Nataraj Master Sensational Interview || Bindu Madhavi || Anchor Ravi || Sakshi TV Cinema #NatarajMaster #BinduMadhavi #AnchorRavi #SakshiTVCinema
Пікірлер: 2 600
@deepudeepu40132 жыл бұрын
బిందు నిజంగా నిజంగా సిగరెట్ తాగి ఉంటే ఇతను కచ్చితంగా హౌస్ లోనే ఆ విషయాన్ని బయట పెట్టే వాడు కావాలని ఒక ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నాడు.... నీకు కూడా ఒక ఆడపిల్ల పుట్టింది గుర్తుపెట్టుకో..
@andrewpeter66782 жыл бұрын
Yes
@rajulic12 жыл бұрын
బిందు వీడి మీద కేస్ వెయ్యాలి..
@itsmeganesh34212 жыл бұрын
Vedio lo chusina tharvatha kuda artham kaleda 🤣🤣
@blikebujjamma1712 жыл бұрын
Karma is back manam wait cheyali anthe antha aa pai vaadi chuskuntaadu
@supriyadugguluru35212 жыл бұрын
Vadu chupinchina video already akhil fans troll chesindhi.. Dhanni beedu peedda high court proof laga feel avuthunnadu
@divakarreddy63032 жыл бұрын
70% కాదు ra నువ్వు one percent kuda నువ్వు నచ్చలేదు ఎవ్వరికి... అఖిల్ ఫ్యాన్స్ ఓట్స్ వల్ల survive అయ్యావు......
@lucky_foodie65432 жыл бұрын
True
@Renukha3692 жыл бұрын
Otherwise he would be eliminated long back
@jahnavireddy39652 жыл бұрын
ys
@BalaWithTrue2 жыл бұрын
True
@saiteja-cm8uk2 жыл бұрын
I am a voter to Bindu. But I am not from PR Team. There is nothing called as Paid promotion. This fellow is unable to accept the defeat. That's it.
@komaravalliprasuna67522 жыл бұрын
వీడికి ఇంకా పిచ్చి తగ్గలేదా!!!???
@HemaLatha-st8cd2 жыл бұрын
🤣
@harrykrishleo99192 жыл бұрын
Hospital ye gathi
@druthisharma44702 жыл бұрын
Tagadhu kids sister😬😬😬
@chinni56942 жыл бұрын
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
@venkateshmattipally5102 жыл бұрын
మనసులో కుళ్ళు ఉన్నవారు ఎప్పటికీ ఎదగలేరు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నటరాజ్ గాడు😂😂😂
@bantybhaskar39372 жыл бұрын
Yes
@mstelugugamer36032 жыл бұрын
😂
@satyavathi88482 жыл бұрын
Correct
@lalithamannepalli64432 жыл бұрын
బిందు మాధవి నాకు ఏమీ తెలవదు బాగా తింటాను అరిగే వరకూ అందరిని తిడతాను నేను ఆడ పులిని కాదు అడవి పందిని
@venkateshmattipally5102 жыл бұрын
@@lalithamannepalli6443 బిందు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే నట్రాజ్ మాస్టర్ ల మీకు కూడా మైండ్ దొబ్బింది అనుకుంటా?
@DURGAPRASAD-jw6zz2 жыл бұрын
ఒక KA పాల్, ఒక సునిసీత్, ఒక మెంటల్ కృష్ణ, ఒక మంచు బాబు .,ఇప్పుడు ఇయన... నటరాజ్ మాస్టర్ మీరంతా మహానుభావులు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
He says he played for his daughter.. but he physically hurt many daughters in the house .... Unethical unfair... Worst father
@rajanijalda69272 жыл бұрын
Chepindi patinchanivalle natraj master inka simham tag line🙄☹️
@samv23442 жыл бұрын
yes oka velu chupisthe meeku four fingers mimmalini chupisthai adhi marchi poindu
@suneethakuramana87212 жыл бұрын
ప్రేక్షకులుగా మేమంతా కోరుకుంటుంది ఏంటంటే బిగ్బాస్ వాళ్లకి ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వాళ్ళని మాత్రం హౌస్ లోకి తీసుకు రావద్దు దయచేసి మేము చూడలేకపోతున్నాం
@psureshbabu3642 жыл бұрын
Starmaa loo గనక ఈ షో ప్రసారం అయ్యి ఉంటే ఇంట్లో ఉండే ఫ్యామిలీ లేడీస్ అందరూ తేజు స్రవంతి హ మీద అరియానా బిందులతో వ్యవహరించిన తీరు చూసి నిన్ను చెప్పుతో కొట్టి వాళ్ళు ఎప్పుడు oh eliminate అయ్యేవాడివి OTT కాబట్టి ఇప్పటి దాకా servive అవ్వగలిగావు.. లేకపోతే పోయిన సీజన్ లాగా నాలుగో వారం ఇంటికి పోవాlsinaaa క్యాండెట్ నువ్వు
@venkatalaxmimanepalli41252 жыл бұрын
👏👏👏👏
@satyaharini35802 жыл бұрын
Actually na manasulo maata idhi...public ga message cheyyaleykapoya suresh meeru cheyseyru....tqqq
@jayacookingvlogsteluguchan33162 жыл бұрын
Correct
@18_dreams2 жыл бұрын
తాను పట్టిన కుందేలు కు మూడే కాలు అనే వాళ్ళతో ఏమి మాట్లాడినా ప్రయోజనం ఉండదు
@sidagampremprasad34152 жыл бұрын
మనసులో కుళ్ళు ఉన్నవారు ఎప్పటికీ ఎదగలేరు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నటరాజ్ గాడు
@vidrushareddy91602 жыл бұрын
My vote for Shiva 💯💯💯
@knanibabu32092 жыл бұрын
🔥
@venkygoli25012 жыл бұрын
ఇంతా కోపిష్టి ఉన్నా వాడితో ఫ్రెండ్స్ అవటం చాలా కష్టం ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తారు ఏంటో రోజు పాపం 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤨🤨🤨🤨🤨🤨
@rajun21192 жыл бұрын
బంగారం లాంటి పాప ఉంది తనని చూస్తూ ఐనా మారండి మాస్టర్ . ఇలా ఉంటే మాత్రం లైఫ్ లో చాలా కష్టం....
@raghu1manasa2 жыл бұрын
మారడు పుట్టుకతో వచ్చింది అది తనతోనే వుంటుంది (పుడకలతో కానీ పోదు)
@Suchiv1002 жыл бұрын
Yes true
@Wholesalesareestenali2 жыл бұрын
Ethanu maradu papam vala papa
@thefocus89342 жыл бұрын
Dantlo tappu em undi ra saami. Gurivinda ginja sametha unda telusa. Ala undi mundu mi life lu miru chusukondi. Mana nalupu manaku teliyadu pakkanodi onti ninda nalupe kanapadutundi
@user-qz9zm8eg8u2 жыл бұрын
@@thefocus8934 PR is present here too..
@sanjeev6292 жыл бұрын
Anchor garu meeru great Sir 🙏 Natraj master lanti kullu manishitho, logic లేకుండా మాట్లాడే yedavatho 31mins 40secs interview చేశారంటే, మీకు future undi
@randomuser2872 жыл бұрын
Even Ashu Reddy said shiva's intentions was not bad we don't even have to say anything
@gschanal19912 жыл бұрын
అమ్మ మాస్టర్ గర్ల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా...హౌజ్ నుండి వెళ్లిన ప్రతి అమ్మాయి నీ ఎన్నీ మాటలు అన్నారు....
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Ayanaki ayana kastame kanipisthundi pakka vallu bagupadithe chudaledu,,,
@Cartoon_kathalu2 жыл бұрын
Malliii Oka renduvandala mandiii tho friendship …. Emo emo chepatDu kada eviiii namaliii… 🙄🙄🙄
@vijjip30302 жыл бұрын
ఈ anchor కొంచం better గా చేశారు migilina వాళ్ళ లా కాకుండా, చెప్పేదదే వినకుండా questions కుడా అడిగారు
@H2B-World2 жыл бұрын
Failure person always blame others effort. Failure person will never learn from mistakes. Winner will have a vision and take input and learn from failures and chage their game or attitude accordingly. He is a failure because of his attitude and behaviour. He failed his career because of his over confidence. In Telugu there is a saying noru manchindhi aithe ooru manchindhi ithadi Ani. E statement clear ga suit for him. He is not a mastar he is a bekar.
@anushahoney86112 жыл бұрын
Correct
@satyanarayana-oh2sx2 жыл бұрын
Nannu pilavandi interview ki nenu ceputha nataraj gurenchi ,all 24/7 videos I watched
@sudharani29272 жыл бұрын
ఈరోజుల్లో యాంకర్లు ఈ యాంకర్ గారిని చూసి నేర్చుకోండి ఎలా మాట్లాడాలి అనేది యాంకర్ బ్రదర్ 🤩❤️❤️💓💓
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Yesss
@ramadevibeeram92392 жыл бұрын
@@venkatalaxmimanepalli4125 ?మీ కు అసలుతెలివిలేదండి
@shashidharreddy95662 жыл бұрын
Anchor superb
@SaiKrishna-yp8ku2 жыл бұрын
ఏన్ని PR teams unna విన్నర్ అవ్వరు అలా ఐతే డ్రామా రాణి మిత్రా కి రావాలి విన్నర్ కప్
@askprabhas2 жыл бұрын
Vaadu pichdu le bro
@askprabhas2 жыл бұрын
Shannu ki 4m.supcribes vunaru gelichara ledu ga
@Renukha3692 жыл бұрын
Mithra need more votes to win
@Renukha3692 жыл бұрын
@@askprabhas heard sunny had more votes than shannu
@venikumar9242 жыл бұрын
Mental gaadi tho interview ఎందుకు బాబు
@selvikalyangk45672 жыл бұрын
Ravi family feel avara masterrr
@amrutha90072 жыл бұрын
Good anchoring very straight forward and reserved
@indraneelgattu60302 жыл бұрын
Hatssoff to his wife...🔥 Nijanga danda vesi dandam pettaali .🙏🙏
@lakshmiutla92422 жыл бұрын
Adhi kudaa mental di
@amarbasan55812 жыл бұрын
Ame love chesi marriage chesukundi ela nachhado e katraj fello
@jp.collections77562 жыл бұрын
Natraj wife gurinchi matlade valla gurinchi e msg, Mee amma nannalu mimmalni enduku kannama Ani feel ayyela cheyyakandi, eduti valla wife gurinchi matladutunnaru chudandi adi Mee samskaram
I wonder how your wife survives with you. Hatsoff to your wife
@thefocus89342 жыл бұрын
Ayana gurinchi ayana wife gurinchi mikenduku saami. Mi family mimmalni Ela bharistundo alochinchandi chaalu
@anandmc82 жыл бұрын
Ilanti worst character ye family lo odhura devuda. God dho matladuthanu vadu lage . Veediki yepudu success ivaku devuda.
@user-qz9zm8eg8u2 жыл бұрын
@@thefocus8934 oho meeru Nataraj ki PR ah?
@thefocus89342 жыл бұрын
@@user-qz9zm8eg8u era kadupu aasuddam tintunava
@thefocus89342 жыл бұрын
@@anandmc8 god tho matladakarledu le. Okadi nasananni evadu ayithe korukuntado mundu vaade nasanam avuthadu. Mundu ni family Ela bharistundo telusukora gadida
@AJAY_KUMAR1432 жыл бұрын
Shiva is always right..🔥🔥🔥🔥
@suneethagandhalla43572 жыл бұрын
Bindu ki 🏆 winner arhatha ante behavior, strong, not loosing word's, not backbitching....
@harshaak93202 жыл бұрын
Purtiga psycho ga marina katraj ☺️😩😂
@sravani35432 жыл бұрын
Eyanakey PR team vundi andukey 11th week varaku vacharu leda maa tv lo vasthey 1st week ye potharu🙂
@venkatdayalarvapalli83442 жыл бұрын
ఇతను మనస్తత్వం చాల మార్చుకోవాలి🙏🙏🙏🙏🙏 Mi anchoring super andi👌👌👌
@unknown-bd1mv2 жыл бұрын
అవతలి వాళ్ళ మీద పెట్టిన దృష్టి మీ మీద మీరు పెట్టుకుంటే టైటిల్ గెలిచేవారు మాస్టర్ గారు
@rajanijalda69272 жыл бұрын
ఇంత కుళ్ళు కూడా ఉంటుందా మనుషులకి అనిపిస్తుంది నటరాజ్ master ని చూస్తే, మీరు ఏమి inspiration అవుదామనుకుంటున్నారు జనాలకి?? ☹️🙄
@SamTV72 жыл бұрын
Kullu vunte andari meeda vundali kada why Bindu only . His pain is she didn't do anything but how she is winner ani fair kada even mitra did hard work akhil Shiva oka level lo played and Anil vunte games top. Bindu nominations tapa what she did . Inkokari men grab cheyatam tapa adi antha telivi Bindu
@psureshbabu3642 жыл бұрын
@@SamTV7 వాడు అందరితోనూ అలాగే వ్యవహరించాడు తేజు స్రవంతి హ మీద శివ anil ,bindu .. కానీ ఈ రోజు కేవలం బిందుnu ఎందుకు టార్గెట్ చేశాడు తెలుసా తన ఎలిమినేషన్ కి కారణం tana characterఅని ఒప్పుకోకుండా తన ఎలిమినేషన్ ki ఒక బూచి చూపించాలి l కాబట్టి అందుకు bindu nu ఎంచుకున్నాడు..simple edeyy reason
@venkatalaxmimanepalli41252 жыл бұрын
@@SamTV7 bb lo chusi manam em nerchukunam anedhe imp like charector how to tackle pbms how to fight how to control emotions,,anthekani e game enni marks vachayi captain ayana ledha evadiki kavali ivi,,,,,nataraj lanti vallu thana kuthuriki thapa evariki viluva ivadu alanti vadi medha thu vusina thappu ledu,,bindu kabatti edavaledu vere e ammayi ayina ayithe sucide chesukuntundi,,,,,
@neelimarentala44562 жыл бұрын
@@SamTV7 correct andi
@neelimarentala44562 жыл бұрын
@@venkatalaxmimanepalli4125 akhil always perfect. Behaviour vundali annaru kada mari meeru cheppe manishiki aa binduki asalu vundalsina behaviour a ledu . worst behaviour.mari alanty vallaku support chestunte meeku enta matram okari value teliyatledu ani artham avutondi.binduki fans vunnaru kani winner ayye anta kadu top5 ki arhata ante.win ayye arhata ledu binduki.bindu fans valla win avvatledu pr teams valla bb team valla win avvachu kani fans valla matram kadu.adi nijamina voting kadu nijamina winning kadu.waste winning ante Real winner akhil 🏆 only akhil .
@suryasofficial34852 жыл бұрын
I am voting for Bindu from the 2nd week. Because of her game play. I didn't get any payment natraj master can you please get payment for me
@rayalaseema7662 жыл бұрын
బిగ్ బాస్ కి ఇప్పుడే వచ్చావ్..కానీ తెలుగు ప్రేక్షకులని 20 ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా....2000 షోస్ చేశారు కదా...60 మంది హీరోయిన్స్ తో పని చేసిన మీకు ఫ్యాన్స్ ఎందుకు లేరు...నిన్న మొన్న వచ్చిన అఖిల్ కి ఫాన్స్ ఉన్నపుడు 20 ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్న మీకు ఎందుకు లేరు...కామెంట్స్ నీ నోటిదూల వల్ల వచ్చాయి...pr టీం కాదు బొక్క కాదు...ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడవ్...బయటకి వచ్చాక ఏమైనా మారావా అంటే వచ్చి బిందు కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నావ్... మరి నీకు ఎవరైనా డబ్బు ఇచ్చారా....డబ్బు తీసుకొని బిందు ని టార్గెట్ చేస్తున్నావా...నువ్ ఎవరికి pr గా పనిచేస్తున్నావ్....ఒక మాటకి లాజిక్ ఉండదు...మీ వల్ల నీతూ గారికి చెడ్డ పేరు వచ్చేలా ఉంది...ఇంకా ఐనా ఇంటర్వ్యూ లు మానేయండి సోదరా....మీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతాం....నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఒక ప్రశ్న....మీరు మీ స్ధాయి ని తగ్గించుకోవడం తప్ప ఏం సాధిస్తున్నారు ఈయన్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల..
@V_Murali_Mohan2 жыл бұрын
Nataraj is cousin brother of Sunishith, never change both of them.
@psureshbabu3642 жыл бұрын
గేమ్ గేమ్ గేమ్ గేమ్ areyy బిగ్ బాస్ అంటే గేములు టాస్క్ లో కాదురా ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్ నీకు లేనిదే ప్రవర్తన..number 1 sadist fellow .. Rip
@koushikworldian92392 жыл бұрын
Correct
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Eyanaki oka news channel lo common man nundi quns adagamanali apudu thelusthundi
@neerajakurimilla32492 жыл бұрын
Exatga chepparu super
@rajkancharana89262 жыл бұрын
భగవంతుడు నాలిక ఇచ్చాడు కదా ఆని ఎలా బడితే అలా తిప్పుతున్నాడు ఈ గ్రామ సింహం. పైగా ఇలాంటి మూర్ఖులు ప్రతి సీజన్లో ఇక హీరో/హీరోయిన్నీ తయారు చెయ్యడానకి పనికొస్తారు తప్ప వీళ్ళు హీరోస్/ హీరోయిన్స్ కాలేరు. కాకపోతే బిగ్ బాస్ కి మంచి కంటెంట్ ఇస్తారు. కాబట్టి వీళ్ళను బిగ్ బాస్ వదులుకోలేడు. కాబట్టి next seasonలో ఈ 120 natta win అవుతాడా లేక బిగ్ బాస్ Life time contestantగా ఉంటాడా అనేది ఆయనే తేల్చుకోవాలి.
@hemanthkumar72642 жыл бұрын
Super... Super... Super... Correct గా చెప్పారు మీరు...
@radhaghali59462 жыл бұрын
Veedu maaradu
@jahnavireddy39652 жыл бұрын
spb ceparu sir
@Mohan_.J.2 жыл бұрын
🤣🤣🤣 we enjoyed a lot sir (serious comedy)
@satyanarayana-oh2sx2 жыл бұрын
I saw 24/7 non stop all videos
@manojchandra89042 жыл бұрын
కంటిన్యూ లైవ్ అని తెలిసినప్పుడు, ఒక ఆడపిల్ల గురించి, దుప్పట్లో దడదడ , గోడకేసి గుద్దాలి లాంటి మాటలు ఎందుకు అన్నారు. ఇంత గొప్ప మాటలు మాట్లాడావని నీకు ఓట్లు వేయాలా???
@vs85292 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@jp.collections77562 жыл бұрын
Bindu oka aadapilla ayyi kuda siva daggara f word use chesindi,danikanna ekkuva?
@manojchandra89042 жыл бұрын
@@jp.collections7756 ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అలా ఫ్లోలో వస్తాయండీ.. ఇంటెన్షనల్ గా కాదుగా.. మరీ పచ్చి బూతులు కావనుకుంటా !!! 🤔🤔🤔🤔
@jp.collections77562 жыл бұрын
@@manojchandra8904 ohh,AVI bootulu kaava?
@user-qz9zm8eg8u2 жыл бұрын
What would happen if Nataraj gets interviewed by Devi Naagavalli...🤣🤣🤣🤣🤣
@nathoneekenduku60062 жыл бұрын
Waiting
@shra1kumarbpt9252 жыл бұрын
Get out from my show ani frst ea anestadi...veediki tikka kudurtadi...🤣🤣🤣
@thefiend75632 жыл бұрын
Get out Katraj be like : mee father fail ayyadu simhaani get out antava agu proofs bayata pedtha 🤣
@indusree82 жыл бұрын
Actually after elimination Ravi buzz enter avvaganey natraj master ne naa raaka kosam eduruchustunava ani first annadi..so etani manusuloney ravi gurinchi enka vunnadi..
@satyanarayana-oh2sx2 жыл бұрын
I have all the answers for nataraj , each question
@undrujhansirani98722 жыл бұрын
వీడు మారాడు నా కూతురు కోసమే ఆట ఆడాను అంటున్నాడు రేపు మీ కూతురు ఈ వీడియోలు చూసి నా తండ్రి ఇంత పెద్ద యాదవ అని అనుకుంటుంది నువ్వు బిందు మీద ఎంత బురద జల్లిన 🏆cup🏆 గెలిచేది బిందు నే ✊️
@muralikrishna43612 жыл бұрын
Sir meku anni mundhe ardhamipotaya 😅meru serious ga unna naku full navvostundi 😄
@bindu76802 жыл бұрын
Anchor ki 😍🥰 super maatladav bro
@sujathapydi92212 жыл бұрын
Natraj master interview choosavalaki hats off chala patient's undali for them 😀😀😃😃
@venugopalreddygaddam94102 жыл бұрын
మాస్టర్ మీరు మారరు .. బిగ్ బాస్ షో అంటే మీకు జీవితం లో అర్దం కాదు... మేము మా ఫ్యామిలీ రెగ్యులర్ గా అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాం.. బిహేవియర్ is వెరీ important .. అక్కడ ఫెయిల్ అయి ఏదేదో చెపుతున్నారు... కష్టం మాస్టర్ మీ బ్యాక్ బిచ్చింగ్ బాగాలేదు మీరు ఎపిసోడ్స్ చూడండి .. అర్దం అయితది .. what is difference between you and Bindu .. this is not spots meet master జీ this is only రియాల్టీ షో .. స్రవంతి , తేజు , అమీద , అరియనా , అశ్శు also ఎవరిని వది లారు మాస్టర్ ఏమి అలా , మేము నికార్సైన ప్రేక్షకులo .. మీ పాప సేంటిమెంటు ఫ్యామిలీ మీటు వల్ల మహేష్ బలి అయ్యాడు అనీ నా లాంటి సగటు ప్రేక్షకుడు అనుకున్నాడు లేక పోతే మీరు ఆ వీకే బ్యాగ్ సర్డు కావాలి మాకు అర్దం కాదు అనుకున్నారా ..
@anitatt46172 жыл бұрын
natraj master I'm from Chennai, i followed bigg Boss Telugu regularly as I like Telugu BB than Tamil BB. so don't say like that who will watch Telugu BB
@RamRam-kw2gs2 жыл бұрын
Jai Shiva Anna ❤️ 😍 jai Bindu Akka 😍
@a.vmohanrao67402 жыл бұрын
This is fist time I will appreciate Sakshi anker questions
@umamahesh17252 жыл бұрын
బాబు సైంటెస్ట్ నీకు అర్ధం కావటం లేదా నిన్ను బైటకు తెచ్చిందే ప్రజలు మల్లి నువ్వు ప్రజలకి ఏమి చెప్తావు 🙄🙏🙆♂️
He is spoiling her daughter name by taking her name.he should first play for himself and show his greatness and when his daughter becomes big she will show her talent and play and make dad proved and happy
@pulagamreddy13742 жыл бұрын
నటరాజ్ ని బయట bad అన్నారు కాబట్టి శివ ను bad చేయటానికి try చేస్తున్నారా, బయటకు వచ్చాక కూడా ఏం గేమ్ ఆడుతున్నారు. indians కి చెప్పే కప్పల కథ లనే same. మనం గెలవపాయినా పర్వాలేదు అవతలి వాళ్ళు గెలవకూడదు.
Tq Ravi Garu for your cool and super interview.This is fact and real but don't know why master still defending himself instead of correcting himself
@rajesh2292ful2 жыл бұрын
Ravi chesindi thappe kada mari
@rajesh2292ful2 жыл бұрын
Interview cool ga cheyakapothe thesi dobutharu, vadi antha cunning fellow ni season 5 lo ekkada chudaledhu,
@sukumarjonnalagadda66492 жыл бұрын
That is natraj
@killer94452 жыл бұрын
Thanks dheniki bayya ravi chesedhemaina samaja seva anukuntnavaa dabbulu kosamegaa Vaadu vaadi cunning veshaalu..
@rageshot12 жыл бұрын
Vediki frustration undi bagaa TREATMENT is very much needed nattuu🤣
@mgopalrao8912 жыл бұрын
నీ ప్రొఫెషన్ లో నీకన్నా జూనియర్స్ నిన్ను దాటి ఎక్కడో ఉన్నారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి..
@shakilashaki18902 жыл бұрын
I am in tamilnadu i am telugu ..we r daily watching
@ejjapureddivenkateswararao20522 жыл бұрын
I didn't get any payment but I voted all these days to Bindhu. I am from Visakhapatnam
@seenuk96502 жыл бұрын
పాపం ఇంటర్వ్యూ చేసే అతను....ఎందుకురా ఇలాంటి వాడితో కెళుకున్నాను అని....ఇలాంటి వాళ్ళు జీవితంలో మారరు🙏పూర్తిగా విషయం తెలిసిన వాడితో మాట్లాడొచ్చు...ఏమి తెలియని వాడితో మాటాడొచ్చు.. కానీ ఇలా మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్లతో మాట్లాడితే పిచ్చి ఎక్కుతాది🙏🙂మాస్టర్ ఇదే మీ జీవితం కాదు...ఇంకా చాలా ఉంది అందరిని కలుపుకొని పోండి🙏
Andarini kalupuko i povadama?? That is impossible with natta
@vssn70812 жыл бұрын
Yes 👍
@asravan22822 жыл бұрын
Out side situation chusaka kuda budhi raledu
@ashalathach2 жыл бұрын
@@asravan2282still he is trying to prove that bindu is a wrong choice for the title
@sonumangalorevlogs77682 жыл бұрын
I am Karnataka but I will see bigg Boss in Telugu and Hindi also and I will watching Kannada also so Natraj master please stop blaming language I am big fan of so much of Telugu actress so I will going watch and I will do voot also for those peoples what is wrong in that
@harishhari-cy1wb2 жыл бұрын
I am from Karnataka and a big fan of bindu
@manojchandra89042 жыл бұрын
వాడు చెప్పింది వినకుండా, ప్రశ్న అడిగితే, మిమ్మల్ని కూడా, పెయిడ్ బ్యాచ్ అంటాడు యాంకర్ గారూ...
@rajkumar-oy9tq2 жыл бұрын
Avnu
@anjelsarika25942 жыл бұрын
S
@naveenchander4552 жыл бұрын
🤣😂🤣😂🤣
@charithareddy70012 жыл бұрын
It's true broo
@s.v.lakshmi63952 жыл бұрын
Anesadu ga
@arjunsekar72532 жыл бұрын
I am from chennai and a big fan of Bindu since Tamil BB. Not only me, she has a huge fan base in chennai. Don't talk nonsense about her. If u changed ur attitude initially, u could have achieved somehow till now. Ur attitude is the main reason for ur failure. Atleast from now, try to be kind and nice with people. Humans make mistakes. But u are doing it knowingly. Hope u will change ur attitude atleast for ur daughter. Please take others advise. whether it is right or wrong, just listen to them atleast. All the best for ur future.
@Sweety04272 жыл бұрын
Well said most contestants doesn’t know that bindu had a big fandom at tamilnadu.. this guy is total non-sense .. he spoiling his own name doing such interviews..
@anitatt46172 жыл бұрын
same here, watching Telugu BB for Bindu I like her since Tamil BB
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Bindu family votes ni kuda eyana pr antadu
@ssmrao29412 жыл бұрын
Anta seen ledu nuvvu fake
@vssn70812 жыл бұрын
👌👌
@vanisree52992 жыл бұрын
I am bigg bigg fan of you ravi annaya ravi annaya so lu ante naku chala istam ravi annaya bigg boss house lo vunnapudu nenu votes vesedanni nenu ravi annaya ki bigg fan
@KumarYadav-we8ic2 жыл бұрын
మీరు హౌస్ లో ఉన్న ఆడవాళ్ళ అందరికి names పెట్టారు మీరు back biching చేశారు రెస్పెక్ట్ for విమెన్ master
@naliniadaka2 жыл бұрын
Vaammo janmalo mararu e natraj. Waste personality. Iyana tidite edo aipoindi anta edutivallu matram gredge pettukuni antunnaranta. Only this is y ur not able to get success in ur life natraj garu. Mi wrongs ni inka support cheskuntunnaru worst part. BB rules follow avvali mi rules kaadu inta chinna point ela miss ayyaru. Leg pain ani mamuliga analedu miru musalodu adi idi ani wrong ga matladav. Baba 100% better than u don't even talk abt him
@adarshdasappa2 жыл бұрын
Very good anchoring by this guy...RESPECT to him for handling Phsyco Natraj
@user-qz9zm8eg8u2 жыл бұрын
Absolutely.. most genuine questions and gutsy approach by anchor.. hats off... Nataraj kallaki notiki ye maatram thaggaledhu
@SamTV72 жыл бұрын
Psycho Bindu other side chudaledu papam nuvu
@SantoshJumma2 жыл бұрын
@@SamTV7 meka gadi fans ki gudhalo karam podi challinattu Manduthunnatundii 🤣
@adarshdasappa2 жыл бұрын
@@SamTV7 are you a idiot ? Why are you getting third person into this...fake accounts petkoni comment chestaunav Mari..I think you are PR which he mentioned in one episode all your history shows ur supporting that phsyco
@touchchesichudu99512 жыл бұрын
@@SamTV7 pora psycho sam😂
@lokendray66342 жыл бұрын
Atlast find an Anchor who asks correct questions with correct reciprocative questions
@KishoreKumar-mn7qe2 жыл бұрын
Iam bindhu madhavi fan truely
@rajun21192 жыл бұрын
పూర్తిగా సునిశిత గా మారిన నటరాజ్ మాస్టర్
@swarnaanraws49772 жыл бұрын
Perfect
@drshravani21412 жыл бұрын
😂😂😂
@shra1kumarbpt9252 жыл бұрын
🤣🤣🤣
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Exactly
@naveeny74212 жыл бұрын
😂😂😂
@manojchandra89042 жыл бұрын
అయితే, నీలాగ ఉంటానంటావు. అప్పుడు నీలాంటి వాడు జనాలకు నచ్చలేదు. సింపుల్ దానికి ఎందుకు బాధపడుతున్నావు.
@Childladdustar2 жыл бұрын
మార్కెట్‌లోకి కొత్త RGV వచ్చాడురోయ్..
@deepakreddy43282 жыл бұрын
Natraj should keep in mind his future if he behave the same behaviour his future will be mystic.
@rajkumar-oy9tq2 жыл бұрын
తాను పట్టిన కుండెలుకు 3 కాళ్లు అన్నడు అంట విడిలాంటిదే Nv ఎప్పటివరకు మారవో అప్పటి వరకు ఇలానే ఉంటావు success రాధు
@podhila2 жыл бұрын
He will not change. KATRAJ suits him. KADUPU MANTAA...
@himabindu55492 жыл бұрын
Mental fellow
@kiranmaig79462 жыл бұрын
Very nice andi Baga adigaru master ni eppudu velladhu ani chepandi me interew super 👌
@mallikarjunacherlopalle31352 жыл бұрын
Nataraj will never change
@naveenchander4552 жыл бұрын
ఎవ్వడి కోసం వెల్లవుర ఎందుకు వెల్లవుర మా కోసం వెల్లవ నేను నా బిడ్డని వదిలి వాచ్చ అని ఒక్కటే సవగొడుతునవు ఎవడ్ర వెల్లమనిది నిన్ను😠😠😠
@rajanijalda69272 жыл бұрын
👍🏻👏🏻yes good point..
@irfans.kirfans.k69072 жыл бұрын
Yes
@satyasatya71642 жыл бұрын
😁😁😁😁same ఫీలింగ్
@ushasunilkumar89282 жыл бұрын
Dabbu kosam poyadu vaadu...bb house Loki ...daughter kosam kadu wast na koduku...chachiporaaa..nuvvu...
@sahithim39122 жыл бұрын
This guy anchoring is gud unlike others who got influenced by Katraj worst answers
@vinni45322 жыл бұрын
Yes, but master ki correct anchor inka dorakaledu.. better BB follow ayye anchor aithe appropriate..
@samv23442 жыл бұрын
yes liked his anchoring
@ecstasyaspire72832 жыл бұрын
I like Natraj Master. Truly top 5 candidate.
@muzyshaik83632 жыл бұрын
Yes
@gphule2 жыл бұрын
the only reason akhil lost is because, katraj supported him..
@nagendrakaredla51332 жыл бұрын
Superb anchoring... good work sir
@junnusarath34972 жыл бұрын
yes good anchoring....
@venkatalaxmimanepalli41252 жыл бұрын
Good
@sridevikottali96512 жыл бұрын
Mimmalini chusthe galesindi
@kallemprabhavathi93072 жыл бұрын
Very shameless person.... Ua daughter will seriously feel shameful if she sees this...what paid batch??? Families told that she deserves...
@diamondgaming12642 жыл бұрын
Mr Natraj sir if you know everything why did you went to BB then sit at home only
@nutsbolts51692 жыл бұрын
I loved Hamida game and attitude, ippudu em chesthav nattu
@bhaskerreddy32562 жыл бұрын
పిసుక్కోవడమే ఒక్కడు కూర్చుని
@ejjapureddivenkateswararao20522 жыл бұрын
We can see real Nataraj even outside Bigboss. He is so crooked and envious and most dangerous in society. Whether bindhu will win or not, it is out of question. Seeing his interview, one can understand how dangerous he is!
@kks15312 жыл бұрын
Asalu elanti mental vallanu endhuku interview chesthunaru ⁉️⁉️⁉️⁉️ayana matallo sense undha ⁉️⁉️⁉️⁉️ayanaku budhi leydhu adi telisindhey....what about you ⁉️⁉️⁉️ayano sanga samskartha ani....psyco ki mental ki madhyalo unadu....konchem anna undali channels ki....
@DURGAPRASAD-jw6zz2 жыл бұрын
చూడు మాస్టారు... ఇంటికీ పిలిచి అన్ని రకాలు వడ్డించి భోజనం పెట్టి , వాళ్ళు తింటుంటే బాగా దొబ్బి తినండి అంటే ఎలా వుంటుంది.. నువ్వు ఏన్ని పెట్టిన , నువ్వు అన్నా మాట గుండెల్లో గుచ్చుకుంటుంది... అలాగే నువ్వు ఎంత బాగా ఆడిన , నువ్వు అన్నా మాటలు మాకందరికీ గుచ్చుకున్నాయి .. అందుకే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి...
@ramkumarchalla54502 жыл бұрын
Next rakesh master(nattu) pro..
@srikanthgojja2 жыл бұрын
This guy is full of frustration, egoistic, revengeful and unsuccessful as a contestant and human being too. Natraj (nuttu) kind of contestants are a disgrace to bigg Boss and society too. Anti social elements and values are too much in him.
@vanamasandya40272 жыл бұрын
BB shld take action The allegations he is making relates to your show
@maheshgoud28612 жыл бұрын
రాకేష్ మాస్టర్ నటరాజ్ ఇద్దరు తలనొప్పి గాలే 🤦♀️తను చెప్పిందే వేదం అనుకుంటారు