Natukodi Farming in Telugu | నేను నెలకు 40 లక్షలు సంపాదిస్తున్నానంటే అందరు షాక్ అయ్యారు..! Tone Agri

  Рет қаралды 2,500,443

Tone Agri

Tone Agri

Күн бұрын

Natukodi Successful Farming in Telugu. Natu Kodi Pempakam, Organic Eggs. B-tech Graduate Turns into a Successful Farmer over 'Natu Kodi' Farming (Hen Farming). Success Story of Young Farmer Achyuth Reddy Gomaram, Suregrow Farms Pvt.Ltd., Hyderabad. #ToneAgri #NatukodiFarming #SmallBusinessIdeas #PoultryFarming #OrganicEggs #NutrifreshEggs
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
Buffalo Calf Management, Buffalo Milk - • ఈ గేదెల పాలు లీ.రూ.125...
Palle Sampada Filtration System - • పల్లె సంపద ఫిల్టరేషన్ ...
Top Peru Breeder Carlos Marsano - • Top Peru Breeder Carlo...
Health Benefits of Eating Organic Food - • మీ ఆరోగ్యం మీ చేతుల్లో...
Broiler Chicken Farming Poultry Summer Management - • లైవ్ కోడితో రూ.60 నష్ట...
Gokrupamrut in Telugu Go Krupamrutham Prepare - • ఏ భూమి అయినా ఎలాంటి పం...
Horse Riding Academy Hyderabad - • సైరా, బాహుబలిలో యుద్ధా...
Organic Eggs, Natukodi Successful Farming - • Natukodi Farming in Te...
Kitchen Gardening at Home - • పెరటిలో 200 గజాలుంటే చ...
New Trend in Mango Farming Mango Cultivation - • ఈ రెండు స్ప్రే చేయండి ...
Smart and Mini Poultry Farm - • 8 అడుగుల్లో.. 120 కోళ్...
Desi Cow Milk Production, Breed - • మా గోవుల పాలు లీటరు రూ...
Biogas Production in Dairy Farming - • నేచురల్ బయోగ్యాస్.. నె...
Top Most Peru Breeders Peruvian Roosters - • Top Most Peru Breeders...
Jeevamrutham Uses and Benefits Telugu - • జీవామృతం తయారీ విధానం....
Nutri Garden in Telugu, Concept of Nutri-gardens - • రాజు గారి న్యూట్రి గార...
Best Container Farm House Benefits - • కంటైనర్ ఫాం హౌజ్‌లో ఎన...
Curry Leaf Cultivation in Telugu - • ఇరగ్గాస్తున్న సుహాసినీ...
Drip Irrigation System in Telugu - • డ్రిప్ సెటప్ ఇలా ఉంటే ...
Desi Cows Rearing in Telugu - • బ్యాంక్ ఉద్యోగం వదిలేశ...
Integrity Natural Farming in Telugu - • నాకు పొలం పని కొత్త, ఐ...
Rabbit Farm Cost and Profits - • 100 కుందేళ్ళతో నెలకు ల...
Vertical Hydroponic Farming at Home - • ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజిన...
How to Create a Simple Hydroponic System - • ఇలా చేస్తే మీ ఇంటి పైన...
Feeding Management, Natukodi Farm - • Natukodi Farming in Te...
Hydroponics Farming in Telugu - • వంద గజాల్లో హైడ్రోఫాం....
Kouju Pitta Quail Bird Farming - • నిరుద్యోగులకు వరం.. నె...
Natu Kodi Pempakam in Telugu - • Natukodi Farming in Te...
Rabbit Farming in Telugu - • ఫార్మా ఉద్యోగం వదిలేసి...
Natukodi Farming in Telugu - • Natukodi Farming in Te...
Mini Rice Mill Business Plan in Telugu - • మినీ రైస్ మిల్‌తో మనీ ...
Terrace Gardening Epi #3 - • ఇలా చేస్తే టబ్బుల్లో మ...
Roof Top Garden Ideas Telugu Epi #2 - • Terrace Gardening for ...
Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
Subscribe to : bit.ly/3uugIv1

Пікірлер: 834
@VillageAgriculture
@VillageAgriculture 3 жыл бұрын
చూసేదంతా నిజం కాదు.. చెప్పేవి అన్నీ వాస్తవాలు కాదు సుమా.. ఇలా చూసి అలా ఆశ పడకండి.. దాని వెనుక కష్ట నష్టాలు తెలుసుకుని ముందుకు సాగాలి.. సొంత డబ్బు ఉండాలి.. అప్పులు తెచ్చి పెడితే చిప్ప చేతికి మిగులుతుంది సుమా..
@maheshdega1868
@maheshdega1868 3 жыл бұрын
Super👍👍
@kiran.225
@kiran.225 3 жыл бұрын
I am also 15000 poultry farmer... don't believe this r false news....
@gvenkat5125
@gvenkat5125 3 жыл бұрын
Avunu bro
@tadurithirupathi3293
@tadurithirupathi3293 3 жыл бұрын
D
@tadurithirupathi3293
@tadurithirupathi3293 3 жыл бұрын
S
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 3 жыл бұрын
టర్నోవర్ కు, ఆదాయానికి మీకు వ్యత్యాసం తెలియక పోవడం దురదృష్టకరం.
@saddamhussain-ue7ju
@saddamhussain-ue7ju Ай бұрын
Fact sir
@tetalasrinivasareddy7834
@tetalasrinivasareddy7834 3 жыл бұрын
నెలకు 40 లక్షల ఆదాయం కి 40 లక్షల టర్నోవర్ కీ చాలా తేడా ఉంది.
@vasumajjiga9224
@vasumajjiga9224 3 жыл бұрын
Fake news
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు, Brother
@samratsamrat6881
@samratsamrat6881 3 жыл бұрын
Correct bro👍
@ganapathiraju980
@ganapathiraju980 3 жыл бұрын
40 lake fake news
@nagarajkumar3529
@nagarajkumar3529 3 жыл бұрын
Ur correct bro
@mdvali503
@mdvali503 3 жыл бұрын
కష్ట పడితే రాదు డబ్బు అదృష్టం కలిసిరావాలి ..అదృష్టం మీకు వచ్చింది..
@dorababunaiduysr7293
@dorababunaiduysr7293 3 жыл бұрын
నేను నమ్మినాను అన్న . నీ శ్రమ , పని మీద నీ శ్రద్ద నీ మోహం లోన కనబదుతుంది సోదరా . ధన్యవాదాలు .
@srikanthkirmare1668
@srikanthkirmare1668 3 жыл бұрын
వ్యూస్ కోసం అమాయకులని మోసం చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉదేశ్యం
@ShivajiSirigiri
@ShivajiSirigiri 8 ай бұрын
ఏ చాయి అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయిoడు అంటే నమ్ముతావు , మరి వీళ్ళు కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు అంటే నమ్మవా..........
@srikanthkirmare1668
@srikanthkirmare1668 8 ай бұрын
​@@ShivajiSirigiriనేను అది కూడా నమ్మలేదు
@niharikareddy9861
@niharikareddy9861 3 ай бұрын
Navvi navvi pothe evaru badhulu😂😂
@haripathapati9606
@haripathapati9606 3 жыл бұрын
Evaru kuda ee video chusi inspire ayyi Lungi😁🙏eggatti ee fild lo telikunda digakandi profit ki turn over ki Theda taleedhu veellaki
@MANAM66RaamS
@MANAM66RaamS 3 жыл бұрын
నువ్వు నెలకి 40 లక్షలు సంపాదిస్తున్నావంటే.. అందరూ షాక్ అవడం ఏంటి... కోళ్లు కూడా షాక్ అవుతున్నాయి.
@sandeepkirankanapala5996
@sandeepkirankanapala5996 3 жыл бұрын
Avunu 😂 sir..
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 3 жыл бұрын
Nice Sense of Humour 👌👌
@rangak6392
@rangak6392 3 жыл бұрын
40 లక్షలు సంపాదన అనలేదు అది టర్నోవర్ మాత్రమే
@harimalkedhi6700
@harimalkedhi6700 3 жыл бұрын
ANNA...Wt...a...JOKE.
@rajuyerra7296
@rajuyerra7296 2 жыл бұрын
Yes
@seetaramaiahmandalapu9454
@seetaramaiahmandalapu9454 3 жыл бұрын
Elanti videos chusi chala mandi youth & Middle class families life spoile chesukunnaru bro...
@rajb9566
@rajb9566 2 жыл бұрын
You hit the nail bro
@jdev7309
@jdev7309 3 жыл бұрын
ఇది ఎట్లా అంటే కేసీఆర్ వ్యవసాయం చేసి 4 కోట్లు సంపాదించిన అని చెప్పినట్టుంది
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 3 жыл бұрын
Yes bro
@galamnarendra2106
@galamnarendra2106 3 жыл бұрын
🤣🤣🤣
@anilchallari1
@anilchallari1 3 жыл бұрын
😂😂😂
@saikiran2697
@saikiran2697 3 жыл бұрын
😂😂
@jaganmohanjsp9167
@jaganmohanjsp9167 3 жыл бұрын
😂😂😂😂
@వరాహపట్నంకింగ్
@వరాహపట్నంకింగ్ 2 жыл бұрын
అన్నా నేను కావాలంటే నీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీ మాటలు చాలా బాగున్నాయి అన్న నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యి నీ గురించి ఇంకా తెలుసుకోవాలని అన్నా నేను కోళ్లు పెంచుతాను
@udyourdreamtv834
@udyourdreamtv834 3 жыл бұрын
నమ్మ శక్యంగా లేదు. 2 గంటల మూవీ లో జీరో లెవెల్ హీరో 2 hours లో కోటీశ్వరుడు ఆయినట్టుంది.
@Hariii9
@Hariii9 3 жыл бұрын
ఇది చూసి నిరుద్యోగులు మోసపోవొద్దు..
@rajasekharchirukuri866
@rajasekharchirukuri866 3 жыл бұрын
Yes
@ganapathiraju980
@ganapathiraju980 3 жыл бұрын
Yes
@morelovenaresh
@morelovenaresh 3 жыл бұрын
Edi cheyalnte investmnt nd place kavali
@prasadpasula5337
@prasadpasula5337 2 жыл бұрын
Ante aayana kashtam ledha andhulo,
@prasadpasula5337
@prasadpasula5337 2 жыл бұрын
Voorike vacchayi Ani cheppaledhe,yentho kashtapadithene ee sthaayi ki vacchhanu antunnadu kada,yendhuku discourage chesthaav bro,kashte phale sukhe
@kandulashivakrishna8652
@kandulashivakrishna8652 2 жыл бұрын
లాభం చూసి కాకుండా అందులో కష్టం ఎంత వరకు ఉంటదో తెలుసుకొని ఇలాంటి బిజినెస్ చేయొచ్చు బ్రో 🤝
@abhiran
@abhiran 2 жыл бұрын
మీరు కొత్త వాళ్లకు ఇన్స్పిరేషన్ బ్రో చాలా చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ విష్ యు ద సేమ్ టు యు
@amuriraviprakash617
@amuriraviprakash617 3 жыл бұрын
కలర్ నాటు కోళ్లు షెడ్ లొ పెంచి బాగుపడిన వాడు లేడు.
@sivakumarsiva2681
@sivakumarsiva2681 3 жыл бұрын
Edimatram pakka bro
@omsairam1463
@omsairam1463 3 жыл бұрын
ఒన్ షెడ్లో బైలర్ పెంచుకోవచ్చా మా విల్జ్ చుట 30 km ఫోమ్ లేవు సొంతంగా ఆమ్ముఁకోవచ్చా
@krinformation6805
@krinformation6805 3 жыл бұрын
Always correct bro
@venkataramireddy9198
@venkataramireddy9198 3 жыл бұрын
@@omsairam1463 చేయోచ్చు… 👍🏻
@vamsidharrao4543
@vamsidharrao4543 3 жыл бұрын
100% correct bro
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 3 жыл бұрын
25 మంది staff అంటే కచ్చితంగా 40 లక్షల turnover ఉంది.
@udyourdreamtv834
@udyourdreamtv834 3 жыл бұрын
బండ్లగణేష్ కు కుడ తెలియనట్టుంది ఈ ఫార్ములా తెలిస్తే బిలగేట్స్ ఆయ్యేవాడు ..చెప్పాలి ఈ ఫార్ములా.
@fazurullahussain4087
@fazurullahussain4087 3 жыл бұрын
😁😁😁
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 3 жыл бұрын
Rs 40 lakhs turnover unte 10 % profit untundi.ante rs 4 lakhs. Maintenance expenses ponu 5 to 6% profit untundi. Rs 3 lakhs below only
@rinavin1513
@rinavin1513 3 жыл бұрын
True bayya
@maruthikandi3317
@maruthikandi3317 2 жыл бұрын
Monthly 3 lakhs profit Aina great kada bro .
@prasadpasula5337
@prasadpasula5337 2 жыл бұрын
Intha mandhilo neekokkidike artha mayindhi bro,some people misunderstood and making wrong and discouraging comments, silly timepass fellows
@chandrasekharanumula4137
@chandrasekharanumula4137 2 жыл бұрын
He clearly mentioned 40 lakhs turnover only per month but not profit.
@kumarknr3965
@kumarknr3965 3 жыл бұрын
Penchintharvatha... Ante panta chethiki vachina tharvtha rate undadhu... Appudu unde tention marketing cheyalante opika inka traders mosalu inka chala untai... So pettalanukunevallu alochinchi pettandi plzz
@mychannel-rf9vd
@mychannel-rf9vd 3 жыл бұрын
అపద్దం చెప్పిన అతికే విధంగా ఉండాలి 🤭 లేకపోతే తుగ్లక్ అనుచరులా
@ShakeerKhan-r4n
@ShakeerKhan-r4n Ай бұрын
Thuglag anaga ardam yentiy
@sreeyadavthati1579
@sreeyadavthati1579 2 жыл бұрын
Meetho nanny kalupukuntara, chala chala ebbandullo unnanu, menu. Success life lo avvalante please dahayam evvandi. T.q
@srinivasp9741
@srinivasp9741 2 жыл бұрын
Super gaa chepparu sir food గురించి 😍👌👌👌👌👌🙏🙏
@rafeeqmohd3139
@rafeeqmohd3139 3 жыл бұрын
please never trust the motivational videos of you tube, I was very happy with my previous job. after watching this kind of videos I started poultry country birds farm. I been doing this for 3 years. I make nothing after spending too much money. then I started trading still nothing will change. think twice before start.
@rajushaganti2019
@rajushaganti2019 3 жыл бұрын
చెప్పేవాడు చంద్రుడైతే .వినే వాడు ఇంద్రుడా నమ్మెటట్టు ఉండాలి బ్రో
@asamhanmandluasamhanmandlu5861
@asamhanmandluasamhanmandlu5861 3 жыл бұрын
40 లక్షల టర్నోవర్ కి 40 లక్షలు సంపాదించడానికి తేడా వుంది బ్రో
@svsgoldenfacts15
@svsgoldenfacts15 2 жыл бұрын
చాలా బాగుంది 👍🏻👍🏻👍🏻
@andreidensing3459
@andreidensing3459 3 жыл бұрын
Hi Hello thanks your post to may projik Thank you sumath From Shalla happy to may Subject to Chek....
@repallyayyanna7849
@repallyayyanna7849 3 жыл бұрын
Chaduvu raka, intrest leka, janalu business chesthunaru, self employment always good Idea, but don't underestimate any job holder because thay are fit for particular work, they are intelligent
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 8 ай бұрын
Electric engineer?.. electrical engineering ❤❤❤ nicely sir
@ap9930
@ap9930 3 жыл бұрын
..సోంత స్థలం సోంత డబ్బు అంతా సోతంగా చేసుకుంటేనే ఏమైనా మిగులుతాయి.కానీ 40 లక్షలు అంటే అంతా ఉండదు... అద్దె అప్పులు అంటే చివరికి శూన్యం
@satishdodda4324
@satishdodda4324 10 ай бұрын
ఇటువంటి వీడియోలు యూట్యూబ్ లో చుసి 10 లక్షలు పెట్టుబడి పెట్టి గేదెల పారం పెడితే ,28 లక్షలు..గేదెల పారం . మెయింటైన్ కర్చు వచ్చింది. 33 మంత్స్ లో.
@Sandeepyoutuber479
@Sandeepyoutuber479 2 жыл бұрын
Chala chakkaga chepparu andi
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 6 ай бұрын
Marketing is important sir congrats sir
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Ай бұрын
కాస్త కాస్తఆలస్యంగానే అయ్యినాశ్రమ పడితే ఫలితం వస్తుంది కష్టం లేకుండ డబ్బులు ఎలా వస్తాయి అని కలలు కంటూ పోచికోలు కబుర్లు చెప్పుకుంటూ గడిపే యువత బెట్టింగ్ జూదం తో గడ్పుతూ ఉన్నారు😅ఒక్క ఏభై నాథుకోల్లు గిరిరాజ కోళ్ళు పది పుంజులు తో సరదాగా కొల్ల పెంపకం మొదలు పెట్టండి రెండు ఏళ్లలో ఖర్చులు పోను రెండు లక్షలు లాభం😅😅😅
@ganeshnaidu8632
@ganeshnaidu8632 3 жыл бұрын
ఒక కిలో నాటుకోడి మాంసం ఎంతకి అమ్ముతున్నారు మీరు?
@pvani8436
@pvani8436 3 жыл бұрын
Sir mi alochana mi shrama ki nijanga chala abhinadhistunna kani indhulo malli elanti kalthi jaragakunda untene leka pothe inka mi bussines kuda. Enni bussiness tho samanam malli manchirojulu vachay eni santhoshistamu
@playlistajsy4486
@playlistajsy4486 2 жыл бұрын
I'm looking for trust worthy guys to start any kind of business
@prajakeeyaupdates1894
@prajakeeyaupdates1894 2 жыл бұрын
🙏🙏🙏🙏 love from karnataka india prajakeeya 🙏🙏❤️
@bishoplover25
@bishoplover25 Ай бұрын
Avi pure naatu kollu kaavu ..... Anni oke rangulo unnai.... inka eggs kuda reddish brown colour lo unnai, orginal naatu kollaa eggs white colour lo untai 🧸
@ssvoice3856
@ssvoice3856 3 жыл бұрын
నెలకు 40 లక్షలు ఇన్కమ్ వచ్చినా ఖర్చు 4 లక్షల 40 వేలు. మొత్తానికి నష్టం 40 వేలు నెలకు.
@nagulameghnameghnayadav310
@nagulameghnameghnayadav310 2 жыл бұрын
Work is worship namaste great 👍
@jagadeeshm8496
@jagadeeshm8496 3 жыл бұрын
నెలకు 40 లక్షలా ఎంత మందిని ముంచుదాం అనుకుంటున్నావ్
@ravindrakoniki3156
@ravindrakoniki3156 3 жыл бұрын
False statement
@sureshbabu2585
@sureshbabu2585 3 жыл бұрын
గవర్నమెంట్ కి ఎంత టాక్స్ కడుతున్నావు?????
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 3 жыл бұрын
Yes adi mottam dupe
@ravinderreddy3403
@ravinderreddy3403 3 жыл бұрын
Hary kojja ga neeku buddhi unida
@gandhamganeshgandhamganesh8656
@gandhamganeshgandhamganesh8656 3 жыл бұрын
Avunu bro
@mrckondapuram1666
@mrckondapuram1666 2 жыл бұрын
Meeru eggs nundi kodi pillalanu yela product cheystaaruu cheppandi
@hari__009
@hari__009 3 жыл бұрын
మంచి మాటకారి లాగ వున్నాడు
@gadegopi2151
@gadegopi2151 3 жыл бұрын
అవును
@lokeswarireddy5538
@lokeswarireddy5538 Жыл бұрын
👌👌 chala baga cheparu babu, me dagara training tisikovacha
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Ай бұрын
సాయంత్రం అయ్యేసరికి క్వార్టర్ బాటిల్ వాటర్ పాకెట్ కోసం తహ తహ లాడే యువత ఒక్క పది వెలతో నటుకోల్లు పెంపకం మొదలు పెట్టండి 😅ఏమి జరుగుతుందో చూడండి😅ఇప్పుడు మొదలు పెడితే దసరా కల్లా మీరు ఖర్చులు పోను లక్ష రూపాయలు లాభం చూస్తారు😅😅😅
@karttikcherukuri632
@karttikcherukuri632 3 жыл бұрын
Poultry form business good bt chalaa concentration and interest tho chyali.
@Bhanuprakash-zu5gf
@Bhanuprakash-zu5gf 3 жыл бұрын
అంత లాభాలు ఏమి ఉండవు .. ఎందుకంటే అవి అసలైన నాటు కోళ్లు కావు .. చాలా కష్టపడాలి ఐన కానీ లాభం బాగా వస్తుంది అని న్నమ్మకం లేదు..
@kirannayudu3341
@kirannayudu3341 3 жыл бұрын
కష్టే ఫలి సార్ యు అర్ సో గ్రేట్
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 Жыл бұрын
అన్ని నెలలు కాదు ,ప్రతి నెలా కాదు,అంతా అమ్ముకున్నప్పుడు.
@rajug2314
@rajug2314 3 жыл бұрын
40 లక్షల టర్నోవర్ అయినా మంచిదే కదా... అన్నీ నెగెటివ్ గా ఎందుకు చూస్తున్నారు.. అంత పెద్ద వ్యవస్త పెట్టాడు.. ఎంతొ కొంత లాభం వస్తు ఉంటది కదా...
@gadegopi2151
@gadegopi2151 3 жыл бұрын
🕉️🕉️🕉️14 ఎకరాలు అంటే మధ్య తరగతిఆ మీ దృష్టి ల😂😂😂🚩🚩🚩
@ishuishu762
@ishuishu762 3 жыл бұрын
😁😁😁 papam madyataragathi ...inka maku half ekaram kuda ledu memu adukkunevallama..🙄🙄🙄🙄 ..evi asalu nammakakudadhu.
@venkateshvemulapally4821
@venkateshvemulapally4821 3 жыл бұрын
@@ishuishu762 👌👌
@freefiretelugusamurais1158
@freefiretelugusamurais1158 3 жыл бұрын
నాకు 5 కుంటలు కూడా లేదు😎🤣🤣
@prabhakarpilli9257
@prabhakarpilli9257 3 жыл бұрын
ఐతే 40 లక్షలకు ముందు TA X కట్టు అప్పుడు నమ్ముతాం
@VenkateshVenkatesh-wk3uz
@VenkateshVenkatesh-wk3uz 2 жыл бұрын
అందరు అదే పెట్టే వాళ్ళు
@bujjiraobujji11
@bujjiraobujji11 2 жыл бұрын
Krushi unte manushulu rushulai taru bro miru cheppina 40 laxshalu namma vacho namma kudadho taruvatha mundhu pattudhala ankitha bhavam undali unte adaina sadyame
@rajukoora9151
@rajukoora9151 3 жыл бұрын
Ee video chusaaka miku emanipistundi nakaite oka kilo natukodi techukoni vandukoni tinalani undi
@mohd.saberali263
@mohd.saberali263 3 жыл бұрын
Brother your grateful and congratulations to agri
@kasturivenkataramana7768
@kasturivenkataramana7768 3 жыл бұрын
Super very very hurtful things but wonderful sucsuss sir
@guptahyd6208
@guptahyd6208 3 жыл бұрын
ఎదైన జాబ్ వుంటే చెప్పండి అన్న చేస్తాను 🙏
@morelovenaresh
@morelovenaresh 3 жыл бұрын
Entha chadivavu
@MohdAmer-mx1jx
@MohdAmer-mx1jx 3 жыл бұрын
Super bro chala chakka ga cheparu Chick's dorkuthaya me dagara Bv-380
@jeevankumar4811
@jeevankumar4811 6 ай бұрын
Loveable information
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf 2 жыл бұрын
Starting 1000 tho start cheyandi Miku ok ayithe continue penchandi
@vaddapallynarsimulu7076
@vaddapallynarsimulu7076 3 жыл бұрын
SUPER VIDEO BRO KANI MANA DEGARA PAISAL UNTHEYNEY FARM PETHANDHI
@DileepvedhaDupati-f7t
@DileepvedhaDupati-f7t 14 сағат бұрын
నిజాలు చెప్పండి స్వామి నోటికి ఎంత వస్తే అది చెప్పడమే… ఇలా వీడియోస్ చూసి పెట్టి అప్పుల పాలు అయి తిరుగు తున్నారు
@RedmiNote-xu7yk
@RedmiNote-xu7yk 3 жыл бұрын
monthly ....5cr turover cheyandi ...ee year target pettukuni ....next year video chrsyandi ...keep it up....eee madya taragathi bokkaloo taragathi sodhi anavasaram ....btech golaki nee business ki compare cheyakandi ....job cheyalenivallu business chestaru ....business cheyalenivallu job chesukuntaru ...yevadigola vaadidhi bro .....naku 2cr turnover business undi....btech mechanical ....education is only for knowledge purpose ....keep it up
@thirudarling4654
@thirudarling4654 3 жыл бұрын
Hooo
@thirudarling4654
@thirudarling4654 3 жыл бұрын
Hi
@Nani-fu6pf
@Nani-fu6pf 2 жыл бұрын
నేను అచ్చమైన నాటు కోళ్లు పెంచుతున్నాను కానీ అన్న చెప్పినట్టు అంత ఈజీ కాదు చాలా ఓర్పు ఉండాలి అనుభవం బాగా వచ్చేక దీనిలో అడుగు పెట్టండి ఓ.. డబ్బుందని ఫామ్ షెడ్ హంగు ఆర్భాటం చేశారో మున్నాళ్ల ముచ్చటే...
@rajasekharVadigi-pn8dv
@rajasekharVadigi-pn8dv 10 ай бұрын
బ్రదర్ నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను.. మాది విజయనగరం ఆంధ్రప్రదేశ్... ఏమైనా సలహా. ఇవ్వగలరు..
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 2 жыл бұрын
నెలకు 40లక్షలు సంపాదిస్తున్న అని బ్యానర్ పెట్టినారు. కానీ ఇక్కడ 40లక్షల టర్నోవర్ అని చెప్పడం జరిగింది. అసలు నికరలాభం ఎంతో తెలుపలేదు. శ్రోతలను కన్ఫిజన్లో పెట్టినారు. మిమాటల్లో స్పష్టత కొరవడింది. తదుపరి వీడియోలో ఇలాంటి లోపం రానియకండి. ఓకే థాంక్స్.
@RAMESHRAJ-yn9px
@RAMESHRAJ-yn9px 3 жыл бұрын
Electrical engineering complete but not satisfied for my jb
@kotinaidukoti5110
@kotinaidukoti5110 3 жыл бұрын
Very good ❤🤝🙏
@skabdullah7995
@skabdullah7995 Жыл бұрын
40 lacks 4000000÷rs250 per kg=16000 kg 16000kg = 9000 hen birds live per month sale cheste 4000000.00 nett income+ expences
@vdrishyam6744
@vdrishyam6744 Жыл бұрын
NIJAMAY BROOO NANUU MOUNTLE 90..00.000 RS SAMADESTAY YAVARU NAMMAA TAM LAADUU....
@macharlojubrahmachary972
@macharlojubrahmachary972 8 ай бұрын
Super thammudu
@ajjuduriya1320
@ajjuduriya1320 3 жыл бұрын
Superb Sir..... Impressive 👏👏👏
@bandithirupathi8581
@bandithirupathi8581 3 жыл бұрын
అలా అందరూ నీ మాట విని పెడితే లక్షాధికారి అవ్తారు..........monthly 40L ante మామూలు విషయం కాదు...దయచేసి నమ్మకండి🙏🙏🙏
@prasadpasula5337
@prasadpasula5337 2 жыл бұрын
40 lakes profit Ani cheppaledhu,turnover maathrame
@bkurumaiah1890
@bkurumaiah1890 Жыл бұрын
ఇంత డబ్బు వస్తుందంటే ఇన్కంటాక్స్ వల్ల గుడికి చాలాాలా బెనిఫిట్
@pyarkaviamarthapudi7332
@pyarkaviamarthapudi7332 3 жыл бұрын
Maku hero దొరికేసాడు....sir but remuneration ekuvuga thesukuntademooo....
@anjijonnalagadda9193
@anjijonnalagadda9193 Жыл бұрын
🎉🎉🎉 super sir 🎉🎉🎉🎉
@iamgeethareddy
@iamgeethareddy 3 жыл бұрын
అవును.. అంత డబ్బు వచ్చింది అంటే దాని వెనుక ఉన్న వాళ్ళు కష్టం ఎవ్వరికి తెలియదు
@vijayakumardorakura5724
@vijayakumardorakura5724 3 жыл бұрын
నెలకు 40 లక్షలు సంపాదన అంటే ,పెట్టుబడి ఎన్ని లక్షల్లో ఉంటుంది?
@mangalimallesham9492
@mangalimallesham9492 3 жыл бұрын
Mnt
@posipokrupavaram5953
@posipokrupavaram5953 3 жыл бұрын
Good message gives you tq so much Anna how to forward plaz give sajition Anna
@manirudravarapu8564
@manirudravarapu8564 Жыл бұрын
Small doubt bro. Nijamgane natu Kodi brown colour lo gudlu pedataya?
@g.chinnuchinnu7425
@g.chinnuchinnu7425 3 жыл бұрын
Naku 10k capacity own she'd undi adi kuda nike esta andulo work kuda nine chesta naku just batch ki 1 lakh evvu chalu Enduku andi ela abaddalu cheppi janlatho adukuntaru mi matalu nammi success kalekapothe valla life enti tappudu matalu cheppaku
@lokeshvideos
@lokeshvideos 3 жыл бұрын
Esoromani manasulu vunte desham gati bagupadadu Chala Mandi ersya to vimarsalu chestunnaru .evaraina bussiness success gurunchi abaddalu chepparu abaddalu cheppite valluku emi vastadi okasari alochinchali
@bujjiraobujji11
@bujjiraobujji11 2 жыл бұрын
Anni ponu month 1 lec migilina chalu bro 40 nammakandi 1 chalu ani start cheyandi
@freefiretelugusamurais1158
@freefiretelugusamurais1158 3 жыл бұрын
మరీ నెలకు అంటే నమ్మ బుద్ధి కావటం లేదు
@bhaskarp7759
@bhaskarp7759 3 жыл бұрын
Bro నెల కి 40lk సంపాదిస్తున్నాను అంటున్నారు కదా మరి కరోనా టైమ్ లో ఎంతమందికి సాయం చేసారు bro
@maheshmmofficial2529
@maheshmmofficial2529 3 жыл бұрын
Adi athaniki istam undali
@yettivenkatarathnam176
@yettivenkatarathnam176 6 ай бұрын
Nuvu emi peekinavu karona time lo west gaa itharulu kastam theliste ee point adagavu.. Sory
@maramanusha694
@maramanusha694 Жыл бұрын
Vaatiki food em pedtunaro chepandi bro
@kirannayudu3341
@kirannayudu3341 3 жыл бұрын
Nice anna gaaru meeru isthunna support super
@mallareddyadamala6518
@mallareddyadamala6518 Жыл бұрын
Bonakara bonkara poliga ante maa vurilo miriyalu thatikayantha vuntayi annadanta
@nallamdhashankar8931
@nallamdhashankar8931 3 жыл бұрын
Because of I am keeping farm Your my guidance Anna
@astropoliticschannel
@astropoliticschannel 6 ай бұрын
Naku ee comnts Ani chaaka Anna meecomntes indyan crkdaye store gurthusthundi
@anandadduri3855
@anandadduri3855 11 ай бұрын
అన్న మీ నెంబర్ కావాలి మాది విశాఖపట్నం నేను start చేయడం అనుకుంటున్నాను
@balachandrapullagura1935
@balachandrapullagura1935 3 жыл бұрын
Bagane chepparu bro sreekaram movie story..
@padamalaselvaraj6522
@padamalaselvaraj6522 3 жыл бұрын
Anna మునిగిస రోజూ కొడి పిల్లలను చంపుతంది ఎమైన సలహా ఇవ్వండి ప్లీజ్
@sadashivudusirimalla3573
@sadashivudusirimalla3573 Жыл бұрын
Very nice Information
@nagarjuna851
@nagarjuna851 3 жыл бұрын
హాయ్.. అందరికి నమస్తే మీరు కొత్తగా ఏదయినా వ్యాపారం లేక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా... ఏ వ్యాపారం పెట్టాలో అని ఆలోచన చేస్తున్నారా ... అయితే మా వ్యాపారం లో 1)పెట్టుబడి దారి 2)భాగస్వాములు గా చేరి మీ పెట్టుబడి కి 2% నుండీ 10% వరకు ఆదాయం పొందవచ్చు వివరాలు తెలుసుకోవాలి అంటే reply పెట్టండి 👍
@b.s.bd.n7933
@b.s.bd.n7933 3 жыл бұрын
Ha
@nagarjuna851
@nagarjuna851 3 жыл бұрын
@@b.s.bd.n7933 చెప్పండి sir
@rajasimha9260
@rajasimha9260 3 жыл бұрын
Chepandi
@rajasimha9260
@rajasimha9260 3 жыл бұрын
Me phone no evvandi
@freefiretelugusamurais1158
@freefiretelugusamurais1158 3 жыл бұрын
🤔🤔🤔🤔🤣🤣🤣
@somasundarreddy
@somasundarreddy 3 жыл бұрын
Very impressive..god bless all ur team
@NCSCREATION83
@NCSCREATION83 4 ай бұрын
Na dhagara nattu kodis vunnai anna kontava anna
@yttelugumedia
@yttelugumedia 2 жыл бұрын
🚫🚫🚫❌❌⁉️Own ga chicks koni feed and medicines koni farm lease ki teesukoni 4 members workers ni pettukoni farming chesa kolla results bagane unna rates undavu open market antha oka scam pedda pedda company lu like SUGUNA ,VENCOB ,SNEHA lanti companies daggara market lo entha Mandi own farmers chicks delivery ayyayo untadi for Example Month ,date, weekly data tho rates ni up and down chestaru own farmers vadda stock Leni time lo penchi stock vachaka taggistaru so BE CAREFUL GUYS nen loss ayya so na laga meru avakandi. Poultry business 40 lakhs turn over per batch ki okavela profit vaste 10 to 20% but loss vaste 40 lakhs turnover kuda pothundi.. batch to Batch 35 to 45 days lone complete avutundi but at the same time money kuda pothundi anthe fast ga.. Poultry business kante Hardware and Automobile business is best because loss assal undadu edi kuda west avvadu business lekapothe expiry avvavu so INVESTMENT IS SAFE.. Happy ga Fan kinda kurchoni sampadinchochu .
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
Natukodi farming telugu|Natukodi farm|Natikodi eggs|Natukodi chicks|Natukodi cultivation telugu|kodi
28:56
తెలుగు రైతు (vvr telugu)
Рет қаралды 114 М.