Narasimha Movie Songs || Yekku Tholi Mettu Video Song || Rajinikanth || Soundarya ||

  Рет қаралды 3,177,436

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 356
@KrishnaRama12
@KrishnaRama12 10 ай бұрын
కీడు చేయనివాడే మనిషి, మేలు కోరువాడే మహర్షి Lyric Super
@AnnayaAnnaya-x8p
@AnnayaAnnaya-x8p 8 ай бұрын
😊
@padigalaramu418
@padigalaramu418 11 ай бұрын
2:10 Maru Prani Pranam thesi Brathikundhi Mrugamera Superb Lyrics
@RAMANAYYAOFFICIAL
@RAMANAYYAOFFICIAL 10 ай бұрын
ఈ song ఇంస్ప్రేషన్ తీసుకునే వాళ్ళు like😄😄కొట్టండి
@pottelamanikanta5640
@pottelamanikanta5640 7 ай бұрын
1
@ChinnaRockey-w1g
@ChinnaRockey-w1g Ай бұрын
A. V
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
1:40 Melodious Music 🎶🎶🎶🎶 Hatsoff to the Ar Rahman
@krishnalathaparchuri9848
@krishnalathaparchuri9848 3 жыл бұрын
Srov
@thambulurugana786
@thambulurugana786 11 ай бұрын
2024 లో ఎంతమంది చూస్తున్నారు 🥰🥰🥰🥰👍👍👍👍
@suribabu3032
@suribabu3032 11 ай бұрын
Ever green song great motivation 😎 song
@suribabu3032
@suribabu3032 11 ай бұрын
Daily listening 🎧 song
@bunnykajampuram2003
@bunnykajampuram2003 9 ай бұрын
😊 QQ 1q​@@suribabu3032
@RAMNAIDU1433
@RAMNAIDU1433 6 ай бұрын
Me
@Madhu_Akira22
@Madhu_Akira22 6 ай бұрын
À 9​@@RAMNAIDU1433
@nikithareddy5363
@nikithareddy5363 Жыл бұрын
మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా, మారు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
@BhoomiEarth-s9b
@BhoomiEarth-s9b Жыл бұрын
రజని నర్సింహ 2 Movie చేస్తే. బొమ్మ బ్లాకబస్టర్ ❤️❤️👍👍
@BSkhajamohiddin
@BSkhajamohiddin 8 ай бұрын
Excellent 🎉
@rightleft-ty7pw
@rightleft-ty7pw Жыл бұрын
కీడు చేయని వాడే మనిషి, మేలు కోరే వాడే Maharishi lyric Super
@BhoomiEarth-s9b
@BhoomiEarth-s9b Жыл бұрын
కీడు చేయని వాడే మనిషి, మేలు కోరువాడే Maharushi
@Striking786
@Striking786 Жыл бұрын
నరసింహా 2 Movie ఈ Time లో vasthe రజని, K. S. రవికుమార్ Combo లో ❤️❤️❤️👌👌👌
@brajesh5489
@brajesh5489 Жыл бұрын
1000cr
@narsimhakummari5437
@narsimhakummari5437 4 жыл бұрын
Best motivational song for life failures...
@barmalasathish1867
@barmalasathish1867 4 жыл бұрын
Yes bro nice song
@BitsofBIGBANGTHEORY
@BitsofBIGBANGTHEORY 4 жыл бұрын
@@barmalasathish1867 1
@BitsofBIGBANGTHEORY
@BitsofBIGBANGTHEORY 4 жыл бұрын
1
@ramuramu1298
@ramuramu1298 2 жыл бұрын
@@barmalasathish1867 m
@georgereddy7737
@georgereddy7737 2 жыл бұрын
Also for successful people
@sarakanamKrishna
@sarakanamKrishna 5 ай бұрын
అధ్యాత్మికంగా ఎదిగిన వారు మీరు . రజనీ భాయ్యా! మీ కు వందనాలు. ఎదిగే కొద్దీ వద గాలని ఏదీ శాశ్వతం కాదని లయ కారుడి ద్రుష్టిలో అందరూ సమానమే అని మీరు ఇస్తున్న మెసేజ్ అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఓం నమః శివాయ. జై శ్రీ రామ్. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.
@oyevarun9390
@oyevarun9390 7 ай бұрын
ఎప్పుడు ఈ సాంగ్ వింటూ ఉంటే నా రక్తం నర నరలో ఏదో సాధించాలి అనిపిస్తూ ఉంటది కానీ ఈ సాంగ్ కున్నా మ్యాజిక్ ఏ వేరే లెవల్ రజినీ మావయ్య మీకు ఎన్ని దండాలు 🙏 పెట్టిన తక్కువే ఎన్ని జనరేషన్స్ వచ్చిన్న ఈ సాంగ్ కి విలువ ఇలాగే ఉంటంది జై తలైవా
@DivakarSiripuram
@DivakarSiripuram 2 ай бұрын
🧭🧭🧭🧭🧭🧭💯💯💯💯💯💯💯💯💪💪🔥💪🔥🔥🔥🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠🔥🔥💪💯💪💪💪💪💪💪💪💪💪💪💪⛹️🤔🤔🤔🤔🤔🤔😘🥰😍😍⭐⭐⭐🌟💥💥💨👀👀👁️👅👃💪👍👎🤜🤜🤜🤜👌👌👌👌👌👌👌👌
@sooribasipogu7248
@sooribasipogu7248 Жыл бұрын
మాంచి ఇన్‌స్ప్రెషన్ పాట
@veeraswamyperumalla5382
@veeraswamyperumalla5382 Жыл бұрын
Marupraani praanam teesi brathikedi mrugameraa..... Maaruprani praanam teesi navvedi aasuruduraaa....
@g.lokeshb.2225
@g.lokeshb.2225 2 жыл бұрын
Words are powerful .....every word in this song is inspiring
@praveenchandra929
@praveenchandra929 3 ай бұрын
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా కీడే చేయని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి కీడే చేయని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు
@rakeshreddye6599
@rakeshreddye6599 7 ай бұрын
ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది💞2024
@RAMNAIDU1433
@RAMNAIDU1433 6 ай бұрын
Jai Jenasena
@jayajay9832
@jayajay9832 2 жыл бұрын
కీడు చేయని వాడే మనిషి, మేలు కోరు వాడే మహర్షి.
@swamyj3252
@swamyj3252 Жыл бұрын
ముజన్మ్మ్మండ్ వ్వని య3స్3హ ఈ333డ్ బయూటీపార్లర్😂😮😅
@ShivaVatte-rz1kb
@ShivaVatte-rz1kb Жыл бұрын
Modda em kadhuu
@peramganesh7234
@peramganesh7234 Жыл бұрын
@@swamyj3252 🙃🙃🙃😔🙃🙃😔🙃🙃🙃🙃😔😔🙃😔😔🙃🙃
@immanuelrocks4585
@immanuelrocks4585 Жыл бұрын
​@@ShivaVatte-rz1kb00
@immanuelrocks4585
@immanuelrocks4585 Жыл бұрын
​@@ShivaVatte-rz1kb00p
@asokranthipingula3382
@asokranthipingula3382 10 ай бұрын
చంపేశాడు రెహ్మాన్ సంగీతంతో❤❤❤❤
@anupapavankalyanmudhiraj
@anupapavankalyanmudhiraj Жыл бұрын
నరసింహ తెలుగు లో Re Release చెయ్యండి సార్ ...❤
@surendrareddypspk
@surendrareddypspk 9 ай бұрын
Very inspirational song
@learnwithme467
@learnwithme467 2 жыл бұрын
No one can beat Rajinikanth His all movies are awesome...
@srikanthkota-l6i
@srikanthkota-l6i 25 күн бұрын
2:10 This line touched my heart.
@kpraveena2224
@kpraveena2224 3 ай бұрын
SUCCESS KI DAGGIRALO UNANU VIJAYAM MANADE MITARAMA OH PRIYANESTAMA 😊 ❤
@rajeshm6517
@rajeshm6517 Жыл бұрын
Ever green song for all the decades & generations. Very positive & inspiring content. Thanks to lyricist, director & co. for composing in a great way.
@nannuumesh7264
@nannuumesh7264 4 ай бұрын
Any one on 2024 pin 📍 here
@dharmatejareddy.
@dharmatejareddy. 4 жыл бұрын
After the trend! 🇺🇸:believer 🇮🇳:this
@RAMNAIDU1433
@RAMNAIDU1433 6 ай бұрын
@gudimetladharanisrinivass1955
@gudimetladharanisrinivass1955 Жыл бұрын
Hatts off to song writer and song singing man Rajinikanth sir hard work 🙏
@jameeluddin451
@jameeluddin451 Жыл бұрын
3:10 Surely one day mom 😭
@sureshchinna2537
@sureshchinna2537 Жыл бұрын
Lyrics wtiter గారికి సింగర్ గారికి ❤
@syedabdulhafeez6733
@syedabdulhafeez6733 2 ай бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది నాకు ఎప్పుడు విన్న అదే ఫీలింగ్
@icrcreation...__of__indra7037
@icrcreation...__of__indra7037 10 ай бұрын
🔥🔥🔥🔥inspiration song 🔥🔥🔥🔥🔥🔥super star❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥
@balajinaindi749
@balajinaindi749 9 ай бұрын
Good song
@pamarnathreddy569
@pamarnathreddy569 3 ай бұрын
Anyone from 2025
@Vis.hnu.sai.b
@Vis.hnu.sai.b 2 ай бұрын
Even in 2050
@durgavasu3912
@durgavasu3912 Ай бұрын
Nti bro future nunchi video chustunnavaa
@sumanthram2805
@sumanthram2805 Ай бұрын
Yeah bro
@kartheekpavankumarrejeti2015
@kartheekpavankumarrejeti2015 Ай бұрын
Yes me from 2026
@SureshDudekula-vi5tb
@SureshDudekula-vi5tb Ай бұрын
BCC😜😜😜😶‍🌫️😶‍🌫️😶😊😊😊
@kingLing1234
@kingLing1234 10 ай бұрын
కీడు చేయని వాడే మనిషి, మేలు కోరు వాడు మహర్షి 👌👌👍👍❤️
@sureshkumarchintala5908
@sureshkumarchintala5908 8 ай бұрын
Denamma ee bgm Malle inko 100 years varaku raadu kastam...😮
@rajendran6373
@rajendran6373 6 ай бұрын
After Elections ee song Pawan Anna ki background song padithey undhi abba mind blowing okasari oohinchandi
@andyakasova748
@andyakasova748 2 жыл бұрын
Goosebumps epudu vinna ❤
@gudimetladharanisrinivass1955
@gudimetladharanisrinivass1955 Жыл бұрын
Tikka balam undi yuvakula pakka balamundi andaga devudi thodu undi hatts off those lines🙏
@streamingtv7200
@streamingtv7200 10 ай бұрын
Adhi Tikka kaadhu Pikka.
@MskMsk-s6v
@MskMsk-s6v 3 ай бұрын
Not tikka, pikka
@gudimetladharanisrinivass1955
@gudimetladharanisrinivass1955 3 ай бұрын
​@@streamingtv7200sorry andi😅
@santhapurisaikrishna906
@santhapurisaikrishna906 2 жыл бұрын
Best song prati okkaru kashta padithe success avutharu
@chowdharygariammaei1175
@chowdharygariammaei1175 5 жыл бұрын
E song chala bhaguntundhi
@palvaivikram9410
@palvaivikram9410 11 ай бұрын
నిన్నటివరకు మనిషి వయ్యా..... నేటి మొదలు నువ్వు ఋషి వయ్యా....
@Styleskali
@Styleskali 6 ай бұрын
E song Vinutunnte Naku Balam Dhammu la ga undhi ❤️💪
@ssmbversions143
@ssmbversions143 10 ай бұрын
3:12 🔥💥
@ImranKhan-qy4zw
@ImranKhan-qy4zw 7 ай бұрын
This song give me so powerful energy for cracking a product based company
@Indian007-l2m
@Indian007-l2m 6 ай бұрын
Vandemataram nu marchipoyaru andarau..great music❤
@dhenusarang9497
@dhenusarang9497 2 жыл бұрын
Motivation at its peak🔥🔥🔥
@Saiteja_thelonewolf
@Saiteja_thelonewolf 8 ай бұрын
A. R rehman + Rajinikanth = Evergreen hits
@faheemakhther7801
@faheemakhther7801 Жыл бұрын
One of best universal song of his career , inspiring, motivational, n a lesson to how an individual should be , great values n ethics delivered through this song , hat's off to lyricist, singer n the team cast n crew rajani sir was the master of acting very well he performed congratulations 👏🎉 sir, i have seen the movie , iconic block buster of those days , today also refreshing, evergreen n had goose bumps , hat's off to you sir , you are born star , appreciated 👍👍💐💐🙏🙏👍👍🤩😍🇮🇳🇮🇳✊🤛👊❤️❤️🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
@sidhukaveti4249
@sidhukaveti4249 11 ай бұрын
2024 attendees ❤
@GondesiManga
@GondesiManga 3 ай бұрын
Weekly I saw this song very inspired
@kollr
@kollr 2 жыл бұрын
Super song. Ragini sir songs everyone very meaning full words. 🌹🥀🥀💐💐
@ShaikReddybasha-v9h
@ShaikReddybasha-v9h 11 ай бұрын
Best motivational song in our life ❤
@Whats383status
@Whats383status 7 ай бұрын
🥁🥁AR Rahman gari lanti music evaru ivvagalarandi🎺🎺
@ramya5730
@ramya5730 5 ай бұрын
2024 legends anyone here
@nageshnsgs9670
@nageshnsgs9670 4 ай бұрын
In Karnataka Kannada
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
Mind blowing sang rajani kanthu suupar hero
@impermenance
@impermenance 2 жыл бұрын
Goosebumps song
@SPsniper-s2
@SPsniper-s2 19 күн бұрын
🥰 ippatiki kanapadatledhu,vinapadatledhu government ki
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
From 2:10 Lyrics are Super
@sumansurya106
@sumansurya106 Жыл бұрын
Om jai sreee vigneswara Swami namastubyam
@Sireesha-pt9yg
@Sireesha-pt9yg 4 ай бұрын
🎉🎉🎉🎉super thalapthy
@hemanthhemanth6117
@hemanthhemanth6117 Ай бұрын
Life lo dull vuntey e song vinta 👍
@gouthamnandupasupula5031
@gouthamnandupasupula5031 Жыл бұрын
నరసింహ re release చెయ్యండి ప్లీజ్ నా చిన్నప్పుడు థియేటర్ లో చూశా
@kpraveena2224
@kpraveena2224 3 ай бұрын
A SUPER START FROM BEGGING 😊😊😊😊😊 ❤
@kannanarra6423
@kannanarra6423 Жыл бұрын
Raniji sir one & only..... Master piece
@MohammadAliShaik-g6y
@MohammadAliShaik-g6y 24 күн бұрын
Wishing You A Very Happy Birthday Our God Rajinikanth Sir🎂🎉🎁🎂🎉🎁🎂🎉🎁🎂🎉🎁
@saideepg160
@saideepg160 3 жыл бұрын
Super star Rajini 🙏🏾
@lokesh2010
@lokesh2010 4 ай бұрын
Superb song.. goosebumps 🎵❤️🔥
@JayVijay-b3n
@JayVijay-b3n Жыл бұрын
కీడు చేయని వాడే మనిషి, మేలు చేయువాడు ఋషి.
@DayanandNaidu
@DayanandNaidu 6 ай бұрын
Every day we should listen to this song 😊😊😊 too much positiveness
@rajini502
@rajini502 7 ай бұрын
You keep going like this for all inspirationnal songs
@thesmartpavan3412
@thesmartpavan3412 Жыл бұрын
Jeevitamante poraatam Poraatamlo undi jayam Jeevitamante poraatam Poraatamlo undi jayam Ekku toli mettu kondanu kottu dhee kottu Gattiga patte nuvu pattu gamyam cherettoo Ekku toli mettu kondanu kottu dhee kottu Gattiga patte nuvu pattu gamyam cherettoo Nuvu paluge chepattoo kottu chemate chindettoo Bandalu renduga pagilettoo talapadu narasimhaa Nuvu paluge chepattoo kottu chemate chindettoo Bandalu renduga pagilettoo talapadu narasimhaa Pattu purugalle undaga ventaade pulivai Takkani satruvu tala tunchee saagara narasimhaa Pattu purugalle undaga ventaade pulivai Takkani satruvu tala tunchee saagara narasimhaa Pikka balamundee yuvakula pakka balamundee Andaga devudi todundee adugidu narasimhaa Pikka balamundee yuvakula pakka balamundee Andaga devudi todundee adugidu narasimhaa Jeevitamante poraatam Poraatamlo undi jayam Jeevitamante poraatam Poraatamlo undi jayam Maru praani praanam teesee bratikedi mrugameraa Maru praani praanam teesee navvedi asuruduraa Keede cheyani vaade manishee Melune koru vaade maharshee Keede cheyani vaade manishee Melune koru vaade maharshee Ninnati varakoo manishivayyaa Neti modalu nuvu rushivayyaa Ninnati varakoo manishivayyaa Neti modalu nuvu rushivayyaa Ekku toli mettu kondanu kottu dhee kottu Gattiga patte nuvu pattu gamyam cherettoo Ekku toli mettu kondanu kottu dhee kottu Gattiga patte nuvu pattu gamyam cherettoo Nuvu paluge chepattoo kottu chemate chindettoo Bandalu renduga pagilettoo talapadu narasimhaa Pattu purugalle undaga ventaade pulivai Takkani satruvu tala tunchee saagara narasimhaa Pattu purugalle undaga ventaade pulivai Takkani satruvu tala tunchee saagara narasimhaa Pikka balamundee yuvakula pakka balamundee Andaga devudi todundee adugidu narasimhaa
@Ana-we5qd
@Ana-we5qd 3 ай бұрын
" tala tunchee " great listening
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
PULI 😊😊😊😊😊😊😊😊 ❤❤❤
@kpraveena2224
@kpraveena2224 4 ай бұрын
NARASIMHA 🙏 , REALLY POWERFUL MUSIC 🎶 ❤ 😊
@PraveenkarlaKarla-ki4oe
@PraveenkarlaKarla-ki4oe Жыл бұрын
Super song Anna 🎉🎉🎉
@kpraveena2224
@kpraveena2224 3 ай бұрын
G = GAMYAM 😊
@newyoutubechannel7083
@newyoutubechannel7083 2 жыл бұрын
Wow, what a superb song 👌👌❤❤
@HACKERKING-jm6zw
@HACKERKING-jm6zw 2 ай бұрын
Super song 👍
@akonakan
@akonakan 7 ай бұрын
Super song and excellent editing
@AnjaliPagadala-ou6vg
@AnjaliPagadala-ou6vg 5 ай бұрын
THIS SONG 🔥🔥🔥
@MaheshMahesh-s9d
@MaheshMahesh-s9d 4 ай бұрын
Rajni the Master in all languages
@Saipavan-p6u
@Saipavan-p6u 15 күн бұрын
Thalaiva❤
@veeranjiveeranji1188
@veeranjiveeranji1188 Жыл бұрын
Evergreen song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@udenamuchinnaponchu490
@udenamuchinnaponchu490 Жыл бұрын
.
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
SHATRUVU 😊😊😊😊😊😊😊😊 ❤
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
MANISHI 😊😊😊😊😊😊😊😊 ❤
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
PIKKA 😊😊😊😊😊😊😊😊 ❤❤❤
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
GAMYAM 😊😊😊😊😊😊😊😊 ❤
@muralitummala2209
@muralitummala2209 2 жыл бұрын
My lord rajanikanth
@kpraveena2224
@kpraveena2224 3 ай бұрын
YEKKU THOLI METTU 😊 ❤
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
THOLI METTU 😊😊😊😊😊😊😊😊 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nethetiram4792
@nethetiram4792 Жыл бұрын
Ee movie malli theaters lo re release cheyalk
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
NARASIMHA 😊😊😊😊😊😊😊😊 ❤
@rudraganeshsk1999
@rudraganeshsk1999 2 жыл бұрын
Still the vibes are there for this universal song😍😍😍😍😍
@SandeepbSandeepb-v7j
@SandeepbSandeepb-v7j Жыл бұрын
😅
@kpraveena2224
@kpraveena2224 4 ай бұрын
NIJAM CHEPPADAM MANA DHARMAM ❤ 😊 🙏
@adityavanaparthi3711
@adityavanaparthi3711 3 жыл бұрын
Still watching in 2021!
@vrohith8825
@vrohith8825 3 жыл бұрын
Nenu unnanu nenu e comments kosame wait chestunna 😌
@rishontej1924
@rishontej1924 Жыл бұрын
23
@kpraveena2224
@kpraveena2224 Ай бұрын
PRAANI 😊😊😊😊😊😊😊😊 ❤
@manjula4444
@manjula4444 3 жыл бұрын
I love this song
@dineshkrishna8815
@dineshkrishna8815 Жыл бұрын
same
@prabhasraj2833
@prabhasraj2833 Жыл бұрын
Best motivation song for who fight singley or uniquely
@koppalallamallikharjun9153
@koppalallamallikharjun9153 Жыл бұрын
Narsimha movie super
Narasimha Movie || O Kick Ekkele Video Song || Rajnikanth , Soundarya , Ramya Krishna
5:20
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 6 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Urvasi Urvasi Video Song | Premikudu Movie Songs | Prabhu Deva, Nagma
5:13
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19