National Roundup EP - 111 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

  Рет қаралды 29,093

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

👉 NH PRIME: nhprime.in
National Roundup EP - 111 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
#nationalroundup #sureshkochattil #manipur #birensingh
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -109
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • What is Revanth Reddy'...
►Defence Roundup EP -06
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a KZbin member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 143
@NationalistHub
@NationalistHub 4 күн бұрын
NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@sreekanthnivarthi214
@sreekanthnivarthi214 3 күн бұрын
We required ott app not website. Please help on same
@rajven7730
@rajven7730 3 күн бұрын
@@NationalistHub NE Prime look, feel and design is excellent. We hope more members join and have a great time and learning experience.
@praweenbollinenni6162
@praweenbollinenni6162 3 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳మీరు చేసే విశ్లేషణ చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి మీ లాంటి వారు చేసే వీడియోలు మన భారతీయులు అందరూ చూస్తే దేశం మీద దర్మం మీద ప్రేమ పెరుగుతుంది,దేశం కోసం జాతీయ వాద జర్నలిజాన్ని ప్రోత్సహించటం ఒక భాద్యత కలిగిన భారతీయ పౌరుడిగా మనందరి మీద ఉంది.భారతమాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 3 күн бұрын
జై సద్గురు రాహుల్ ఖాన్ గురుంచి ,ఆ ఖాన్ తెలివి తేటలు వింటూ వుంటే కాంగ్రెస్ దివాలకోరుతనం ,అసమర్థుడి నాయకత్వంలో దాని గతి పతన దిశగా నడవటం ఖాయం. ఈ పార్టీని ఓటర్లు డిపాజిట్ లేకుండా ఓడించాలి. అపుడే ప్రజలు బాగుపడుతారు .ఈ నీచ పార్టీ దేశాన్ని పతనం చేస్తుంది. ఓటరులా జాగో. జై సద్గురూ
@krishnabaalupoliticaltalk1262
@krishnabaalupoliticaltalk1262 3 күн бұрын
మన న్యాయ వ్యవస్థ లోను , "ప్రజా ప్రాతినిత్య చట్టం లోను మార్పులు తేనంత వరకు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది
@rkbl3800
@rkbl3800 3 күн бұрын
మంచిగా చెప్పరు సార్ జై భారత్ జైహింద్
@vedavathigaddam
@vedavathigaddam 3 күн бұрын
మీరు చాలా వివరంగా చెప్పారు సార్ అందరూ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మీడియాలు చేయాలి సార్
@anithabandaru563
@anithabandaru563 3 күн бұрын
ఎప్పటి లాగానే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న విషయాల గురించి చక్కటి అవగాహన కల్పించిన సురేష్ గారికి,సాయికృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏❤️💐
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste Anitha Bandaru Garu, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 3 күн бұрын
జై సద్గురు సురేష్ కొచ్చాటిల్ లాంటి విశ్లేణాత్మక,సోదాహరణ పూర్వక సమాచారం అందించే సమర్థ జర్నలిస్టుల ద్వారా వీడియోలు అందిస్తున్న యన్ హెచ్ చానెల్ నిర్వాహకుడు సాయి కృష్ణ గారికి అతని నిజాయితీతో కూడిన జాతీయ ధృక్పథానికి ,దేశ సేవకు,దేశ హిత ,సమాజ హిత దృష్టికి అనేక ధన్యవాదాలు అమ్ముడు పోయి దేశ ద్రోహ దృక్పథం ఉన్న మీడియ,జర్నలిస్టలు అనేకం ఉన్న ఈ దేశంలో జాతిహితం కోసం తపించే ఇలాంటి ఛానల్సు,జర్నలిస్టులు ఎందరో అత్యవసరం. నీచ దేశాలైన అమెరికా,చైనా,బ్రిటన్ లాంటి దేశాల ద్రోహ కుట్రలనుండి దేశ ప్రజలను జాగృతం చేయడం చాల కఠిన సవాల్. ఈ పనిని నిర్వహిస్తున్న ఇలాంటి ఛానల్ ప్రతి భారతీయుడు ఆదరించల ని నా విజ్ఞప్తి. జై సద్గురు
@504venu
@504venu 4 күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@ramakrishnarao4755
@ramakrishnarao4755 3 күн бұрын
Great analyser sureshji.
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste Rama Krishna Rao Garu, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@uppalaiahsvivekananda1302
@uppalaiahsvivekananda1302 3 күн бұрын
మంచి విషయాలు బెస్ట్ of లక్
@kr-ft6qo
@kr-ft6qo 3 күн бұрын
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@lakshmikantham2311
@lakshmikantham2311 3 күн бұрын
You are super kochati garu. All rounded you are intelligence analyist. Undescribing wise. We are learning a lot from these debate. Thank you both on collective effortd.
@pavansingh6103
@pavansingh6103 4 күн бұрын
Jai shri krishna
@pavansingh6103
@pavansingh6103 4 күн бұрын
Good Program
@Sreelakshmi-f2c
@Sreelakshmi-f2c 4 күн бұрын
Jai hindh
@pavansingh6103
@pavansingh6103 3 күн бұрын
Good Talking
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 3 күн бұрын
Good information
@domakondaajay5443
@domakondaajay5443 3 күн бұрын
చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్ మీ విశ్లేషణ ఎంతో అద్భుతం తెలియని విషయాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో వివరిస్తున్నారు సార్ దేశానికి వ్యతిరేకంగా ఎవ్వరూ పనిచేసిన వాళ్లకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకుండా ఒక చట్టం రావాలి సార్ భారత్ మాత కి జై జై శ్రీరామ్ వందేమాతరం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటున్నారు కదా సార్ అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇంత జరిగినప్పుడు బిజెపి గవర్నమెంట్ ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టలేదు ఒకసారి వివరించండి సార్ ఎందుకంటే సార్ నా అభిప్రాయం ఏమిటి అంటే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కూడా ముఖ్యమైనదే ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అక్రమ వలసదారులకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు అలాంటప్పుడు మన నిజమైన దేశ ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అందుతాయి❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊
@hemamalinip6434
@hemamalinip6434 3 күн бұрын
మంచిది. ఇది అవసరం. జై హింద్.
@pitchaiahmedandravu1546
@pitchaiahmedandravu1546 3 күн бұрын
ఆంధ్రాలో మగ్గం వర్క్ చేసే వాళ్ళు చాలా మంది కోల్ కతా నుండి వచ్చామని చెప్తారు. అది అనుమాణించవలసిన విషయం. పట్టణాలు నుండి పల్లెల వరకు వేలమంది పని చేస్తున్నారు. వీరిని లోతుగా విచారిస్తే చాలామంది రోహింగ్యాలు బయటపడవచ్చు.
@ananthaguptha2464
@ananthaguptha2464 3 күн бұрын
సాయ్గారు, మీ మాట చాలా విషయ సూచిక, దీన్ని తెలుసుకోవాలి, Hare Krishn.
@rangarajurangarao165
@rangarajurangarao165 3 күн бұрын
సురేష్ కొచ్చాటి గారు ,సాయిగారు మన న్యాయవ్యవస్థ లో కి దుష్ట శక్తులు ,దేశ వ్యతిరేక శక్తులు ప్రవేశిస్తున్నాయా ,తీర్పులను ప్రభావితం చేస్తున్నాయా ఆ తీర్పులపై సమీక్ష చేయగలరు.
@janardhanarao1054
@janardhanarao1054 3 күн бұрын
Jay NH Jay Hindu Jay Bharat Jay
@venkataramanavakati2902
@venkataramanavakati2902 3 күн бұрын
జై శ్రీ రామ్
@kanchivenkateswarlu7328
@kanchivenkateswarlu7328 3 күн бұрын
సురేష్ కొచ్చా టిల్లు గారికి సాయి కృష్ణ అన్న గారికి నమస్కారం డిబేట్ అద్భుతం ఇలాగే కొనసాగాలి
@chandrareddy9502
@chandrareddy9502 3 күн бұрын
సురేష్ గారికి తెలుగు రావడము మాకు గొప్ప విషయం.
@kr-ft6qo
@kr-ft6qo 3 күн бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@trendboxx6514
@trendboxx6514 3 күн бұрын
920k+ subscribers unnaru minimum 100k+ views kuda ravatledhu... Everyone should nationalist hub videos... We can see every update about national and international news here... Iam watching daily... Suresh garu chala clear ga explain chestunnaru with excellent knowledge thank you sai garu 👍🏻 జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@madhusudhan2822
@madhusudhan2822 4 күн бұрын
👍👍👍👍👍
@kalagonikashaiah7758
@kalagonikashaiah7758 3 күн бұрын
ఇంజనీర్ రషీద్ అని కాకుండా, ఉగ్రవాద రషీద్ అనే తంబేయిలు పెడితే బాగుంటుంది.
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 3 күн бұрын
Subscription తీసుకోవాలంటే పోవడం లేదు. ఈ ఆన్లైన్ విధానం చాలా తలకాయ నొప్పి. చాలా సులభంగా చందా కట్టే అవకాశం మీరు ఇవ్వరు.
@arunadevi1760
@arunadevi1760 3 күн бұрын
కర్మ కాలి రాహుల్ ప్ర ధాన మంత్రి అయితె చైనాకు దేశాన్ని అప్ప చెప్పి హాయిగా తిరుగుతాడు
@dharmajinkala4839
@dharmajinkala4839 3 күн бұрын
Chala manchi vishleshana
@umeshkl4202
@umeshkl4202 3 күн бұрын
Thanks!
@satyanarayananv5679
@satyanarayananv5679 3 күн бұрын
ఇండియాలోనే ఉన్న రాయపాటి సాంబడు, లగడపాటి లు ఎలా మేనేజ్ చేస్తున్నారు.
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 3 күн бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 3 күн бұрын
జై భారత్,జై జై భారత్.👍🙏
@kasarlapandurangareddy688
@kasarlapandurangareddy688 3 күн бұрын
రాష్ట్రపతి పాలన 2 రాష్ట్రలో బెంగాల్ మణిపూర్ లో pettali
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 3 күн бұрын
బ్రిటీష్ కాలం నాటి న్యాయ వ్యవస్థ సమూలంగా మార్చాలి ఉగ్రవాదులు పార్లమెంట్ కు పోయేలా వున్న చట్టాలు క్రిమినల్ లు సిఎం లు గా జైల్ నుండి పరిపాలించే వెలుసు బాటు కలిపిస్తున్న వ్యవస్థ అవసరమా
@jangareddyjangareddy185
@jangareddyjangareddy185 3 күн бұрын
ఇలాంటి సినిమాలు ఈ కాలం వారికి అర్ధం కావు. కుటుంబ విలువలు తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది.
@jayapalreddy4148
@jayapalreddy4148 Күн бұрын
Thanks for speech
@raviteja6707
@raviteja6707 3 күн бұрын
Suresh Kochatil Sir Fan Base. What an analysis sir. Thank a lot for your detailed narration on the current situations. Really Helpful
@durgaprasadmudigonda1804
@durgaprasadmudigonda1804 19 сағат бұрын
సాయి గారు ఆయన అపారము అయినటువంటి అనుభవం కలిగినటువంటి జర్నలిస్ట్ ఆ అనుభవంతోనే సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఆయన ఇవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి అది తెలుసుకోవడమే మా ప్రేక్షక లేక బాధ్యత
@satyanarayananv5679
@satyanarayananv5679 3 күн бұрын
రావుల్ ని సైకియాట్ర్ కి చూపిస్తే మంచిదేమో నండీ
@pedhavitibalaji5575
@pedhavitibalaji5575 4 күн бұрын
Hi sir waiting for your live sir Wait for national roundup
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@shalinirani1000
@shalinirani1000 Күн бұрын
Great analysis!!!
@josh6454
@josh6454 3 күн бұрын
I am watching every week national and global round up 💐💐
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 3 күн бұрын
Great patriotic channel🎉
@sivakoppula2097
@sivakoppula2097 2 күн бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 3 күн бұрын
Jaisreeram
@CheerfulChrysanthemumFlo-tg4uc
@CheerfulChrysanthemumFlo-tg4uc 3 күн бұрын
దే శ o లో ని అక్ర మవలస దా రు లను మరి యు చొ ర బాటు దారు లను త రి మే యాలి. ఈ విషయాలను హోమ్మంత్రిగారు పరిశీలించాలి
@kr-ft6qo
@kr-ft6qo 3 күн бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏🌹❤️🚩🚩🚩
@rudrashanker4531
@rudrashanker4531 3 күн бұрын
Completely watching every time
@mahichandra2872
@mahichandra2872 3 күн бұрын
Excellent sir 👍
@kavyaSrivasam
@kavyaSrivasam 3 күн бұрын
Jai Bharat
@srinivasudommeti2201
@srinivasudommeti2201 3 күн бұрын
Superb Sir
@Venkaducreations
@Venkaducreations 3 күн бұрын
Very informative 🤝🤝
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@RRR-sb3iu
@RRR-sb3iu Күн бұрын
Jai Shree Ram
@narasimhareddyamaravadi2446
@narasimhareddyamaravadi2446 2 күн бұрын
Good discussion with new subject
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste Narasimha Reddy amaravadi Garu, Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in". Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@gaddamsatyanarayana4440
@gaddamsatyanarayana4440 3 күн бұрын
Super.vidvo
@ChandraSekhar-y3j
@ChandraSekhar-y3j 3 күн бұрын
2000%increse in mobile phones manufacturing. Its amazing.
@ssvijaya1
@ssvijaya1 3 күн бұрын
I wish that Mr Kochatil continues talking.
@rtaagent1494
@rtaagent1494 3 күн бұрын
Both are good exaplation
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 3 күн бұрын
🙏🚩
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 3 күн бұрын
❤❤❤❤
@pruthvimeka3259
@pruthvimeka3259 3 күн бұрын
Suresh Garu can we talk about the Ganesha procession clashes and karnataka police "arresting" ganesha statue on nationalist hub please. also Modi ji's visit and speech at doda Kashmir, and shankaracharya changing his tone and talking out against congress and pseudo seculars. thank you sir. your news presenting is always engaging the audience, myself included. please talk about these above issues sir. they are very important. thanks Sai Garu swell for providing such a wonderful news platform like nationalist hub.🙏
@ajjamharish3564
@ajjamharish3564 3 күн бұрын
Jai shree ram
@kr-ft6qo
@kr-ft6qo 3 күн бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤🌹🚩🚩🚩
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy 2 күн бұрын
great video
@cheedellanagaraju5602
@cheedellanagaraju5602 3 күн бұрын
Supreme court judges decesions chustuntay variki kidproco jarugutundi ani anipistundi
@PruthviRajUppu
@PruthviRajUppu 3 күн бұрын
jai hind
@rameshgunti7192
@rameshgunti7192 3 күн бұрын
I request kocchattil sir, kindly call sai krishna sir as krishna. Thank you.
@pokurisanthoshkumar8614
@pokurisanthoshkumar8614 4 күн бұрын
Jai Sri Ram ❤❤❤
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 3 күн бұрын
అమౌంట్ ఏ విధంగా చెల్లించాలి. RSS ను ఈ విషయం లో వాడుకోవచ్చు కదా. అందరికి ఆన్లైన్ నాలెడ్జ్ ఉండదు. ఈరోజు RSS లేని పల్లే లేదు.
@ramamohanreddysanapureddy3198
@ramamohanreddysanapureddy3198 4 күн бұрын
👌🏾👍🏾🙏🏾👌🏾👌🏾
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 3 күн бұрын
Sai garu respects.Ayya baboi RAHUL PRDHANaA MANTRI ANUKUNTENE . CHALA CHEPPUKONI BHAYAM GA UNDI.
@mohanrao5632
@mohanrao5632 3 күн бұрын
Sai gaaru pls hydra issue gurinchi oka vedio cheyyagalara this is state issue i know most people's are unknown about hydra what is power's of hydra i know you are doing international issues but this issue also must for unknown people's
@RaviKumar-gj4kd
@RaviKumar-gj4kd 3 күн бұрын
People shall retrospect themselves while giving support to Congress party especially at National level.
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 3 күн бұрын
👆👌👌
@maruthinara6604
@maruthinara6604 4 күн бұрын
Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🔥
@rangaraomedavarapu9770
@rangaraomedavarapu9770 3 күн бұрын
I also unable to understand why congress bear Rahul Gandhi.May be due to OSF.
@DevrishiNarada2047
@DevrishiNarada2047 3 күн бұрын
Modi 3.0 has to make EV vehicles more economical.they have to reduce 50% toll fee on EV vehicles
@kaluvasiva
@kaluvasiva 4 күн бұрын
🙏
@ramarajukl685
@ramarajukl685 3 күн бұрын
Totly how much received
@gvsprasad2452
@gvsprasad2452 3 күн бұрын
Sir, can you please share What happened to Sahara fraud case
@gudalamanohar1065
@gudalamanohar1065 3 күн бұрын
Public did not want this type of development and performance and economic they want only liquor and and free schemes that is our fate
@chakrichakravarthi746
@chakrichakravarthi746 3 күн бұрын
65 groups ki kottukune competition yearly once pedite saripotundhi kottuku chachhi potaru😅 peeda viragada avutundhi
@sridharthangirala
@sridharthangirala 3 күн бұрын
BJP and RSS should stop Rahul from entering the country when he comes back to India.
@srrajesh6921
@srrajesh6921 2 күн бұрын
Jai Sri Ram 🚩🚩🚩 Jai BJP 🚩🚩🚩
@nanajiburri5253
@nanajiburri5253 3 күн бұрын
Sir Rahul Gandhi is married n having two kids can you please give detailed analysis.
@kr-ft6qo
@kr-ft6qo 3 күн бұрын
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sairam-mz6sairam
@sairam-mz6sairam 4 күн бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KattaKhadharbabu
@KattaKhadharbabu 2 күн бұрын
Mana Chanel bratakali ante adds ravali
@i.seshagiriraoivaturi1950
@i.seshagiriraoivaturi1950 3 күн бұрын
Avoid word jarigi di.
@tvsramanarao6818
@tvsramanarao6818 3 күн бұрын
NH PRIME, is it available on IOS?
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Namaste TVS Ramana Rao Garu, Team NH is working on developing the app. Very soon we will be launching the app. Meanwhile, you can watch NH Prime content on nhprime.in Stay connected! Follow us on 1)Instagram instagram.com/nhprimeott/ 2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us. Thanks & Regards, Team NH Prime.
@vsk3767
@vsk3767 3 күн бұрын
We are missing G0dse(s) a lot
@surenderreddy9364
@surenderreddy9364 3 күн бұрын
Rahul is sponcered politition leader should evolved from root level not from background
@ShivaKumar-l9r
@ShivaKumar-l9r 4 күн бұрын
Jai hind BJP🙏🙏🙏🙏 🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@RRRYaadav
@RRRYaadav 3 күн бұрын
ఓ తోటి హిందూ మేధావులారా ? మీరు మోడీ ని లేపడానికి ప్రయత్నాలు విఫలం. శాడిస్ట్ జగన్ రెడ్డి కి మీ జాదూ మోడి ఇప్పటికి పరోక్షంగా సహకరి స్తూన్నాడు. దేశీయంగా మోడి రాజకీయ రంగం 💯% ఫేయిల్. నమ్మకస్తుడైన CBN తో 2019-24 వరకు డ్రామాలాడాడు. ఇప్పుడు కూడా మోడి CBN పై అసూయ తగ్గలేదు, కానీ తప్పదు.
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 20 МЛН
Why Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 53 М.
How Waqf Board Created a Pakistan in India? |Nationalist Hub
28:25
Nationalist Hub
Рет қаралды 1,8 М.