సిమ్రాన్ నటన నాకు బాగా ఇష్టం.ఆ టైం లో తమిళం, తెలుగు ఇండస్ట్రీ లో సిమ్రాన్ నంబర్ 1 హీరోయిన్. నా అభిమాన హీరోయిన్ సిమ్రాన్. సో.సిమ్రాన్ అభిమానులు ఓ లైక్ వేసుకోండి..
@baluchandrudu31252 жыл бұрын
Nenu kuda simran ki big fan
@avinashteja16202 жыл бұрын
What
@nakkasaidaiah77162 жыл бұрын
@@avinashteja1620 😜😜ol
@avinashteja16202 жыл бұрын
@doctor mental baligadu
@masthanauto60702 жыл бұрын
Nn
@sureshtp2093 Жыл бұрын
నరసింహ నాయుడు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపి రికార్డులని బద్దలుకొట్టింది. బాలయ్య నట విశ్వరూపం చూపించాడు ఎంత మందికి తెలుసు
@BalaGmaking-uy1pu6 ай бұрын
100%
@jagadishvissu63942 ай бұрын
Nenu chinna pilladini ma nanna garitho theater lo movie chesinappudu temple scene red towal fight and train scene ghoosebumps vere level aa vayasu lo kuda...😂😂😂 jai balayya..
@veerabhadraraoseelam90032 ай бұрын
Ippatiki super herone
@veerabhadraraoseelam90032 ай бұрын
Balaiah nu chhuusthe vayasu dhuudhi pinjala yeguruddhi
@perikavishnu56002 жыл бұрын
మళ్లీ ఒక్కసారి మణిశర్మ గారి నుంచి ఇలాంటి block buster ఆల్బం కోరుకుంటున్నాము ....
@bhaskarsmart53643 жыл бұрын
ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్న .. నరసింహ నాయుడు పాటలు మాములుగా ఉండవు మణిశర్మ గారు 👌👌 జై బాలయ్య 👏
@lakshminarsimaha24652 жыл бұрын
👌👌👌🤚👌
@dandesateeshkumar65802 жыл бұрын
Correct bro jai pspk
@gopanasimha3062 жыл бұрын
Nbk
@balarealhiro50642 жыл бұрын
బ్రో మీరు కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏 మీ అబీమానులు మరీ నీచంగా తయారు అవుతున్నారు. మీ హీరో గురించి నేను ఎప్పుడూ బ్యాడ్ కామెంట్ పెట్టలేదు. కాని మా బాలయ్య గురించి బ్యాడ్ కామెంట్ పెడుతుంటే నేను కూడా నీచంగా పెడుతున్నా.
@kiranwatson38102 жыл бұрын
@@balarealhiro5064 😂😂😂apu ra babu inka 😂😂
@జ్యోత్స్నN6 жыл бұрын
మణిశర్మ గారు ఏం ముహూర్తం లో కంఫొజ్ చేస్తారో కానీ...👌👌👌
@ebbilisuresh49434 жыл бұрын
👌👌
@lodagalarambabu71604 жыл бұрын
L.Rambabu
@whatisreality37434 жыл бұрын
🔥🔥
@yhanumakumari9993 жыл бұрын
@@lodagalarambabu7160 0pp
@KrishnaMurthy-xv6cs2 жыл бұрын
My hero is Balayya .when I heard this song a little bit, I guessed that this is my hero movie Narasimha naidu song. Later my guess was correct. The feeling of the fans was great at that time.
@thotaharikrishnaroyalharir97505 жыл бұрын
ఇంత మంచి బాణీలు ఇచ్చిన మణిశర్మ గారికి ఈ రోజు చేతిలో అవకాశాలు లేక పోవడం బాధాకరం
@vulkundakarumesh42152 жыл бұрын
Acharya ichadu chiru chance but acharya flop
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
Trend మారిపోయింది కదా...ఇప్పుడు మణిశర్మ సంగీతం ఎక్కడం లేదు వెధవలు కి.
@rameshgoud21505 жыл бұрын
నరసింహ నాయుడు & మృగరాజు ఒకే రోజు సంక్రాంతికి రిలీజ్..... రిజల్ట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే.... సంక్రాంతి హీరో బాలయ్య మాత్రమే....
@srikanthchoppara5625 жыл бұрын
Telugu industry lo daridrudu vest gaadu evadra antey Balaiah mathramey 100% pakka
@sardeva74875 жыл бұрын
Cheputho kotinchukuntav ra baduko
@sardeva74875 жыл бұрын
Srikanth chopra bastard
@veereshviru49015 жыл бұрын
Jai ballayya
@saikrishnapokala16095 жыл бұрын
good joke bro
@RajKumar-dp5fp Жыл бұрын
💕🙏2023 lo chusthunna vaallu vunnara💕🙏 90 kids 💕ki baaga nachhe songs💕🔥Jai Balayya🔥 song adirindhayya 🙏🙏🙏
ఇది సినిమా కాదు నటనకు మహాభారతం రికార్డ్ లకు రామాయణం
@venkateshwararaoakula94274 жыл бұрын
Yes.bro
@govardhan54934 жыл бұрын
Correct bro
@venkat8064 жыл бұрын
Super ga chepparu bro
@narehanumantha43174 жыл бұрын
Love you 😘 balayya
@nareshnaresh1883 жыл бұрын
Super balaya
@nanimanda6322 жыл бұрын
మెలోడీ బ్రహ్మ!!!వన్ అండ్ ఓన్లీ మణి శర్మ
@256venki4 жыл бұрын
ఖుషి, నరసింహనాయుడు, ఇంద్ర, పోకిరి, అతడు, సమరసింహారెడ్డి, మురారి, ఇస్మార్ట్ శంకర్, చిరుత, ప్రేమతో రా, జైచిరంజీవ, మణిశర్మ బెస్ట్ albums ఇంకా చాలా ఉన్నాయి....... 🙏
@lokesh20103 жыл бұрын
పరుగు ❤️👍
@bhanuprakashkatta80553 жыл бұрын
Okkadu
@dandesateeshkumar65802 жыл бұрын
👍 bro .l love pspk 🔥🔥🇳🇪❤️
@bmahendrababu19092 жыл бұрын
Adi chennakesava reddy
@chandrikadadi14022 жыл бұрын
Annayya movie songs also
@nanimallepogu13354 жыл бұрын
కర్నూల్ ఆనంద్ థియేటర్ లో చూసా...ఈ మూవీ దెబ్బతో మృగరాజు అట్టర్ ఫ్లాప్.
@jnagendra3454 жыл бұрын
I love knl
@kondiparthibalraj3994 жыл бұрын
Appudu balayya hadavudi a range lo vundedi bro
@vengalamthiru4 жыл бұрын
రాజ్ థియేటర్ లో చూడలేము ఎందుకంటే అప్పుడు ఆనంద్ లో రిలీజ్ అయ్యింది
@purushIndia4 жыл бұрын
I think Kallur road lo Srinivasa theatre lo Mrugaraju release ayyindi anukunta... If I am correct...
@nanimallepogu13354 жыл бұрын
@@abcdefg-rs5ww gouthami putra satakarni 100 retlu melu bayya
@Anil609 Жыл бұрын
అమ్మ తోడు నేను చిరంజీవి అభిమానిని...కానీ ఈ మధ్యే తెలుసుకున్నా...బాలయ్య ఎనర్జీ గురించి...కొన్ని సినిమాలు చూసి బాలయ్య కామెడీ అనుకున్నా...కానీ ఈ పాటలు చూస్తే మాత్రం...బాలయ్య స్టామినా ఏంటో అర్థమౌతుంది
@ramadevig84855 ай бұрын
😂😂
@JaganMohan-l5g5 ай бұрын
👍❤
@nareshd63833 ай бұрын
👌🙏
@Naresh-ng7nk2 ай бұрын
Balaya ante minimum untadhi 🤙💥🔥
@veerabhadraraoseelam2175Ай бұрын
super comment
@vamsikrishna77195 жыл бұрын
Iam big fan of megastar,, but e film lo బాలయ్య action goosebumps
@spicyhotupdates76185 жыл бұрын
megastart fan ani cheppadam deniko ...
@Satyanarayana-up1oo5 жыл бұрын
Malli athanni balayya fan anukuntaremo ani.... e okka MuV lone balayya parledhu anipinchadu antunnattu unnaru
@veera30255 жыл бұрын
@@spicyhotupdates7618 aa okka movie mathram chusthademo 😀
గర్వంగా చెప్పుకునే సినిమా మన నందమూరి అభిమానులకు ......
@mallikamallika47427 жыл бұрын
నరసింహనాయుడు ఆల్టైమ్ హిట్ సాంగ్స్
@shaikkhaja31335 жыл бұрын
సిమ్రాన్ అపుడు సినిమా ఇండ్ర స్టి ని ఒకఉపు ఉ పేసిందే ilove simran
@nagakumarkakinada93174 жыл бұрын
Mesmaraising performance tho
@SumathiSumathi-fx4us4 жыл бұрын
Yes. Mama
@abijithannafansmuva27453 жыл бұрын
Yes
@mallibabu263 жыл бұрын
S
@akhilvamsipotla92895 жыл бұрын
2020song chusavallu like chayandi
@yasminesyed79504 жыл бұрын
Ever green songs in tollywood industry
@venkivenkat42744 жыл бұрын
Super song
@satyanarayanasatyanarayana26284 жыл бұрын
09/07/2020.1.30pm
@sureshm48264 жыл бұрын
I m in Chennai... Such as wonderful artist and dancer simran in Tamil n telugu industry
@ajaynath2164 жыл бұрын
S
@PT-iy7ep Жыл бұрын
1990 kids are very very Lucky ,compare to now a days I am 90' Born , what a music ,what a lyrics Mani , B.Gopal , Balayya, simran combo super.....
@PMani-y8w3 ай бұрын
Cinema patalu
@msri5674 жыл бұрын
మా బాలయ్య బాబు విశ్వరూపం చుపించాడు ..
@chkishore-iq7rk5 жыл бұрын
2001 Lone Ongole Lo 5 theaters Lo release ayi charitra srushtinchindi... Jai balayya....
@anilzephis4 жыл бұрын
Ongole gopi theatre lo 100 days.. Podili lo 100 days Darsi lo 100 days Addanki lo 100 days Markapur lo 100 days Chirala lo 100 days. Okka prakasam district lone inni theatre's lo 100 day's. Block buster movie.....
@yogik20804 жыл бұрын
Maadi ongole
@Azwaan9784 жыл бұрын
Ongole Gopi Theatre lo 175 days
@chkishore-iq7rk4 жыл бұрын
@@Azwaan978 Avnu. Aa movie tarvatha Ongole Lo 175 days aadina movie í roju varaku ledu.
@Azwaan9784 жыл бұрын
@@chkishore-iq7rk avunu nijame danitaruva enno hit cinemalu vachhina 100 days taruvata run avvaledu
@harshagirish48924 жыл бұрын
మణిశర్మ గారు సంగీతం తో చాలా హిట్ సినిమాలు వచ్చాయి
@gudimellavishnupriya7976 жыл бұрын
Simran dance veyatam veru kani antha personality lo kuda Balayya babu antha baga dance cheyatam anedhi chala great
@muthyalaiahmuthyalaiah56643 жыл бұрын
Jai balaya
@rajuthatipelli17963 жыл бұрын
హీరో తో పాటుగా డాన్స్ వేయగల హీరోయిన్ సిమ్రాన్ మాత్రమే
@srinivasad.n48576 жыл бұрын
👌సూపర్ సాంగ్👌 🌷 నరసింహనాయుడు🌷 ⭐జై బాలయ్య⭐
@rajeshkondapalli15964 жыл бұрын
I'm pspk fan. Konni cinemalaki balayyagaru thappa avvaru settavaru powerful dailog s cheppalanna no 1 nanandamuri family
@aashok26725 жыл бұрын
Watching in 2020.....Balayya lo Oopu appatiki ippatiki Em taggale....same Energy..Jai Balayya 🙋🙋🙋
@rameshhtirumalasetti57435 жыл бұрын
ఈ సినిమాను చూసినవాళ్లు లైక్ కొట్టండి
@purushothamr17065 жыл бұрын
Jai balayy
@allipeera65675 жыл бұрын
@@purushothamr1706 hii
@khareeshkorapati80774 жыл бұрын
Naa life lo theatre lo choosina first movie narasimha naidu appati nundi balayya fan ga untunna
@durgammhaboob3224 жыл бұрын
Jai. Baiayya. Babu. 🦁🦁🦁🦁🦁
@padalasatishpadalasatish62124 жыл бұрын
@@durgammhaboob322 Jio iia'
@Kadirodu5 жыл бұрын
కింద పైనా ఊపు మా బాలయ్య బాబు తోపు
@badrichitturi29405 жыл бұрын
15 years back this song created goosebumps in konark theatre dilsukhnagar,hyderabad...
@chirucvt4 жыл бұрын
True bro.. I'm remembering those days I was in 4 th class
@badrichitturi29404 жыл бұрын
@@chirucvt are you from dilsukhnagar
@C77K774 жыл бұрын
*BUFFOON BALAKRISHNA DANCES AWKWARDLY 🤣🤣🙏🙏*
@mbg_ranjith_yt96793 жыл бұрын
2001 narashima nayudu black buster movie jai balayya
@badrichitturi29403 жыл бұрын
In those days i lived in dilsukhnagar
@prstpb17563 жыл бұрын
Idhira star hero laku kotte music ante... Hats off to manisharma garu mimmalni minchinodu radu ika telugu lo
@KiranKumar-qc8qn2 жыл бұрын
ఎమ్ లిరిక్స్ రా బాబు మనసు లోనుంచి పోవటంలేదు అసలు ఎన్నిసార్లు సాంగ్ విన్నా తనివి తీరటం లేదు మణిశర్మ సంగీతం అంటే ఇలాగే ఉంటది మరీ... ఎవర్ గ్రీన్ సాంగ్ ఆఫ్ బాలయ్య బాబు కెరీర్ కిందా మిందా ఊపు ప్యాక్షన్ మూవీస్ లో మా బాలయ్య బాబు తోపు....
@rajasekharreddybannuru12805 жыл бұрын
3:30 to 3:47 aa class beat lo kudaa Mass mix chesevaade ManiSharma.
@anandvizag22096 жыл бұрын
మణి sir బాలయ్యను మీ పాట tho super ga adincharu...
@leelakrishna57928 жыл бұрын
Superb composition manisharma...super rendition...Hariharan and Kavita Krishnamurthy, Racy choreography...and above all superb dances by Simran and Balakrishna...Their songs are a treat to watch
@C77K774 жыл бұрын
*BUFFOON BALAKRISHNA DANCES AWKWARDLY 🤣🤣🙏🙏*
@mralone28473 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఎవ్వడు ఎం అన్న ప్యాక్షన్ అనే పదానికి ప్రాణం పోసింది బాలయ్యే 🔥🔥🔥🔥🔥
@nagarjunaj21582 жыл бұрын
Boggemi kaadhu, preminchukundham raa movie venkatesh gaaru
@sudhakarkurra1992 жыл бұрын
Yes brother Jai Balayya Babu 🦁🎉👌
@sudhakarkurra1992 жыл бұрын
@@nagarjunaj2158Bro adhi just normal anthe pourusam,rajasam anni kalakalipina movie Samara simha Reddy & Narasimha Naidu & chennakesava Reddy adho okati matladatam correct kadhu brother facts telusuko
@sambhasambha77332 жыл бұрын
@@nagarjunaj2158 9
@sambhasambha77332 жыл бұрын
8
@spicyhotupdates76185 жыл бұрын
Telugu Industry ki evaru oppukuna oppukokapaina ...balayya is sensation..he is the god of the masses...created many tolly wood industry hits
@ganeshgp9313 жыл бұрын
Avunu. Bro
@256venki4 жыл бұрын
అప్పట్లో టేప్ రికార్డర్ లో రెండు కాస్సెట్ల్ అరిగిపోయేదాకా విన్న సాంగ్స్ 6 సూపర్ హిట్ సాంగ్స్ ఈ మూవీ లో 2001when I am Studying 8th class
@aashok26726 жыл бұрын
Industry hit 💪 💪 balayya debba box office Abba , box office monagadu balayya 🔥🔥🔥 🔥
@anjaneyulukonanki70545 жыл бұрын
😰😰😰
@mallikarjuna22705 жыл бұрын
Faction king
@afanofwar57074 жыл бұрын
నిజం చెప్పు
@afanofwar57074 жыл бұрын
అబ్బా
@C77K774 жыл бұрын
*BUFFOON BALAKRISHNA DANCES AWKWARDLY 🤣🤣🙏🙏*
@manjunath37512 жыл бұрын
2001 సంవత్సరంలో నేను ఒకటవ తరగతి నేను చూసిన మొట్టమొదటి మూవీ నరసింహ నాయుడు మా ఊరులో ఓల్డ్ సినిమా థియేటర్ ఉండేది పైన టాప్ లేదు కింద నల్ల బండలు అప్పుడు చూశాను ఈ సినిమాను
I Love simran, she one of the most beautiful actresses
@bramudunayak12932 жыл бұрын
TV ft FYIg
@chandu74142 жыл бұрын
Ninu churu fan but...na 7th class lo e movie ne entlo cheppakunda villa...arojuli viruu... super song
@abhinaykumar23162 жыл бұрын
Malli oka sari 90s movies Anni theatre lo veyyali mamuluga vundadu👌
@veerabhadraraoseelam21752 жыл бұрын
same feeling bro
@udaykiran841011 ай бұрын
Denemma em feel undi ra mama e song vintunte....swargam kanipistundi Kalla mundu
@crazygoy20035 жыл бұрын
2019 lo chusevallu 👍 👍 👍 👍
@bashashaik46465 жыл бұрын
Super song
@abdulravoof67325 жыл бұрын
Eppatiki chustune vuntame 2050 daka
@madhumorampudi41385 жыл бұрын
నేను
@nallamalasuresh91265 жыл бұрын
Jai balayya
@crazygoy98574 жыл бұрын
Nenu
@gorarajesh68972 жыл бұрын
నటరాజ్ థియేటర్ గిద్దలూరు bang bang this song ... జై బాలయ్య 🌹🌹🌹
@bavarbasha40694 жыл бұрын
Manisharma garu 💥💥 the melody brahma... mi songs vintu undipovachu...
@BramhaUsu4398 Жыл бұрын
హరిహరన్ మణిశర్మ గారు ఏంటండీ ఈ సాంగ్ సో బ్యూటిఫుల్👌
@pushparaj88432 жыл бұрын
Ever green song ఎప్పుడు విన్న fresh feeling ఈ song లో బాలయ్య dressing style కేక
@somasoma26524 жыл бұрын
🦁Jai BALAYYA🦁 SIMRAN PERFECT ALL ROUNDER ACTRESS 💘💞💝😍SIMRAN😍💖💞💘
@C77K774 жыл бұрын
*BUFFOON BALAKRISHNA DANCES AWKWARDLY 🤣🤣🙏🙏*
@rahulsharanrocks3 жыл бұрын
@@C77K77 Ada Poda loos koodi
@C77K773 жыл бұрын
Buffoon manandarini santhosaparustundi👍
@RanjithKumar-bo9mc6 жыл бұрын
Ma intlo perugu ledhu.balaya babuu ki terugu ledhuu...N.B.K
@vannuruswamy65306 жыл бұрын
Nbk antene craze
@nsatishbabu33455 жыл бұрын
Jai balayya jai jai balayya 😍😍
@kanakaraoarabrolu46735 жыл бұрын
సింహానికి తిరుగులేదు బాలయ్య కు ఎదురులేదు
@appleaddy58975 жыл бұрын
Hahahahahaha sprb bro dialogue
@Nandu_Tech_Channel4 жыл бұрын
😄😄😄😆😆😆
@swamy746 Жыл бұрын
E song headset pettukoni vintunte untada mazaa mamulaga undadu
@sureshgowda301 Жыл бұрын
Jai balayya this is what I can say, no words to explain about him as you all already know..... ❤❤❤
@chaitanyalonka29643 жыл бұрын
Vammo MANISHARMA ❣️🔥 GARU ....... ALWAYS MANISHARMA 💫........Love your music all time........🖤
@komaragirichandrashekarbab65492 жыл бұрын
తాడిపత్రి లో నైట్ సెకండ్ షో హౌస్ఫుల్
@srisai.6246 Жыл бұрын
Modati sari balayya muvi chusindi ... Narasimmanayudu. All songs super hit Jai balayya
@subbaraomannam48115 жыл бұрын
All industry records out... Back to back industry hits ... :)
@yaswanthgureddy5797 Жыл бұрын
నరసింహ నాయుడు పాటలు ఆ రోజులో చాలా పాపులర్ ఎక్కడ చూసినా టేప్ రికార్డ్ లో పాటలు ఓల్డ్ ఐస్ ఓల్డ్ పాత రోజలు చాలా బాగుంది
@aswini19437 жыл бұрын
What a song, superb superb,no words to say about this song
@khadars45993 жыл бұрын
పులి బిడ్డ.... పులి .. sr ntr బిడ్డ... బాలయ్య....
@Ramya_Ratnam3 жыл бұрын
Everyone forgot the main persons behind the song ...the great Singers Kavita Krishnamurthy ji and Hariharan ji ❤️❤️ their voices 😍....no one speaking about them
@vasantha6710 Жыл бұрын
నైస్ సాంగ్ సిబ్రన్ గారు చాలా బాగున్నారు బాలకృష్ణ గారు సూపర్ 👌👌🥰🥰🥰💛❤️♥️💞💙😘😘😘💜❣️💕💗💚♥️❤️💞💜💙💓🧡💖💝
@saikrishnapuli65912 жыл бұрын
Mani sharma songs are ultimate there is magic 🔥
@maruthivrama5421 Жыл бұрын
appatlo no1 star heroine simran🥰 papam mrugaraju entha pedda flop ante matallo cheppalemu narasimha naidu debbaku
@Sathish-ou3nf3 ай бұрын
1:49 super❤
@Sunil_gallery4 жыл бұрын
Balayya, simran super combination👌👌mani sir muzic ultrapower
@mvk9510 Жыл бұрын
Manisharma gari fast bit music+ Balayya simran dance = super combo
@nagavenim3087 ай бұрын
Only Simran Dance 👌
@rvk21365 жыл бұрын
In my opinion tall actress and short actor always makes the best pair.
@tirupadamata24244 жыл бұрын
03:02 to 03:50 baboyyyyyyyy , Balayya , simran and manisharma mind-blowing performance.
@mahamoodali45097 ай бұрын
మణిశర్మ and Balakrishna massive block buster musical bonanza
@arunamajji42918 жыл бұрын
MOVIE: NARASIMHANAIDU MUSIC: MANISHARMA నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నిన్న కుట్టేసినది మొన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నువు తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ నిన్న నీ నడకను చూస్తే ఆ సోంపును చూస్తే నా గుండెల్లోనా బులబాటం తెచ్చెనె ఓ..పృఇయుడా ఏ నాడు అన్నానా చెయి పడితే చేయి జారి పోతానా నువు కులుకుతు సై సై అంటె నె తకదిమి తాళం వేస్తే నీ చీరలె నడువొంపులో పడతాను పసి బొమ్మ నిన్న్న పగలంతా ఒకతే గిలిగింత రాతృఅయ్యిందంటే తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితె పులకింత కుట్టేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతె లలనా ఈ చలిలో కాట్టెక్క ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటె పెళ్ళాడు నువు సైయ్యాటలే సర్కారు బుల్లోడా నిన్న
@gopimudrapoina3657 жыл бұрын
Aruna Majji
@sankarrao52937 жыл бұрын
jai balayya
@srisudarshansrisudarshan55626 жыл бұрын
i think kavitha krishnamoorthi and harharan has sung this super song
@saidurga1706 жыл бұрын
Neanu kuda kootesenda
@veereshveeresh5746 жыл бұрын
Aruna Majji cjxcj
@ramanay62563 ай бұрын
ఇపుడు ఇలాంటి సినిమాలు తీస్తే మనమే ఫ్లాప్ చేస్తాం.. ఎందుకు అంటే ఇప్పటి ట్రెండ్ కాదు అని .. ఇప్పటి ట్రెండ్ అందరికీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయేలా ఉండాలి... ఏమైనా 90's kids గా మనం చాలా అద్రృష్టవంతులం
@ballayballayballay8800 Жыл бұрын
Quality 4k hd 2020+ video ga undhi
@MadakaGovardan3 ай бұрын
Mind blowing Songs NaraSimhaNaidu MaNiSharma Sir
@evilvoldmort90272 жыл бұрын
Remembring childhood.......functions ki ekkuvaga vesevaru ee song.....correct ga mrng school ki velle time lo vachedi song.....ee songs chusthu school ki late ga bayapaduthu velladam and baruvaina bag vesukoni speed ga vellevallam.....oka vela late ga velithe a time lo teacher manakanna late ga vasthe aa kick ee veru........ Ila chaala unnai memories
@meinhoonaaa3 жыл бұрын
Manisharma magic and E song lo balayya vesina pants appatlo craze
@kotiramulumekala72295 жыл бұрын
Manisharma hats off sir and balayya superb
@nareshankalugallanaresh1276 Жыл бұрын
Kadapalo ravi theatre lo narasimha naidu super duper hit,,,viswam theatre lo mrugaraju utter plop
@manikantesh1515 жыл бұрын
Beautiful song remembering my childhood
@bmadhu5555 жыл бұрын
Mani sir you are rocks ..... What a music 💐💐
@venkateshjsp23373 жыл бұрын
Wt a music any hero fan fidha ayipotharu super music
@rajeshtalla93564 жыл бұрын
Simron laanti figure Inka radhemo mundu mundu.... What a novel
@asoodhksp74777 жыл бұрын
Excellent dance by simran
@shaikmoula75746 жыл бұрын
Asoodh A correct super dancer simran
@kiranbabuk39333 жыл бұрын
This song is example of Manisharma music special.🙏🙏💐💐👍👍🎹🎹🎵🎵
@garjappantr22456 жыл бұрын
Faction Movies Ki Acting Nerpinchina Balayya
@dondapatisuryateja50394 жыл бұрын
Venky is the faction
@rajeshmsd074 жыл бұрын
@@dondapatisuryateja5039 that is love story
@srinivasulaReddykotakotasriniv4 жыл бұрын
Tolly wood lo first faction move కడప రెడ్డెమ్మ
@sravanvipparla5394 жыл бұрын
@@srinivasulaReddykotakotasriniv boss famous due to balayya acted such movies
@saivanga69363 жыл бұрын
@@dondapatisuryateja5039 Fyrfbjijjjexghyumvc
@darshithreddy18354 жыл бұрын
All time favourite song ..meeku cheppina artham kaadu abbooo super ehe...jai manisarma
@skrunique6602 жыл бұрын
Missing mani sharma what’s wonderful music Hats off
@crazygoy20036 жыл бұрын
మొన్నా కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ మొన్నా కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యో మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమో నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో నీ బింకం చూస్తే హై హై ఆ పొంకం చూస్తే నా హొయి హొయి న గుండెల్లోనా హై హై బులబాటం తెచ్చెనె ఓ ప్రియుడా ఏ రోజు అన్నానా చెయి పడితే చేయి జారి పోతానా నువు కులుకుతు సై సై అంటె నె తకదిమి తాళం వేస్తే నీ చీరలె నడువొంపులో పడతాను పసి బొమ్మ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమో నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో పగలంతా ఒకటే గిలిగింత రాత్రయ్యిందంటే తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితే పులకింత కుదిపేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతే లలనా ఈ చలిలో కాటైక ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటే తెల్లారులు సైయ్యాటలే సర్కారు బుల్లోడా మొన్నా కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమో నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో singer: Hariharan
@harshithavillagefood96214 жыл бұрын
సార్ మీరు మళ్ళీ గొడ్డలి పట్టలేదు పట్టుకొని చరిత్ర మళ్ళీ మీరే రాయాలి జై బాలయ్య
@baby.7773 жыл бұрын
అంటే గొడ్డలి పట్టుకుని అందర్నీ నారుక్కుంటు కూర్చోవాల.....సోది సినిమాలు తియ్యలంటే తెలుగు మూవీస్ నే .....😀😀😀😀😀
@SravanKumar-od3zy2 жыл бұрын
Veera simha Reddy tho tiragesharu bro
@NiYaaReddy019 ай бұрын
ఎమ్ సాంగ్ అబ్బా అస్సలు.. Bgm Part 🔥👌🏻
@kalyankalyankumar2867 жыл бұрын
Simran Chala bagundi
@p.sharifsharif1017 Жыл бұрын
Elanti songs ku fans theaters lo ela enjoy chesaro nayana 😁😁😁😁🤩🤩🤩
@Indian-lx5si2 жыл бұрын
Shreya & simran,aarthi with Chiru,balayya Venky movies is unforgettable
@arifarif50042 ай бұрын
బాలకృష్ణ 💞సిమ్రాన్ 💞జోడి SUPER 💞💞💞💞💞💞💞
@sekharmuppidi12072 жыл бұрын
Narasimha naayudu Block buster Move songs top 10 song's Jai balya
@bisairaju2681 Жыл бұрын
Nenuite enni sarlu chusina enkachudalanipinche move enka songs ite cheppanavasarm ledu songs nenu chusanu na chinnatanm gurtuvastundi
@pottodachandana66044 жыл бұрын
Dancing steps done by balayya and simran simply super