Nayina Nenu Potha ||LakshaDappuluVela Gonthululaku|

  Рет қаралды 69,212

MANUKOTAPATALU

MANUKOTAPATALU

Күн бұрын

Lyrics:Manukotaprasad
Singer's:Manukota Prasad
Maddela Sandeep
Gajvel Venu
Relare Ganga
Azaad
Music:Madheen Sk
Dop &Editing:Ajay Kodem
Poster:Dharuvala Raj Kuma
#manukotapatalu
#lakshadappuluvelagonthulu
#nayananenupotha
#relareganga
#manukotaprasad
#maddelasandeep
#ajaykodem
#maddelasandep
#gajvewlvenu
#azaad
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
►Subscribe Now: / manukotapatalu
►Follow on Facebook: / manukotapatalu
►Follow on Twitter: / manukotaprasad5
►Follow on Instagram: / manukotapra. .
►my new channel : / @naveenastudio7237

Пікірлер
@ganeshanuganti5629
@ganeshanuganti5629 4 күн бұрын
ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా.... మీరు చేసే పోరాటంలో వంద శాతం న్యాయం ఉంది...పాట మాత్రం బాగుంది అన్న...... జై భీమ్ ✊
@RaviKesupaka-mb1ks
@RaviKesupaka-mb1ks 4 күн бұрын
అన్నా ❤❤
@prabhakarkankanala3416
@prabhakarkankanala3416 2 күн бұрын
Thank you anna
@battustudio4498
@battustudio4498 Күн бұрын
Mee manchi manasuku vandanaalu anna
@RaviKesupaka-mb1ks
@RaviKesupaka-mb1ks 20 сағат бұрын
Tq my dear annnaaaa
@NaveenNaveen-p6g
@NaveenNaveen-p6g 20 сағат бұрын
77g78
@gajulashekar8743
@gajulashekar8743 5 күн бұрын
మానుకోట అన్న నీకూ దండమే.. 🙏🙏 మా ముప్పైయేండ్ల న్యాయ పోరాటానికి మీ అందరి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఇంత గొప్ప పాటను అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🫂🫂
@MANUKOTAPATALU
@MANUKOTAPATALU 5 күн бұрын
వీడియో చూసి కామెంట్ పెట్టె ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిక ధన్యవాదాలు మీ manukotaprasad
@Cutes.12709
@Cutes.12709 5 күн бұрын
🎉
@arrollajyothi778
@arrollajyothi778 5 күн бұрын
రోమాలు నిక్కబొడిచే పాట. మీ అందరికి దండాలు.
@pottellasailu
@pottellasailu 5 күн бұрын
మాదిగ జాతి తరపున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు.
@bhavanikumar7005
@bhavanikumar7005 5 күн бұрын
Powerful song ❤❤
@Manubrahmadivyachary
@Manubrahmadivyachary 5 күн бұрын
అన్న నమస్తే..నీ కలం నుండి వచ్చిన పదాలు సామాన్య జీవితాన్ని వజ్రం లాగా మారుస్తుంది...ధన్య వాధములు అన్న నీ పాటకు సలాం..❤
@govardhankudthala8556
@govardhankudthala8556 2 күн бұрын
కామెంట్ రాయడానికి మాటల కంటే పదాల కంటే చేతి మునివేళ్ళ కంటే ముందుగా, నా కన్నీళ్లు తాకుతున్నాయి. అద్భుతమైన సాహిత్యం 🙏🙏🙏
@nareshkumarmusuku5907
@nareshkumarmusuku5907 5 күн бұрын
మానుకోట అన్న మా మాదిగ జాతి మనుసు కోటలు గెలిచారు అన్న మీరు మా పోరులో భాగం ఐనందుకు దండోరా తో దండాలు అన్న❤❤❤❤❤❤
@jagandamera9144
@jagandamera9144 4 күн бұрын
మన జాతి కొరకు అద్భుతమైన పాటపాడారు అన్న గారు.... శభాష్ 🎉🎉🎉🎉 జై మాదిగ, జై హింద్, భారత్ మాతా కీ జై ❤❤❤❤
@vijaykumarelthuri2109
@vijaykumarelthuri2109 4 күн бұрын
వర్గీకరణ ఉద్యమానికి మరొక ఆయుధమైన మానుకోట ప్రసాదన్న.. నీకు ఉద్యమ వందనాలు
@gandhamsparks7786
@gandhamsparks7786 2 күн бұрын
మీరు పాడిన ఈ పాట వింటుంటే ఒక మాదిగ బిడ్డగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి 🙏
@dynamicstunts3662
@dynamicstunts3662 5 күн бұрын
జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ❤❤❤❤🎉🎉🎉
@kvsskddhnr286
@kvsskddhnr286 4 күн бұрын
సూపర్ సాంగ్ అన్న జై భీమ్ ✊🏽జై మాదిగ ✊🏽✊🏽
@harishmogilipaka8820
@harishmogilipaka8820 2 күн бұрын
అన్న పాట🔥🔥🔥 వేరే లెవెల్ అన్న ✊జై మాదిగ జై బీమ్
@golkondabuchanna8371
@golkondabuchanna8371 5 күн бұрын
లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం గొప్ప పాటను అందించిన నీకు, చెల్లి గంగమ్మకు మాదిగ జాతి రుణపడి ఉంటుంది అన్నా ధన్యవాదాలు 🙏🏻🫂🤝🎉
@Manubrahmadivyachary
@Manubrahmadivyachary 5 күн бұрын
నీ పాటలోని పదాలు యుద్ధానికి సిద్దం చేస్తున్నాయి అన్నా..ఈ పాట మారుమ్రోగుతది..❤లక్షల గొంతుల్లో నీ పేరు పలుకుతారు..మానుకోట ప్రసాద్ అన్న పాట ఇది....❤
@PALLIPATIRAJU9
@PALLIPATIRAJU9 4 күн бұрын
Yes
@ARAVINDCHEPYALA-k8r
@ARAVINDCHEPYALA-k8r 5 күн бұрын
నా జాతి గర్వపడే క్షణాలు ఇవి..
@AbhivardhanBarla
@AbhivardhanBarla 3 күн бұрын
Super prasad garu adbhuthamaina song🙏🙏🙏🙏👌👌👌
@AbhivardhanBarla
@AbhivardhanBarla 3 күн бұрын
Matti nundi puttina velivadala etti bathukula gunde sappudu dappu daruvu adbuthanga vivarincharu chala thanks🙏🙏
@GiddeRamanarsaiah
@GiddeRamanarsaiah 3 күн бұрын
అమోగం తమ్ముడు మానుకోట మట్టి పాట కు వందనాలు 🙏🙏
@నిత్యతనుశ్రీ
@నిత్యతనుశ్రీ 4 күн бұрын
మానుకోట అన్న నీ చేతిలో నీ నోటిలో ఏమున్నదో కానీ ఎంత మధురంగా రాశావో ఎంత మధురంగా పాడారు మా అన్న మందకృష్ణ గురించి అలాగే మా జాతి కోసం పాడినందుకు అన్న ఎల్లప్పుడు మాదిగ జాతి నీకు రుణపడి ఉంటుంది అలాగే మ్యూజిక్ ఎంత మంచిగా కంఫర్ట్ చేశారో మీకు వేల వేల వందనాలు అన్న మరెన్నో పాటలు నువ్వు రాశి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా
@mahankalifolkarts1187
@mahankalifolkarts1187 4 күн бұрын
మానుకోట అన్నకు,మద్దెల సందీప్ అన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు చాల బాగా రాశారు బాగా పాడారు అన్న
@gandimanju-kz5zn
@gandimanju-kz5zn 5 күн бұрын
Supar గౌడన్న ❤️🤝🫂
@kailashthotapalli6376
@kailashthotapalli6376 2 күн бұрын
అందరికి. కళా భివందనాలు. సూపర్. సాంగ్. అన్ని కులాలు. బాగుండాలి. అందరు. అందరు. బాగుండాలి. 🙏🙏🙏🙏🙏🙏
@banothvikram9229
@banothvikram9229 3 күн бұрын
సూపర్ అన్న జాతిని నిలబెట్టుకున్నారు థాంక్యూ మానుకోట ప్రసాద్ అన్న నేను లంబాడి బిడ్డ అయినా నీ పాట విని చాలా సంతోష పడుతున్న ఇట్లు ఇట్లు భానోత్ విక్రం 16 చింతలచెన్నారావుపేట
@nareshavurlanaresh4355
@nareshavurlanaresh4355 3 күн бұрын
నేను యాదవ బిడ్డని నా మద్దతు మందకృష్ణ మాదిగ ఆన్నగారికి
@NagababuKandukuri-wd7zk
@NagababuKandukuri-wd7zk 18 сағат бұрын
Neku na dhandalu annagaru
@mahankalifolkarts1187
@mahankalifolkarts1187 4 күн бұрын
గంగక్క కి కూడా కృతజ్ఞతలు సూపర్ అక్క చాల బాగా పాడారు
@shobhanobulapuram
@shobhanobulapuram Күн бұрын
మొదటి వాక్యం చివరన అద్భుతం.... పాటలో మరెక్కడా రిపీట్ కాలేదు... మొత్తమ్మీద సూపర్ తమ్ముడు 🎉
@Sunil-x8b1d
@Sunil-x8b1d 3 күн бұрын
Sure anna వాయిస్ చాలా బాగుంది అన్న
@raviprakashmamidi1020
@raviprakashmamidi1020 4 күн бұрын
మానుకోట అన్నా భూమిపై మా జాతి మనుగడ ఉన్నన్ని రోజులు నీ పాట మా చెవులలో మార్మోగు తూనే ఉంటుంది🎉మనసుకు హత్తుకునే పాట పాడావ్ అన్నా నీకు వే వేల కృతజ్ఞతలు🎉🎉🎉🎉
@bennyvallampatlaofficial3959
@bennyvallampatlaofficial3959 3 күн бұрын
అన్న దమ్ములమే, అక్క చెల్లెలమే, అందరమూ వెలివేయ పడ్డొలమే..... I love it lyric super.....
@arrollajyothi778
@arrollajyothi778 Күн бұрын
పాట మొత్తం ప్రసాద్ అన్న పాడి ఉంటే ఇంకా అద్భుతం గా ఉండేది. మిగతా వారు కూడా గొప్ప గాయకులు అయినప్పటికీ ఈ పాటలో మాత్రం ప్రసాద్ అన్న ప్రాణం పెట్టి రాసి, పాడాడు. అందుకే అన్న పాడినంత వరకు చాలా బాగా వచ్చింది
@JawaharlalKorra
@JawaharlalKorra Күн бұрын
Yes
@rameshburuguramesh8626
@rameshburuguramesh8626 Күн бұрын
Super 👌
@sudhakargundagani1705
@sudhakargundagani1705 3 күн бұрын
Exllent గౌడన్న ❤❤
@Helloabhi2.0
@Helloabhi2.0 3 күн бұрын
నాలో ఉన్న రక్తం ఉరకలు వేస్తుంది పాట వింటుంటే, ✊✊
@srinivasbarikunta-ks7re
@srinivasbarikunta-ks7re 3 күн бұрын
మానుకోట ప్రసాద్ అన్నతో పాటు మిగతా గాయకులందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏻మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻
@jeevanmusic7339
@jeevanmusic7339 2 күн бұрын
అబ్బా మస్తుగ పాడిర్రు అన్నా 👌👌 Jai Manda Krishna Madiga 🙏
@MRSKYTOURS
@MRSKYTOURS 3 күн бұрын
❤సూపర్ లిరిక్స్ సూపర్ పాట ❤️కండ్లు మూసుకొని వింటే కన్నుల ఎదుట మేద్దులుతున్న టు ఉంది ❤సూపర్
@KadapakaSuman
@KadapakaSuman 5 күн бұрын
నా తమ్ముడు.. అజాద్... నా జాతికోసం చేసిన గానంలో పాల్గొన్నందుకు... చాల సంతోషం తమ్ముడా...
@surendervangala2466
@surendervangala2466 4 күн бұрын
ముపై సవత్సరాల పోరాటంలో మంచి పాట రాసినవన్నా సూపర్
@Vijayanarts
@Vijayanarts 2 күн бұрын
Great song and lyrics my dear Manukota ప్రసాద్ అన్నా. ❤❤❤🎉
@PANDUmotivation
@PANDUmotivation 4 күн бұрын
మానుకోట ప్రసాద్ అన్న అద్భుతమైన సాంగ్ చాలా బాగుంది
@bollampallystalinpaul1087
@bollampallystalinpaul1087 5 күн бұрын
మా మాదిగ జాతి నీకు నీ పాటకు ఎప్పుడు రుణపడి ఉంటది మానుకోట ప్రసాద్ అన్న 🙏🙏🙏
@maheshjannapala5129
@maheshjannapala5129 3 күн бұрын
న్యాయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు మీ వంతు పాత్ర పోషిస్తున్న అన్నలకు అక్కలకు ఉద్యమ వందనాలు ❤❤❤❤
@parusharameera674
@parusharameera674 4 күн бұрын
కన్నీళ్లు ఆగుతలేవు ఈ పాట వింటున్నప్పుడు
@raviprakashmamidi1020
@raviprakashmamidi1020 4 күн бұрын
అవును అన్నా నాయనా నాకు డప్పును సేసియ్యవే అన్న ఆ ఒక్క మాట చాలా చాలా గొప్పగా వుందే
@vnavadeep1785
@vnavadeep1785 4 күн бұрын
మానుకోట అన్నలకు వేలవేల దండాలు మా మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటుందన్న ఈ ఒక పాటకి హృదయాలు కదిలించారు అన్నలు మా ఖమ్మం జిల్లా నుండి రాము మాదిగ❤❤❤❤
@ravikumarindugapalli4948
@ravikumarindugapalli4948 4 күн бұрын
సూపర్ సాంగ్ మంచి సాహిత్యం 👌👌👍👍🤝🤝🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Model_hruday
@Model_hruday Күн бұрын
Super manukota prasad anna🎉🎉
@rajolayohan9837
@rajolayohan9837 3 күн бұрын
Andhareki na namaskaralu 👏 supar song jai madhiga
@VenugopalChathalla
@VenugopalChathalla 5 күн бұрын
మీ గుంతులతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది.... మీ పాటకు దండాలు
@abhayaswaero2043
@abhayaswaero2043 2 күн бұрын
Excellent song anna❤❤
@chandukothuri8804
@chandukothuri8804 3 күн бұрын
❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Excellent Song anna
@kotig4552
@kotig4552 5 күн бұрын
సూపర్ ...మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు
@nanimodel8092
@nanimodel8092 3 күн бұрын
Last one voice✊🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Harsha_gaming_241
@Harsha_gaming_241 Күн бұрын
Anna. Super
@kullaibandela4012
@kullaibandela4012 Күн бұрын
Word less song ఈ సాంగ్ వింటుంటే ప్రాణం లేసోచింది జై మాదిగ
@praveenbollepally1993
@praveenbollepally1993 4 күн бұрын
ఒక మంచి పాట పాడినందుకు ధన్యవాదాలు అన్న
@RaviKesupaka-mb1ks
@RaviKesupaka-mb1ks 4 күн бұрын
మానుకోట మొనగాడ అందుకో మాదిగ దండోరా ఉద్యమభినందనలు
@GUDISELAPALLIBHARATH
@GUDISELAPALLIBHARATH 5 күн бұрын
మంచి పాట దమ్మున్న పాట చాలా చక్కగా పాడిన గాయకులకు మాదిగ జాతి తరఫున వందనాలు
@upendergodugu7225
@upendergodugu7225 4 күн бұрын
Hi ప్రసాద్ పాటని పచ్చిగా అత్యంత ప్రభావంగా ప్రతి పలుకు ప్రవాహంగా.... పలక మీద పరిచి పదునైన పద జాలంతో పాడిర్రు.... చాలా మంచిగా అనిపించింది.
@anjiboyini6135
@anjiboyini6135 4 күн бұрын
Super anna❤❤
@TNRaju-ve5en
@TNRaju-ve5en 4 күн бұрын
పాట చాలా బాగుంది బ్రదర్స్.. ❤❤❤
@boyashiva2627
@boyashiva2627 2 күн бұрын
సూపర్ అన్న ఈ పాట
@ChitramYadagiri9133
@ChitramYadagiri9133 Күн бұрын
అన్నా నీకు వందనం. ప్రాణం పెట్టి రాసావ్ అన్న నీకు పాదాభివందనం
@mmaniraj5724
@mmaniraj5724 3 күн бұрын
Enni sarlu vinna vinali anipisthundhi❤❤❤❤
@ugangadhar3061
@ugangadhar3061 2 күн бұрын
అన్నా నేను నీ పాటలకు, నీకు పెద్ద అభిమానిని
@SudhiAYANSH
@SudhiAYANSH 2 күн бұрын
ప్రసాద్ అన్న నేను చిన్నప్పుడు 8సంవత్సరాల వయస్సు నుండి డప్పు కొడుతున్న మీరు పాడిన ఈ పాట వింటే నా రోమాలు నిక్కరపొడుస్తున్నాయి అన్న
@satyammusic3198
@satyammusic3198 4 күн бұрын
సూపర్ అన్న
@prabhakarkankanala3416
@prabhakarkankanala3416 2 күн бұрын
Jai Manda krishna madhiga sir🎉🎉🎉❤❤❤
@madhu.pmadhu.p9862
@madhu.pmadhu.p9862 4 күн бұрын
Yes Anna super Anna
@RameshDaramalla-h9y
@RameshDaramalla-h9y 5 күн бұрын
కోడికూతతో పల్లెనునిద్దురలేపి వసంత కాలం కోకిలపాటైయి మబ్బుని చూసి మురిసి ఆడిన అడవి నెమలి ఆటవైతివి. సమరానికి సై అంటివయ్యా లక్ష డప్పులు వెయ్యి గొంతుల పోరాటానికి జై అంటివి. నీ పాటతో వర్గీకరణ వద్దనే వాళ్ళ గుండెల్లో పేల్చినవయ్య పిరంగి తూటా.. మా మంద కృష్ణ మాదిగ దండోరా జాతి బిడ్డల ఉద్యమానికి నువ్వు ఊపిరివయ్యా మారుమ్రోగే ఊరు ఊరు నీ పాట జనమంతా జాతరై కదిలే ప్రతి చోట సామాజిక ఉద్యమానికి ఆదర్శం నీ మాట మా బీసీ గొంతుకతో నీ పాటతో చుట్టినావు అందరి హక్కులకై శ్రీకారం ప్రజలందరికీ ఉన్నది నీపై మమకారం. ఆటకి పాటకి ఆణిముత్యాలు మానుకోట ప్రసాద్ అక్షరాలు నీ పాటలో పల్లవి చరణాలకు ప్రాణం పోసినారన్న మద్దెల సందీప్ అన్న రేలారే రేలా గంగక్క ఆజాద్ అన్న గజ్వేల్ వేణు అన్న నీ పాటకు నీ సాహిత్యానికి ఎన్ని అక్షరాలు సమకూర్చి రాసిన సరిపోవన్న... ప్రేమతో తమ్ముడు రమేష్ దారమళ్ళ🖋️
@prabakarprabakar2630
@prabakarprabakar2630 5 күн бұрын
Nice super Anna పాట వినగానే రోమాలు nikka పొడుచుకున్నాయ్❤❤
@ismart380
@ismart380 5 күн бұрын
Superb one of the best song అన్నగారు మరో దండోరా వేయించారు మీ పాటతో
@kranthikumar-co7jg
@kranthikumar-co7jg 4 күн бұрын
మాదిగ జాతి కోసం.... వేల గొంతుల్లో ఒకటై ఒక గొప్ప పాటను అందించిన ప్రసాద్ అన్నకు అలాగే పాడుతున్నా మీ గొంతులకు ప్రత్యేకమైన మా డపుకుల దరువలతో సలాం...👌✊❤
@rajeshchaliganti1364
@rajeshchaliganti1364 4 күн бұрын
Anna Bagundi Super
@ramukampelli4793
@ramukampelli4793 3 күн бұрын
సూపర్
@ksr9808srap
@ksr9808srap 5 күн бұрын
సూపర్ బ్రదర్స్ మీ అందరికి ధన్యవాదలు 👌👍
@avg6832
@avg6832 5 күн бұрын
మానుకోట పాటల పూతోట..విరుజిల్లాలి నీ నోట మరో మరో పాట.💐💐💐
@ashokvalluri6208
@ashokvalluri6208 4 күн бұрын
Signing variation amazing
@nandueergala7917
@nandueergala7917 9 сағат бұрын
TQ so much Manukita prasad anna and All superb singers for ur wonderful lyrics and music and singing 👌👌👌🙏🙏🙏
@srideepkanaka4773
@srideepkanaka4773 5 күн бұрын
Super song brothers & sister Jai Madiga Jai Manda Krishna Madiga 🔥💥✊
@nsatyamsatyam4172
@nsatyamsatyam4172 5 күн бұрын
సూపర్ సా గ్ 🙏🙏🙏🎉🎉🎉🎉
@Johnnypagidipallijohnny-c8o
@Johnnypagidipallijohnny-c8o 4 күн бұрын
Jai మాదిగ దండోరా జై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారు
@gumpulavenkatesh3910
@gumpulavenkatesh3910 8 сағат бұрын
❤❤❤❤ Super ❤️❤️❤️❤️ Happy ❤❤❤❤ Jai Madhiga Jai Jai Mandha Krishna Madhiga ❤❤❤
@yeswameesaala3100
@yeswameesaala3100 4 күн бұрын
అన్నగరు సాహిత్యo ఛాలా Bagundhi
@Barigelasreelatha
@Barigelasreelatha 4 күн бұрын
Goosebumps vachay brother song vintunte proud ga undhi madiga ayyinandhuku....
@balakrishnabanthipula4169
@balakrishnabanthipula4169 5 күн бұрын
సూపర్ సాంగ్ అన్నా ❤❤🎉🎉💐💐
@mahesherpu01
@mahesherpu01 5 күн бұрын
వావ్ అద్భుతం సూపర్ సాంగ్
@NarayanAppa-v2z
@NarayanAppa-v2z 3 күн бұрын
👌👌👌👍👍👍👍
@aaillabhaskargoud4006
@aaillabhaskargoud4006 5 күн бұрын
Song superb ga undhi 👌👌
@sudhakarmadathi8596
@sudhakarmadathi8596 5 күн бұрын
సూపర్ సాంగ్👌
@vsmedia365
@vsmedia365 5 күн бұрын
ఈ పాట వింటుంటే రోమాలు నిలబడే వాళ్ళు like చేయండి 🙏super song❤
@jagancheruku8190
@jagancheruku8190 3 күн бұрын
Song super Anna
@NagababuKandukuri-wd7zk
@NagababuKandukuri-wd7zk Күн бұрын
నిజంగా రోమాలు నిక్క పొడుస్తున్నయ్ పాట వింటుంటే ❤❤
@mimicryanvesh
@mimicryanvesh 2 күн бұрын
Super
@Diveksha113
@Diveksha113 4 күн бұрын
మీ సాంగ్ సూపర్
@GangadharBopparam-r7f
@GangadharBopparam-r7f 34 минут бұрын
ఈ సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుండీ ఈగర్ గా వెయిట్ చేసిన అన్న అద్భుతమైన లిరిక్స్ 100 ఎండ్లైన గుర్తుండి పోతుంది మీ పాట మా జాతి కి అంకితం చేసినందుకు మీకు రుణ పడి ఉంటం అన్న ❤❤
@tirupathimanubavu4412
@tirupathimanubavu4412 4 күн бұрын
Anna nenu niku fan ithini e song tho
@kolluribheemakumar983
@kolluribheemakumar983 2 күн бұрын
ఈ ఉద్యమ పాటలన్నీ పుస్తక రూపంలో ఉంటే బాగుంటుంది.
@c.srisailam1652
@c.srisailam1652 5 күн бұрын
అద్భుతమైన పాట.....❤
@ravi2708
@ravi2708 3 күн бұрын
super song
@mmsskk1838
@mmsskk1838 6 сағат бұрын
Manukota prasad hatsoff Anna Evarini rechagottakunda manchiga ekam chesthunnav
@rajolayohan9837
@rajolayohan9837 3 күн бұрын
Supar jai madhiga
@naveendevarakonda9759
@naveendevarakonda9759 2 күн бұрын
❤❤❤
Шаурма с сюрпризом
00:16
Новостной Гусь
Рет қаралды 6 МЛН
It's the natural ones that are the most beautiful#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 22 МЛН
Secret to sawing daughter in half
00:40
Justin Flom
Рет қаралды 33 МЛН
Thank you 😅
00:15
Nadir Show
Рет қаралды 46 МЛН
Шаурма с сюрпризом
00:16
Новостной Гусь
Рет қаралды 6 МЛН