అమ్మా... అమ్మా... 🎶🎶🎶🎶🎶🎺🎺🎺🎺🎺 జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ చరణం ~~~~~~1 అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే🎶🎶🎶🎶 అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా... భవానీ. ఈ. ఈ.. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ.. జననీ శివకామిని 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶 చరణం ~~~~~~2 నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు🎶🎶🎶🎶🎶 నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ 🎶🎶🎶🎶🎶🎶 నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా..... జయమునీయవే అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ.. జననీ శివకా.....మిని
@ushasrivuyyuru9723 Жыл бұрын
Thanks andi
@deepikaboyina2375 Жыл бұрын
❤
@adinarayana1597 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@manasalakshmipola6073 Жыл бұрын
Thank you so much for the lyrics
@jayalakshmikantheti5836 Жыл бұрын
🎊 Thanks for sharing the lyrics andi
@chillaginjalu4997 Жыл бұрын
ముగురమ్మల మూలపుటమ్మ ముచ్చటైన ఈ కీర్తింపు పాట.. ప్రతీ తెలుగు ఇంటా చల్లని తల్లిని తలుచుకు పాడ తగినదీ పాట..వేనోళ్ళ హృదయాల యుగాలు నిలిచి ఉండే పాట.. తల్లి ప్రేమ తెలిసిన వారి ఒడలు పులకించే పాట..మాతృ హృదయం పులకరించి బిడ్డలకు ప్రేమ వరాలనిచ్చే పాట.. ఎన్ని జన్మలెత్తినా మళ్లీ మళ్లీ ఆ తల్లికి ఋణం తీర్చుకొనేలా పాడాలనిపించే పాట..ముజ్జగముల ముత్తైదువలు పాడి తరించే జగజ్జనని పాట..🌹🙏🌹🙏🌹🌹🙏🙏🙏
@mughaleazam0 Жыл бұрын
Chala baaga chepparu.
@priyankaj137911 ай бұрын
😊
@srinivaskallakuru13494 жыл бұрын
One of the best compositions praising amma, May Amma bless us
@svmscreations82694 жыл бұрын
అమ్మా అమ్మా జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరనములే నమ్మితినమ్మ నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మ భవాని
@spandu.mahesh...18323 жыл бұрын
Nee dari nunna tholagu bhayalu.. Nee daya nunna kalugu jayalu..
@vedhachivukula59342 жыл бұрын
శుభకారిని🙏
@mekalamahendra82052 жыл бұрын
@@vedhachivukula5934 L
@SukamanchiHemalatha7 ай бұрын
B
@upenderreddy43645 ай бұрын
Naa childhood lo school lo lunch time apudu maa HM sir ekanti song's pettinchevaaru....Mahanubhavudu.....we Miss Narayana sir Narayana vidhyalayam miryalguda
@vasudhakota972 Жыл бұрын
Ragam: Kanada *Lyrics and Translation in English* Janani shiva kaamini jaya subha kaarini vijaya roopini (O mother, beloved of Siva, Victory to thee, Bestower of auspiciousness The embodiment of triumph) Janani shiva kaamini….. Ammavu neeve akhila jagaalaku ammala ganna ammavu neeve nee charanamule nammithi namma ….. 2 saranamu korithi amma bhavaanii (You are the mother of all worlds, The Mother of all mothers, I have faith in your feet I seek refuge in you, Mother Bhavani) Nee darinunna tholagu bhayalu nee dayalunna kalugu jayaalu nirathamu maaku needaga nilachi ….. 2 Jayamu neeyave amma.. aaa jayamu neeyave amma bhavaani (If you're with us, there is no fear If we have your grace, we emerge victorious Let us be in your shadow(you're our shelter) Grant us victory, Grant us victory, Mother Bhavani!)
@knsimha3270 Жыл бұрын
అద్భుతమైన రచన, సంగీతం
@vignanavedika9404 жыл бұрын
The best devotional song by Smt..Suseela the telugu singing legend.
@vankatapgmsubramanyam99702 жыл бұрын
అపారమైనది అమ్మమనసులోని అంచనాలకు మింఛిన అనిర్వచనీయమైన ఆలంభన ప్రేమ అబురూపవాశ్ఛల్యం☺️
@krishnaraja45692 жыл бұрын
P.Susheela amma is p.Susheela amma ❤️❤️❤️
@venkateswarluvenkateswarlu30610 ай бұрын
The universe alive with mankind the magnificent song is ALIVE, the song is forever cherishing in every living persons, Daily in every home the song should sung .
@lalithamanduri95056 жыл бұрын
Amm savirti amma manoharamyena devatha moortini choostu natlundi mimmalni choostunte divinichi bhuviki digivachi mahrudayamlo devatalanti mi gnapakalni unchi divikegi poyava talli 🙏