Mee Hari Katha ki edea Naaa 🙏🙏🙏. Mee aparimitamaina sangeetanni ki 🙏🙏🙏🙏🙏. Mee lo Saraswathi matha nu chustunnanu. Naku Hari Katha lantea pranam. Regards Tiruppavai Sri Vaishnavi Lakshmi.
@veerakrishnakandukurikvk32314 жыл бұрын
అమ్మ మీ హావ భావాలు నటరాజు మెడలో హారాలు మీ దివ్య పాదములకు ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravicollections91.6gold3 Жыл бұрын
ఈ ఆధునిక కాలంలో కూడా అందరూ మెచ్చు కునే విధంగా ఉంది అద్బుతం
@sainataraj33403 жыл бұрын
ఓం సాయి రామ్ 🙏 అమ్మా! భగవంతుడు మీకు చల్లగా చూడాలి తల్లీ ఏమి గాత్రం ,ఏమి గాత్రం వాహ్ సూపర్ తల్లీ // సాయి రామ్ // 🙏🙏🌹🙏🙏
@chinnakunukuri40542 жыл бұрын
Amma mundhuga mee padhalaku na sirasu vachi abhivadhamulu chestunna matha mee swaram vinte hrudhayam pongipotundhi 🙏🙏🙏
చాలాబాగుంది. చాలా. ఆనందంగా. ఉంది. తల్లికి. నమస్కారము..
@bmuthyalappa44333 ай бұрын
Very Good Maatha
@kokkulakokkulalingam61742 жыл бұрын
అమ్మ చాలా బాగా చెబుతా రు. మీకు అభినందనలు, మందార మాల లు
@nagarjunasettem80306 жыл бұрын
అమ్మ మీ హరికథలు నాకు చాలా ఇష్టం మీ పాదపద్మములకు శతకోటీ నమస్కారములు తల్లి🙏🙏🙏🙏🙏🙏
@DilipKumar-kl3tw6 жыл бұрын
Nagarjuna Settem super.amma 👍👌👍🎂💐👍
@mmahanthaiah86412 жыл бұрын
అద్భుతమైన హావభావాలతో మధురగానం తో హరికథ. 🌹🌹👌👍👏👏🙏
@radhakrishna45443 жыл бұрын
Inkokati Hari kadha vini pinchandi.. premathoo. Mee kadha vinalani. Kuthoohalamu kaligindhi. KRKM.
@babuperupally86495 жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మీరు చెప్పే హరికథ పారాయణం చాలా బాగుంది. మీరు రామాయణం చెప్పే విధానం నేను టిక్ టాక్ లో చూసాను నాకు చాలా నచ్చింది.మీరు చెప్పే హరికథను స్వయంగా చూడాలని నా కోరిక
@gundllrivinay65497 жыл бұрын
Adbhutham mi voice amma. .. Jai sri krishna hare. 🙏🙏🙏
@indurthivenkateshwarlu42 Жыл бұрын
అమ్మా ఈ కళ మీకు ఆ దేవుడిచ్చిన మహా గొప్పవరం.
@radhakrishna45443 жыл бұрын
Enthoo. Chala baga. Dravupathi. Varnan. Enthoo ghambeeramuga unnadu. Krustuni song bagunnadi.. Kalamuraju. Radhakrishnan murthi Markapur prakasam district AP Bharath Desam.
@lokanadhharidasu74323 жыл бұрын
Amma Paadhabhivandanam
@nethravathijam61393 жыл бұрын
నేత్ర వ తి మ్ జ య లక్ష్మి గుడ్
@ranganathakhadisilkkhadisi98415 жыл бұрын
అమ్మ నీకు పాదాభివందనం
@reddymobile92814 жыл бұрын
B
@SrinuSrinu-bz8ci2 жыл бұрын
Jo I'm by no you
@parvathiakkaraju3381 Жыл бұрын
This lady is impossible ..absolutely out standing .. no words I have to describe. Abba .. Emi aa gontu and natana 😍
@sriveerabadraswamidevalaya84383 жыл бұрын
మీరు చెప్పిన హరికథలు అన్నీ విన్నాను. చాలా బాగా చెప్పారు. డి వీ డి లు కావాలి. అడ్రస్ ఇవ్వగలరు. నమస్కారము.
@narasimharaochittala78882 жыл бұрын
తల్లీ, మీ పాట మీ మాట మీ కంఠస్వరం అమోఘం. మీకు పాదాభి వందనాలు
@lokanadhharidasu74323 жыл бұрын
Amma mee harikatha naaku ento istam talli
@radhakrishna45443 жыл бұрын
Vinna kota. Rama. Kumari garu. Entha. Kanchi. Khantamu. Virata. Parwamu. Chala Hari kadha. Kanchu dakka mooginatlu. Chepparandi. Kalamuraju. Radhakrishnan murthi Markapur prakasam district AP Bharath Desam.
ఆంజనేయ రెడ్డి చింతామణి మా కుటుంబ మొత్తానికి అశ్వత్థ రెడ్డి అని ఒక అగ్రజడు ఉండేవాడు (మా పెద్దమ్మ గారి కోఢుకు) ఆయన తండ్రి కాలమైనప్పుడు ప్రథమంగా మీ హరికథ విన్నాము అంతే అప్పటి నుంచి హరి కథల పై interest పుట్టింది. మీ voice, కథ వివరణ, body language, depth of knowledge wonderful Keep it up Madam.
@renukadevitipparajuvenkata65264 жыл бұрын
Harikatalaku pranam postunna miku vandanalamma
@gattuvenkanna65725 жыл бұрын
Amma garu mee yokka harikatha vintunte romalu nikka podusthunnai cheppe vidhanam amogham