NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@krishnakonammagari33883 күн бұрын
చాలా బాగా చెప్పారు gov ఆర్గనైజషన్ కొన్ని మెర్జ్ చేయాలి
@chiranjeeviraopasupuleti91073 күн бұрын
100% Correct no doubt. Let us start Reforms.
@lakshminandula53033 күн бұрын
800 రకాల..ప్రభుత్వ ఉద్యోగాల …వినియోగముల లోని అవకతవక లవలన ..ఆర్ధిక దుబారా, అధికార దుర్వినియోగము… నైపుణ్యత లోకొరత, అలసత్వము.. అవసరానికి పనికిరాని, అవసరములేని, సాధన సామాగ్రి, కాలాతీతమైన చట్టాలు, పనికి ప్రతిబంధక మైన, నియమ నిబంధనలు. వంటివెన్నో….🤝
@karnatitagore9889Күн бұрын
BJP needs 3/4 + majority in Parliament.
@ankamsrikanth571712 сағат бұрын
@@karnatitagore9889 I vote to BJP only. But 3/4 majority is too dangerous. Because they will increase tax to 99.99% by direct and indirect taxations. Present we are paying almost 60 to 70% .
@venkatalaxmi7034 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ నరేంద్ర మోదీజీ జై బిజెపి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు ఉత్తమ ఉచిత విద్య వైద్యం ప్రభుత్వం మాత్రమే ప్రజలకు ఉత్తమమైన ప్రభుత్వం అందించాలి జై హింద్
@chennurukurmayya95613 күн бұрын
నా ఆలోచన ని మీరు న్యూస్ చేసారు. చాలా బాగుంది.
@cheethiralaprabhakar22593 күн бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు
@jayashreerao79493 күн бұрын
A very good analysis of the situation faced by Indain govt. It is high time that India get rid of all the useless govt organisation and streamline the govt and its running. Thanks to Nationalist hub which always comes up with very relevant and useful topics
@konjerlamadhavarao94503 күн бұрын
Sai garu currect. టీచర్స్ కి చాలా ఎక్కువ జీతాలు. వాళ్ళు చెప్పేది తక్కువ. జీతాలు ఎక్కువ
@sreenivasana53143 күн бұрын
Govt. లో సమర్థులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది వారి పనిభారం కూడా ఈ సమర్ధులపై వేసేసి, తన్నిపెట్టి కూర్చుంటారు. వీరు పైరవీలు, రాజకీయపలుకుబడి, లంచాలు, సామాజికవర్గ రక్షణ, స్థానికతతో కూడిన రక్షణ, పిటీషన్ లు కేసులు పెట్టించడం లాంటి సమర్ధత కలిగివుంటారు. యూనియన్ సపోర్ట్ కూడా వీళ్ళకే. ఒక మంచి అధికారికి సహకరించని స్టాఫ్ తరఫునే యూనియన్లు కూడా పనిచేస్తాయి తప్ప ,మందలించవు. పనిమంతులు ఎప్పుడూ పనిధ్యాసలోనే ఉంటారు. సోమరులు ఇలాంటి బిజీ లో ఉంటారు. వీళ్ళు ప్రైవేట్ సంస్థల్లో పనికిరారు. సో ఏదోలా govt. లొనే ఉండి గొంగళి పాదుని తిన్నట్టు సంస్థ చిగురించిన ప్రతీసారీ తినేస్తారు. So privitasation is the best. కాదు అనేవారు, చేస్తే వచ్చే ఉపద్రవాలు ఏమిటో చెప్పాలి. ఒకటే ఒకటి. పనిచేయాల్సి రావడం. విశాఖ ఉక్కు ఆదానీకి(or any other) కట్టబెట్టాలని చూస్తున్నారు అంటున్నవారు,విద్య, వైద్యం, transport, పరిశ్రమలు ఎందుకు privitise చేశారో, అప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి.
@YathirajamNethaji4 күн бұрын
ఆటో డ్రైవర్లు ఉదయం నుంచి సాయింత్రం వరకు సంపాదించిన ఒక పోలీసు కేసు రాస్తే ఆ సంపద పోయినట్లే
@sreenivasana53143 күн бұрын
రాస్తే!! రాయకుండా 100 ఇస్తే ??????
@bagulavenkatesh99682 күн бұрын
జై శ్రీ రామ్, జై భారత్
@divakarlaramarao916613 сағат бұрын
We always like your programmes. Very much informative.
@kanamarlapudibalasubramany79404 күн бұрын
You are 100% correct. Many times I surprise when I see Govt Dept boards while walking on the roads whether these Depts. are really needed
@sripathijasminerani2713 күн бұрын
Yes sir super analysis
@radhikasoma413 күн бұрын
Good analysis You said absolutely right 👍
@kpraveenkumar86172 күн бұрын
సరే ఎన్నన్నా చెప్పండి బిజెపిలో అన్ని ఓకే గాని ఈ టాక్స్ విషయంలో చాలా బాధలు ఉన్నాయి సార్ ఇది ఒక్కటి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది సామాన్యుడు బతకడం కూడా కష్టమైపోతుంది సార్
@maheshveerla668714 сағат бұрын
Good analysis
@AdluriNagaraju-kj5zm2 күн бұрын
Important news NH
@ravipampana53824 күн бұрын
Wonderful bro,Thanks
@mallikalapati3 күн бұрын
Love suresh kocchatil sir. I m fan of him. He got subject and also daring ! We can learn a lot from him
@ramanamasapeta43654 күн бұрын
ఓటరు మారితే ఈ దేశం మారుతుంది....
@pvbsarma64753 күн бұрын
Efficiency ,accountability,and productivity should be ensured from top. Legal, executive and legislature to be revamped
@MrVADSAT3 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగుల (టీచర్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు) ప్రయోజనాలు, హక్కుల ను ఏ కారణం చేత అయినా నియంత్రించడానికి ప్రయత్నిస్తే వారికి ఆగ్రహం వస్తుంది. తదుపరి ఎన్నికలలో వారి వారి అధికారాన్ని ఉపయోగించి, వారి హక్కులను, ప్రయోజనాలను హరించిన ప్రభుత్వాలను ఓడించడానికి ప్రతిపక్షాలతో కలసి విశేషమైన కృషి చేస్తారు. వారి హక్కులను, సౌకర్యాలను తిరిగి సాధించు కుంటారు.
@muraleesure27023 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు, artificial intelligence use చేసి, dept's ను modernise చేయవచ్చు,
@shankarravula73943 күн бұрын
Well said sir
@venkateshwarrao47572 күн бұрын
Jai Hindu, Jai Bharat
@ChakravarthySingam-fk6oz16 сағат бұрын
రిజర్వేషన్ తీసివేస్తే సగం దేశం, చాలా డిపార్ట్మెంట్ ప్రైవేట్ చేస్తే దేశం పూర్తిగా దేశం బాగుపడుతుంది.
@DileepKumar-t7y22 сағат бұрын
Must needed for India to govern money efficiently. No more nonsense and wastage of money. Economic discipline is must in order to achieve high and focused growth.
@GEMSAustralia3 күн бұрын
Yes, absolutely it’s needed for India too. What is followed now is a mix of Anglo Congress processes in govt
@AaraveetiMaadhavaraaju2 күн бұрын
Sir ! Good Afternoon. Meeru Chaalaa Baagaa Chaeputthunnaaru. Nirudhyogam Yaekkuva Ayipothundhi. Anni Raashtraalalo Edhae System Paatinchaali. Yae Depaartmentlo Yaentha Manpower Avasaramo Anthae Postlu Allotment Chaeyaali. Jai Hindh. Bhaaratha Maathaaki Jai. Hindhivula Ayikyatha Varthillaali. 26.12.2024. Guruvaaramu. 14.46.🙏
@ushakothapalli-ot8kz10 сағат бұрын
🙏
@janardhanarao10544 күн бұрын
Jay Sai Garu Jay Hindu Jay Bharat
@lokanadhammarrapu8483 күн бұрын
Yes, 100% correct 👆👆👆🙏🙏🙏
@SatyaNarayanaKamalapuram3 күн бұрын
💯👌🙏🙏🙏🙏
@trinadharaomandavilli6083 күн бұрын
Very good info neat explanation realty thank you sir
@mallikarjunarjun36623 күн бұрын
Fine advice thanks🙏🙏🙏
@Prasanthipatasala3 күн бұрын
Goodinformation🎉🎉✊👊✍️✍️🙏🙏
@yerravallipravalika87204 күн бұрын
Jai Sri Ram🙏🙏🙏
@burasreenivas3 күн бұрын
We definitely needed to assess the performance of state level government efficiency particularly in terms of their services and their outcome
@3697papa3 күн бұрын
Not only central but also to be merged and control the economy of India
@gummallavisweswararao39343 күн бұрын
👌👍
@anandthota16813 күн бұрын
Excellent
@yasamnageswararao89533 күн бұрын
❤❤🎉🎉🎉🎉
@penmetsabalarampratapkumar55084 күн бұрын
Very well said sir
@bochkarimanjula97424 күн бұрын
Jai shree Ram 🚩 vandhamatharam 🇮🇳🚩🕉️
@AvalaRamesh-h2e15 сағат бұрын
Jai shree Ram Jai modi Yogi ammith sha
@bandipraveenreddy46313 күн бұрын
Jai shree ram ❤
@adinarayan37954 күн бұрын
Yes sir
@gogopubg57744 күн бұрын
Correct...
@mantripragadanarasimharao24673 күн бұрын
👍
@srajjarapu3 күн бұрын
25% of the Government Employees are working sincerely. 75% are Kam Chor. If anybody complained the Unions will threatening officials. Unions in Public Sector are the main reasons for indiscipline of the employees.
@RRR-sb3iu3 күн бұрын
Jai sri ram
@kopellaphanindrakumar92224 күн бұрын
❤
@shankarkonda4523 күн бұрын
❤ఓం జై శ్రీరామ్
@ramreddy78363 күн бұрын
Waqf board should be abolished, Endowment Dept should be abolished.
@venugopal17113 күн бұрын
Education గురించి teacher ది తప్పు లేదు. తప్పు govt దే. Govt అన్ని రకాల అవసరాలు కల్పించకుండా నిర్లక్ష్యం. Example అన్ని sub teacher వుండరు. Teachers మీద సరి ఐన supervision పెట్టాడు. వేగంగా నిర్ణయం thisukodu. ఈ లోపాలు భరించలేక ఆటో డ్రైవర్ కూడా తమ పిల్లలు ప్రైవేట్ పాఠశాలల chadivistunnaru. అయితే Private school లో కూడా వారు కోరుకున్న విధంగా చదువు దొరకడం లేదు.
@nageswarraob76853 күн бұрын
Govt job ante time pass,bharath employers vallane venakapadindi
@athreyavenugopalrao65753 күн бұрын
120 కోట్ల జనాభా గల భారత దేశములో govt ఉద్యోగాలు దాదాపు 44,00000 అంటే 1% కన్న తక్కువ
@ademsrinivas43004 күн бұрын
JaiBharat
@nageswarraob76853 күн бұрын
Govt teachers time pass chesthunnaru.valla pillalni kuda private schools lo cherusthunnaru.govt tachers ku salary dandaga
@athreyavenugopalrao65753 күн бұрын
అదే ఇక్కడ జరుగుతున్న తప్పు govt ఉద్యోగులు, రాజకీయ నాయకులు,సినిమా వాళ్లు వాళ్ళ పిల్లలను govt స్కూల్స్ లో చేరిస్తే నే అవి బాగుపడతాయి. అంత వరకు వీటి స్థితి ఇంతే
@venkataraviprasadmaddi58183 күн бұрын
Modi Government already did increased efficiency in Banks in India.
The redundant posts should be abolished after due process
@JeremiahDana3 күн бұрын
Thank you so much for this amazing video! A bit off-topic, but I wanted to ask: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). Could you explain how to move them to Binance?
@jagadishwarjorrigala49123 күн бұрын
Sweeper in power sector will get 3 lakh salary per month
@srilakshmichivukula23442 күн бұрын
వీడియోలో మంచి విషయాలు చర్చించారు. కానీ... యువతకి పని , ఉపాధి చూపించకపోవడం వలన అనేక అసాంఘిక కార్యకలాపాలు సమాజంలో వేళ్ళూనుకుంటాయి. వారిని మంచి పౌరులుగా సమాజానికి పనికి వచ్చే విధంగా తీర్చిదిద్దండి. జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు ఎన్ని పనులు చేసారో లిస్ట్ చేయండి. యువత ఈ దేశానికి బలం. దానిని నిర్వీర్యం చేయకండి.🎉🎉
@sarabuvenkateswarlu84252 күн бұрын
కేంద్ర ప్రభుత్వం, లేక రాష్ట్ర ప్రభుత్వం లకు సలహా దారులు వున్న ా రా?
@madanmadan-gd6wn20 сағат бұрын
Sai gari....why teachers nurses and all they are not working then what is the use.
@ananthapadmanabharaobharth81143 күн бұрын
In our berocricy top officers increased and middle and bottom people reduced hens no work go in required time.
@sudiniprabhakar99943 күн бұрын
jai sri ram .government experience lo mla mp laa salary how mach?
Parents are fearing that their children will not get due care from teachers more over their children are subjecting for several abuses from other children and other school staff.
@dhanukota34823 күн бұрын
Miss leading the PSUs . When this are in profit.the not updated inside the infrastructure. Govt need to improve the things not completing. To sell corporate companies this dream is started
@KrishnaSaysDEMOLISHadharma3 күн бұрын
Garbage picking is ok for villas or any other hi-fi society, Still we suffering paying to garbage collection All may criticize but, if 5people in family if any other person go to throw garbage they are literally ask to pay money and their behaviour is too rude some will pay to avoid arguments Each area should be set up garbage bins depending on the area capacity
@vasudeva5253 күн бұрын
1:43 kanhaya kumar evaru?
@MrcRao583 күн бұрын
A Phd student from JNU New Delhi
@kovvuribhaskarreddy16783 күн бұрын
daivatvanni gurtincha nanta varaku... Tana jivitam kakaavikalam ga, astavyastam ga, asamtrupti karam ga untundi.
@saiKrishna-ro5el3 сағат бұрын
Sir painting is not a part of art we have ro respe t the art equally man this is completely discriminating please dont judge the painters like that is not a skillful job, any job takes time and dedication and so, they have e qual right for common wages, thank you for sanathan dharm
@manibhaigaming10524 күн бұрын
Can do polical leaders their duties sincerely? Because of they're law makers.If they want to increase their salary they can
@majetysudhakarmouli29413 күн бұрын
You said the salary of 3rd class employees but what about the frauds done in banks and huge lakhs of crores frauds done by mlas mps cms why thier are running to uk why their properties are not taken to government.
కొత్త వీడియోలు దొరకవా మీకు పాతది ఆల్రెడీ ఎప్పుడో వచ్చిన కి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఈ ఛానల్ లో రిపీట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో ఛానల్ కూడా రిపీట్ చేస్తున్నావ్
@majetysudhakarmouli29413 күн бұрын
You giving white carpet to cheat citizens of india to lakhs of crores by cms mlas mps And why they should be punished in one year and thier enjoying their properties why their properties sold and that money should be taken by government.
@kovvuribhaskarreddy16783 күн бұрын
Tana loni daivatvanni telusu ko nanta varaku thamu jivassavaley.
@srinivasarao82363 күн бұрын
It's very bad discussion... without pension how can old people survive...taxes of employees..
@MrcRao583 күн бұрын
Discussion is ok solutions are not tenable
@ramakrishnauppalapati40583 күн бұрын
ఫలితాలు సరివగా రాక పోతే అన్ని పాఠశాలలు ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలీ
@Lucky5613-d5x3 күн бұрын
అన్నా ఇది రేవంత్ రెడ్డి ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ దానివల్ల జనాలకు నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు రైతులకు నష్టమే తప్ప లాభం లేదు ఎందుకు లాభం లేదు అంటే దాంట్లో సగం మందికి ముందు ఈ గుమస్తాలు గా పని చేసిన వాళ్ళు వానికి చదువు చక్కగా ఉన్నది దాంట్లో ఉన్న వ్యక్తులను మళ్లీ తీసుకొచ్చి పెడుతున్నాడు వీళ్లను దగ్గరికి వెళ్లి మనము మాట్లాడితే ఏమని చెప్తారో దాంట్లో బాధితులు నేను కొన్ని ఈ లంజా కొడుకులకు కావాల్సింది గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ మీకు మీకు రైతుబంధు రైతు రుణమాఫీ అత్త ఉంది కదా మాకు ఎంత డబ్బు ఇస్తావు నీ భూమి చేయాలని అంత పరిస్థితిలో అవి నా కొడుకులు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్నంత దండకం ఏ ఏ డిపార్ట్మెంట్లో లేదు