చాలా మంచి విషయాలు చెప్పారు 👌. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ; బ్రహ్మం తాత చెప్పింది, బంగారు గూటిలోని చిలుక. మంచి పాటలు 👍 చంద్రకళ గారికి ఈ మూవీ లో భార్యగా ప్రమోషన్ ఇచ్చారు NTR గారు 😂😂😂
@adapasuryarao9820Күн бұрын
Jai NTR
@nar880Күн бұрын
వచ్చిందన్న ... వచ్చాడన్నా .. వరాల తెలుగు మనదేనన్నా. ఎన్టీఆర్ చదువుకున్నారు అంటారు. ఉద్యోగం చేశారు అంటారు. బ్యానర్ పై నాటకాలు ఆడారు అంటున్నారు. మరి సినిమాలలో స్వశక్తి మీద కాక పరాశక్తి మీద వచ్చారా. ప్రజలపై ఎవరైనా రుద్దరా. మరి ఎందుకు కొంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిన్న జరిగిన అపాన వాయువు శంఖరావంలో. మమ్మల్ని తొక్కేసారు అని కొందరు అంటారు.
@venkateswararaoboppana2203Күн бұрын
Chandrakala maradali ga natinchindi ninduhrudayalu gamaninchandi