మన దక్షిణ భారత దేశo ఎంతో చైతన్యవంతులు ఉత్తర భారతీయులు మూర్ఖులు
@garikaprasanth9890Ай бұрын
True.
@azadshahid-e9kАй бұрын
నిజమే
@gamingff4505Ай бұрын
Bjp mahima
@isrolympiad459Ай бұрын
@@gamingff4505bjp kante munde ivi unnayi
@NageswararaoVemuri-i9k3 күн бұрын
@@Vijayanu140 south indians baaga chaitanulu ayyaru. For example family planing , south india lo density per km of people taggindi., North india lo tagga ledhu , naaru posinavaadu neeru poyadam? Ane theory. South india lo religios issues levu, but north India lo hindu vs Christian, hindu vs muslim issues ippatiki vunnayi,computer yugamaina.
@kotasiva7334Ай бұрын
ఎక్కడ లేని ఆచారాలవాళ్లే మనం ఇలా వున్నాం. ప్రజలు అందరు. విద్యావంతులు అవ్వాలి.
Invasions జరగక ముందు వరకు భారత్ లో లేవు ఈ సో called ఆచారాలు ఎడారి మతాల ద్వారా ఇక్కడికి వచ్చాయి.
@mahendranathvankeswaram7027Ай бұрын
ప్రపంచం లో భారత దేశం లో మహిళలు పిల్లలు ఎటువంటి కష్టాలకు గురికాకుండా నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
@isrolympiad459Ай бұрын
Korukunte avadu ...edaina cheste avuddi
@talakokkulakrishnamraju6565Ай бұрын
పూజలు వ్రతాలు వలన పూటగడవదు మతం ఆచారం వలన సమస్య పరిష్కారం కాదు ఈ ప్రపంచాన్ని జయించే ఆయుధమే విధ్య 💯
@ramkrishna7013Ай бұрын
Pujalu cheyyadaniki edagadaniki em sambandam undi... Pujalu vhestu kuda chadukovachu... Ade Namaz and churches meeda evvadu matladadu... Hindu traditions meda prati okkkadu matladatadu...
@Nagesh-c4wАй бұрын
@@ramkrishna7013adhe magicu hindhuvulante lokuva em chestham
@pushparaj9154Ай бұрын
Anduke kadaa raa bokunayala devloped countries Anni war lo kottukoni chastunnaru
@Redd84125 күн бұрын
Puja ki thana life sambdham yemiti
@NageswararaoVemuri-i9k3 күн бұрын
@@ramkrishna7013 mathamu valana problem ante okka hindu mathaniki apadinchavaddu. ANNI mathalu manavuni venakki nettuthunnayi. Devudu ni aradinchandi, tappuledhu. Guddi aacharaalu vadalandi.
@trammanoharlohia4959Ай бұрын
రామ్ కళా లాంటి వారు ఎందరో రావాలి అప్పుడే ఈ " దురాచారం అంతం " అవుతుంది 👌🙏🌹
@babjeesarika2633Ай бұрын
ఇది స్త్రీల పట్ల ఆచారం పేరుతో అణిచి వేయడానికి ఈ సమాజం ఉపయోగిస్తున్న విధానం. స్త్రీలకు విద్య మరియు ఉపాధి ఉండాలి
@Naseer511Ай бұрын
Sanathanam
@LionVVKАй бұрын
@@Naseer511 కాదు బురఖా వేసి halala చేయటం తెలుసు kada
ఇది మన దేశ పరిస్థితి మన నాయకుడు చూస్తే మనం ప్రపంచంలోనే ప్రదీప్ శక్తిగా ఎదిగాము అని ప్రచారం చేస్తున్నారు ప్రపంచానికి ప్రపంచానికి గురువుగా మారాము అని డబ్బులు కొడుతున్నారు మారాము అని
@VishwambharaАй бұрын
అక్కడ పరిపాలించే రాజకీయ పార్టీలు ఏం పీకు తున్నాయి ఇలాంటి ఆచారాల విషయంలో. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇలాంటి ఆచారాలను రూపుమాపలేకపోతున్నారా!?
@murthyjn6586Ай бұрын
What is a political party? What can they do? Who represent them? Why always blame someone? Nuvvu emina pikava? Evaru em pikaru.
@@mans3926Congress waqf board ke support chatundi. waqf boardu kanipincina land motam danida antundi aina kuda Congress waqf board support chatundi Mare denikamantavu bro
ఇటువంటి ఆచారాలు పాటించే వారిని ప్రభుత్వం శిక్షించాలి... మహిళా సాధికారత అంటూ నేడు చాలా మంది స్త్రీలు రోడ్డు ఎక్కడం మొదలు పెట్టారు....ఇటువంటి స్త్రీ లకు కాదు నిజానికీ మనం సాధికారత కల్పించాల్సింది ఇలాంటి నీచమైన ఆచారంలో మగ్గిపోయే స్త్రీ లకు కల్పించాలి....
@hemsundarraonunna3078Ай бұрын
మరి ఈ దుర్గతి నుంచి తప్పించ గల పాలకులు ఏం చేస్తున్నట్లు...!? కేవలం ఓటు వేయించుకోవడం కోసమేనా. ఈ పాలకులు
@samathacharvakar1482Ай бұрын
ఉన్మాదం లో
@garikaprasanth9890Ай бұрын
BJP. Madayapradesh. Vundhi. Bayapadaku.
@pavanch7529Ай бұрын
ఇది చాల అన్యాయం
@vuthukdvprasad9784Ай бұрын
స్త్రీ అంటే వస్తువా? ముందుగా ఆమెను ఒక వ్యక్తిగా గుర్తించండి. అందరికీ సమానంగా హక్కులు ఉంటాయి.
@raghunathreddybudda-hk1jcАй бұрын
Girls also should pay why only boys?
@samathacharvakar1482Ай бұрын
అవును 100 % స్త్రీ అంటే బానిస నే కాదు అని నువ్వు ఎక్కడ నిరూపించగలవు
@vijaymohanreddyyarramreddy9972Ай бұрын
చదువు చాలా అవసరం.
@prajakutumbini27Ай бұрын
ఎవరో కొంత మందైనా పూనుకొని వీళ్ళల్లో చైతన్యం కలిగించాలి,
@db-ui8bwАй бұрын
ఇదే మన oldest, longest, goodest సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకునటం, కానీ ఏడిసేదేమో వేరే వాళ్ళమీద.
@polamreddypardhuАй бұрын
How are you saying that?
@polamreddypardhuАй бұрын
This came only after the invasion of Islam and Christ.
@vvn418929 күн бұрын
Blind terrorist spotted
@rakeshjan3371Ай бұрын
ఇదేనా అక్కడ సనాతన ధర్మం ? ఇలాంటి బతుకులు అక్కడ చాలా ఉన్నాయి.. వ్రతాలు పూజలు చేస్తే ఎవరు మారరు అని తెలుసుకోండి.
@cloudlearn2181Ай бұрын
Education is must....
@srinivasaraokollati1980Ай бұрын
ఇందికేన భారత దేశంలో పిల్లలు ను ఎక్కువ మంది కనలని చేప్పే తున్నారు
Meku ide kada kavalsindi manu dharma sashtram constitution meku voddu kada
@srinivasaraoadari434Ай бұрын
@onemuslim9313 మనుధర్మం నీవు చదివావా మనుధర్మం లో ఉన్నది ఒకటే దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నారు కారణం మీరు చదవక ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు బాల్య వివాహాలు తో సహా మీలోనే ఉన్నవి ఇరాన్ అయితే తొమ్మిది సంవత్సరాలు ఆడపిల్లకు వివాహ వయసు అని పార్లమెంట్లో బిల్లు పెట్టడం కూడా జరిగింది మీ కురాన్ లో ఆరేళ్ల పిల్లని మహమ్మద్ ఎత్తుకొని పోయాడని కూడా ఉన్నదని విన్నాను అది నీకే తెలియాలి
@onemuslim9313Ай бұрын
@srinivasaraoadari434 Nenu manudharmam chadvina le gani nuvve quran chadva ledu Quran lo undadhu muhammad pelli gurinchi adi undedhi hadees lo
@@agriculture6399 కళ్ళల్లో ఏం పెట్టుకున్నావ్ రా గబ్బు నాయాల నేను అక్కడ రాశాను కదా
@utubestudymaterial5944Ай бұрын
Amiteeee darunam
@proud.muslim118Ай бұрын
ALHAMDULILLAH PROUD TO BE MUSLIM
@garikaprasanth9890Ай бұрын
Terrisiom. Also.
@KonguRaju-rk7rhАй бұрын
AK47 muslim
@RandomClick72Ай бұрын
This is india anything happens..
@RaghavanMaharaj-u4lАй бұрын
బత్తాయిలు ఎక్కడున్నారoడి, దీనిపై స్పందించండి...
@hemanthbandhi6696Ай бұрын
@@RaghavanMaharaj-u4l Mari Congress Muslims pakana nilabaadutundi . Congress Waqf board ke support chatundi and that waqf board ilegal occupying other lands. even Congress is supporting waqf board
@దైవశక్తిАй бұрын
ఎడారి మత గొఱ్ఱెతాయిల్, పందితాయిల్, కంపునిస్ట్తాయిల్, ఖాన్ గ్రీష్ కుక్కలు ఎక్కడున్నారు రా
@nagireddykuruva3052Ай бұрын
Mogals Valle idhantha jaruguthondhi , valla badalu padalekane hindhivulu chinathanmlo pelli chesukovalasi vasthundhi, aa mogal varasukalki andaga niliche congress ni support chese Memalni eami anali bathai kadhu burnol ki chepu
@rajasekharjangam4999Ай бұрын
గ్రేట్ సనాతన ధర్మం అందరు పాటించాలి బీబీసీ మా ధర్మం మీద పగభట్టింది
@vickyrvijayАй бұрын
These are schemes of sanatana dharma
@subbuc926Ай бұрын
ok Gorre.. samkara edavalu .. edustunnaru..
@venkatapavan47Ай бұрын
Ayya gorre garu , sanathana dharma lo ekkada vundhi? @@vickyrvijay
@ఒమేగాపిలుపుАй бұрын
ఇతరులను అన్నయ్య ముందు ఒకసారి అది హిందూ ధర్మం పాటిస్తున్న వాళ్లలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి దానిని రూపుమాపి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి ఇతరులను అనటం కాదు@@venkatapavan47
@vickyrvijayАй бұрын
@@venkatapavan47 go roam in entire north you can see such traditions. Even Arey EP caste ekkadinundi vacchindi
@Pch070Ай бұрын
మధ్య ప్రదేశ్ గత ఇరవై ఏళ్లుగా బీజేపీ చేతుల్లో ఉంది.
@shabberhussain8265Ай бұрын
సనాతనం హిందు మతోన్మాద కాఫిర్ బత్తాయిలకు అది మంచి వ్యాపారం, గొ మాత సంరక్షణ ఒక వ్యాపారం ఆతరువాత ఇదే పెద్ద వ్యాపారం ఇది అందరికి తెలిసే లోపే లవ్ జీహాద్ అని హిందు డ్రామా నడుస్తుంది,,హిందువులూ బానిసలుగా ఉన్నపటినుంది జోగిని వ్యవస్థ దాసి వ్యవస్థ ఈ బానిస రాళ్ళ మతం లో భాగమే
@jacknewone5728Ай бұрын
This happens in Maharashtra also . I have seen more than 5 years ago on crime patrol (Sony Entertainment Television) .
@SyedSyed-x6tАй бұрын
Brave girl never lose hope
@6380srinivasАй бұрын
India is, shining, 😂😂😂😂😂
@shabberhussain8265Ай бұрын
ఇదో హిందూయిజం లో మరో గొప్ప కోణం,,
@nelipoornachandra938Ай бұрын
Islam unna goppa konalu enno unnai aadadanni waaram rojula kosam chesujuni vadileyadam adi kooda 7 ,8 samvatsarala vayasunna chinna pillalni prophet inspiration lo chala unnay vastay inka bayataki kangaru padaku
@namavenugopal8682Ай бұрын
ఏ గ్రంథం లోను ఇలాంటి ఆచారాలు లేవు అండి ఇది ప్రాంతీయ ఆచారం ఏర్పడ డానికి యెనక బలమైన చారిత్రక కారణం వుండి వుంటుంది,చరిత్ర కారులు ఆ కారణం కనిపెట్టి అక్కడ నివసిస్తున్న వారికి అర్దం చేయగలిగితే సమస్య తీరుతుంది,ఇతర మతాలు,సంప్రదాయాలు పట్ల గౌరవం వుండాలి
Ree meeru elaanti comments cheyakandra. Elanti comments vallane mee patla dwesham perugutundi. Meeru anukovachu memu ekamga balamga vunnamu ani. Kaani okkasaru adi reverse aythe. Aalochinchandi.
@AnirudhAnumulaАй бұрын
అందుకే సనాతన ధర్మం గొప్పది
@FeubrvdhАй бұрын
😂
@pullaiah1090Ай бұрын
నీలాంటోడు బంగ్లాదేశ్ లో. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో చూస్తే అర్థమవుతుంది. 100 రెట్లు మన ఇండియాలో బెటర్.
@AnirudhAnumulaАй бұрын
@@pullaiah1090 ఏదీ కన్యా శుల్కం లోనా ?
@hemanthbandhi6696Ай бұрын
@@AnirudhAnumula Mari Muslims shariya pracaram 9 years girls ne marriage chasukuntunaru and Muslims boys are marrying multiple girls
@vvvvvvdddАй бұрын
ATTACKS CHEYANDI ,MAGA VAALLANU CHAMPANDI ,AADAVAALLANU, PASI PILLALANU ETTUKURANDI VAARINI S@@ BANISALU GA TREAT CHEYANDI. VAARINI RULES PRAKAARAM PANCHUKONDI EXCHANGE CHESUKONDI ANI CHEPPINA 6TH CENTURY CULT KANNA GOPPADI EMI LEDU ANI NABI ASLI YOU TUBE CHANNEL LO CHEPTUNNARU BROTHER.
@irfanmunna2229Ай бұрын
Manchi manchi kattubatlu😂😂
@namavenugopal8682Ай бұрын
దీన్నే డార్క్ కామెడీ అంటారు😂😂
@yohanjoy3845Ай бұрын
బీదలకు ఏదో ఒక విదంగా ప్రభుత్వాలు ఉద్యోగాలు, పథకాలు పెట్టి వారికి అండగా నిలువాలి... బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది కాని ప్రజలకు పోషణ గురించి ఆలోచించటం లేదు... మొదట నుండి ఈ ఆర్య బ్రాహ్మణుల అణచి వేత వలనే ఇలాంటి ఆచారాలు ప్రజలను బీదలుగా మార్చాయి... రాజ్యాంగం అమలు చేసి ఇలాంటి దురాచారాలను తొలగించాలి...
@TELANGANAPRAJAPARTY_KSАй бұрын
*⁉️🇮🇳ఇది మన దేశంలోనే జరుగుతుందా అంటే నమ్మే స్థితిలో ఉన్నారా? ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వాలు అధికారులు ప్రజలు ఏమి చేస్తున్నారు. దోచుకున్నోడికి దోచుకున్నంత, అవినీతి మొత్తం దేశంలో 99.9% ఉంది. ఇది మన దేశంలో ధర్మ పాలన ప్రభుత్వ కథలు.. మనుషులు నాగరికత వైపు నడుస్తున్నట్లేనా? ఏమిటి ఈ పరిపాలన? ఏమిటి ఈ అసమానతలు, ఇంత ఘోరం జరుగుతుంటే 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశం గురించి ప్రజలు ప్రపంచం సభ్యసమాజం ఏమనుకుంటుందో అన్న సిగ్గు కూడా లేదా? శాటిలైట్ లు మీదికి ప్రజల బ్రతుకులు కిందికి, చెప్పండి దేశం ఎక్కడ అభివృద్ది చెందినదో? కష్ట జీవుల బ్రతుకుల మీద పేలాలు ఏరుకునుడు పరిపాలననా? జై భీమ్ జై మాల జై భారత్ నమో బుద్దాయ☝️😀*
@GurramSatyanarayanareddy24 күн бұрын
దురదృష్టము 😢😢😢😢
@sravankandala3450Ай бұрын
North MP and Rajasthan lo ilanti cultures untayi, i observed when I worked there
@azadshahid-e9kАй бұрын
ఇదీ ఒకరకమైన బాల్య వివాహ ఆచారమే కదా
@d.v.n.reddyvfxcreations4375Ай бұрын
I don't smoke and drink. I do my job and we are middle class family I married a girl 2 years back and she wont live with me till. She mostly with her parents only. She will search for reason to move to her parents every time. I don't know why she behaves
@smynoufasunkesula9101Ай бұрын
So sad 😢still like this our country 😢
@sweswarupini9732Ай бұрын
In gujarat no need to seperation , paternity test failure revealing our sanathana practice of avoiding divorce...
@SweetyminnnuАй бұрын
Elanti musti paniki Rani achara lanni India lone untaii dentlo bali iyedi mostly girls lifes so sad😢😢😢😢 inka epdu maruthundo INDIA
@raghunathreddybudda-hk1jcАй бұрын
Oh if boys pay that is right, if girls pay suddenly becomes wrong. What a stupid logic?
@SweetyminnnuАй бұрын
@@raghunathreddybudda-hk1jc demanding more than actual money is stupidity. And money don't bring back what women lost through out her whole life.
@raghunathreddybudda-hk1jcАй бұрын
@Sweetyminnnu if woman demands more then nothing wrong in the name of maintenance, is women not looting men. Stupidity now questioning men, that is stupidity
@vickyrvijayАй бұрын
If it goes through court it good not through third party
@raghunathreddybudda-hk1jcАй бұрын
@vickyrvijay so called laws, court s don't provide justice for men
@Rasool-basha99Ай бұрын
ఇది జరిగింది ఇండియా లోనే 😂😂😂😂 మన రాజ్యాంగం. ఉన్నది వున్నట్లు చేయగలిగితే... 😮😮😮😮😮 మనం అన్ని రంగాల్లో ముందువుండాలి.. ఇలాంటి మూఢనమ్మకాలు నీ వదులుకోవాలి..m😮😮😮
@rajasekharjangam4999Ай бұрын
అది ఎప్పటి నుంచో డబ్బున్నవాడికి చుట్టంలా మారిపోయింది
@User-143-scАй бұрын
మూఢ నమ్మకం కి మూఢ ఆచారం కి తేడా తెలుసుకొని comment చెయ్...ఇస్లాం లో ఒక పురుషుడు ట్రిపుల్ తలాక్ చెప్తే విడిపోయే ఆచారం కూడా ...అదే మూఢ ఆచారం అంటారు....దాన్ని ఇప్పుడు రద్దు చేసింది కూడా ఇండియా నే...నిక్ అంతగా ఇండియా నచ్చకుంటే పోయి పాక్ లో ఉండు...ఫరక్ ఎం లేదు
@User-143-scАй бұрын
@@rajasekharjangam4999లేనివాడు ప్రశ్నిoచలేదు...ఇక ఉన్నవాడు దోచుకుంటాడు...లేనివాడి తెలివితక్కువ తనమే ఉన్నవాడి పెట్టుబడి అన్న
@samathacharvakar1482Ай бұрын
@@rajasekharjangam4999 దొంగ డబ్బు మనువాదం ఉన్మాదం లో ఉంది
@SivaparvathiSiva-m1kАй бұрын
60 ఇయర్స్ కాంగ్రెస్ పాలన మరి 😂🤣. ఎలా మారుతుంది నరనరాన ప్రతి ఒక్కడి మెదడులోనూ దూరిపోయింది లంచం అనే పేరుతో.. డబ్బుంటేనే దేశంలో ఏ పనైనా జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరి మెదడులో ఎక్కించేశారు 💦💦
@mramakrishnarao1584Ай бұрын
So sad
@HumanRationallyАй бұрын
Dharmam kosam Dhesham kosam
@alluduvara3815Ай бұрын
😮
@harshaman7312Ай бұрын
Mana South vallaki Paurusham ekkuva, kani North Vallaki Bratuku Ante edola Bratikedam
@MBHemanthacharyuluMBhema-hh1vnАй бұрын
కేసు పెట్టీ బొక్కలోకి వేయించండి,ఇలాంటి వ్యవస్థ కరెక్ట్ కాదు.వీళ్ళను వదలకూడదు...
@hidayatulla7862Ай бұрын
Me acharallu tagaletta😢
@TheKing-df5eoАй бұрын
ఈ బ్రాహ్మణ బానిస మతంలో అంతే మీరు అనుకుంటారు హిందూ మతం మనది అని కాదు ఖచ్చితంగా అది బ్రాహ్మణుల మతం మనము ఈ దేశ ద్రవిడులు భారతీయులం, ఈ లుచ్చా కొడుకులు మన దేశానికి వచ్చి ఈ క్రైస్తవులు ఈ ముస్లింలు అందరూ మనల్ని మార్చారు, బాల్యవివాహాలు అనేవి ఈ బ్రాహ్మణ మతంలో సర్వసాధారణం, ఇక్కడ ద్రవిడుల మైన మనము అప్డేట్ అయ్యాము కానీ ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా అప్డేట్ కాలేదు
@vamsivydani1464Ай бұрын
18 లక్షలు అవసరం లేదు సుప్రీం కోర్టు లో కేసు వేయొచ్చు గా అండర్ ఆర్టికల్ 21
@golichandu8796Ай бұрын
చట్టాలు లేకపోవడం ఏమిటి.ఇన్ని చట్టాలు వుంటే.
@keshav27krishnaАй бұрын
SAD
@gamingff4505Ай бұрын
Bjp mahima bjp andhabhakts support chestaru
@HuesofHindustanАй бұрын
20 ఎక్కడ 1800 ఎక్కడ
@telugustudent6759Ай бұрын
All these women oppression like 'sathi' and all come from idolatry. This is called spiritual blindness which is not visible outwardly
@ramkrishna7013Ай бұрын
Idolatry ki deniki em sambandam ra erri... Intha hatred nimpukuni Ela batukutunnav... Ne mind ninda poison undi adi me religions nimpayi...
@Santhoshkumar-dp5yyАй бұрын
File a police.. constitution and law will only help
@raghunathreddybudda-hk1jcАй бұрын
Nothing wrong why should only men should pay?
@allipeerapinjari-qy5xdАй бұрын
who ask to pay don't pay
@raghunathreddybudda-hk1jcАй бұрын
@allipeerapinjari-qy5xd first read stupid maintenance laws
@kadalik5448Ай бұрын
Ramkala's number please! Mummy.
@rajenderreddy6219Ай бұрын
Bbc chusi help చేస్తే బాగుండు
@SubhashKoyaАй бұрын
Ekkadoo cheppandi sir break istham
@sujathas2179Ай бұрын
These issues should be taken seriously, a solution is a must to help them
@balajivemanaboyina2623Ай бұрын
నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను, అడ్రస్ చెప్పండి 😢
@వేదవ్యాస్Ай бұрын
సనాతన హిందూ మతం అడ్రస్
@వేదవ్యాస్Ай бұрын
బీజేపీ కుక్కలు పాలన సనాతన చీరామ మతం అడ్రస్
@balajivemanaboyina2623Ай бұрын
@వేదవ్యాస్ కాలానికి తగ్గట్టు సాంప్రదాయాలు మారాలి, ధర్మం ఎప్పటికీ మారదు ఎందుకంటే ధర్మం అనేది సత్యం కనుక.
@వేదవ్యాస్Ай бұрын
@@balajivemanaboyina2623 అది సత్యం కాదు చీకటి. దానిలో సత్యం లేదు కనుక. తల్లి ని మూడు బాగాలు చేసి తల్లి తోనే సంసారం చేస్తన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. నువ్వు కూడా అలా ఐతే వారినే వెంబఢించు
@వేదవ్యాస్Ай бұрын
@@balajivemanaboyina2623 నేను మళ్ళీ పెళ్లి అన్నావ్ అంటే. నువ్వు వెంబడించేది ఆరాదించేది చీకటి
@thebeautifulnature1585Ай бұрын
Daarunam
@jayalakshmisingaraju7623Ай бұрын
endukivvali.ivvakunda vundedi.em chestaru
@rnr4192Ай бұрын
Abbayilanu kooda elane velam vestunaru neti taram parents daniki katnam Ani Peru pettaru
@jettinavyasree2810Ай бұрын
What actions police are taking and what is the role they are playing here😢
Ikkada kudaa velam vestaru.. kaakapothe name okkati veru.. katnam antaru..
@gk7046Ай бұрын
Tanatana tarmam 😢😢
@raone8073Ай бұрын
మాటి మాటికి నేను హిందూ నేను హిందూ హిందూ హిందూ హిందూ బంధువులం అనే అనేవాళ్లు ఆమెకు పరిహారం చందాలు వేసి చెల్లించాలి
@User-143-scАй бұрын
Mati mati ki gorre ga maramani pracharalu chesevallu...emey ku chanda ivvandi....miku free ga oka gorre dorikiddi
@Gkgt7780Ай бұрын
Hyderabad loo old city lo intha kante daarunam ga undhi situation dhani midha cheyandi BBC garu
@liyaqatbaig10633 күн бұрын
నీ బోటి మనువాది కి ఏవిషయం మాట్లాడిన ముందు ముస్లింలు కనబడతారు.ముస్లింలు ఆడపిల్లకు డబ్బులిచ్చి చేసుకొంటారు,ఆడపిల్ల డబ్బు తినరు.himalya ప్రాంతంలోఅన్నదమ్ములం దరు ఒకే స్త్రీని చేసుకొంటారు, అది బిబిసి లో ప్రసారం చేయమని అడుగు సనతనవాడి.