No video

నయీo సైన్యం ఏకమైతుంది..! దొంగల్రా మీరంతా! | pasham yadagiri & Prithvirj Interview On Party defection

  Рет қаралды 50,309

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నయీo సైన్యం ఏకమైతుంది..! దొంగల్రా మీరంతా...! | pasham yadagiri & Prithvirj Interview On Party defection | ManaTolivelugu
#pashamyadagiri #Prithviraj #Partydefection #antidefection #Danamnagender #arikepudigandhi #BrsPrakashgoud #Brs #Kcr #ktr #Revanthreddy
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 224
@ANJIM-eq6ek
@ANJIM-eq6ek Ай бұрын
అందరు కలిసి అమాయకపు నోరులేని ప్రజలని, నిరుద్యోగుల ను నిండాముంచిడ్రు.
@voiceofpeoplevpchanal561
@voiceofpeoplevpchanal561 Ай бұрын
ఆకునూరి మురళి గారు ఉన్నారా చనిపోయారా తెలంగాణలో ఇంత వివక్ష నడుస్తుంటే ఎక్కడ ఉన్నారు సార్.
@voiceofpeoplevpchanal561
@voiceofpeoplevpchanal561 Ай бұрын
😢😢
@nareshyadav10977.k
@nareshyadav10977.k Ай бұрын
కనిపిస్తాలేడు... చనిపోయిండు అనుకుంటా
@veerannav1650
@veerannav1650 Ай бұрын
ఎవడిదో మొగ్గ కుడుస్తున్నాడు
@Creations-bw2cc
@Creations-bw2cc Ай бұрын
Mala rajyam nadustundi kada
@coolsingh2469
@coolsingh2469 Ай бұрын
Vaadoka Khaangress agent....kanipisthe cheppu tho kottaali
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz Ай бұрын
హాట్సాఫ్ పాశం యాదగిరి అండ్ పృథ్వీరాజ్ గారు 👌👍💪✊👊👊🙏🙏💐💐
@SreenuVijaya_Vlogs
@SreenuVijaya_Vlogs Ай бұрын
మిరే కదా... కెసిఆర్ ఓడిపోవాలి, మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి అన్నారు కదా అన్నా
@mallikgoshika7049
@mallikgoshika7049 Ай бұрын
Excellent Analysis Yadagiri sir...
@mudavathhanmanthu6086
@mudavathhanmanthu6086 Ай бұрын
బెకూఫ్ ఛానెల్ కాంగ్రెస్ పార్టీ తొత్తు రఘుగాడు
@sumangorre9269
@sumangorre9269 Ай бұрын
ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతది
@nareshyadav10977.k
@nareshyadav10977.k Ай бұрын
కేసిఆర్ బాటలో నడుస్తున్న... సీఎం రేవంత్ రెడ్డి
@SreenuVijaya_Vlogs
@SreenuVijaya_Vlogs Ай бұрын
కాంగ్రెస్ ఖతం... అయిపోయింది
@rajubobbalirajubobbali8677
@rajubobbalirajubobbali8677 Ай бұрын
Correct 💯
@rajmukka8436
@rajmukka8436 Ай бұрын
Correct chepparu sir💯💯
@nareshnoone1632
@nareshnoone1632 Ай бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 1:57
@user-dd8qf8lo3b
@user-dd8qf8lo3b Ай бұрын
All party 420
@mallelanarsimulu9111
@mallelanarsimulu9111 Ай бұрын
Sir మాట్లాడుతూ వుంటే ఎంత సేపు అయిన వినాలనిపిస్తాడి
@rajeshvangari6679
@rajeshvangari6679 Ай бұрын
ఇజ్జత్ తీసుకోకు రా నువ్వు కాంగ్రెస్ CM మీరూ ఎన్ని చేసినా ఎంత చేసినా ఎంత గొప్పగా చెప్పినా ప్రభుత్వం వుంది కదా పోనీ... మళ్ళీ పుడతారు ou ku సోల్జర్స్ వస్తాం.. Next చేద్దాం
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Ай бұрын
"సేవకుడిగా ఉండటానికి సిధ్ధపడేవాడే నాయకుడయ్యేందుకు అర్హుడు' స్వామి వివేకనంద
@kumarvemula8256
@kumarvemula8256 Ай бұрын
absolutely right they're very dangerous congress mLa'sRahul is pappu
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Ай бұрын
Rightly said sir
@johnvuppala
@johnvuppala Ай бұрын
Excellent Pruthvi Anna
@raam1779
@raam1779 Ай бұрын
నయీం మనలో లేడు చూడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లను చూడు ఒక్కక్కరు ఒక్క నయీం😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-iw6rk5rn4e
@user-iw6rk5rn4e Ай бұрын
ఒకవేళ మిమ్మల్ని నాయకులుగా నించోబెడితే ప్రజలను పాలించగలర మీకు రాజకీయ యంత్రాంగం తెలిస్తే మీరే నాయకులుగా రండి రండి
@ganeshnunavath6605
@ganeshnunavath6605 Ай бұрын
Raghu gaaru good job...ilaga evariki support ga vundakunda nijaeethiga vundadi
@neeradinaryana9461
@neeradinaryana9461 Ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు రఘు అన్న👌
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
SUPER SIR
@mallikgoshika7049
@mallikgoshika7049 Ай бұрын
Excellent Prudvi
@gajangiramchander9152
@gajangiramchander9152 Ай бұрын
Super అన్నగారు
@kvrangareddy774
@kvrangareddy774 Ай бұрын
పాశం యాదగిరి గారిని అనడం చాలా షోచనీయం.
@rajenderkumarpatha1707
@rajenderkumarpatha1707 Ай бұрын
Super coments Anna pasam yadagiri Anna
@viswakumar3271
@viswakumar3271 Ай бұрын
అరై జంల రగ్గు ... అసుద్దం తిని తెలంగాణ కు అన్యాయం చేసినవ్‍ .... నిన్ను పాతిపెడుతరు తెలంగాణ జనం /// కాళోజి గారి చెప్పినట్టు .... త్వరలో అడుక్కతినేలా చేస్తారు ప్రజలు
@devenderreddyroopireddy9031
@devenderreddyroopireddy9031 Ай бұрын
ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకులు పార్టీలు.
@user-iw6rk5rn4e
@user-iw6rk5rn4e Ай бұрын
ఇరుగు పొరుగు రాష్ట్రాలు సహాయం తోనే బిజినెస్, వ్యాపార రంగాలు, పంటలు నీళ్ళు, అనేక వ్యాపార రంగాలు కోసమే అందరూ కలిసి వుండాలి సక్రమం గా పరిపాలన చేసుకోవాలి.
@chandraiahch6854
@chandraiahch6854 Ай бұрын
అట్లగాదన్నా....నిల్చున్న వాళ్ళంతా ...నయీం గ్యాంగ్ అయినప్పుడు ,ఎవరినో ఒకరిని ఎన్నుకోక తప్పడం లేదుకదా....ఎట్లా అంటారు పాశం సార్,ఆలోచన చెయ్యండీ
@srinivasetikala6273
@srinivasetikala6273 Ай бұрын
పృథ్వీ రాజ్,యాదగిరి గారి మాటలకు రఘూ.. నీకు గట్టిగా పడింది పిడి యిక నైనా మారి ప్రజల పక్షాన నిలపడు. కాంగ్రెస్ జోకుడు మానుకో తమ్ముడూ
@srinivasetikala6273
@srinivasetikala6273 Ай бұрын
రాహుల్, సోనియా లను జోకుడు మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు
@skrworld1978
@skrworld1978 Ай бұрын
Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻🙏🏻
@rlingam2602
@rlingam2602 Ай бұрын
Every Leader in rulings party
@PAPESHWAR4246
@PAPESHWAR4246 Ай бұрын
మరి ఇప్పుడు ఏమంటావ్🤔 ఈసారికి బీజేపీ ఓటు వేయండి🙏🙏
@niranjanreddy140
@niranjanreddy140 Ай бұрын
Yadagiri anna interviews must allow ordinary Telangana people to open their eyes
@lolambhumanna5673
@lolambhumanna5673 Ай бұрын
రఘు నీకు ఛానల్ ఉందని కాంగ్రెస్కు మద్దతు
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Ай бұрын
ఈ వేధవలు ఎవరు అధికారంలో ఉన్న వారిని తిట్టడం వీరికి అలవాటే. మీరు ప్రజలను మెప్పించి ఎన్నికై ఉద్దరించండి.
@ashokkumar-ey2nh
@ashokkumar-ey2nh Ай бұрын
@@rathnakarmuduganti7761 కరెక్ట్ అన్న.. ఆ ఇద్దరు పెద్ద నయీమ్ గాళ్ళు .. జోకుడు నాయాళ్ళు
@user-rh8ee6xp1q
@user-rh8ee6xp1q Ай бұрын
30 వేల కోట్లు అప్పులు తెచ్చి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నాడు రేవంత్ రెడ్డి ప్రజల కోసం పట్టదు రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల కోసం
@vureannapurna9203
@vureannapurna9203 Ай бұрын
That is why those who want to change their party should resign and contest again. People will show their power then.
@venkateshwarlubommagani8000
@venkateshwarlubommagani8000 Ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@suhasrohanreddy8852
@suhasrohanreddy8852 Ай бұрын
Raghu gaaru please Dsc postpone kosam try cheyandi
@DarshanamMallesh-yq4ss
@DarshanamMallesh-yq4ss Ай бұрын
Excellent yagagiri sir
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 Ай бұрын
రఘు జర్నలిస్ట్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విద్యార్థులు రైతులు నిరుద్యోగులు ఇన్ని అవస్థలు పడుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీయకుండా విద్యార్థులకు రైతులకు అండగా ఉండకుండా పదే పదే కెసిఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని ప్రతి మాటకు ముందు వారిని నిలదీయడం ఎంతవరకు కరెక్ట్ వారు తప్పు చేశారు కరెక్టే మరి నువ్వేం చేస్తున్నావ్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తూ ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే నీకు కొంచమన్నా సిగ్గు అనిపియ్యట్లేదా నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు
@indurthivenkatareddy7641
@indurthivenkatareddy7641 Ай бұрын
ఆ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజల తప్ప వంకరగా మాట్లాడేది మీ తప్ప క్లారిటీగా చెప్పండి
@thotasrinivasjuniourteleco2149
@thotasrinivasjuniourteleco2149 Ай бұрын
తప్పును తప్పు అనే రోజులు లేవు.
@hanmanthreddynakkala2193
@hanmanthreddynakkala2193 Ай бұрын
Meerantha congresski veyamannaru kadha, emi chedham, Raghu ammudupoindu
@sridharnelluri4812
@sridharnelluri4812 Ай бұрын
ఇలా కి చైనా ఒకటే ప్రజాస్వామ్యం
@saideepthota
@saideepthota Ай бұрын
వీళ్ళు కాంగ్రెస్సో, రేవంత్ రెడ్డో అని ఎగిరినరు! ఇప్పుడు ఇట్లా!
@user-lz4ow8uf8q
@user-lz4ow8uf8q Ай бұрын
Correct
@ganeshnunavath6605
@ganeshnunavath6605 Ай бұрын
Correct anna
@thotasrinivasjuniourteleco2149
@thotasrinivasjuniourteleco2149 Ай бұрын
బ్రోకర్ రాజకీయ నాయకులు.. ప్రజలు మారాలి.
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 Ай бұрын
యాదగిరి సార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లోకి పోయి అక్కడ ఉన్న అద్దాన్ని చూస్తే మళ్లీ చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్రం కనిపిస్తుంది ఒకసారి మంచి గమనించి చూడండి 😅
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju Ай бұрын
❤ రాహుల్ గాంధీకి ఏం తెలియదని మీరు అంటున్నారు సరే కానీ టీవీ చూడటం లేదా పేపర్ చదవడం లేదా ఎందుకు తెలియదు ❤❓
@moglielukapalli6328
@moglielukapalli6328 Ай бұрын
రఘు గారు BJP పార్టీ
@chandu14443
@chandu14443 Ай бұрын
Prudviraj sir meru,harigopal sir,inka telangana udyamakarulu political party petandi sir.telangana ne kapadandi.
@rameshgoudkurmilla605
@rameshgoudkurmilla605 Ай бұрын
విలందరు కాంగ్రెస్ లో చేరితే మల్లి brs కి మంచి రోజులు వచ్చినట్టే....
@venkateshvenkat3624
@venkateshvenkat3624 Ай бұрын
సార్ చెప్పింది 100% కరెక్ట్
@malleshyadav4468
@malleshyadav4468 Ай бұрын
Andariki telusanna కాంగ్రెస్ గురించి.... ఇప్పటికైనా telukondi teluvani వాళ్లు
@prabhakarnatuva1785
@prabhakarnatuva1785 Ай бұрын
Alternative political party is need of d hour
@kattanagaruna9905
@kattanagaruna9905 Ай бұрын
Naya razakar Sarkar
@anilraonaineni6176
@anilraonaineni6176 Ай бұрын
ఇకనైనా మారుల్లి రా మీరు ...ఇంకా కేసీఆర్ ధి సప్పరిచ్చుదేనా రా
@hariprasadreddy4
@hariprasadreddy4 Ай бұрын
Pasham Pro Khangress …..
@visiontech8460
@visiontech8460 Ай бұрын
neeeku entha property elavachidi yadagiri sir?
@Vittal45Dasu
@Vittal45Dasu Ай бұрын
Tg govt to take the voice of people in positive n do justice
@rgkreddy7228
@rgkreddy7228 Ай бұрын
Nayeem vadda vunna dabbulu govt looo jama ayyava sir... Raghu garu
@jrcr4004
@jrcr4004 Ай бұрын
ayapaya
@vureannapurna9203
@vureannapurna9203 Ай бұрын
If CM dowsnot allow them ,then they will join BJP. So CM is forced to take them
@sandeepvelpula1992
@sandeepvelpula1992 Ай бұрын
Oka kothha regional party ravali appude Telangana lo kotha avakashalu vastahai
@kk647
@kk647 Ай бұрын
Kcr back.we are with kcr scamgress ts ni development cheyadhu.broker reventh pikedi emi ledhu
@gouthamg982
@gouthamg982 Ай бұрын
Poortiga KCr la maarina Revanth Reddy.
@madhurifinanceintelugu
@madhurifinanceintelugu Ай бұрын
Youth should come to the politics and they should start new party and they have to bring change
@ellamiahmalra4637
@ellamiahmalra4637 Ай бұрын
Anna raghuanna paripalana gurinchi telecost chese thelivi leda anna kcr meeda prathi roju telecost chesinavu kada ippudu emynde ne theleve
@mastergaming6021
@mastergaming6021 Ай бұрын
Janalu kooda maarali...dabbu mandhi panchi nodine gelpistunnayi..
@sreenivas2781
@sreenivas2781 Ай бұрын
AP prajalu kudaa dongalu,langalu, lafangulne kaavaali anukunnaaru.
@venkateshvenkat3624
@venkateshvenkat3624 Ай бұрын
హ్యాట్సాఫ్ వాట్ ఎ ఎక్స్ప్లనేషన్ సార్
@SrinivasDaida-nn2qp
@SrinivasDaida-nn2qp Ай бұрын
మీరు విశ్లేషకులు కాదు....ఇప్పుడు మతత్వత్త మనుదర్మ పాలకులలు వస్తై ఇలామాట్లాడే స్వేచ్ఛా ఉండదూ
@visiontech8460
@visiontech8460 Ай бұрын
memmalni telanganalo 1%kuda nammaru .enduku time waste ...vere pani emanna chesukondi
@andemsaidulu1430
@andemsaidulu1430 Ай бұрын
ద్రోహులు?
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 Ай бұрын
Ragu mataldida okasri mataladadu congress jokudugadu ragu
@ashokmarri1819
@ashokmarri1819 Ай бұрын
Jai kcr
@narayanarapelli3291
@narayanarapelli3291 Ай бұрын
Brs,nu,thittinavgadha,ippudu,congressnu,thidutha,lebu
@aavamadhusudhan6658
@aavamadhusudhan6658 Ай бұрын
Party marina mla la constancy lo unna prajalu VOTE VAPAS(RETURN) tisukovali.. ..
@RamuChinthapandu-lx8gu
@RamuChinthapandu-lx8gu Ай бұрын
Veeriki papam panse roju dangerous vachindi
@ravikumarkanchanapally
@ravikumarkanchanapally Ай бұрын
Congress media Ami chebutaru
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 Ай бұрын
Nivu brs gurichi adavakura sunta congress chesdhi chepura
@yadaiahb5205
@yadaiahb5205 Ай бұрын
Ccarat sir
@user-iw5lh7zj7u
@user-iw5lh7zj7u Ай бұрын
30vela Kotla dabbulu Nayeem lanti MLA anderini pashuvula kontunnaru reventhu cm ga panikiradu Telangana prajalaku anubhavam Kavali Telangana prajalaku votes vesinappudu teliviled
@SAIKRISHNA-rf4xq
@SAIKRISHNA-rf4xq Ай бұрын
💯 facts matladaaru andharu dongale both Brs &Congress ,unemployed and poor people ni mosam chesthunaru ,BC lanu mosam chesthunnaru
@padmasri7308
@padmasri7308 Ай бұрын
Arey vest ..ga ...akkda jadson ..chani potunduu. .....adi chuinchu ...
@satyamohankodavatiganti8734
@satyamohankodavatiganti8734 Ай бұрын
Voters should choose sincere , respectful and dedicated politicians irrespective of political party and choose them as our public representatives........ Stop thinking about freebies........If you don't , then experience all these
@m8386q
@m8386q Ай бұрын
Sare meru party petti bagucheyandi
@srisailamd4785
@srisailamd4785 Ай бұрын
All parts 420
@dodlashanker6747
@dodlashanker6747 Ай бұрын
Nuvvu nijamaina reporter anna
@bandarusrinath4646
@bandarusrinath4646 Ай бұрын
Washing powder Nirma, Nirma.
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 Ай бұрын
మోడీ ని కూడా చేర్చుతార్రా....
@nagyerrojula
@nagyerrojula Ай бұрын
నాకైతే కెసిఆర్ ను చూస్తే చిన్న జాలి కూడా కలగట్లేదు వాడి 10 సం,, ల నిరంకుశ పాలన తో వాడు వాడి మేళం మొత్తం నాశనం కావాలి కాంగ్రెస్ చేసే పని కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది మంచి పాలన ఇవ్వమని కానీ మీరు కూడా కెసిఆర్ వాసన చూసినట్లు పోకడ పోతే మిమ్మల్ని next కులగొట్టుటం పక్కా
@pradeepkumar9444
@pradeepkumar9444 Ай бұрын
KCR ey Congress vasana chusindu 2014 lo 😂😂
@nagyerrojula
@nagyerrojula Ай бұрын
@@pradeepkumar9444 yes వాసన చూసే dog 🐕
@sudhakarch9897
@sudhakarch9897 Ай бұрын
Next evariki vote vestav bro?
@nagyerrojula
@nagyerrojula Ай бұрын
@@sudhakarch9897 అర్దం కావడం లేదు బ్రో అందరూ మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అంతా మాయలా ఉంది
@vijaymeduri8137
@vijaymeduri8137 Ай бұрын
Rahul Gandhi fool. What he said in election ? What is defference between Modi and Gandhi.
@RamuChinthapandu-lx8gu
@RamuChinthapandu-lx8gu Ай бұрын
Revanth reddy real hero
@ganji5789
@ganji5789 Ай бұрын
ఎవరికి
@madhusangishetty2208
@madhusangishetty2208 Ай бұрын
Jai KCR ❤
Rohini, Faima, Pavitra Hilarious Comedy  Skit | Extra Jabardasth | ETV
8:52
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 32 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 6 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 13 МЛН