NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@janakimandangi39832 ай бұрын
సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.. జై హింద్ 🇮🇳🇮🇳🙏🚩🚩👏👏
@kathrajirajkumar7092 ай бұрын
ఇప్పుడు జాతీయ భావాలు కలిగిన సినిమాలు కచ్చితంగా అవసరం.
@rajuyadhav53082 ай бұрын
ఒక మంచి ఇంటర్వ్యూ ధన్యావాదాలు సార్
@sridharboragalla61012 ай бұрын
ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమా జితేందర్ అన్న చరిత్ర జై జితేందర్ అన్న ❤from జగిత్యాల 🔥
@laxminarayana21852 ай бұрын
సాయి గారికి నమస్కారములు జితేందర్ రెడ్డి సినిమా టీంకు శుభాకాంక్షలు ప్రత్యేకంగా రవీందర్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు సార్ ఇది మా జగిత్యాల హీరో సినిమా మేము జితేందర్ రెడ్డి గారి జూనియర్స్ 1982-84 Inter batch ఈ సినిమా ఎప్పుడు చూద్దామా ఎలా తీశారో చూద్దామని మాకు కూడా ఉంది ఆ జమాన కు హీరో నిజంగా హీరో జితేందర్ రెడ్డి గారు
@katkamkirankumar99102 ай бұрын
Thank you Journalist Sai and all the best to Movie team. For Jitender Reddy ❤
@venkatp.gs42 ай бұрын
Jai sri Ram 🎉
@tradinghumour12452 ай бұрын
Mee cinema adbhutamaina vijayam saadhinchalani manaspoorthiga korukuntunna...
@santhoshsan55072 ай бұрын
దేశం వేరు మనం వేరు కాదు...దేశం అంటే మనం మనం అంటే దేశం.... జై హింద్🚩జై భారత్
@IAmAnIndian-r2 ай бұрын
Desam ante manam, andaru okate ani chudali, okaru takuva okaru ekuva ani kadu
@lakshminandula53032 ай бұрын
మావోల ఉద్యమము ఏ ఉద్దేశముతో , మొదలైనా కొనసాగింది మాత్రము .. దేశీయ జాతీయ వాదానికి వ్యతిరేకముగానే కొన సాగిన వైనము…🤝👏
@sudhakamalam35562 ай бұрын
Nov.9 న నాగర్ కర్నూల్ శ్రీరమణ థియేటర్ లో మేము చూశాము. వాస్తవవిషయం, అదిన్నూ అకుంఠిత దేశభక్తుడు యువసింహం ముదిగంటి జితేందర్ రెడ్డి ఒరిజినల్ లైఫ్ ను చిత్రీకరించిన తీరు చాలచాల బాగుంది. అందరూ ఇంటిల్లిపాదితో కలిసి తప్పనిసరిగ చూడాలి.
@NH-Investments2 ай бұрын
నేను ఈ మూవీ చూసాను, చాలా బాగుంది. కమ్మీ నక్సల్స్ దారుణాలు చాలా బాగా చూపించారు
@Kakisudhakar2 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై బిజెపి
@mnarasimharao71402 ай бұрын
కమ్యూనిజం ,నాస్తికవాదం ఈ దేశానికి ఏం ఉపయోగం. నీది నాస్తికవాదామా చర్చించి ఒప్పించాలి... సనాతన ధర్మంలో నాస్తికవాదానికి కూడా చోటు ఉంది... కమ్యూనిజం... జనాల్లోకి వెళ్లి జనాలకు తమ సిద్ధాంతం చెప్పి ఒప్పించాలి కానీ తుపాకి పట్టి సా.మా.న్య జనాలను చం.పు.తా.రు... కమ్యూనిజం పేరుతో హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు... కానీ కమ్యూనిజం అంటేనే అంతు చూసే మతాలను మాత్రం ఇక్కడ నెత్తిన పెట్టుకొని మోస్తారు... హిందూ ధర్మాన్ని ఎవ్వరూ బలవంతంగా ఆచరించమని చెప్పలేదు, ఇలాగే పూజలు చెయ్యాలి అని చెప్పరు, దేశమంతా ఒక్కో రాష్ట్రంలో జిల్లాలో తాలూకాలో పక్కపక్కనే ఉన్న పల్లెలో ఒకే ఊళ్ళో ఉన్న కులాల్లో బంధువుల్లో ఇళ్లలో కూడా భిన్నమైన ఆచారాలు సంప్రదాయాలు... అయినా కలిసిమెలిసి బతుకుతారు... కానీ రెండు మతాల వారు ప్రపంచవ్యాప్తంగా తమ మతమే ఉండాలి అని చేస్తున్న దురాక్రమణ క్రీడలో అన్ని దేశాలలో స్థానికంగా ఉన్న సంస్కృతులను మతాలను ధర్మాలను నాశనము చేస్తూ మన భారతదేశంలో కూడా సాంస్కృతిక వినాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు...అందులో పావులుగా మారినవారే నాస్తికవాదులు కమ్యూనిస్టులు... చిల్లర కాసులకి ఎంగిలి ముక్కలకి ఆశపడి నిరంతరం ఈ దేశ సనాతన సంస్కృతి ధర్మం మీద దాడులు చేస్తూ మన సమాజంలో అలజడి రేకిస్తున్నారు... కానీ ఇది పాత కాలం కాదు సోషియల్ మీడియా యుగం...చైతన్యవంతులు అయిన ఈ దేశ ప్రజలు మేల్కొనంటున్నారు తమ సంస్కృతి మీద దాడి చేస్తున్న వారిని ఎక్కడికక్కడ నిలదిస్తూ గట్టిగా సమాధానం చెబుతున్నారు... మనం అలా సమాధానం చెప్పడాన్ని మతోన్మాదం అనే వాళ్లే అమ్ముడుపోయిన దేశద్రోహులు.
@Ravinderg-w2q2 ай бұрын
Jai. Sriram. Jai. Hind. Jai bharat
@sudhakamalam35562 ай бұрын
Jayaho Mudiganti Jitenderreddy. Bharat mathaki Jai Vandematharam. JaiShriRam
@krishnaaya992 ай бұрын
Movie withfamily చూసాం సార్. అద్భుతమైన సినిమా. హీరో Rakesh గారు జీవించేసారు. పుష్ప movie ఎందుకు పనికిరాదు, ఇంకా ఇప్పటి మూవీస్ lo యే నీటి లేదు యువతకోసం, ఇది అంత గొప్ప useful movie. Hatsoff team for గ్రేట్ direction and screenplay❤️🤘
@praveenreddy93122 ай бұрын
Jai Hind 🙏 many thanks and appreciate all your efforts on Making this movie 🙏 🙏
@ksridevi81482 ай бұрын
జై శ్రీరామ్
@sandeepraoaddla262 ай бұрын
Really The story was Very inspiring, Chala Bagundi Movie, Jai Hindu Rastra ⛳🙏
@KaalaBhairavaReddy2 ай бұрын
its going to be a good movie..
@parvathimantena95812 ай бұрын
Jai Hindh.. All the best
@Mahesh-qn4si2 ай бұрын
Waiting for movie
@VS0O0O0O072 ай бұрын
Waiting 🚩👍
@mnarasimharao71402 ай бұрын
కమ్యూనిజం ,నాస్తికవాదం ఈ దేశానికి ఏం ఉపయోగం. నీది నాస్తికవాదామా చర్చించి ఒప్పించాలి... సనాతన ధర్మంలో నాస్తికవాదానికి కూడా చోటు ఉంది... కమ్యూనిజం... జనాల్లోకి వెళ్లి జనాలకు తమ సిద్ధాంతం చెప్పి ఒప్పించాలి కానీ తుపాకి పట్టి సా.మా.న్య జనాలను చం.పు.తా.రు... కమ్యూనిజం పేరుతో హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు... కానీ కమ్యూనిజం అంటేనే అంతు చూసే మతాలను మాత్రం ఇక్కడ నెత్తిన పెట్టుకొని మోస్తారు... హిందూ ధర్మాన్ని ఎవ్వరూ బలవంతంగా ఆచరించమని చెప్పలేదు, ఇలాగే పూజలు చెయ్యాలి అని చెప్పరు, దేశమంతా ఒక్కో రాష్ట్రంలో జిల్లాలో తాలూకాలో పక్కపక్కనే ఉన్న పల్లెలో ఒకే ఊళ్ళో ఉన్న కులాల్లో బంధువుల్లో ఇళ్లలో కూడా భిన్నమైన ఆచారాలు సంప్రదాయాలు... అయినా కలిసిమెలిసి బతుకుతారు... కానీ రెండు మతాల వారు ప్రపంచవ్యాప్తంగా తమ మతమే ఉండాలి అని చేస్తున్న దురాక్రమణ క్రీడలో అన్ని దేశాలలో స్థానికంగా ఉన్న సంస్కృతులను మతాలను ధర్మాలను నాశనము చేస్తూ మన భారతదేశంలో కూడా సాంస్కృతిక వినాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు...అందులో పావులుగా మారినవారే నాస్తికవాదులు కమ్యూనిస్టులు... చిల్లర కాసులకి ఎంగిలి ముక్కలకి ఆశపడి నిరంతరం ఈ దేశ సనాతన సంస్కృతి ధర్మం మీద దాడులు చేస్తూ మన సమాజంలో అలజడి రేకిస్తున్నారు... కానీ ఇది పాత కాలం కాదు సోషియల్ మీడియా యుగం...చైతన్యవంతులు అయిన ఈ దేశ ప్రజలు మేల్కొనంటున్నారు తమ సంస్కృతి మీద దాడి చేస్తున్న వారిని ఎక్కడికక్కడ నిలదిస్తూ గట్టిగా సమాధానం చెబుతున్నారు... మనం అలా సమాధానం చెప్పడాన్ని మతోన్మాదం అనే వాళ్లే అమ్ముడుపోయిన దేశద్రోహులు.
@mailanageswararao24602 ай бұрын
Jai SriRam 🕉️🙏🚩🚩
@rajenderpuppala49162 ай бұрын
Jayaho ABVP jai Hindu Jai bharat Amaraho jitender reddy garu
@lucksheme2432 ай бұрын
I feel so sad that we don't know many unspoken heros or we didn't study in childhood. Salute to all of them.
@KarriJogarao-e2o2 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై జై భారత్
@hindudharmamargam21362 ай бұрын
Every one must see this movie.
@suryarao88202 ай бұрын
Jai shree ram Jai hindhu bharat Mata ki Jai 🙏
@sairamjaisriram1092 ай бұрын
భారత్ మాతాకీ జై
@Sreeniaha112Ай бұрын
జోహార్ జితేందర్ రెడ్డి....జోహార్
@namburusstories56572 ай бұрын
Auto biography (ఆత్మకథ)అంటే వాళ్ళకి వాళ్లు రాసుకున్నది. నాకు జితేందర్ రెడ్డి గారు తన ఆత్మకథ రాసుకొన్నారని వింటే చాలా ఆనందంగా ఉంది. ఆ పుస్తకం టైటిల్ చెప్పండి. అలాగే దీన్ని కమర్షియల్ గా తీయకపోతే అది వీక్షకులు ఆదరించరు అని దర్శకుడు అనుకోటం జితేంద్ర రెడ్డి గారిని ఆయన ఆశయాన్ని అవమానించడమే. ఇంక ఆ సినిమాలో జితేందర్ రెడ్డి గారిని, ఆయన ఆశయాన్ని, బలిదానాన్ని చూపించకపోతే ఆ సినిమా తీసి ఏం ఉపయోగం.
@Rahulshivram52 ай бұрын
Good interview Good job n hub
@binaboinaharikrishna70612 ай бұрын
🙏 జై హింద్ 🚩
@sandeepraoaddla262 ай бұрын
Inspiring movie⛳Bharath Mata ki Jai🙏⛳🔥
@sbvrjearswamy78302 ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@nandinirayavarapu19172 ай бұрын
Kachitham ga andharu chudalsina cinema ✊️🔥🕉
@narasimhareddybobbala9598Ай бұрын
JAI SREE RAM
@praveenreddy96882 ай бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
@shaliviran90712 ай бұрын
Best wishes for team and unit
@laxmiprashanthifashions422 ай бұрын
Jai hind
@VishalPothuganti2 ай бұрын
Super content 👍
@neeradimadhusudhan96132 ай бұрын
Desham ante matti kadoi deshamante manushuloi. mattilonchi puttinavalame manam andharam jai hind ❤❤
@9reporter9162 ай бұрын
Good మూవీ
@RRR-sb3iu2 ай бұрын
Jai sri ram
@SatyamtravelsАй бұрын
super movie
@prkentertainment89382 ай бұрын
Jai Bharath
@metreprakash37522 ай бұрын
Treasure super Anna
@krishnareddy9895Ай бұрын
👏👏👏🙏🙏🙏
@IndherReddy2 ай бұрын
Hero super
@rajendargoud35502 ай бұрын
All the best movie released all the members🚩🚩🚩
@pavansinghgarundal64652 ай бұрын
Good
@Pratapushine2 ай бұрын
Jai ABVP Jai jithendhar reddy
@gk7046Ай бұрын
జోహార్ జార్జ్ రెడ్డి.
@vamsimohanreddy36212 ай бұрын
❤
@rockystaryesh26392 ай бұрын
Waiting
@ushakothapalli55882 ай бұрын
🙏
@TREDITIONELTELUGUENTERTAINMENT2 ай бұрын
Addanki Bapatla district lo release kaavali, ikkada theaters vachhela chudandi
@sanvyfashions22922 ай бұрын
💪🙏💪👍👍
@SonyFolksАй бұрын
I listen jithanna ramanna and gopanna in my childhood
@laxmikanthmaale35702 ай бұрын
🙏🚩🙏
@shankarsriram87942 ай бұрын
జై శ్రీరామ్... జాగో హిందుస్
@shivarajun22062 ай бұрын
Good movie 👌🏾
@Saravan_Saravan992 ай бұрын
Channel videos Loki velte e interview ravadamledu???
@vijayapalreddy44322 ай бұрын
👍
@ramakrishnakrishna292 ай бұрын
Do biopic on Sama jaganmohan reddy garu
@narayanavasam6259Ай бұрын
1980. Years Aa rojulalo koratla met ummade knr dist Ku lo chi.. Jethendar reddy gare gurenche..roju venea vanny ABVP student great brave student Pdsu vallu champarani telese Chala Bada paddanu
@sujeetthalapala95272 ай бұрын
Maa Jitender Reddy is not highbreed he is pakka local
@pratapreddeyboddireddi21922 ай бұрын
Support Nationalist Hub Jai sriram
@venkateshchannamchatty63952 ай бұрын
Asalaina charitra
@subbareddy41262 ай бұрын
Jithender reddy movie when it will come,bangalore releasing ,I want see iam staying bangalore.
@PradeepKumar-xz9df2 ай бұрын
Plz support
@kumarin62392 ай бұрын
🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉💯💯💯👌👌👌❤❤❤
@ajaybabu49672 ай бұрын
సారీ అండి సినిమా మిస్ అయ్యినా 😢
@tirupatiraomudadla9335Ай бұрын
ఆల్రెడీ ధియేటర్ లో ఉంది sir
@ajaybabu4967Ай бұрын
@tirupatiraomudadla9335 Vijayawada lo ledhu
@dhanunjayareddychintАй бұрын
RSS మీద సినిమా రావాలి
@VislavathMohanraj2 ай бұрын
👍👍👍👍🤛🤛🤛🤛🤛🤛💐💐💐💐💐🙏🙏🙏🙏
@పొలీటికల్పవర్టీవిచానల్Ай бұрын
ఫస్ట్ వీడినికూడాచంపాలి... నేషనల్ list డైరెక్టర్ ను