చేను చెలక 👍 .భాస్కర యోగి గారు మీకున్న అపార సాంస్కృతిక, ఆధ్యాత్మిక సామాజిక గ్రామీణ పద్ధతుల వ్యవహారాల విషయాలు అమోఘం.Really SUPER !! pl keep it up. మీ ఈ చర్చలవలన మన తెలుగువారు ముఖ్యంగా యువత ఎంతో చరిత్ర నిజాలు తెలుసుకుంటున్నారు. జై శ్రీరామ్. జై భీమ్. జై సనాతనం n jai Bhaarath !!
@MyVijaybhaskar3 сағат бұрын
స్వయం ప్రకటిత నాగేశ్వర్, స్త్రీ ఉదీప సంధ్య, అవివేకి ప్రకాష్ రాజ్, ఇంకా టీఆర్పీ లకోసం నా నా సంకలు నాకే లెఫ్ట్ వింగ్ మెయిన్ మీడియా ఇంకా ఓవైసీ బ్రదర్స్ ఇంకా క్రిస్టియన్ సంస్థలు చాలా వున్నాయి
@krishnaiahyelisetty44412 сағат бұрын
జై సద్గురు సాయికృష్ణగారు మీ ప్రశ్నించే విధానానికి నా నమోవాకాలు.చాల చక్కగా అవసరమైన చోటనే ప్రశ్నిస్తూ వక్త ద్వారా చక్కటి అద్భుతమైన వివరణతో కూడిన సమాచారం లభింప చేశే విధానం ఎంతో హృద్యంగా ,వినసొంపుగా,అలాగే వినాలనే ఏకాగ్రత కలిగిస్తూన్న చక్కటి మీ ఇంటర్వూవిధానం అత్యద్భుతం,ఎంతో ప్రశంసనీయం,తిక్కగా బోరుకొట్టించే ఇంటర్వూరర్సుకు ఒక గొప్ప మార్గదర్శకం. ఇక శ్రీ భాస్కరయోగిగారి సమర్థ విశ్లషణాశక్తి, ప్రశాంత సుస్పష్ట స్వరం, ముఖంలో ప్రశాంతత ,సమస్యను అన్నివైపుల సమగ్రంగా విశ్లేషించి తడబాటులేకుండా ప్రశాంత వాగ్ధాటితో వివరించే విధానం ఎంత పొగడినా సరిపోదు. మీ చానల్లో ఇలాంటి సమర్థులతో ఇంటర్వూలు నిర్వహిస్తూ మీ చానల్ను చానల్ల ఆకాశంలో ధృవతారలా నిలుపుతున్న మీ చానల్ నిర్వహణా సామర్థానికి,మీ ప్రఖర జాతీయభావానికి,వాదానికి నా హృదయపూర్వక అభినందనలు. జై సద్గురు
@vankayalasivaram4402Сағат бұрын
అద్భుతమైన చర్చ
@rangamsetty66912 сағат бұрын
చాలా చక్కగా విశ్లేషించారు.. ఈ దేశం యొక్క D N A వేరు.
@lakshminandula5303Сағат бұрын
ముగింపు వాక్యాలు .. 👌👍👏🙌🤝( కొసమెరు పు) మనసును , బుద్ధిని సరిచేసుకమనే సూత్రము ను, సాధనను అలవర్చిన మన సంస్కృతిని అర్ధము చేసుకొనే సన్నివేశాన్ని , మనసమాజానికి దూరము, చేసిన, మనపరాయిపాలకుల , వలలోచిక్కి , తాత్కాలిక ఉపశమనముగా , దూరపు కొండలు నునుపని బయటికి, పరుగెత్తి , తోటి వారికి మేలు చేస్తున్నామనుకున్నారు.. ఇప్పుడుకూడా నా.. అప్పటి చర్య చారిత్రికఅవసరమని , సరిపెట్టుకున్నా… ఇప్పటి చాపక్రింది చర్యలు… మేధావులమని, పలుకుబడి , పేరున్న వార మానుకొనే. గు ప్పెడు మంది చేసే ..పిడి వాదము.. చారిత్రక తప్పిదమే … (ముమ్మాటికి)🤝
@chbheemeswararao775545 минут бұрын
Very very good analysis.
@vaidehigarimella6475Сағат бұрын
Super ga chepparandi 🙏
@mrkmurthy67332 сағат бұрын
చాలా విలువైన, ఆలోచనాత్మక, అర్ధవంతమైన చర్చ. మావోయిస్టులు పేరును మేధావులు గొప్పగా తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు. పెట్టుబడిదారి జీవితం గడుపుతు మార్కిస్ట్ భాష మాట్లాడం వారి ప్రత్యేకత. అర్ధం చేసుకో లేకపోవడం మన దురదృష్టం, మన అజ్ఞానం.
@venkatalaxmi703Сағат бұрын
జై భారత మాతకు జయము జయము జయము జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ నరేంద్రమోడీజీ,అమిత్ షాజీ జై ఆర్ఎస్ఎస్ జై అఖండ భారతావనికి జయహో జై హింద్ ❤❤❤
@venkateshrejinthala3717Сағат бұрын
భాస్కరయోగి గారి విశ్లేషణ చాలా అద్భుతం. ఎంత చిన్న స్థాయి వారికైనా మంచిగా అర్ధం అవుతది.
@venkateshwarraobheemarthi9702 сағат бұрын
జై శ్రీ రామ్
@BDSN812 сағат бұрын
Excellent ❤❤
@eyeopen90893 сағат бұрын
Great యోగి 🎉🎉🎉
@ramanaj88942 сағат бұрын
అద్బుతం ముగింపు
@ramp85863 сағат бұрын
Jai shree ram
@venkataramanavakati2902Сағат бұрын
ధన్యవాదాలు
@sarmadeverakonda22426 минут бұрын
చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు.
@srinivasuppala77192 сағат бұрын
❤
@RRR-sb3iu3 сағат бұрын
Jai sri ram
@pavansingh61034 сағат бұрын
Jai shri krishna
@samalasrinivas69172 сағат бұрын
100% true sir 🚩🚩
@vascodagama47132 сағат бұрын
Bharath maathaa ki jai
@dayakarputta216849 минут бұрын
చక్కటి విశ్లేషణ
@venkatsaibaba254347 минут бұрын
Superb analysis Dr Yogi garu
@avadutaabhaskaar3 сағат бұрын
JAI SREE RAM 🌹❤️🌹❤️🙏 JAI SANATAN DHARMA 🌹❤️🙏
@narasimhachenagoni998923 минут бұрын
Very very good analysis
@arbabu92 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏
@tirupataiah213 сағат бұрын
Some of Urban naxalites are prof Nageswara Rao, KZbinr Tulasi Chandu.
@padmavathithumu46892 сағат бұрын
Yes, చెత్త
@bochkarimanjula97423 сағат бұрын
Jai shree Ram Jai bharat jai shree krishna jai hind jai shivaji maharaj Jai Modi 🚩 vandhamatharam 🕉️🚩 modiji shubh deepawali 🪔🎇
@rakeshreddy2147Сағат бұрын
YES It'true
@gvdsastry53812 сағат бұрын
Well said sir, 80 crore are getting free food. No starvation.what is the necessity of naxalism?
@mohankrishna44134 сағат бұрын
Congress communits ఈ దేశానికి పట్టిన దరిద్రం !
@padmavathithumu46892 сағат бұрын
100% కరెక్ట్
@mohankrishna4413Сағат бұрын
@padmavathithumu4689 🙏
@chundurisubrahmanyam6752 сағат бұрын
Jaisreeram. Jaihindhusthan. Jai BJP
@AdinarayanaSanam-v5t2 сағат бұрын
Whichever principle one attatches his mind would be steady only if he is selfless otherwise he would be oscilating without stability
@kapilavaisubramanyam874Сағат бұрын
Super
@Koushikram-ty5rc52 минут бұрын
భాస్కర్ యోగి గారు చెప్పింది రైట్. మన మధ్య వుంటూ మాటే ఆయుధం చేసుకుని దేశ ద్రోహులు చైనా పాకిస్థాన్ సపోర్టర్స్ కాలేజెస్ లో,university's లో, గవర్నమెంట్ offece లో కోర్ట్స్ లో ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని దగ్గర్ల వున్నారు. వాళ్ళని గుర్తించలేము.
@NishanthSunny-sg4vh49 минут бұрын
👌👌👌🙏
@rajanalalakshminarayana930Сағат бұрын
నాకు తెలిసిన ఓ మిత్రుడు గద్దర్ గారితో కొన్ని గంటలు జీప్ లో ప్రయాణం చేస్తే వాళ్ళు గంటసేపు మాట్లాడుకు న్నడి ఎవరినించి ఎంత డబ్బు వచ్చింది మాత్రమే.నక్సలిజం గురించి ఒక్క అక్షరం కూడా.మాట్లాడుకోలేదు .
@lakshminandula5303Сағат бұрын
👌🤝🙌
@tgrhprasad95292 сағат бұрын
Mari వీళ్లు హక్కుల గురించి ఎలా మాట్లాడుతారు
@ksreddycloud95062 сағат бұрын
👍
@rajanalalakshminarayana930Сағат бұрын
నక్సలిజం అంటే తెలుగు ప్రాంతాల వరకే ప్రభావం. ఇప్పుడు అదొక గత చరిత్ర. మోడీజీ ప్రజలను హెచ్చరించింది అర్బన్ నక్సల్స్ గూర్చి మాత్రమే. ఇది గమనించాలి అని కోరుకుంటున్నాను., శ్రీ భాస్కర యోగి గారు+ NH యూ ట్యూబ్ చానెల్ వారు.
@vnagarajavreevathi40893 сағат бұрын
JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🚩🌅🔱🇮🇳🙏💪👍💐🌹
@ramp85864 сағат бұрын
Jai bjp
@cherukupallyvisweswarasast6173Сағат бұрын
యూనివర్సిటీలలో బీఫ్ పెస్టివల్స్ ,లిప్ లాక్ంగ్ లు ఎవరికి వ్యతిరేకంగా చేశారు?చేసింది అర్బన్ నక్సలైట్లె కదా!ఇప్పుడెందుకు జరుగుటలేదు.
@karthikm375855 минут бұрын
నక్సలైట్లను అంతం చేయొచ్చు కానీ నక్సలిసన్ని ఎవరు అంతం చేయలేరు
@rajanalalakshminarayana930Сағат бұрын
శ్రీ పురాట్ల, వెంకటేశ్వర్లు గారు గతితప్పిన యువత అంటూ ఓ పుస్తకం వ్రాసారు. నేను వాటితో ఇప్పుడు నేను ఉదాహరించిన విషయాలే మాట్లాడినా వారు ఎందుకో నా మాటను ఒప్పుకోలేదు
@praghavendra9139Сағат бұрын
Jai shreeram jai hind jai bharath jai bjp jai modi
@upendarbayya799459 минут бұрын
Jai Modiji🎉🎉🎉
@subbaraomavilla8762Сағат бұрын
భాస్కర యోగి గారి విశ్లేషణ-నేటి ప్రపంచీకరణ, ఆర్థిక సుస్థిరత, రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకత వగైరా అభినందనీయము.వీడియో చిత్రీకరణ వెరీగుడ్ 😊 30:00
@Venky1581-h2s2 сағат бұрын
👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajanalalakshminarayana930Сағат бұрын
కానీ తెలుగు ప్రాంతాలలో పరిస్థితి వేరు అయ్యా. రాజకీయ నాయకులు రాజకీయంగా దోచుకుంటున్నారు. మేము ఈ నక్సల్ వాదం ఆధారంగా దోచుకుంటాము. అని పెద్ద పెద్ద నక్సల్ నాయకులే చెప్పారు. శ్రీ పాద రావు నక్సల్ సహాయంతో గెలిచానని చెప్పాడు.
@nandabellamkonda6866Сағат бұрын
సంఘర్షణ లేదు ఏమీ లేదు చైనా పెడుతున్న చిచ్చు
@jvsubrahmanyeswaryadav495828 минут бұрын
ఓహో! అదా విషయం... బీజేపీ..మావో ఇష్టులను ఎందుకు టార్గెట్ చేసిందో ఇప్పుడు అర్థమయ్యింది. మావో ఇష్టులు కాశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థించరా... అందుకే బీజేపీ టార్గెట్ చేసిందా. దేశాన్ని మళ్ళా విభజించే వాళ్ళను ప్రపంచంలో ఎక్కడ ఉన్న వేరిపారియ్యాలి. 🕉️🚩🙏
@uraju-bharath36 минут бұрын
భారత్ లో NO.1 దేశ ద్రోహులు ఎవరు??? అనే అంశం పై కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ పార్టీ ల మధ్య గత 75 ఏళ్లుగా విపరీత పోటీ ఉంటూ వస్తోంది. &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి.... చాలా సింపుల్.. ........******************************....... కమ్మి నికృష్ట్టులు ఎవరినైనా విమర్శిస్తున్నారు అంటే, వాళ్లు దేశానికి చాలా అవసరం అయిన వారు అని...... అలాగే కమ్మి నికృష్ట్టులు దేన్నైనా వ్యతిరేకిస్తున్నారు అంటే, అది దేశానికి చాలా ఉపయోగకరం అని అర్థం....
@ferozmohammed7076 минут бұрын
నక్సల్స్ ను 2026 వరకు లెకుంట చెయటము అంత సమయము అవసరము లెదు నక్సల్స్ ను సంప కుంటనె 6 నెలలు సాలు మన ముందు వున్న అర్బన్ నక్సల్స్ చెరువులు కుంటలు బావులు కపజా లు ఇంకా ప్రభుత్వ భూములు పెదలు కపజా చెసుకునే వారె అర్బన్ నక్సల్స్.NTR CM అయినంక పట్వారీ లను తీసిండు పట్వారీ ఆయాం లొ ప్రభుత్వ భూములు గజం భూమి కూడా పోలె చెరువులు కూడా ఖపజా NTR CM యేపుడైతె పట్వారీ లను తీసెసి VRO లను పెట్టేండో ఈ VRO లకు యెక్కడో నినో ఈ వూరికి VRO గా పంపుతె ఆ ఊరి పేరు మీద ప్రభుత్వ భూములు కుంటలు యెన్ని వున్నవి ఈ VRO తెలియదు యెవడు పైసలు ఇస్తే వాల్లకి డబ్బు ఇచ్చి నొనికి పట్టా పాస్ బుక్ లు ఇచ్చినారు ఇంకా కేసీఆర్ దరణి పెట్టే కోట్ల పెద రైతుల భూములు లాక్కుండు కెసిఆర్ కూడ అర్బన్ నక్సల్స్ లె ప్రజలారా చరిత్ర తెలుసు కొండి.TN శెషనౌ గురించి తెలుసు కొండి.పైన వుండి పాలించే నయకుడీ పాలన బాగుండాలి ముందు తన పార్టీ నాయకుడు తప్పు చేస్తే ముందు శిక్షంచు అప్పుడే పైన ఉన్న దేవుడు పూల వర్షం కురిపిస్తడు.ఇంకా ఇంకా వుంది.
@ganeshuppala71893 сағат бұрын
Manipur ku potannada. Leda nalla dynamic testsnnada. Achedin testannada, toooooooo
@prameeladontula98392 сағат бұрын
నీలాంటోళ్లేరా భూమాతకి భారమవుతున్నారు కరోనా యేలా వొదిలిపెట్టిందిరా మిమ్మల్ని తూవు మీ బతుకులు తగలెయ్యా!! ఇంతకీ free vaccines తీస్తున్నావా? తీస్కునేవుంటావ్లే... లేకపోతే ప్రతి వీడియో లో విషం కక్కడానికి నువ్వు మిగిలుండేవాడివి కావురోయ్ . కలిపురుషుడు నీలాంటి యెధవల రూపంలో వుంటాడురా కలియుగంలో.... జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sureshvlogs83402 сағат бұрын
కామెంట్ సరిగ్గా చేయరా భాడ్కావ్
@Vkrnaidu-v9m11 минут бұрын
Jai bjp Bharatha mataki jai jai Sriram jai Modi Jai Bharath jaihind long live Bjp Yugapurushulu gatacharitralanu telayakunda chesina Anati donga secular parties congress communists brs dmk.sp aap tmc lu antha nashanam cheyalani chusina Hindutva nu Sanatanadharmanni avaru nirmulinchaleru Ghats vunna Modiji Amitsha Rajnadhsing Nitin Gatkari ĺanti No 1 Leadership E Bharatha prajalu kalalu naravarutaie jaihind namaste
@sanjeevkm285Минут бұрын
India is a land of all sects and groups not Hinduism , a govt should respect constitution and supreme court p4iceedings