక కాలేజీ మూసి వేయించగా అందులో ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలుగా జీతాలు రాక వాళ్లకు పోస్టింగ్ కూడా ఇవ్వక చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం లోకేష్ ఎవరో మెయిల్ చేయగా వెంటనే వాళ్ళందరికీ పోస్టింగ్ ఇప్పించారు. పెండింగ్ ఉన్న జీతం కూడా వెంటనే ఇప్పించమని విద్యాశాఖను ఆదేశించారు. 🎉🎉
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 Ай бұрын
మనసుంటే మార్గముంటుంది.... మంచిచేయాలనే తలంపు, తపన వుంటే ఆలోచనలనేవి అద్భుతాలనే చేస్తాయి.
@nivasuggina9173
@nivasuggina9173 Ай бұрын
You are correct srinivas garu. Lokesh garu is doing excellent job.
@user-nm9id5wi9t
@user-nm9id5wi9t Ай бұрын
👌
@user-zo5ds1px5z
@user-zo5ds1px5z Ай бұрын
Anithamma, Manohar, Lokesh.... Em team set chesaru CBN sir
@mahitharani105
@mahitharani105 Ай бұрын
నిజంగా CBN. కంటే లోకేష్ మంచి నాయకుడు..
@venkataramanabondati6343
@venkataramanabondati6343 Ай бұрын
Good job lokesh anna nenu 2 days back thana video chusi Kinjarapu rammohan Naidu garu ki share chesaa ee loga lokesh anna problem clear chesesaaru
@kgovindarao507
@kgovindarao507 Ай бұрын
లోకేష్ గారు మనిషి రూపములో. ఉన్నా దేవుడు సార్ మీరు
@baratamvenkataramana7091
@baratamvenkataramana7091 Ай бұрын
మంచి నాయకుడు
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 Ай бұрын
Wow super super exlant video 💯
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 Ай бұрын
Yes I saw that man's video. One utuber posted on the video. Thank you Lokesh Babu ✅💛🙋👍🤝👏👏👏👏👏🪴🙌. Love you chinna Babu 💛 happy movement 😊.
@ravitejalavu4854
@ravitejalavu4854 Ай бұрын
Lokesh garu grate job
@manikprabhuyadav5086
@manikprabhuyadav5086 Ай бұрын
👌🏻💐💐👏✌️✌️✌️✌️✌️✌️
@tulasidas8703
@tulasidas8703 4 күн бұрын
పులి 🐅 బిడ్డా మజాక, విజనరీ లీడర్ ఆలోచనలు, స్పందన కూడా గొప్పగా ఉంటుంది.
@RameshS-cd8ld
@RameshS-cd8ld Ай бұрын
నారా లోకేష్ గారికి ప్రజల మనిషి వీరు పరిపాలన చిరు కాలం ఉండాలి అని దేవుని కోరుచున్నము జై తెలుగు దేశం
@narendarvarma7817
@narendarvarma7817 Ай бұрын
లోకేష్ గారి పాలనా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా తిరుపతి వెంకన్న స్వామిని కోరుకుంటున్న 🙏🏻🙏🏻🙏🏻
@kumarimata1142
@kumarimata1142 Ай бұрын
లోకేష్ గారు మనసున్న మహారాజు మా పేదవాళ్ళకి దొరికిన ఒక వరం జై లోకేష్ అన్న జై జై లోకేష్ అన్న జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 Ай бұрын
👍
@sudhakarnamavarupu5202
@sudhakarnamavarupu5202 Ай бұрын
Ann Nee videos chala imparmishain estunnaruu ann
@venkateshwarlusv5700
@venkateshwarlusv5700 Ай бұрын
Lokesh very good person good gentlean
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 Ай бұрын
He got exposed to public problems by UVAGALLAM PADAYATRA practically and using his intelligence fir betterment of society. Qudos to Lokesh 👍💐. Keep it up. He is the ray of hope for our next generation.
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Ай бұрын
ABBAIAE GOOD PRESENTATION THANK YOU AND LOKESH IS ALSO
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤❤🎉🎉🎉Jai TDP Jai Jai TDP🎉🎉❤❤
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤❤🎉🎉Jai CBN Jai Jai CBN🎉🎉❤❤❤
@madhavimallipeddi1592
@madhavimallipeddi1592 Ай бұрын
Lokesh is upcoming CM that is lokesh
@ravikirany2k
@ravikirany2k Ай бұрын
Lokesh Garu will be one of the best leaders in South India.
@nageswararaom6757
@nageswararaom6757 Ай бұрын
Lokesh is really great....he proved heself as a true leader..... Jai tdp...
@amruthaamrutha8054
@amruthaamrutha8054 Ай бұрын
❤❤❤❤❤❤👌👌👌👌👌
@kpmpdachvkkhnbotivahddk
@kpmpdachvkkhnbotivahddk Ай бұрын
Jai Lokesh
@janardhangedela592
@janardhangedela592 Ай бұрын
👏👏👏👏👌👌👌👌👍👍
@vinodkumar-qe7xb
@vinodkumar-qe7xb Ай бұрын
Elanti ego lekunda tanaki vunnamta lo people ki service cheyali ani fix ayi politics Loki vachi succesfull ga veltunna lokesh Anna ki thanks.. ilanti leaders vunte mana AP inka top position lo vuntadi.. mana state & india motham lokesh Anna vypu chustumdi.. dishti tagulutundemo brahmani vadina ki cheppi dishti teyinchali 😊😊😊
@nanirajesh9379
@nanirajesh9379 Ай бұрын
హాయ్ శీను అన్న నేను కూడా గల్ఫ్ దేశం వచ్చి అలా ఇరుక్కుపోయిన వాడిని😢 మరి ఏం చేస్తాం చెప్పు మా బ్రతుకులు అంతే
@kadaparider318
@kadaparider318 Ай бұрын
అయ్యా మీకు తెలియకుంటే తెలుసుకోండి లోకోష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడమే.మేము కువైట్ లో ఉన్నాము ఇక్కడ ఎం జరిగిందో మాకు తెలుసు నువ్వు లోకేష్ కి హైలెట్ చెయ్యద్దు 😂
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn Ай бұрын
That is Lokesh talent jai TDP CBN jns bro
@aswardhanarayana7936
@aswardhanarayana7936 Ай бұрын
First like
@appalanaidu1254
@appalanaidu1254 Ай бұрын
You’re right The state needs such dynamic leadership
@himavardananaidualluri2093
@himavardananaidualluri2093 Ай бұрын
Srinivas Menon garu thanks
@kandulaprasad9017
@kandulaprasad9017 Ай бұрын
శంషాబాద్ లోక్ స్ గా రూ చాలా బాగుంది ఇ పని
@ploku1178
@ploku1178 Ай бұрын
🙏🙏👌👌👌✌️✌️✌️💪💪💪🙏🙏
@DuppatlaRaju-dh6df
@DuppatlaRaju-dh6df Ай бұрын
శ్రీనివాస రావు గారు నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ కావాలి
@ramaraju8647
@ramaraju8647 Ай бұрын
Thanks for the analysis
@gangadharguduru5872
@gangadharguduru5872 Ай бұрын
🎉🎉🎉🎉
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 Ай бұрын
YSRCP government introduced self-finance and NRI quota seats at Government Medical Colleges. Requesting the present Government to remove these management seats at Government Medical colleges so that the poor and middle class students get MBBS seat at government Medical colleges....Srinivas gaaru please make a video on this topic as well
@johnykaki1989
@johnykaki1989 Ай бұрын
శీనన్న ముచ్చుమర్రి లో వారం రోజులు అవుతుంది ఆ అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు దాని గురించి కూడా లోకేష్ కి చెప్పండి బ్రదర్ ఆ కుటుంబం అంతా అల్లాడి పోతుంది మీకు కనపడటం లేదా అన్న
@purna4142
@purna4142 Ай бұрын
Jai lokesh
@sliderboytaj185
@sliderboytaj185 Ай бұрын
❤ Jai TDP Jai naralokesh
@janupharmatimes2747
@janupharmatimes2747 Ай бұрын
The dinamic ledar
@durgaraogadde1013
@durgaraogadde1013 Ай бұрын
Ok
@manud8750
@manud8750 Ай бұрын
Latest update he is with indian embassy in kuwait and he will reach india safely soon, thank you lokesh garu for quick response.I did not see this much quick response from any government.
@user-lg5dt2ns3m
@user-lg5dt2ns3m Ай бұрын
కువైట్ శ్రీనివాస్ గారు
@99854528
@99854528 Ай бұрын
Good❤❤❤❤❤
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 💐🙏🏻
@vamsi8669
@vamsi8669 Ай бұрын
నారా లోకేష్ గారు అన్ని విదాల తనని తానూ నిరూపించుకుంటున్నారు
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 Ай бұрын
ఇలాచెప్పాకపోతే నితాతథిస్తారు బయం కోయి. కోయి ఇలాగిన్నిస్ రికార్డే లోకెన్చేసినా పవన్ చేసినా రికార్డుల లోకేశ్ కు అవార్డు ఇవ్వాలి??
@rajuvulabala5923
@rajuvulabala5923 Ай бұрын
మంచి చేసినా ఓర్వలేని తనం
@interstellar2583
@interstellar2583 Ай бұрын
Pavan kalyaan yem chesaadu 😂intha varaku credit ivvadaaniki maatalu thappa chetalu lenodu pavan foolish comments Malli cinemalu chesukuntaadata
@himavardananaidualluri2093
@himavardananaidualluri2093 Ай бұрын
I am impressed with this act of help Even I eat to bring this to notice of legend lokesh garu wonderful job taken and satakoti namaskaram sir
@venkatp5639
@venkatp5639 Ай бұрын
Lokesh is MBA from world famous Stanford university. It is very very tough to get admission here even if are PMs son. He worked in Worldbank and also minister before. Very well spoken and gentle behavior. Future leader of AP. We are blessed to have such highly educated people as rulers. Education is very important as future is all about AI , artificial intelligence. Lokesh is specialized in AI. His wife also is specialized in AI. She is also Engineer and MBA from Stanford. Bharat , the MP from Vizag is also Engineer and MBA from Stanford. Film Star Balakrishna got good sons in law.
@archana5020
@archana5020 Ай бұрын
Yep 👍👍
@user-gp8sb6vz8o
@user-gp8sb6vz8o Ай бұрын
Jai Lokesh Anna
@srinuvasteeda5661
@srinuvasteeda5661 Ай бұрын
Good Lokesh garu 🙌
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 26 МЛН
High Court Chintha Rajasekhar Full Interview #ysjagan #trendingpolitics
55:34
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН