కొంచెం వీడియో చూసి కామెంట్స్ చేయండి, ఇందులో ప్రేమంటే ఏంటో చెప్పాను కాని నయనతారకి ప్రమోషన్ కాదు...
@madhavamadhu-js2ru3 күн бұрын
@@CATALYSTSP bro video chusi msg chesanu. Miku sam alago naku nayan kuda ante....
@CATALYSTSP3 күн бұрын
@madhavamadhu-js2ru ee comment Mee Gurinchi kaadandi. Asalu ee video vaddu annavariki anthe 😊👍
@madhavamadhu-js2ru3 күн бұрын
@@CATALYSTSP ok sorry bro
@JaiShreeRam-namahsivaya3 күн бұрын
అక్కడ ధనుష్ కి మనీ సమస్య కాదు, వారికి వేరే సమస్య ఉంది అది ఇలా బయట పడుతుంది
@ہہہہہہ-ز4غ3 күн бұрын
సోదరా ,ఆమెకి తన ప్రేమ అంత గొప్పది అయితే తన పెళ్లి రైట్స్ అమ్మిన డబ్బులో ధనుష్ కి ఇవ్వొచ్చు కదా ?? ఈమె ఎవరినీ మోసం చేయలేదు అనీ ఆమె సర్టిఫికెట్ల్ ఇవ్వటం 😂 దానిని మేమందరం నమ్మాలనటం కరెక్ట్ కాదేమో . ఆమె మోసపోయింది అని మీరు ఎలా చెప్తారు ?? ధనుష్ కి సినీ ఎంట్రీ ఈజీ నే కానీ అతన్నీ బాడీ షేమ్ చేశారు . ఆడది విజయం అని చెప్పకండి ఆమె మీరు చెప్పినంత అమాయకురాలు కాదు . నేను విమర్శించేంత చెడ్డది కాదు . వాళ్ల మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు .
@ruu..11113 күн бұрын
Bala latha madam evening video pettaru copy right act 1957 prakaram producer ki 60 years hakku untundi anta movie medha so danush correct ye 😊
@sainikBharat3 күн бұрын
ఇద్దరు మని మైండెడ్ పీపుల్ .
@velurisrinu21613 күн бұрын
Danush correct,,
@Karma_is_real6753 күн бұрын
Kannapa lo kuda role chesthundhi. Mostly paravathi ga avachu
@Rao5163 күн бұрын
Danush di tappu ani nenu emi anukovvatam ledu, ayina producer daniki karchupettadu ,Adige hakku atanaki undi ,,nayanathara Anta pattithu emi kadu ... netflix daggara money thisukutunnadu Kada
@Karma_is_real6753 күн бұрын
Nina chusanu. 25 cr pay chesaru kani antha em baledhu. Just thanani ekuva praise cheyatam. Anni facts kuda petali kadha. Thanu 1st anchor ga tv lo chesedhi. Chala diff ga undedhi. Avani chupinchaledhu first Simbhu, next Prabhu deva kosam hind ga marindhi kani ayana wife dharna chesaka back velipoyadu. Wife and kids chala Badha padaru. Aa time lone ibandhi padinatundhi.
@HariKrishna-vq4hb3 күн бұрын
sir mari prabhudeva tho sahajeevan chesi, prabhudeva valla family ni vadilesaru { adhi ayana tappu } kaani mari nayan yem chesindhi , vignesh ni pellichesukundhi , deenikosam video cheyandi .
@CATALYSTSP3 күн бұрын
ఏం చేయాలి? ప్రభుదేవా వదిలేశాడు ఇక్కడ కూడా... ఇద్దరు ఆడోళ్ళకి ద్రోహం
@vineelajain57233 күн бұрын
Prabhudeva ke undali pelli cheskoni pillalani kani oka movie actress kosam vadhileskunadu bharya ne , tarwatha nayanatara ke ekkuva restrictions pettadu Prabhu Deva avvani tattukoleka vidipoendhi