బయట రైతులకు లాభం రాదూ కానీ రాజకీయం లో ఉన్న ప్రతి వాడి వేవసాయం మాత్రం ఫుల్ ప్రాఫిట్ ఏలా వస్తుంది 😂🤣🤣🤣🤣
@burkapitta.665859 минут бұрын
అంటే. నయీమ్ రౌడీగా మారడానికి కారణం నువ్వే అన్న మాట.
@sravanbharathi5765Сағат бұрын
వాడు బతకీ ఉన్నపుడు చేప్పాలి ఈ స్టోరీ నువ్వు 😂🤣🤣🤣🤣🤣
@erukalarajaiah8463 сағат бұрын
భూస్వామి కృష్ణయ్య
@nharikrishna1740Сағат бұрын
Ante mothaniki చీటీ ల వ్యాపారం చేసిన అంటావు
@sivasankar-sb9bk2 сағат бұрын
నాకు ఇప్పటికి ఒకటి అర్ధం కాదు ఇతనికి తెలుగు రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్ వచ్చిన పదవి ఇచ్చేస్తారు.... నిజంగా ఇతను అంత తోపా.... ఏదైతే కులం కార్డు అడ్డు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడో, నిజంగా ఆ కులానికి మంచి చేశాడా, చేస్తున్నాడా! జమిందారి....భూస్వామి అంటున్నాడు.... నిజంగా ఇతనికి సామాన్య ప్రజలు సమస్యలు తెలుస్తాయా? #justasking 🤛