National Dalit Leader Digambar Kamblae Vs Krishna Maadiga, Hot Seat with Vijay Sadhu || Dial News

  Рет қаралды 15,060

Dial News

Dial News

Күн бұрын

Пікірлер: 306
@VenkateshVenky-e9j
@VenkateshVenky-e9j 3 күн бұрын
యాంకర్ గారు బలుపు అనే పదం వాడటం , మాలలు దోచుకున్నారు అని నిరూపిస్తే రివార్డ్ అందుకోమ్మని చెప్పిన మాటల్లో తప్పు ఏముంది?
@sivarajurevu8814
@sivarajurevu8814 3 күн бұрын
జై భీమ్ జై భరత్ రాజ్యాంగం
@shortsmilechannel6962
@shortsmilechannel6962 3 күн бұрын
దిగంబర్ కాంబ్లే గారు ❤
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 Күн бұрын
చాలా నిజాయితీగా మాట్లాడారు కాంబ్లె గారు. 👌👌👍
@durgabhushan8091
@durgabhushan8091 2 күн бұрын
ఇది కద దమ్మున్న సవాల్ జై కాంబ్లి అన్నగారు జై భీమ్ ✊🔥💐🙏
@madhumarks3014
@madhumarks3014 3 күн бұрын
superb interview ❤
@laxmansunka9939
@laxmansunka9939 3 күн бұрын
సార్ జర్నలిస్టు గారు మీరు మీలాగే అందరు కూడ కారంచేడు ముందు జరిగింది దానికి మాల సైనికులు ముందుండి పోరాటం చేసినారు చుండూరు తరువాత జరిగింది అప్పుడు మాలల తో మాదిగలు కలిసి వచ్చారు ఇది మీరు గమనించాలి మాలలు లేకుండా మాదిగలు చేసిన పోరాటం ఒక్కటి చూపించండి మాలలు అన్ని పోరాటాలకు మద్దతు ఇస్తారు నిజాయితీగా మీరు ఇంక మాదిగలు ఒక సభ పెడితే మాలలు ఒక సభ పెడతారు అని అబద్దం మాట చెబుతున్నారు వారు 30 సంవత్సరాలుగా సభలు పెడుతున్నారు మాలలు అలా పెట్టారా లేదు కదా ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక తీర్పు వచ్చింది కనుక మాలలు రాజ్యాంగ వ్యతిరేక తీర్పునకు వ్యతిరేకంగా మీటింగ్ లు పెడుతున్నారు ఒకడు ఒకడి నీ వంద మాటలు అన్నాడు ఓపిక నశించి వంద మాటలు పడిన వాడు ఒక మాట అన్నాడు దీనిని మీరు ఇద్దరు సమానంగా సభలు పెడుతున్నారు అనడం ఏమి న్యాయం ఏమి ధర్మం చెప్పాలి
@PrathapkumarBuddolla
@PrathapkumarBuddolla 3 күн бұрын
దేశానికి మార్గ దార్శనికుడు kamble గారు ఆయన అన్ని samajalaku మేలు చేశాడు దేశం ఆయనకు రుణ పడి ఉంది ఆయన లేకుంటే రాజ్యాంగ ము లేదు రాజ్యాంగ రెండవ రూప కర్త kamble గారు
@RagalJenda
@RagalJenda 3 күн бұрын
ఇంటర్వ్యూలో గమనించాల్సిన విషయం ఏమంటే. ఇదే విజయ్ సాధు ఇంటర్వ్యూ చేసిన మంద కృష్ణ నోటి నుండి అంబేద్కర్ అంబేద్కర్ అని వస్తే అదే దిగంబర్ కాంబ్లే నోటి నుండి బాబాసాహెబ్ అంబెడ్కర్ అని గౌరవంగా మాట్లాడారు. ఈ తేడా గమనిస్తే మంద కృష్ణకు బాబాసాహెబ్ అంటే ఎంత ద్వేషమో అర్థం అవుతుంది.
@thirupathiraobathula1009
@thirupathiraobathula1009 3 күн бұрын
👍👍👍👍
@PardhuBoddapati
@PardhuBoddapati 3 күн бұрын
Digamber camble yadav nakoduku
@laxmaiah2532
@laxmaiah2532 Күн бұрын
అన్న మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు మీకు ధన్యవాదములు, మీ లాంటి ఇంతలెక్చవ్లాస్ లేరు, మీకు మొత్తం దళిత జాతీ మీకు రుణపడి ఉంటుంది, ఐ న్యూస్ వారికి మరీ మరీ ధన్యవాదములు జై భీమ్ జైపూలే.
@GyadariMallesh
@GyadariMallesh 3 күн бұрын
Its true good speech
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 3 күн бұрын
బాబాసాహెబ్ గారి నిజమైన వారసులు మహర్ లు,మాలలు. అంబేద్కర్ ఇజం ను ముదుకుతీసుకు వెళ్తున్న వ్యక్తులలో మొదటి వరుసలో దాదా దిగంబర్ కాంబ్లీ గారు.
@karthikkanna4535
@karthikkanna4535 3 күн бұрын
దిగాంబర్ కాంబ్లే గారు రిజర్వేషన్ ల మీద జరిగిన దాడిని ఖండిస్తూ మాలల పక్షాన నిలబడి పోరాటం చేస్తున మీకు పాదాభివందనాలు పాలక పక్షాల కుట్రల బ్రోకర్ ల ను మీ జ్ఞానంతో సమాధానం చెప్తూ బాబా సాహెబ్ గారి నిజమైన వారసులు కాంబ్లే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యాంకర్ విజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్
@gsudhakar3032
@gsudhakar3032 Күн бұрын
మంద కృష్ణ నీవు రాజ్యాంగం గౌరవించు,,,, దీనిని తొక్కేసిన బీజేపీ ని వదిలిపెట్టు..... ఇక్కడ రాజ్యాంగం బీజేపీ చేత తొక్కబడుతుంది..... నువ్వు abcd..... వేరేలాడుతున్నావ్ ఆలోచించు అన్న 🙏🙏🙏
@mokshith9210
@mokshith9210 Күн бұрын
కాంబ్లీ సార్ ఈ నేల మీలాంటి వారిని కన్నతల్లితండ్రులను చూసి గర్విస్తోంది మీ లాంటి వారితో మేము నడవాలని మా గట్టి కోరిక, ఇంకా ఈ దేశం మీలాంటి వారూ AVM,రెంజర్ల రాజేష్ గార్లు వంటి వారుఈ వక్రకాలం నడుస్తున్న ఇప్పటి పాలనలో మీ పోరాటం అన్యాయం పై అడుగులు ఎంత కష్టం వున్నా ముందుకెళ్తున్న తీరు హ్యాట్సాఫ్ సార్ ❤
@KJRVlogs1
@KJRVlogs1 3 күн бұрын
Kamble గారు 👌👌
@PremRaj-v8e
@PremRaj-v8e 3 күн бұрын
మగురువు, కాంబ్లీ గారికి, నమస్కారం సార్, జై భీమ్, మాన దేవుడు అంబేత్కర్ గారి ఆశీస్సులు యు న్న యు, ఎస్సీ వర్గీకరణ జరగదు,జై, భీమ్
@laxmansunka9939
@laxmansunka9939 3 күн бұрын
కాంబ్లే మాట సత్యం
@hariprasadgHariprasad
@hariprasadgHariprasad 4 күн бұрын
super explanation sir straight points explained clearly on facts hidden by those who want to split the community
@kolligangadhar4153
@kolligangadhar4153 3 күн бұрын
ఈ దిగంబర్ సమతా సైనిక్ దల్ నుండి వక్క సామాజిక న్యాయమైన ఉద్యమం చేయనివాడు సామాజిక న్యాయఉద్యమకారుడు అయిన కృష్ణమాదిగ గారిని విమర్శించడం సిగ్గుచేటు
@LingampallyRajalingam
@LingampallyRajalingam 3 күн бұрын
Yes
@ravindarsheerla2454
@ravindarsheerla2454 Күн бұрын
సిగ్గు లేదు మందకృష్ణ మాదిగ కాదు వాడు చేసింది ఏమిలేదు పీకింది ఏం లేదు ఇక దిగంబర్ కేంబ్లె కలిగొటికి సరిఫోడు వాడు వాడు ఏలీయా వాడు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాడిది ఒక బ్రతుకు మోడీ మొడ్డ చీకడానికి పుట్టాడు వాడు సిగ్గుచేటు వానీ బ్రతుకు
@venkateshpalli2026
@venkateshpalli2026 3 күн бұрын
దిగంబర కాంబ్లీ గారితో మాదిగ మేధావులతో డిబేట్ పెట్టండి, ఇంటర్యూ చేసే వ్యక్తికి ముందు అవగాహన ఉండాలి.
@singarapueswararao282
@singarapueswararao282 3 күн бұрын
2 రూపాయలు.. రెండు కోట్లు ఇస్తాం... జై మాల మహానాడు
@burdipadsuresh8546
@burdipadsuresh8546 3 күн бұрын
అందరు కలిసిన పీకేటిది ఎం లేదు వర్గీకరణ అస్సలు జరగదు
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 4 күн бұрын
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చేసుకోవాలి, అప్పుడు మనకు ఎవరు అడ్డు వస్తారు.
@rajaratnakumar7630
@rajaratnakumar7630 4 күн бұрын
Constitution prakaram ledu ani prove cheyali
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Already ఒకసారి కోర్టు kottesindi తెలుసుగా​@@rajaratnakumar7630
@thinknaturaldonatural4141
@thinknaturaldonatural4141 2 күн бұрын
​@@rajaratnakumar7630ledhu ane kadha chandra babu chesina tharuvatha poyindhi adhi prove avvaledha.karnataka 341 savarana kokasam parliament loki theesukollindhi.
@a.venkataswamy3464
@a.venkataswamy3464 4 күн бұрын
Jai mala
@reddymallas1793
@reddymallas1793 3 күн бұрын
Jai bheem Kambli annagaru meeru super ga chapparu meeru chappinavi 100% nijam Manda Kristna anna gari ki supreme court judgement undi PM Modi ji gari support,medhavi ani anu kuntunna medhavula support undi, Prajasangala support undhi,Anni rajakiya partila saport undi tentha Balam meeku unnaka meeku addu eamundi , vargikarana chasina adi nilavadu, mala la lu article 341parakaram parlament lo bill petti vargikarana jaugalani koru kuntunnaru, BJP manda krishna anna Garu PM Modi ji gari tho chappinchu koni vargikarana jaripinchu kondi appu du meeku evadu addu padadu , jai bheem, jai Mahathama joythihbha Phule jai bharat 🌹🙏🌹
@swayamsevakswayamsevak610
@swayamsevakswayamsevak610 4 күн бұрын
గట్స్ ఉన్న గెస్ట్ గట్స్ ఉన్న జర్నలిస్ట్ ✍️✊
@andekrishnanjaneyulu
@andekrishnanjaneyulu Күн бұрын
Digamber camble garu requested to form base level organisations to consolidate all the article 341 supporters,because still no propper mobilisation from base level
@msrinivas3379
@msrinivas3379 3 күн бұрын
ప్రెసెంట్ దళితులలో ఉన్న ఏకైక మేధావి,, దళితుల సూర్యుడు 🔥🔥🔥
@Mmmp-o9f
@Mmmp-o9f 4 күн бұрын
పార్లమెంట్ లో బిల్లు పెట్టొద్దు అని ధర్నా లు చేసింది ఎవరు
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Andaru maathone unnaru.anapudu bayamenduku
@hariprasadgHariprasad
@hariprasadgHariprasad 4 күн бұрын
No foolish arguments no scoldings no faulse predicts no personal things debate with dhigambar kamble sir and intellectuals i requet sir and all madhiga and mala and all subcaste intellectuals please discuss and realise and lets be united sir please 🙏 we must take inspiration of the great DR BR AMBEDKAR SIR PLEASE DON'T BLAME MALA CASTE ( WITHOUT EMPIRICAL DATA AND BY EXPRESSING FAULSE INFORMATION AND MISSLEADING INNOCENT PUBLIC IN SOCIETY FOR THEIR INTERESTS )
@vittalsirse6958
@vittalsirse6958 3 күн бұрын
జై భీమ్ దాదా
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 4 күн бұрын
SC కులాల్లో ఒకకులం తీయటం కానీ,కలపటం కానీ చెయ్యకూడదు. 341 చెబుతుంది కానీ రిజర్వేషన్ ఫలాలు అందరూ పంచుకోవటం 341 ఎలా వర్తిస్తుంది .
@Naniyaraaa3259
@Naniyaraaa3259 4 күн бұрын
Epudu yevarini tisuthunaruu
@ravishravikumar
@ravishravikumar 4 күн бұрын
ఏలా వర్తిస్తుందో తెలియాలంటే... 2004 లో వర్గీకరణ కొట్టివేత ఎందువల్లో తెలియదా ....
@RajuLanka-g6w
@RajuLanka-g6w 4 күн бұрын
Adaki malalu sordaparulu
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 4 күн бұрын
@ravishravikumar ఎలా వర్తించాడో 2024 ఆగస్టు 1న తెలిసింది కదా సోదరా!
@RajKumarGundala-qj3qf
@RajKumarGundala-qj3qf 4 күн бұрын
ఎలా వర్తించదో 2024 ఆగస్టు 1న తెలిసింది కదా సోదరా!
@anandranjanmathala3278
@anandranjanmathala3278 4 күн бұрын
Jai bheem jai constitution jai mala
@sudhakar.muppal07
@sudhakar.muppal07 22 сағат бұрын
కులమే వద్దు అనే వాడికి మాల అనే టాగ్ ఎందుకు. కులరహిత వ్యక్తిగా ఉండవచ్చు కదా.
@vadamakishore4429
@vadamakishore4429 2 күн бұрын
❤❤ yes Babasaheb Bhimrao Ambedkar okkare mana Devudu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@scstbc
@scstbc 4 күн бұрын
Excellent Kamble
@kondayyakondayya4823
@kondayyakondayya4823 Күн бұрын
మాలలు మాడిగలకంటే వెనుకబడి ఉన్న పుడు, వర్గీకరణ ద్వారా మాలలకు మేలు జరుగుతుంది.
@damugatlafilms8803
@damugatlafilms8803 3 күн бұрын
Wow Wonderful and powerful speech
@ambatisatyanarayana9255
@ambatisatyanarayana9255 2 күн бұрын
JAYAHO SRI DIGAMBAR KAMBLE JAYAHO
@VeeraGandamalla66
@VeeraGandamalla66 3 күн бұрын
❤❤
@studenttvstudenttv4569
@studenttvstudenttv4569 2 күн бұрын
🎉❤
@ravindrapalleti578
@ravindrapalleti578 4 күн бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 140 కులాలు ఉన్న బీసీలకు 27 %శాతం రిజర్వేషన్లను BC-A కుBC-B కు, BC-C కు BC-D కు,BC-E కు ఏబిసిడి ఈ లుగా వర్గీకరించి నప్పుడు, షెడ్యూల్ కులాల లో ఉన్న 59 కులాల వారిని జనాభా ప్రాతిపదికన ఏబిసిడిలు గా వర్గీకరించి 15 శాతం రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పు ఎలా అవుతుంది ,
@avutasrinivas7953
@avutasrinivas7953 3 күн бұрын
Manaku kula vivaksha manku vundi anduke sc
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 3 күн бұрын
బీసీ లకు వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ లకు అంటరానితనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. అంటే ఎస్సీ ల లోని అన్ని కులాల వారు వర్గీకరణ వల్ల ఎలా లాభం జరుగుతుంది అనే విషయం వర్గీకరణ కోరుకుంటున్న వారు కానీ దానికి మద్దతు తెలుపుతున్న వారు కానీ హామి ఇవ్వగలరా.
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 4 күн бұрын
మీరు లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు బాబు... పేదలకు ఇస్తే సంతోషం గానీ... రివార్డ్ లు ఏంది బాబు...😂😂😂
@venkateshpalli2026
@venkateshpalli2026 3 күн бұрын
We want permanent solution, we want Constitutional amendment
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 4 күн бұрын
Jay Bheem ✊
@breakupboyvamsi343
@breakupboyvamsi343 2 күн бұрын
జై భీమ్ 💙 జై మాల 🔥
@mekalarambabu8628
@mekalarambabu8628 4 күн бұрын
Jai bheem jai Mala jai kamble Anna
@shivashankarmarpally9350
@shivashankarmarpally9350 3 күн бұрын
సూపర్ కాంబ్లె.. మీరు చాలా బాగా వివరించారు... సబ్జెక్ట్ తెలియని ముర్కులు అరుస్తూనే ఉంటారు..
@veeraswamikatta3190
@veeraswamikatta3190 2 күн бұрын
Jai bheem jai bheem
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 2 күн бұрын
వర్గీకరణ ఎంతవరకు రిక్రూట్మెంట్ ఆపడం
@kethepallysrinu513
@kethepallysrinu513 4 күн бұрын
మీరు చేస్తున్న వాక్యాలు సరైనవి కావు S C వర్గీకరణ వల 59కులాలు అభివృత్తి చెందుతాయి మొదటి సారి రిజర్వేషన్లు పొందిన కులం ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులం మాల కులం ప్రజలారా ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి పిల్లలు ప్రైవేట్ ఉన్నతమైన స్కూళ్లలో చదువుతారు రిజర్వేషన్ పొందని కులాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు డబ్బులు లేక ప్రభుత్వ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి తక్కుతాయో మీరే ఆలోచించండి ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని కులాలకు లబ్ధి పొందుతారు
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Cheyali bro.kadanatle మనతో మన వాళ్ళని పైకి రావాలి.చేయాల్సిన prabhutvalu సరిగా cch3yakunda. పాలకులని అడగాలి..వీళ్ళు ఒకడిని ఒకడు thituukovadam correct kadu.imkokadiki chqnc3 ivodhu mqdyalo
@Mmmp-o9f
@Mmmp-o9f 4 күн бұрын
పంజాబ్ లో వర్గీకరణ చేసింది కాంగ్రెస్..... Rss ఏడ వుంది
@yalalaray3233
@yalalaray3233 4 күн бұрын
Sare Mari Punjab lo sc vargikarana jariginda
@raj999Rs
@raj999Rs 4 күн бұрын
విషయం వివరాలు గా చెబుతున్నా వినాలి గాని నోటి ధూల సందేశం లు చేస్తున్నారు
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 4 күн бұрын
మేము ఎప్పుడూ కలిసి లేము... మాకు అవసరం లేదు కూడా
@sdvk7779
@sdvk7779 3 күн бұрын
SC నుంచి బయటకు వెళ్లి పోరా.15 శాతం ఉన్న OC లకు 50 శాతం ఉంది.ఎందుకో అడిగావా?
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 3 күн бұрын
@sdvk7779 చూడు అన్న నన్ను పోరా అంటున్నావు... మీకున్న గర్వం మాకు లేదు...
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 3 күн бұрын
@sdvk7779 OC లకు 50 శాతం ఉందా...🤣 నీకు సబ్జక్ట్ తెలియదు... సర్లే bye...
@gandamallavenkanna3721
@gandamallavenkanna3721 3 күн бұрын
Jai mala jai bheem
@mokshith9210
@mokshith9210 Күн бұрын
శరీర బాగాల పనుల్లో వైవిద్యం ఉండచ్చు కానీశరీరం విరుద్ధమైన పనులు చేయవు అలాగే అంటరానితనములో 59 బాగాలు ఉండచ్చు గాక ఒకరికొకరు వ్యతిరేకంగా అంటరానితనం కు పనిచేయకూడదు, అలా చేస్తే చెదలు పట్టిన వేరేవారి ఉచ్చులో నడిచే పావు గా అర్థం చేసుకోవాలే, ఈ ధగాతనం తెల్వకుండా సానుభూతి పొందె క్రమంలో ఈ కృష్ణగారు 30 సం లుగా వేషాలు ఓకే ఖండువా అంటూ ఒకే మొఖం తో వేస్తూ వివిధ రాష్ట్రల్లో ఆదాయ పరిశ్రమల నెలకొల్పారేమో మరింత కాలం తనహవా కోసం పాలకుల పంచన చేరి వారు ఆడించేట్లు ఆడే స్తున్నడు
@azadshahid-e9k
@azadshahid-e9k Күн бұрын
బాబు కేసీఆర్ రాజయ్యను తొలగించి కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు వ్యతిరేకించలేదు. అయితే అక్కడ మాదిగలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నారు. కానీ ఎంపీ అయ్యాడు. మంత్రి అయ్యాడు కానీ మాదిగలు వ్యతిరేకించలేదు. ఎప్పుడైతే మాదిగ అయిన రాజయ్యపై నీచ రాజకీయాలు చేసి బలహీన పరిచాడో అప్పుడు కృష్ణ మాదిగ అలా అని ఉంటాడు.
@srigarconstructions5106
@srigarconstructions5106 3 күн бұрын
మాదిగలకు న్యాయం జరగదు కదా... మరి నీకెందుకు నొప్పి..? న్యాయం నీవు చేస్తావా, చేస్తే ఎలా చేస్తావో చెప్పికదా... చదువు లేనోడికి పద్మశ్రీ ఎలా ఇచ్చారు.
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Awardlu enuduku ela istunnaro,andariki telusu..telisina accept cheyanodiki.cheppadam enduku
@kondayyakondayya4823
@kondayyakondayya4823 Күн бұрын
ఇన్ని చెబుతున్నారు కాబ్లిగారు, మీ బరువు గురించి, మీ ఆరోగ్యము గురించి ఆలోచించాలి.
@mathangijayaramulu2545
@mathangijayaramulu2545 4 күн бұрын
నీవోక మనిషివా,నీదోక నీచ బుద్ది
@VeeraGandamalla66
@VeeraGandamalla66 3 күн бұрын
అప్పుడే అర్థం అయింది మంద ఏరియా బ్యాచ్ కి
@PAULPRASAD.K
@PAULPRASAD.K 2 күн бұрын
ఒరేయ్ కామెడీ నీ వాదనలోనే పస లేదురా బాబు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం కావట్లే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నావ్ ఇంకా ఏదో అంటున్నావ్ నీకే అర్థం కావట్లేదు
@VENKATASESHAIAHBATHALA-cl6fw
@VENKATASESHAIAHBATHALA-cl6fw 3 күн бұрын
Jaibheem sir
@kamepallyshankarmaharaj
@kamepallyshankarmaharaj 15 сағат бұрын
నేను ఈ కామెంట్ పెడుతున్న అనీ తప్పుగా అనుకోకు తమ్ముడు kamble... 30 ఏండ్లు ఉద్యమం చేస్తున్న సంగతి నీకూ తెలీద... మరి ఇన్ని రోజులు మంద కృష్ణ చేసేది తప్పుడు ఉద్యమం అని ఎన్నడు చెప్పలేదు... అంటే సుప్రీంకోర్టు ఆదేశించింది అని తెలిసిన తరువాత ఇప్పుడు అనిపించింది కదా ఆయన చేసే ఉద్యమం కరెక్ట్ కాదు అని.. అంటే అది జరగదు అని ఫిక్స్ అయి ఉన్నారు.. జరుగుతుంది అని తెలిసిన తరువాత కడుపు మసి అవుతుంద... అంత కడుపు మంట ఎందుకు మీకు... ఎవరి వాటా వాళ్లకు వస్తుంది అనుకున్నప్పుడు మీకేమి అంత నొప్పి... అంటే పూర్వం అందరూ మనల్ని తక్కువ చేసినట్టు ఇపుడు మాల కంటే మాదిగలు తక్కువ ఉండాలని ప్లాన్ చేసుకుని దొంగ నాటకాలు ఆడుకుంటా మాల మిత్రులు అందరినీ రెచ్చగొట్టే విధంగా తయారు చేస్తున్నారు......
@msrinivas3379
@msrinivas3379 3 күн бұрын
సూపర్ దాదా,, నేను రెండు రూపాయలు ఇస్తాను 🔥🔥🔥
@kolligangadhar4153
@kolligangadhar4153 3 күн бұрын
స్వాతంత్రం కావాలనుకొనే వారు స్వాతంత్రకాంక్ష వున్నవారు స్వతంత్రపోరాటాయోధులుకి నరనరాన స్వాతంత్రకాంక్ష జీర్ణించుకున్నవారు స్వాతంత్రాన్నే కోరుకుంటారు నీకేం తెలుసు
@boligddalasudhakar4688
@boligddalasudhakar4688 Күн бұрын
Jai bhim 💙✊ namo buddhay 🧡🙏 Jai mala Jai Jai mala 💙 💙 💪⚔️
@garnepudibhavani
@garnepudibhavani 4 күн бұрын
Ancher acting like a promptr giving information. Anchor by all means is trying to prove Madigas argument is unconditional. He is also trying to establish Digambar kambley is right. Anchor garu gone the days Madigas are nomore ignorant to distinguish what is right and what is wrong. Kambley in future will not become a social activist. It he is a lier,a cheater .May be another 10 years reservations remain. Kambley desperately attempting to keep the reservations undivided and his own people lions share s share .
@rajaratnakumar7630
@rajaratnakumar7630 4 күн бұрын
341 only for exclusion inclusion Pariament only for central govt jobs
@Courierservicembnr
@Courierservicembnr 2 күн бұрын
మాలల అభివృద్దియే అంబేద్కర్ వాదం అని నమ్మే వ్యక్తిగా నిన్ను చూస్తే అర్థం అవుతోంది. ఒక్కో రాష్ట్రంలో అక్కడి రాజకీయ కోణాలు, ఒక్కో ఆలోచన వుంటది, అందుకే కదా ఆయా రాష్ట్రాలకి చేసుకోమని అవకాశం ఇచ్చింది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేసే బాధ్యత సుప్రీం కోర్టు ద్వారా తీర్పు వెలువడ్డది. అలాంటప్పుడు నువ్వు ఇలా రెచ్చిపోయి కృష్ణ మాదిగ నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నావ్.. మాదిగల చరిత్ర తెల్సుకో నిజాయితీకి మంచితనానికి మారుపేరు మాదిగలు.... నీ మీద బుద్ధిస్ట్ థాట్స్ మీద వున్న మంచి అభిప్రాయం మేరకు కొంత గౌరవం ఉంది.. నీ అభిప్రాయం మార్చుకొని మాట్లాడు. రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే అందరికీ రాజ్యాంగ ఫలాలు అంది ఏదిగితేనే కదా... పేదరికం పోయి అధికారం వైపు వచ్చేది.
@LingampallyRajalingam
@LingampallyRajalingam 3 күн бұрын
ఈయన పేరు ఏమిటో తెలియదు గానీ ఈయనది మన ప్రాంతం కానట్టే ఉన్నది ఈయన ఉద్దేశంలో ఇద్దరి మధ్య గొడవలు పెంచి బిజెపికి ఎక్కువ అవకాశం వచ్చేటట్లు చేసి దీనికి అంతటికి కారణం మందకృష్ణ అని బదనం చేసేటట్లు ఉన్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ద్వారానో సుప్రీంకోర్టు ద్వారాను లేదంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తే ఇప్పుడు creamy layer సమస్య వచ్చేదా ఎవరికీ లేదు నొప్పి ఈయనకెందుకో ఈ 30 సంవత్సరాలు అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నిద్రపోయిండా క కుంభకర్ణుడి లాగా useless fellow
@VeeraGandamalla66
@VeeraGandamalla66 3 күн бұрын
ఇలాంటి క్లియర్ ఎవిడెన్స్ షార్ట్ వీడియోస్ ద్వారా రావాలి అన్న
@RaviKumar-ov9es
@RaviKumar-ov9es 3 күн бұрын
ఇది interview అంటే ❤
@raj999Rs
@raj999Rs 4 күн бұрын
Janabha prakaram reservation isthe adhi kottudu pothundhi adhi theleedha
@KRB-c3z
@KRB-c3z 3 күн бұрын
Madigalu chaduvu meeda.drusti pettali
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 4 күн бұрын
కాంబ్లే గారు: Reservation అయితే మాదిగలకు దోచి పెట్టడానికి మంద కృష్ణ చూస్తున్నాడు... ఇంటర్వ్యూ చూసే వ్యక్తి: ఓహో reservation జరగకపోతే మాలలు దోచుకొని తినొచ్చు అనేది మీ వాదనన్నమాట...
@venkatesnepalli3414
@venkatesnepalli3414 3 күн бұрын
ఈ బుద్ధిలేని గాడిద నోటికి హద్దు లేకుండా పోయింది... వీడిది మందకృష్ణ గారి స్థాయి కానే కాదు..
@srinivasbandaru7047
@srinivasbandaru7047 3 күн бұрын
మంద పంది గానికి ఈ కంచరగాడిదుకు హద్దు వునదా ssc fielain
@srinivasbandaru7047
@srinivasbandaru7047 3 күн бұрын
ఈ బుద్ధి వున్న కంచరగాడిద కూ చెప్పండి వాడు మాలపైన ఏడుపు చదువుకున్న వారికీ కొలువులు వస్తాయి డప్పులు కొడితే రావు జై మాల జై భీమ్
@thinknaturaldonatural4141
@thinknaturaldonatural4141 2 күн бұрын
స్థాయి ల గురించి మీరు మాట్లాడకండి .
@t.dedeepya1512
@t.dedeepya1512 2 күн бұрын
అబ్బో... హు.... మంద కృష్ణ భజన బ్యాచ్ వచ్చింది ఆయన (మంద)నీకు భలే మేధావి వర్గం అనిపించింది లే..
@మనఆలోచనలు
@మనఆలోచనలు 4 күн бұрын
ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పింది
@munirajuraju1232
@munirajuraju1232 3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jay Bheem organic farm chickballapur Jay Bheem kamleshwar you are girl right goal
@kvpdigitalstudio591
@kvpdigitalstudio591 4 күн бұрын
☸️Jaibhim Jaibharat ☸️DADAJI ✊🎉
@ShankarPasula-rq6vv
@ShankarPasula-rq6vv 3 күн бұрын
Jaibheem jaimala
@dasharathraya6447
@dasharathraya6447 3 күн бұрын
👍👍👍🙏🙏🙏
@scstbc
@scstbc 4 күн бұрын
Jai bhim
@parusharameera674
@parusharameera674 3 күн бұрын
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద అపారమైన గౌరవం ఉంది అంటున్నావు, నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేశాడు అంటున్నావ్, నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళు , కచ్చితంగా అతని శిక్షిస్తుంది, అవి తీసుకొని వచ్చి టీవీలో ముందల చర్చ ఎందుకు వాళ్ళని దోషులుగా చేసుడు ఎందుకు, కోర్టు దోషి అని తేలిస్తె అందరూ చూస్తారు కదా.
@veeraswamysomarapu110
@veeraswamysomarapu110 18 сағат бұрын
నీవు నిజమైన నీతి నిజాయితీ పరుడవా దిగంబర్ కాంబ్లే నీవా అంభేడ్కరిష్టువా స్వార్దపరుడా నీ బాషా విదానం మార్చుకుని మాట్లాడు లేకుంటే నీ పని ఐతది అంభేడ్కర్ ముసుగులో ఉన్న వలసవాది....
@RajaaiahDurgolla
@RajaaiahDurgolla 2 күн бұрын
ఒరే కంబ్లగా నీవ్వ ఫల్టుగా పులితో pettukoku
@thinknaturaldonatural4141
@thinknaturaldonatural4141 2 күн бұрын
ఎవడురా పులి బీజేపీ ఇంగిలి మెతుకులకు ఆశపడటం పులి లక్షణం కదు.
@ravindarsheerla2454
@ravindarsheerla2454 Күн бұрын
వాణ్ణి సంపుతం అంటేనే ఒక మాలవని దగ్గరకు వచ్చాడు ఎవడురా పులి ఇప్పుడు చెప్పు మందకృష్ణ మాదిగమాందా అన్ని పిల్లిలే 😂😂😂😂😂😂😂😂😂😂😂
@saisimanthika5070
@saisimanthika5070 4 күн бұрын
వీడిని ఎవ్వరు దేకట్లేదు
@mnagaraj6087
@mnagaraj6087 4 күн бұрын
దేకనిది నువ్వెందుకు గుంటనక్క లా డెకుతున్నావ్, విషయం అర్థం చేసుకొని ఆలోచించే కెపాసిటీ ఉందా.
@sudhakar.muppal07
@sudhakar.muppal07 22 сағат бұрын
వివక్ష అనేది వీరు, వారు అనేది కాదు. అందరికి సమన్యాయం ఉండాలి కదా కాంబ్లీ గారు.మీరు ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎలా అన్నగారు.
@kondaiahvadde220
@kondaiahvadde220 4 күн бұрын
కాకి మాధవ రావు గారు వాళ్ళ కూతుర్లను మాదిగ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు
@t.dedeepya1512
@t.dedeepya1512 2 күн бұрын
అసలు మదిగలు ఐఏఎస్ అధికారి గా ఎవరు లేరు అని మీరు ప్రచారం చేస్తూ గిదేంది మాల మాదిగలు కలిసి ఉంటే తప్పు ఏమి లేదు
@kondaiahvadde220
@kondaiahvadde220 Күн бұрын
@t.dedeepya1512 హైదరాబాద్ లొ మాదిగ కుటుంబం లో 5 మంది ఐఏఎస్ అధికారులు (రిటైర్డ్)వున్నారు
@suryaravada3287
@suryaravada3287 4 күн бұрын
Jai Bhim
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 4 күн бұрын
మంచిగా అడుగుతున్నావ్ యాంకర్ బ్రో... నువ్వడిగే questions అన్నీ skip చేస్తున్నాడు... వెరీ వెరీ ఫన్నీ ఇంటర్వ్యూ...
@ERB1970
@ERB1970 4 күн бұрын
లేనిపోయిన మాటలు cheppi krishna madiga అబాసుపాలు cheyakandi తప్పు MRPS swatantra samasta యెవడికి MRPS అది నాయకుడు tottu kadu
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Telustundi
@enjapraveen1949
@enjapraveen1949 4 күн бұрын
సమాజంలో విలు ఏకకులు అయ్యారు. విలువ కోల్పోయారు.😅😅😅
@thinknaturaldonatural4141
@thinknaturaldonatural4141 2 күн бұрын
కేవలం బీజేపీ కి దూరమైనం అంతే మీరు మీరూ rss ku దగ్గర అయ్యారు
@SatyalaYacobu
@SatyalaYacobu 3 күн бұрын
Jai Bheem
@srigarconstructions5106
@srigarconstructions5106 3 күн бұрын
వర్గీకరణ కు అందరు సపోర్ట్ చేస్తున్నారు అని చెబుతూ,... రాజ్యాంగము మాత్రం సపోర్ట్ చేస్తలేదు అని చెబుతున్నాడు. రాగ్యాంగం మనుషులు రాసింది కదా....
@anilkumar-hr2wl
@anilkumar-hr2wl 3 күн бұрын
Simplega telivilekunda matkadaku.amend cheyali antunnaru
@laxmansunka9939
@laxmansunka9939 3 күн бұрын
మంద ఎల్లయ్య ఏలీయా మాటలు నీటి మూటలు
@jallivenkateshwarlu7832
@jallivenkateshwarlu7832 3 күн бұрын
ABCD vargikarana jarigi teruthunndhe
@Liyasaanikaprincessesofficial
@Liyasaanikaprincessesofficial 4 күн бұрын
కృష్ణ మాదిగ ది అవగాహన లోపం ఐనట్లైతే మరి ఆఫీషల్ కమీషన్లు ది కూడా అవగాహన లోపమేనా...
@saisimanthika5070
@saisimanthika5070 4 күн бұрын
బలుపు బాగా ఉంది
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН