National Award Winning Film Minugurulu Full HD Movie - Ashish Vidyarthi, Suhasini | Ayodhya Kumar

  Рет қаралды 2,333,983

Silly Monks Tollywood

Silly Monks Tollywood

Күн бұрын

Here is National Award Winning Film Minugurulu Full HD Movie.
Watch your favourite movies on www.amazon.com/...
Minugurulu is a 2012 Telugu social problem film co-written and directed by Ayodhya Kumar Krishnamsetty.
Cast & Crew:
Directed & Produced by AyodhyaKumar Krishnamsetty
Written by Ayodhyakumar & N.V.B. Choudary
Story by N.V.B.Choudary
Starring Ashish Vidyarthi, Suhasini Maniratnam, Raghubir Yadav, Deepak Saroj
Music by Dr: Josyabhatla
#MinuguruluFullMovie #AshishVidyarthi #Suhasini
For More Updates:
Subscribe us @ www.youtube.com...
Like us @ / sillymonkstollywood
Tweet us @ / smtollywood
You may like these videos, watch and share
Funny Skit at Manam 50 Days Celebrations
• Funny Skit @ Manam Mov...
Samantha - A Off Screen Comedian
• Samantha - A Comedian ...
Anushka Exclusive Interview About Baahubali
• Anushka Personal Inter...
Dalapathi Telugu Full Movie - Mani Ratnam
• Video
Allu Arjun Short Film
• Allu Arjun's "I Am Tha...
Devi Sri Prasad Imitates Mahesh Babu
• Devi Sri Prasad Imitat...
Prabhas Jokes On His Marriage
• Prabhas Jokes On His M...
Venu Madhav Funny Satire on Rahul Gandhi's Marriage
• Venu Madhav Funny Satt...
Mahesh Babu With Pawan Kalyan's Son Akhiranandan
• Mahesh Babu With Pawan...
Gharshana Telugu Old Movie - Mani Ratnam
• Video

Пікірлер: 1 700
@vksreenu9389
@vksreenu9389 4 жыл бұрын
చాలా బాగుంది. ఇంత మంచి మంచి సినిమా ఏ హిందీ వాళ్ళొ బెంగాలీ వాళ్ళొ తీస్తే ఆకాశాని ఎత్తే వాళ్ళు. మన వాళ్ళు TV లో కూడ చూడలేని మూర్ఖులు. You tube లో ఈ సినిమా చూసి like కొట్టిన వారికి అభినందనలు
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
👏🏽👏🏽👏🏽👌
@MR-pr9zy
@MR-pr9zy 2 жыл бұрын
Maa tv lo nenu 6th lo unnappudu antey 2015 lo children's day special ga vesaru
@saidacharymandoju
@saidacharymandoju 2 жыл бұрын
నిజంగా అద్భుతం అన్న
@sadiyaafsar345
@sadiyaafsar345 2 жыл бұрын
Nic movie, eppudu vere wala mida edavandi , chang mind
@gobbikarunakar8988
@gobbikarunakar8988 2 жыл бұрын
super movie sar
@ssartproductions
@ssartproductions 5 жыл бұрын
ఇలాంటి సినిమాల్ని చూడరు..మంచి సినిమాలు రావు అని అని అంటారు కొంతమంది మూర్ఖులు..ఇలాంటి సినిమాల్ని ప్రోత్సాహించాల్సిన భాద్యత మనది.
@sathishnaram4649
@sathishnaram4649 4 жыл бұрын
7
@viswanathviswanath5325
@viswanathviswanath5325 4 жыл бұрын
good message
@rushikumar612
@rushikumar612 4 жыл бұрын
@@sathishnaram4649 L L
@jadisramesh7203
@jadisramesh7203 4 жыл бұрын
Pikinav thi
@srinivasjava1932
@srinivasjava1932 4 жыл бұрын
You said correct......... Its is the best movie.
@bujjibongi8257
@bujjibongi8257 4 жыл бұрын
సినిమా మొత్తం చూసినప్పుడు నా కళ్ల లో కన్నీరు ఆగలేదు మంచి సినిమా
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
ఈ ఛీనిమా రాసిన వాడిని తీసిన వాడిని చెప్పుతో కొట్టాలి మతోన్మా దులను గుడ్డి వారి పై గుడిచేటి వ్యాపారం చేసుకుని బ్రతికే గుంటనక్కలను ఛీనిమా వ్యభిచార దుర్మా ర్గు లను పై msg లో మనువే అంటూ 2 years క్రితం ఒక కామెంట్ రా సింది కూడా నేనే అప్పటికి స్ట్రాంగ్ గా రాసే అంత సాహసం లేదు అనుకుంటా అదే ఇపుడు ఈ ఛీనిమా చూస్తే మరొక సారి ఇక్కడ కా మెంట్స్ ఛీనిమా బాగుంది అనుకుని మొరిగే అందరికీ ఒక చెప్పు తెగేలా కొట్టి చూపిస్తా రాసి .. iam 5617 నేనే
@ameerloveaa5877
@ameerloveaa5877 4 жыл бұрын
నా లైఫ్ లోనే ఇంత మంచి సినిమా చూస్తాను అని అనుకోలేదు this is the best movie of my life
@sridurgainukula5481
@sridurgainukula5481 3 жыл бұрын
Same feeling bro
@ronnyjillella2300
@ronnyjillella2300 5 жыл бұрын
మంచి సినిమా అంధత్వం ఊహించుకుంటేనే చాల బయంకరంగా వుంది మనం చాలా అదృష్టవంతులం
@phaninaiduphani
@phaninaiduphani 4 жыл бұрын
Nijam anna mana chala adrustamathulamuu
@gangavarapuraja4782
@gangavarapuraja4782 5 жыл бұрын
ఇ లాంటి సినిమా లకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే hatsup డైరెక్టరు గారు. మీ లాంటి వారు ఈ సమాజానికి అవసరం
@simha8447
@simha8447 5 жыл бұрын
Dislike chesina vallu,Arjun Reddy,rx100 batch
@swapnakolluri195
@swapnakolluri195 4 жыл бұрын
Yes sir..... Ilanti cinema ki enni Awards ichina thakkuve........
@bobbilisanthosh5134
@bobbilisanthosh5134 4 жыл бұрын
ఆవర్డ్స్ సినిమాను నిర్ణయఇస్తుంది అనుకొంటే, రాజకీయ నాయకులకు, పని ఎమ్మిఉంటుంది
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 4 жыл бұрын
చాలా మంచి సినిమా.ఇన్నాళ్ళూ చూడనందుకు సిగ్గుపడుతున్నాను.డైరక్టరు అభినందనీయుడు. రిటైరైన మా లాంటి నిజాయితీ గల ఆఫీసర్లను గవర్నమెంటు ఫ్రీ సర్వీసు క్రింద ఉపయోగించుకుని ప్రజోపయోగమైన పనులకు నియోగించవచ్చు.
@princegopikrishna9085
@princegopikrishna9085 4 жыл бұрын
వాళ్ళు కాదురా గుడ్డి వాళ్ళు ఇ సినిమా చూడని వాళ్ళు అసలైన గుడ్డి వాళ్ళు
@rahulmudhiraj5246
@rahulmudhiraj5246 4 жыл бұрын
Avunu
@Rajukumarudu
@Rajukumarudu 4 жыл бұрын
Yes
@nagendraravi7364
@nagendraravi7364 4 жыл бұрын
Avunu nijam
@MrRahul47
@MrRahul47 4 жыл бұрын
veedenti mari ekkuva fell ayinattu vunnadu
@princegopikrishna9085
@princegopikrishna9085 4 жыл бұрын
Manussulam kadha anthe alage vuntadhi
@prasadguruju9322
@prasadguruju9322 5 жыл бұрын
నేను 35 సంవత్సరం లు నుంచి చూసిన సినిమాల్లో ఇది మొదటి స్థానం. అద్భుతం.
@indian9427
@indian9427 5 жыл бұрын
Yes
@ssireesha4599
@ssireesha4599 4 жыл бұрын
Mind blowing entha chusina chudalani undhi 👍👍👌👌👌👌Heart touching this movie l like soo much
@kailashpoultryfarmkhammamt2996
@kailashpoultryfarmkhammamt2996 4 жыл бұрын
Super sir
@harishnayak6820
@harishnayak6820 4 жыл бұрын
I suggest you okasari kancharapalem kuda chudu
@pavanivarma3365
@pavanivarma3365 4 жыл бұрын
Yes sir its true
@vinodgoud1030
@vinodgoud1030 4 жыл бұрын
ఈ లాంటి మూవీస్ కి యూట్యూబ్ పెద్ద సినిమా దియేటర్....
@eswarswamy2083
@eswarswamy2083 3 жыл бұрын
Yes correct
@Research_Earnings.telugu
@Research_Earnings.telugu 3 жыл бұрын
Deactor lo vesthi valla bandaram bayata paduthundani friends
@jhansipriyadarsini4965
@jhansipriyadarsini4965 3 жыл бұрын
Elanti situation evariki repeat kakudadu as a citizens we have to complaint to childlike while we are seeing
@mohanboja6811
@mohanboja6811 4 жыл бұрын
కంటి నుండి నీరు తెప్పించిన సినిమా ఇది ఒక అద్భుతం.
@Sridhar_Vlogs
@Sridhar_Vlogs 4 жыл бұрын
కళ్లుండి కళ్ళు మూసుకుని పోయిన వాళ్ళ కళ్ళు తెరిపించే చిత్రం మిణుగురులు... హృదయాన్ని హత్తుకునేల కదిలించెలా తీసిన డైరెక్టర్ కి నటీనటులకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@UnboxFlix
@UnboxFlix 4 ай бұрын
Thanks Sridhar!😍
@bobbilisanthosh5134
@bobbilisanthosh5134 5 жыл бұрын
ఒక మిధునం,గ్రహణం,minugurulu,లాంటి సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టక పోవచ్చు జనాల గుండెల్లో మాత్రం కొల్లగొడతాయి హృదయాలకు హత్తుకు పోతాయి గొప్ప సినిమాలు
@annapoornapisipati8930
@annapoornapisipati8930 4 жыл бұрын
True
@shashidhararikela3098
@shashidhararikela3098 4 жыл бұрын
Ilanti moveis Inka unte chepandi
@challurigiribabu
@challurigiribabu 4 жыл бұрын
Graganam cinima chusa br me comments lo chusi good movie
@karnabosetti9557
@karnabosetti9557 4 жыл бұрын
Nijam
@bhaskarreddy1138
@bhaskarreddy1138 4 жыл бұрын
Onamalu movie kuuda...
@pindiravi2691
@pindiravi2691 5 жыл бұрын
ఇందులో లైక్ చెయనివారు 200 మంది ఉన్నారు వారు ఎలాంటి వారు అంటె మంచి విత్తనాలలో తర్రలు పురుగుపట్టినా విత్తనాలా వంటివారు ఇ సినిమా నిజంగ అన్ని సినిమాలకి అదర్శం
@lakshmibebishaik5985
@lakshmibebishaik5985 Жыл бұрын
చాలా బాగుంది మంచి సినిమా గ్రాఫిక్ మాయాజాలం తో ఉన్న సినిమాలు చూసే మనకు మంచి సినిమా తీసి న నిర్మాత కు దర్సకత్వం వహించిన వారికి నా ధన్యవాదాలు
@mohansirumalla1874
@mohansirumalla1874 4 жыл бұрын
ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి నా హుర్దయపూర్వక ధన్యవాదములు... soo.. సూపర్బ్... ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు.. థాంక్స్... so much..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@knagalakshmi1475
@knagalakshmi1475 4 жыл бұрын
సినిమా చూసి కన్నీళ్ళు వచ్చాయి...చాలా బాగా తీశారు..బయట కూడా మనం అన్ని అవయవాలు ఉండి సంపాదించిన దాంట్లో కొంత ఇలాంటి హాస్టల్ లకు సాయం చేయాలని కోరుకుంటూ...
@UnboxFlix
@UnboxFlix 7 ай бұрын
Finally! Minugurulu on KZbin! Watch my feature film I was the Director of Photography for, shot entirely in India. It was also an Oscar contender in 2013. We weren’t able to bring home an Oscar due to I feel lack of advertising and funds. It was an amazing experience, memory, beautiful movie and time of my life. Thanks to all who was involved in the making of this film, love you all❤️! 🎉
@devikabhatnagarsteluguchannel
@devikabhatnagarsteluguchannel 4 жыл бұрын
Great movie, exposed on the reality of social problems. It enhances the courage and guidance to everyone. Let's abolish the culprits in our society and save the innocent people. Hat's off to the Director of this movie.
@ShivaKumar-ep3mz
@ShivaKumar-ep3mz 4 жыл бұрын
Hai madam
@deepaktejag7810
@deepaktejag7810 4 жыл бұрын
Hai madam
@sonyboddapati7687
@sonyboddapati7687 3 жыл бұрын
S madam
@rkfactsstories
@rkfactsstories 3 жыл бұрын
Happy to see your comments here👍
@krishnaarepogu8994
@krishnaarepogu8994 3 жыл бұрын
Hi mam regularly i fallow your videos mam
@rajeshvassthav5535
@rajeshvassthav5535 4 жыл бұрын
చాలా ఏడుపు వచ్చింది 😢😢😢నిజంగా కళ్ళు మూసుకుని మన ఇంటి బయటికి నాలుగు అడుగులు రా గలమా హాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ కొంతమంది ఎదవల వల్ల ప్రేక్షకుల వల్ల ఇలాంటి సినిమాలకు ఆదరణ లేక పోతుంది
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
చక్కగా చెప్పారు బ్రో 👏🏽👏🏼👌👏🏽👏🏼
@saidacharymandoju
@saidacharymandoju 2 жыл бұрын
నిజమే అన్న సినిమా చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు
@suryaithanaboina8074
@suryaithanaboina8074 4 жыл бұрын
నా మనస్ఫూర్తిగా ఎడిచాను ఇలాంటి గొప్ప గొప్ప సినిమా లు ఇంకా తియ్యాలి అని అ దేవుణ్ణి కోరుతున్నా
@princegopikrishna9085
@princegopikrishna9085 4 жыл бұрын
Part 2 కూడా తియ్యవచ్చు కొంచం మనసు పెట్టి ఆలోచించండి ఇ సినిమా తీసినందుకు నా హృదయ పూర్వక నమస్కారంలు
@bollahymavathi8206
@bollahymavathi8206 4 жыл бұрын
సినిమా చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదు. పిల్లలు సూపర్ గా చేశారు. డైరెక్టర్ గారు మీకు ధన్యవాదాలు.
@sridurgainukula5481
@sridurgainukula5481 3 жыл бұрын
Avunu ande naku asalu kannillu agadam ladu
@parimalavallik5080
@parimalavallik5080 Жыл бұрын
Entire team ki shubhaakaankshalandi. Adhbutamina cinima. Yee madhyakaalamlo inta manchi cinima chudaledu.pillalantaa chaalaa baaga paathralo leenami natinchaaru.👌👌
@krish1912
@krish1912 5 жыл бұрын
⚘Super hit movie⚘ చలనచిత్ర పరిశ్రమలోఈ సినిమా ఒక అద్భుతం
@ramanabadita9756
@ramanabadita9756 5 жыл бұрын
మీరు Like చేయక పోయిన పరవాలేదు, ఆ పిల్లలను వారి ఇబ్బందిని చూసి ఎలా Dis Like చేయాలనిపించి Oదో అర్థం కాలేదు సినిమా ఎంత బాగుందో మాటలు లో చెప్పలేను
@ramubillea5288
@ramubillea5288 5 жыл бұрын
అవును బ్రో
@rambabupandrangi
@rambabupandrangi 5 жыл бұрын
Correct gaa chepparu bro
@santoshg550
@santoshg550 5 жыл бұрын
good message
@mahtrethirupathi9176
@mahtrethirupathi9176 5 жыл бұрын
Siggu leni vedhavalu
@raghuvarankatta9788
@raghuvarankatta9788 5 жыл бұрын
Lokamlo manchivallu unnatle cheddavallu untaru valle ee dislike chesevallu
@shareefshaik1643
@shareefshaik1643 4 жыл бұрын
అద్భుతమైన సినిమాలు అరుదుగా వస్తాయి... అలా అరుదుగా వచ్చే సినిమాల ని మనం అసలు గుర్తించాం.. ఇలాంటి సినిమాలకి అవార్డ్స్ వస్తాయి కానీ ప్రేక్షక ఆదరణ లు మాత్రం రావు.. అద్బుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.. మిణుగురులు అనే సినిమా కూడా ఒక అద్భుతమే... సినిమా వచ్చినప్పుడు ఎవరు సరిగా గుర్తించలేదు.. వచ్చి వెళ్ళాక మళ్లీ దాని అవసరం కూడా లేదు.. మంచి సినిమాలు మళ్లీ మళ్లీ రావు.. మిణుగురులు🙏🙏🙏🙏♥️♥️♥️♥️😢😢😢 Heart Touching movie...
@raghavabole5641
@raghavabole5641 4 жыл бұрын
Movie chusina twartha kalla nundi nillu agaledu.......tears are unstoppable..... Hats off director sir for bringing this type of masterpiece.......👏👏👏👏👏
@shirishiva728
@shirishiva728 4 жыл бұрын
అన్న ఇ మూవీ తీసిన నీకు పాదాభి వందనాలు 🙏🙏🙏
@jayanthch6717
@jayanthch6717 5 жыл бұрын
Industry need this kind of movies... great attempt by director
@chalicheemalamunaswamynaid6186
@chalicheemalamunaswamynaid6186 3 жыл бұрын
సహజత్వానికి అద్దం పట్టిన చిత్రం. ఆశిష్ నటన అద్భుతం. ద ర్శకునికి వందనం.
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 2 жыл бұрын
ఎంత, గొప్ప, సినిమా ! ఇది, అవార్డు, రావలసిన, సినిమా. చూస్తున్నప్పుడు., కన్నీళ్లు, ఆగలేదు, ఎంత, మెచ్చుకున్నా, చాలదు, సినిమా,అంటే, ఇది, చెత్తకధలు, తీసేవారికి, కనివిప్పు, పిల్లలందరూ, పెద్ద పెద్ద, నటులకు, తీసిపోరు, ఒకమంచి,సినిమా, చూసిన, తృప్తి, కలిగింది, డైరెక్టర్, గారికి, ధన్యవాదాలు
@charankumar6942
@charankumar6942 5 жыл бұрын
Thank you Ayodhya Kumar for giving us great movie like Minugurulu.Heart touching movie with social message.మిణుగుర్లు రాత్రి మెరుస్తాయి అందరిని ఆకర్షిస్తాయి, బ్లైండ్ వాళ్ళు తెలివికి వాళ్ల ఓర్పుకి ప్రపంచము ఆచార్య పోతుంది
@kiranariga4898
@kiranariga4898 4 жыл бұрын
One of the best movies I've ever watched Every character is good Highlight is Master character Hats off Ayodhya kumar the director of the movie
@karrerenuka3615
@karrerenuka3615 3 жыл бұрын
I think e movie malli 5 r 6 yrs tharvtha chusanu..... E movie ma school lo chuincharu........superb mv
@parameshnimmala4774
@parameshnimmala4774 4 жыл бұрын
ఇలాంటి గొప్పచిత్రం తీసిన డైరెక్టర్ గారి పదాలకు నా సిరాసువొంచి నమస్కరిస్తున
@habsigudanavneethkumar8995
@habsigudanavneethkumar8995 4 жыл бұрын
first time tears dropped from my eyes through out the Movie. Great film. Thanks God for giving me eyes. Let me help those bling and orphan people.
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
మిత్రులార 👨‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦👨‍👨‍👦👪 కామెంట్ లు చూసీ సినిమా చూడాలనుకునే వారికి నా రివ్యూ 8/10 సినిమా కధ ఒక అందపాఠశాల లో. వారికీ ఎలాంటి వసతులు సదుపాయాలు కల్పంచరూ వారినీ కోడుతూ తిడితూ సరైన బోజనం కూడ పెట్టరూ!! అందుల పాఠశాల లోకి మన హీరో రాజు చేరతాడూ అతడూ అక్కడ చేరటానికీ కొన్ని రోజుల ముందే ప్రమాదవశాత్తు కళ్ళు కోల్పొతాడూ కళ్ళు పోయాక రాజు నాన్న ఆ అందుల పాఠశాలలో చేర్చుతారూ రాజు అక్కడ పరిస్థితి బాగలేవూ అనీ కలెక్టర్ కూ ఉత్తరం రాస్తాడూ అయితే ఆ స్కూల్ మేయ్ టెన్ చేసే విలన్ నారాయణ డబ్బు లు ఇచ్చి మేనేజ్ చేస్తాడూ తర్వాత కెమెరా ద్వారా అక్కడ పరిస్థితి లూ వీడియో తీసి రాజు కలెక్టర్ ఆఫీస్ కీ తీసుకెళ్లి చూపుతాడూ స్టోరీ ఇదే ఫ్రెండ్స్ పర్వాలేదు చూడొచ్చు ఫ్రెండ్స్
@generalfacts1988
@generalfacts1988 4 жыл бұрын
Brother good
@smanjali5756
@smanjali5756 4 жыл бұрын
ఇట్లాంటి సినిమా చూసి నాలాంటి వాళ్ళు తట్టుకునే తట్టుకోలేము ఎందుకంటే ఇలాంటి సినిమాలు పిల్లలు పడే బాధ లో నేను చూడలేను అది కళ్ళులేని బిడ్డలు మామూలు బిడ్డలకే హాస్టల్లో ఉంటే ఎన్నో కష్టాలు ఇట్లాంటి అందుకే డైరెక్టర్ చాలా థ్యాంక్స్ అండీ
@beulahjeevani5420
@beulahjeevani5420 4 жыл бұрын
heart touchimg story real ga kuda vuntayanaukunta avi manaki movies lo chupistahru.blind people ki a bhagavanthudu andukey anni telivitetalu istahdu.real ga vuhinchukunteyney kallalo neelluu agaledu naaku.manchi movie andincharu .cinema vallaki chala thanks
@madhu..1988
@madhu..1988 4 жыл бұрын
అద్భుతమైన సినిమా....అనుకున్న వాళ్లు లైక్ చేయండి...
@devakiravikiran5492
@devakiravikiran5492 3 жыл бұрын
I cried while watching this movie. I will try my best to help the blind people. We need to share our knowledge and opportunities available to blind people
@purnachandraraoparuchuri7591
@purnachandraraoparuchuri7591 4 жыл бұрын
రాజు,శివ,బాచి,మైనా క్యారక్టర్స్ చాలా బావున్నాయి,కానీ చాలా బాధ అనిపించింది ,గుడ్డివారైనా అందమైన మనసు ,సూపర్ మూవీ
@mylifeambitionpolice5110
@mylifeambitionpolice5110 4 жыл бұрын
మనం పుట్టినప్పుడే మరణాన్ని వెంటబెట్టుకొని పుడుతున్నాం.మనం ఈ క్షణమే చనిపోయిన ఈలోకం మామూలుగానే ఉంటుంది. మనించనివాళ్ళు మరల జన్మాంచరని నమ్మితే దుఃఖంచాల్సిన పని ఉండదు. "ప్రార్ధించే పెదవులు కన్నా...సాయం చేసే చేతులు కన్నా...కళ్లు లేని ఈ జీవితం చాలా గొప్పది."👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.
@trishikas8702
@trishikas8702 5 жыл бұрын
Literally i got the tears through out the film... Without eyes we can't survive.. Hats off to director.. It was an amazing amazing film...
@kovvuridilipkumar7777
@kovvuridilipkumar7777 4 жыл бұрын
చిన్నా సినిమాలు కూడా చాలా బాగుంటాయి అని మళ్ళీ నిరూపించారు
@sridurgainukula5481
@sridurgainukula5481 3 жыл бұрын
Chinni cinema kadu chala goppa cinema
@bheemanapallylokesh67
@bheemanapallylokesh67 4 жыл бұрын
E cinema valla nenythe chala nerchukunna Kallu leni vaalla gurinchi intha goppaga evaru chupinchaleru director ki hatttss off blind vaalla gurinchi inthala alochinchinanduku🙏🙏🙏🙏🙏
@bigmistake7473
@bigmistake7473 Ай бұрын
ఆశిష్ విద్యార్థినీ ఈ సినిమా చూసేటప్పుడు చంపెద్దాం అనుకున్న కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా బ్రతికే వ్యక్తి అతను. గొప్ప నటుడు.
@iam5617
@iam5617 3 жыл бұрын
మనువే సంస్థలు మనువే నరకాలు చూపెటిది మనువే పాటల మాటల అర్దాలు చివరికి మనో నేత్రం అవార్డు కూడ మనువే మతం మరి.🇮🇳 🔱
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
గుడ్డీ ఆడపిల్లలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వాళ్ళ మీద ఎన్నో అత్యాచారం జరూగుతాయూ😭😭😭😭 అలాంటి పాఠశాలలో బీహర్ లోనీ వసతీ గృహ లలో ఇదే జరిగింది
@radhasampath6622
@radhasampath6622 4 жыл бұрын
Execellent film iam ever seen like this film
@ravulaakhilsurya4962
@ravulaakhilsurya4962 3 жыл бұрын
Bhayya mundhu nunche bihar ki chetta name uundi inkka nuvvu chedakotaku trust me it's also good place on earth I studies at nit patna Koncham peda state but of good people
@dandusrinivas8969
@dandusrinivas8969 3 жыл бұрын
👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👁👁👁👁👁💛💛💛💛💛
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@ravulaakhilsurya4962 నేనూ చెడగోట్టేదీ ఎమీ ఉందీ అయ్యా అక్కడ అత్యాచారం జరిగిందీ. వాస్తవం కాదా??
@suryajanu1984
@suryajanu1984 4 жыл бұрын
Entha edupostundho Andi nijamga. Edhi cinima ne kavachu but real life lo elanti pillalu Nijamga untaru....Elanti movies Ni encourage cheyadame kadhu vatinie chusaka ayna manam malrali.....wow entha goppa alochana director garu medhi...hats off andi
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 4 ай бұрын
Nijanga ee sanghatanalu akadakkada jarugu tune vunnayi. Kani bayataki ranivvaru. Excellent movie... Deserves honour.
@madhu3363
@madhu3363 3 жыл бұрын
Director sir really a heart touching movie, I can't stop the tears at the end part. miru oka debut lo anatle romantic movies andharki thelsuthayi ilanti films names kuda evarki chala mandhiki thelidhu. And those guys actor's great action from each nd every one.
@kotthintivadlalavanya8437
@kotthintivadlalavanya8437 5 жыл бұрын
Hat's off to the blind children 👏 Really it's very pain to live in darkness 😭😭😭😭
@petromaxtv2175
@petromaxtv2175 4 жыл бұрын
Excellent Movie ..out standing ....5/5 .....flawless...ilantti cinemalu enduku chudaru emo...enduku sarigga release cheyaru enduko...ala vaikuntapuram cinemalu ithe bari level lo release chestaru.....100 cr collect chestayi
@samaikaruchika9255
@samaikaruchika9255 Ай бұрын
எதார்த்தமான நடிப்பு உண்மையில் நாட்டு நடப்பு கண்ணுக்கு புலப்படாது இப்படியும் வாழ்க்கையை நடத்துகின்றனர் இது சினிமா மாட்டிக்கொண்டார்கள் நிஜம் அப்படி இல்லையே ராஜு கேரக்டர் சூப்பர் நன்றி
@lavanyasarilla7252
@lavanyasarilla7252 5 жыл бұрын
wow, eppudu pedatara ani waiting. awesome movie, nenu TV lo chusa okasari
@kallepallirakesh1018
@kallepallirakesh1018 4 жыл бұрын
Like here who r watching in 2019... Supr film....everyone should watch the film...e movie ki enni awards echhina thakkuvey...
@saidacharymandoju
@saidacharymandoju 2 жыл бұрын
ఇంత మంచి సినిమా అప్లోడ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు అసలు క్లైమాక్స్ లో కన్నీళ్లు ఆగడం లేదు ఇలాంటి గొప్ప సినిమా అందించిన డైరెక్టర్ కి నా పాదాభివందనం ఇలాంటి సినిమాలు జన ఆదరణ లేక పోవడం నిజంగా చాలా బాధాకరం 😭😥🙏👌👌👌👌👌💐💐
@srisrikanthduggi9014
@srisrikanthduggi9014 16 күн бұрын
ఈ మూవీ తీసిన డైరెక్టర్ కి నిర్మాతకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి ఈ సినిమా మొత్తం నేను చూసాను చాలా మంచి సినిమా ఇటువంటి మూవీ మాదగ్గరకు చేరావేసిన యుట్యూబ్ వారికీ ధన్యవాదములు ప్రతీ పార్ట్ ని చాలా గొప్పగా చుపించారు చుసిన తర్వాత ఇటువంటి భాద ఎవరికీ రాకూడదు అనుకున్నాను చూడగానే కన్నీళ్లు ఆగలేదు.
@rkchannel8065
@rkchannel8065 5 жыл бұрын
andaru cinemalu chusi feel aitarea tappa real life lo yevaru alanti valanu pattinchukoru yendukantea yevari swardam valaku vundi kabatti
@karnabosetti9557
@karnabosetti9557 4 жыл бұрын
Sariga chudandi manasunna manasulu chala mandhi unnaru
@user-iy9mg6mu8t
@user-iy9mg6mu8t 6 ай бұрын
2024 lo avaru chsaru e movie
@muralikrishna-jd9ng
@muralikrishna-jd9ng Ай бұрын
ప్రజంట్
@PavankumarArikilla
@PavankumarArikilla 18 күн бұрын
5 years chudalsi vachindhi enthaaa late ga chusanaa e movie ni nijanga chalaa anate chalaaa bagundhi 😢
@nageswararaokoppukonda4156
@nageswararaokoppukonda4156 3 жыл бұрын
blind students exams ...scrybe gab vellinappudu nenu vallatoo unna rojulu girtukochai.......really great direction
@kvenkateswararao1847
@kvenkateswararao1847 5 жыл бұрын
This film deserves International Award.
@chinnajansainik4794
@chinnajansainik4794 4 жыл бұрын
Dislikes కొట్టేవారు అజ్ఞానం అనే అంధత్వంలో కురుకుపోయారు. Cinema లో పిల్లలు జ్ఞానం తో అంధత్వాన్ని జయించారు
@vinodhabongodolla1484
@vinodhabongodolla1484 3 жыл бұрын
Superb movie present society lo jaruguthunai kani kanipinchani andakara jevithalu.🙏
@rebeldaya9401
@rebeldaya9401 4 жыл бұрын
Intha manchi movie thisina miku నా హృదయ పూర్వక వందనాలు💐❤️ 🙏
@krishnalaviy70
@krishnalaviy70 3 жыл бұрын
ధన్యవాదములు సార్ ఇలాంటి మంచి సినిమాలు ఇక రవళి సమాజ స్థితిగతులను పట్టించుకోని వస్తువులి
@lokanathbehera9296
@lokanathbehera9296 5 жыл бұрын
No I have ever seen such a great movie🎬 Hats off to the director and co workers for providing the same
@srirambandela9949
@srirambandela9949 5 жыл бұрын
Mr.Ayodhya kumar ...a great and super Human being ...the grate inspiration to youth ... Thank you ..valla badha nu cheppinadhuku
@baguduramanaji9668
@baguduramanaji9668 4 жыл бұрын
మాటలు రావట్లేదు..అంత బాగుంది సినిమా
@eliaendluri6424
@eliaendluri6424 10 ай бұрын
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి వర్క్ చేసిన ప్రతివక్కరికి ధన్యవాదములు 👌🙏
@bangarunivasb
@bangarunivasb 5 жыл бұрын
For sure I'm into this process to show and help people who are in need . Really this movie make cry . Hats of to the writer and director.
@rawanabrahma8400
@rawanabrahma8400 5 жыл бұрын
మిణుగుర్లు రాత్రి మెరుస్తాయి అందరిని ఆకర్షిస్తాయి, బ్లైండ్ వాళ్ళు తెలివికి వాళ్ల ఓర్పుకి ప్రపంచము ఆచార్య పోతుంది.
@naganaga5824
@naganaga5824 4 жыл бұрын
Byurosi
@beachybird4784
@beachybird4784 4 жыл бұрын
Yes ur right blind people Chala telivaina vallu
@khv6789
@khv6789 4 жыл бұрын
O ppoom
@chharish204
@chharish204 4 жыл бұрын
The wonderful movie,, Society lo elanti situation rakudadhu ani e movie dwara prathi pouruniki and government ki teliyaparichina director gariki chala chala thanks,, future lo elanti movies thisi prathi okariki help full ga vundali sir🙏🙏🙏
@venk4123
@venk4123 2 жыл бұрын
Great efforts. Oscar level.. Oscar vachina movies Anni.. ilage untayi
@JUZFRAMES
@JUZFRAMES 5 жыл бұрын
Thank you Ayodhya Kumar for giving us great movie like Minugurulu.Heart touching movie with social message.Well deserved for National Award.Keep going ! People should encourage such great movies like Minugurulu for better society and values!
@mallannapillodi9556
@mallannapillodi9556 5 жыл бұрын
Good movie
@haripriyam9577
@haripriyam9577 4 жыл бұрын
Great work.last lo award esthunnappydu i cant stop my tears.pillalu hats of ra meku.meku yenni awards echhina saripodu.andariki👏🙏👌
@maheshbommanaboina5511
@maheshbommanaboina5511 5 жыл бұрын
CENIMA NI DABBU KOSAME THISEE EEROJULLO, CENIMA NI SAMAJAM KOSAM THISENA, the great director and producer AYODHYAKUMAR garike Thanque and CONGRATULATIONS👏👏
@rajeevpanda9622
@rajeevpanda9622 Жыл бұрын
I am very sorry I think I can't watch full movie😥😢 Really very very heart touching ,😥😥
@taraktemburu4517
@taraktemburu4517 2 жыл бұрын
Every one also search for ..for good life...don't fail try to success...like Raju..good msg..and good direction..
@ammamyworldTeluguchannel
@ammamyworldTeluguchannel 4 жыл бұрын
March9th 2020ki chusthunavalu evarina unara.inni positive comments chusi movie chudatam start chesa
@prudhvirajgamini6441
@prudhvirajgamini6441 4 жыл бұрын
ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు సూపర్ అన్న
@peethanisuryakumari5057
@peethanisuryakumari5057 4 жыл бұрын
Telugu movies lo The best movie, nijanga jarige vatini movie lo chupincharanipinchindi. E movie director ki heartfull thanks....
@sripathianil5796
@sripathianil5796 2 жыл бұрын
సినిమా తీసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి సినిమా ఇంకా రావాలి రియల్లీ చాలా ఏడుపు వచ్చింది 👌👌👌👌👌👌👌👌👌
@ChaithusinghChaithusingh
@ChaithusinghChaithusingh 5 жыл бұрын
Nenu na life lo chusina movies lo edhi the best movie. Super movie
@Manoj-mp9wc
@Manoj-mp9wc 5 жыл бұрын
సినిమా చూపించి, ఏడిపించావ్ కదయ్య చాలా బాగుంది
@vikrammuthyala531
@vikrammuthyala531 4 жыл бұрын
Heart touching.. wonderful movie.excellent screeplay, direction,music.. acting..eveything is simply superb..I don't know why the media has not encouraging this type of movies...lovely movie..
@sriramoleti3598
@sriramoleti3598 4 жыл бұрын
ఈ చిత్రం ఒక అద్భుతం...
@pavanpadala9669
@pavanpadala9669 5 жыл бұрын
I don't have words to praise this movie. Simply superb. Thanks to the whole team . This is the number one film my of life. I was so tensed while watching. God bless the blind kids.
@pavankumar-pw6xj
@pavankumar-pw6xj 4 жыл бұрын
It's wonderful movie I never watched these type of movie..it's good message for blind people .the Director was osm they clearly showed blind people what they faced problems in there life.
@danderarajesh4227
@danderarajesh4227 4 жыл бұрын
ఈ మూవీ చాలా మందికి కళ్ళు తెరిపిస్తాయి .. అందరూ చూడండి .. గుడ్డి వాళ్ళ లాగా బ్రతకడం ఎంత కష్టమో తెలుస్తుంది ... అలా మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేక పోతాము
@malleshdarling1434
@malleshdarling1434 4 жыл бұрын
One of the best movie...tq sir👍👍👍👍
@seethuwritings3291
@seethuwritings3291 4 жыл бұрын
Wow.. what a movie .. no words🙏🙏🙏... An Oscar winning film
@rajendrababuari3682
@rajendrababuari3682 5 жыл бұрын
Excellent movie. I never seen a movie like this. Best movie of my life.
@generalfacts1988
@generalfacts1988 4 жыл бұрын
ఇది సినిమా అని ఎవరు అన్నారు కాదు సినిమా కాదు ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్న ఎవ్వరు ఒప్పుకోలేని పచ్చి నిజం కాబట్టి సినిమా కావాలి అర్థం నిజం ఇప్పటికీ జరుగుతున్న నిజం ఇప్పటికైనా మనలో మార్పు రావాలి
@saideekshitha5695
@saideekshitha5695 4 жыл бұрын
Awesome movie Chala bagundi heart touching
@gandijagathi6239
@gandijagathi6239 5 жыл бұрын
Thank you sir for best movie to the Telugu audience.... Salute to ayodyakumar
@MuraliKrishna-wn5ii
@MuraliKrishna-wn5ii 4 жыл бұрын
ఈ సినిమా ని డిస్లైక్ చేసిన వాళ్ళు ఎవరో కానీ, ఎందుకురా మీ బతుకులు.. తూ... చచ్చిపొండి రా మీరు..దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది
@peethanisuryakumari5057
@peethanisuryakumari5057 4 жыл бұрын
E movie ni dislike chesinavallu, e movie lo unna negative characters lantollu....
@keerthipamula8886
@keerthipamula8886 Жыл бұрын
Evaru dislike cheyaledu movie Baagubdi
@sayeedpasha8794
@sayeedpasha8794 3 жыл бұрын
మంచి సినిమా ఈ సినిమా కు ఆస్కార్ అవార్డు రావాలి అప్పుడే దేశంలో ఉన్న అంధుల పాఠశాలలో న్యాయం జరుగుతుంది థాంక్స్ డైరెక్టర్ గారు
@RohitSharma-kx5er
@RohitSharma-kx5er 3 күн бұрын
Entha manchi movie ni 2024 varaku chudaladhu 👍❤😊
Mariyan Telugu Full Movie - Dhanush, Parvathy Thiruvothu | Ganesh Videos
1:55:57
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 2,2 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 28 МЛН
SOI AVA
1:23:14
24Frames Factory
Рет қаралды 225 М.
Kumari Super Deluxe Telugu Full Movie | Jayasurya | Suraj Venjaramood | Jewel Mary
2:05:09
No No No😂✅😄#shorts #viral #gukafamilyshow
0:13
Guka Family Show
Рет қаралды 17 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
0:35
家庭搞笑日记
Рет қаралды 85 МЛН
Prank vs Prank #shorts
0:28
Mr DegrEE
Рет қаралды 6 МЛН