నరసన్నపేటలోకొన్నబంగారంతెల్లరాళ్లసూత్రాలు|తెల్లకలువలతోశ్రావణమాసంమొదటిశుక్రవారంపూజ|వరలక్ష్మీవ్రతం 2024

  Рет қаралды 122,418

Ammamaata

Ammamaata

Күн бұрын

Lotus Rama Krishna
• 😳🥰బీట్రూట్ కలువల చెరువ...

Пікірлер: 571
@user-sb7pw2lh3b
@user-sb7pw2lh3b 13 күн бұрын
శ్రీమాత్రే నమః. పూజ, భక్తి, శ్రద్ధ, ప్రశాంతత తో చాలా చూడముచ్చటగా వయసుకి కూడా ఓపికతో చేసుకున్నారు.👌💐 మీరు పూజ చేసిన కలువలు తెలుపు అమ్మ శతమానాలు తెలుపు వాటి తళుకు మెరుపులు తెలుపు ప్రభాత సూర్యుని కిరణాలు తెలుపు అభిషేకపు అమ్మ చిరునవ్వు తెలుపు తులసి,కుబేర రంగవల్లులు తెలుపు గోమాత రాక ఇంట పండుగ తెలుపు చిలుకల మేత (సేవ)తెలుపు చిలక రాక జ్ఞాన ప్రతీకగా తెలుపు సమయము తెలుపు రానున్నది అన్నిటా మీకు గెలుపు.🙏🙏🙏 సవరణ అభిషేకించే ముందుగా అమ్మవారికి(మదుగు)చిన్న వస్త్రం కట్టగలరు అంతకు చిన్న విగ్రహానికి వర్తించదు.ఆ వస్త్రం పూర్తిగా తడిచిపోతే అమ్మ చల్లబడినట్లట. దీర్ఘ సుమంగళీ భవ శతమానం భవతి...శతాయుః శ్శతేంద్రియ,ఆయుః ష్యేవేంద్రియ ప్రతితిష్టతి 🙌🙌 శ్రీ మాత్రే నమః
@Ammamaataofficial
@Ammamaataofficial 13 күн бұрын
ధన్యవాదాలు అండి
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo Ай бұрын
అమ్మ నమస్తే మీ మీరు కొన్న సూత్రాలు చాలా బాగున్నాయి అమ్మ మీ మనసు లాగా చాలా బాగున్నాయి అమ్మ🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌👌
@mandadimallika7847
@mandadimallika7847 29 күн бұрын
👌👌🙏🙏
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Ай бұрын
హాయ్ అమ్మ 🙏 అమ్మా మంగళ సూత్రాలు చాలా అంటే చాలా బావున్నాయి....అలాగే కలువ పువ్వులతో మీరు చేసిన అమ్మవారి పూజ కూడా కనుల పండుగలా ఉంది అమ్మ... చాలా సంతోషంగా ఉంది....
@nagalaxmiseelam8589
@nagalaxmiseelam8589 Ай бұрын
ఎంత బాగున్నాయో మీ సూత్రాలు మీలాగే❤
@sujitharavi329
@sujitharavi329 Ай бұрын
మీ పూజలు చూసే అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మ 🙏
@sarojadegala3352
@sarojadegala3352 Ай бұрын
చాలా చాలా బాగుందమ్మా కలువులతో మీ పూజ తెల్ల రాళ్ల మంగళసూత్రాలు తెల్లని ముగ్గులు అద్భుతం
@GuduriSatyanarayana-z9r
@GuduriSatyanarayana-z9r Ай бұрын
మీరు తీసుకున్న ఏ వస్తువు అయినా చీర అయినా వంక పెట్టగలమా చాలా బాగున్నాయి
@lakshmipampana4685
@lakshmipampana4685 Ай бұрын
చాలా బాగున్నారు అమ్మవారు మీ కలువ పూల పూజలో మీరు చాలా అదృష్టవంతురాలు .అన్ని కలువలతో అమ్మను పూజించాలి అంటే ఆ తల్లి దయ వుండాలి. శతమానాలు చాలా చాలా బాగున్నాయి
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 Ай бұрын
Avunu amma
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Ай бұрын
శ్రీ మాత్రే నమః నమో వెంకటేశాయ అమ్మ మీకు కలవ పూలు దొరకడం అమ్మవారికి పూజ చేయడం అమ్మను కలవ పూలతో చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు శ్రీమాత్రే నమః 🙏🙏🙏
@sujitharavi329
@sujitharavi329 Ай бұрын
అమ్మ మీ పూజ అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారు చాలా బాగ అలంకరణ చేశారు 🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷😍
@laxmigayatri6622
@laxmigayatri6622 29 күн бұрын
Mee vidios చూసాక నాకు కూడా selection sarees, అలాగే ప్రతి చిన్న విషయాన్ని చక్కగా amrachukovadam అలవాటు aipondi
@satyavathimullapati7516
@satyavathimullapati7516 Ай бұрын
జయ గారు చాలా బాగున్నాయి సూత్రాలు మీ మనసు ఎంత సున్ని త మో మీరు కొనుక్కున్న సూత్రాలు అంత అందంగా వున్నాయి మీరు చే సే ప్రతి పని చాలా హుందా గా వుంటాయి మీరు చాలా అదృష్ట వంతు లు మీ కు ఆనందం గారు మీకు అనుకూలంగా వుండటం చాలా మీరు చేసుకొన్న పుణ్యం
@ghantarenukadevi2584
@ghantarenukadevi2584 Ай бұрын
మీరు చేసిన అమ్మ వారి పూజ,మీ మంగళ సూత్రాలు చాలా బాగున్నాయి.కలువ పూల పూజ చాలా సంతోషంగా వుంది .
@user-gd8kt3ne8d
@user-gd8kt3ne8d 4 күн бұрын
Chalabagunayi Amma good selection miru amichesina baguntundi amma
@user-wl8gk6pq1p
@user-wl8gk6pq1p Ай бұрын
చాలా బాగున్నాయి
@harithadesamala9374
@harithadesamala9374 Ай бұрын
Amma me Pooja mandiram ammavaru, Anni chala bagunnay,memu kuda bhakti lo munigipoyam.manasu nindindy.🙏🙏🙏
@ShanmukhaHanumaHanuma
@ShanmukhaHanumaHanuma Ай бұрын
Super,sutralu
@bharathinarayana9938
@bharathinarayana9938 Ай бұрын
సూత్రాలు చాలా బాగా ఉన్నాయి అమ్మా Nice collection 🎉🎉🎉🙏🙏🙏.
@annapurnakompella1666
@annapurnakompella1666 Ай бұрын
మంగళసూత్రాలు చాలా చాలా బాగున్నాయి జయ గారూ
@saijagadeesh1171
@saijagadeesh1171 Ай бұрын
అమ్మా a సూత్రాల దగా దగల్లో పూలఘుమ ఘుమల్లో సూర్య కిరణాల వెలుగుల్లో ఆ తల్లి ఎలా ఉందో వర్ణించ లేకుండా ఉంది అన్నా అద్భుతంగా❤❤❤❤❤❤❤❤
@Veena0610
@Veena0610 Ай бұрын
Rendu kallu saripoledu aunty kaluva poola tho devullu veligipoyaru ❤ mee sutralu chala chala superr ga unnayi malli andulo andariki meeru kuda puja lo pettukondi ani meeru flowers ivvadamu chala nachindi aunty love you ❤❤❤❤❤
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe Ай бұрын
Chala bagunnayi kaluvalu enka bavunnayi Mee bhakthi enka enka bagundi.
@devivemuri8911
@devivemuri8911 Ай бұрын
చాలా బాగున్నాయి అమ్మ నీ మనసు లాగా స్వచ్ఛంగా ఉన్నాయి
@P.G.Vasthavalu
@P.G.Vasthavalu Ай бұрын
శతమానాలు చాలా బాగున్నాయి అమ్మ మీ మనసులా నోరు తెరిచి అడగకపోయినా అమ్మ ఆకలని గుర్తించి అన్నంపెడతాదంట అలా ఒక అమ్మలా ఎప్పటికప్పుడు మా ఇబ్బందులను గుర్తించి ఏదో విధంగా మాకు సహాయ పడుతూనే ఉన్నారు ఏ జన్మ రుణానుబంధము ఒక దేవతల మమల్ని ఆదుకుంటున్నారు మా గురించి మా ఈ ఛానల్ గురించి మీ ఛానల్ లో చెప్పి మాకు ఎంతో ఉపయోగపడేలా చేసిన మీ మంచి వ్యక్తిత్వానికి పాదాభివందనాలు అమ్మ మా జన్మంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🤝❤️❤️❤️
@momsmagichand
@momsmagichand Ай бұрын
Satamanalu chaala bagunnay Amma... Vaatini satamanalu antaru Ani eppudu telsindi... Meemu sutralu antamu Amma... Kannula pandugalaga undi kaluvalatho Ammavari puja👌🙏... Mangalaharathi paata kuda Inka baagundi... Mee korikalanni Ammavaru teerchalani aasisthunnanu... 😊
@rajeswaridevijaddu7783
@rajeswaridevijaddu7783 Ай бұрын
Sutralu chala chala bagunnae andi
@bhargavichary7346
@bhargavichary7346 Ай бұрын
Suthralu chala bagunnayandi. Jayagaru nallapusalu ,pagadalu, suthrallo gochukora andi kalavalatho ammavari Puja chakkaga undi
@poojithareddy5099
@poojithareddy5099 Ай бұрын
Super super amma
@user-xx1vw9oy9h
@user-xx1vw9oy9h Ай бұрын
Naa bangaru Amma ♥️♥️♥️♥️♥️. No words to express. Ilalo swargamu. Mee Pooja, mee vaaru , babu God bless you all abundantly and immensely with all goodness in life forever dears 🙌🙌🙌🙏♥️♥️♥️♥️♥️ . Amma nindu chandamama laaga unnaru . touchwood touchwood touchwood ♥️
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Ай бұрын
అమ్మాపూజా చాలా bagachasaru మంగళ సూత్రాలు చాలా బాగున్నాయ్ మాసైడ్ మంగళ సూత్రాలు వేరేవాళ్లు మ్యారేజలో మళ్ళీ అంకుల్ garu వేదమాంత్రాల సాక్షి కడతారు andi
@sailap363
@sailap363 Ай бұрын
Very very nice
@katragaddasridevi5215
@katragaddasridevi5215 Ай бұрын
Hi jaya akka me సూత్రాలు కలువలు మీ పూజ చాలా బాగా జరిగింది anii super super ❤❤❤❤
@srimadhuripilla1842
@srimadhuripilla1842 Ай бұрын
Chaala adbhuthamga vunnayyi amma mee pooja enka mee mangala suthraalu.🙏🙏👌👌
@NagamaniT-m6j
@NagamaniT-m6j Ай бұрын
Mi puja super 👌. Miru kuda super 👌. Mana amma varu super 👌. Mi mangala suthralu enka super 👌. Disti thiyandi. Amma variki. ❤.
@alurusatyanarayana858
@alurusatyanarayana858 29 күн бұрын
Very nicebagunyi mam
@anjanikaramsetty9520
@anjanikaramsetty9520 22 күн бұрын
అమ్మ మంగళహారతి పాట చాలా బాగుంది.
@roshnibattula8266
@roshnibattula8266 27 күн бұрын
Chala bagunnai amma🙏🙏
@user-ck4fr6ku2w
@user-ck4fr6ku2w 28 күн бұрын
Chalabagunnayandi
@SwarnaLatha72
@SwarnaLatha72 29 күн бұрын
Chala bagunai amma sutralu
@mangatayaru2964
@mangatayaru2964 Ай бұрын
చాలా బాగున్నాయి అమ్మ 🌹
@katlaprakash4578
@katlaprakash4578 Ай бұрын
Chala chala bagundi amma
@sujathabathula2926
@sujathabathula2926 29 күн бұрын
Namaste Jaya gaaru. Mee Mangala suthralu baagunnai.
@usharanigara8829
@usharanigara8829 29 күн бұрын
Super Amma.❤
@savitriprabhakar8384
@savitriprabhakar8384 28 күн бұрын
Chala bavunnayi Amma.
@satishyadavleela8605
@satishyadavleela8605 Ай бұрын
Super amma❤❤❤
@satyavathiamarlapudi5385
@satyavathiamarlapudi5385 Ай бұрын
Very nice chelli 🎉🎉
@adinivaralakshmi8145
@adinivaralakshmi8145 Ай бұрын
Super Amma
@VIJAYkumar-uv9qk
@VIJAYkumar-uv9qk Ай бұрын
We r sooooo blessed Amma watching u r videos ad pooja God blessing will be there on u ad u r family ad suthrallu really nice Amma ad pooja also with kaluvallu. I really emotionalled by seeing pooja with happy tears I want to do like this Amma.
@pillaajitha5706
@pillaajitha5706 26 күн бұрын
Supeer supeer ga unnaei andi ❤❤❤
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Ай бұрын
Chala bhagunnai
@jangalachandrika4222
@jangalachandrika4222 Ай бұрын
Amma 🙏🏻 Ammavariki meru konna suthralu chala bagunai amma 👌🏻❤ pooja inka bagundhie🙏🏻🙏🏻 kaluvapula lo amma yentha chakka ga adbhutham ga undhooo amma 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@nagamanikathula9944
@nagamanikathula9944 Ай бұрын
Chalabagunnayamma🎉🎉🎉
@umakotti7599
@umakotti7599 Ай бұрын
చాలా బాగున్నాయ్ అమ్మ 🙏
@jaanjabeen2636
@jaanjabeen2636 28 күн бұрын
Super 😍 amma
@user-od8sn6tk1p
@user-od8sn6tk1p Ай бұрын
👌🏻👌🏻👌🏻అమ్మ
@VIJAYkumar-uv9qk
@VIJAYkumar-uv9qk Ай бұрын
Really nice Amma i like u r pooja ad i will watch u r videos daily i learned so many things from u Amma like pooja vidhanam ad help ing others ad be happy with small things like feeding food for birds ad cows ad also purchasing gold ad relationships ad friends ad way of talking.
@vantalakkachannel4897
@vantalakkachannel4897 Ай бұрын
chala bavunnae aunty naku ala chala estam very nice
@aswithm4928
@aswithm4928 29 күн бұрын
AMMA SUPERRRRRRRRRRRRRRRRRRR👌👌👌👌👌👌👌
@vanisrivlogs
@vanisrivlogs Ай бұрын
Amma mee video chudagane chala happyga anepistunde, meeru ammavareke aarati istunte saksattu lakshmi amma maru oche kurchunattu undi amma, mee manasulage sutralu kooda chala chala bagunaye🙏🙏
@vasantalatav1818
@vasantalatav1818 Ай бұрын
Amma 🙏. Me white stone suthralu challa bavunavi. Super amma.me selection. 👌🙌🙌🙏. Me pooja choosthu vundi povalanipistundi . Entha bagundo kaluva poola tho pooja .ammavaru challa andamu ga vunnaru..enthati adrustum vundali amma elanti pooja ki.🙏🌹🙏🌹🙏🌹. Stay blessed.🙌🙌
@user-pp1qh4mc2x
@user-pp1qh4mc2x Ай бұрын
అమ్మ చాలా బాగున్నాయి
@smartangels5121
@smartangels5121 Ай бұрын
Nice Amma..❤
@ramakoya1232
@ramakoya1232 Ай бұрын
Hi Sister Pooja and Mangala suthralu very beautiful sister
@thummanapallirama846
@thummanapallirama846 Ай бұрын
చాలా బాగున్నాయి అమ్మ మీ మంగళ సూత్రాలు
@shaikshamshad1529
@shaikshamshad1529 Ай бұрын
పూజ చాలా బావుంది మీ భక్తి ఇంకా సూపర్ మా
@interiordecorluvr7067
@interiordecorluvr7067 Ай бұрын
You have very good taste amma🙏 Loved the soothralu 🙏
@geetavyasaraju5067
@geetavyasaraju5067 28 күн бұрын
Real nice shatamanam
@gmalathi4170
@gmalathi4170 Ай бұрын
అమ్మ నమస్తే మీ పూజ చాలా బాగుంది కలువ పూలు చాలా బాగున్నాయి సూత్రాలు ఇంకా బాగున్నాయి మీ పాట చాలా చాలా బాగుంది అమ్మ వీలైతే ఆ పాట యొక్క లిరిక్స్ ఒక్కసారి పెడతారా చాలా బాగుంది పాట అమ్మవారి కూడా చాలా కలకండ ఆడుతూ చాలా బాగుంది
@arunamateti219
@arunamateti219 Ай бұрын
Hello Jaya Garu ఎలా ఉన్నారు, చాలా బాగున్నాయి సూత్రాలు కలువ పువ్వులు కూడా super పూజ చాలా బాగుందండీ, చిలకమ్మ లు 😍🥰❤❤ ❤❤ have a blissful day ❤
@kathyayanidangeti3984
@kathyayanidangeti3984 28 күн бұрын
Amma Pooja bagumdi and me matalu chala prasanthammga untaye 😊😊😊
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 Ай бұрын
Hi Jaya garu Mangala sutralu bagunay dhirga sumanglibh a happy
@saichinni828
@saichinni828 29 күн бұрын
Super amma
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 Ай бұрын
Amma Namaste 🙏🌹 Chala manchi Video Shatamanamulu, Nindu kalyvaly Sravana Sukravaramu Parvadinamu Pooja Great Jaya garu 🙏🌹
@aakanshagoud1385
@aakanshagoud1385 29 күн бұрын
Namaste amma meru chala Lucky .. me Pooja naku baga istam ❤🙏🙏
@pavaniganesha123
@pavaniganesha123 Ай бұрын
Wow super amma Puja chala nachindi naku❤
@umamaheshwari2031
@umamaheshwari2031 Ай бұрын
Chalabagunnayamma
@khajasheik7531
@khajasheik7531 Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉😂😂😂HydHiammasuper
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 Ай бұрын
మీ ఇల్లు దేవాలయం అమ్మ 😊 నా మనసు బాగోలేనప్పుడు మీ దేవాలయం చూస్తే మనసు తేలిక పడుతాది అమ్మ😊 శ్రీ మాత్రేనమః 🙏🙏
@user-nx9xz5ue6n
@user-nx9xz5ue6n Ай бұрын
Challa bagunayamma sathamanallu,kaluva pullu kuda super❤
@sreedharanneboyena3359
@sreedharanneboyena3359 Ай бұрын
Chala bagunnai Amma nijanga Mee manasu lage unnai amma
@laxmigayatri6622
@laxmigayatri6622 29 күн бұрын
చాలా బాగున్నాయి, మీ టేస్టీ super
@rajudvn9365
@rajudvn9365 Ай бұрын
Superb amma
@bangaruthalliofficial1187
@bangaruthalliofficial1187 Ай бұрын
Bagunnayi amma
@lalithak8560
@lalithak8560 Ай бұрын
🙏🙏nice Pooja room amma
@thulsirammohan8193
@thulsirammohan8193 Ай бұрын
Very divine and beautiful 🙏🏻🙏🏻🙏🏻👌👌
@pratimam5807
@pratimam5807 Ай бұрын
Entha opika ga nishta ga shraddha ga chestharamma meeru pooja. Me puja choosthe ne manasu nindi pothundi. Thanks amma mi inti manushula la manmalani anukuni, roju mi pooja lo manmalani kuda kalupukuntunnanduku.
@lakshmichowdary2505
@lakshmichowdary2505 Ай бұрын
Amma chalaa bagunnai amma💐💞💞💞💞
@lalithakumari9840
@lalithakumari9840 Ай бұрын
Jaya garu puja bhagundi
@payamthirupathamma8621
@payamthirupathamma8621 Ай бұрын
Mangala suthralu chala baavunnayamma🎉🎉🎉🎉🎉
@lakshmigiri6032
@lakshmigiri6032 Ай бұрын
Amma nice ❤
@roshini_prasanna16
@roshini_prasanna16 26 күн бұрын
Nice
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Ай бұрын
Super Amma ❤mangala suthralu chala bagunnai amma❤
@ramalakshmikammili9240
@ramalakshmikammili9240 Ай бұрын
అమ్మ , నాన్న వీఠుచెసినపజ కొలువులోని మంగళసూత్రం చాలా బాగా వున్నాయి అమ్మ
@chaithanyaarvety5285
@chaithanyaarvety5285 28 күн бұрын
Amma chala bagunaye Amma
@kgnanalakshmi523
@kgnanalakshmi523 29 күн бұрын
Mangalasutralu chala chala bagunnayi andi.🙏🙏🙏👌👌
@ManiMani-qb6qx
@ManiMani-qb6qx 27 күн бұрын
Chala Bagundi Amma🙏🙏🙏
@davulurirajyalakshmi8496
@davulurirajyalakshmi8496 27 күн бұрын
Amma mee mangala suthralu chala bavunnayi meeku anta manchi jara galani korukuntunnanu
@user-ur1rf7bs9z
@user-ur1rf7bs9z Ай бұрын
Very nice mam
@vasuamma8438
@vasuamma8438 Ай бұрын
హాయ్ అమ్మ మంగళ సూత్రాలు చాలా బాగున్నాయి కలువలు చాలా బాగున్నాయి
@vanajakanthavali6765
@vanajakanthavali6765 Ай бұрын
Chala bagunnai ammaa mee satamanalu...Pooja chala Baga chesaru amma ❤❤❤
Whoa
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН
Vinayaka chavithi subhakankshalu
19:11
Ammamaata
Рет қаралды 71 М.