NATU YEYYAVOTHE VILLAGE COMEDY SHORT FILM

  Рет қаралды 3,403,824

Mr.Mallikharjun

Mr.Mallikharjun

Күн бұрын

NATU YEYYAVOTHE VILLAGE COMEDY SHORT FILM
#VILLAGECOMEDYSHORTFILIM #MRMALLIKHARJUN #MOUNIKACOMEDY
STORY- SCREENPLAY - DIRECTION : MR. MALLIKHARJUN
DIALOGUES : ANIL CHOPPARI
CAMERA : KISHAN NUNUGONDA
EDITING : SRINIVAS MUTHYALA
CASTING : MR. MALLIKHARJUN, MOUNIKA, PRASAD, KANAKAREDDY
CAMERA ASSISTANTS : SAINI RANJITH, PONNALA THIRUPATHI
POST PRODUCTION : GATTAIAH MALLIKHARJUN (GM )STUDIO. KARIMNAGAR
POSTER DESIGN : SAGAR MUDHIRAJ
TECHNICAL SUPPORT: TELANGANA TALENT DINESH
MAIL :- gmstudio939@gmail.com
LOCATION :- Karimnagar
CONTACT : 9177314939
Follow Us On Instagram : www.instagram....
Follow Us On Twitter : Ma...

Пікірлер: 2 200
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
నన్ను ఆదరిస్తున్న మీ అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. 🙏 💚 - మీ #MR_MALLIKHARJUN
@venkateshpagadala8464
@venkateshpagadala8464 3 жыл бұрын
అన్న గారు... పార్ట్ 2 చేయండి
@rajkumarreddy5448
@rajkumarreddy5448 3 жыл бұрын
Brother mi village akada
@rajuraju5702
@rajuraju5702 3 жыл бұрын
Anna nenu 50సార్లూ చూసా వీడియో చాలా బాగుంది. అన్న బహ్రెయిన్ లో నుండి మేము
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Tq
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Begumpet
@reeyanshgoud6082
@reeyanshgoud6082 3 жыл бұрын
చింతా కాయలు ఏరుకునే దానికి సిరివంతం వస్తే చీ పాడుగాను చింతా కాయ వంకరున్నదట . సూపర్ డైలాగ్ బ్రో 👌👌👌😍😍
@nallalasampathkumar1867
@nallalasampathkumar1867 3 жыл бұрын
నిజంగ పోలాల్లో గిట్లనే ఉంటది. Simply Superb. 👍👍
@KademPraveenPatel
@KademPraveenPatel 3 жыл бұрын
😂 అన్నా అకస్మాత్తుగా చూశాను నేను వామ్మో మస్త్ ఉంది కామెడీ సీన్స్ .. సూపర్ స్టార్స్
@rasamalluswamy1799
@rasamalluswamy1799 3 жыл бұрын
సూపర్ బ్రో ఇలాంటి బంధాలు చూసి చాలా మంది ఆడ వాళ్ళు నేర్చుకోవాలి చిన్న చిన్న విషయాలు సరదా గా తీసుకోవాలి కానీ ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి జీవితాలు నాయశనం చేసుకుంటున్నారు
@allareddyeppa1693
@allareddyeppa1693 2 жыл бұрын
Mallikarjan neevu super nayina aa amayiguda super nee veediyol chustntea mavurilo machinapudu susinavi gurthkostunavi mee edari matalu adbutanga vunavi totel super suuuuuuuuuuuuuuuuper 👌👌👌👌👌👌
@ramusr7979
@ramusr7979 3 жыл бұрын
అన్న ఇది వాట్సాప్ స్టేటస్ లు చూసి నేను యూటుబ్ వెతికి వెతికి chusanu bro సూపర్ సూపర్ అన్న ఇంకో మరి ఎన్నో వీడియోస్ తీయాలి
@aacreations9665
@aacreations9665 3 жыл бұрын
Nenu kuda same
@drlsnsingaram1926
@drlsnsingaram1926 3 жыл бұрын
Nenu kuda seme anna
@sunilpillala5100
@sunilpillala5100 3 жыл бұрын
Nenu kuda
@rakeshkolipaka8922
@rakeshkolipaka8922 3 жыл бұрын
I am also
@anithanyathari1510
@anithanyathari1510 2 жыл бұрын
Nen kuda
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 3 жыл бұрын
చాలా బాగుంది😊👌💐💐 Happy Birthday to you Mr.Mallikharjun Garu 🎂🎂💐💐😊👍👌
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Tq anna🥰
@eshwarmokshith1663
@eshwarmokshith1663 3 жыл бұрын
Me flims bhgunttayyi regular ga chusthanu mamy more prosperous happy birthday M.Mallikarjune garu meku pedda fans nee
@mohammedabdulrahiman7818
@mohammedabdulrahiman7818 3 жыл бұрын
@@mrmallikharjun సూపర్
@sureshthatikonda8097
@sureshthatikonda8097 3 жыл бұрын
పక్క పల్లెటూరు సంసార తిప్పలు.. అద్భుతంగా ఉంది
@Premrajpole
@Premrajpole Жыл бұрын
ఎక్కువతకవా మాట్లాడితే ఏడుపుకైతం ఇచ్చిపోతా 😄😄😄😄😄😄 నిజంగా బాగుంది అన్న 👌👌👌👌👌👌👌👌
@kavya982
@kavya982 2 жыл бұрын
అన్న బాధల్లో ఉన్నవాళ్ళకి కూడా ఆ బాధని మర్చిపోయేటట్లు వున్నాయి మీ వీడియోలు నిజంగా సూపర్ అన్న 👌👌👌👌👌
@goliabhilash852
@goliabhilash852 3 жыл бұрын
మన పల్లెటూరు సినిమా చాలా బాగుంది అన్నా సంతోషం మీరు చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న..🙏
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Tq
@gmahesh8834
@gmahesh8834 3 жыл бұрын
ప్రతి మాట లో యాస భాష రైమ్మింగ్ చాలా బాగా చూపించారూ... జోడి కూడా బాగా సెట్ అయింది
@kumarelugu5136
@kumarelugu5136 3 жыл бұрын
మన ఇండ్లల మాట్లాడుకున్నట్టే ఉంది😂😂😂
@sadicri1433
@sadicri1433 3 жыл бұрын
Aunu😂😂
@madhuboj6230
@madhuboj6230 2 жыл бұрын
@@sadicri1433 👌🏼👌
@kothabhavani6929
@kothabhavani6929 2 жыл бұрын
Aunu ma intlo matladukunnattu unnaru
@SsGoud-t6f
@SsGoud-t6f Жыл бұрын
మరి వాళ్ళేమైన దూరం ఉన్నోళ్లనే 😄😄😄
@kkguptakkgupta4736
@kkguptakkgupta4736 3 жыл бұрын
మల్లికార్జున్ బ్రో సూపర్ కామెడీ వీడియోస్ తీస్తున్నావ్ నీ ఎక్స్ప్రెషన్స్ నీ నటన చాలా బాగుంది కొత్తగా వచ్చిన వారు కూడా చాలా బాగా చేస్తున్నారు కాంబినేషన్ అదిరింది బ్రో
@rajumunjala6979
@rajumunjala6979 Жыл бұрын
పల్లెటూరి వాతావరణం సహజమైన మీ నటన, డైలాగ్స్ తో బాగా ఉంది...వీడియో👌👌
@శన్వీకఫాన్సీస్టోర్
@శన్వీకఫాన్సీస్టోర్ 3 жыл бұрын
మంచి పల్లె వాతావరణం సూపర్ అన్న స్టోరీ చాలా బాగుంది
@dharmavugrala
@dharmavugrala 3 жыл бұрын
Superb mallikarjun. As usual you rocked the show with your natural acting and telangana village accept. Moreover the new girl , she stole the show.
@Deccan926
@Deccan926 3 жыл бұрын
లాస్ట్ పంచ్‌ , ఏడుపు సాంగ్ సూపర్, ఇడుపు కాగితం
@vinodadulapuram6174
@vinodadulapuram6174 3 жыл бұрын
నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి చాలా మంది అన్నలకు వచ్చింది అనుకుంట. పొలం మీద ఇలాంటి ఒక అందమైన స్కిట్ చేద్దాం అని ఆలోచన వచ్చినందుకు మీకు పెద్ద నమస్కారం అన్న .. ఇకపోతే ఇందులో మెయిన్ క్యారెక్టర్ మిది అయితే మీకు ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇచ్చింది అక్క. చాలా బావుంది అన్న ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలి అన్న.
@venkycckota267
@venkycckota267 2 жыл бұрын
సూపర్ ఉంది అన్న మరిన్ని మంచి వీడియోస్ తో ముందుకు రావాలని అదేవిదంగా మా కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి ఆశీస్సులు ఈ మల్లికార్జున్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
@sureshbodige9625
@sureshbodige9625 3 жыл бұрын
పల్లె భాషతో పల్లె బాటతో అందరిని పల్లె అందాలతో అలరించిన మీకు ధన్యవాదాలు మల్లికార్జున గారు
@kirankumarmergu7974
@kirankumarmergu7974 3 жыл бұрын
అన్న సూపర్ ఉందే వీడియో, జెప్పన్నే వొడగొడితివి ఎందే, ఇంకా జెర సేపు ఉంటే నవ్వుకుందుము గదనే 😝😝😝😝
@sandhya1310
@sandhya1310 3 жыл бұрын
బాగుంది అన్న వీడియో సహజంగా భార్యభర్తల జీవించారు
@ravinderenumulla3645
@ravinderenumulla3645 3 жыл бұрын
Supar ఎక్సలెంట్ చాలా బాగా చేసారు యాక్టింగ్ అంటే ఇలా చెయ్యాలి తిట్లు. మాటలు.సెటైర్ లు అన్ని పంచ్ లు సూపర్ అచమైన తెలంగాణ పల్లెటూరు మాటలు చాలా చాలా బాగున్నాయి
@satyapriya9493
@satyapriya9493 2 ай бұрын
మౌనికా భలే భయపెట్టేవులే.. మరే ఊరికే మీదిమీదికొస్తుంటే! చింతకాయలేరుకునేదానికి సిరిమంతమొస్తే ఛీ చింతకాయేంటీ ఇంతొనకరున్నదీ.. ఎపుడూవినలేనిది.. అద్భుతం,మల్లికార్జున్ భయపెట్టకు ఇడుపుకాయితం మరి!!😅😅😅❤❤❤
@prashanthputhuri8092
@prashanthputhuri8092 3 жыл бұрын
పల్లెటూరి పలకరింపులు చాలా అందంగా చూపించారు❤️❤️
@nareshmouni3992
@nareshmouni3992 3 жыл бұрын
గమ్మత్తుగా ఉంది అన్న క్లైమాక్స్ లో 😀😀 సూపర్ అన్న
@sandhyakallemchitty5173
@sandhyakallemchitty5173 3 жыл бұрын
చాల చాల నవ్వుకున్నా ---😃---- చాల అంటే చాల బాగుంది ---------👌👌👌విడాకులు వీఢీపు కాయిధామ్ ఇచ్చి పోతా😋😂😂😂
@sudireddykrishnareddy3502
@sudireddykrishnareddy3502 3 жыл бұрын
చాలా బాగా చేశారు... పల్లె సామెతలు 👌🏻👌🏻... నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది సామెతలవి
@mbk9361
@mbk9361 2 жыл бұрын
మల్లికార్జున అన్న మీ యాక్టింగ్ నీ పంచులు సూపర్ పర్ఫెక్ట్ టైమింగ్. ...... ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@vemulasrikanth2426
@vemulasrikanth2426 3 жыл бұрын
ఎటు వాయ్ సూపర్ అన్న డైలాగ్ 😂😂😂😂😂
@rajubalusani3818
@rajubalusani3818 3 жыл бұрын
Nuvu super Mallesham Anna … Nice dialogues nice story and nice script…. I remember my personal life while seeing …😍😍😍😍😍🤝👍👌
@palleboinakrishna7090
@palleboinakrishna7090 3 жыл бұрын
అన్నా సూపర్
@mytvtelangana4897
@mytvtelangana4897 2 жыл бұрын
మౌనిక, మల్లన్న చాలా బాగా చేశారు (స్వామి చరణ్ నటుడు రచయిత)
@vvenkateshamvadla7673
@vvenkateshamvadla7673 2 жыл бұрын
Namasthe Mr malli garu your videos and your acting exlent camidi sister your acting like super😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
@prashanthyadav9101
@prashanthyadav9101 2 жыл бұрын
Super bro chala bagunbi
@shobhasweety8662
@shobhasweety8662 3 жыл бұрын
మల్లికార్జున్ నవ్విస్తున్న నీకు శతకోటి వందనాలు 👍
@shivakumarponaganti5847
@shivakumarponaganti5847 2 жыл бұрын
😂😂😂 Super Anna Background లో పచ్చని పొలాలు గుట్టలు బాగున్నాయ్ అన్న
@bnarender9866
@bnarender9866 2 жыл бұрын
లాస్ట్ లో వచ్చిన అవ్వ పాడిన ఏడుపు పాట ఈ విడియో కు హైలేట్
@alupulathirupathi4934
@alupulathirupathi4934 3 жыл бұрын
Anna anni vedeos oka lekka e vedeo oka lekka super mallikarjun Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@narsimulumadugula4400
@narsimulumadugula4400 3 жыл бұрын
మా స్నేహితుల వాట్సాప్ స్టేటస్ చూసి యూట్యూబ్ లో వెతికి చూసాను అన్న. చాలా బాగుంది, మన పాతరోజుల పల్లెటూరి కొత్త జంటల తీపి గుర్తులు యాదిచేసావు.
@srikanthakula5859
@srikanthakula5859 3 жыл бұрын
సూపర్ గా ఉందీ బ్రో ని వీడియోలు .chala hasyam gaa undhi .
@kmcyfkesamudrammandalchris5473
@kmcyfkesamudrammandalchris5473 3 жыл бұрын
పల్లెటూరి గ్రామాల్లో జరిగే నిజజీవితాన్ని చాలా చక్కగా చూపించారు Such a great Job
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Tq
@dgr3932
@dgr3932 3 жыл бұрын
7:55 కొత్త పెండ్లాలు గిట్లనే ఉంటరు కొద్దిరోజులదాక 😂😂😂 9:13 😂😂😂
@devendarmushike6401
@devendarmushike6401 3 жыл бұрын
Annte nenu enthamandhi unnare.?
@dgr3932
@dgr3932 3 жыл бұрын
@@devendarmushike6401 😜😜
@thirupathipotta4014
@thirupathipotta4014 2 жыл бұрын
Huuk
@saillaanil6261
@saillaanil6261 3 жыл бұрын
Kevvu keka ...mind blowing చూసినంత సేపు time తెలియలేదు ..real wife and husband lage anipicharu
@darshanamnaveennavanitha6378
@darshanamnaveennavanitha6378 Жыл бұрын
Super ga undhi anna comedy,,last your expression and song,,,chaala navvukunnam,,super
@venkateshkota7256
@venkateshkota7256 3 жыл бұрын
అన్న మిద్దరికి బాగా సెట్ అయింది దిన్ని అలానే కంటున్యు చేయి ఒక సిరీస్ లాగా చేయి next పార్ట్ 2కోసం వెయిటింగ్
@kumarnagandla3207
@kumarnagandla3207 3 жыл бұрын
Avunu brother nenu kuda adhe anukuntunna
@PremYadav-vy4jm
@PremYadav-vy4jm 3 жыл бұрын
Super broooo 😅 👌 miru iddaru marenno videos cheyyali brooo
@srikanthmyaka9004
@srikanthmyaka9004 3 жыл бұрын
Super jodi Anna..nice chemistry... keep it up
@santhokumar292
@santhokumar292 2 жыл бұрын
super comedy acham ayna telangana yasa... mounika neevu correct jodi... nijangana pelli chesukuana bharaya bharatala la unnaru...
@uduthalakumaryadav1030
@uduthalakumaryadav1030 2 жыл бұрын
Super anna videos 👍👍👌👌👌
@somnathkrishna2584
@somnathkrishna2584 3 жыл бұрын
Chala natural ga undhi Anna awesome Anna..... ending super I can't stop my laughing 😂😂😂😂😂 all the best to all the team
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
Tq
@purushothammadisetti
@purushothammadisetti 3 жыл бұрын
అన్న అదే combination lo చేయండి అన్న చాలా బాగుంది
@rajgangipellyvlogs2029
@rajgangipellyvlogs2029 3 жыл бұрын
Same మా పిల్ల లెక్కనే వుంది ఇందులో వున్న హీరోయిన్🤩🤩💐🎉
@rajuf6419
@rajuf6419 3 жыл бұрын
మంది రాకుంటే నీకేం బుట్టిందే...😀 కరీంనగర్ స్లాంగ్
@kirangudelli114
@kirangudelli114 Жыл бұрын
chala chala happy ga vundandi malli ma village gurtuku vastundi...chala manchiga vunnae me videos
@vijaystocks2708
@vijaystocks2708 3 жыл бұрын
7:52 super dialogue mind blowing ...
@PrasantANVI
@PrasantANVI 3 жыл бұрын
V need part-2 🤩🤩🤗🤗
@vamshikrishnaboosa2013
@vamshikrishnaboosa2013 3 жыл бұрын
కనవడకుంట వోతున్న యాసకు జీవిపోషి బతికిస్తాన్నవ్ అన్న!
@balarajkamatam2402
@balarajkamatam2402 3 жыл бұрын
సూపర్ బ్రదర్ ఈ వీడియో చూస్తాయే నాకు జరిగిన స్టోరీ లాగా ఉంది
@sagollababusagollababu5790
@sagollababusagollababu5790 2 жыл бұрын
Supar anna chala bagunadi
@jagantenukuntla7341
@jagantenukuntla7341 3 жыл бұрын
SUPERB NATURAL ACTION OF BOTH OF YOU, THANK YOU
@thirupathivanga1393
@thirupathivanga1393 3 жыл бұрын
You both are acting Super and natural 👏👏👏👍
@sathaiahkandrapu9757
@sathaiahkandrapu9757 2 жыл бұрын
Mr mallikaarjun super ❤️❤️❤️❤️
@rajeshpandheri1887
@rajeshpandheri1887 3 жыл бұрын
నా కైతే చాల బాగా నచ్చింది Superb ultimate bro ♥️♥️🥰🥰
@kondlakumar3034
@kondlakumar3034 3 жыл бұрын
Manchiga vundi vedio thammi super ammai acting nee yasa bhasha chala bagundi nice amma nice💐
@harishmudhiraj..7021
@harishmudhiraj..7021 3 жыл бұрын
వీడియో చివరిలో బాగుంది 🤣🤩
@kusaanjireddy5563
@kusaanjireddy5563 3 жыл бұрын
Malli bro superb....dialogue delivery, expressions ,spontaneity , content... village backdrop everything was fantastic...keep going and all the best for ur upcoming episodes...👍👍👍
@nagarajunet8778
@nagarajunet8778 3 жыл бұрын
You are natural actor... I like your acting since I first saw you in short film as Vegetable seller
@kommukanakaraju3614
@kommukanakaraju3614 3 жыл бұрын
సరదాగా చాలా బాగుంది.ప్రస్తుతం అమ్మాయిలు ఇలాగే వున్నారు.
@vijaydevarakonda8344
@vijaydevarakonda8344 2 жыл бұрын
Super bayyaa super kirak thisaruu mavulgaa leduu AA mataluu aa comdys superr superr broo 😃💥
@degalaprabhakar8449
@degalaprabhakar8449 3 жыл бұрын
Many many more happy returns of the day మల్లన్న🎂🎂💐💐 video super Anna
@mrmallikharjun
@mrmallikharjun 3 жыл бұрын
TQ
@boinihanmandlu8711
@boinihanmandlu8711 3 жыл бұрын
ప్
@yeswanthb7691
@yeswanthb7691 3 жыл бұрын
Climax super Bro... Keep it Up.. 👏
@Satyam.gajjala6
@Satyam.gajjala6 3 жыл бұрын
ఇంటికి ముందు గేటు .. తంతే వడ్తది ( ...) తోడెం బందవస్తు లేదు పో 😁😁
@prashanthkanakam4473
@prashanthkanakam4473 Жыл бұрын
సూపర్ పో నీయవ్వ కత్తిలెక్కున్నది ఇన్నోద్దులు నెను జూడలే గింత మంచి shortfilm😂😂😂😂 ఓ...... ఎంకటవ్వో😂😂😂😂😂😂❤❤❤😂😂😂❤❤😂
@nagendhrapechanti5872
@nagendhrapechanti5872 3 жыл бұрын
Supper malli ni videos nenu okatikuda miss cheyanu.All chusanu ni videos.excellent Bro
@naininagireddy8347
@naininagireddy8347 3 жыл бұрын
It's really amazing. Good work to all team continue part 2
@rajuyadavyt2065
@rajuyadavyt2065 3 жыл бұрын
Last lo venkatavvo ani background crying 😆😆
@srinivasshanagonda4007
@srinivasshanagonda4007 3 жыл бұрын
Super
@MS-eb1ve
@MS-eb1ve 2 жыл бұрын
Mastuu funny natural ga undhi anna
@srikanthyalla8113
@srikanthyalla8113 8 ай бұрын
అచ్చమైన తెలంగాణ పల్లెటూరి సంభాషణ, ఎంతో వినసొంపుగా వుంది❤
@pskfolkstudio2234
@pskfolkstudio2234 3 жыл бұрын
super Anna Great job All team
@thalarinagaiah2110
@thalarinagaiah2110 Жыл бұрын
Nice 🙂
@lovelysagar43
@lovelysagar43 3 жыл бұрын
A pure village story.....Taking super..... Best of luck your next video bro.....
@kishorebakka9111
@kishorebakka9111 3 жыл бұрын
Expecting part 2
@tajtaj6398
@tajtaj6398 2 жыл бұрын
సూపర్ అన్న ....సూపర్....ఎప్పుడో లాస్ట్ షార్ట్ వీడియో చూసీనుంటిని.... ఇప్పుడు మొత్తం వీడియో చుశాను...చాలా బాగుంది....
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 Жыл бұрын
Bagundhi brother story👏👏👌👌 Meru cesina Rs Nanda combination story's All time super duper hit keep it up Brother👏👏💐💐💐💐
@sandeepgoud3223
@sandeepgoud3223 3 жыл бұрын
చాలా చాలా బాగుంది. 👌🏻
@lavakumar3054
@lavakumar3054 3 жыл бұрын
Perfect combination 👌😍
@nareshthallapelli6437
@nareshthallapelli6437 2 жыл бұрын
Nice
@nenavathraghu6529
@nenavathraghu6529 3 жыл бұрын
Chala bagunde super jode palliturelo vunnati vunde
@rajenderreddynagireddy7974
@rajenderreddynagireddy7974 2 жыл бұрын
Comedy superb Inka ఇలాంటి ఇంతకు మంచి కామెడీ చేయండి
@kandimanjunath1109
@kandimanjunath1109 3 жыл бұрын
Endinglo mathram full ga navvina bro😂😂😂
@ForEveryone.......
@ForEveryone....... 3 жыл бұрын
Watching First video of your channel. Awesome... I'm in love with language.. You got one more subscriber...🎉
@user-ye2tu1tb9t
@user-ye2tu1tb9t 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అన్న 💐💐... వెయిటింగ్ పార్ట్ -2 కోసం
@vishnuvardhangunukuntla2678
@vishnuvardhangunukuntla2678 3 жыл бұрын
Super anna 👌👌👌👌👌👌👌👌👌👌comedy డైలాగ్ adhiripoindhi bro 👌👌👌natuku 400nadusthundhi highlight anna 👌👌😀😀😀😀😀
@thirsullaramesh9733
@thirsullaramesh9733 3 жыл бұрын
బయ్య అమ్మాయి వాయిస్ చాలా బాగుంది చాలా బాగా నటించింది సూపర్
@dharmavugrala
@dharmavugrala 3 жыл бұрын
Who is the dialogue writer. Hatsoff to him. Very natural just a beautiful flow of words
@neethu9285
@neethu9285 3 жыл бұрын
Anna superb.... Extend the length of content... All the best.
@vinodkumarkotha6536
@vinodkumarkotha6536 3 жыл бұрын
Awesome bro..both the actors did a great job! keep making such nice videos..I loved the video clarity, nature & greenery!!!
@nareshrodda770
@nareshrodda770 3 жыл бұрын
Bro e video 20times chusanu heroine super ga chesaru heroine voice super ga unndi
@rajipalthe2190
@rajipalthe2190 3 жыл бұрын
Superb chala baga chesaru .🤣😂claimax matram chala bagundi kew keka
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН